Sewing machine problems while stitching # issues in telugu

  Рет қаралды 7,917

Rugvedha Tailors

Rugvedha Tailors

Күн бұрын

Пікірлер: 50
@srinum8307
@srinum8307 21 күн бұрын
హాయ్ బ్రో.నేను మీ కొత్త subscriber ని, మీరు చాలా ఓపిగ్గా ప్రతీ టైలర్ కి ఉపయోగపడే మంచి టిప్స్ చెప్పారు చాలా thanks..❤❤🎉🎉
@VenkatalakshmiKanakam-z2w
@VenkatalakshmiKanakam-z2w 21 күн бұрын
@@srinum8307 thanks 🙏 for your valuable feedback andi.. nenu ma family device nundi meeku reply isthunnaanu,, subscribe chesinandhuku dhanyavaadhaalu🙏 Naa device intlo undhi intiki vellaaka , rugvedha tailors channel nundi meeku nenu message chesthanu.. thank you so much sir 🙏
@RugvedhaTailors
@RugvedhaTailors 21 күн бұрын
హాయ్ బ్రో నేను మీ సతీష్ ని ఫాదర్ ఆఫ్ ఋగ్వేద టైలర్స్ ఇప్పుడు వరకు బయట ఉండి మీకు రిప్లై ఇవ్వలేకపోయాను ఐ యాం సో సారీ... మీకు మీ కామెంట్ కి నా ధన్యవాదాలు మన లాంగ్ వీడియోస్ కూడా పూర్తిగా చూడండి అందులో కూడా టిప్స్ ఉంటే మీకు నచ్చితే కామెంట్ చేయండి 🙏 ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మాకు చాలా ఇంపార్టెంట్ వాళ్లు పడుతున్న ఇబ్బందులని ఫుల్ fill చేయడం మా బాధ్యత వీలైనంతవరకు మేము ప్రయత్నిస్తాం ధన్యవాదాలు ఋగ్వేద టైలర్స్ నుంచి 🙏
@RugvedhaTailors
@RugvedhaTailors 21 күн бұрын
మన ఛానల్ ని మన వీడియోస్ ని మీరు వీలైతే షేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం మీకు మీ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు 🙏
@srinum8307
@srinum8307 21 күн бұрын
@@RugvedhaTailors ok bro ❤️❤️
@RugvedhaTailors
@RugvedhaTailors 18 күн бұрын
అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న వీడియోస్ చూస్తున్నారు మీ సపోర్టు మా మీద ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం సంతోషిస్తున్నాను అది మా అదృష్టం గా భావిస్తున్నాను 🤝👍🙏
@BulliGubbala
@BulliGubbala 5 күн бұрын
Super sir
@jakkamnarendrakrishna4554
@jakkamnarendrakrishna4554 21 күн бұрын
Supar tips
@P.latha1913
@P.latha1913 8 күн бұрын
Cotton cloth ki kuttu padutundhi kani jacket cloth ki kuttu padadam ledhu Anna kutu gaps vastu naie
@RugvedhaTailors
@RugvedhaTailors 8 күн бұрын
@@P.latha1913 ID - Satishgvs@cm4 call me 4 app nundi call cheyandi
@RugvedhaTailors
@RugvedhaTailors 5 күн бұрын
సూది రోడ్డు కింద దించితే సరిపోతుంది అండి కానీ చూస్తే బెటర్ కదా అని కాల్ మీ ఫర్ రేపట్నుంచి ఫోన్ చేయమన్నాను కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఫోన్ చేయాలనుకుంటే రిజిస్టర్ ఉంది అందులోని నేను పై కామెంట్లు ఇచ్చిన ఐడిని సర్చ్ చేస్తే కాల్ మీ ఫర్ యాప్ లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ చేసి చూపిస్తే నేను ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను
@Rambabupenmetsa1982
@Rambabupenmetsa1982 21 күн бұрын
నాకు వీటిగురుంచి సరిగా తెలియదు, నా ఫ్రెండుగా మీకు ధన్యవ్హాదాలు తెలుపుకుంటున్న. 🎉🎉🎉🎉🎉🎉
@RugvedhaTailors
@RugvedhaTailors 21 күн бұрын
Thanks 🙏
@veerababu1360
@veerababu1360 20 күн бұрын
Super.bro
@RugvedhaTailors
