SHAMBALA MYSTERY 1M| Unknown Facts About SHAMBHALA Nagaram in Telugu | janakiram videos

  Рет қаралды 1,696,243

JanakiRam.CosmicTubeChannel

JanakiRam.CosmicTubeChannel

Күн бұрын

భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
K.RamaRao
Sbi film nagar
IFC SBIN0006130
Account.no. 20188925320
Please use above account details for Phonepe and google pay also
by using to account option
(or)
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
Subscribe and hit bell icon
Please visit my channel
www.youtube.co....
please mail me at
janakiram.cosmictubechannel@gmail.com
follow me on Instagram
Janakiramcosmictube_official
Subscribe and hit bell icon
ప్రేక్షకులు క్షమించాలి ఈ ఎపిసోడ్లో త్రివిష్టపం బదులుగా త్రివిష్టకం అని పలకడం జరిగింది గమనించగలరు
నమస్తే!!!
నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆధరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
Please visit my channel
/ @janakiramcosmictube
please mail me at
janakiram.cosmictubechannel@gmail.com
Subscribe and hit bell icon

Пікірлер: 4 800
@sujaranibalivada1883
@sujaranibalivada1883 3 жыл бұрын
బాబూ...ఈ‌ కాలం లో ఉండి కూడా.....ఇంత సనాతన ధర్మం కోసం ....మీ వంతు కృషి చేస్తున్నారు.... మిమ్మల్ని అనుసరించి ఉన్న వారు.... అదృష్టవంతులు....పరమగురువుల ఆశీస్సులు ఇలాగే పుష్కలంగా మీపై వర్షించాలని.... ఆకాంక్షిస్తున్నాను..
@venunaidu5254
@venunaidu5254 2 ай бұрын
😊😊
@ShivaShivakumar-p5l
@ShivaShivakumar-p5l 2 ай бұрын
కల్కి సినిమా చూసి ఎంతమంది చూస్తున్నారు
@kondalraokotni2807
@kondalraokotni2807 4 жыл бұрын
మన హిందూ సాంప్రదాయాలు కోసం తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తి నాకు మీరు చాలా గొప్ప వీడియోలు చేస్తున్నారు భారత సంస్కృతి హిందు సాంప్రదాయాల కోసం క్రమేపీ పం తమరు వీడియోలని తప్పకుండా చూస్తాను తమరు ఛానల్ నా కనిపించేందుకు ఆ భగవంతుడు కనిపించేలా చేశాడని భావిస్తున్నాను ధన్యవాదములు మిత్రమా
@krishnavenitumpala8858
@krishnavenitumpala8858 3 жыл бұрын
మీ ఈ వీడియో చూసిన తరువాత మరి ఏ లోక వ్యవహరాలు అసక్తి గా అనిపిచడం లేదు .🙏🏻పరమేశ్వరుని పరిపూర్ణ కటాక్షం మీ మీద ఉంది .
@maheshvarma6455
@maheshvarma6455 5 жыл бұрын
మనస్ఫూర్తిగా నిన్ను అన్నయ్యా అని పిలవాలని ఉంది అన్నయ్య...నిజంగా నీ కృషి వర్ణనాతీతం, మన ధర్మాలు శాస్త్రాలు చాలా బాగా అందరికి అర్థం అయ్యేలా చెప్తున్నావు..... హరిః ఓం 🕉️
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Love you bro, can't say just thanks for your unconditional love
@unpluggedalphaa
@unpluggedalphaa 5 жыл бұрын
మాటలు రావడం లేదు అన్న. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న నిన్ను చూస్తే ఆనందం ఆగటం లేదు. 😊😊😊👌👌
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQ
@shekarchandrachandra4825
@shekarchandrachandra4825 5 жыл бұрын
Sir please give me more information shabala nagaram and don't for give me
@gangadharvalavala7158
@gangadharvalavala7158 4 жыл бұрын
Super anna
@victoraerden4486
@victoraerden4486 4 жыл бұрын
U garat bro super your videos Hart taching I love it Mani more videos bro plz
@jack-js6bj
@jack-js6bj 4 жыл бұрын
@@JanakiRamCosmicTube mana puttukaki Karanam mana bathakadaniki manam chavadaniki Karanam veeti madya jarige Danni asalu edanta jaragadaniki mulam enti cheppandi bro
@kishorgv1526
@kishorgv1526 5 жыл бұрын
మీరు...చాలా చిన్న వారైన, ఎన్నోవిషయలు శోధించి, సిద్దపురుషులను కలిసి వాస్తవాలను ,సత్యాన్వేషకు లైన వారికి వివరిస్తూ వున్నారు. మీ కృషికి అనేక వేల నమస్కారాలు. భగవంతుడు ఇలాంటి ఎన్నో విషయాలు మీ చేత చెప్పించు గాక! 👐🙏🙌🌷
@MAHITUTORIALS
@MAHITUTORIALS 2 ай бұрын
2024 లో ఈ వీడియో నాతో పాటు ఎవరు చూస్తున్నారు...
