రాజశేఖర రెడ్డి గారు మనల్ని విడిచి పుష్కరం అయినా ఆయన మాటలు, ఆయన నాయకత్వం, ఆయన జ్ఞాపకాలు పుష్కలంగా ఇచ్చి వెళ్ళారు.
@srikanth68363 жыл бұрын
Waah well said bhai
@krishnaraogayakwad42583 жыл бұрын
డాక్టర్ గారూ మీరు రాజన్న గురించి చాలా బాగా చెప్పారు
@aravindreddydondapati86703 жыл бұрын
,,
@aravindreddydondapati86703 жыл бұрын
,,,,,,,
@aravindreddydondapati86703 жыл бұрын
,,😀
@aravindreddydondapati86703 жыл бұрын
Www
@yesukondru83913 жыл бұрын
Really,a sincere,honest and heart touching expression Great oratory skills in our mother tongue Doctor garu I am very impressed And people like you are the hope of society Hats off to you sir Kondru Yesu, vijayawada 🙏🙏🙏
@ravindrareddycheerla59633 жыл бұрын
ఓ మహామనిషి మరలా ఎప్పుడు పుడతావు. అమ్మ విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి మహా మనిషి కి సహదర్మచరినిగా ఉన్న మీరూ ఎంతటి దన్యులో. అమ్మ ఆ అహామనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మహామనిషి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయాలి అనుకున్న. ఆ కోరిక తీరలేదు. ఆ అవకాశం మీ ద్వారా మీకూ చేయాలని వుంది.
@srinivasarajukalidindi11583 жыл бұрын
YSR IS A LEGEND
@srenivasulu28253 жыл бұрын
చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No pesions No development No fees reimbursement. ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు సంక్షేమం అనే పదమే లేదు. చివరికి NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు. అందుకు రైతులు ప్రజలు ఛలో హైదరాబాద్ అని వెళ్తే చంద్రబాబు కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చాలా చేశాడు. YSR వచ్చిన తరవాత చంద్రబాబు చచ్చినట్టు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది కానీ అంతకుముందు 9 years లో ఏం చేశాడు. విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని చంద్రబాబు అతని పార్టీ MLAలు MPలు కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు 'మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము' అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రబాబుTDP పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. ఇలాంటి న్యూస్ చంద్రబాబు మీడియాలో తప్ప మిగతా మీడియాలో నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. PM ప్రతినిధులతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రబాబు అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. వాళ్లు ఎక్కడికి వెళ్ళలేదు. 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రబాబు CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రబాబు తిరిగాడు. అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. నిజానికి Hi-tech Cityకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు 2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రబాబు మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు. South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో....... మిగతా భాగం క్రింద మెసేజ్ చూడు బ్రో
@raghuparimi10943 жыл бұрын
Super ga cheparu sir.. Its true
@amarkumarkakinada87273 жыл бұрын
Nice analysis brother 👍👍👍
@sureshch13833 жыл бұрын
mari YSR ami chesadu adi kuda cheppu YSR hitech City kattada ??? N Janardhan Reddy family vallu eappudu ayena cheppara Hitech valle foundation vesaru ani????
@nareshkotla2 жыл бұрын
@@sureshch1383 Kattichina vallu eppudu cheppukoledu , cbn matrame anni nene n navalle ani cheppukuntadu , cbn hitech city lo em. kattinchadu entha kattinchadu cheppandi
@hussainsharif.hs7shaik3413 жыл бұрын
We proud of you Prasad Sir. Tq for ur valuable speech about ysr
@gurramyadireddy1593 жыл бұрын
Excellent 🙏🙏
@busijyothi24613 жыл бұрын
We miss you Raajanna
@srenivasulu28253 жыл бұрын
South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు banglore మేమే కట్టాం మేమే నిర్మించాం అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ మన చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి development పని కి అడ్డుపడరు. కానీ చంద్రబాబు అడ్డుపడతాడు. అందుకే చంద్రబాబుని development చేసే వ్యక్తి అనేదానికన్నా developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రబాబు అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన development ను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం డెవలప్మెంట్ కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development సంక్షేమం అంటారు. ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం. Kurnool Uyyalavada Airport కియాలో 500 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry జిందాల్ ఫ్యాక్టరీ సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంనాయుడు తాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని జగన్ బహుమతిగా అందించారు. So Jagan is a Development Development is a Jagan. Jagan is the people's best administrator and CM. Not the Media CM.