@RugvedhaTailors 20 күн бұрын
Thanks
@user-rt9dk4me8b
@user-rt9dk4me8b 13 күн бұрын
Hii Babien lo thread cut avtudhi Please solve the problem
@RugvedhaTailors
@RugvedhaTailors 13 күн бұрын
బాబిన్తో పాటుగా ఉన్న రాడ్డు అరిగిందేమో చూడండి ఆ రాడు ఊగితే మార్చుకోవాలి...
@RugvedhaTailors
@RugvedhaTailors 13 күн бұрын
ఏమైందో కామెంట్ పెట్టండి
@RugvedhaTailors
@RugvedhaTailors 12 күн бұрын
టైప్ చేస్తే సాల్వ్ అయిపోద్ది అనుకోండి టైప్ చేస్తే మళ్ళీ దారం తెగదు లేదు బాగా అరిగిపోయింది అనుకోండి సెటిల్ రాడ్ మార్చుకోవాలి , లేదా టెక్నీషియన్ కి ఇస్తే అడ్జస్ట్మెంట్ చేస్తారు
@AnjiAnji-ey5gx
@AnjiAnji-ey5gx 16 күн бұрын
Namaste kinda chakram Lo takku takku anek shabdon vastundi Ela cheyali cheppandi annaya Garu
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
Bro .. soodhi virigindha
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
సూది విరిగాక కన్నం రౌండ్ గా లేక పోతే దారం తెగిపోతాది...
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
Video skip cheyakunda chudandi ఒకసారి , కాస్త knowledge వస్తది
@veerababu1360
@veerababu1360 20 күн бұрын
Hi.bro
@RugvedhaTailors
@RugvedhaTailors 20 күн бұрын
Hello
@RugvedhaTailors
@RugvedhaTailors 19 күн бұрын
Hii good morning 🌞
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
వీరబాబు గారు లింక్ వీడు కూడా చూడండి మిషన్ లింకు తప్పిపోతే ఎలా పెట్టాలి అనేది అప్పుడు మీకు పూర్తి అవగాహన కాదు గాని కాస్త అవగాహన వస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు ధన్యవాదాలు
@LOVELYNASAR-fz3gv
@LOVELYNASAR-fz3gv 21 күн бұрын
🎉🎉🎉
@RugvedhaTailors
@RugvedhaTailors 21 күн бұрын
Thanks andi
@medhandrao.bindunagamadhav3407
@medhandrao.bindunagamadhav3407 16 күн бұрын
Bro నాది usha china mission కుట్టే తప్పుడు పదం ఉడి వచ్చేసింది సూది వీరిగిపోయింది మళ్ళీ అని ఫిట్టింగ్ చేసి కూడుతుంటే కుట్టు అసలు పడటం లేదు ఏమైన సొల్యూషన్ చెప్పండి ma ఊరు లో వర్కర్ లేరు
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
సూది రాడ్డు పైకి వెళ్లిపోయి ఉంటాది అందుకే కొట్టు పడట్లేదు
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
మిషన్ ను ముందు ఉన్న ప్లేటు చెప్పండి రాడ్లు కనిపిస్తాయి కదా... సూది రాడ్డు మధ్యలో స్క్రూ ఉంటాది అది లూస్ చేసి సూది రాడ్డు కొంచెం కొంచెం దింపుతూ మళ్లీ టైప్ చేస్తూ కుట్టి చూడండి
@RugvedhaTailors
@RugvedhaTailors 15 күн бұрын
మిషన్ ప్రాబ్లం అన్నారు కదా సరి అయ్యిందా
@RugvedhaTailors
@RugvedhaTailors 15 күн бұрын
బాగు అయిందా
@VenkatalakshmiKanakam-z2w
@VenkatalakshmiKanakam-z2w 21 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pallavipallavi289
@pallavipallavi289 20 күн бұрын
👍🙏👌🙏☺
@NaagaJdvp
@NaagaJdvp 3 күн бұрын
Starting lo stitching padatam ledhu bro help me
@RugvedhaTailors
@RugvedhaTailors 3 күн бұрын
@@NaagaJdvp Satishgvs@cm4 ఇది నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అండి కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి ఈ ఐడి సెర్చ్ చేసి నాకు కాల్ చేయొచ్చు