@shivagajula
@shivagajula 2 ай бұрын
Iam
@maheshthummala6000
@maheshthummala6000 4 жыл бұрын
మీరు లాస్ట్ లో చెప్పిన సైన్స్ గురించి నాకు చాలా నచ్చింది అన్న
@rajeshsharma79
@rajeshsharma79 4 жыл бұрын
హైందవ సంస్కృతిని, గొప్ప విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు..
@kumbhamsudhakar539
@kumbhamsudhakar539 5 жыл бұрын
అద్భుతం అయిన విషయాన్ని అందించారు అన్న.... భగవంతుడు ఈ విషయాన్ని నీతో చెప్పించాడు .....మీరు అదృష్టవంతులు....
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thank you so much for your comment. Please do subscribe and share my videos with your friends and family members, hit Bell icon for my future updates.
@mathumkarijagan5018
@mathumkarijagan5018 4 жыл бұрын
Super brother
@babuvenk3194
@babuvenk3194 4 жыл бұрын
@@JanakiRamCosmicTube నో, kalki bhagawan eppudu pudataado chepoagaligite bell nokkutaanu
@mdhanunjay8503
@mdhanunjay8503 3 жыл бұрын
జై సనాతన ధర్మం 🚩🕉️🙏🏻 ప్రతి హిందువు వారి యొక్క ధర్మాలు ఆచారాలు ప్రాణం పోయిన మనవద్దు... మన తరతరాలకు మన సంస్త్రతి , సంప్రదాయాలు తెలియజేసి వారిని మన దర్మాల వైపు నడపాలి...ఓం శాంతి 🚩🕉️🙏🏻 కృతజ్ఞతలు అన్న
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 жыл бұрын
Thank you so much, Please subscribe and share my videos with your friends and family members 🙏🙏🙏
@yenagandulanagaraju392
@yenagandulanagaraju392 4 жыл бұрын
హిందు సోదరులు మన ధర్మాన్ని పాటించాలి.. అధర్మం వైపు మనం వేళ్ళవద్దు
@mdhanunjay8503
@mdhanunjay8503 3 жыл бұрын
అవును 🚩
@rameshbairi1923
@rameshbairi1923 3 жыл бұрын
నిను చూసిన వీడియోస్ లో ది బెస్ట్ ఛానల్ సూపర్ గా ఉన్నాయి
@sadhusurekha941
@sadhusurekha941 3 жыл бұрын
Chala baga chepparu.Hinduvu landaru vidagga vishayalu chepparu. Tq so much
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Avunu
@MuraliFactsPro
@MuraliFactsPro 3 жыл бұрын
కల్కి అవతారం రావడానికి చాలా సమయం ఉంది, ఆయన వచ్చేంత వరకు దుష్టుల ను శిక్షించి ధర్మమును రక్షించడమే మన కర్తవ్యం. కలి పురుషుడు స్త్రీ లోలత్వం, మద్యం, జూదం, ఇతర స్థలాలలో ఎక్కువగా ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి. కలి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉన్నది, భాగవతం, భగవద్గీత, రామాయణ, మహాభారతం, ఉపనిషత్తులు, మన శంకరుని అవతారమైన ఆది శంకరాచార్యులు రచించిన శివానంద లహరి, సౌందర్య లహరి, వివేక చూడామని, ఆత్మ బోధ, భజగోవిందం ఇంకా చాలా ఉన్నాయి, వాటినన్నిటిని మన గురువుల దగ్గర వినండి, తరించండి, శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత శివ భక్తులు కైలాసం, విష్ణు భక్తులు వైకుంఠం, అమ్మవారి భక్తులు మణి ద్వీపానికి, గణపతి భక్తులు గణపతి లోకానికి, కృష్ణ భక్తులు గోలోకానికి, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్కంద లోకానికి వెళ్తారు.
@sudhajampana1827
@sudhajampana1827 4 жыл бұрын
సనాతన హిందూ ధర్మం గూర్చి చాలా బాగా చెప్పారు ...మీరు ఇంత ఇన్ఫర్మేషన్ను సేకరించి చెప్పారు ఆంటే , మీరు చాలా కష్టపడ్డారు.. నైస్ అండి..,🙏🙏🙏
@samrat_9419
@samrat_9419 3 жыл бұрын
సైన్స్ సృష్టి నీ గురించి అన్వేషిస్తుంది కానీ సృష్టికి మూలమైన భగవంతుణ్ణి అన్వేషించదు Nice words 👏👏👏👏👏
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 жыл бұрын
👌👌👌👌
@ATR007GAMING
@ATR007GAMING 3 жыл бұрын
Excellent word.. 💐🌹👌
@mandstv0709
@mandstv0709 3 жыл бұрын
Unte katha try chesina em ledu
@sardasingh9680
@sardasingh9680 3 жыл бұрын
చాలా అపూర్వ దైవ చరిత్ర తెలిపినందుకు ధన్య వాదములు
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 жыл бұрын
ఈ వీడియో ద్వారా ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్న... ఇలాంటి గొప్ప విషయాలు, మరెన్నో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను 🙋 భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను🙏🙏 ఓం
@4uchinnu
@4uchinnu 5 жыл бұрын
చాలా బాగా చెప్పారు. కలి ప్రభావం మన మీద పడకుండా ఉండేందుకు నలోపాఖ్యోనంలో చెప్పిన ఈ శ్లోకం నిత్యం జపించాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ! ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం!!
