Praise the lord everyone 🙏🙏 devaa Naa athmeeya jeevitham sthiranga undela sahayam cheyandi thandri 😢😢
@user-lgeethaАй бұрын
Praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙇🙇🙇 నా తల్లి కుటుంబం కోసం ప్రేయర్ చేయండి మా బ్రదర్ కేసు కోసం నా కుమారుడి చదువు కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
@pawanpawan5083Ай бұрын
Amen Amen Amen thanku you jesues ఈ వాక్యం నా జీవతం లో జరుగును గాక Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🤲🤲🤲Amen Amen Amen thanku you jesues 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jemipedapalli-SureshuppaadaАй бұрын
దేవుడూ నా భర్త సురేష్ కు సహాయం చేసి నడిపించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి
@SaratRajuАй бұрын
Praise the Lord pastor garu 🙏 Today promise yesayya ma patla neraverchunu ghaka...Amen 🙏 Yesayya maku sahayamu cheyutaku akashvahanudai vacchuchunnduku meku velade velade sthuthe sthotramulu 🙏 🙏
@nanikolluri4785Ай бұрын
ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్ 🙏
@kvankatasarao1622Ай бұрын
Praise the Lord ayyagaru Amma garu 🙏💐✝️🛐🙏💐✝️🛐✝️💐🙏💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏💐🙏💐🙏✝️🛐✝️💐🙏💐🙏✝️🛐💐🙏💐🙏✝️✝️💐🙏💐🙏✝️💐✝️💐💐💐🙏🛐✝️💐🙏💐✝️🛐✝️💐🙏💐✝️💐🙏🛐✝️💐🙏💐🙏
Thandri maa project-89 ki daari chupinchandi jeevaanni poyandi thalupulani theravandi 🙏 hallelujah Amen ❤❤❤❤
@sumanthwarrior5411Ай бұрын
Praises to the Lord.. Our Father in Heaven. 🕎✝️🕎Help us to come out from problems. Allow us to make true the promise come true in all out lives. In mighty Jesus Christ name we ask you. Amen 🕎✝️🕎✝️🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻💪🏻💪🏻
@radhaa2449Ай бұрын
Praiselord pastergari ammagaru to all family ko msg🙏🙏🙏🙏🙏🙏
@sophos944Ай бұрын
Praise the lord paster Garu 🙏🙏🙏 please pray for my family 🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏 నేటి ఈ వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@bpadmaPaddu-bd7bfАй бұрын
Hallellujha glory Jesus 💕 prise the lord 🙏 Anna 🙏 GD morning Anna 💕 great daddy Jesus 💕 bless you all blessings you Anna 💞 GD message tq Anna 💕💕 holyspirit protect you 🙏 Anna 🙏
@jayaraos7944Ай бұрын
Praise the Lord 🙏🙏🙏 ఈ రోజు విన్న దేవుని వాక్యము ద్వారా మా అందరి జీవితం లలో దేవుని సహాయం చేయడానికి ఆయన కృప నా యెడల ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తూ వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
@muralikrishnakundala3195Ай бұрын
Thank you lord jesus 🙏🙏 amen halleluja amma fever leg pain and hands pains thanks you laod jesus daddy thank you lord jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkondeti7163Ай бұрын
దేవా..... నాకు సహాయం చేయుటకు త్వరగా రమ్ము నీ సహాయం పొందుకొనే ధన్యత నాకు దయ చేయుము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్....... ఈ వాగ్దానం నా జీవితంలోనూ మరియు మనందరి జీవితంలోనూ నెరవేరాలని ప్రార్ధించండి.......అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నా కొరకు ప్రార్థించండి........
