కరివరదా సిరులొసగను దశరథకుమార రావయ్యా నిరతము నీ నామము జిహ్వకు రుచికరమది యీవయ్యా శ ॥ నరహరి బాలుని గాచిన శ్రీజగన్నాథా వినవయ్యా గరుడవాహనుడవై నా కన్నుల గనుపింపవయ్యా శ ॥ ఆదిదేవ మీ చిత్తము భాగ్యము ఆదరింపవయ్యా నీ దాసులకును నే దాసుడ దయయుంచి యేలుమయ్యా శ ॥ హరి నీ తోటి సమానమైన మా యాప్తులెవరయ్యా కరుణాసాగరుడవని మొరలిడగా కనికరించవేమయ్యా శ ॥ కోరితి నా దైవము నీవేయనుకొంటిని గదయ్యా నేరములెంచక గారవించి కృప నేలు నల్లనయ్యా శ ॥ మురిపెముగా శ్రీరామదాసుడని ముచ్చటలాడుమయ్యా నరులను బ్రోచెడి భద్రాచలపతి నీవు గాదటయ్యా శ ॥
@sanakavam22724 жыл бұрын
Chala chakkaga vunnadandi.. Very soothing.. Saranagathi ye samasyalaku margamannadi mariyoka saari vidthithamu prapanham lo jarugutunna daaniki..
@pradeepnaga8528 Жыл бұрын
I felt like learning madam. Nicely Expressed yourselves🙏
@shardabandaru21652 жыл бұрын
Excellent andi...meeru online classes teesukondi pls mam 🙏i want to learn mam.pls pls 🙏
@SeshuDuvvuri3 жыл бұрын
Very nice singing.
@raniyj92035 жыл бұрын
Would love to hear more of these kind of songs Shivani garu.. you got a wonderful voice 👏🏻👏🏻👌👍👍🙏🙏
@ssiva14755 жыл бұрын
Nice voice, chala bhagunnadi Sivani garu.
@saraswatulaSivani5 жыл бұрын
Thank you :)
@baburaoganpathrao16714 жыл бұрын
🙏🙏🙏
@SudheerKumar-wd9in5 жыл бұрын
we love you ma'm .. try uploading more often ..you're as amazing as always .. I started following u from PaduthaThiyaga & became your fan after Isha programs ..
@yakoobchina89965 жыл бұрын
Good voice for classical
@sarvagnyasuvidhakasula5435 жыл бұрын
meeru anubhavistu paade vidhaanan chaala baavundi
@saraswatulaSivani5 жыл бұрын
Thank you :)
@venkateshd.36014 жыл бұрын
Absolute beauty 🥰😊
@bruceleeroars89615 жыл бұрын
Superb
@niharika48835 жыл бұрын
Pure bliss :)
@raniyj92035 жыл бұрын
Beautiful song.. Divine feeling 🙏🙏🙏
@FortniteBoy8045 жыл бұрын
mesmerizing voice ...glad to hear again .. wonderful classic!! Thank you for posting Sivani.
@saraswatulaSivani5 жыл бұрын
Thank you !
@kkalluri15 жыл бұрын
ఇంత చక్కని స్వరం ఇంకా ఎంతో మందికి చేరాలి . ఏదైనా చేయండి .. ఏదైనా బృందం తో జట్టు కట్టి చిన్న చిన్న మ్యూజికల్ వీడియొ సిరీస్ కూడా చేయండి . మీకు అన్నీ ఉన్నాయి .. త్వరలో మీ పాటలు ప్రపంచం పాడుకునే రోజు వస్తుంది .. ఇది ఖాయం