@sumathiv7195
@sumathiv7195 5 жыл бұрын
Thanks guruvu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakkusubbaramireddyroyal8232
@lakkusubbaramireddyroyal8232 5 жыл бұрын
god kalki come and enjoy
@nethapaladi7301
@nethapaladi7301 5 жыл бұрын
Thanks.
@vookanagendra8944
@vookanagendra8944 5 жыл бұрын
🙏🙏🙏
@prasadhevn4607
@prasadhevn4607 5 жыл бұрын
Sir copy ela chesukovali mantranni
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 4 жыл бұрын
చిన్న వయసులో మీరు చేస్తున్న ఈ అమోఘమైన కష్టతరమైన వేయం కోరుకున్న పరిశోధనాత్మక మైన అధ్యయనానికి కి నా జోహార్లు మీరు మీరు ఇంకా ఎన్నో కష్టసాధ్యమైన పరిశోధనలు చేస మాకు జ్ఞానము ప్రసాదించ గలరని అని విన్నపము
@cheemalapatisubhadra1110
@cheemalapatisubhadra1110 3 жыл бұрын
This is the third time I am going through and I am so glad you are doing very well and this informative videos are very enlightening and I am lucky to find a person such as you.
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 3 жыл бұрын
@@cheemalapatisubhadra1110 excellent and encouraging our scientific hindu culture and heritage. Thank you madam!!
@Karnasivaraj
@Karnasivaraj 3 жыл бұрын
మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను మరియు చరిత్రను మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉన్నందుకు ధన్యవాదములు అన్న 🙏❤️. జై భారత్, జై హింద్, జై సనాతన ధర్మం 🙏🚩🚩🇮🇳🇮🇳
@ismart_vedanth
@ismart_vedanth 5 жыл бұрын
Bro excellent👌👌👌 నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇది... భగవంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future video updates
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@apchoudhary7377
@apchoudhary7377 5 жыл бұрын
@@JanakiRamCosmicTube @nice video drlng I impressed ur videos
@anjaneyuluanji6236
@anjaneyuluanji6236 5 жыл бұрын
@@JanakiRamCosmicTube next vedios bro
@BabuBabu-ng8lk
@BabuBabu-ng8lk 5 жыл бұрын
Bus lo
@balakishanphotos8900
@balakishanphotos8900 5 жыл бұрын
అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చారు సోదరా...ఇలాంటి సమాచారాన్ని అందరికీ అందించాలన్న మీ ఉత్సాహం, పరిజ్ఞానాన్ని పెంచాలని భగవంతుణ్ణి మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 😊💐😊
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@RaviRavi-ov1dk
@RaviRavi-ov1dk 5 жыл бұрын
No
@sriproperties9217
@sriproperties9217 5 жыл бұрын
Balakishan Photos
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 5 жыл бұрын
YSham bala nagaram chala baga capyru sod hara
@vidyabrahmani4931
@vidyabrahmani4931 5 жыл бұрын
@@JanakiRamCosmicTube i
@UdayKumar-yf2tn
@UdayKumar-yf2tn 5 жыл бұрын
సార్ సంబలా నగరము గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని చేయండి God bless you 💐
@srikanthmarganasrikanthmar8611
@srikanthmarganasrikanthmar8611 2 жыл бұрын
మీ వీడియోస్ వల్ల నాకు ఎన్నో క్లిష్టప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు నా జీవితం సంపూర్ణమైనట్లు అనిపిస్తుంది అలాగే శ్రీరాముని మరణం కోసం నాకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్ 👍👍👍👍👍
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
అవతార పరిసమాప్తి అనాలీ
@srikanthmarganasrikanthmar8611
@srikanthmarganasrikanthmar8611 2 жыл бұрын
అవతార పరిసమాప్తి ఎలాజరిగింది 👍👍👍👍👍
@vemuriprasad2664
@vemuriprasad2664 5 жыл бұрын
చూసారా రామ్ బాబు మంచి వీడియో కి ఎన్ని అభినందనలొ ఇలానే మంచి పేరు తెచ్చుకొని మంచి వీడియోలు అందించా లని నా కోరిక బాబు
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQ
@satyanarayanamunuganti5849
@satyanarayanamunuganti5849 3 жыл бұрын
@@JanakiRamCosmicTube po po
@dattatreyamudiraj3298
@dattatreyamudiraj3298 3 жыл бұрын
@@JanakiRamCosmicTube Noooooo
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 3 жыл бұрын
@@JanakiRamCosmicTube I am confident that what you said was correct that belonged to 1,94,00,000 years ago. But in google there is a version that ramayana might have been started at the end of THRETHA Yuga and beginning of Dwapara uga. That is 5000 + 2020 = 7020 years back. Kindly clarify about this in a later date.