@RugvedhaTailors
@RugvedhaTailors 3 күн бұрын
@@NaagaJdvp కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ పడుతుందా అండి
@KrishnaChintapalli-cf6tr
@KrishnaChintapalli-cf6tr 11 күн бұрын
Stitch chestunte butta daggara thread gatti gaa pattesi butta reverse loki vacchi tread tegutundi malli butta set chesina same problem repeat avutundi
@RugvedhaTailors
@RugvedhaTailors 11 күн бұрын
Bobbin vankara ga undha , ? Ante bobbin ki unna రెండు చక్రాలు ఎద్దుల బండి చక్రాల స్ట్రైట్ గా ఉండాలి వంకర టింకరగా ఉంటే దారం పట్టి వేస్తది అలాగే బుట్ట మీద రెండు స్క్రూలు ఉంటాయి అందులో పెద్ద స్క్రూ ఒకటి లేదా రెండు త్రెడ్లు యూస్ చేయండి , ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మీకున్న సమస్య ప్రకారం బుట్టలో నుంచి దారం రెప్ప నుండి బయటికి తీసే కన్నముంటది కదా ఆ కన్నం పెద్దదిగా ఉండే బుట్ట మార్కెట్లో తీసుకోండి... అదే విధంగా మనం బుట్ట పెడతం కదా ఆ చక్రానికి ఆనుకొన్న రాడ్డు ఏదైతే ఉందో అది ఊగుతుందో లేదో చెక్ చేయండి ఓకే గనక మేకర్ తోటి టైప్ చేయించండి డౌట్స్ ఏమైనా ఉంటే మళ్లీ కామెంట్ చేయండి దయచేసి మన లాంగ్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి మధ్యమధ్యలో టిప్స్ ఉంటాయి కదా అవి మీకు బాగా ఉపయోగపడతాయి..
@patnamtulasi2618
@patnamtulasi2618 19 күн бұрын
Sudi daggara mudipadthondi cheppara
@RugvedhaTailors
@RugvedhaTailors 18 күн бұрын
పాదం కిందన పళ్ళ ప్లేట్ ఉంది కదండి అది అడ్జస్ట్మెంట్ చేయాలండి సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి
@RugvedhaTailors
@RugvedhaTailors 18 күн бұрын
ఈ కామెంట్ మీరు చూస్తే చదివితే మళ్ళీ మీరు లైక్ చేయండి లేదంటే కామెంట్ పెట్టండి మీరు చూసారా లేదా అనేది నాకు తెలుస్తది కదా
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
మేడం గారు లింక్ వీడియో కూడా చూడండి అది కూడా చూస్తే మీకు అవగాహన వస్తుంది మిషన్ మీద... థాంక్యూ సో మచ్
@buttirajaniratnam3585
@buttirajaniratnam3585 16 күн бұрын
Anna naa mission kothadi kani bobin daram ventaventane tegiyothondi
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
సూది ఏమైనా విరిగిందా
@RugvedhaTailors
@RugvedhaTailors 16 күн бұрын
పాదం కింద ప్లేటు కి కన్నం ఉంటాది కదా అక్కడ సూది విరికి ఏమైనా డెంట్స్ ఉంటే దారం తెగుతాది
@RugvedhaTailors
@RugvedhaTailors 15 күн бұрын
బాబిన్ లో కన్నం ఉంటది కదండీ సోది దిగుతది ఆ ఖండంలో నుంచి ఆ కన్నం వెడల్పుగా పొడవుగా ఉండే బాబిను తీసుకొని వాడండి అప్పటికి తెంపిన లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నాకు కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇచ్చిన అంతవరకు కామెంట్ పెడుతూనే ఉండండి మన వ్యూవర్స్ అందరికీ రిప్లై ఇస్తాను చూడటమే లేటు
@RugvedhaTailors
@RugvedhaTailors 15 күн бұрын
మిషన్ బాగు అయిందా అండి
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
The Surprising Genius of Sewing Machines
18:43
Veritasium
Рет қаралды 11 МЛН
Lining Blouse: The Secret Behind That Perfect Fit
42:09
Rugvedha Tailors
Рет қаралды 1,2 М.
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН