Did Ramayana really happen? || రామాయణం నిజంగా నే జరిగిందా?|| By Janakiram Epi#32

  Рет қаралды 665,029

JanakiRam.CosmicTubeChannel

JanakiRam.CosmicTubeChannel

Күн бұрын

Пікірлер: 3 000
@samrat_9419
@samrat_9419 3 жыл бұрын
హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్న ఈ రోజుల్లో అసలైన హిందూ ధర్మాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మేము మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాం 👏👏👏👏
@mdhanunjay8503
@mdhanunjay8503 3 жыл бұрын
శ్రీ రామ ...భగవంతుడా... ఎస్ అన్న నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి . నా ప్రాణం పోయిన ఈ సనాతన ధర్మం మార్చుకోను .ప్లీస్ దాయచేసి హిందువాళ్లు మన మతాన్ని మార్చుకోకండి ప్లీస్ ...🙏🏻
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 жыл бұрын
Hi, Thank you for commenting please Subscribe and hit bell icon for my updates, please share my video with your friends and family members
@kirans333moviesnow3
@kirans333moviesnow3 3 жыл бұрын
matham maradam anedhii nee laagaa check chesukuni maarathaaru ..... neeku dhoraka I point aedhoooo. maarey vaallaki dhorikuntundhiii
@Mohansai03
@Mohansai03 3 жыл бұрын
@@kirans333moviesnow3 ante meru ippudu santhana dharma 🚩 ne vadilesara
@manikumar8070
@manikumar8070 3 жыл бұрын
Matam ante enti bro. Hinduism is not a religion it is a way of life.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
Andhakaramlo Undina Nuvvu Eka Naina Eyes Terchukoni Dharmam Niti Nijaiti Manawatwam TelsuKo Godbless u
@srinivasaraochilukuri5012
@srinivasaraochilukuri5012 3 жыл бұрын
జై శ్రీ రామ్ మీ పరిశోధన కి జోహార్. మీకు శత మానం భవతి. శ్రీ రాముడు మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా వుండాలి సోదరా.
@mallavarapuapparao1360
@mallavarapuapparao1360 2 жыл бұрын
చిన్న వయసులోనే చాలా గొప్ప విషయ సేకరణ చేశారు. ఆ శ్రీరాముడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటున్నాను 🌹🙏🙏🙏
@tspavan93
@tspavan93 4 жыл бұрын
మన పురాణాల గురించి తెలియచేయాలని చేసే మీ ప్రయత్నం చాలా గొప్పది..మీ విషయ సేకరణ,విషయ విశ్లేషణ లకు నా జోహార్లు....
@praveendacharam1470
@praveendacharam1470 3 жыл бұрын
అన్నయ్యా హనుమంతుని నిజరూపం ఎలా ఉంటుందో వీడియో చేస్తానన్నావు త్వరగా చెయ్యి, నేను ఇంకా నాలాంటివారు చాలా ఆసక్తికరంగా వేచిచూస్తున్నారు 🙏🙏🙏
@durgaprasad_523
@durgaprasad_523 4 жыл бұрын
రోమాలు నిక్కబొడచుకునేటట్టు, ఒళ్ళు గగుర్పొడిచే ట్టు ఉంది అన్నా నీ ప్రసంగం.. ఇటువంటి సమాచారాన్ని మాకు అందించి మమ్మల్ని చరుతార్తుల్ని చేశారు. ధన్యవాదాలు. మీకు ఆ దేవుడు శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@veligatlavsprasad3802
@veligatlavsprasad3802 3 жыл бұрын
సోదరా... సమయానుకూలంగా భగవంతుడు తనయొక్క అంసేను ఈ లోకానికి పంపిస్తూ ఉంటాడు అందులో ఖచ్చితంగా మీరు ఒకరు. 🙏
@informationforyou.1194
@informationforyou.1194 2 жыл бұрын
Yes
@veda_sravanthi_4911
@veda_sravanthi_4911 3 жыл бұрын
You're born for a reason 🙏, I almost cried by seeing this video,, Mee ashayam goppadi.🙏
@gnaneshwar6957
@gnaneshwar6957 4 жыл бұрын
నమస్కారం జానకి రామ్ గారు... నేను ఒక ఫీజిసిస్ట్, మీ వీడియోస్ అన్ని విశ్లేషణాత్మకంగా చూస్తాను. మీ వీడియోస్ సంస్కృతి మరియు శాస్త్రాలను చూపిస్తూ చాల అద్భుతంగా ఉంటాయి. గ్రంధాలను, సైంటిఫిక్ బుక్స్ ను, ఎన్నో ఇతిహాసాలను విశ్లేషిస్తూ ఇలాంటి వీడియోస్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇంకా మన దేశ సంస్కృతులు, సాంప్రదాయాలు చాలా చాలా గొప్పవి ..ఇలాంటి సాంప్రదాయం లో పుట్టామంటే మనం చాలా అదృష్టవంతులం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలను మనం విస్మరిస్తున్నాం, వాటి గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన సంస్కృతి, సాంప్రదాయాలలో ఉండే శాస్త్రీయమైన విషయాలపైన కొన్ని వీడియోస్ చెయ్యండి జానికిరామ్ గారు.. ఉదాహరణకు గుడికి వెళ్లడం, గుడి లో ఉండే శాస్త్రీయమైన విషయాలు అంటే ప్రదక్షణాలు ఎందుకు చెయ్యాలి, గజస్తంభం వల్ల ఉపయోగాలు, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి .....ఇలాంటి వాటిలో ఉండే శాస్త్రీయమైన విషయాలు చెప్పండి అప్పుడు మన సంప్రదాయం ఎంత గొప్పదో అర్ధమవుతుంది ఇలాంటివి చెపుతూ మన దేశ యువత మన సాంప్రదాయాలను పాటించమని మీ వీడియోస్ లో చెప్పండి. చివరగా... మీ వీడియోస్ ఇంగ్లీష్ లో కూడా చేస్తే ప్రపంచ దేశాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన దేశ గొప్పతనం తెలుస్తుంది... వీలైతే ట్రై చేయండి.