@AbhinavKrishnafeelkristal
@AbhinavKrishnafeelkristal 4 жыл бұрын
I recently started watching your videos and you are something. I can imagine the research and work you have done for every video. You deserve much more respect! Thank you for spreading this amazing knowledge and awakening a generation. You always reveal a mythological mistry. I wish you could also do more videos on explanation of Vedas and Hindu history. We are in need of motivation, answers and understanding of way of life and Vedas has it all. It would be great if you explain them because you are the best in it! Again, Thank you for making us know about all the facts of Sanatana Dharma.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Ee knowledge metho ne agiponivvakandi❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQ
@likhithd9714
@likhithd9714 4 жыл бұрын
@Yogi it's a place, but unreachable by normal means.
@janakirambehara4602
@janakirambehara4602 4 жыл бұрын
@Yogi you must have to be devotional connected
@janakirambehara4602
@janakirambehara4602 4 жыл бұрын
@Yogi well according to vidoe youust connected spiritually
@srilakshmiramadas1533
@srilakshmiramadas1533 3 жыл бұрын
I agree
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 5 жыл бұрын
చాలా రోజుల తరువాత మంచి విషయము చెప్పారు .🙏🙏🙏
@inspiringsoul2355
@inspiringsoul2355 5 жыл бұрын
Adbhutham masterji 🌹🌹🌹🤘🤘🤘🌹🌹🌹
@ravindermysini6681
@ravindermysini6681 2 жыл бұрын
అద్భుతమైన వివరాలు అందించారు తమ్ముడు... చాలా చక్కగా వివరించారు.. అన్ని నమ్మాల్సిన విశ్వసనీయత కల్గిన వీడియో ఇది... అందించినందుకు మీకు కృతజ్ఞతలు.... దేవుడి దివ్యాశీస్సులు కలుగుగాక...🙏🏻👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@shrekaar7637
@shrekaar7637 4 жыл бұрын
ఎంత గొప్ప పరిశోధన , నిజంగా ధన్యవాదాలు
@mohanbarla3644
@mohanbarla3644 4 жыл бұрын
Anna me knowledge extra ordinary..am studying M.Sc(physics)Research schoolar.....bt i belive ur content... PUNAR JANMA kosam world wide scientific evidence tho video cheyandi..
@Jnr0701
@Jnr0701 2 жыл бұрын
S do video
@sobhakankanala8743
@sobhakankanala8743 5 жыл бұрын
విలువైన విషయాలు ఎంతో ఇష్టం తో సేకరించేందుకు ధన్యవాదాలు జానకిరామ్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@polirajumarupilli1796
@polirajumarupilli1796 2 ай бұрын
శభాష్ తమ్ముడు చాలా బాగా వివరించారు ప్రస్తుతం కలి ఉన్న ఆ ప్రక్కనే కల్కి ఉన్నాడని నిరూపించావు నువ్వే ఉదాహరణ
@shravanthijayachandran2624
@shravanthijayachandran2624 4 жыл бұрын
Whatta beautifully explaination it is! I'm amused, the only thing that one can miss out here is meeru matladuthunte continuity tho patu venaka cheppina vishayalanu gurthu pettukuni flow lo meeru cheppevatni follow avvadam. And this can be done only with concerntration.... Wonderfully explained I must say!!! U have a fan from Bangalore...🙏
@jyothipatnala7961
@jyothipatnala7961 3 жыл бұрын
Miru blessed person. 🙏🙏🙏🙏 great knowledge Milanti vallu cheppakapote kanisam vati perlu kuda telusukolemu . Divine feel kalugutundi miru cheptunte. God bless you
@haykrishna4955
@haykrishna4955 5 жыл бұрын
Brother ఈ రోజు నుండి నీకు నేను పెద్ద ఫ్యాన్...... I love you brother.......
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@suryakumarize
@suryakumarize 5 жыл бұрын
ఈ రోజే మీ వీడియో మొదటి సారి చూస్తున్నారు.. శివుని ఆజ్ఞ అనుకుంటా కిందటి వారం నాకు ఉపనయనము ముహూర్తం పెట్టారు..ఈవేళ నుంచీ ఉపనయనం వళ్ళ కలిగే ఆథ్యాత్మిక విద్య మీ ద్వారా ప్రారంభం అయ్యింది..భవాన్ మమ కృతే దైవ రూపేన ఆగంతుం ధన్యవాదాః మహోదయాః..
