DR. కందికొండ గారికి , శాలివాహన వెల్ ఫెర్ ట్రస్ట్ వారికి , నరేష్ ప్రజాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీరు మన కులానికి , ఒక జబర్దస్త్ పాటను అందించారు.. ఈ పాటలో మన పని యొక్క గొప్పతనాన్ని, ప్రపంచానికి అర్థం అయ్యేలా పరిచయం చేశారు ...ఇలాగే మర్రిని పాటలు చేయాలని కోరుకుంటూ ఇంత జబర్దస్త్ ఊపుండే మంచి పాటను రూపొందించడంలో సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.. ✊జై కుమ్మర జై జై కుమ్మర✊
@birudukotachintanna46033 жыл бұрын
ఆధునిక వంట పాత్రలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని అందించే మట్టి పాత్రలను మరిచిపోయిన ఈ సమాజానికి ఇటువంటి అమూల్యమైన పాటల ద్వారా కుమ్మర కులవృత్తిపై నేటి తరానికి మరల ఆశలు చిగురించేలా రచించి గానం చేసిన ఎందరో మహానుభావులు అందరికి అభినందనలు💐💐💐 బిరుదుకోట చింతన్న, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం, రి. నెం. 152/2019- కేంద్ర కార్యాలయం, మొగల్రాజపురం, విజయవాడ-10
@teluguconstructionmahin3 жыл бұрын
కందికొండ గారు కూడా మన కుమ్మరి వారే చాలా చక్కగా ఉంది సాంగ్ @Aravind videos
@teluguboysff40953 жыл бұрын
Anna kumarolam ✊✊
@pavanejjagiri14353 жыл бұрын
🙏🙏సూపర్ అన్న 😍
@rajunn70753 жыл бұрын
Dr. కండికొండ గారూ శాలివాహన సాంగ్స్ ఇంకా ఎన్నో అద్బుతంగా పాటలు పాడుతూ ఉండాలి ......... జై కుమ్మరి ,జై జై కుమ్మరి 💪
@sridevi58626 ай бұрын
కుమ్మరి వాళ్ళం అయినందుకు గర్వపడుతున్నాను. కుమ్మరి వాళ్ళ గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు
@vinaygudivada95813 жыл бұрын
జై శాలివాహన జై జై శాలివాహన...పాట చాలా బాగుంది అన్న ❤️
@lingamkummari94942 жыл бұрын
Bro meru shalivahana aa
@devaraj.keleti12493 жыл бұрын
అంతరించిపోతున్న కులాలకు ప్రాణం పోసిన పాట......జై శాలివాహన ప్రజాపతి
@satyams32773 жыл бұрын
డాక్టర్ కందికొండ గారికి కృతజ్ఞతలు 🙏 జై కుమ్మర జై జై కుమ్మర
@lingamkummari94942 жыл бұрын
Memu kuda kummari valla shalivahana's💪🏻💪🏻💪🏻
@Minnu03078 ай бұрын
Same...
@mohankanugula54753 жыл бұрын
Anna 🙏super💐 e pata mana కుల gouravam. Peruguthundhi. Meeru ఆరోగ్యం ga ఉండాల ni కోరుకుంటూ🙏🙏🙏me శ్రేయోభిలాషి 💐💯🙏🙏
@journalistchari87043 жыл бұрын
సమాజంలో వృత్తి పనులు అంతరించిపోతున్న తరుణంలో.. నవ తరానికి..వృత్తి పనుల ప్రత్యేకతను...మానవ జీవన విధానంలో..శాలివాహనులు మమేకమైన పద్ధతిని..చాలా చక్కగా పాడి వినిపించారు.! ప్రతి వృత్తిపని దారుడు ఊర్లో ఉన్న..ప్రతి ఇంటికి పని దారుడిగా..పనిచేసిన ఆరోజులే బాగున్నాయి. పాత రోజులని.. పాట రూపంలో యాదికి తెచ్చినందుకు హార్ధిక ధన్యవాదాలు బోలే గారు.!🙏
@sirishiridi3 жыл бұрын
Jai shalivahana❤❤ super song 🎵
@garnapallyarun48223 жыл бұрын
TQ 👍
@kummarigoraknathofficial95003 жыл бұрын
Jai shalivahana
@kummarigoraknathofficial95003 жыл бұрын
Hiii
@srikanthgollapalli636410 ай бұрын
Jai salivahana
@3365augustin9 ай бұрын
Hi
@nellutlavijayofficial27383 жыл бұрын
మన చరిత్ర తో కూడిన మంచి పాట ను 5 నిమిషాల్లో అర్థమయ్యే విధంగా అందించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అన్నయ్య 💐💐 మీ ఆరోగ్యం తొందరగా కుదురై అందరి ముందుకూ రావాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️💐💐
