ధ్యానం అంటే శూన్య స్థితిలో జరిగే సహజ ప్రక్రియ. ధ్యానానికి మనం చేసే కర్మలకు ఎలాంటి సంబంధం ఉండదు 24 అవర్స్ లో ఏ సమయంలోనైనా ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం అనేది కళ్ళు మూసినా తెరిచినా సహజంగా జరిగే ప్రక్రియ గురువుగారు బాగా చెప్పారు. ధన్యవాదములు
@bhaskarrao7053Ай бұрын
కొత్తవారికి వివరణ ఇచ్చారు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు మాస్టర్ గారికి
@tokalamallikarjuna7550Ай бұрын
చాలా గొప్ప సందేశం చెప్పారు సార్
@BhagyaLaxmi-fi1ed18 күн бұрын
Namaskaram guruji, patriji guru ki na kruthagnathalu,meku (ravi raju guruji) garu ki na kruthagnathalu,ramu master ki na kruthagnathalu,vamsi master ki na kruthagnathalu, guriji meru cheppina address srisailam ki nenu ralekhapoyanu financial problems valla,kani srisailam lo jarigina dhyana maha yagnam lo ramu master cheppina bodhana vini nenu book lo rasukoni prathi roju dhyanam chesanu,dhyanam chesthunna prathi roju naku patriji garu naku kanabaduthunnaru, nannu nadpisthunnaru,nenu sahasrara chakra ku cherukunnanu, na athama paramathma lo ayikyamu ayindhi, naku chala anadham ga undhi guruji, nannu nadipinchina meandhariki, peru peru na kruthagnathalu chelisthunnanu,patriji guruji ki vandhanalu,kruthagnathalu chelisthunnanu,na padabi vandanalu. Adhyadhimkamuga nenu adhagalani meru andharu nannu nadipisthunnadhuku na padabivandhanalu
@poornachandrarao9375Ай бұрын
Helpful video thank you for giving good suggestions God bless you
@sivanagaraju7205Ай бұрын
మాస్టర్ రవి రాజు గారికి నమస్కారములు. నేను ధ్యాన సాధన చేస్తూ ఉండగా ఒక 10 నిమిషాలకే ఆవులింతలు మరికొంత సేపటికే కునుకు పాట్లు/ జెర్కులు వస్తున్నాయి. ఈ సమస్యని అధిగమించే మార్గం తెలుపగలరు.
@Jayam567Ай бұрын
చక్కగా వివరణ ఇచ్చారు 🙏🙏
@VenkataramaiahPothuraju18 күн бұрын
Super matter sir
@PraveenKumar-dv7tfКүн бұрын
Thank you guruji
@silpasundari7752Ай бұрын
Namaste gurugaru exelent vedo sir thank you so much
@B.janakiramaraoАй бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు🙏 రాత్రి భోజనం తర్వాత వెంటనే ధ్యానం చేసుకోవచ్చా
@pyramidravirajuАй бұрын
పది లేదా పదిహేను నిముషలపాటు ఆగి చేస్తే బావుంటుంది. అంతే గానీ వెంటనే చేసినా చెడు ఏమీ లేదు.
