కరుణమ్మ. మళ్లీ. విహారి చేయొచ్చు కదా. మీ గురించి విహారయాత్ర గురించి రెండు రోజుల క్రితం నేను మా తమ్ముడు మాట్లాడుకున్నాము. విహారి చాలా బాగుంటుందని అందులో అమ్మాయి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అనుకుంటూ ఉండగానే మీరు యూట్యూబ్లో ఇంటర్వ్యూ తో కనిపించారు మిమ్మల్ని చూడగానే చాలా చాలా చాలా చాలా సంతోషం అనిపించింది కరుణమ్మ