@koruturi3 жыл бұрын
నమస్తే అన్న మీ మన కుమ్మరి కుల వృత్తి పై పాట చాలా బాగుంది కృతజ్ఞతలు 🙏🙏🙏🙏👌👌🤝🤝" జై శాలివాహన "
@ganeshkadipi49353 жыл бұрын
ముందుగా మన కులవృత్తి గురించి ఇంత అద్భుతంగా పాట రూపంలో చెప్పిన కందికొండ గారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతరించపోతున్న కులవృతులకి ఇటువంటి ప్రోత్సాహం చాలా అవసరం. ఇటువంటి పాటలు మరెన్నో రూపొందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@govindrao47563 жыл бұрын
పాట చాలా బాగుంది అన్న జై శాలివాహన జై జై శాలివాహన💪👍👌
@kumarannarapu76562 жыл бұрын
మా కందికొండ కడుపు సల్లగుండా నీవే కుమ్మరి బ్రహ్మవి నీవే కుమ్మరి ఆత్మ బందువు నీవే సదా వెలిగే కుమ్మరి మట్టి దీపానివి నీవే మా చల్లని చూపువి నీవే నిజమైన సరస్వతీ పుత్రునివి జయహో జయజయహో కందికొండ నీవే మా గుండె నిండా 🙏🙏🙏🙏
@brahmampetturi86653 жыл бұрын
Jai శాలివాహన మన కులం గురించి చాలా అద్భుతంగా చెప్పారు
@rameshcherukupalli74443 жыл бұрын
Anna super song . మీరు మన కులం గురుంచి చాలా కష్టపడుతున్నారు. గ్రేట్ వర్క్
@the_dio_kid3 жыл бұрын
Anna proud to be shalivahana 💪💪
@kumarannarapu76563 жыл бұрын
అద్భుతం కందికొండ నీ కడుపు సల్ల గుండా 🙂🙂👍
@srinivas.70703 жыл бұрын
అన్న 🙏🏻పాట ద్వారా.మా.కులవృత్తి చెప్పినందుకు.. మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻😘😘.జై కుమ్మరి జై జై కుమ్మరి. 😎😎⭐️⭐️⭐️మిర్యాలగూడ.....
@alønee_ríder3 жыл бұрын
Marokkasari mana kummara salivahanula goppanu teliparu super song jai kummara jai salivahana ✊
@satyamitrabhaktiranjani Жыл бұрын
Anna pata chala bagundi jaisalivahana jai salivahana
@mohankanugula54753 жыл бұрын
సాంగ్ చాలా బాగా వచ్చింది సూపర్ నరేష్ అన్న కందికొండ రాసిన పాట మీరు చేసిన ఈ ప్రయత్నం సూపర్ అన్న 👌👌👍👍👍💐💐🙏
@jivilikapalliswapna45303 жыл бұрын
Super song sir for shalivahana.jai kummari jai jai kummari.
@SaiKumar-uw8wn3 жыл бұрын
💐చరిత్రలో అంతరించి పోకుండా మళ్ళీ ఈ పాటతో వెలుగులోకి తెస్తునవ్ మీకు ధన్యవాదాలు 🙏 ఇలాంటి పాటలు మరెన్నో తియ్యాలని కోరుకుంటున్నాం అన్న గారు. మా నుండి ఎలాంటి సహాయం చేస్తాం జై శాలివాహన !!
@laxmansirasavada233011 ай бұрын
Jai shalivahana💪💪
@PVRShalivahanaMedia3 жыл бұрын
Super 👌 jai Kummara Shalivahana
@UmamaheswararaoVangapalli9 ай бұрын
Jai shalivahana 🔥 superrr song Anna 💥🔥
@sandeeptrendz54612 жыл бұрын
Set song bro 🔥✌️jai shalivahana 🔥Jai kumar... Nen kuda oka kummari odini 🤙✌️🔥
@venkyvenkateshvlogs28053 жыл бұрын
సూపర్ అన్న jai kummari
@shekarpaidipalas97833 жыл бұрын
E song gurichi cheppataniki matalu saripothalevu anna
@kummarigoraknathofficial95003 жыл бұрын
This song dedicated my all my kummari boys and sis all the best sir I will proud to be sir
@hemanthkumar25663 жыл бұрын
కుమ్మరి కుల వృతిని పాట రూపంలో చాలా చక్కగా వివరించారు కందికొండ.. కుల వృత్తులు అంతరించి పోతున్న తరుణంలో ఇలాంటి మీ పాట ప్రజల నోట సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...
