గురూజీ మంచి ఆలోచనతో మాకు అందిస్తున్న వాస్తు నియమాలు పూర్తిగా అనుకూలమైన గా మార్చుకుంటున్నాము మీకు మీయొక్క ఛానల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు
@rathoddasharath47532 жыл бұрын
మెట్లకు సమంతరంగా slab వేయల? Sir
@nagavanip869310 ай бұрын
నమస్కారం sir Septic ట్యాంక్ మనకు ఉన్న స్థలంలో బయటకు కట్టి దానికి ఇవతలికి ప్రహరీ గోడలు నిర్మాణం చేయవచ్చ దయ ఉంచి తెలుప గలరు
@maheshgorle730215 күн бұрын
Really harigaru great mathematician
@Harivastu15 күн бұрын
👍👌
@LaxminarayanaPottabattini8 ай бұрын
రోడ్ మీద సెప్టిక్ గవర్నమెంట్ రూల్ కి విరుద్ధం..
@kumarkondagorri86526 ай бұрын
నమస్తే sir. మీ వీడియోస్ చాలా చూసాను. ఉత్తరం door వారికి దక్షిణం లో చాలా ఖాళీ స్థలం ఉంది. ప్రహరీ కి బయట పాయఖానా నిర్మించి, దాని పక్కన సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చునా. తెలుపగలరు. 🙏
@rajuteetla19395 күн бұрын
Sir Ok, 2 భాగాలను ఇంటికా లేక స్థలనికా సర్ వడాల్సిందా??
@Harivastu5 күн бұрын
@@rajuteetla1939 place
@ChokiOrange8 ай бұрын
Naku ardam ayindi
@Harivastu8 ай бұрын
👌🏻
@umag146 ай бұрын
Madi north facing house ,27 degrees Vayuvyam side tirigindi.vayuvyam corner lo septic tank vachhindi.Undavachha?
@shashinessie27859 ай бұрын
సార్ మాది 106 గజాల పడమర ఫేసింగ్ స్థలం. ఉత్తరం ఈషాణ్యం లో ప్రధాన ద్వారాం ఉంది మేము వాయువ్యం లో గేట్ పెట్టుకొని లోపలికి రావాలి. గేట్ పక్కకెళ్లి మెట్లు కూడా వచ్చాయి మెట్ల క్రింద కామన్ టాయిలెట్ పెట్టుకోవచ్చా ఆహ్ టాయిలెట్ కింద సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా అక్కడ కేవలం 6 ఫీట్ ల త్రోవ మాత్రమే ఉంది దయచేసి సమాధానం ఇవ్వండి...
@sgrfactstelugu49278 ай бұрын
Very good information 🎉
@praveenponakanti8391 Жыл бұрын
East side facing house ki turpuagneyam lo septic tank nirminchavacha alage turpuagneyam lo metlu vunte metla kinda pettukovacha septictank
@123kakinada2 жыл бұрын
గురువు గారు, South east side Gate ki opposite ga 15ft dooram lo inti bayata septic tank కట్టుకోవచ్చా.
@tejaaavala4578 Жыл бұрын
Guruvu gaaru,. Maadi apartment lo flat. kintchen room, South aagneyam nunchi. South 3 baagala varaku. Niruthi loni bedroom,hall kante 3 feets. Kitchen room South side bayataki vachhindi. Adi emina vaastu dosama.?? Teliyacheyagalaru.
@pruthvirajvarala3707 Жыл бұрын
Harivaasthu Gurujigaariki Namashkaaraalu Maa Vishayam . Maadhi land sumaaru square gaa undhi dheenilo East south tho kontha baagaanni Ellu nirmaanam chesaamu aithe West.lo kaali sthalam North lo Kaali Sthalam undhi dheeniki memu septik tank alaa kattu kovaali.Cheppandi please 2.kattina intyki uthara.vaayuvyam.loseptik tank Kattam dhaanini aimcheyyali cheppandi please gurooji
@khajask8113 Жыл бұрын
Sir, mee channel lo playlist ni...kitchen, bed room, compound wall etc...videos ni separate ga pettandi..plz
@Harivastu Жыл бұрын
ఆల్రెడీ ఎప్పుడో పెట్టామండి చూడండి
@geethikakaranam97577 ай бұрын
North maun door vallaki akkada septic tank pettali sir east, or North???
