Good information bro., black soil suitable aaa.. malabar cultivation ki...
@rj_farms Жыл бұрын
Tq bro yes bro
@tulsirammorle9438 Жыл бұрын
మీ పట్టు పురుగులు సాగు మేము సిరి కల్షర్ అధికారుల తో వచ్చి సుషాము ఆలోచనలో ఉన్నాము సహకారం అందిస్తానని ఆశిస్తున్న 🙏🙏🙏
@rj_farms Жыл бұрын
Ok sure bro
@panguluriapparao6557 Жыл бұрын
సెరికల్చర్ కు రాస్ట్ర ప్రభుత్వం షెడ్డు కోసం మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ అమౌంట్ తో పాటు nrgs స్కీం లొ కూడా మన పని దినాలకు అమౌంట్ ఇస్తారు మీరు mdo ఆపీసులొ కనుక్కోండి
@monstar953 Жыл бұрын
Loan ki amikavali akada apply chayali video super
@rj_farms Жыл бұрын
6304694684 whatsap
@mdhussain9429 Жыл бұрын
ధరలు స్థీరంగా ఉండవు మద్దతు ధర ఉంటే మంచిది. ధరలు లేవు పెట్టి ఫెల్
@rj_farms Жыл бұрын
Tq u for suggestion bro
@YSR-m5j Жыл бұрын
ఈ పంట వేస్తే లక్షల్లో లాభాలు అని చెబుతున్నారు బాగుంది కానీ నష్టపోతే ఎంతపోతుందో అధికుడా చెప్పాలి కదా అన్న గారు .నికు ఏమీ తెలుసు అనుకోవచ్చు తెలియంది చెప్పనుకధా
@rj_farms Жыл бұрын
Ok bro next time losese kuda chappamanata
@svas4015 Жыл бұрын
Brother me experience share cheyandii...
@svas4015 Жыл бұрын
Nenu start chedham ani anukuntunna
@rj_farms Жыл бұрын
6304694684
@anjimamidi3839 Жыл бұрын
@@rj_farms ethani tho chy vedio
@panguluriapparao6557 Жыл бұрын
పురుగు మందులు ఎక్కువ వాడే పరిసర పొలాల్లో రోడ్డు పక్కన దుమ్ము దూళి పడే ప్రాంతా ల లొ పొరపాటున కూడా సెరికల్చర్ సాగు చేయవద్దు పంటలు పోతాయి నస్టపోతాం..నేను 7 సంవత్సరాలు చేసాను
@rj_farms Жыл бұрын
Tq for information bro
@lakshoman5556 Жыл бұрын
Mee phone number
@govinda408 Жыл бұрын
Thankyou for the information Anna
@panguluriapparao6557 Жыл бұрын
@@lakshoman5556నా.నెంబరా లేక చానల్ వారిధా
@kirankumarsingh7368 Жыл бұрын
Sir Please give your phone number. We want to talk to you and get your advice . Thank you
@venkateshwarlutallam2857 Жыл бұрын
nasa
@YSR-m5j Жыл бұрын
ఆర్థికంగా బాగా ఉంటేనే దిగండి ఈ ఫీల్డ్ లోకి లేదంటే ఏకరాలకు ఏకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది .
@rj_farms Жыл бұрын
👍
@bhanun2527 Жыл бұрын
Ekaralu em povu bro 10 lk pothai pothy
@YSR-m5j Жыл бұрын
నేను 5 సంవత్సరాలు పట్టుపురుగుల పెంపకం చేశాను AP చుట్టూ ఉన్న కర్ణాటక బోర్డర్ ఇంకా మైసూర్ నుండి కూడా తెప్పించి చూసాము చాకి పురుగులను పంటలు తీయ్యడం అంత సులువు కాదు వీడియోస్ లలో చెప్పినంత ఈజీ గా ఏమీ ఉండదు మీరు, షెడ్డు కి దాదాపు 10 లక్షలకు పైగా కర్చు అవుతుంది సబ్సిడీలు వచ్చేలోపు శెడ్డుకి పెట్టిన పైసల్కి వడ్డీకి కూడా రాదు పంటలు
@rj_farms Жыл бұрын
Tq ur for ur information bro👍
@kalapureddivenkataramana1579 Жыл бұрын
Hi sir నేను కూడా మల్బరీ షెడ్ వేశాను. ఇంకా పంట start చేయలేదు.ఎలా ఉంటుంది
@shylushylendhar8146 Жыл бұрын
@@kalapureddivenkataramana1579 phone no plz
@shylushylendhar8146 Жыл бұрын
@@kalapureddivenkataramana1579 phone no plz
@ravibekkam7265 Жыл бұрын
Farmar Nambar pampiyandi Brother
@YSR-m5j Жыл бұрын
ఈ పంట వేస్తే నెల సంపాదన లక్షల్లో వస్తుంది ప్రభుత్వ అధికారులు లకు సమానంగా సంపాదన ఉంటుంది అనేవి మొత్తం తప్పు కొత్తరైతులు అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి దిగి లక్షల్లో నష్టపోతున్నారు
@rj_farms Жыл бұрын
Enduku bro ala
@raitheraju4708 ай бұрын
రైతు ఫోన్ నెంబర్ పెట్టండి
@shyambailur123bailur7 Жыл бұрын
Very nice video. Narsimhulu seri farmer mo no,please.
@rj_farms Жыл бұрын
6304694684 msg me bro
@bhukyayamjee7410 Жыл бұрын
Mi cell number ivvandi Anna garu mi form ni visit cheyalani anukuntunna...