నమస్కారం స్వామి 🙏💐 నేను సరస్వతినీ కర్నూల్ నుంచి,మీరు చెప్పినప్పటి నుంచి మీరు చెప్పినట్లుగానే వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాను,మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు,మా ఆస్తి గొడవలు అయిపోలేదు, నా కొడుకు యతీంద్ర మాతో గొడవలు పడుతూ అరుస్తూ బెదిరిస్తూ మా గురించి దుష్ప్రచారం చేస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు😭😭మాకు మంచి జరగాలి స్వామి మీ ఆశీర్వాదం కావాలి