@abcfactstelugu8523
@abcfactstelugu8523 3 жыл бұрын
సనాతన ధర్మం ఒక మతం కాదు.it's a way of life 🙏
@maheshpati8163
@maheshpati8163 2 жыл бұрын
Yes bro
@itisvenkysure5748
@itisvenkysure5748 2 жыл бұрын
Yes
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి 4 жыл бұрын
ఎంతటి విజ్ఞానం!!!!!!!!!! ధార్మికత , విజ్ఞానం, పురాణాలు , వేదాలు ఇలా చెప్పుకుంటు పోతే అంతేలేకుండా ఉంది. ఇంత చిన్న వయసులో , భవిష్యత్తుకు కావలసిన సమాచారమంత నీదగ్గరే ఉన్నట్టుంది. ఏంచెబుతున్నా ఆనందంగా , ఆశ్చర్యంగా ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
🙏🙏🙏🙏
@rojukokakadha59
@rojukokakadha59 4 жыл бұрын
మరో.. వాల్మీకి బ్రదర్ మీరు.. Really hats off your video's👍
@srtfilmmakers7298
@srtfilmmakers7298 4 жыл бұрын
F hgmgdh)
@srinivasaraoprathipati8654
@srinivasaraoprathipati8654 4 жыл бұрын
మీరు ఇంత చిన్న వయసులో ఇన్ని విషయాల పై పరిశోధనలు చేసి శాస్త్రీయంగా రుజువు చేశారు.మీలో ఋషి తత్వం ఉన్నందువల్ల మాకు తెలియని ఎన్నో నిగూఢ విషయాలు తెలియజేస్తున్నారు.ఇప్పటిదాకా మీ ఛానెల్ మిస్ అయినందుకు నాకు చాలా బాధ గా ఉంది.ధన్యవాదములు సోదరా
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
🙏Thank you so much for commenting 💓Please share my videos with your friends and family members🙏❤️
@mkmk2748
@mkmk2748 4 жыл бұрын
చాలా సూపర్ గా ఎక్సప్లయిన్ చేశారు బ్రదర్. మన హిందువుల గొప్పతనాని సంప్రదాయలని చరిత్ర ని బాగా చెప్పారు. Hatsoff... 👌👌
@rushikeshchinnala6240
@rushikeshchinnala6240 4 жыл бұрын
అయ్యా నీవ్వు మామూలు మనిషివి కానే కావు నిజానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పూర్తి ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
@PranayM597
@PranayM597 4 жыл бұрын
బ్రహ్మంగారు గురించి... వారి కాలజ్ఞానం గురించి ఒక వీడియో చేయండి అన్న...
@naveenbommanaveenbomma6570
@naveenbommanaveenbomma6570 3 жыл бұрын
అన్న ఎలాంటి విషయాలు మాకు జ్ఞానం అందిస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాము🙏
@foodfactory7466
@foodfactory7466 4 жыл бұрын
చాలా విలువైన గొప్ప విడియో సోదరా ఇలాంటి వీడియోలు ఇప్పుడు చాలా అవసరం ధన్యవాదాలు. జై శ్రీరామ్🕉️🚩🙏
@venkataramana1216
@venkataramana1216 4 жыл бұрын
Look at this. People disliking without even watching the video and it's contents. GOD BLESS THEM. LORD RAMA BLESS THEM
@krish_entertainment
@krish_entertainment 3 жыл бұрын
Chalaa deep analysis chesaru sir as a physicist as a researcher as a scientist i agreed all ur scientific explanations alot of research should be done on Indian history and it should reach to everyone
@Sudharshan-gf9ym
@Sudharshan-gf9ym 4 жыл бұрын
సోదరా చరిత్రలు తెలుసు కోవాలంటే పుస్తకాలు అన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి.నీవల్ల మాలాంటి వాళ్ళం చరిత్రను మాతృభాషలో తెలుసుకోగలుగుతున్నాం.ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ నోటి మాటతో చెప్పినట్లు వింటున్నాయి.అలాగే ఒక లయబద్ధమైన మంత్రం శ్లోకం అనే నోటి మాటలతో మన పూర్వీకులు కోట్ల సంవత్సరాల క్రిందటే ఈ ప్రకృతినే చెప్పుచేతల్లో పెట్టుకోగలిగారు.
@anasuyareddy8104
@anasuyareddy8104 4 жыл бұрын
మాన వ శక్తి భౌతికం ,మానసికం,ఆత్మ,శక్తి గా మనల్లో అంతర్గతంగా ఉన్నది. మనపురానల్లో చెప్పేది మనిషి లోని ఆత్మ శక్తి గురించి. ఒక వ్యక్తి సాధన సంకల్ప బలం వల్ల ఎన్నో అద్భుతమైన శక్తులు కలుగుతాయి.వారు తమ అంతశక్తి తో మానవాతీతమైన అనిర్వచనీయమైన పనులు చేయగలిగారు. వారు సత్యవ్రతులు తపస్సంపన్నులు రాముడు కృష్ణుడు రాక్ష్సుసౌలను సంహరించడం ఆ యుగాధర్మ ప్రకారం ఆత్మ శక్తి చేత చేశారు. వారు భగవంతుని అవతారాలు. ఆ శక్తులు ఇప్పటికీ సాధించినవారు హిమాలయాల్లో ఇప్పుడు ఉన్నారు. కలియుగంలో అధర్మం ఎక్కువ కాబట్టి మానవుడు చాలా అధమ గతి లో జీవిస్తున్నాడు.