@kummarivijjju3543 Жыл бұрын
మా కుమ్మరి శాలివాహన గురించి చక్కగా పాడారు సూపర్ అన్నయ్య 🙏🙏🙏
@pandurangamdamera99523 жыл бұрын
Naresh Babai... Meeru Excellent. E pata venakala enni rojula kastam undho naku theluvadu kani..... Mee kastaniki Thagina prathipalam Dhorukuthundani Aashisthunna.... 💯%. 🤝💪 Jai Shalivahana....... Jai jai Shalivahana... ✍️
@prabhavathi172 жыл бұрын
Dr. Kandikonda గారు మీకు 🙏🙏🙏 song chala bagundi ..........Antharinchi పోతున్న కుమ్మర shalivaha కులం మళ్లీ తిరిగి రావలె అన్న....... 🔥🔥🔥🔥
@nellikantinandhini17538 ай бұрын
Super sir.... 🔥🔥🔥 jai shalivahana ❤️❤️
@alijerlasaidulu389511 ай бұрын
Jai shalivahana song chalaa bagundi anna
@bharathnani73653 жыл бұрын
Super bro👌👌✊✊ jai shalivahana✊✊ jai kummari ✊✊
@atmanjaneyulupotukanti362 жыл бұрын
Jai shalivahana....supar song anna .......
@hosiyarsinghprajapati6842 Жыл бұрын
Jay shalivahana. From Rajasthan ❤️❤️❤️
@rajashekarkummari63913 жыл бұрын
జై శాలివాహన super song anna 👌👌👌👌
@SrinivasKanulla Жыл бұрын
సాంగ్ చాలా బావుంది 👌 జై శాలివాహన ✊ డా"కందికొండ గారు & టీమ్ సూపర్ ❤
@renukagajwel99983 жыл бұрын
Super annayya
@manoharkorepu68373 жыл бұрын
Thank you for beautiful song ❤️.. Jai SHALIVAHANA'S 🤟
@kummarivijjju3543 Жыл бұрын
జై శాలివాహన కుమ్మరి శాలివాహన 🙏🙏🙏 నేను కూడా కుమ్మరి శాలివాహన❤❤
@ramlaxman56783 жыл бұрын
Super song 🤩😍😍😍 జై శాలివాహన
@anugariabbayi9903 Жыл бұрын
Jai Kummari Shetty ❤🔥🔥🔥🔥🔥🔥
@knarshimhanarshimha51534 ай бұрын
Super song
@vemakargangadari51092 жыл бұрын
Mana kulam okati vundani enthomandi marichipoyaaru.. Ee song alanti vaariki gnayanni andinchaleni pradana.. Thankyou entire team
@brahmampetturi86653 жыл бұрын
Chala బాగుంది video thank you sir video editing super 😊😊 మీకు హెల్ప్ కావాలంటే అడగండి sir
ఇలాంటి జాతిని ఉద్దేశించి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను జై శాలివాహన......
@kummaripraveenprk90303 жыл бұрын
King of shalivahanna 🔥💪🔥💪🔥💪🔥💪
@jayalalithalalli68072 жыл бұрын
Really Iam feeling proud to be shalivahanas
@chantinalluri61984 ай бұрын
పాట సూపర్ 👌గా ఉంది జై శాలివాహన జై జై శాలివాహన
@ramsbittu1872 Жыл бұрын
మీ కుమ్మరి జాతికి నా పాదాబి వందనం మనిషి నాగరికుడు అయ్యే ప్రస్థానం లో మీ స్థానం పదిలం........
@ashokgodishala6055 Жыл бұрын
Nice song Anna....Jai Kummara......Jai Jai Kummara....
@trinetrag3 жыл бұрын
Superb...anna..jai shalivahana..jai jai shalivahana.