@pantherblack1372
@pantherblack1372 5 жыл бұрын
@@JanakiRamCosmicTube whatsupp number chappu Anna
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Mail me janakiram.cosmictubechannel@gmail.com
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 ай бұрын
మంచివాళ్ళు గొప్ప వాళ్ళు ఏమి స్పెషల్ గా తిరగరు అండి . ఆ మాటకి వస్తె 🌞జానకిరామ్🌞గారి లాగ మన మధ్యలోనే simplega ఉంటారు. ఈ విషయం చెప్పడానికి కారణం KALKI movie team మిమ్మల్ని సంప్రదించి ఉంటారు తప్పకుండా అని పోస్ట్ పెడితే..... నాకు ధన్యవాదములు తెలుపుతూ "మూవీ టీం నన్ను సంప్రదించలేదు"అని నిరాడంబరంగా రిప్లై ఇచ్చారు. Great andi meeru... 🙏 ఈయన ఛానల్ నీ చూడలేకపోవడం తెలుసుకోలేకపోవడం తెలియని వాళ్ళ దురదృష్టం... 👍👍ప్లీజ్ ఈయన ఛానల్ అండ్ praveen mohan gari lanti వాళ్ళ చానల్స్ నీ మనం top lo ఉంచాలి. 🙏🙏
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 ай бұрын
💞👍
@ManiMani-kh6xq
@ManiMani-kh6xq 2 ай бұрын
Kalki movie chusaka teslinadi shambala nagram gurinchi
@CMahesh-kn2co
@CMahesh-kn2co 2 ай бұрын
Nenu kuda
@applerockyofenergy
@applerockyofenergy Жыл бұрын
చాలా రియల్ గా చెప్తున్నారు మీరు శంభాల నగరం గురించి మీ వీడియోలు నేను ఫాలో అవుతాను
@duvvadasaikumar9636
@duvvadasaikumar9636 4 жыл бұрын
అన్న మీలో నాకు నచ్చిన గుణం, మీరు చెప్పే ప్రతి విషయం లో దేవుడు ని జోడించి చెప్పడం. దేవుడు అంటే ఈ రోజుల్లో అందరి కి ఒక అపూహ గా మాత్రమే ఉంది. కానీ మీలో ఎంతో జ్ఞానం ఉన్న, దేవుడి పట్ల భక్తి కలిగి ఉండటం, అనిగి మనిగి ఉండటం చాలా నచ్చింది. జై శ్రీ రామ 🙏🙏 జై హింద్ ✊✊
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇. "If you have any questions interested to ask in phone call. Call me through "Callme4" app Search my channel name in Callme4 app". 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries
@seshaveniedupuganti7504
@seshaveniedupuganti7504 2 жыл бұрын
హిందూ ధర్మం నీ కాపాడుదాం 🙏 మీరు చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు 🙏 ఓమ్ నమ శివాయ నమః 🙏 ఓమ్ నారాయణాయ నమః 🙏 ఓమ్ సాయి నాదాయనమః
@vellalaraju582
@vellalaraju582 4 жыл бұрын
I really can't imagine. It's wonderful brother. I just want to know about our India and great saints from u. I'm really lucky to subscribe a wonderful and valuable channel.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
🙏Thank you so much for commenting 💓Please share my videos with your friends and family members🙏❤️ Select "All " option under Bell icon for my video notifications🙏
@honeyannam4850
@honeyannam4850 5 жыл бұрын
Brother excellent information and what a memory u have. Really Ur voice have a clarity and confidence. We are proud to be Indians. Hats off for ur intention for elevate our Indian culture.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Thank you, please subscribe and share my videos with your friends and family members hit bell icon for my future updates. Visit my KZbin channel and please watch my all remaining videos.record your selfie video in your mobile camera , share and send your thoughts to janakiram.cosmictubechannel@gmail.com
@chakalisai7854
@chakalisai7854 5 жыл бұрын
ఈలాంటి వీడియో లు మరిన్ని చేయండి బ్రదర్ సూపర్ వాయిస్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Subscribe and share my videos with your friends and family members, hit bell icon for my future video updates. Thank you.
@rameshvadla5725
@rameshvadla5725 5 жыл бұрын
Sinu bro
@upendramanu9611
@upendramanu9611 Жыл бұрын
చాలా చక్కగా మాకు వర్ణించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మీరు ఇటువంటి వీడియోస్ ఎల్లప్పుడూ చేయాలని ఆశీస్సులు గురువుల నుంచి పెద్దలనుంచి ఉండాలని కోరుకుంటున్నాను
@kavishakti326
@kavishakti326 4 жыл бұрын
To understand and travel to Shambhala, we need to completely surrender. Then we can astral travel here with pure intentions. Beautiful city lit by crystals, having a golden sun, sky in blue and pink, we all get coated in Golden flames here. Every place is lit by colourful crystals. Thanks for the share
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Hi, ❤️❤️💓❤️❤️My Heartfelt thanks to you for commenting.Thank you so much for your unconditional love❤️❤️💓❤️❤️ Please watch all my videos and share with your friends and family members, kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos
@its_jayvardhan
@its_jayvardhan 4 жыл бұрын
Nice
@hemanthkumarn4869
@hemanthkumarn4869 4 жыл бұрын
Hats off to ur patience and appreciate your level of explanation 😎😊
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ॐ नमः शिवाय। చి.జానకి రామ్ బాబు , మీకు అర్థ నారీ స్వర దేవా అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీ కుటుంబము లోని వారికి కూడా. గౌ.మీ అమ్మ గారు, నాన్న గారి కి మా హృదయ పూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు అందించండి. సర్వే జనాః సుఖినోభవంతు.
@dakhilgaming3550
@dakhilgaming3550 3 жыл бұрын
వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా యూట్యూబ్ ఈ వీడియో చూస్తుంటే ప్రదర్శన అవుతున్నట్టు అనిపిస్తుంది
@prameelachennoju6051
@prameelachennoju6051 4 жыл бұрын
Top explanation. The best spiritual, scientific information. Great.