@SEKHARKammampati
@SEKHARKammampati 4 жыл бұрын
చాలా అత్రుత గా ఎదురుచూస్తున్నా... మీ శ్రేయోభిలాషి...
@Timepass_watcher
@Timepass_watcher 3 жыл бұрын
23:16 300 million years old ante, ఎన్నో మహాయుగానికి చెందినది అన్నా. నేను లెక్కించడానికి ప్రయత్నించాను కానీ నేను విజయవంతం కాలేదు. నేను అయోమయంలో ఉన్నా. నా ప్రశ్నలకు జవాబు నువ్వే ఇవ్వగలవు అన్నా.
@santosha4981
@santosha4981 4 жыл бұрын
ఇదే విషయాన్ని ఒక తెల్లోడు చెబితే నమ్ముతారు కానీ ఒక ఇండియన్ చెబితే పురాణం అని కొట్టి పారేస్తారు
@mskarthik81
@mskarthik81 4 жыл бұрын
Suuper anna
@varikelashivapatels1700
@varikelashivapatels1700 4 жыл бұрын
Avunu anna adhi mana dhourbhyagyam
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
అలా తయ్యారు అయ్యారు మన హిందూవులు
@CoolBuddy-ub1sn
@CoolBuddy-ub1sn 4 жыл бұрын
@@t.v.s.phanikirankumar98 kallu teristhe nijalu artham avuthai...
@79549you
@79549you 4 жыл бұрын
Super comment
@pothuganesh8292
@pothuganesh8292 3 жыл бұрын
డార్విన్ సిద్ధాంతం తప్పు అని నిరూపించ గల ఆదారలు ఈ భూమిమీద ఒక్క హైందవ సంస్కృతి కి మాత్రమే ఉన్నది కానీ దీనిని నడిపించే మరో డార్విన్ లాంటి యుగ పురుషుడు e భారత్ లో పుట్టాలి మీ విశ్లేషణ చాలా బాగుంది అన్నాయ ధన్యవాదాలు
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 Жыл бұрын
Darwin theory was found by Darwin but our Indians found that theory was already existed in Ramayana. Now this theory was copied.
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 Жыл бұрын
Inteligent sages were there in olden ages.
@srinudanda7336
@srinudanda7336 4 жыл бұрын
super bro మీలాంటి నాయకుడు మన దేశనికు ఉండి ఉంటే మన దేశం ఎప్పుడో బాగు పడేది
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 3 жыл бұрын
👏👏👏👏👏 శ్రీ రామ జయరామ జయజయ రామ || జై శ్రీ రామ్ || జై జై శ్రీరాం || 🇮🇳 జైహింద్ అఖండ భారతం నమోనమామి || వందేమాతరం సదా స్మరామి ||
@kalpanajoshi1586
@kalpanajoshi1586 4 жыл бұрын
Your research work is highly commendable.your efforts to make the present generation understand the greatness of our culture is appreciable. People like you are the need for our society .
@Karthikey363
@Karthikey363 3 жыл бұрын
Your views and research is priceless. Keeping doing more.
@mourasri1234
@mourasri1234 3 жыл бұрын
Nijame
@PranayM597
@PranayM597 4 жыл бұрын
అన్న హిందూ పురాణాల గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆ దేవుడే మిమ్మల్ని మాకు అందించాడు అనుకుంటున్నాం....🙏🙏🙏🙏 ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేసి భారతీయ హిందుత్వం గురించి ప్రపంచానికి తెలియజేసి... ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన విశ్వ గురువు మన భారత దేశం అనే నిజాన్ని ఋజువు చేయండి....మీ ఛానెల్ ని అందరి చేత subscribe చేయిస్తున్నాను....
@somlanaik82
@somlanaik82 4 жыл бұрын
J
@somlanaik82
@somlanaik82 4 жыл бұрын
Jj
@cherry6498
@cherry6498 3 жыл бұрын
నాకు ఇంత active గా చక్కగా నవ్వుతూ మీరు వీడియోస్ మొదలు పెట్టేయాలి ఇక చాలండి బ్రేక్ మొదలు పెట్టారు అంటే మునుపటి లాగే దూసుకవెళ్తారు అంతే వెయిటింగ్ ఎన్నో అద్భుత విషయాల ఆధ్యాత్మిక అలల కోసం....
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 жыл бұрын
Please watch my community post for more information thank you so much for asking 🙏🙏🙏
@cherry6498
@cherry6498 3 жыл бұрын
Voice tho lekunda oka background music tho coming soon video okati pettadaniki try cheyandi mee followers chala happy avutharu daggara daggara 5 months datindi video petti meeru small touch isthu oka chinna clip tho kudina video idigo idi tvaralo rabothunna video annattuga voice kuda paniled voice kontha ibbandi antunnar kabatti meeru pette pedda video late ayina ee small video entho anubhuthuni isthundi
@lhnchannel688
@lhnchannel688 3 жыл бұрын
నీకు నా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తమ్ముడు. నేను భారతీయుడి గా పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను. God bless you నీవు ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చేయ్యాలని కోరుకుంటున్నాను
@bashashaik7011
@bashashaik7011 3 жыл бұрын
Anna meeru kuda books chadavandi
@DineshKumar517
@DineshKumar517 4 жыл бұрын
Hinduism is not just a religion it's a way of life🙏 what ever taught in Hinduism is sanathan dharma
@satheeshnaadaar9305
@satheeshnaadaar9305 4 жыл бұрын
Dinesh : see the topic the true meaning of sanatana Dharma in Tamil chintanayalar peravai KZbin channel.
@sohanr3235
@sohanr3235 4 жыл бұрын
Love Kush ohh really??