@B.janakiramaraoАй бұрын
@@pyramidraviraju OK sir
@AkhilaC-q4uАй бұрын
Namaste 🙏 sir okasri onions tinavcha sir chapandi
@ravithota1230Ай бұрын
Great master Ejanma ponthinadhu.pathriji.gariki.TQ
@subbaiahbabukommalapati8037Ай бұрын
Super complement sir 👌👌 na doute clear sir 🙏🙏🙏🙏🙏
@ravithota1230Ай бұрын
Master.garu.manchi vishayam chi paru.Eshwaruduchipincharu.tq.master.garu
@archanapabba2162Ай бұрын
Sir me videos inka cheyandi wait chestunnam me videos koraku
@archanapabba2162Ай бұрын
Sir me videos pettandi pleaseeeee
@BhagyaLaxmi-fi1edАй бұрын
Namaskaram guruji, naku patriji garu mrng dhyanam chesthunappudu and evng dhyanam chesthunnappudu naku kanipisthunnaru,nenu nennu nadipisthanu ani patriji garu nathi matladaru ,last 2 videos lo nenu meku msg pettanu ,1 month lo nenu change ayanu,na jeevitha vidhanam marindhi ani pettanu guruji, appudu kuda patriji garu nenu dhyan chesthunda ga kanipichi meku saksham ivvamannaru,appude meku msg chesanu guruji ,dhyanam lo naku kanipisthunnaru patriji garu
@pyramidravirajuАй бұрын
నమస్కారం అండి. Thankyou. Thankyou అండి. పత్రిజీ గారికి మనం ఎన్ని జన్మలు ఎత్తి పనిచేసినా మనం ఆయన ఋణం తీర్చు కోలేము ఎందుకు అంటే అంత గొప్ప డ్యాన్నాన్ని జ్ఞానాన్ని మన కి అర్హత లు చూడకుండా ఏమి ఆశించకుండా అందించారు. ఇప్పుడు మనం పొందుతున్న ఫలితాలు ఆయన అందించిన వే. Great Great Great పత్రీజీ సార్. అంత గొప్ప ఆయన మీకు కనిపించడం మీ భాగ్యం సూపర్. అలానే ఈ నెల లో జరిగే ద్యానమహచక్రం 21 నుండి 30 వరకు హైదారాబాద్ కైలాసపురి కడ్తల్ మహేశ్వర మహాపిరమిడ్ తప్పకుండా పాల్గొనటానికి చూడండీ నమస్కారం అండి
@BhagyaLaxmi-fi1edАй бұрын
Hyderabad lo place akkada guruji ,nenu ecil lo untunnanu, nenu ippativaraku intlo ne dhyanam chesukuntunnanu, naku ravalani undhi guruji,money emmana thesukuntara guruji, nenu chala pedharalani ,ekkadiki vellalekha mi bodhana vintu dhyanam chesukuntanu guruji ,mi videos miss avakunda chusthunanu guruji
@pyramidravirajuАй бұрын
@@BhagyaLaxmi-fi1ed hyd to శ్రీశైలం రోడ్ కడ్తాల్ వూరి పేరు పిరమిడ్ వుంది అక్కడ అక్కడ గురువుగారి నీ భద్రపరిచిన ప్లేస్ వుంది. డబ్బులు ఏమీ తీసుకోరు. భోజనం మరి వుండటానికి వసతి ఫ్రీ గానే. ఆ 11రోజులు. రోజూ 50నుండి 60 వేల మంది తో ద్యానం డిసెంబర్ 21నుండి 31 వుదయం వరకు జరుగుతుంది దుపట్లు బట్టలు Adarcard తీసుకొని పిరమిడ్ దగ్గరకు వెళితే చాలు మీ అవకాశాన్ని బట్టి ఎన్నిరోజులు వుండాలి అనుకుంటే అన్ని రోజులు వుండచ్చు. అది మీ ఇష్టం
@pyramidravirajuАй бұрын
ఆధార్ కార్డు తప్పనిసరి దుప్పట్లు బట్టలు కూడా చలి ఎక్కువ గా వుంటుంది.