@nookaapparao72973 жыл бұрын
Chala baga chepparu sir.jai jagan
@krishnaraogayakwad42583 жыл бұрын
We proud of Raajanna
@prg4013 жыл бұрын
Miss you Rajanna😭😭
@sadikshaik37623 жыл бұрын
Johar YSR
@krishnajaladanki36003 жыл бұрын
కారణ జన్ములు భౌతికంగా మనమధ్య లేకపోయినా తెలుగు జాతి ప్రజల గుండెలలో చిరస్మరణీయుడు మా రాజన్న 🙏🙏🙏🙏
@cherukukalyan55613 жыл бұрын
Great స్పీచ్
@ratneswararao85973 жыл бұрын
Very good speech and legend model for future leaders.
@narendrareddypalempnreddy41883 жыл бұрын
Very good speech about legend YSR Johar YSR Johar YSR
@veerababu82583 жыл бұрын
A Complete Man, Kind Hearted Politician Sri Dr YS Rajasekhara Reddy Garu Sir, Johar YSR Johar YSR Johar YSR, We miss you Rajanna 😢😢😢 Sri Prasad Sir great and valuable speech 🙏
@srinudondeti7283 жыл бұрын
Vara prasadh reddy garu, thank u so much
@venkateswarareddy58113 жыл бұрын
True sir
@vasanthraovadapalli51183 жыл бұрын
అద్భుతమైన అనుభవం చెప్పారు.. మీరు
@jyothish1573 жыл бұрын
Ysr Lives on forever...
@srinivasreddymalreddy22443 жыл бұрын
Good speech
@kaverisoaps353 жыл бұрын
My father when meet YSR the great leader for the first time as a common man my father was treated by YSR Garu as if he was our relative.. YSR the greatest leader in the world and cm post was very small to YSR garu infront his great character....
@HariSandeepReddy3 жыл бұрын
Much admiration.
@mohanmaradana99913 жыл бұрын
He is a great legend
@mateenmohd17013 жыл бұрын
Nice speech sir
@kaverisoaps353 жыл бұрын
YSR is always with us, no matter how many years passed, my family didn't get any financial support from YSR garu but we got more than anything just because of 108, we love YSR forever.
@srikanth68363 жыл бұрын
Sodhara, legend YSR have gas subsidy for every family. That's enough for us to remember him. Today 1 cylinder is 1000rs 😭😭😭😭😭
@siddiqshaik15893 жыл бұрын
You super sir 👍👍👍👍👍
@gopidesisrinivasulu49303 жыл бұрын
Good Sir, johar YSR 🙏🙏🙏
@mahendrareddy2813 жыл бұрын
🙏🙏🙏 tq sir
@shaikjaveed47303 жыл бұрын
Johar YSR,, jai jagan Anna 🙏🙏
@ramanakarri22883 жыл бұрын
Legend YSR amar rahe
@medikondayakobu38303 жыл бұрын
Very good Pddayna.Y.S.R🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
@kasireddykeesari67513 жыл бұрын
Sir, most of the speakers speak on YSR, but Vijayamma garu also one of the legend women who fought cbn mafia even CBN mafi joined Sonia Gandhi garu.. a few speakers should have speak this truth to reach public..
@busijyothi24613 жыл бұрын
జోహార్ Raajanna
@Butterfly-ql6ss3 жыл бұрын
Great person
@renurao42053 жыл бұрын
Na devudu raajanna ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatanarasareddynavuru85083 жыл бұрын
Good Speech Sir
@kamalnathvolgs65003 жыл бұрын
Johar YSR🙏
@ramakalimireddi90833 жыл бұрын
Sir at last what happened to your Shantha Biotech?
