Elevation ka Kunda into plant chupinchandi ayyagaru
@vikramsarma8728Ай бұрын
చక్కని పరిశోధన చేశారు
@rudradevgvastuАй бұрын
వాస్తు ఇంటికి వర్తిస్తుంది ,మిగతాది ప్రాక్టికల్ గ ఉండాలి ,అక్కడ నైసర్గిక పరిస్థితులు బట్టి పోవాలి
@NagarjunaBattula-f4vАй бұрын
Sir agneyam lo kitchen ne undala bathroom undakudada
@nagasrinu6694Ай бұрын
నాది ప గో జిల్లా. మీవీడియో స్ పోలోవుతున్న. గర్భం లోపల వా స్తూ పురుష మండలికి సరిపోతుంది. బయట ఉన్న పరిసరాల.. ఎలా ఉన్న పరవాలేదు. అంటున్న రు గురువుగారు
@rudradevgvastuАй бұрын
నాగ శ్రీను గార్కి , మనకు ఇంటి గర్భం ముఖ్యం ,తరువాత మిగతా విషయాలు . ఎందుకంటె మనం ఆయం ఇంటి గర్భానికి కడతాము . అందువలన అవకాశముంటే అవికూడా పాటిస్తాము . కానీ అవి మన ఆత్మ వైబ్రేషన్ ని మార్చే శక్తీ వాటికీ లేదు
@indurthyjagadeesh6883Ай бұрын
Namasthe sir maadi dakshinam road undi kaani east face vypu simha dwaram undi sir toilet Uttara vaayuvyam vypu prahari godaki antukoni undi sir idi dosham untunda sir