@ajay007au
@ajay007au 3 жыл бұрын
@@lovekush9103 Islam and Christianity follow their books. Its not way of life. Do your research or read more before stating.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
@@lovekush9103 Porampoku Comment Chese mundu Kasta Alo ChinchukoWaly Moorkhullaga..Kadu.Cheppe Wadu..Asalu Yem Cheppadu ..Nuvvu Ardham Chesukundi Yemity Ramudu Oka Raju Devudu Kadu kotulu...Wati Nijalu Telsuko Moorkhuda..
@anurocky8212
@anurocky8212 3 жыл бұрын
Uu
@raghava5ram
@raghava5ram 4 жыл бұрын
‌i litraly got tears in my eyes you r born for a reason.there r many Indians who r still in dilama about our Vedas hats off to you
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇. "If you have any questions interested to ask in phone call. Call me through "Callme4" app Search my channel name in Callme4 app". 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries janakiram.cosmictubechannel@gmail.com
@ganeshraju155
@ganeshraju155 4 жыл бұрын
మిత్రమా..... సనాతన ధర్మం మీద మీకున్న జ్ఞానం అద్భుతం... మిమ్మలను నేను అనుసరిస్తున్నాను... మీ పరిశోధన ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను....
@ganeshraju155
@ganeshraju155 4 жыл бұрын
మీ కృషి అభినందనీయం... ఒక చిన్న అభ్యర్ధన... విశ్వకర్మ నిర్మించిన లంక నగర నిర్మాణానికి సంబంధించిన గ్రంథాలు లేదా పుస్తకాలు ఏమైనా ఉంటే చెప్పగలరు....
@prabhathacreations
@prabhathacreations Жыл бұрын
మీలాంటి జ్ఞాన,విజ్ఞానవంతులే మన సనాతన ధర్మానికి శ్రీరామరక్ష.
@ప్రకృతిఒడి-ఘ8ట
@ప్రకృతిఒడి-ఘ8ట 4 жыл бұрын
మనధర్మాన్ని నిలబెట్టె నీ వీడియోస్ కి చాలా కృతజ్ఞతలు బ్రదర్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you so much for commenting 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries janakiram.cosmictubechannel@gmail.com
@EASYWAYMEEKOSAM
@EASYWAYMEEKOSAM 4 жыл бұрын
నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది sir.., ఒక సలహా ఏమిటంటే same videos English language lo try cheyyandi.. world mottam Awerness avutundi..try
@sunithathota1649
@sunithathota1649 4 жыл бұрын
Endhuku English subtitles unte chaluga
@Hello-healthiswealth
@Hello-healthiswealth 4 жыл бұрын
Try all Languages in the world especially where Rama is known
@shashidharch8754
@shashidharch8754 Ай бұрын
చిన్న వయసులోనే ఇంత శ్రద్ధగా విడియోస్ చేస్తున్నావు.దేవుడు ఆశీర్వదిస్తాడు .all the best
@ramachandusharma5867
@ramachandusharma5867 4 жыл бұрын
Excellent work Janakiram..Sickular governments and western influenced people are sitting on Science boards preventing many young explorers like you to reveal the facts. But Ramayanam lives forever. Wish the world knows the fact soon.
@venkatt8437
@venkatt8437 4 жыл бұрын
బ్రదర్ మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి దయ చేసి ఒక వీడియో చెయ్యండి
@letsfindsomethingNew470
@letsfindsomethingNew470 4 жыл бұрын
Yes bro, I'm also interested, please
@tallapakajaanvi679
@tallapakajaanvi679 4 жыл бұрын
Yes brother im also interested pls
@kiranjagarlamudi6580
@kiranjagarlamudi6580 4 жыл бұрын
Yes bro same
@satyasri6881
@satyasri6881 4 жыл бұрын
I am also karona kosam kuda kalajnanam lo cheparu antunaru adi nijamena
@mallik0513
@mallik0513 4 жыл бұрын
@@letsfindsomethingNew470 plepppase let withopportunity and looked up project manager like opportunity for payment processing po for site project Ooops opportunity for a wholesale opportunity and to respond
@narasimhaswamyuppuluri2253
@narasimhaswamyuppuluri2253 3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు ఇంకా ఇలాంటి విషయాలుపురాతన
@nirupamtv5580
@nirupamtv5580 4 жыл бұрын
ఈ వీడియోను బాబు గోగినేని గారికి చూపించండి. మన అమ్మమ్మ లూసీ అంటున్నారు. మన ఊహలకు అందనిది ఏదో ఉన్నదని దొరికిన ఆధారాలు శాస్త్రవేత్తల స్వలాభం కోసం నాశనం కాబడ్డాయి వంటి నివురుగప్పిన నిజాలు తెలుసుకోండి. మనం ఎంత ఎదిగినా, చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే నిజం తెలుసుకోవాలి, ఎప్పుడు ఏమి జరిగితే నాకేంటి ఇప్పుడు వాటి గురించి తెలుసుకోకపోవడం వలన నష్టం ఏమిటి అని అడిగే వాళ్ళకి ఒక్కటే సమాధానం చరిత్ర ను పట్టించుకోకపోతే అది పునరావృతం అవుతుంది అలా జరిగితే మనం వెనక్కి వెళ్లినట్టే.
@saisanaka8192
@saisanaka8192 4 жыл бұрын
Mana Indians ki foreign goods and ideologies Chala istham. Moorkulu.
@akshara6456
@akshara6456 4 жыл бұрын
@@saisanaka8192 correct andi
@EvolutionTube957
@EvolutionTube957 4 жыл бұрын
Anavasaram chupinchadam manki manam nammi dhramga nadistey chalu antha ayana chuskuntadu
@wizzcoogaming8092
@wizzcoogaming8092 3 жыл бұрын
@@EvolutionTube957 ha avunu 🙂
@bhavanihemanthfordharma2593
@bhavanihemanthfordharma2593 4 жыл бұрын
మీరు ఏమాత్రం తగ్గొద్దు Sir... మరిన్ని తెలియజేసి ఈ హిందూ దేశ సాంస్కృతిని అందరికీ తెలియజేయండి🇮🇳💪💪🚩🗡🗡🙏 జై శ్రీ రామ్🇮🇳🇮🇳🚩🚩🚩💪🙏🙏🙏...
