సెప్టెంబర్'17 చరిత్ర కమ్యూనిస్టులదే ! September'17 history belongs to Red Flag || cpim hyd central

  Рет қаралды 10,533

cpim hyd central

cpim hyd central

Күн бұрын

సెప్టెంబర్ 17 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం.September'17 history belongs to Red Flag...cpim hyd central. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జాతీయ ప్రజా ఉద్యమంగా హైదరాబాద్ సంస్థానంలో నాటి నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య వ్యవస్థకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడి చివరకు దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు.
#September17
#telanganasaidaraithangaporatam
#cpimhydcentral
#telanganasayudaporatam #telanganasaidaraithangaporatam #hyderabad #telangana #Telugu #TelanganaArmedStruggle #Struggle #వీరతెలంగాణసాయుధ రైతాంగపోరాటం #msrinivas #cpimhyd #cpim #హైదరాబాద్
x.com/cpim_hyd
/ cpm.ghydcc
/ @cpimhydcentral8226

Пікірлер: 57
@kanchilaxmi8157
@kanchilaxmi8157 22 күн бұрын
భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాదులు వక్రీకరించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి.మంచి వివరణ ఇచ్చారు. అభినందనలు👍
@RadhikaKolar-up8hs
@RadhikaKolar-up8hs 22 күн бұрын
సెప్టెంబర్ 17 గుర్చి చాలా భగా వివరిచ్చారు సార్ ✊ సోషల్ మీడియా ఉన్నన్ని రోజులు ఇ చరిత్ర... వివరణ కమ్యూనిస్ట్ లా త్యాగం.. ప్రచారం అవుతూనే ఉంట్టది సార్ 🚩 ✊
@venkataswmycharagonda1343
@venkataswmycharagonda1343 22 күн бұрын
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు జోహర్లు ✊✊🌹
@toluchurisaiseshagirirao8999
@toluchurisaiseshagirirao8999 21 күн бұрын
సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం ముమ్మాటికి కమ్యూనిస్టుల దే వారసులు కూడా కమ్యూనిస్టులే కమ్యూనిస్టు నాయకుల ఆధ్వర్యంలో వేలమంది రైతులు కార్మికులు సామాన్య ప్రజలు చేసిన పోరాటం చారిత్రాత్మకమైన ది వేల మంది ప్రాణత్యాగం చేశారు ఈ పోరాటంలో ఈ పోరాటంలో పాల్గొనని పార్టీలన్నీ కూడా రకరకాల పేర్లతో టి ప్రజల ముందుకు వస్తున్నాయి ప్రజలు గమనించాలి వాస్తవాలు గ్రహించాలి అని జూబ్లీహిల్స్ జోన్ సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ఈ భూత్వా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి దీనిని కూడా ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నార నీ కూడా ఆ పార్టీలకు సోయ లేదు సిగ్గు పడాల్సిన అంశం అని గ్రహించలేక పోతున్నాయి
@srinivasrao-lm1yr
@srinivasrao-lm1yr 21 күн бұрын
తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేని RSS సంఘ పరివారం ఆనాడు సంస్థానాధీశుల కొమ్ము కాసింది. తెలంగాణ విముక్తి గురించి విలీనం గురించి మాట్లాడే హక్కే లేదు ఈ మత వాదులకు. ప్రజల మధ్య మత చిచ్చు లేపి శవాలపై బొగ్గులు ఏరుకున్నట్లు ఓట్ల ధ్యాస తప్ప మరో దృష్టి లేదు. కమ్యూనిస్టుల పోరాటం మరువలేనిది.
@majaybabu5531
@majaybabu5531 21 күн бұрын
నిజమైన వారసులు కమ్యూనిస్టులే. మేము పోరాటం చేశామని చెప్పుకోవవడానికి బిజెపికి సిగ్గులేదు. పెద్దలు, మేధావులు, కు తెలుసు.
@saidulu.saiduludamerla2508
@saidulu.saiduludamerla2508 21 күн бұрын
భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు జరిగిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలోనే జరిగింది ఈ చరిత్రలో కమ్యూనిస్టులదే గొప్ప పాత్ర.