@THANISHKA_MUDPOTS3 жыл бұрын
Woww super Anna song 🙏🙏🙏 anna Mana shalivahana kummari kula vruthii gurunchii chala chala Baga rasi chakaga padinadhuku mana 😀spurthigaa dhany vadhalu Anna 🙏🙏🙏💐👍👌👌👌👌👏👏👏🤝🤝🙏💐💐💐
@srinivasarao46113 жыл бұрын
చాలా బాగుంది, పిక్చరైజేషన్ బాగా తీసారు....👍💐
@ramyakutti47643 жыл бұрын
Kummari story ante entha undaa😘
@kummariniharika22593 жыл бұрын
TQ sir ma gurinchi ee pata tho theliya chesinanduku 🙏🙏❣️
@pandusmart683 Жыл бұрын
అన్న మాది ఆంధ్రప్రదేశ్ మేము కుమ్మరి వాళం మీ పాట మా ఊరులో ఉన్న కుమ్మరి వాళ్లకు బాగా నచ్చింది
@thaduriganesh872410 ай бұрын
Anna super jai kummari jai jai shalivahana❤
@rachakondakrishna67473 жыл бұрын
Super song 💪🏻Jai PRAJAPATHI💪🏻🙏🏻
@nagasaiadurthi2 жыл бұрын
Roju ki oka 10 times ayina vintunna song...❤️😎
@mnnarayana1362 Жыл бұрын
అన్నగారు పాట చాలా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@raviameda95853 жыл бұрын
ఈ పాట ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్న 🙏
@narendarkummari81423 жыл бұрын
Super song anna❤ JAI SHALIVAHANA
@shannkarrnadh3 жыл бұрын
సాంగ్ సూపర్ ఉంది జై శాలివాహన
@princemediacreations12193 жыл бұрын
Expected more songs anna ..for shalivahana kings🔥💥😎🙏
@gunags79443 жыл бұрын
Jai Salivahana 🔥🔥🔥
@RajarapuSivasankar4 ай бұрын
Inka maku chala paatalu kavali sir mana kummarollavi
@_film_by_prashanth_3 ай бұрын
Proved to be a salivahana 💯
@nagagopi25603 жыл бұрын
Jai salivahana jai jai salivahana💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@g.jyothikumar2403 жыл бұрын
Jaisalivahana jaijai salivahana🌹🌹🌷🌹
@realstar711610 ай бұрын
Jai salivahana
@balakrishnabalu44673 жыл бұрын
జై శాలివాహన👌
@Anandkumar04073 жыл бұрын
Nice excellent song jai shavalivahana
@sharadkumar57242 жыл бұрын
Very very Thankful for doing this Song 🙏 Jai..Kummari Shalivahana ✊✊✊
@kummrasudhakar80363 жыл бұрын
జై కుమ్మర జై జై కుమ్మర సూపర్ సాంగ్ అన్న
@Kummaripraveenkumar3 жыл бұрын
Jai Shalivahana Prajapati 💪🙏🚩
@RavitejaMandepudi4 ай бұрын
SHALIVAHANAS❤
@dasaradhamasampally94633 жыл бұрын
Jai Shalivahana... Heartful thanks to Vashwik Group of companies... Heartful thanks to ou beloved writer Dr.Kondikonda garuu.... 🔥 💖
@SindhuBoddupalliАй бұрын
Jai shalivahana jai kummara❤❤
@nareshnani40213 жыл бұрын
Super song jai kummari
@what__is__life___25923 жыл бұрын
Super Anna ✌️✌️✌️🦁🦁🦁🦁Jai shalivahana---🔥🔥🔥
@karthik-th1qb3 жыл бұрын
Super ji shilivakana
@sureshneelakantam4698 Жыл бұрын
Jai kummari Jai shaalivaahana❤
@MididoddiNagarjunaPrajapati2 жыл бұрын
Jai kummari shalivahana
@prashanth1619s3 жыл бұрын
Jai Shalivahana.✊✊. Super song
@maheshkasula41623 жыл бұрын
చాలా బాగుంది పాట అన్న గారు...
@lingaiahravulakollu24002 жыл бұрын
Nice song 👌
@kummaribunny933 жыл бұрын
Jai Kummari... Jai shalivahana's
@madhuchandrakummari32032 жыл бұрын
పాట, సాహిత్యం చాలా బాగుంది,చిత్రీకరణ బాగుంది,కరేక్ట్ పాట.జై అన్నా
@mr_msk_143013 жыл бұрын
Jai శాలివాహన💪
@ajayannaram12123 жыл бұрын
సూపర్ గా ఉంది అన్న సాంగ్
@thirupathivenenka46565 ай бұрын
I am proud to be a shalivahana
@K----------B----------N13 ай бұрын
దేనికి
@rajeshpandrakula26902 ай бұрын
Reservation candidate musuko me jathi appudu edvadame nah @@K----------B----------N1