@acharyachanakya6244
@acharyachanakya6244 3 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు అన్న మరిన్ని మీ నుంచి కోరుచున్నాను అన్నయ్య🙏
@NVK0963
@NVK0963 4 жыл бұрын
Namaskaram Janaiki Ram , this is my first comment for a youtube video.im completely mesmerized with ur explanation and i belive this knowledge must reach all the hindu's such that they can feel greatness of Santana dharma. i usually follow Praveen Mohan too. so i expect u do more videos like this and i expect any television programme with ur analysis could be great for this generation. .. keep the good work. Om Namah Shivaya. may god bless with all success and happiness.
@Narendra_chakradhar
@Narendra_chakradhar 4 жыл бұрын
ఇంగ్లీషులో హిందీలో కూడా మీరే చెయ్యండి మీరు చేసిన పని కష్టం కృషి వేరే వారు హిందీ లోకి మార్చుకుని వారు చెప్పినట్టు చేసి ఫలితాన్ని పొందు కూడదు జపాన్ జన్మలో సంస్కృతం కూడా ఉన్నది మీకు వీలైతే సంస్కృతంలో కూడా చేయండి
@buchibabu6699
@buchibabu6699 4 жыл бұрын
అవును బ్రో నాకు ఈ ఆలోచన రాలేదు world మొత్తం స్ప్రెడ్ కావాలి రామాయణం వీడియో.. ఇంగ్లీషులో చెయ్యి బ్రో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ కావాలి రామాయణం వీడియో....
@bhavanihemanthfordharma2593
@bhavanihemanthfordharma2593 4 жыл бұрын
అవును
@MrWowfacts
@MrWowfacts 3 жыл бұрын
Very relevent and useful suggestion👍👍
@BB-sx9cd
@BB-sx9cd 3 жыл бұрын
జానకి రాం గారు చాలా బాగా విషయం విశ దీ కరించారు దీనికి ఎంతో కష్టపడి పరిశోదనతో కూడిన విషయాలు చెప్పా రు ,మోహన్ గారు కూడ దేవాళయాలు మీద మంచి విషయాలు పరిశోదన చేసి చెప్పుచుంటారు , మనుషులకు మనుషులే పుట్టతారు కాని మనుషులకు జంతువులు ఎలా పుడతాఇ ?
@venkateshkvenkateshk3233
@venkateshkvenkateshk3233 4 жыл бұрын
కళ్ళకు కట్టినట్టు ప్రూఫ్ తో సహా ఏమి చూపించావ్ అన్న మీ తెలివికి హాట్సాఫ్ లైఫ్ లో చూసిన వీడియో లో బెస్ట్ వీడియో ఇది ఇలాంటి మిస్టరీ మీడియాలో ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా భవిష్యత్ తరాలకి ఎన్నో ఇంకా తెలియాలని కోరుకుంటూ
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
Thank you so much for commenting 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗👇👇👇👇👇👇👇 kzbin.info/door/Q7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries janakiram.cosmictubechannel@gmail.com
@lathaparamata3716
@lathaparamata3716 3 жыл бұрын
Q I'm sumantv
@saiteja142
@saiteja142 4 жыл бұрын
i'm feeling deeply proud anna by the way at the time of ramayanam height of living beings and especially elephants whose seen in this great releaved things done by your group . and i'm saying thank you to all of your efforts.and also sorry for type in english but really i give a great priority for TELUGU language.
@yadavallisrinivasysrjrg4603
@yadavallisrinivasysrjrg4603 2 жыл бұрын
అద్బుతమైన సందేశం సోదరా జై శ్రీరామ
@buchibabu6699
@buchibabu6699 4 жыл бұрын
Great bro Sri ramanavami roju varaki andhariki cherutundhi.....Sri ramanavami ki 4days Yi video mundhe unte....appudu andhariki ardham avutundhi.
@nagasatisha1
@nagasatisha1 4 жыл бұрын
Great Work! Dreamers are the saviors of the world..! You have good vision among vedas, upanishads, ramayana etc., Dharmam is surviving only because of great people like you.
@venkat_22
@venkat_22 11 ай бұрын
Really appreciate your effort and reaserch, in feature, you become a another vyasa.
@chanakyanarendra8427
@chanakyanarendra8427 4 жыл бұрын
మీ వీడియోస్ చూసి భారతీయుని గ అందులో అచ్ఛ తెలుగు లో వింటున్న అదృష్టవంతుడిగ గర్వపడుతున్నాను 🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 жыл бұрын
🙏Thank you so much for commenting 💓Please share my videos with your friends and family members🙏❤️
@pokalavenkkatesh8046
@pokalavenkkatesh8046 4 жыл бұрын
Good research and presenting the same to the people who believes ramayana and mahabharata really happened in India and now at least the people will believe after going to see this great video. Thanks J. R.
@Sanatan_dharam_ravi85
@Sanatan_dharam_ravi85 3 жыл бұрын
Brother nuv correct chepthav bro.. Nijam ga evarini evaru kanaledu putichabadaru. Awesome bro❤️.
@buchibabu6699
@buchibabu6699 4 жыл бұрын
Nuv chesina Yi video Avatar movies la unnay....athanu mana vishayalu anni telusukoni next Ramayanam parts thistunnadu...world no 1avutunnadu
@desamuduru5247
@desamuduru5247 3 жыл бұрын
ఎక్స్లెంట్ అన్న చాలా బాగా చెప్పావు ఎంతో ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను అయినా ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి అది కామన్ ఎంతో కుట్ర జరిగింది ముందు ముందు మంచి రోజులు వస్తాయి తప్పకుండా దేనికైనా ఓ పి కావాలి ధర్మో రక్షతి రక్షితః జైహింద్ మేరా భారత్ మహాన్ 🇮🇳
@swethakiran3740
@swethakiran3740 3 жыл бұрын
sir, miru mamulu person kadu...miku ee knowledge, interest yela vachindi...thank you so much sir.