@GummadirajuNaresh-sp8qh
@GummadirajuNaresh-sp8qh 22 күн бұрын
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైనది. సెప్టెంబర్ 17న విలీన దినం అనే దాంట్లో సందేహం లేదు బిజెపి విమోచన దినంగా వక్రీకరించి కుట్రపూరితంగా తప్పుడు మార్గంలో ప్రచారం చేస్తుంది సాయుధ పోరాటంలో ఈ సమంత కూడా సంబంధంలేని బిజెపి ఇప్పటికైనా వక్ర బుద్ధిని మానుకోవాలి
@gopalmariyala6693
@gopalmariyala6693 21 күн бұрын
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకి విముక్తి కోసం సాగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది కానీ దీనికి బిజెపి ప్రభుత్వం మతం రంగుతో హిందూ ముస్లిం కొట్లాటగా రజాకర్ సినిమా తీసి ప్రజలను తప్పుదోదు పట్టించే దిశగా చూస్తున్నారు కానీ అసలైన వారసులు కమ్యూనిస్టులు అన్నది ప్రజలు గుర్తించాలి సెప్టెంబర్ 17న బిజెపి ప్రభుత్వం సర్దార్ పటేల్ చేశాడని తప్పు దోవ పట్టించే అనేక కార్యక్రమాలు చేపడుతున్నది కానీ సెప్టెంబర్ 17 అంటే దొరలకు దేశముకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆని ప్రజలు గుర్తించాలి✊✊✊
@g.ramulu6727
@g.ramulu6727 21 күн бұрын
వీర తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టు లే
@varkoolraju7559
@varkoolraju7559 22 күн бұрын
కరెక్ట్ చెప్పవ్ సార్ ❤️💪
@cpimhydcentral8226
@cpimhydcentral8226 22 күн бұрын
సెప్టెంబర్ 17 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవం
@rameshkalluri9596
@rameshkalluri9596 22 күн бұрын
సూపర్ 👍👍👍👍🙏🙏🙏
@avanigaddanageswararao2046
@avanigaddanageswararao2046 21 күн бұрын
వాస్తవం..
@keshavdasari9227
@keshavdasari9227 21 күн бұрын
💐💐💐💐💐 Great words sir 💯💯🤝👌👌
@RadhikaKolar-up8hs
@RadhikaKolar-up8hs 22 күн бұрын
✊✊✊🚩
@srinivaskummarikuntla5634
@srinivaskummarikuntla5634 20 күн бұрын
కూలి పోరాటం భూ మి పోరాటం భుక్తి పోరాటం శా)మిగులు పోరాటం
@achinaleninguvera2327
@achinaleninguvera2327 20 күн бұрын
భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం , నైజాం రాజకర్ సైన్యం అకృత్యాలకు భూస్వామ్య దొరల అరాచకాలకు ఆగడాలకు ఎదురొడ్డి పోరాడి దొరలని , నిజాం రాజుని తరిమికొట్టింది ముమ్మాటికీ కమ్యూనిస్టులె చరిత్ర bjp వడ్డీ వ్యాపారస్తుడి ఇనుపపెట్టలోంచి పుట్టిందా.....? లేక వర్ధమాన సునీతార చనుమెనల్లోంచి మొలిచదా.....? లేక బిజెపి రాజకీయ నాయకుల మతరంగు పూసుకొని పొదగబడిందా.....? నీ యబ్బ సొత్తరాబై తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరించడనికి కాదు కాదు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు రక్తపాతం ఉపోద్ఘాతం తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టుల రక్తపు బొట్టే ఆధారం చరిత్రకు ఆకలె ప్రేరేపణ ప్రతి పల్లెలో తోరణం లా స్వాగతం పలికే ఎర్రజెండా బిడ్డల సమాదులే సాక్ష్యం కమ్యూనిస్టుల పోరాటం వల్లే నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్ లో సెప్టెంబర్ 17 1948 విలీనం చేయడం జరిగింది ముమ్మాటికి కమ్యూనిస్టులు పోరాటం వల్లే విలీనం జరిగింది
@mallaiahc8623
@mallaiahc8623 22 күн бұрын
Telangana Sahitya poratam
@pprchannel3889
@pprchannel3889 21 күн бұрын
Inqilab zindabad
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 18 күн бұрын
యస్ కమినిస్ట్ చాలా తగ్యం చేసింది బీజేపీ చేసింది ఏమి లేదు from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 20 күн бұрын
నిజంగా నిజం చెప్పారు..