@BhagyaLaxmi-fi1edАй бұрын
Sare guruji, thank you guruji
@eswarmudunuri617319 күн бұрын
సార్ యోగా నిద్ర చేస్తునప్పుడు కంఠం దగ్గర అటు ఇటు కదులుతూ ఉంది ఇప్పుడు కంఠం దగ్గర కిందకి లాగినట్లు అనిపిస్తోంది బయం గా ఉంది దయచేసి సమాధానం ఇవ్వండి
@pyramidraviraju19 күн бұрын
ఎం అవ్వదు లేండి. కొద్ది రోజులు అలా వుంటుంది. అక్కడ ఏమి లాగదు. అక్కడ కదలికలు అలానే వుంటాయి. ఇప్పుదు గమనించే సరికి అర్ధం అవుతోంది మీకు
@sreeovt70Ай бұрын
Suprising for such questions and answers in videos,
@pyramidravirajuАй бұрын
Ok
@RAJ_R6 күн бұрын
👏👏👏👏
@tokalamallikarjuna7550Ай бұрын
నమస్కారం సార్ 🙏🙏🙏
@IMMRRRBАй бұрын
అష్ట సిద్దులు ఎలా పొందాలి చెప్పండి
@parvathim1502Ай бұрын
నమస్కారం గురువు గారు నేను మీ వీడియోస్ చూసి ధ్యానం లో కీ వచ్చాను. మా పాపకి 2.5 ఇయర్స్, తను ఇంకా నడవడం, మాట్లాడటం, తినటం చెయ్యడం లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లెమ్, ధ్యానం చేస్తే మా పాప ఆరోగ్యం బాగుంఅవుతుందా ప్లీజ్ సార్ మా పాపని దీవించండి
@pyramidravirajuАй бұрын
పాపని వొళ్ళో పడుకోపెట్టుకుని ద్యానం చేస్తువుండoడి . మీ భార్యా భర్త ఎవరికి అవకాశం వున్నప్పుడు వాళ్లు అలా చేస్తూ వుండండి. మనస్పూర్తిగా. ...సహాయం చేయమని ద్యానం లో కూర్చున్నప్పుడు అడగండి. కొద్దిగా ఓర్పు తో చెయ్యండి
@parvathim150219 күн бұрын
Thank you so much sir
@y_a_s_h8845Ай бұрын
Tq.sir
@prassadprassad8686Ай бұрын
Superb sir
@gospeloflove9077Ай бұрын
గురువు గారికి నమస్కారం మీరు చేస్తున్న ప్రతి వీడియో చూస్తున్నాను నేను కూడా జ్ఞానం చేస్తున్నాను నాకు ఒక సందేహం ఉంది జ్ఞానం చేస్తున్నప్పుడు మనం ఇంటిలో ఉన్న రోగ సమస్యలు పెరుగుతాయా నా సందేహం తెలుపగలరు
@pyramidravirajuАй бұрын
Thankyou అండి...పెరగవు. పెరగకపోగా కొంత కాలం మనం ఎటువంటి కోరికా లేకుండా ద్యానం చెస్తూ వుంటే ఇల్లంతా కూడా అందరూ కూడా ప్రశాంతం గా వుంటారు. అదే ఇంట్లో వాళ్ళు అందరు చేస్తూ వుంటే ఇంకా తొందరగా బ్లాక్స్ అన్ని క్లియర్ అయి ఇంకా హాయి గా వుంటుంది
@pyramidravirajuАй бұрын
ఈ రోజు నుండి అంటే 21 డిసెంబర్ నుండీ 31 వరకు ద్యా న మహచక్రం హైదారాబాద్ దగ్గర లో కడ్థాల్ లో మహేశ్వేరపిరమిడ్ దగ్గర 40...50. వేల మంది తో ప్రతి రోజూ ఉదయం 5to 8 ద్యానం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు. అవకాశం ఉంటే ఒక్క రోజూ అయినా పాల్గొనే అవకాశం ఉంటే రాండి. ద్యానం చేద్దాం.
@pyramidravirajuАй бұрын
బోజనము మరియు సాధారణ వసతి కల్పించబడుతుంది అందరికీ
@PrabhakarThandraАй бұрын
Chalabagachapparu. Sr
@SalamcrАй бұрын
Good topic
@RockStar-qw9phАй бұрын
Namaste sir, Dhanan chesetapudu notilo baga niru vuruthundhi dhiniki karam vunte cheppagalaru 🙏 and e niru ni mingeyalla sir ? Please respond sir.
@pyramidravirajuАй бұрын
అవును. నీళ్ళు లాగా వస్తాయి. మింగండి. కొద్దిరోజులు తరువాత ఆగిపోతాయి
@RockStar-qw9phАй бұрын
Thanks sir, Karanam yenti Ani thelithe chepagallu 🙏
@pyramidravirajuАй бұрын
కారణం ఏంటో అనేది వీడియో చేసి పెట్టాను కదా. మిగిలిన వీడియో స్ చూస్తే అర్ధం అవుతుంది. వీడియో వుంది చూడు
@sarmapvss1289Ай бұрын
Sir, ఎరుక అనే మాట ధ్యాన విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో తరచుగా వింటూ వుంటాం. అసలు ఎరుక అంటే ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా ఉదాహరణలతో వివరించ గలరు.