@yenagandulanagaraju392
@yenagandulanagaraju392 4 жыл бұрын
మీరు మన దర్మం గురించి చాల బాగా వివరణ ఇస్తున్నారు.. ధన్యవాదాలు🙏
@hiteshmohan9874
@hiteshmohan9874 4 жыл бұрын
so far you're the best telugu youtuber I have ever seen. bro please make a video on brahma saraswati relationship. many christians are misleading people.
@sreedharbagepalli8619
@sreedharbagepalli8619 3 жыл бұрын
బ్రదర్ మీ వీడియో ల వల్ల ఈ సమాజానికి చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు మీ కృషి కి అభినందనలు
@singervenky3669
@singervenky3669 4 жыл бұрын
ఇలాంటి గొప్ప videos ని అందరు షేర్ చెయ్యండి. ఏ మతస్తులో ఏమో అనుకుంటారని ఫీల్ అవ్వకండి. ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే చరిత్ర అనేది చెదిరి పోతుంది. జరిగిన అద్భుతాలకు ఆదరణ లేకుండా పోతుంది. 🙏🙏🙏
@srinutherider5586
@srinutherider5586 4 жыл бұрын
Exciting Anna goosebumps ravale
@padmajakosuri8470
@padmajakosuri8470 11 ай бұрын
Mee perulone Ramudu unnadu..meeru kaaranajanmulu..Dharma nni ela kaapadukovalo aa bhagavanthuniki baaga telusu..Sarina samayaniki saraina vyakthulni mana daggariki pampisthadu..Jai SriRam..God Bless You JanakiRam..
@padalanaveenkumar
@padalanaveenkumar 4 жыл бұрын
This is The BEST Video I saw in my entire life Brother !! So proud of our history !!! Thank you so so so much for showing the truth n facts !! Really hat's off to you for ur efforts !!! Can not describe how much I moved after seeing this video !!! Thank you so much brother !!! U r The Best !!!!
@kushalavardhan
@kushalavardhan 4 жыл бұрын
Mee research ku memu fida ayipoyam annayya... Excellent job.
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
సైన్స్ విస్తరించే కొద్ది సనాతన ధర్మం బలపడుతుంది స్వామి వివేకానంద మన ఇతిహాసాలు నిజంగా జరిగాయా అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి ఈ వీడియో చాలా బాగుంది ఇలాంటివి ఇంకా రావాలి అరుణ కొంజేటి ఛానల్
@srinivasmekala1146
@srinivasmekala1146 4 жыл бұрын
సూపర్ బ్రదర్ ఇంకా మన హిస్టరీ గురించి చాలా చెప్పాలి బ్రదర్ మన ధర్మం ప్రపంచానికే ఆదర్శం. ఈ తరం వాళ్లకు మన హిందూ ధర్మం గురించి తెలియాలి.
@SS-vn3ib
@SS-vn3ib 4 жыл бұрын
Nak, theliyakundane 45minuts video without skip tho chusanu🙆🏻‍♂️, really JanakiRam bro, nee depth in content ki oka big salute.
@sravanthidinesh249
@sravanthidinesh249 4 жыл бұрын
Me too
@Vijayalakshmigrandi
@Vijayalakshmigrandi Жыл бұрын
మా హిందూ ధర్మానికి దొరికిన ఆణిముత్యం నువ్వు అన్నయ్య, నిజం గా ఈ అన్య మతస్తులకు వాళ్ళు చేసేది తప్పు అని చెప్పాలని ఉంటుంది కానీ సరైన ఆధారాలు దొరక్క లేదా వెతికే తీరిక &దారి లేక మౌనం వహించవలసి వస్తుంది, చాలా prestation వస్తుంది అన్నయ్య, కానీ నాకు ఒక స్వయం సందేహం ఉంది అన్నయ్య నువ్వు అనుసరించే ఈ వాయు పురాణం, గరుడ పురాణాలూ వగైరాలు రచించినది ఎవరు అని తెలుసుకోవాలని ఉంది, just ఆసక్తి అంతే అన్నయ్య, ఏదేమైనా నువ్వు చెబుతుంటే చాలా బాగుంటుంది కానీ అన్నయ్య దాని గురించి నువ్వు చేసిన పరిశోదనకి ఎంత కష్టపడ్డావో ఊహిస్తేనే ఆమ్మో అనిపిస్తుంది,,,, 🤝🤝🤝🤝🤝అన్నయ్య
@regulageddasivakumar166
@regulageddasivakumar166 3 жыл бұрын
Hats off brother🙏🙏🙏 our school history is totally manipulated....
@hemanthdevaguptapu9615
@hemanthdevaguptapu9615 3 жыл бұрын
Many many thanks brother!!! U nailed the Whole content ❤️❤️❤️❤️❤️❤️ Hats off to your Hard-work and research and presentation 🙏🙏🙏🙏🙏🙏 I feel lucky to find your channel and I subscribed it as well🤝🤝🤝🤝🤝 Keep inspiring us bro!! #JaiSriRam
@santoshegala3094
@santoshegala3094 2 жыл бұрын
భారతదేశ సనాతన ధర్మం ప్రపంచము మొత్తం పాటిస్తుంది అదే మన వేదాలు ,పురాణాలు గొప్పతనం .. వివిధ మతాలు పుట్టకముందే మన సనాతన ధర్మం ఉంది ...."లోకా సమస్త సుఖినోభవంతు"🙏
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 Жыл бұрын
మన దేశంలో చాలా రాజ్యాలు ఉన్నాయి.ఆ రాజ్యాలను చాలా మంది రాజులుi పరిపాలించారు.అందరూ హిందూ రాజులే అయినప్పటికీ వారు తమ సొంత విస్తరణ
@victorprasadrajanandam8209
@victorprasadrajanandam8209 Жыл бұрын
మనం మాట్లాడుకుంటున్నట్లుగా రాజులు సనాతన ధర్మాన్ని పాటించడం లేదు.బ్రిటిషర్లు భారతదేశం వచ్చిన తర్వాత రాజులు కూడా ఐక్యం కాలేదు. ఇతర రాజులను అణచివేయడానికి వారు తమ సొంత తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. ధర్మం లేదు.
