Sep 21 News Papers: అడ్డంగా దొరికారు | జగన్ దగ్గర సమాధానం లేదు | బాబు పాలిటిక్స్ | Gundusoodhi PINN

  Рет қаралды 67,808

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 567
@reddivenkataramana7889
@reddivenkataramana7889 Ай бұрын
జగన్ రెడ్డి ఆ రోజు తిరుపతి దేవస్థానం లో ప్రసాదం తిననీ రోజు నే జగన్ రెడ్డి ని అనుమానించాలీ.
@Networker-l6l
@Networker-l6l Ай бұрын
🤔👍
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
Alli cbn ni adugu sample test appudu pampite appudu report vaste eppativaraku ami chesadu Ani ee time lo aa ghee ni vadaru kada ee sample test chesindi July 7 ,appati nunchi eppati varaku aa company ghee vadutunnaru kada .
@reddivenkataramana7889
@reddivenkataramana7889 Ай бұрын
@@KitipalliNarayanarao-dm3ng మీరు మారారు అందుకే ఈ రాష్ట్రం పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పరిస్థితి ఇలా అయ్యింది. ఇక మన అన్న జగన్ పార్టీ కూడా ఎమ్ అయ్యిందో ఒక పక్కన చూస్తున్నాము అయినా సరే మనం మారం మీకు ఒ నమస్కారము రా నాయనా. (మనవి : కొంచెం ఆ పార్టీ లు, ఆ రాజకీయం కాకుండా చదువు కున్న వాళ్లు లాగా గాని, లేదా సాధారణ మనిషి లా ఆలోచనలు చేయండి)
@NKS1982
@NKS1982 Ай бұрын
శ్రీ రామ విగ్రహం ధ్వంసం అయ్యింది, అంతర్వేది స్వామి వారి రథం తగలబెట్టారు, కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం. ఇక ఇది మాత్రం జరగలేదు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
@appaiahmandava6951
@appaiahmandava6951 Ай бұрын
Anduke kada bro, vallu chesina papalu ki devudu ichina gift 11
@Rtum123
@Rtum123 Ай бұрын
​@@appaiahmandava6951 saripodu, vaadi family motham chavaali
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
​@@Rtum123కొడాలి నాని రథం తగలబడితే ఏమయ్యింది చెక్క ముక్క,,విగ్రహాలు పగల గొడితే ఏమయ్యింది రాయే కదా .అని అడిగిన వాడు ఎక్కడ చచ్చాడో ముందు వాడిని లోపల వెయ్యాలి
@rpo2007
@rpo2007 Ай бұрын
శ్రీరామ విగ్రహం ధ్వంశం అయింది అనే కంటే YCPమతోన్మాద పాలనలో విజయనగరం జిల్లా రామతీర్థాలు ఆలయంలోని రాములవారి తలను ఖండించారు.ఆ ఉన్మాది YCP sponsored మతోన్మాది, కాబట్టే ఆనాటి పొలీసు అధికారులు మతోన్మాద పాలనకుల కనుసైగలతో అరెస్టు నుండి మినహాయింపు ఇచ్చేశారు.ఈ కూటమి ప్రభుత్వం కొలువై 100రోజులు గడిచినా ఆ ఊసెత్థడం లేదు.
@gangadharraju1672
@gangadharraju1672 Ай бұрын
​@@rohinipinisetty5838😅
@reddivenkataramana7889
@reddivenkataramana7889 Ай бұрын
విశాఖ డైరీ నెయ్యి 500 ఎంఎల్ 315 రూపాయలు kg Rs 630 రూపాయలు అలాంటి వీళ్లకి Rs 320 ఎలా లభించింది. ఇందులో అవినీతి ఉంది.
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
ANYAMATHASTHULANU.ANDHALAMEKKISTHE. DRYNAGE.WATER.THO.KOODA.LADDU.THAYARU.CHESTHAARU.
@badribandaru7082
@badribandaru7082 Ай бұрын
ఇంకా వాడ్ని నమ్ముతున్నారు అంటే వాళ్ళని ఆ వెంకటేశ్వరస్వామి కూడా కాపాడలేడు.... 🙏🏻🙏🏻🙏🏻
@kommanageswari4280
@kommanageswari4280 Ай бұрын
Jaggadini nammedhi gorre ku puttina gorrelu matrame
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 Ай бұрын
Still some foolish people supporting him.Why?Reasons not known.
