DanyaVaadalu swami jai Sri Ram 🙏 bcm siva babu time
@swamigoudg.swamygoud9631 Жыл бұрын
Om shenishwaraya namaha
@sarmasadyatmikam64383 жыл бұрын
శని దేముడు ఆయన వల్ల మనము చాలా నేర్చుకుంటాం.నలుపు లేకపోతే తెలుపు విలువ తేలేదు కదా .మంచి చెడూ ఎలా తెలుస్తుంది.మనలోని చెడుని పారా ద్రోలి మంచి తెలియచేస్తారు.
@SlokaRatnakaram3 жыл бұрын
Thanks for your feedback
@naveennaveen30222 жыл бұрын
Ģ
@knarendra79122 жыл бұрын
Om Sri sanidevaya namo namaha
@HemanthCreatives2 жыл бұрын
Neelanjanam samabasam raviputram yamagrajam chayamarthandam sambutham tham namami sanecharam
@dsrchakravarthy210010 ай бұрын
శం శనైసచ్ రాయ నమః
@sreevallipeddibhotla14572 жыл бұрын
🌺🪔🌺🤲🌺🪔🌺ఓం శం శనీశ్వరాయ నమః 🌺🌺🤲🌺🪔🌺🌺👏
@sreevallipeddibhotla14572 жыл бұрын
🌺🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔👏
@sairajsairaj55933 жыл бұрын
Super voice🙏👌🙏
@SlokaRatnakaram3 жыл бұрын
Thanks for your feedback
@nirmalamakka33343 жыл бұрын
Chalabaga vinipicharu tq
@anjioanjil52843 жыл бұрын
What is your address and phone
@SlokaRatnakaram3 жыл бұрын
Thank you
@abab4574 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gampasambamurthy48594 жыл бұрын
Perfect chanting 🙏🙏
@SlokaRatnakaram3 жыл бұрын
thanks
@padmajapamarti10272 жыл бұрын
🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tammishettysatyanarayana64462 жыл бұрын
🙏🙏🌹🌹
@kotthuriravi16032 жыл бұрын
👍🙏🙏🙏
@atthegym65664 жыл бұрын
🔥🔥🙏🙏
@srinivaskommu3776 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@puvvadabharathi4282 жыл бұрын
మిగిలిన graha మంత్రాలు kuda pettagalaru.
@SlokaRatnakaram2 жыл бұрын
త్వరలోనే మీకు అందించే ప్రయత్నం చేయగలము. ధన్యవాదాలు
@pittalashankar84532 жыл бұрын
pshànker
@sujwalkandula1kandula1111 ай бұрын
ఇంట్లో శని దేవునికి ఏ విధంగా పూజ చేయాలి ఏ దేవత
@sujwalkandula1kandula1111 ай бұрын
Me cell number please
@SlokaRatnakaram9 ай бұрын
శని దేవునికి శివుడు అంటే అపరిమితమైన భక్తి. అందుకే ఈ శ్లోకంలో శని దేవుణ్ణి "శివ ప్రియుడు" అన్నారు. మీ పూజ మందిరంలో శివుని పూజించి తరువాత శని జపం చేయండి. శని పీడా పరిహార మంత్రాన్ని వింటూ ధ్యానం చేయడం గాని శక్తి ఉంటే స్వయంగా ఉచ్చరణ దోషాలు లేకుండా పఠించడం గాని చేయండి. మొత్తం 19 వేల జపం పూర్తయ్యాక నువ్వుల దానం చేయండి. నవగ్రహాలు కూడా దేవతా స్వరూపాలే. మనం పూజ గదిలో ధ్యానించడం దోషం కాదు. సత్యనారాయణ స్వామి, అనంతపద్మనాభ స్వామి వ్రతాలలో మనం ఇంట్లోనే నవగ్రహ దేవతారాధ,న అష్టదిక్పాలకులకు పూజ కూడా చేస్తాం.
@livinglegends76673 жыл бұрын
విన్న , చదివినా ఒకే ఫలితం వుంటుందా??
@SlokaRatnakaram3 жыл бұрын
నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం (వినడం) కూడా ఒకటి. భక్తిగా విన్నామంచి ఫలితాలే లభిస్తాయి. సందేహం అక్కరలేదు.
@Prabhas9846 Жыл бұрын
నాకు ఏలిన్ననాటి శని దశ ప్రారంభం అయింది ఈ స్తోత్రం వింటే లేదా చదివితే ఏమైనా ఫలితం వుంటుందా plz reply
@SlokaRatnakaram Жыл бұрын
ఏలినాటి శని దశ గురించి భయపడకండి. శని భగవానుడు మంచేదో చెడేదో ఈ దశలో తెలియజేస్తాడు. ఆయన అనుగ్రహం పొందడానికి ఈ వీడియో బిగినింగ్ లో వివరించినట్టు చేయండి. మీకు కచ్చితంగా మంచి జరుగుతుంది.
@rajeshmanasa8574 Жыл бұрын
Om sanishvaraaya namaha
@VaishuChaithu143...3 жыл бұрын
enni sarlu chadhavali
@SlokaRatnakaram3 жыл бұрын
19000 sarlu mantra japam cheyali.. yela cheyalo video beginning lo vivarinchadam jarigindhi.