@johndevid3933Ай бұрын
Amen 🙌🙌🙏
@thotanavomani5550Ай бұрын
Amen
@ShaikNaseema-mw2tcАй бұрын
Ameen ameen ameen ameen
@srinivasrontala999Ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ యేసయ్య ఈ వాగ్దానం అందరి జీవితం లో నెరవేర్చు ప్రభువా
@johndevid3933Ай бұрын
Amen 🙌🙏🙏
@sravanthipothu7838Ай бұрын
Praise the lord 🙏 Thank you so much lord Jesus 🙏 Hallelujah hallelujah 🙏 Amen Amen 🙏 prayer to my family 🙏🙏
@bhukyaSuresh-n6eАй бұрын
Devadi devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏
@saimanasaharika2152Ай бұрын
Amen yesayya 🙏 praise the lord Jesus 🙏😭 thank you yesayya 😢🙏😭
Priese tha lord ayyagaru 🙏eroju davuni vagdanam mana andari jeevetalalo naravarunu gala amen 🙏maa papa ashajyothi marriage ki oka sambandam vachindi abbayi valla parents sanday maa intiki vasthunaru davuni chithamitha aa karyamu jarigalaga prayer cheyandi please 🙏 please
@GeethaMysaАй бұрын
Amen 🙏 యేసయ్య నీ సహాయం కావాలి తండ్రీ నన్ను బలపరుస్తుంది నీ కృప నీ వాక్యం మమ్మల్ని బలపరచి స్తిరపరచు తండ్రీ amen 🙏🙏🛐🛐👏👏
@Jesusmessages8Ай бұрын
Praise the lord sir 🙏🙏 today promise my life lo jaragalli amen amen 🙏 thankyou Jesus amen amen
@BalajiY-bf3quАй бұрын
Priesd the lord 🙏🙏🙏 ayya garu ama garu Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 me sangyam Tiam andriki ma nindu MIRINATHA lu ayya garu ama garu Amen 🙏🙏🙏🙏
@anandajyothi6662Ай бұрын
Vandanalu brother na koraku na kutumbham koraku na bartha koraku na pillala koraku pillala vivaham koraku prardhana cheyyandi brother vandanalu brother vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RathnaSrinivasRevadaАй бұрын
, నా కుటుంబం అంతా ఉదయ కాలమే లేచి ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం దయ చేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న తండ్రి ఆమెన్ హల్లెలూయ
@RajeshKumar-qo7hsАй бұрын
దేవుని మహోన్నత నామమునకు స్తోత్రము కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🏻 అయ్యా పాస్టర్ గారు వందనాలు మీ అనుదిన ప్రార్ధనలలో జ్ఞాపకము చేసుకోమని మా కుటుంబం ను గూర్చి వేడుకుంటున్నాను దయచేసి ప్రార్ధన చెయ్యమని వేడుకుంటున్నాను యేసయ్యా యేసయ్యా రక్షించు దేవుడవు నీవే నాయనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రీ ఆమేన్ 🙏🏻
@shantakodali929Ай бұрын
Amen🙏🙏🙏praise God🙏🙏thankyou Lord for your promise🙏🙏praise the Lord brother🙏🙏🙏pray for my family husband young children salvation bright future good job for prasannakumar in America brother🙏🙏🙏
@JennyTennetiАй бұрын
దేవుడి నామానికి వొందనాలు ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏
@roppaakshu3591Ай бұрын
Praise the Lord pastor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shantikiran8798Ай бұрын
Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen❤
@kalyanigadam7511Ай бұрын
Thank you Jesus for your promise Amen Amen Amen 🙏🙏🙏
@SanjayKumar-mw3mzАй бұрын
Na Thandri Amen🙏🙏🙏🙏🙏🙏🙏 Kruthagnathalu Sthuthulu Sthotrhamulu Chellinchuchunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫
@jamesroy3093Ай бұрын