@maruthimosalimosalimaruthi4785
@maruthimosalimosalimaruthi4785 3 жыл бұрын
సూపర్
@ashokcreater8845
@ashokcreater8845 3 жыл бұрын
Nenu chaala badhapaduthunna panikiamaalina channels ki subscribers vastaru kani.. E Brother channel ki maatram millions subscribers raaledu.. Iam fan his voice and explaination
@kickass-jq7ex
@kickass-jq7ex 4 жыл бұрын
I don't believe in god's but the level of u explaining about our science before 1crore years . I can't ignore it. Ur great in all of this . Great job
@sardasingh9680
@sardasingh9680 3 жыл бұрын
చాలా చక్కని నిజం తెలిపారు ,ఈ కలియుగం లో తల్లితండ్రులకు విలువే లేకుండాపోతుంది,కన్నతల్లితబద్రులు కనిపించే దేవుళ్ళు,వారికే విలువలేని ఈకలియుగం లో పెద్ద చిన్న తేడాలేకుండా పోతుంది హ్మ్మ్మ్
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
పండితులు వేదాలను కూడా ఇంత ఫాస్ట్ గా పఠించలేరు 😀😀🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 жыл бұрын
వారి పాండిత్యం అమోఘం, నేను సామాన్యుడిని
@mrmadhu1000
@mrmadhu1000 5 жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మిత్రమా, మీ నుండి చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి పోస్టు చేశారు
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@mrmadhu1000
@mrmadhu1000 5 жыл бұрын
@@JanakiRamCosmicTube I will replay soon bro
@lclucky8146
@lclucky8146 4 жыл бұрын
After knowing abt shambala I searched abt it and Recently I read a book AGARTHA..which is the story of inner earth(Agartha)there it is mentioned it's capital City is SHAMBALA...great book.. every body should read it....
@516rajeshbisai7
@516rajeshbisai7 4 жыл бұрын
Avunu bro agartha is pure Sanskrit word
@manjulavenna5984
@manjulavenna5984 4 жыл бұрын
Where I can buy this book .
@nitisharkachari7156
@nitisharkachari7156 3 жыл бұрын
Who is the author
@lclucky8146
@lclucky8146 3 жыл бұрын
@@manjulavenna5984 I read in Amazon Kindle(e book) I think it is available in Amazon also
@lclucky8146
@lclucky8146 3 жыл бұрын
@@nitisharkachari7156 Mariana stjerna
@prasadraokankati4928
@prasadraokankati4928 4 жыл бұрын
Chala baga explain chesaru. Kallaku shambhala nagaranni chupettaru. Your explanation is creating vibrations.thank u sir
@ramakrishnavysyaraju4378
@ramakrishnavysyaraju4378 5 жыл бұрын
ని ప్రతి వీడియో వక గ్రంధము తో సమానం మంచి ప్రాధాన్యత గలా వీడియో చూసిన అనుభూతి కలిగింది అన్న👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Send me to my email Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you
@kalyansivvala185
@kalyansivvala185 4 жыл бұрын
అన్నయ్య చాలా బాగా చెపుతున్నారు.. good information ఇస్తునావ్.. నిన్ను దేవుడు చల్లగా చూడాలి అని అన్ని దేవుళ్ళని కోరుకుంటున్నాను..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQ
@sagarbcg1313
@sagarbcg1313 4 жыл бұрын
Great research.. well presented. At the end, well and rightly said about the Science bro. Great job.. keep going.. 👌👌🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you ❤️❤️❤️ My Heartfelt thanks for your comment and for your unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQ
@pavanipolisetty2440
@pavanipolisetty2440 2 жыл бұрын
Ram ni videos enni sarlu chusena malli veni thelusukovalanipisthundi.nuvvu enni pusthakalu chadivi telusukunnav. We r very lucky to have u because with out studying any book we r acquiring this knowing.Thank u very much
@prashanthpatel127
@prashanthpatel127 5 жыл бұрын
కాళీ ప్రభావం వల్లే ఎడారి మతాలను బాగా ఆదరిస్తున్నారు కొంతమంది గొర్రెలు. అందరూ హైదవ ధర్మాన్ని పాటించండి. హైందవ ధర్మం చాలా గొప్పది.
@pavankumar-rz8qi
@pavankumar-rz8qi 4 жыл бұрын
Kaali kadhu its kali
@SadanandkG
@SadanandkG 4 жыл бұрын
Not kaali Kali
@SadanandkG
@SadanandkG 4 жыл бұрын
Thappu raayavadhu
@nirmalaconvent1663
@nirmalaconvent1663 4 жыл бұрын
Kad
@nirmalaconvent1663
@nirmalaconvent1663 4 жыл бұрын
Dress code for u Dadarvali
@prashanthpatel127
@prashanthpatel127 4 жыл бұрын
కల్కి అవతరించడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్క కట్టి video చేసి చెప్పండి. Plz🙏🙏
@venkyjanu7927
@venkyjanu7927 4 жыл бұрын
Inka 4 lakshala savacharalu padthundi
@RajaSekharBusapalli999
@RajaSekharBusapalli999 4 жыл бұрын
4,25,000 years to go.