@apparaokammakommatti2505
@apparaokammakommatti2505 21 күн бұрын
వాస్తావం
@rangueshwar4522
@rangueshwar4522 20 күн бұрын
యస్
@SheshayaCh
@SheshayaCh 21 күн бұрын
Bumi Kosam Bukiti Kosam. Vetichakiri Vimukiti Kosam Sauda Ritanga Poratam Valana Telagana Veleenam Jarigindi
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 18 күн бұрын
ఈ కార్యక్రమంలో ప్రాణాలు త్యాగం చేసిన పండుగ సాయన్న కేవల్ కిషన్ ముదిరాజు. త్యాగం చెప్పారు ఫ్రమ్ jksm mudiraj SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
@satyanarayanavalyal1121
@satyanarayanavalyal1121 20 күн бұрын
SÚPER😢😢😢😢😢
@RajKumar-pl1ub
@RajKumar-pl1ub 21 күн бұрын
☭☭☭☭🚩🚩✊✊
@srinivasastudycircle1249
@srinivasastudycircle1249 16 күн бұрын
Super sir 🎉 all communists rise your voice and connect with him 👍👍👍
@RakuriRamesh
@RakuriRamesh 20 күн бұрын
Greatwords,sir
@prabhum8394
@prabhum8394 5 күн бұрын
🎉
@srimanunaik6971
@srimanunaik6971 19 күн бұрын
✊✊
@prathapgamingyt3504
@prathapgamingyt3504 12 күн бұрын
Super
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 11 күн бұрын
తెలంగాణ సాయుధ పోరాటాల అమర వీరులకు లాల్ సలాం. రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్.
@prabhum8394
@prabhum8394 5 күн бұрын
4:33
@cpimhydcentral8226
@cpimhydcentral8226 20 күн бұрын
గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడుతం కొడుకో నైజాం సర్కరోడా... ఈ పాట ఆ పోరాటంలో నుంచి వచ్చిందే మత పిచ్చి లో మునిగే మీలాంటి వాళ్ళకి ఇవేమీ కనపడవు
@SomannaNagari
@SomannaNagari 17 күн бұрын
Telanganaku yemi cheyyani vari bjp congress kutralu chesthunnai jai telangana
@hydtechietalks3607
@hydtechietalks3607 21 күн бұрын
ఏ పోరాటం ఒక పార్టీ కో, ఒక జెండా కో సమర్పితం కాదు... చదువు, వైద్యం, ఆహారం, వ్యవసాయం, నైపుణ్యత, రోడ్లు - వాటి సంభందిత చట్టాలు, వెసులు బాటు, నవీనీకరణ ... ఎన్ని పోరాటాలు ఇంకా బాకీ ఉన్నాయో!!
@cpimhydcentral8226
@cpimhydcentral8226 19 күн бұрын
ఈ పోరాటం కమ్యూనిస్టులదే
@prabhum8394
@prabhum8394 5 күн бұрын
Chanipoindi..avaru
@chundurusrinivas-b5u
@chundurusrinivas-b5u 17 күн бұрын
దేశ ద్రోహం కమ్యూనిస్ట్ పార్టీ జన్మ హక్కు
@MallikarjunraoRentapalli
@MallikarjunraoRentapalli 12 күн бұрын
Ori luchakodaka vadava😭😭😭😭😭
@prabhum8394
@prabhum8394 5 күн бұрын
😂
@hanumanprasad7866
@hanumanprasad7866 20 күн бұрын
ఓడి పోయిన ఒక కమ్యూనిస్టు పార్టీ తిరిగి గెలవడానికి పూర్తి అవకాశం ఉంది కానీ దిగజారిన కమ్యూనిస్ట్ పార్టీ తిరిగి లేవడం అనేది చనిపోయిన వాడిని” దింపుడు కళ్ళం దగ్గర చెవులో పిలిచినట్టు” గా ఉంటుంది అని అనిపించింది, వెంటనే రాయాలని కూడ అనిపించింది. తప్పయితే సరిచెయ్యగలరు.
@cpimhydcentral8226
@cpimhydcentral8226 20 күн бұрын
నిజాం రాచరికం పై పోరాడింది కమ్యూనిస్టులనే వాస్తవాన్ని అంగీకరించకుండా ఏదేదో మాట్లాడడం నిజాయితీ కాదు
@sandelamoses9701
@sandelamoses9701 14 күн бұрын
Mummamaatiki communist pratam
@hydtechietalks3607
@hydtechietalks3607 21 күн бұрын
సరే! దొందూ దొందే !! చరిత్ర మాదంటే మాదని పీక్కోవడం మాని... గట్టి మేలు ప్రస్తుతం, ఈ వర్తమానానికి తలపెట్టాలి !! చరిత్ర తవ్వే 'మేతావు'లంతా... లేబుల్స్ కోసం పని చేస్తున్నారు... మమ్ముల్ని ఎత్తి జై కొట్టమంటారా ?