@dsrinuvasrao19446
@dsrinuvasrao19446 4 жыл бұрын
అన్న మీకు ధన్యవాదాలు ఎంతో పురాతనమైన విషయాలను తెలియజేయడానికి నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావ్ ఆ శ్రీరామరక్ష ఎల్లవేళల మీకు ఉంటుంది. జై శ్రీరామ్
@noobgamers7872
@noobgamers7872 4 жыл бұрын
Most interesting video finsh it soon and upload it fast..🤩🤩
@bhargavborra7660
@bhargavborra7660 3 жыл бұрын
Hats off anna Chinnaptnunchi unna doubts chala varaku clear chesav
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
" నమస్కారం " అన్నమాట తప్ప చెప్పడానికి మాటలు లేవు అన్న... 🙏
@akhilphotography6124
@akhilphotography6124 4 жыл бұрын
జానకిరామ్ గారు నమస్తే మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు నీకు బుద్ధిలో బృహస్పతిని ఇచ్చారు 🙏🙏🙏🙏🙏
@krissna3972
@krissna3972 3 жыл бұрын
Avunu sir 60years OK but 40 years bed rest
@mahimvksaivines
@mahimvksaivines 3 жыл бұрын
Anyway me video oka manchi mood create chesindhi tq
@anandvittal7558
@anandvittal7558 4 жыл бұрын
You are the Best ❤️ tell us about yourself because our nation wants to know 🙂😀
@jeevrexx
@jeevrexx 4 жыл бұрын
Wow Wow Wow !! Amazed & Impressed by your channel. Please Don't stop what you are doing brother, Salute to you ! Thank-you very much all the efforts in making this Channel available for Us. My Parents asked to convey their Thanks As well, THANKYOU
@fan_of_cricket124
@fan_of_cricket124 3 жыл бұрын
Handsaf brother. Intha knowledge andariki undi vunte chaala bagundedhi . Students ki kuda textbooks lo correct information vundi vunte baguntundhi
@bhargavreddy4390
@bhargavreddy4390 4 жыл бұрын
Great work bro .... this video shows how much u are dedicated towards our history. Excellent research work✌🏻
@kgurubrahmamachari1106
@kgurubrahmamachari1106 4 жыл бұрын
జై శ్రీరాం అన్నా ద్వారకా నగరం గురించి వీడియో చేయండి🚩🙏
@mouneshchary4190
@mouneshchary4190 2 жыл бұрын
ఎలాంటి వీడియోలు చెయ్యడం చాలా కష్టం .ఇంకా ఇలాంటివి చెయ్యండి
@buchibabu6699
@buchibabu6699 4 жыл бұрын
Dislike chesevallu pakka hindhuvulaku sambandhinchina vallu kadhu. valla gurunchi manaku avasarama ledhu.....and Hanuman real Rupam gurunchi pichiga wait chestunnam...twaraga chey...
@swatchbharatmission4576
@swatchbharatmission4576 4 жыл бұрын
Arya vysyula kula daivam ayinatuvanti Vasavi Maatha gurinchi Mee matallo vinalani undii... Please
@namaste_teacher1697
@namaste_teacher1697 4 жыл бұрын
Thank you for sharing such a great Information. Sanatana dharmam paina meekunna nammakaaniki salute 🙏👌
@ManojaViswamitra
@ManojaViswamitra 4 жыл бұрын
Saakshaathu Sugreevude manishi roopam lo vachi, Ramula vari runam teerchukuntunaremo anipinchindi. Aa Ramula vari anugraham meku paripurnanga undu gaka!! God Bless you thammudu!!
@roshinitirupathi8457
@roshinitirupathi8457 4 жыл бұрын
Mind blowing video, hatsoff to you sir..