@kalad7565
@kalad7565 4 жыл бұрын
,,,,kalki garitho yedyna imp work undemo 🤔🤔
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru 4 жыл бұрын
@@kalad7565 🙏Swami Sharanam 🤣🤣🤣
@kalad7565
@kalad7565 4 жыл бұрын
santhosh kumar 😆
@aksharalmk4895
@aksharalmk4895 5 жыл бұрын
Excellent ... Explination .. I believe in u... Keep it up... We all r with u... All the best. . GOD already bleshed u
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Thank you so much Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future updates.
@neeraja6739
@neeraja6739 2 жыл бұрын
జై హిందు ధర్మం జై శ్రీమన్నారాయణ జై భారత భూమి జై జన‌‌ని 🙏 .. 🙏 .. నీకు ఆ దేవుడు మ‌ంచి చేయాలి అని మనసు కోరుతోంది ❤️
@shivkumar-js2it
@shivkumar-js2it 4 жыл бұрын
I hv seen some 6 saints whom they are 20foot hight and having orange color dress walking with a ratham in my dream at the age of 19 (1979). Later I hv seen the same dressed saints with same faces in the movie 47rohin whom they are protecting ninja knife. Hope they belongs to Shambala.
@mohanmurali3627
@mohanmurali3627 3 жыл бұрын
Exactly ur correct I think u have astral traveler
@knowyou5357
@knowyou5357 5 жыл бұрын
Thank you so much bro. Meeru English lo chesinte baagunnindhi. Endhukante andhariki theliyacheyavachu 🙏
@SadanandkG
@SadanandkG 5 жыл бұрын
Excellent video, excellent information about our puranalu. God bless you This means supreme lord Krishna is coming as kalki to end kali.
@raveendrachowtipalli657
@raveendrachowtipalli657 3 жыл бұрын
మీ విదేయోస్ అన్నీ చాలా బాగుంటాయి... మన సనాతన దర్మ యొక్క గొప్పదనాన్ని మీరు, చాలా కష్టపడి, మరెంతో పరిశోదన చేసి అందరికీ అర్దం అయ్యేలా మీరు వివరించే విదానం చాలా గొప్ప గా ఉంటుంది, నిజానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన బారత దేశం యొక్క గొప్పదనాన్ని, శాస్ర్తియతని, నైపుణ్యాలని, వైద్య విదానాలని, ఇంకా సనాతన దర్మాన్ని, పట్టించుకోకుండా పాచ్యత సంస్కృతి మోజులో మగ్గుతున్నకొంత మంది, మన బారతీయులకు, మరియు భావితరాలకు, మీ అవసరం ఎంతైనా ఉంది...
@ravint9051
@ravint9051 3 жыл бұрын
Heard about Shambala nagaram for the first time. What an amazing analysis.
@porla3857
@porla3857 5 жыл бұрын
Em chepav bayya 👏🏻👌🏻👌🏻👌🏻,mahidar vibes channel lo ne channel peru vinanu ,elavuntundo ani chusa ,super chepavu👌🏻👌🏻👌🏻👌🏻,deni kosam enta kastapadi vuntavooooo👏🏻👏🏻👏🏻
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, Thank you so much for your unconditional love please share my videos with your friends and family members, my Channel videos link kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos
@meghanareddy7511
@meghanareddy7511 4 жыл бұрын
Excellent bro..You have done a lot of reasearch..pls make more videos ..ALL THE BEST!!!
@raghupolagani8225
@raghupolagani8225 11 ай бұрын
ఒక్క భూమి మీద ఇంత మిస్టరీ ఉంటే ఇంకా మన గెలాక్సీ milkyway లో ఎంత ఇంకా ఎంత మిస్టరీ ఉంటుందో
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 11 ай бұрын
Thank you so much for watching the video ❤️🙏 Please share with your friends and family members ❤️👍like share subscribe
@kishorekandukuru4658
@kishorekandukuru4658 5 жыл бұрын
One of the finest episode. . Long live Janakiram. Eagerly waiting for u r episodes. Content miss avakunda correct ga chepthavu. . Not exaggerating 😉😉
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@Dhoniral
@Dhoniral 2 ай бұрын
Bro...exact kaliki movie story meeru 5 years munde cheppara..ante mimmalni nag aswin copy kottada?????😢
@vuppalaveena3354
@vuppalaveena3354 2 ай бұрын
Books research
@JashwithaSreeYadav
@JashwithaSreeYadav 2 ай бұрын
Kada ?
@suryanarayanacharyv6564
@suryanarayanacharyv6564 4 жыл бұрын
Great speech great information only you can do it like this kind of videos. Born for it..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇. "If you have any questions interested to ask in phone call. Call me through "Callme4" app Search my channel name in Callme4 app". 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries
@pavani1418
@pavani1418 3 жыл бұрын
Mi videos chala baguntay bro. Avariki teliyani vishayalu cheptaru. Miru cheppe prathi video chuste goose bumps vastay. Miru ilanti vi anno video's tiyalani korukuntunnam. Bro. All the best for ur videos. And hats off ur talent and hard work.🙏🙏🙏🙏🙏🙏🙏
@anudeepkrishna6026
@anudeepkrishna6026 5 жыл бұрын
Adigina ventane video chesav. Thanks bro.
