గోదావరి ముని గారు! మీరు అద్భుతమైన ప్రెసెంటేషన్ డోకిపర్రు గ్రామం గురించి ఇచ్చారు. మేము చిన్నప్పటి నుంచి డోకిపర్రు అనే గ్రామం పేరు వినటమే గాని చూడలేదు. ఇది గుడివాడ పట్టణానికి దగ్గిరగా వున్నది. అలాగే శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 10 ఎకరాలలో నిర్మాణం చేయటం అద్భుతం. ఎన్నో కోట్ల ధనం ఖర్చు అవుతుంది. ఆ నిర్మాణం చేయిస్తున్న శ్రీ రెడ్డి గారికి ధన్యవాదములు. అలాగే ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ సప్లై చేయటం ఆ గ్రామాభ్యుదయానికి ఒక గొప్ప విషయం. ఇలా ప్రతి గ్రామం వృద్హి చెందితే, దేశం ఎందుకు పురోభి వృద్హి చెందదూ!!
@sujathaganta5074Ай бұрын
Nice information
@GodavariMuniАй бұрын
బాగా చెప్పారు సార్ సంపన్నులు అందరు ఒకో గ్రామం దత్తత తీసుకుంటే జరుగు తుంది
@tirupatirao.donepudi6749Ай бұрын
Ok
@YevarniMoyyodduАй бұрын
ఆ మొదట్లో కూర్చుని ఉన్న ఆ లంగా గాడు సరిగ్గా సమాధానం చెప్పలా, బాగా బలిసి వున్నాడు
@Manohari14Ай бұрын
Nice
@swastikom5301Ай бұрын
ఆ ఊరిలోని మిగతా చిన్న గుళ్ళను MEIL వేంకటేశ్వర ఆలయం వారు maintain చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెద్ద గుడితో పోటీ పడలేక వాటికి ఆధరణ తగ్గిపోతుంది. వీడియొ చాలా బాగుంది.
@GodavariMuniАй бұрын
👍👍👍
@BrahmaraoBrahmarao-ww3jtАй бұрын
డోకిపర్రు వెంకటేశ్వర స్వామి గుడి బాగుంది మాది పక్కనే వెలుతురు మిల్లి గ్రామము
@GodavariMuniАй бұрын
👍👍👍
@gnm4558Ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సూపర్ హిట్ పిక్చర్ దసరాబుల్లోడు ఈ ఊరిలోనే తీశారు
@majjichandu4815Ай бұрын
Battala penumarru thesaru
@brahiminАй бұрын
కాదండీ..ఆ సినిమా తీసింది భట్ల పెనుమర్రు.ఇది హీరో జగపతి బాబు గారి స్వగ్రామం.ఆయన తండ్రి వీ బీ రాజేందరప్రసాద్ గారు ఈ సినిమా తీశారు.ఇది కూచిపూడికి 3 కీ మీ దూరంలో వుంది.
@nandamurisaru9493Ай бұрын
Good m annaya 💐☕🌄 Nice villege 👌 Challa day's ayindi annaya me video's chudakha
@GodavariMuniАй бұрын
K brother
@rkkanakamedala1751Ай бұрын
Chala bagundi sir video... madi elakurru....
@GodavariMuniАй бұрын
👍👍👍
@venkateswararaodhanikonda740519 күн бұрын
చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో
@GodavariMuni16 күн бұрын
👍👍👍
@subbumorla4168Ай бұрын
మాది dokiparru రే మీరు చెప్పినంత అభిరుద్ది ఏమిలేదు మాఊరి అంత దరిద్రం ఎఉరు ఉండదేమో మాకు ఎవ్వరు ఏమిచేయరు
@kirankumarg7588Ай бұрын
Jai Jaggu bhai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superb Bro Nice vlog ❤
@GodavariMuniАй бұрын
Thanks andi
@shaikjanibasha8508Ай бұрын
Nice video super 👍
@GodavariMuniАй бұрын
Thanks andi
@SATYANARAYANAMONDRUАй бұрын
Welcome Krishna district bro
@GodavariMuni29 күн бұрын
Thanks brother
@cdeviiАй бұрын
We are also from this village and studied in high school and lived there till 1970
Dokiparru gramam loni Sri Venkatehwara Swamy alayam chala bagundi. Nirmanam complete ayithe temple adbhuthanga untundi. Villagelo domestic gas pipes dwara supply cheyadam ( just like Electricity) bagundi.
