Narasaraopet పల్నాడు జిల్లా rdo office centre kV reddy complex shop no 5 500
@sudamjaiwal48466 күн бұрын
Tailor Hindi me video dala karo
@Arif-tailor5 күн бұрын
Ji jaroor daalenge jald se ayega dekho kzbin.info/www/bejne/gZDTmZRpgJtlgs0si=5HYAFhFzARyWP2xY
@kailashdarji723310 күн бұрын
Hindi me dalia
@Arif-tailor10 күн бұрын
@@kailashdarji7233 Yebhi mera Hi hai Hindi chanal FT Fashion tailor kzbin.info/www/bejne/gZDTmZRpgJtlgs0
@SongaPrasad-wd3sc14 күн бұрын
సంక రౌండ్ గురించి డీటేల్స్ గా చెప్పండి ప్లీజ్ గురువుగారు
@Arif-tailor13 күн бұрын
@@SongaPrasad-wd3sc OK అండి
@Arif-tailor13 күн бұрын
@@SongaPrasad-wd3sc ఫ్రంటు లొ సంక దింపేది ఛాతి లొ 4 వ భాగం కి ఆఫ్ ఇంచ్ లేదా ముప్పావు ఇంచ్ తక్కువ దింపాలి కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి సపోజ్ 40 ఛాతి ఉంటే నాలగవ భాగం 10 వస్తుంది కస్టమర్ లూజు గా ఉండాలి అంటే 9:1/2 దింపుకోవచ్చు లేదా ఫిట్టింగ్ అంటె 9 దింపాలి మీడియం అంటె 9 పావ్ పెట్టవచ్చు సంక రౌండ్ 10 ఛాతి వారికి 11 కి ఎక్కువ ఉండాలి 11 ఫిట్టింగ్ వారికి సరిపోతుంది లూజు గా తొడిగే వారికి 11:1/2 ఉండాలి ఇప్పుడు చేతి సంక ఫ్రంటు లొ సంక డౌన్ దింపిన దాని కంటే పావ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ యెక్కువ పెడితే సంక రౌండ్ సరిపోతుంది చేతి సంక దింపేది ఛాతి లొ 8 వ వంతు 40 ఛాతి కి 8 వ భాగం 5 పైన కచ్చు వదిలి దింపాలి మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నా ఇంకా మీకు అర్థం కాకపోతే 9052175593 కి కాల్ చేయండి వివరంగా తెలుపుతానూ మీరు గురువు గారు అన్నారు మీ అభిమానానికి కృతజ్ఞతలు
@SongaPrasad-wd3sc13 күн бұрын
ఓకే గురువుగారు 🙏🙏🙏
@Kottisakrishna123-qe3ed13 күн бұрын
Markar kanabhadaledhu
@Arif-tailor13 күн бұрын
@@Kottisakrishna123-qe3ed TQ your compliment
@Arif-tailor13 күн бұрын
@@Kottisakrishna123-qe3ed next time పొరపాటు లేకుండా చూసుకుంటా tq అండి