@rmsrinivasulu56148 ай бұрын
Sir, North Facing site 15w×50 l ground floor Shop with Wash Room,1st floor house plan ki yentha charge chestharu.
@Anu-gf8mh2 жыл бұрын
Sir vaayuvyam perigina east faceing sthalam naadi already periginasthalam lo septik tank vundi idi vadakovacha
@Harivastu2 жыл бұрын
S
@lokeshrasetty6942 жыл бұрын
గురువు గారు నమస్కారం పడమర ముకాద్వరము ఇంటికి పడమర వాయువ్యం సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా మా ఇంటికి పడమర వాయువ్యం వైపు తప్ప ఎటువైపు కూడా స్థలము లేదు పడమటి ముఖద్వారానికి ఎటువైపు ఉండాలి కుడి వైపు ఎడమ వైపు ఏ వైపు వుండాలి గురువు గారు
@rajuyenugula87502 жыл бұрын
Sir namaskaram, padamara vayavyam lo septic tank metla kindha pettukunnam kaani vayavyam lo bedroom ki unna door ki sagam varaku septic vasthundhi alaage idhe room ki opposite lo metlu vasthe emaina problem untundha ilaa pettocha telupagalaru
@avkrao19612 жыл бұрын
Sir, very nice explanation with clarifications🙏
@Harivastu2 жыл бұрын
Thanks and welcome ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@executivedirectordistrictb365 Жыл бұрын
north east 60 degrees site direction lo house construction cheyocha leda anni degreelalo house facing undali
@Harivastu Жыл бұрын
S no issue
@SKumar-mu5mw10 ай бұрын
గురువు గారు West facing ki ఆగ్నేయం septic tank పెట్టాం , pipe line etu వైపు వస్తే మంచిది చెప్పగలరు
@gundaramesh58436 ай бұрын
గురువు గారు నమస్కారం... WEST FACING KI miru చెప్పినట్టు ఉత్తర ఆగ్నేయం లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయ నిర్ణయించాం... అయ్యా మరి పైప్ లైన్ యే దిశ గుండా వెల్లాలో దయచేసి సలహా ఇవ్వండి ....అన్ని 3 బెడ్రూం లు దక్షిణ ఆగ్నేయ నైరుతి దిశ లో నిర్మించాము....పైప్ లైన్ భూమి లో నుండి దక్షిణ దిశ నుండి పడమర మీదుగా ఉత్తర వాయువ్యంలో నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లోకి పైప్ లైన్ వేయవచ్చా?
@sitaramamakondi15632 жыл бұрын
చాలా చాలా బాగా వివరించారు ధన్యవాదములు
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@nistalasubhadra94382 жыл бұрын
namaskaaram guruvugaaruu.road government sottu vaallu uurukuntaaraa? teleyajemani praardhana ,
@Harivastu2 жыл бұрын
Video okasari full ga chudandi
@roshaiahyalka97374 ай бұрын
Agneyam compound bayata kuda guntalu pettaradu ani kon tha mandi cheputhunnaruga sir
@Harivastu4 ай бұрын
@@roshaiahyalka9737 మేము చెప్పాము కదా పూర్తి మూలల్లో పెట్టొద్దు అని
@roshaiahyalka97374 ай бұрын
Ok sir thank you
@sais61842 жыл бұрын
Sir compound wall ki 9 bhagalu cheyala or intiki 9 bhagaluga chesi septic tank kattala???
@Harivastu2 жыл бұрын
compound ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదం తో నేను అందరికి మంచి చేసే విధముగా మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు మా హరి వాస్తు ప్లే లిస్ట్ kzbin.infoplaylists
@andhraboy5506 Жыл бұрын
Sir, West facing House , length 54*width 26, but north face lo septic tank uttara vayuvyam nundi 4 5 6 lo vatndi pettvachha,
@Harivastu8 күн бұрын
👍👌
@BHANUDASU.D10 ай бұрын
సార్ నమస్తే నమస్తే... నేను పడమర వైపు రోడ్డు ఉన్న భూమి మీద చుట్టి లు నిర్మాణం అవుతుంది కాబట్టి సెప్టిక్ ట్యాంక్ బయటి రోడ్డు అంచున వేసి పైప్ లైన్ పడమరకు వేయవచ్చు నా సార్
@Harivastu3 ай бұрын
S
@sohamshivoham8663 Жыл бұрын
Gouru vastu pi Mee abiprayam
@Harivastu Жыл бұрын
మీరే చెప్పాలండి వాళ్ళ శాస్త్రం మీకు తెలుసు కదా మీరు చెప్పండి
@Hr-zp7jr10 ай бұрын
Sir …NNW and ESE lo septic tank enni degrees lo pettali
@Harivastu3 ай бұрын
👍
@ananthalakshmi73902 жыл бұрын
Steps krindha septec tank undavacha
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Sthalaniki rendu bagalu vadalala leka inti kolathake guru
@Chinni09272 жыл бұрын
Veedhi potu unna Khali place use cheyacha sir parking leka septic tanks lanti vatikosam use cheyocha
@Harivastu2 жыл бұрын
s
@penumallunarendrareddy61162 ай бұрын
సెప్టిక్ ట్యాంక్ లో పిల్లర్ పడితే ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా లేక మార్పు చేయాలా తెలుపగలరు
@Harivastu2 ай бұрын
@@penumallunarendrareddy6116 కండిషన్లు చూసుకొని చేయాల్సి ఉంటుంది
@manjunathpatelbolli Жыл бұрын
సర్ జై శ్రీరామ్ తుర్ప్ మెయిన్ డోర్ ప్రక్కన పుజమందిర్ ఉండి ఆగ్నేయం లో కిచెన్ ఉంటే పుజామందిర్ ఎదురుగా ఉండవచ్చా
@Harivastu Жыл бұрын
S
@radhakishanpachunoori8179 Жыл бұрын
super
@venkiyadav61202 жыл бұрын
Sir namaste.... Mi videos chustanu... Naku oka problem sir... Madi west facing gate and door madyalo septic tank undi.. But close chesesam.. Danimeda naduatunam paravaleda sir...
@Harivastu2 жыл бұрын
✅️👍👌
@saikiranchiluveri82572 жыл бұрын
Sir bathroom nundi septic tank ki velle pipe bayata side nundi place lenapudu intlo nundi undocha ?
@Harivastu2 жыл бұрын
no out side is mandatory
@kunasunilkumar47302 жыл бұрын
Sir excellent sir
@Harivastu2 жыл бұрын
Thanks and welcome ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@kumaresan-0213 Жыл бұрын
ఇల్లు కాంపౌండ్ మూడు అడుగుల ఎత్తులో ఉంది. రోడ్డు మూడు అడుగుల కిందకి ఉంది. కాంపౌండ్ బయట సెప్టిక్ ట్యాంక్ వర .(north west లో) పెట్టొచ్చా.(North East లో కాంబోలోగా రోడ్డు మట్టానికి వాటర్ ట్యాంక్ ఉంది.
@saadhuyct2 жыл бұрын
sir if no possibility, then how much distance must be in between gate & septic tank?
@Harivastu2 жыл бұрын
15 feet min ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@bijjamchennareddy12282 жыл бұрын
East West =65feets. పడమర కాంపౌండ్ 3అడుగులు బిల్డింగ్ పొడవు40ఫీట్స్ , వయవ్యంలో 9ఫీట్స్ వదలి సేఫ్టీక్ ట్యాంక్ కట్టవచ్చునా ?
@therolexshorts2606 Жыл бұрын
Sir ma house 🏠 east nundi +33° vundi....ela vunapudu ala plan cheyalo chepandi sir , house ki 4sides ala vundalo chepandi sir please
@Harivastu Жыл бұрын
Anni videos chudandi
@sureshtallapu45412 жыл бұрын
Hai sir... తూర్పున ఇంటి ద్వారం ముందుగా ప్రహరీ గోడకి ఆనుకొని కుళాయి ఉండొచ్చా..?
@Harivastu2 жыл бұрын
no
@khajask8113 Жыл бұрын
Sir, na plot 28x40 East face house ki back road vundi. Back+side Without compound wall,only front wall pettukovacha..?
@Harivastu Жыл бұрын
consult on whatsapp 9705005000
@satyasunetra-xb2jz Жыл бұрын
Guru garu septic tank paina bath room kattocha
@saadhuyct2 жыл бұрын
sir is there any, even or odd number in rings (cement varalu) count...