@torah2453 жыл бұрын
ఇంకా ఇలా మాట్లాడగలిగినవారుండడం,తెలుగువారి అదృష్టమనే చెప్పవచ్చు.
@ynagarjunareddy39003 жыл бұрын
Great lidar
@niteshrt3823 жыл бұрын
👍
@cafedebollywoodbyrjrahul13203 жыл бұрын
Alanti legends palinchina raatranni oka chaduvu and opposition political experience leni leaders parry ela pedtharo.... seriously andhra state is atleast in safe hands of jagan garu who is experienced and educated .. jagan garuis doing great job... .Opposition parties are not allowing ysrcp govt to rule properly....democratic system value ledu, opposition parties ki respect ledu, dy r wasting time by disturbing government administration, its all about power greedy by opposition parties How can a state like AP be ruled by leader's with no prior political experience? With no proper education?.
@syamalajogi58poluru123 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vincyofficial65803 жыл бұрын
పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది
@chandub91023 жыл бұрын
Johar ysr garu
@venkatar42943 жыл бұрын
Miss you Rajanna
@MrPraveenarigela3 жыл бұрын
*Maha Nayakudu ki Maha Manishi Mahonnatha nivaali*
@torah2453 жыл бұрын
In addition to Varaprasadareddy , I want to add my experience with Rajasekhar reddy. In 1986,we att ending a felicitaties meeting wesley Boys High School. He was the chief guest. Ofcourse,I was not aware of that. Meeting yet to be started.I was standing near wall in front of the conference hall, (ఒదిగి) with a poor dress. While entering the hall, he noticed me and wave his hand with a smile (punnagai),which I remember till date, ofcourse,forever.
@srinudondeti7283 жыл бұрын
Sharmila garu,,, follow this speech,,, correctly says,,,, what he wants he knows,,, talli sharmila garu what you want first u know,, daniki emi kavali,,, Team,, financial team,,, planing,,, issues collect,, like different
@gvkchaitanya3 жыл бұрын
YSR long live
@bullemmayee38663 жыл бұрын
రాజశేఖరరెడ్డి ఎంత కర్కోటకుడో కసాయి వాడో ముదిగొండ కాల్పులు ఒక ఉదాహరణ. ఈ సంఘటన ఒక మచ్చుతునక. రెడ్ల పక్షపాతం అందరికి తెలిసిందే. రెడ్లకు అడ్డంగా దోచిపెట్టాడు
@purushotham643 жыл бұрын
Jagan Ji should watch this video ...
@sudheerboyanapalli37493 жыл бұрын
Marri chennareddy garu cm ga vunnappudu 300 mandini pottanapettukunna samardha vanta myna nayakudu kotla vijaya bhaskar reddy garini nedurumalli Janardhan Reddy gari hayamlo chesina niti malina panulu peddayana pv Narasimha Rao kallupattukoni ntr garimida chesina niti malina panulu chandrababu gari mida cheinchina hatyaprayatnalu chesinatuvanti dour bagyudini gurinchi punkalu punkalu chesina varigurinchi sabalu pedite boomata kuda durmargulanu bugarbamlo kalipina inka yedo nasanam cheyataniki vachina vijayamma siggu lekunda bottupettukoni bible chetapettukoni chese tappudu panulaku srikaram chuttadaniki kanna koduku apni sanka nakinchataniki punukunna amma vijayamma aplo pettochuga samsmarana sabha telanganalo yenduku telangananu nasanam cheyataniki kankanam kattukunna vijayamma sabalu petti bagupaditunna telangana nu kudapataniki tappa vupayogam ledu ani telisi kuda prajalanu pichivollanu cheyataniki pilipinchukunna sabha lage vundi vallaki valla family charitra ganata champinchatam champinchatam tappa denikanna panikostada ante ychipi lucha kodukulu vedavalu sannasulu pandulu to jagan gadu kuda ade batalo vunnaru equal to same ysrtp vallu kuda same to same ysrtp sarmila sakala sarvam nakincha tanike pettinchukunna sabha lage vundi vallaki valla family charitra ganata cheppe kanna koduku chese pani 28 nellalu nunchi ap prajalu chustunnaruga koduku daridram chalaka kuturu daridram antinchataniki kunuku tunna kuppi gantula kullamma vijayamma siggu lekunda bariteginchi chestunnadi chustunnav aplo idi telanganalo kuda yevarini kudapataniki mi prayatnalu ippatiki aina ituvanti panulu manukunte koddo goppo YSR ki vunna gouravam dakkutadi telusukovali vunna gouravam pogada taniki puttina panikimalina koduku vunna kasta cheripayataniki cheda puttina panikimalina samantaka mani sharmila valla iddariki todudonga vyna vijayamma vikruta chestalu manukoni ippatiki aina ituvanti panulu manukunte koddo goppo konche manna buddi techukonte konchem anna vundaliga gouravam kapadikovatini asalu vundo ledo mire telusukovali
@nkrishna10793 жыл бұрын
Jai ysr garu
@vsethavareddy71013 жыл бұрын
That's y s r
@puttamvenkataseshareddi67473 жыл бұрын
JAI congress party,JAI CONGRESS !!!