@badribandaru7082
@badribandaru7082 Ай бұрын
@@muralikrishnamacharyulugud8469 సాక్షి ట్రాపింగ్
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Ай бұрын
శ్రీను వైసిపి పార్టీ లడ్డు విషయంలో తప్పు చేసిందో లేదో అనే విషయం పక్కన పెడితే నువ్వు చెప్పిన కామన్ పాయింట్ నందిని నెయ్యి ఎందుకు మార్చారు 320 రూపాయలకి ఎందుకు కొనుగోలు చేశారు తక్కువ రేట్ కి కొంటె ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం చక్కటి విశ్లేషణ అందించారు జై జనసేన జై కూటమి
@padamatasujatha5209
@padamatasujatha5209 Ай бұрын
కొత్త సీసాలోకి పాత నీరుతో పేరుతో మురుగు నీరు వచ్చి చేరుతుంది జాగ్రత్త.
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
​​@@padamatasujatha5209పాత సీసాలో కొత్త ద్రాక్షా రసం..జగనన్న గొర్రెలు తాగేది అదే ద్రాక్షరసం
@harinathjyotinagaram3040
@harinathjyotinagaram3040 Ай бұрын
కొంచెం కాదు అన్నా
@anandmahesh324
@anandmahesh324 Ай бұрын
ఇక్కడ కూడా రివర్స్ టెన్డరింగ్ ఉపయోగించారు. వీరు చేసిన పాపం
@Networker-l6l
@Networker-l6l Ай бұрын
​@@padamatasujatha5209పాత నీళ్లు కనుక్కోలేకపోవడమే సమస్య
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy Ай бұрын
బ్రో నాకు తెలిసిన విషయం 1 కేజీ కి 20 రు.ఇవ్వలంట.అంటే daily 15000 kgs usage. అంటే 20*1500, 3 లక్షలు రోజుకి. నెలకి షుమారుగా కోటి రు. కమిషన్. నంది నివ్వనన్నాడు. మార్చేసారు. 1 ఇయర్ కి 12 కోట్లు ఓన్లీ ghee మీద కమిషన్. దారుణం కదా. దేవుడిని మోసం చెయ్యడం చాలా అన్యాయం బ్రో..discuss about this bro
@reddivenkataramana7889
@reddivenkataramana7889 Ай бұрын
అన్నా అసలు rs 320 రూపాయలు కి నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా ycp పిచ్చ కాకపోతే
@manistudio4078
@manistudio4078 Ай бұрын
సాక్షి పేపర్ బ్యాన్ చేయాలి
@mohankrishna4998
@mohankrishna4998 Ай бұрын
జగనన్న కి అన్న కి ఉన్న భక్తి ఎంత అంటే ఇంట్లో తిరుమల సెట్ వేసుకున్ అంత..😢
@evratnam4647
@evratnam4647 Ай бұрын
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ మీకు అర్థం కావడం లేదు వాళ్లు చేసే తప్పులన్నీ ఎదుటివారికి ఆపాదించడం వారికి సర్వసాధారణమే
@boletrinadharao196
@boletrinadharao196 Ай бұрын
బాబుగారు అపర చాణక్యుడు... జగన్ తో పోలిక చేయడం వేస్ట్
@bms2811
@bms2811 Ай бұрын
Avunu ra... Pillanichina mama ni champi, aayananu party nundi dismiss chesi, inka suspension ethakunda malli, photo ku dhanda veiyadam... Abbo..!
@rajeshchappalli4721
@rajeshchappalli4721 Ай бұрын
​@@bms2811Mari nadipinchina babai ni champacha andi ? Sontha thalli ni thodaputtina chellini yendhuku tharimesaru ?
@kvijay9281
@kvijay9281 Ай бұрын
​@@bms2811have u seen that he killed his mama or are there any proofs for your statement. Don't bluff like bow bow ....