@Harivastu2 жыл бұрын
no not important of count
@Harivastu2 жыл бұрын
✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@satishpaleti5172 жыл бұрын
Sir 30×40 lo south facing home chupinchandi sir
@Harivastu2 жыл бұрын
Videos lo chudandi
@v.shivakeshavulu64972 жыл бұрын
సార్ నమస్తే. నేను ఒక మధ్య తరగతి కుటుంబం గలవాడిని. నాకు 50×40 ఉత్తరము తూర్పు ఫేసులో స్థలం కలదు. ఉత్తరము తూర్పులో రోడ్డు కూడా కలదు. నాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కు సంబంధించిన పూర్తి వాస్తు తో కూడిన ప్లాన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి 🙏
@Harivastu2 жыл бұрын
whatsapp lo message cheyandi 9705005000
@Alam45OFC Жыл бұрын
Full video discription lo undi display paina 2secend press chesthe discription option vasthadi
@Harivastu Жыл бұрын
good point
@Apurva_creations_AP2 жыл бұрын
Sir all good.but tank nirmanam round r squre ga vundala
@Harivastu2 жыл бұрын
mana istam
@sriram37542 жыл бұрын
గురూజీ మీరు చెప్పిన దాంట్లో స్టవ్ పక్క పొంటి కొంచెం జరబి సెప్టిక్ ట్యాంక్ చేసుకోవడం అక్కడ పూజ గది ఉంటుంది కదా
@Harivastu2 жыл бұрын
s
@suryanarayanaguddti28462 жыл бұрын
Good sir 🙏
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@Harivastu2 жыл бұрын
thank you ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@nethravathi74302 жыл бұрын
Danyawad sir
@Harivastu2 жыл бұрын
thank you
@swargamsrikanth94152 жыл бұрын
సెప్టిక్ ట్యాంక్ మీద బాత్రూమ్ ఉండొచ్చా సార్
@Harivastu2 жыл бұрын
yes ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@TheSivababu2 жыл бұрын
I am your follower. I nead to some upa gruha vastu
@Harivastu2 жыл бұрын
ok ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@umamahesh93872 жыл бұрын
Guruvugaru hyderabad banjara hills road :12, iskcon golden temple vastu secrets chepandi danyavadalu
East Faceing road ki 6 va stanam lo unna ceptic tank paina shap koraku rekula shad vesukovaccha sir
@Harivastu2 жыл бұрын
no ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@shriddhhar11772 жыл бұрын
Ok thank you sir
@eswarahouseplans25252 жыл бұрын
Tq very much
@Harivastu2 жыл бұрын
You’re welcome 😊✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@srinivaskotha66012 жыл бұрын
సార్ మా ఇంటి తూర్పు ఈశాన్యం లో బావి ఉండేది..దాన్ని పూడ్చి వేసి 5 సంవత్సారాలు అయింది..ఇప్పుడు మేము కొత్త ఇంటి కట్టాలి అనుకుంటున్నాం ..ఇంటి కొంచం పూడ్చిన బావి జగలో వస్తుంది.. దీనికి ఎదన్న ప్రాబ్లం ఉంటాధా సార్
@Harivastu2 жыл бұрын
appontment tesukoni discuss cheyandi we will clear that
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Septic tank Uttara vayumlo pettukovacha guruvugaru
@Harivastu Жыл бұрын
no
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Thank you and e zonelo septic tank pettukovacha guruvugaru
@yogittasangabatthwala96362 жыл бұрын
Nice 👍 information sir
@Harivastu2 жыл бұрын
thank you ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@srinusrinivas7880 Жыл бұрын
Farmula's to cantractions
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Can we construct septic tank in Uttara vayumlo
@chakirevusamayam10 ай бұрын
జగనన్న కాలనీ లో 1.5సెంట్స్ ల్యాండ్ లో బయట పెట్టడం కుదరడం లేదు అప్పుడు ఎలా
@Harivastu10 ай бұрын
రోడ్డు మీద పెట్టొచ్చండి కుదరనప్పుడు ఇంకా మేము చెప్పిన స్థానాల్లో పెట్టండి
@muralimohanthupakula2142 жыл бұрын
90degree unna intiki padamara vayuvyamu lo enni degree lalo septic tank undali sir
@Harivastu2 жыл бұрын
340-350 ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చూడండి. Telegram App : టెలిగ్రామ్ యాప్ : t.me/harivastu kzbin.infoplaylists
@veldiganesh45682 жыл бұрын
@@Harivastu sir 340-350 lo sex&attraction/money opportunity off-off vunnnadi kada sir ela?