@jagannaaththirumani40783 жыл бұрын
Mana kulamode kadaa...
@NaniSahasraDandu3 жыл бұрын
Johar ysr
@Narasari-l1l3 жыл бұрын
జోహార్ వైయస్ఆర్
@gandhichekuru2373 жыл бұрын
Ntr
@regotinarasimha14883 жыл бұрын
సార్ మీరు వివేకానందుడు, శంకరాచార్యల సాటి వైఎస్ ను పోల్చారు. చాల పెద్ద తప్పు. ఇంత డబ్బా కొట్టుకోవటం లేదు. ఆయన చేసిన అవినీతి కుడా చెబితే బాగుంటది. 12 ఎండ్ల తరువాత సంస్మరణ సభ పెట్టడం ఒక వింత దానికి వీళ్లంతా డబ్బా కొట్టుకోవటం ఒక విచిత్రం.
@nallagonisrinivas58153 жыл бұрын
Nekemi telusura babu rajanna gurinchi mahaneeyudu
@n.g.racademy11323 жыл бұрын
Ante antha age takkuva aite antha goppa, 61 years ante saavu vayyase
Then,how he got that much of properties?? Before CM and After CM Properties and bank balances increased... Think about flaws.. All money came from central government Whatever the money he has sanctioned to AP peoples .. Don't try to bluff..
@srinivasareddy81523 жыл бұрын
Chi ni yellow brain
@rameshkadiyam31993 жыл бұрын
I am not tdp,JSP,cpi,cpm and bjp, congress supporter.. Think logically and figure out the income source where he actually got. Don't support to your caste people blindly..
@lakshmip9763 жыл бұрын
To
@balagopalch72323 жыл бұрын
Ycp leader akbhar basha meda triupal reddy kabjha chesdu 1.5 acre bhoomi police station ki akbhar basha nie bootlu tette kottru ladies nie juttu lagharu police lo edhie ekkda nayamu antunru prajalu
YSR. Combind. Andhra. pradesh. ni. Dochesaadu......Palaces kattadu. Enka. chala. chala. kattynchukunnadu.....State. ki. amy. cheyaledu......Anni. Sontanike......YSR. Legend. Alaaayyadu......
@srinu1323 жыл бұрын
Kulagajji
@Saikiranofficial893 жыл бұрын
అవును నీలాంటి కుల వేదవలకు మాత్రం ఆయన కి కులగజ్జి అంటారు... నేను BC... నా frnds OC and SC... కానీ మాకెవ్వరికి YSR గారి రిజర్వేషన్ తెలీదు... ఒక ఏకైక మంచి CM అని మాత్రం తెలుసు.❤️❤️❤️
@Simhadri77773 жыл бұрын
మీరు కులగజ్జి గురించి మాట్లాడేది. నీ అమ్మ ని అడుగు ysr టైమ్ లో మీ ఇంటికి ఎంత మేలు జరిగిందో.
@mokshthram52253 жыл бұрын
420 donga ysr
@viralnews63023 жыл бұрын
Thank you brother ni viluvaina samayanni ysr gurinchi ketainchinanduku