@GodavariMuniАй бұрын
K andi
@BharathGaraga10 күн бұрын
The building of temples is a profitable business. That's why public spaces are increasingly usurped by unscrupulous entrepreneurs to build shrines. And we know from experience that once gods and religious figures get installed in a place, they cannot be dislodged.
Megha Krishna reddy sir dhi ee village...daily 300-400 members ki food peda taru
@GodavariMuniАй бұрын
👍👍👍
@Upendra_Farmer_ChannelАй бұрын
Jai pp reddy garu
@ahobalaraomvg6549Ай бұрын
Jagapathi babu thandriki THAGGA THANAYUDU
@GodavariMuniАй бұрын
👍👍👍
@shyampodili7494Ай бұрын
Sri maaku gudi kadu road kavali gudlavalleru road kavali sir cp Reddy garu
@sirishanaarlla1827Ай бұрын
Chala speed ga video chasunav Koncham slow ga chai
@GodavariMuniАй бұрын
Sara andi
@rameshreddyreddy6143Ай бұрын
హాయ్ అండి మీరు వీడియో లో ఒక ఓల్డ్ ఇలు చూపించారు అది మా అనురాధ అంటి వాళ్లది అండి అంకుల్ పేరు రామకృష్ణ రెడ్డి గారు కేబుల్ కూడ ఊర్లో కి teacheandi వాలే నడి ఇందులో ఇంకో కాయిన్ కూడా ఉన్నారండి కురిటిపాటి రమేష్ రెడ్డి టీవీ మెకానిక్ అండి ఆయన మా మామయ్య అండి ఆంటీ ని కూడా అనురాధ ఆంటీని కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది కేబుల్ టీవీ గురించి కూడా చిన్నప్పుడు నేను ఆ ఇంట్లోనే ఉన్నానండి అందుగురించిన చెప్తున్నాను బాబు సంతోష్ రెడ్డి పాప పేరు గీతా సత్యసాయి అంటి మాత్రం సేమ్ అచ్చం సావిత్రి ఎలా ఉంటారో అలాగే ఉంటారు
@GodavariMuniАй бұрын
మాట్లాడలేదు అండి వాళ్ళు మేము కూడా సడన్ గా వెళ్ళాం కదా అందుకేమో
@yasodharkumar1067Ай бұрын
Dokiparru village near machilipatnam
@GodavariMuniАй бұрын
👍👍👍
@madhywave7983Ай бұрын
Ante jagaptahi babu garu puttina oorlo yem cheyaledhu anamaata....avaranna bojanam pedithe baga tisukuntaru jagapathi garu
@krishnaprasad4886Ай бұрын
జగపతిబాబు పుట్టింది మచిలీపట్నంలో..
@akrkoti1Ай бұрын
Who is pp reddy garu ?
@MrLakrishnaАй бұрын
చేసిన పాపాలకు పరిహారం అనుకున్నాడేమో MKR
@vasudhabasaveswararao3761Ай бұрын
పెద్దోళ్ళు అంతా అంతే గా !
@Dhana93Ай бұрын
ఏమి చేసాడు మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా రేప్ చేశాడా
@TheDaraobzaАй бұрын
పిచ్చ నాయనా, ముందు గుడి గురించి వివరించరా. ఉన్న 27 నిమిషాల్లో పావుగంట 20 నిమిషాలు జగపతి బాబు గురించి ఆరాటపడ్డారు వాడు ఎమన్నా దేవుడా రాముడా. కావాలంటే వాని గురించి విడిగా వీడియో చేసుకో.