@saradareddy5225Ай бұрын
Tq sir Naku douts unde clear aindi vinaka
@eppalatriveni3252Ай бұрын
Sir yogha nidra chestunte body lo shakti vachesi tondaraga anni parts pattesi legavakapote Pranam potundi ane Vidam ga undi konchem cheppara sir
@pyramidravirajuАй бұрын
అలానే అనిపిస్తుంది. కదలకుండా వుంటాం కదా. శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అంతే ఏం కాదు. ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా శరీరం కదిలించుకోండి ఫ్రీ అయిపోతుంది. కామెంట్ తెలుగు లో ఉంటే నేను రిప్లై ఇస్తా. లేదంటే ఇస్తే ఇస్తా లేకపోతే లేదు.
@eppalatriveni3252Ай бұрын
@ thank you sir nenu tappu chetunnanu emo ani bayapaddanu sir
@hardhikyaragani2289Ай бұрын
🙏🙏🙏
@cmwteluguupdates4966Ай бұрын
Sir మీరు చెప్పింది బాగా అర్థమైంది. పెళ్లి కానీ వారి గురించి ముఖ్యంగా నాలాంటి Youth తప్పు దారి పడుతున్నారు. రోజు హస్తప్రయోగం చేసుకోవచ్చా దీని గురించి చెప్పండి దయచేసి.😢 Energy loss అయిపోతుందా meditation చేసిన ఉపయోగం లేదంటారా
@pyramidravirajuАй бұрын
తెలియదు ఇంకా ఎవరినైనా కనుక్కోండి.
@rettalapavangoud9174 күн бұрын
మెడిటేషన్ చేసే అప్పుడు గజాలు డౌన్ వినిపిస్తుంది sir oka two time alla endhuku alla వినిపిస్తుంది
Sir nidrinche mancham meeda kurchuni dyaanam cheyyavachha
@pyramidravirajuАй бұрын
Ok
@ramprathapdharmapuri-8807Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChinthakommaRaghavendraАй бұрын
Dyanam lo unnappudu. Swamy swarana chesukovacha
@pyramidravirajuАй бұрын
వొద్దండి. ఆ కొద్ది సమయం సాక్షి గా అన్నిటినీ గమనిస్తూ వుండండి. ద్యానం తరువాత కావాలంటే చేసుకోండి
@anjankumar2883Ай бұрын
Master namasthe epudu e generation lo meditation chesina ammayi ni chesukovali ha leda meditation cheyanu vallu pelli taruvatha godavalu avutundi e eddaru lo yevaru ni chesukunte better ani na alochana meditation ammayi ni pelli chesukovali ani undi Deeni gurinchi video lo chepandi please 🙏🙏🙏🙏
మన అంతరములో ఉండే ఆత్మను ఆరాదించడమే ధ్యానసాధన కదా మరి పూజలు విగ్రహారాధన చేసేటప్పుడు ఉండే సూచీ శుభ్రత మరి సాక్షాత్తు ఆ పరబ్రహ్మను ఆరాధించేటపుడు కూడా అవసరం కదా మాస్టార్
@pyramidravirajuАй бұрын
రెండూ వేరు వేరు స్థితులు. వారికి కూడా లోపల అన్ని పాటించాలి అని వుంటుంది. సంసారిగా వుంటూ ద్యానం చెయ్యాలి అనే తపన కలిగినప్పుడు చేస్తూ కొన్నిరోజులు ఆపేస్తూ ప్రయత్నిస్తూ వుంటారు. ఏదో ఒక రోజు వారు కూడా అద్భుతం గా మీరు చెప్పినవి అన్నీ పాటిస్తారు ఈ యమ నియమాలు అప్పుడు ఇంకా చేయాల్సినవి తగ్గించుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి నేర్చుకోవలసినవి అన్ని చేస్తారు అప్పుడు. మొదట మీకు నాకు ఎవరికీ ఒక్కసారే రావు. వాళ్ళు ఎంత తపనతో వున్నారు ఏదో ఒక రోజు ఒక మెట్టు అయినా ఎక్కక పోతానా అని.