వందనాలు అయ్య గారు ఈ రోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను ఆమెన్ నేను చేయుచున్న పనిలో దేవుడూ దయ తోడై యుండును లాగున ప్రార్ధన చేయండి నా భార్య పిల్లలను దేవుడు కాపాడు లాగున ప్రార్ధన చేయండి నా భార్య నన్ను నేను నా భార్యని అర్దం చేసుకుని లాగున ప్రార్ధన చేయండి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవునిలో మరింత ముందుకూ సాగు లాగున ప్రార్ధన చేయండి నా స్నేహితులు బంధువులు మిత్రులు అందరిని దీవించు లాగున ప్రార్ధన చేయండి నా దేశాన్ని పాలించే నాయకులను అధికారులను పేరు పేరునా దీవించు లాగున ప్రార్ధన చేయండి మా బుజ్జి కి మంచి ఆరోగ్యం వుండు లాగున ప్రార్ధన చేయండి తన ఇద్దరి బిడ్డలను దీవించండి తండ్రీ లేని లోటూ వారికి తెలియకుండా పెంచుకునే అవకాశం ఆమెకు దయ చేయును లాగున ప్రార్ధన చేయండి తన లో ఉన్న చెడు మనసును తొలగించి మంచి మనసును అర్థం చేసుకునే గుణం ఆమెకు దయ చేయును లాగున ప్రార్ధన చేయండి నేను శోధనలో వున్నాను ఆర్థికంగా చాల ఇబ్బంది పడుతున్నాను వాటి నుండి దేవుడు కాపాడు లాగున ప్రార్ధన చేయండి నేను పాల వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను వాటికీ కావలసిన స్థలం మరియు డబ్బులు సమకూరు లాగున ప్రార్ధన చేయండి ఈ ఉదయ కాలం యే బిడ్డ యే అవసరం కోసం ఎదురు చూస్తూ ప్రార్ధన చేస్తున్నారో వారి అవసరాలు అన్ని తీరును లాగున ప్రార్ధన చేయండి ఆమెన్
Praise the lord 🙏🙏🙏🙏 yasaiah asrvadam amdariki calugunu gaca amen pastar ayyaih gariki Amma gariki vandanlu amen evagdhanamu andhari cutumbalalo neraverunu gaca amen ma housees mada prarthichandi ma prarthana amen ma pillalanu capadu yesaiah amen andharini devinchu Deva yesaiah amen
@gurindapalliveeraprakashra6832Ай бұрын
AMEN... Praise the Lord Brother Grace be with you Always I'm Received GOD Blessings Glory to GOD AMEN
@adinarayan1181Ай бұрын
అవును తండ్రి అతి వేగమైన సహాయాన్ని మీరు మాకు దయచేయ బోతునందుకు స్తోత్రములు తాన్రి..ఆమేన్...
@satyanarayana1670vijaАй бұрын
praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏
@talluriramarao1177Ай бұрын
హల్లెలూయ స్తోత్రము ఏసయ్ మా కుటుంబ సభ్యులకు మీ దీవెనలు ఆశీర్వాదాలు కోరతారు
@ChandraSekhar-sp1cwАй бұрын
Thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus 🙏🙏🙏🙏🙏
@vijayagudi2091Ай бұрын
Amen 🙏🙏🙏 Amen 🙏🙏🙏 Amen 🙏🙏🙏 praise the lord 🙏🙏🙏 Naa kutumbamunu Aasheervadhinchandi Thandri Naa yesayya Amen Thandri 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@PranayYadav-z1zАй бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏
@TIRUPATHIRao-r2dАй бұрын
Thank you Jesus amen 🙌🏻🙏🏻🙇🏻 Thank you Jesus amen 🙌🏻🙏🏻🙇🏻 Thank you Jesus amen 🙌🏻🙏🏻🙇🏻 Thank you Jesus amen 🙌🏻🙏🏻🙇🏻 hallelujah hallelujah 🙌🏻🙏🏻🙇🏻
@johndevid3933Ай бұрын
Amen 🙌🙏🙏
@prasannachinna9127Ай бұрын
AMEN...thank you Jesus blessed me...kindly pray for me as Naku and na frnd LAXMI ku godavalu poy tanu nato samadanam ga undalani prayer cheyandi Ayyagaru....praise the lord....Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratanjiburgupalli5897Ай бұрын
ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ...నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండు దేవ....నాకు సాహయము చేయటకు త్వరగా రా యేసయ్యా ...నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
@supriyagupta9939Ай бұрын
Amen
@Anime-z3g6gАй бұрын
🙏🙏🙏🧑🤝🧑⛪⛪⛪🌹🌹🙏 అయ్యగారు వందనాలు ఈరోజు అంతా బిడ్డలు ఇద్దరికి దేవుని సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థించండి దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారు వందనాలు ఈరోజు అంతా బిడ్డలు ఇద్దరికి దేవుని దయ సన్నిధిని తోడుగా ఉండాలని ప్రార్థించండి
@veeravenipasupuleti768Ай бұрын
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య తండ్రి నామములో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johndevid3933Ай бұрын
Amen 🙌🙌🙏
@akshaykaitha2164Ай бұрын
@@johndevid3933ii
@Durga-kh8ndАй бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@marydara5844Ай бұрын
T q Lord than you jesus 🙏thank you Lord t q tq tq tq
@rajanitera761Ай бұрын
Praise the lord pastergaru Evagdanam yesunamamlo najeevitamlo makutumbamlo neraverunugaka Amen yesaya evagdanam yesaya neraverchinaduku devuni ki Stothram amen
@venkatrao9523Ай бұрын
Praise the lord brother 🙏 ameen 🙏 ameen 🙏 ameen 🙏 my lord e promise andri family members life lo neravichu badunu gaa kaa, My lord e promise and ne Krupa ne kanikaramu elapudu Andri raka pokala medha elapudu undali Ani Jesus Christ name lo adugutunnamu lord 🙏 ameen 🙏 ameen 🙏 ameen 🙏 thank you lord 🙏 thank you Jesus 🙏🙏🙏🙏
@KalamMounika-e1jАй бұрын
Prislod Ayagaru 🙏🛐 thandri Deva 🛐🛐 Naku nevu thapa yvaru lyruuu thandri 😢 bless Mee 🙇♀️🙇♀️🙇♀️🙇♀️
కోర్ట్ విషయంలొ నీ కృప చూపించు తండ్రి ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏
@abhijames5194Ай бұрын
My god bless me save my family 😢😴🙏🙏🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎 Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen
@LakshmiGhanta-rx6miАй бұрын
Amen amen amen amen amen Praise the lord praise the lord E vagdhanam na jivithamlo jarige bhagyam evvandi thandri amen amen amen
🙏యేసయ్య మా సర్వము తెలిసిన మా గొప్ప తండ్రి మా ఆర్థిక, స్వంత మరియు ఉద్యోగం సమస్య లనుండి మమ్మల్ని క్షమించి రక్షించుము 🙏మా ప్రభువు మమ్మల్ని కాపాడుచున్నారు 🙏ఆమెన్ 🙏😍🙏
@nirupamayarlagadda787Ай бұрын
Praise the lord brother, పిల్లల ఆరోగ్యం బాగుండాలని, మారుమనస్సు, పశ్చాత్తాపం, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and health and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and health and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్💒✝️🎄👑🍇🔔🙌
@thotanavomani5550Ай бұрын
Amen
@rameshgariabbayai8034Ай бұрын
మా ప్రియమైన తండ్రి ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలాలో ప్రభు ఏసు నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🏻❤️
@chansychansy648220 күн бұрын
AmenAmenAmen
@katruvasu8080Ай бұрын
amen 🙌🙌🙌🙌thankyou yesaya amen
@ratnakumarisurapaneni4672Ай бұрын
Amen Amen 🙌 🙏 👏 Thank you Jesus 🙌 🙏 🔥
@ChittammaHegdeАй бұрын
Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️
@trenathachakkatrenathachak6818Ай бұрын
మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేము సెల్ షాప్ పెట్టాము బిజినెస్ అవ్వాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి ఓపు తగ్గాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం 🙏🙏🙏✝️🌹🎉💯
Praise the lord ayyagaru savakula kosam savakula kutumbamula kosam prayer chayande ma family kosam prayer chayande ma pellalu chaduvulo gnanam kosam prayer chayande ma Chate panelo asevadam kosam prayer chayande mamu vantalu chastamu maku vantalu kavalli vanta panulu vachalaga prayer chayande ma babu friends to terege intlo unna vareto aduru samadanam chaputunadu babu ne ne margamlo charchuo asayya ma family kosam prayer chayande
@PunnaGeetha-z7dАй бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BujjibabumaguluriАй бұрын
Ni sahayamunu vegirame pampinchumu thandri amen amen amen amen 🙏🙏🙏🙏