@venus4mom
@venus4mom 5 жыл бұрын
Thank you for the wonderful video janaki ram... Actually waiting for this. Very interesting. Keep it up and keep going. Jai Sri ram....
@bnagabhushanarao6802
@bnagabhushanarao6802 5 жыл бұрын
Thank you sir for the good information.
@AdityaKumar-jt9sc
@AdityaKumar-jt9sc 5 жыл бұрын
Good team work bcz a single person doesn't get like this lot of information once introduce all u r team members tqs
@peddisettyvenkat2873
@peddisettyvenkat2873 3 жыл бұрын
Very good informative episode, manchi gurnchi matrame meeku chala krutgnatalu..
@yogeethakumar6324
@yogeethakumar6324 4 жыл бұрын
Tq very much for giving a information. And unknowning, information tq, am interesting to speak to you, God bless you
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Please watch my previous episodes for better understanding Thank you so much for commenting 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries janakiram.cosmictubechannel@gmail.com
@mahadev..7149
@mahadev..7149 3 жыл бұрын
I got goosebumps while listening, no words❤🥳👏👏👏👏marvelous bro,great efforts
@sandeepbandi9870
@sandeepbandi9870 5 жыл бұрын
Wow, what a research, u deserve the show
@ravivarmagodblessyou1214
@ravivarmagodblessyou1214 3 жыл бұрын
I like u r. Getharing ... information about sambala nagar...bro...thaq very much ..
@sritadipatri
@sritadipatri 4 жыл бұрын
Bro you are really genius you really research yourself work. You should start make it in English so that other people also knows you. Just don’t confine only to Telugu. Other people also should be able to learn and respect your research. Keep up you good work.
@karnatisreenidhireddy1286
@karnatisreenidhireddy1286 3 жыл бұрын
You have such a amazing talent really super👏👏👏
@andenaveen5969
@andenaveen5969 4 жыл бұрын
Hi brother i have subscribed to your channel after watching MAHAVATAR BABAGI series
@rajanu9022
@rajanu9022 3 жыл бұрын
Nijame bro, evaru enni videos pettina , ur point of view is totally different.. you pick up new n awesome topics
@swapnads1
@swapnads1 4 жыл бұрын
Well explained...got to know new information ..👌👌
@satishchilakamarri
@satishchilakamarri 5 жыл бұрын
i can only say.... 100% true and fact.... if possible i would like to work with you in your future works if you like and hope so
@abhimanyu4482
@abhimanyu4482 4 жыл бұрын
The end will be beautiful very advanced u can’t even imagine
@9959070498
@9959070498 2 жыл бұрын
Excellent video. Vaddiparthi పద్మకర్ gari gurinchi miru chepparu e videlo lo. Nenu aa guru gari speech lu regular ga vintanu. Varu kuda chepparu shambala nagaram chusaru ani. Akkada experience kuda chepparu. Nijam ga ne aa shambhala nagaram undhi. It's true.
@radhikasrinivas6826
@radhikasrinivas6826 5 жыл бұрын
Super!Chala correct ga, chala baguntai mee videos. Excellent research. Well! make many more videos and inspire people about Dharma , puranas and God ! May God bless u!
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 жыл бұрын
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@oakleyfirefox507
@oakleyfirefox507 5 жыл бұрын
Hat's off brother... Exallent vedio
@jagannathm.t.9413
@jagannathm.t.9413 4 жыл бұрын
Great Exposition, Sir. Please keep it up and keep going. Thank you.
@hanuthontepu1846
@hanuthontepu1846 Жыл бұрын
Chala Baga explain Caesaru babu Naku Inka telusukovalani undi ee video lo naku oka idea vachindi thank u very much Govinda’s grace with you.
@gkamarajureddy2869
@gkamarajureddy2869 4 жыл бұрын
Exlent information,thank you.
@ladduladdu89
@ladduladdu89 5 жыл бұрын
100% true ee vedio chuse ina kondaru murukulu marutharane korukuntunanu
@kishorkatkam8136
@kishorkatkam8136 5 жыл бұрын
ఇదే మేము కోరుకున్న శంభల నగరం మీద ఉన్న పూర్తి సమాచారం ధన్యవాదాలు ...🙏🙏🙏🙏.
@kalkigraphics5503
@kalkigraphics5503 5 жыл бұрын
Ide Purthi Samacharam Ani CHeppalemu.. Chala Baga Try Chesadu.. Not Complete Anukunta...
@addakuladv2965
@addakuladv2965 5 жыл бұрын
Shambala ante makkah
@Babji777-k7g
@Babji777-k7g 2 ай бұрын
మానవజన్మ మొత్తం మానవ జన్మని ఈ సత్యార్థ వైపు ఆధ్యాత్మిక వైపు ప్రయాణించాలి అప్పుడు అప్పుడు అప్పుడు సత్య ప్రపంచమే
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,2 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 61 МЛН
Anantha manula mystery in telugu|| Infinity stones in Hindu Puranas|By Janakiram In Telugu|
25:13
Ravana Lanka & Hanuman gadha mystery || Unknown truths about rama sethu and lanka_Part_04
18:59
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,2 МЛН