అన్నా ADMS అనే ఒక ఎలక్ట్రానిక్ స్కూటర్ కంపెనీ 15000 ఇస్తే వాళ్ళను ఏజెంట్గా చేర్కుకొని,,, చేరిన ఏజెంట్ మరో ఇద్దరిని 15000+15000=30000చొప్పున చర్చడం అనే ఒక వ్యాపారం మొదలు పెట్టింది,,,, 8:27 దీనివల్ల పట్టణ ప్రాంతం వాల్లు చేరాకపోడంతో ఈ ఏజెంట్ల కన్ను ఆదివాసీలు,, పల్లె నిరుద్యోగులపై పడి వారిని దోచుకుంటున్నారు.... కొచం దీని ADMS స్టోరీ ఏందో చూడండి మల్లన్న గారు.