@Networker-l6l
@Networker-l6l Ай бұрын
@@bms2811 చంపి అంటే కోడి కత్తి తో చంపాడా గొడ్డలి తో చంపాడా లేకపోతే గులకరాయి తో కొట్టి చంపినాడా? ఆధారాలు ఉంటే జగ్గు కు పంపించు
@Networker-l6l
@Networker-l6l Ай бұрын
@@bms2811 babai ni lepesi dandalu veedu vesindi marchipoyaava ra
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 Ай бұрын
హిందువు అన్న వాడు వైకామా పార్టీ కి ఓటు వేయరు
@muralikmannava
@muralikmannava Ай бұрын
Why 800 ,Why not 2000 అని అడ్డగోలుగా టికెట్ రేట్లు ఎందుకు పెంచారు ? భక్తులకు క్యూ లైన్లో ఇచ్చే ప్రసాదాన్ని ఎందుకు ఆపేశారు ? మెట్ల మార్గం లో కనీసం త్రాగు నీరు లేకుండా చేసిందెవరు ?
@mohankrishna4998
@mohankrishna4998 Ай бұрын
అన్న నేను ఈ మధ్య సింహాచలం వెళ్ళాను అక్కడ లడ్డు రబ్బరు బంతి లాగా ఉంది గట్టిగా తిన లేక పోయాను..పక్కన పరేశ😢
@adinarayananayana1394
@adinarayananayana1394 Ай бұрын
CBI ki యివ్వ వద్దు కరెక్ట్ గా చెప్పావు బ్రో
@ramanjaneyulub.g9339
@ramanjaneyulub.g9339 Ай бұрын
రాముని తల కొట్టినప్పుడు ఇతనికి దైవభక్తి ఎక్కడ పోయింది అంతర్వేదిలో నరసింహస్వామి వ్రతము కాల్చినప్పుడు ఇతనికి దైవభక్తి ఎక్కడ పోయింది
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Ай бұрын
లడ్డూ రుచి మారి వాసన రాకుండా వుందంటేనే ల్యాబ్ రిపోర్ట్ అవసరం లేదు, కక్కుర్తి కల్తీ లడ్డులని స్పష్టంగా తెలుస్తుంది
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
మీరు ఇలా పెరుగుతూ వుండాలని మా కోరిక. మీకు 🎉🎉🎉
@varaprasadreddy15
@varaprasadreddy15 Ай бұрын
తిరుమల నెయ్యివిషయంలో గత ఈఓ అధర్మారెడ్డి వివరణయిప్పటివరకు యివ్వలేదు! ఆయన యెక్కడో తెలియడంలేదు!
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
సీబీఐ విచారణ అంటే అది మూలన పడినట్టే, జగన్మోహన్ మీద ఉన్న సీబీఐ కేసులు ఏమయినాయి
@lets5716
@lets5716 Ай бұрын
మనుషులు చెప్పేది ఏముంది.... స్వయంగా వేంకటేశ్వర స్వామి తీర్పు ఇచ్చారు.... ఒకరిని తిరుమల అలిపిరి దగ్గర భయంకరమైన ప్రమాదం నుండి కాపాడారు.. మరొకరిని తిరుపతి పావురాల గుట్ట దగ్గర శరీరం కూడా దొరకకుండా శిక్షించారు... స్వామి వారి సాక్ష్యం, తీర్పు అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఎవరు ఏమి చేశారు అని... జగన్ తల్లి prayers అతన్ని కాపాడుతూ ఉండవచ్చు.. కానీ సమయం వచ్చినపుడు తప్పకుండా శిక్ష పడుతుంది
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 Ай бұрын
ఈ వార్త వచ్చిన రోజు రాత్రి అంతా నిద్ర పట్టలేదు మనసంతా బాధగా అనిపించింది
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
Adi telvakundane ,enquiry ayyandi mundu telustundi avvaru neetimantudo Ani ayyaru ayyaleru .
@SUJATHAPAYIDIMARRI
@SUJATHAPAYIDIMARRI Ай бұрын
బ్యాడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు చాలా బాధగా ఉంది ఈ విషయంలో శ్రీవారి భక్తులు ఎంత నలిగిపోతున్నారు ఈ విషయం తెలుసు ఇది తలుచుకుంటే చాలా చాలా బాధగా ఉంది కచ్చితంగా మట్టి కొట్టుకొని పోతారు వాళ్లు పోకపోక శ్రీవారి జోలికి వెళ్లారు నాశనం ఇది మాత్రం కన్ఫామ్
@d.kiranpandu9774
@d.kiranpandu9774 Ай бұрын
ఈ విషయంలో టీడీపీ చెప్పలేని అంశాలు కూడా మీరు చెప్పి, ఆలోచించే విధంగా చేస్తున్నారు శ్రీనివాస్ గారూ మీరు
@KitipalliNarayanarao-dm3ng
@KitipalliNarayanarao-dm3ng Ай бұрын
Veedi duty adi Mari ami chestadu ,,sample appudu akkada nunchi avvari samaksham lo akkadaki pamparu telvadu ado pamaru test chesaru aa sample TTD nunchi allindi Ani froop adi Mari ,dought ala vachindi Mari adi cheppalikada ,,July 23 report vaste September 18 varaku anduku oorukunnaru ami jarigindi ee time lo ,eppataki aa company ghee vaadutunnaru kada edi cheppali kada ,tamilnadu lo butulu tittutunnaru mana govt ni .
@mohankrishna4998
@mohankrishna4998 Ай бұрын
జగనన్న చిక్కటి పాలన లో నాకు తిరుపతి హుండి లో కానుక కూడా వెయ్యాలి అని పించా లేదు ఇవి కూడా దీనికి వాడతారు అని😢
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
VEEDOKA.KRISTIAN. HINDHUVULATE.CHULAKANA.
@manojkothagundla7047
@manojkothagundla7047 Ай бұрын
Srinivas garu నాకు తెలిసి వైసీపీ పార్టీ మరో BSP party అయిపోతింది అనిపిస్తుంది Bsp party కూడ వైసీపీ లాగే ఒక వెలుగు వెలిగి ఆరి పొయింది
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏🙏💐💐
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 🙏🏻good☕️ morning 💐
@muralikmannava
@muralikmannava Ай бұрын
తిరుమలలో ttd కి లాబ్ లేదు.నిన్న ఈవో గారు స్పష్టంగా చెపితే, జగన్ మాత్రం 3 సార్లు టీటీడీ వాళ్ళు టెస్ట్ చేస్తారని అబద్ధం చెప్పారు.
@posipogupullaiah1947
@posipogupullaiah1947 Ай бұрын
అందుకు ఉదాహరణ మీ నాన జగన్ గారు
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn Ай бұрын
శుభోదయం శ్రీను గారు ఈ దెబ్బతో వైసిపి కి మరో అవకాశం ప్రజలు ఎవరు ఇవ్వరు గుడి గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్ వైసిపి బ్యాచ్
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n Ай бұрын
ఢిల్లీ దత్త పుత్రుడు వాటికన్ ఏజెంట్ ఢిల్లీ పది సంవత్సరాలు పెంచి పోషించిన ఘనత
@ravinaidu7713
@ravinaidu7713 Ай бұрын
శుభోదయం శ్రీను గారు
@dinkachaka6044
@dinkachaka6044 Ай бұрын
మన షియం.. (మాజీ) స్వామి వారి దర్శనం అనంతరం pujaralu వేసిన అక్షంతులను గుడిలోనే తీసివేస్తున్న వీడియో లు చూడండి...ఆయనకు దేవుడి మీద ఉన్న భక్తీ... వీడు తిరుమలను అపవిత్రం చేశాడు...
@pardhasaradhiganta7144
@pardhasaradhiganta7144 Ай бұрын
Correct sr nijam evaru nammaru
@amurumadhava2840
@amurumadhava2840 Ай бұрын
వీడు నెత్తిన వెంకటేశ్వర స్వామి అక్షింతలు వేస్తే మొత్తం విదిలించాడు. CBN మనువడి బర్తడే కి ఒకరోజు అన్నప్రసాదనికి లక్షలు డొనేషన్ ఇస్తారు. అయన భక్తి గురించి ఈ దుర్మార్గుడు మాట్లాడటం అసహ్యంగా ఉంది.
@adinarayanam.8142
@adinarayanam.8142 Ай бұрын
ఈ విషయాన్ని పక్క దారి పట్టించడానికి... కొత్తగా ఏదో డ్రామా ప్రారంభిస్తారు చూడండి.!!