@telugupro4309Ай бұрын
🙏🙏🙏sothram thandri 🙏🙏🙏
@mummymummy5407Ай бұрын
Amen praise the Lord e vagdhanam prathi okkare jeevithamlo yessayya namamlo neraverunu gaka amen
@venkatehvenkatvenkat9701Ай бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత యుగయుగములో చెల్లును గాక🙏🙏🙏🙏🙏 అయ్యా మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి మేము చేసే ప్రతి పనిలో తోడుగా👏👏👏👏👏 నీడగా అండగా ఉండి ఏ శోధనలో మాపై శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కృపాన్నే మా కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి🛐🛐🛐🛐 దయచేయమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
@akumarthiveerababu1749Ай бұрын
Praise the Lord అయ్యగారికి అమ్మగారికి ప్రభు నామములో ప్రత్యేక వందనాలు 🙏తండ్రి ఈ వాగ్దానం మా అందరి పట్లా నెరవేర్చండి ఆమెన్ ఆమెన్ 🙏
@sureshambula9330Ай бұрын
Praise the lord pastor Garu 🙏🏼🙏🏼🙏🏼 ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో మరియు ప్రతి ఒక్కరు కుటుంబాలలో జరుగును గాక ఆమెన్
@devadasbaburaokuruganti8654Ай бұрын
praise the Lord prayer chayandi Naakuunn problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi AYYAGARU
@TejaChittam-bu4nkАй бұрын
Price tha lord 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@GloryGlory-gx2xnАй бұрын
ఈ వాగ్ధానం మా జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@KShanthiKSeenuАй бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 TQ JESUS 🙏 ✝️ 🛐 ✝️🛐🛐✝️🛐🙇♀️🙇♀️🙇♀️🙇♀️praise the Lord brother 🙏 🙌
@sureshsuresh-yd7rxАй бұрын
ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక... ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏 🤝Praise The Lord🤝
@padmavathipadmavathi6624Ай бұрын
🙏🏽దేవునికి స్తోత్రములు నా తల్లి ఆరోగ్యం గురించి నా కుమార్తె వివాహం ఆరోగ్యం గురించి నా ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు 🤲🏽🤲🏽
@ganapathivanga9366Ай бұрын
God bless you and your family jeesus name amen🙏
@renukuntlaeharika3118Ай бұрын
Thank You So So Much Lord Love You So So Much God Praise The Lord Ayyagaru Ammagaru E Roju Devuni Vakdhanam Mana Andhari Jeevithamlo Neraverunughaka Amen Hallelujah Rastamlo Deshamlo Unna Prathi Okka Daiva Sevakidini Sevakuralni Divinchi Ashirvadhinchu Yessaya Vallu Chesthunna Seva Anthatlo Nuvve Thoddu Needaga Undu Deva Amen Hallelujah Nen Thelisi Teliyaka Chesina Thappulani Sheminchu Deva Amen Sandeep Ni Naku Echi Pelli Cheyaniki Valla Intlo Vallu Ma Intlo Vallu Oppukune Sahayam Cheyandi Deva Amen Vache Year Sandeep Nannu Pelli Cheskunne Sahayam Cheyandi Prabhuva Amen Vallu Intlo Sandeep Cheppe Sahayam Cheyandi Deva Amen Hallelujah
@janni.AppannaАй бұрын
అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు దేవాది దేవునికి సర్వ సృష్టికర్త ఏసుక్రీస్తు ప్రభునికి లెక్కలేని స్తుతి స్తోత్రములు ప్రతి విషయంలలో ప్రతి సమయంలో ప్రతి పనుల్లో మన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుడికి స్తోత్రాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చును గాక
@soujanyapradeep1822Ай бұрын
యేసయ్య నాకు సహాయము చేయడానికి ఆకాశ వాహనుడై వస్తున్నారు తండ్రి వందనాలు ప్రభువా రోజు కూడా కాపాడతారు తండ్రి ఏ పరిస్థితియైన సరే మీరే నా ముందు ఉండి నా చేయి పట్టుంకొని నన్ను నడిపించి నాకు సహాయము చేసి నన్ను రక్షించి మీ సాక్షిగా నిలబెడతారు తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🙏