@MaheshwaramRealEstate Жыл бұрын
Good
@Harivastu Жыл бұрын
Thanks
@NagababuRoy6 ай бұрын
Septic tank eyni varllu vundali
@govindkunchala36772 жыл бұрын
Good 👍 Sir
@Harivastu2 жыл бұрын
Keep watching ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@TalariSateeshkumar Жыл бұрын
Tank lo yani varalu veyyali
@venkatp69982 жыл бұрын
My house area is 70width *130 lenght ft, exactly at 124 degree in agneyam we have an septic tank around 12ft depth and 10ft width and above we have 3 toiles constructed , if we take 130/9=14.4 ft for each set but we leftover only 8ft and have constructed septic tank and above toiles in agneyam is this correct position or not After this septic tank we have seen soo many difficulties plz suggest
@Harivastu2 жыл бұрын
take appointment we will check and tell you
@venkatp69982 жыл бұрын
@@Harivastu I have reached you already on this
@venkatp69982 жыл бұрын
Just to add to this content the toilets are out of house constructed but withinthe compound wall
@1toybadadhamaka732 ай бұрын
మీరు లాయరు కావాల్సింది.. పొరపాటున e వృత్తి చేస్తు్న్నారు
@Harivastu2 ай бұрын
👍👌🙏
@VaruThsanthosh Жыл бұрын
West side please undi tailet vachhaa kadite a side kattali ellu complete aindi enti mundara please ledu migatha sides please ledu
@Harivastu Жыл бұрын
Told
@ramulubillam36412 жыл бұрын
సెప్టిక్ ట్యాంక్ పైన బాతురూమ్స్ కట్టవచ్చా?
@Harivastu2 жыл бұрын
yes
@shankarreddychinnapareddy6593 Жыл бұрын
Narth face house saftick tank place decided please
@Harivastu Жыл бұрын
North west side
@valluriprasad37712 жыл бұрын
Thurpu vaipu yenni degree lo pettali sir
@Harivastu2 жыл бұрын
110 ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@veerababusodamachine46 Жыл бұрын
🙏🏾
@Harivastu Жыл бұрын
🙏🌹👍👌
@ksivareddy956 Жыл бұрын
విధిక్కుల ఇల్లు స్థలం అంటే ఏమిటి వివరించలేదు
@Harivastu Жыл бұрын
Vastundi
@kumarpochampalli29302 жыл бұрын
Sir madi east facing house kani ma entiki North lo ma septic tank ma compound Wall ki bayata vundi sir
@Harivastu2 жыл бұрын
good
@talatamravmesh8252 жыл бұрын
రోడ్ మీద పెడితే మునిస్పాలటి వాళ్ళు బొక్క మీద తన్నుతరూ
@Harivastu2 жыл бұрын
dharmavaram velli chudandi mari
@lokichinta69202 жыл бұрын
@@Harivastu ma voore Dharmavaram
@Harivastu Жыл бұрын
kzbin.infoE7JHfreWIHo?feature=share
@srinivasareddy65412 жыл бұрын
Sir intiki degrees elaa chudali
@Harivastu2 жыл бұрын
compass tho
@leelasriharivelpula199 Жыл бұрын
రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ పెడితే గవ్నమెంట్ ఊరుకుంటుందా
@leelasriharivelpula199 Жыл бұрын
రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ పెడితే అక్కడ వున్న ప్రజలుకాని పంచాయతీ లేక మున్సిపాలిటీ వాళ్ళు ఊరుకోరు
@Harivastu Жыл бұрын
kzbin.infoE7JHfreWIHo?feature=share
@Harivastu Жыл бұрын
kzbin.infoE7JHfreWIHo?feature=share
@seeyourneeds8 ай бұрын
Do not complicate the matter
@Harivastu8 ай бұрын
👌🏻👌🏻👌🏻🙏🏻
@xplore333911 ай бұрын
2:40
@HarivastuАй бұрын
👌👍
@seeyourneeds8 ай бұрын
Explanation should be simple not like this.,
@Harivastu8 ай бұрын
👌🏻👌🏻
@gollapellilaxman40787 ай бұрын
Guruji.you are rong road midha
@rameshpoondla79518 ай бұрын
North facing ki clarity evvaledhu waste of time
@Harivastu4 ай бұрын
👍
@maliniannur22442 жыл бұрын
👍
@Harivastu2 жыл бұрын
✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@dtirumala90307 ай бұрын
Mana kadupu lo dhi kadha
@Harivastu7 ай бұрын
మీ కడుపులో ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు మాకు తెలియదు సార్ మేమైతే ఎవరీ డే క్లీన్ చేసుకుంటాను
@baluroyal7359 Жыл бұрын
Mari panchayath corporation vaalu ఒప్పుకుంటారా రోడ్లో ఉంటే
@Harivastu Жыл бұрын