@balajibalaji2252
@balajibalaji2252 Ай бұрын
ఇంట్లో నే వేంకటేశ్వర స్వామి సెట్ వేసుకున్నోడు ఎలాగైనా మాట్లాడుతాడు. ఇతన్ని ఏమి చేసినా తప్పు లేదు ఇతన్ని కొట్టాలి తిట్టాలి అని ఉంది శ్రీనివాస్ అన్న
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x Ай бұрын
తిరుమల లడ్డు విషయం లో జగన్ స్పందన తీరు నమ్మశక్యం లేదు 😂😂😂
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
నిజంగా వైసీపీ ఉన్నప్పుడు కూడా మీరు చాలా సలహాలు ఇచ్చారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు సిబిఎన్ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అలా కాదు మీరు చెప్పింది పట్టించుకుంటున్నారు 🎉🎉🎉🎉
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m Ай бұрын
ఒక కులాన్నే సమాజంలో లేకుండా చేయాలనే ఒక నికృష్టడిని 40 ఇయర్స్ ఎక్సపీరియన్స్ ఒక్క లడ్డు తో మొత్తం హిందూ సమాజంలో నే వెలి వేసే స్టాయికి దించింది.😅
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b Ай бұрын
అందుకే ఏడుకొండలనే రెండు కొండలు అని చెప్పిన వాళ్ళు ఏమైపోయారో మన కళ్ళ ముందర చూశాము శీను గారు
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 Ай бұрын
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉
@dsreekrishna
@dsreekrishna Ай бұрын
అవినీతి మాత్రమే అంటే 400 rs నెయ్యిని 700 rs పెట్టీ కొంటే అక్కడ డబ్బు మాత్రమే పోయేది. కానీ ఇక్కడ కల్తీ జరగడం , నాణ్యత పోవడం మనో భావాలతో ముడి పడిన అంశం. Veg వాళ్ళతో తెలీకుండా నాన్ వెజ్ తినిపించడం, అది దేవునికి కైంకర్యం అంటే ఎలా ఊహించుకోవాలి.
@nageswaraonalapati8842
@nageswaraonalapati8842 Ай бұрын
Super Anna
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
శ్రీనివాస్ గారు, నేను ఒక వీడియో చూసాను దానిలో, జగన్ కు తిరుమలలో తులాబారం వేసినప్పుడు,పిన్ని (బాబాయ్ భార్య ) " జగన్ నాయక రక్షక " అని అరిచారు. ఎంత అపచారం, గోవింద నామస్మరణ తప్ప ఇంకొకటి చెయ్యకూడదు.
@sureshnagam3720
@sureshnagam3720 Ай бұрын
Super analysis Sir 👏
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@VasireddySatyanarayana-uz7fw
@VasireddySatyanarayana-uz7fw Ай бұрын
శ్రీను గారు వైసీపీ వాళ్ళకి ఆ లడ్డు నీ తినిపించాలి
@JD07MSD
@JD07MSD Ай бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐💐💐💐
@adityamvs1425
@adityamvs1425 Ай бұрын
Thanks
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@kvselrelr673
@kvselrelr673 Ай бұрын
అన్ని ఛానల్స్ తో ప్రెస్ మీట్ లైవ్ కాదు కదా ఓన్లీ సాక్షి శ్రీను గారు
@SaiRam-jh1ok
@SaiRam-jh1ok Ай бұрын
Excellent 👍 You suggest to State Govt to get all the ingredients tested in all the temples to avoid future problems.
@venkatarangarao5607
@venkatarangarao5607 Ай бұрын
జగన్ అన్న డిల్లీ వెళ్ళినప్పుడల్లా మోడీకి అమిత్ షా డిల్లీ పెద్దలకు వేంకటేశ్వర స్వామీ ఫొటో విస్తారు అప్పుడు లడ్డూ ప్రసాదం ఇవ్వలేద వారికి పెదలుకు విచ్చి ఉంటే బాగుండేది
@Yogi00610
@Yogi00610 Ай бұрын
ఆదిమూలం కేసు లో amount మొత్తం సెటిల్ అయింది.అందుకే కేసు వాపస్
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 Ай бұрын
మీరు చెప్పింది అంతా నిజమే సార్... సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది
@badribandaru7082
@badribandaru7082 Ай бұрын
ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే తిరుమల లో శుద్ధి చెయ్యాల్సింది
@muddukumar7640
@muddukumar7640 Ай бұрын
వైసీపీ చాలా పాపాలు చేసింది కానీ ఒప్పుకోరు పరమ వరెస్ట్ జగన్
@krishnagummudu6953
@krishnagummudu6953 Ай бұрын
Good morning srinivasa guru
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
పక్కన తమిళనాడులో స్టాలిన్ కూడా సీఎంగా చేస్తున్నాడు అక్కడ చాలా ఎక్కువ హిందూస్ ఉంటారు కానీ ఇక్కడ ఈయన చేసినట్టు అక్కడ అంత దరిద్రంగా లేదు వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆయన ఎప్పుడూ చూసుకోరు పరిపాలన అంటే అలా చేయాలి ఇది ఒక పెద్ద సైకో గాడిలా తయారయ్యాడు ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఉంది 😢
@gohansaiyan5720
@gohansaiyan5720 Ай бұрын
తమిళనాడు ముఖ్యమంత్రి హిందూవుల ఆలయాల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అని అక్కడ ఉన్న అందరికీ తెలుసు సోదర. మీరు ఊహాలోకం లో తెలియడ వద్దు
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq Ай бұрын
తిరుపతి లడ్డూ విషయం లో రాజకీయాలు వద్దు. చంద్రబాబు ప్రస్తావన ఎందుకు.లాబ్ వాల్లను అనండి.వైసీపీ వాల్లు లాబ్ వాల్లమీద పడి ఏడ్వండి. అంతే గాని చంద్రబాబు పై పడి ఏడుస్తారు
@praksY
@praksY Ай бұрын
స్టాలిన్ పార్టీయే హిందూ , హిందీ వ్యతిరేకత మీద నిర్మించబడిన పార్టీ... సనాతన ధర్మాన్ని ఎంత తెగిడితే అంత గొప్పగా , హీరోలుగా చూసే చూతే పార్టీ... ఒక్కసారి చిదంబరం దీక్షితార్ మరియు TN govt కేసు గురించి తెలుసుకోండి, వాళ్ళ మీద ఎన్ని అగాయిత్యాలో , ఎన్నెన్ని దురాగతాలు ఆ గుడిలో తెలుసుకోండి... దయచేసి స్టాలిన్ తో మాత్రం పోల్చకండి... ఇద్దరూ వెదవలె...
@Vijayvijay-1990
@Vijayvijay-1990 Ай бұрын
2014-2019 వరకు 10 సార్లు ghee ట్యాంకర్ లని రిజెక్ట్ చేశారు కదా మరి అప్పుడు ఎందుకు టెస్ట్ చెపించలేదు. ఇప్పుడు కొత్తగా అధికారం లోకి వచ్చాక టిడిపి గవర్నమెంటు లో టెస్ట్ చేపించి అది గత ప్రభుత్వం మీద నెట్టడం ఏంటి. వీళ్ళే కల్తీ చేసి గత ప్రభుత్వం మీద రుద్దడం లేదు అని గ్యారెంటీ ఏంటి. Evm లని మేనేజ్ చేసిన CBN గారికి ల్యాబ్ లని మేనేజ్ చేయడం లేదా ఈయనే కల్తీ చేసి ల్యాబ్ కి పంపడం పెద్ద విషయం కాదు
@Alphapowermind
@Alphapowermind Ай бұрын
It is even worse in TN.
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 Ай бұрын
శ్రీను గారు జగన్ హయాంలో జరిగిన హిందూ దేవాలయల పై దాడులకు సంబంధించి వీడియో చెయ్యండి
@attilijagan8139
@attilijagan8139 Ай бұрын
Good morning Srinivas garu 💐
@sbm9063
@sbm9063 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🌄🙏
@pamireddykesavareddy7007
@pamireddykesavareddy7007 Ай бұрын
శుభోదయం సర్
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f Ай бұрын
Shubhodyam srinivasu garu
@jayanthilaljain8837
@jayanthilaljain8837 Ай бұрын
Video bagundi
@pechettiakhila8380
@pechettiakhila8380 Ай бұрын
Good morning srinu garu
@raviteja3252
@raviteja3252 Ай бұрын
దేవుడు కి మూడు నామాలు వేసేదం అనుకున్నాడు. కానీ స్వామి కి అన్నీ తెలుసు కదా . అందుకే వాడికి రెండు నామాలు వేసేశాడు. నెక్ట్ ఎక్కడ కి పోతాడో.. అంత నమో వేంకటేశ.
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
నందిని ఆవు నెయ్యు Dmart లో 500ml ₹460. లూస్ ఆవు నెయ్యి బజార్లో 1/2 kg ₹340.
@isaibhaskararao9167
@isaibhaskararao9167 Ай бұрын
పాపాలు ఎవరినీ వదలూరు సర్
@yerrasrinivas-y6q
@yerrasrinivas-y6q Ай бұрын
మంచి వేశ్లేషన 🙏
@BabjiDevara-v2m
@BabjiDevara-v2m Ай бұрын
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ నమో వెంకటేశాయ నమః ఎలక్షన్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 1 ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కలిపి నెయ్యి గురించి ఒకటి వైసీపీని మొత్తం పాతి పెట్టేసింది వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే ఇలాగే ఉంటాది
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 Ай бұрын
నమస్తే శ్రీను బ్రో 💐👌👌👌🔥🔥🔥💪💪💪✊✊✊ 💯👍నిజం చేపినవు బ్రో
@mandapativenkateswarlu9948
@mandapativenkateswarlu9948 Ай бұрын
Chicati vyaparalu.. well and fact s said
@Networker-l6l
@Networker-l6l Ай бұрын
రమణ దీక్షితులు ను కూడా ఉపయోగించుకున్నాడు
@neworissatptvzm1057
@neworissatptvzm1057 Ай бұрын
అదిమోలం కేసులో ఇద్దరు ఇష్టపడే ఎంజాయ్ చేసారు. దాని మొగుడికి తెలిసిన తరువాత ఈ డ్రామా చేసి మనకు ఎర్రి పుష్పం చేసింది కిలాడీ లేడీ. ఈమధ్య ఇలాంటి ఎక్కువ అవుతున్నాయి. రంకు రహస్యం గా సాగించడం ఎవరికైన దొరికితే నాకు రేప్ చేసాడు అని కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. 🙏
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 Ай бұрын
Good morning sri
@msvchalapathy1184
@msvchalapathy1184 Ай бұрын
Iam always like your analysis
@prakashmeesala3072
@prakashmeesala3072 Ай бұрын
Srini, I am totally disturbed in the tirupati laddu issue, actually I am in the same area... feeling uncomfortable
@rammrn5911
@rammrn5911 Ай бұрын
Meeru honesty ga mee work cheyandi...u will get what u will deserve
@Iamkattamahesh
@Iamkattamahesh Ай бұрын
Good morning
@npdinfo452
@npdinfo452 Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీను గారు తొందరగా విశ్లేషణ చేయండి లడ్డూల గురించి వినాలి
@balajisidhu7958
@balajisidhu7958 Ай бұрын
Like kottanandi
@KishoreSannikanti
@KishoreSannikanti Ай бұрын
Good morning Srinivas!
@vallepunagarajmudiraj7318
@vallepunagarajmudiraj7318 Ай бұрын
గుడ్ మార్నింగ్ Cnu గారు 🙏
@KprasadPrasad-jy6fi
@KprasadPrasad-jy6fi Ай бұрын
సూపర్ సూపర్ 👌👌👌👌👌
@narasimhanaidu5370
@narasimhanaidu5370 Ай бұрын
Hi bro how are you good analysis
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 Ай бұрын
శుభోదయం తమ్ముడు ❤
@karthiktejavath2906
@karthiktejavath2906 Ай бұрын
Nenu year ki oka sari veltha last 5 years lo ne chala మార్పులు వచ్చాయి టీటీడీ లో లడ్డు ఒకటే కాదు ఇంక చాలా ఉన్నాయి టీటీడీ నీ భ్రష్టు పట్టించారు
@DigalaHarirama
@DigalaHarirama Ай бұрын
సూపర్. బ్రదర్
@sreenupallapu6304
@sreenupallapu6304 Ай бұрын
Good morning srinivas garu
@kotipallipyditalli745
@kotipallipyditalli745 Ай бұрын
YS వివేకా హత్యపై CBI enquiry case నీరు గారిపోయింది
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
Congartulations 🎉10k likes
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 Ай бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@ViswaBalaji-p4d
@ViswaBalaji-p4d Ай бұрын
Good morning srinivas garu 🤗
@prasadaraoreddipalli7152
@prasadaraoreddipalli7152 Ай бұрын
మన జనాభా తగ్గడం వలన పార్లమెంటులో మన ప్రాతినిధ్యం తగ్గుతుంది
@sreedharpaladugu68
@sreedharpaladugu68 Ай бұрын
Super swamy
@purna4142
@purna4142 Ай бұрын
Morning srinivas garu
9 PM | ETV Telugu News | 10th November" 2024
22:23
ETV Andhra Pradesh
Рет қаралды 106 М.
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
PRANK😂 rate Mark’s kick 1-10 🤕
00:14
Diana Belitskay
Рет қаралды 6 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 22 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 79 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18