@srinivaskummarikuntla5634
@srinivaskummarikuntla5634 20 күн бұрын
చరిత్ర తెలుసుకోవాలి
@cpimhydcentral8226
@cpimhydcentral8226 20 күн бұрын
బిజెపి నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారు, వాస్తవాలు ప్రజలకు తెలియాలి
@vsreenusreenu3057
@vsreenusreenu3057 20 күн бұрын
తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు,దొరలకు వ్యతిరేకంగా జరిగింది,కాని నిజాం కు వ్యతిరేకంగా జరుగలేదు,కమ్యూనిష్టు పార్టీని నిజాం నిషేదించలేదు.నిజాం కాంగ్రెస్ పార్టీని,ఆర్యసమాజం,ఆంధ్రమహాసభ లపై నిషేదం విధించారు.చాకలి ఐలమ్మ సొంతంగా విస్నూరు రాంచంధ్రారెడ్డి పై పోరాటం చేసింది,తర్వాత కమ్యూనిష్టులు వచ్చారు. రజాకార్లు కమ్యూనిష్టుల పై దాడి చేయలే,కమ్యూనిష్టులు రజాకార్లపై దాడి చేయలేదు.ఈ ఇద్దరు హిందువుల పై దాడులు చేసారు.రజాకార్స్ హిందూ మహిళల పై అత్యాచారాలు,హత్యలు,మానబంగాలు(బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నట్టు)బట్టలి బతుకమ్మలాడించారు.ముస్లింలపైన,ముస్లిం మహిళల పై జరగలేదు. తర్వాతి కాలంలో ఈ సాయుధ పోరాట యోధులు నక్సలైట్స్ గా-రజాకార్స్ పాకిస్తాన్ జిహాద్ టెర్రరిస్టులుగా మారారు.అందుకే మతోన్మాధ జిహాద్ ఉగ్రవాదులు ఎంత హింసా,అరాచకం సృష్టించిన నక్సలైట్స్ ఖండించరు,స్పంధించరు. నక్సలైట్స్ మతోన్మాధానికి వ్యతిరేకమంటారు:RSSమతోన్మాధంపై స్పంధిస్తరు.కాని రజాకార్ నరమేధం,మోప్లా నరమేధం,ప్రత్యేక్షచర్య నరమేధం,కశ్మీర్ నరమేధం(కాశ్మీర్ పండితుల),ఉగ్రవాదుల నరమేధం గురించి,పాక్ హిందువుల నరమేధం గురించి,బంగ్లాదేశ్ హిందువుల నరమేధం గురించి నక్సలైట్స్ ఖండించరు,స్పందించిరు.కాని గోధ్రా అల్లర్ల గురించి,అమేరిక-ఇస్రాయిల్ గురించి,హిట్లర్ గురించి,RSSహింసను నమ్మిస్తూ హింస గురించి,హిందూ మతోన్మాధ హింస గురించి స్పందిస్తరు,ఖండిస్తరు. ఇస్లామిక్ ఉగ్రవాదుల హింసపై నక్సలైట్స్ కు సానుభూతి,ప్రేమ ఉంటాయి.నక్సలైట్స్,ఉగ్రవాదులు పరస్పరం ఎప్పుడు దాడులు చేసుకోకపోవటానికి కారణం ఇదే. పాకిస్తాన్,బంగ్లాదేశ్ లలో పేదరికమున్నా వారు ఇస్లామిక్ టెర్రరిస్టులుగా మారి ఇతర దేశాలపై జిహాద్ లు చేస్తారు.కాని భారత్ లో పేదలు నక్సలైట్స్ గా మారి హిందూమతోన్మాధం పై పోరాడుతున్నామంటారు.అందుకనే ఈ ఇద్దరు ఎప్పుడు విజయం సాధించరు,ఎందకంటే వీరి మార్గం దొంగ, అబద్ధ, అధర్మ,పక్షపాత,వివక్షపూరిత,అసత్య మార్గం.కమ్యూనిష్టులకు భరత స్వాతంత్య్రపోరాట చరిత్ర లేకున్నా జెండాలెగిరేసే సన్నాసులు,మహిళల బట్టలిప్పిబతకమ్మాడిచ్చినా-అత్యాచారాలు-హత్యలు చేసిన,హిందువులపై ఏడ్చే సిగ్గుమాలిన వెధవలు.
@cpimhydcentral8226
@cpimhydcentral8226 20 күн бұрын
గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కరోడా... ఈ పాట ఆనాటి పోరాటంలో వచ్చిందే మత పిచ్చి లో మునిగి తేలే మీకేం అర్థం అవుతుంది
Bharatha Desam Baakina Paddadira (Corporate Farming Landing India In Financial Crisis)
7:41
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 127 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 127 МЛН