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏 కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం
@prameelamarpuri2986
@prameelamarpuri2986 3 жыл бұрын
రాబోయే తరానికి ఆనిముత్యం నీవు వర్దిల్లు నాయన
@luckymamidi9744
@luckymamidi9744 3 жыл бұрын
Baboii ee video chudakapothe life Lo chalaa miss ayyevadini bro Tq so much brother
@goloka7822
@goloka7822 4 жыл бұрын
Hi JanakiRam, You are a great researcher of all times. You get facts from our Vedas, Puranas, Srimad Bhagavatham and Bhagavad Gita. My request is please explain the calculation with more clarity of the calculation of the yugas or make a short video in detail. Thank you🙏
@todayhistory1
@todayhistory1 4 жыл бұрын
వక్రికరీచాబడ్డ భారతదేశ చరిత్ర - అది 1971వ సంవత్సరం. ఇందిరాగాంధీ తిరిగి దేశ ప్రధాని కావడం కోసం వామపక్షాల మధ్దతుకై ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుండి దేశ వ్యతిరేఖ భావాలుగల ఛాందసభావాలున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి. వెంటనే వారు మధ్దతు కు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు. అదేంటంటే కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని..... సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్ లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి. ఒప్పందం ప్రకారం 1972లో ప్రముఖ మత ఛాందసవాది డా. నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యా శాఖ ఇవ్వబడింది. అప్ప్పటికే "క్లేమెంట్అట్లీ" వల్ల విద్యావ్యవస్థ లో సగం చచ్చిన దేశ ఇతిహాసాన్ని మంత్రి హాసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు. అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ లాంటి దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై దండెత్తి దోపిడీలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి దొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి. ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను పూర్తిగా తీసివేశారు. మత పిచ్చి సుల్తాన్ ఔరంగజేబ్ పరమతస్థుల పై సాగించిన అకృత్యాలను, నర మేధాన్ని, పాఠాల నుండి తొలగించారు. అసహనంతో ఆతను కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్నో సౌమ్యుడిగా చిత్రీకరించారు. దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హైందవుల నెత్తుటితో పారించిన ఏరులను, చెరబట్టిన రాజ స్త్రీలను చరిత్రపుటల్లో మాయం చేశారు. అనేకమంది రాజస్థాని కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు. లేని ప్రేమ కథను సృష్టించి, దాన్ని సలీం కు ఆపాదించి తేజోమహాలయమనే శైవ క్షేత్రాన్ని తాజ్ మహల్ గా విద్యార్థి దశనుండే జనాల్ని పూర్తిగా నమ్మించారు. RSS నేత గాడ్సే, గాంధీ ని చంపిన కథను ప్రవేశపెట్టిన అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించారు. వీర్ సవార్కర్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించారు. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపిన నేతాజీ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్యానికి కారకులుగా అభివర్ణించారు. మన దేశంపైబడి దోచుకుని, ఈ దేశ స్త్రీలను చేరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించారు. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్ర ని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు. ఇక ఇలాంటి చరిత్రలు చదివితే అఫ్జల్ గురు, కసబ్ లను కీర్తించే కన్నయ్య కుమార్ మరియు వేముల రోహిత్ వంటి దేశ ద్రోహులే పుడతారు కాని ఛత్రపతి శివాజీ లెక్కడయినా పుడతారా? ఒక్కమాటలో చెప్పాలంటే దేశ వ్యతిరేఖ విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత "ఖాన్-గ్రెస్" ప్రభుత్వాలు. ఈనాటికీ బోర్డ్ లో కాంగ్రెస్ హయాంలో నియమింపబడ్డ ఈ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచిస్తుండటం మన దురదృష్టకరం. ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యావ్యవస్థను కూకటివేెళ్ళతో సహా పెకిలించి వేయాలి. మోది గారి ప్రభుత్వం దీన్ని పునర్వ్యవస్థీకరించి, మన భావి తరాల్లో విదేశీభక్తులు పుట్టకుండా చూడాలి. జైహింద్..... 🙏.
@xman2520
@xman2520 4 жыл бұрын
Right bro...but Ipudu Modi andhariki gurthimpu vochela chestunaru...mana syllabus koda marutadhi..mana dharmam ni science tho kalipi cheppe rojulu vosthai..India nunchi bitake velli chadavadam kadu,prapancham antha India vochi chaduvkuntadhi
@madhuraju1612
@madhuraju1612 4 жыл бұрын
maku theliyani katha idhantha maku shcool lo cheppindhe nijam anukunnam . Ippudu dippude asalyna charithra thelusukunttunnam
@thothajawala6225
@thothajawala6225 4 жыл бұрын
మోడి గారి govt వచ్చి దాదాపు 7years కావస్తు0ది , ఒకరకంగా చెప్పాలంటే మన దేశాని పాలించిన అందరి ప్రదానులొ మోడి అత్యంత శక్టివంతమైన నేత చరిత్రను మార్చాలంటె మోడి కి ఒక రొజు పని చేతులో అదికారం ఉండగా ఇంక ఎవరి మీదో నెపం నెట్టయడం భావ్యం కాదు ,
@kubhaskarrajukubipolarraju5226
@kubhaskarrajukubipolarraju5226 4 жыл бұрын
గూడచారి 007 గారు నా వయస్సు 60సంవంచరాలు మీకు తెలుసోలేదో ఇందిరా కంటే నెహ్రూ ఎక్కువ కీడు చేసాడు వీడి బాబు తురకోడు
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 3 жыл бұрын
@@thothajawala6225 Pm lalo Dharalu PENCHE Deshanni AmmiVese Shakti WantaMaina Pm Modiye..
@DevanNayak-u4z
@DevanNayak-u4z 22 күн бұрын
తమ్ముడు మొదటిసారిగా ఆపకుండా 43 నిమిషాలు ఏకధాటిగా చూశాను అది మన రామాయణం సనాతన ధర్మం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా మీరు ఎన్నో పురాణాల గురించి చెప్తార అని ఆశిస్తూ మీ ఛానల్ పదిమందికి తెలియజేస్తా జైశ్రీరామ్ 🙏
@abhishek.p6488
@abhishek.p6488 3 жыл бұрын
Really great video, please be updating such videos it's really useful for upcoming future. Thank you so much the knowledge you have given, it's really amazing we can never repay you, thank you...
@sruthireddy5024
@sruthireddy5024 4 жыл бұрын
Urs is a huge research and comprehensive knowledge.... Keep doing these kind of videos... Appreciate all ur efforts whole heartedly.
@mulintigopal8033
@mulintigopal8033 3 жыл бұрын
1
@Mammu09
@Mammu09 3 жыл бұрын
Chala Baga research chesaru sodaraa.. Viti reference lu kuda link istey, baguntundi
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 4 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చెయ్యాలి మీరు, ఎన్నో సత్యాలు మీ వలన తెలుసుకుంటున్నాం
Ravana Lanka Mystery Solved || Unknown truths about rama sethu and lanka
17:36
JanakiRam.CosmicTubeChannel
Рет қаралды 1,1 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Anantha manula mystery in telugu|| Infinity stones in Hindu Puranas|By Janakiram In Telugu|
25:13
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН