వినడానికి విన సొంపు అయిన రాగం ఇలాంటివి మన తెలంగాణకే సాధ్యం చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి
@uniqueperson30963 жыл бұрын
That's y religion conversation s r less in ts than ap
@masurichandu90553 жыл бұрын
నాకు తెలిసి సినిమా పాటలు అంతరించిపోతాయి ఏమో అనిపిస్తుంది😂😂 మన జానపద పాటలు వింటుంటే🔥🔥
@Harishkumar-of7lk3 жыл бұрын
గంగమ్మ పాట చాలా బాగుంది.... ALL the best all....
@mahifunny11063 жыл бұрын
ఇప్పుడు కురుమ గొల్ల ఇళ్ల లోనే కాదు అందరి ఇంట్లో ఉన్నారు మన మల్లన్న ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏
@ravibashapangu83083 жыл бұрын
ఈ పాటకు నిజమైన అందం ముఖంలో నీవు పలికించిన హావభావాలు శ్రీకాంత్.. చాలా అద్భుతం
@palakani29112 жыл бұрын
జై కొమురవెల్లి మల్లికార్జున స్వామి యాదవుల ఆరాధ్య దైవం అయిన మల్లన్న దేవుని గీతాలు అద్భుతమైన గానం తెలంగాణ జానపద కళారూపాలు గొప్పతనం ఈ గీతం వింటుంటే ఎంతో అనుభూతి కలుగుతుంది అద్భుతమైన నృత్యం చేస్తూ గానం చేసిన తీరు మహాద్భుతం ఇలాంటి మరెన్నో గొప్ప జానపద సాహిత్య గీతాలు వినిపించి తెలంగాణ జానపద కళారూపాలు గొప్పతనం అందరికీ అర్థమయ్యేలా చేస్తారని కోరుకుంటూ ...డా పాలకాని క్రిష్ణ యాదవ్
@srinivasb52893 жыл бұрын
Super song అన్న , అద్భుతం నల్లగొండ నర్సింహ స్వామి గుట్ట. ఒగ్గు కళాకారులకు అందరికి సనర్థులు...
@anugulaashok93743 жыл бұрын
కురుమల ఆరాధ్య దైవమైన గంగా దేవిని పూజించడం ఆరాధించడం కురుమల నైపుణ్యం దైవం అయినటువంటి గంగా దేవిని ఆరాధించటం కురుమలకు ప్రత్యేకం మా ఇంటి ఇలవేల్పు గంగాభవాని🙏🙏🙏🙏
@bhaskargudapuri50723 жыл бұрын
జై కురుమ✊ జై ఒగ్గు,బీర్ల కళాకారులు🚩🚩
@nageswarigiribeonanageswar76442 жыл бұрын
Jai yadav
@rajumudrakola88683 жыл бұрын
Anna singer face lo kunkuma petukunte inka excellent untadhi anna video chuda daniki
@katteboinarajuyadavrajuyad26773 жыл бұрын
యాదవుల ఆరాధ్య దైవమైన గంగా దేవిని పూజించడం ఆరాధించడం యాదవుల నైపుణ్యం ఇష్ట దైవం అయినటువంటి గంగా దేవిని ఆరాధించడం యాదవులకు ప్రత్యేకం ... మా ఇంటి ఇలవేల్పు గంగాభవాని తల్లి కరోనా మహమ్మారి నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు తల్లి గంగాభవాని.....
@villagetalentyoutubechanne35172 жыл бұрын
అన్న మీ యాదవుల గంగ దేవత అయితే మరీ మా గంగ పుత్రుల ఆరాధ్య దేవత ఏవరు అన్న..?
@boyinisathish54382 жыл бұрын
Jai yadav Jai madhav
@bojjasrichandana3982 Жыл бұрын
Jkjk
@nareshkanugula4720 Жыл бұрын
@@villagetalentyoutubechanne3517p bi hu 9p O mm lo lo😮 lo
@goutibikshapathi1408 Жыл бұрын
@@villagetalentyoutubechanne3517 బ్రో మన గంగపుత్ర ఇంటి బిడ్డ గంగమ్మ...
@surendersurya38143 жыл бұрын
ఈ పాట గురించి నా కామెంట్ ఏమిటంటే నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ పాట వింటూ ఉంటే నన్ను నేనే మరిచిపోయా చాలా చాలా చాలా చాలా బాగుంది కానీ ఇంకా ఒక అరగంట సేపు అలాగే ఉంటే బాగుండు అనిపించింది ముందుగా ఈ పాట పాడిన అన్నకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నీ వాయిస్ చాలా బాగుంది అలాగే ఈ పాటకు మ్యూజిక్ అందించిన అన్నకు నా కృతజ్ఞతలు కెమెరా అన్నకు చాలా థ్యాంక్స్ చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు అన్న వీడియో చాలా బాగుంది కానీ నాకు నచ్చనిది ఒక్కటే ఇంకా అరగంట సేపు ఈ పాట కంటిన్యూగా ఉంటే మైమరచిపోయే వాళ్ళo అన్న. ఇంకా ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాం
@merugumalleshyadav31013 жыл бұрын
శ్రీకాంత్ అన్న పాటకు వాయిస్ కి like hear 👇👇👇
@malleshyadavmusics2103 жыл бұрын
👌👌👌👌
@lakkamthirupathi10823 жыл бұрын
@@malleshyadavmusics210 poo
@gundlapallylaxman16173 жыл бұрын
నేను ఇంతముందే చెప్పాను శ్రీకాంత్ అన్నకు పేద్ద అభిమానిని, అన్న ఇపాట వింటుంటే ఒంట్లో వణుకు పుడుతుంది అన్న నిజం చెబుతున్న.
@goverdhangoverdhan2783 жыл бұрын
Anna nev ganga katamaraju katha nu nev andariki ne voice diary telapali ana
@balakishangade83823 жыл бұрын
అన్నా మీ గొంతు చాలా బాగుంది మీ పాటలంటే నాకు చాలా ఇష్టం
@maskapuramnarresh7003 жыл бұрын
శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నీ పాటలు పెట్టుకుని freshers,fairval partyలకు డాన్స్ చేస్తుంటాం.... ఆల్ ది బెస్ట్
@likithaenugu85503 жыл бұрын
Anna super anna
@likithaenugu85503 жыл бұрын
@@maheshkachu anna
@malleshyadavmusics2103 жыл бұрын
👌👌👌
@srinivasv40532 жыл бұрын
Qqq
@srinivasgangula4063 жыл бұрын
💐💐ముందు మా గొల్లకురుమల ములాదేవట ములదేవట ఈ చరణం పడేటప్పుడు dance expression సూపర్ అన్న👌😍💐💐
@మనపల్లెముచ్చట్లు-ల2ఛ3 жыл бұрын
మాన తెలంగాణ కళా సంస్కృతి ని కనుమరుగు కాకుండా మన ప్రజాను అనందపర్స్తున్న మాన తెలంగాణ కళాకారులకు శేతకోటి వందనాలు
@jayachranstudio53243 жыл бұрын
అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🙏🙏
@anilgaruglaofficial71073 жыл бұрын
సూపర్ గా పడుతున్నారు ఆ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@laxminarayananeerudi83713 жыл бұрын
నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న మల్లన్న కథలు, ఒగ్గు కథలు,అక్కమహంకాలి కథలు క్యాసెట్ తీసుకొచ్చి టేప్ రికార్డర్ లో వేసి వినే వాళ్ళం.నేడు అవి కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి.
@naveennmeesa77103 жыл бұрын
ప్రాచీన కళ ఆధునిక హంగులతో ప్రజల చేతుల్లో ఇమిడిపోయెట్లు చక్కని పదలయలతో ప్రేక్షకులకు అందిస్తున్న kmtv n నటీనటులకు ధన్యవాదములు. .. సూపర్ super 🎉🎉👍👍🙏🙏 మీ మీస నవీన్
@shankershanker11012 жыл бұрын
9
@jilukarayaladry11073 жыл бұрын
చాలా బాగా పాడావు నక్క శ్రీకాంత్ గారు రానున్న రోజులలో మంచి కళాకారునిగా ఎదుగుతారు
@vishwagangojula86693 жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ పాటలు......తెలుగు జాతికి కీర్తి మీ జానపద పాటలు. అద్భుతం... దేవతల కొలువులు... పాట రూపంలో పలికించడం చాలా బాగుంది...
@nagalaxmifolksongs74733 жыл бұрын
Maa kanthu anna thopu dhammunte aapu❤️❤️🙏🙏🙏🎉🎉 osm song... Chala njy chesam ee song nii.. thank you team kmTV..👍🏻
@ravalidigitals3 жыл бұрын
పరవళ్లు తొక్కుతున్న km టీవీ పాటలు...all the best మహేష్ అన్న... జై మల్లన్న స్వామి...
@kumarswamy25503 жыл бұрын
జై యాదవ్ జై గంగాభవాని🙏🙏
@kannarock49953 жыл бұрын
🔥 శ్రీకాంత్ అన్నగారు మీరు ఏ పాట పాడిన ఆ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న ఈ పాట వినంది నేను రోజు నిద్రాపోను 🔥🔥
@mahipalandhevena96633 жыл бұрын
జానపద కళలకు మీ పాటల వలన పూర్వ వైభవం వస్తుంది 🙏🙏🙏🙏
@brbijjaramuchannel85633 жыл бұрын
మరుగున పడుతున్న కలను మళ్ళీ బతికించావు తమ్ము ..చాలా బాగా పాడినవు...
@kiranbudugu3 жыл бұрын
Nakka Srikanth anna voice 👌 keep our traditions to the generations... Jai kuruma🐏
@kamarajuvankala21873 жыл бұрын
Super
@jaltharunaresh75033 жыл бұрын
Super Thammudu...... Chinnappudu vinna e song ullo.....
@sathishyadav40433 жыл бұрын
జై యాదవ్ జై గంగ భవాని🙏
@renugoud41983 жыл бұрын
Yellamma song padara
@malleshyadavmusics2103 жыл бұрын
🙏🙏🙏🙏
@GandhamprasadGandhamprasad3 жыл бұрын
@@malleshyadavmusics210 pppp0p00
@GandhamprasadGandhamprasad3 жыл бұрын
@@malleshyadavmusics210 0pppp0p.
@malleshyadavmusics2103 жыл бұрын
@@GandhamprasadGandhamprasad దీని అర్థం ఏంటి అన్న
@dasariashok12792 жыл бұрын
jai gangamma
@Folk_tunes10023 жыл бұрын
Super voice.. Srikanth Anna ❣️
@shivasaitennis..academyhyd85883 жыл бұрын
Hi
@sirikodaanusha48402 жыл бұрын
🔥 Srikanth anna ye pataa padina yenni sarlu ayena vinalanipistundhi supar singing 👌
@96032375532 жыл бұрын
నక్క శ్రీకాంత్ మీ ఫోన్ నెంబర్ పంపండి....
@sirikodaanusha48402 жыл бұрын
@@9603237553 yendhukanna
@gopalbingi44573 жыл бұрын
ధన్యవాదాలు అన్న మా గంగపుత్రుల కుల దేవత గంగ దేవి పాట పడినందుకు మీ వాయిస్ సూపర్ అన్న🙏🙏🙏🙏🙏
@dprakashprakash8163 жыл бұрын
Super vaiyis bro
@muthasampathkuruma33723 жыл бұрын
అధ్బుతంగా నటించారు మిత్రమా 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@revathivodnala34513 жыл бұрын
Woww ... What a voice brother🙆.. Superb.. Fabulous..🥳🥳
@sureshkancha79633 жыл бұрын
Srikanth Anna 💐💐 aha adirindi po🥳🥳🥳🥳
@LegendTvin3 жыл бұрын
Congratulations..! One more super hit song in KM TV From: Team Legend Tv
@anumallashivasai3 жыл бұрын
@@maheshkachu Anna e song ni dj song chesi josh penchu anna
@srinivasgangula4063 жыл бұрын
💐💐పాట సూపర్ శ్రీకాంత్ అన్న👌😍 &ఆడ వేషాలు సూపర్ అన్న👌😍 మరుగున పడుతున్న మన జాతి పూర్వపరాలు తెలుపుతున్న మీకు మరియు పాట యూనిట్ సబ్యులందరికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏💐💐ఇంక మనజాతి మూలాలను పాట రూపంలో అందించాలని కోరుకుంటున్న శ్రీకాంత్ అన్న ధన్యవాదాలు అన్న🙏🙏💐💐💐
@mayurioggu19993 жыл бұрын
I am proud of oggu's family
@karrollasrikanth49263 жыл бұрын
Ni voice altimate bro
@perlashankar98663 жыл бұрын
Jai yadav jai gangamma❤️
@harijakkula24843 жыл бұрын
👌🏻👌🏻👌🏻👏🏻👏🏻srikanth anna, mahesh both of u congrates💐💐💐chaala chaala bagundhi. Srikanth anna me gonthu 👌🏻👌🏻👌🏻
@barlamallesh34443 жыл бұрын
శ్రీకాంత్ అన్న పాట కి ఒక like వేసుకో౦డీ
@ssnivesh41513 жыл бұрын
Km ఛానల్ టీమును ఆ శివపార్వతులు విజయ పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను. సంస్కృతి సంప్రదాయాల ప్రకారం తీసిన సాంగ్ సూపర్.🙏🙏🚩🚩🔱🕉️జై గొల్ల కురుమ
@bprashanth36073 жыл бұрын
Anna Gangamatha BESTHA GANGAPUTHRULA AADABIDDA
@vinodgajjala2303 жыл бұрын
Vinnakoddi vinalanipistundi.. Pata appude aipoinda anipistundi.. Super hit song.. Srikanth Anna masthu padinave.. Kachu Mahesh Anna super dancing..
@MarriKindha3 жыл бұрын
All the best 💖
@crazyguyvihaanreddycrazyth90423 жыл бұрын
E pata kosam me kastam ki hats off you....
@naveen.y57023 жыл бұрын
Ganga... Na kulla daivam na thalli... Na gangama... Nv lekapothe... Ni varasulam... Memu.. Lemu.. Thalli.... Jai Gangaputra.......
@balarajucherka74413 жыл бұрын
Jai gangaputra
@srrartcreations51733 жыл бұрын
Oggu katha ni paata rupamlo chesaru ....chaala bagundhi
@bollurajkumar71443 жыл бұрын
జై గంగమ్మ
@sathyanarayanareddygurram38823 жыл бұрын
All the best Real y good message Iam happy sathyanarayanareddygurram rajannasircilladist Telangana
@andugularakesh15073 жыл бұрын
శ్రీకాంత్ గారు మీరు మన యాదవులకు గర్వకారణం.....Km టీవీ టీషర్ట్స్ కప్స్ బాగున్నాయి ఆర్డర్ చేసుకోండి
@muchapothulashivakrishna14793 жыл бұрын
Spr nakka Srikanth anna niti youvatha kosaminka manchi patalu padali tq km tv
@kollurulalaboi38703 жыл бұрын
శ్రీకాంత్ అన్న గంగపుత్రులు గంగమ్మను కోలుస్తారు గంగపుత్రులకు ఇంటి ఇలవేల్పు గంగమ్మ
@ganeshmekala88553 жыл бұрын
జై గంగాపుత్రా జై గంగామ
@mulintivijayakumar88123 жыл бұрын
జై గంగపుత్ర
@DS-lb3ez3 жыл бұрын
జై గంగపుత్ర జై జై గంగపుత్ర
@malleshyadavmusics2103 жыл бұрын
🙏🙏🙏
@rajeshjilla39823 жыл бұрын
Jai.. Gangaputra.. 🐬🐬
@srinivasmogili79973 жыл бұрын
Anna NV super Anna మన కథా అనే దాన్ని పాట రూపమున అద్భుతం గా malli చావు
@rajeshpolampalli52063 жыл бұрын
Super anna👍👍 enka elanty patalu padali ani gangani manuspurtiga korukuntunna🙏🙏🙏
@krishnakoora43253 жыл бұрын
All the best👍💯 మహేష్ అన్న శ్రీకాంత్ అన్న
@kanishkamusic59893 жыл бұрын
Km tv మిత్రులందరికీ అభినందనలు 👍
@GaneshYadav-xh3ot3 жыл бұрын
Jai Nakka Srikanth. Yadav Anna.
@anukamallesh19953 жыл бұрын
oggu kathalanu kallaku katti natlu chupinchina KM tv ki kruthagnyalu Srikanth anna supeeeeer
@gainiTelugunewslive3 жыл бұрын
శ్రీకాంత్ anna🙏 Niku yadhavulam 🙏🙏🙏మార్గున పడి Unna oggu కథను Thelipina నికు 🙏🙏🙏
@dhanalaxmipoloju38933 жыл бұрын
ప్
@gollipellilavanya78233 жыл бұрын
Tone ante Edhi raaa nakka shrikanth anna 🙏🙏🙏🙏🙏
@sathishdyno30983 жыл бұрын
Fan of Nakka Srikanth Annaa🥰
@prashanthmittapally0093 жыл бұрын
Blue colour shirt anaa performance super....super song anna enni sarlu vinna malli vinalanipistundi......💐💐
అన్న.... గంగ దేవి గంగపుత్రుల ఇలవేల్పు... యాదవుల దేవుడు మల్లు దొర మల్లన్న... గంగపుత్రుల ఆడపడుచు గంగా దేవి...🙏🚩
@mr.gkcreationstv36842 жыл бұрын
Super brother...Nakka srikanth
@ashokking81373 жыл бұрын
మర్గ్గున పడ్తు తున ఒగ్గు కథలు నీ మళ్లీ తిరిగి ఈప్పుడు ఉన్న జనరేషన్ కీ అందించిన మొన్న KTM channel వారికి నా దన్యవాములు 🙏🙏🙏 బీరప్ప దేవుడి అశ్శిషులు ఎల్లపుడూ ఉన్నడల్లి 🙏