రోడ్ల మీద వెళ్లే వాళ్లకు ఇబ్బంది లేకపోతే అయిపోయింది
@bhujangamsrinivas60812 жыл бұрын
Farmula condition's
@Harivastu2 жыл бұрын
correct
@rvrreddy6494 Жыл бұрын
Are falthu road mida kattamantav nee meed case pettali.neeku em telusura
@vijayendarvinainterior4964 Жыл бұрын
Are falthu ga road meeda kakapote nee bedroom lo pettuko Inka baguntundemo Meeeku manchi chebite Mental gallalaga msg pedatav Pagal munda kodaka
@vijayendarvinainterior4964 Жыл бұрын
bedroom lo beeruvalo pettukora
@Harivastu Жыл бұрын
kzbin.infoE7JHfreWIHo?feature=share
@ynmrao36552 жыл бұрын
Clariti ledu sir....👎
@Harivastu2 жыл бұрын
Thank యూ 🙏🙏🙏
@seeyourneeds8 ай бұрын
You are telling lies but not truth.
@Harivastu8 ай бұрын
🫢🫢🫢😀
@bhagatsoul2 жыл бұрын
Septic tanka kanna goram fraud politicians norlu So voters ki jatjakam cheppu.
@Harivastu2 жыл бұрын
yes sir ✅ Join Our Telegram Group link...👇👇 t.me/harivastu
@Harivastu2 жыл бұрын
👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. kzbin.info 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos kzbin.info/aero/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి kzbin.info/aero/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం kzbin.info/aero/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu kzbin.info/aero/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu kzbin.info/aero/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu kzbin.info/aero/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video kzbin.info/aero/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ kzbin.info/aero/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets kzbin.info/aero/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books kzbin.info/aero/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system kzbin.info/aero/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu kzbin.info/aero/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu kzbin.info/aero/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu kzbin.info/aero/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc kzbin.info/aero/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu kzbin.info/aero/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu kzbin.info/aero/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu kzbin.info/aero/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan kzbin.info/aero/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections kzbin.info/aero/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు kzbin.info/aero/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other KZbin Channel హరి గారి ఇంటర్వ్యూ kzbin.info/aero/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos kzbin.info/aero/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
@raawmprrakassh Жыл бұрын
నీకు వాస్తు తెలియదు తెలివిగా మోసం చేస్తున్నావ్
@Harivastu Жыл бұрын
Thank u మీకు గ్రేట్ sir
@raawmprrakassh Жыл бұрын
@@Harivastu వస్తు లో బ్రహ్మ స్థానం మరియు సోమ సూత్రం వున్నాయ ప్రజలను వేదవలని చేస్తున్నావ్
@Harivastu Жыл бұрын
@@raawmprrakassh వెధవలకు తెలవనప్పుడు మూసుకొని కూర్చోవాలి శాస్త్రంలోని రహస్యం కావాలంటే స్థాపత్య వేదము మనసారము విశ్వకర్మ ప్రకాశిక మాయ మతము ఇవన్నీ చదవాలి చదవడానికి చేత కానప్పుడు మూసుకొని కూర్చోవాలి కామెంట్లు పెట్టకూడదు
@Harivastu Жыл бұрын
బ్రహ్మసూత్రం సోమసూత్రం ఇవన్నీ ఉన్నాయా లేవా వాటికి సంబంధించిన ప్రూఫ్ తో పాటు నేను యూట్యూబ్ లో వీడియో చేశాను అది చూడడం చేతకాలేదా అప్పుడు ఎక్కడ పోయావు
@Harivastu Жыл бұрын
@@qlifepop1817 ఎటు శాస్త్రం కరెక్ట్ అయితే అటు వెళ్లడం నా డ్యూటీ అందరూ తప్పుదారి వెళ్తే నాకు పోవాల్సిన అవసరం లేదు