@@priyankamalladi4353 ante andaru attale cheddollu… kodallu manchi valla.. ?
@padma94777 ай бұрын
Atta kodallu understanding tho😮.. vundela bharthalu maintain chesukovali.kodallu chinnavallu kabatti attagari patla mamagari p atla respect ga vundali..kodalu Kudaatta avutundi kada values important. Tallidandrulu. aavidhamga penchali.
@rakradraj Жыл бұрын
కుటుంబం నిలబెట్టడానికి అందరి నటన మరియు కథనం చాలా ముచ్చటగా అనిపించింది.. ఇప్పటికీ ఇలాంటి సినిమాల అవసరం ఎంతైనా ఉంది..🙏🙏🙏
@laxmikumari-gc3oo Жыл бұрын
🎉
@rakeshreddy511 Жыл бұрын
4779
@NANDANACHARI Жыл бұрын
2023
@sannapareddymadhusudanared899510 ай бұрын
T
@srinukommoju37049 ай бұрын
😊@@laxmikumari-gc3oo2:17
@hanukirandavuluri1389 Жыл бұрын
Awesome movie and a meaningful scene. Thanks for uploading.
@livingforchrist2472 жыл бұрын
గొప్ప అర్థాలు.... మాటలు కలిసిన video for family
@chaitunag19919 ай бұрын
ఈరోజుల్లో అందరూ చూడాల్సిన వీడియో ఇది. డబ్బు ఉన్నాది అనే అహం పెరుగుతున్నా ఈ రోజుల్లో పాత కాలం సినిమాలు లో సంబంధాల బంధాలు భావోద్వేగాలు ప్రధానంగా వ్యక్తీకరణలు మరియు పరిస్థితులను వివరించే విదానాలు ఎంత చక్కగా చూపించారు అసలు ! ఆ దర్శకులకు, నటీనటులకు వందనాలు
@Aadya-Anyutha-Abishai Жыл бұрын
Adadhe Aadaram Movie, Director Visu garu. One of Best Telugu Movie. Sirivennela Got Nandi award also for this movie title song
@pandudhana17232 жыл бұрын
ఇప్పటి జెనరేషన్ వాళ్ళకి చాలా యూస్ అవుతుంది
@srinivaspattisapu8587 Жыл бұрын
Then girls got no economic independence, further chastity belt was there now totally changed. Chastity belts for girls removed, economically they are in upper hand, kicking relations accepted. Don't care concept prevails the movie will be utter plop as on this day
@balajinaidupokalabalajinai1815 Жыл бұрын
Hiii డియర్
@nandiniramohan2303 Жыл бұрын
😢
@rameshvajinepalli34272 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి సీన్స్ ప్రతి ఒక్కళ్లకి చూపించాలి, చూడాలి
@maheshprince48202 жыл бұрын
సూపర్ ఈరోజుల్లో ఇదే జరుగుతుంది
@rajababukommu47652 жыл бұрын
అవును
@rajababukommu47652 жыл бұрын
నిజంగా చూపించాలి
@chakrapanisangapu8716 Жыл бұрын
ముందు జరగబోయేది అప్పుడే చూపించారు
@gunduramesh1325 Жыл бұрын
@@chakrapanisangapu8716❤6
@abhiramking4448 Жыл бұрын
ఇలాంటి మంచి ఫ్యామిలీ సినిమాలు ఇప్పట్లో ఎవరైనా*తీస్తారా*తీయరు ఇప్పటి సినిమాలు ఆర్ ఎక్స్ 100 పనికిమాలిన లవ్ స్టోరీ సినిమాలు తీస్తారు*అవి చూసి ఇప్పుడున్న యూత్*ఆడ మగ అందరూ పాడై పోతారు 🎤💯🌿🌺😉🤣😂😄🙏
@abhiramking4448 Жыл бұрын
🎤💯🙏 ఇలా ఇంటికి ఒక్కరు ఉంటే చాలు మాతృదేవత 🌿🌺🌿🌺🌿🌺🌿🌺🙆🌺🌿🌺🎤💯🕺🙏🙏🙏
@sivakumarboodi79010 ай бұрын
ఈ రోజులకి ఇలాంటి సినిమాలు చాలా అవసరం
@NSree-ry5hz8 ай бұрын
🎉
@SivaLord-t8e8 ай бұрын
100% nijam cheparu
@lakshmimadgula31066 ай бұрын
ఇలాంటి రోజులు వస్తాయని ముంగానే చూపించారు మహానుభావులు 👌👌👌👏
@thirumalareddy88892 жыл бұрын
7:35 super heart touch words
@k.4512 жыл бұрын
భార్య కోసం కన్న తల్లితండ్రులను వదలకూడదు.
@santyavani962 жыл бұрын
Bharya vadaldu
@prasannaprasu53612 жыл бұрын
Talli tandrula kosam bharyani kuda vadalakudandi
@charishmapalakula9707 Жыл бұрын
Same goes with ladies , Don't leave your parents for your husband
@neerajapuvvula6646 Жыл бұрын
@@charishmapalakula9707 Very well said, after all Parents r Parents for everyone!
@k.451 Жыл бұрын
భార్య, తల్లితండ్రులు రెండు కళ్ళు
@lalmohiddinshaik818 Жыл бұрын
Very good మెసేజ్ ఇన్ మూవీ...
@RajaHindustani9999 Жыл бұрын
తెలుగు లో మాట్లాడవే నువ్వేమైనా తెల్ల దొరకు పుట్టవా? 😄😄😄😄🙏🙏🙏🙏
@kammindiganguly7447 Жыл бұрын
Superb character for all, good movie
@harikainapurapu92862 жыл бұрын
Chala manchi message undi ee scene lo..
@shaikreddyvariallavali24342 жыл бұрын
Hai harika
@bhaskar35312 жыл бұрын
Hi harika looking good 😍
@mbbpavani59282 жыл бұрын
Hatsuf to this scene in the movie
@pavanvasupalli86812 жыл бұрын
7:03 best words every girl should know the difference 😊😊
@CheekatiPraveenkumar10 ай бұрын
Mother character is super
@prasadnadigatla555910 ай бұрын
Super super chalabhagudi 👍
@Belideandalu9 ай бұрын
Best director visu gaaru ❤❤
@Gs.10022 жыл бұрын
Yes correct 💯💯💯
@padmasree77292 жыл бұрын
Super bro
@MasanagariAnil Жыл бұрын
Supar ga cheparu
@mekalanarsihma36549 ай бұрын
సూపర్ నటనలు
@akhilcybercafe207811 ай бұрын
ప్రతి కోడలు అత్త ను తల్లి గా భావిస్తే ఇలాంటి పరిస్థితి రాదు, కనీసం ఆడది గా భావించిన రాదు ఓ. మహిళలలు మీరు నిజంగా మహా రాణులు 🙏🙏🙏...ప్రతి అత్త కోడలు ను కూతురు గ భావిస్తే ఇలాంటి పరిస్థితి రాదు, కనీసం ఆడది గా భావించిన రాదు ఓ. మహిళలలు మీరు నిజంగా మహా రాణులు 🙏🙏🙏
@krishnaraju316511 ай бұрын
Technology gets advanced day by day, but Human Nature does not change !
@venkateswarreddyg47416 ай бұрын
Great movie
@sasikumar-qq3gq2 жыл бұрын
అంతా మ్యాచ్ అవుతుంది కాని ఈ రోజుల్లో అమ్మాయి అమ్మ - నాన్న లు కూతురు చేసేదే కరెక్ట్ అంటారు కాబట్టే ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు!! ఏదో చూసి ఇలా జరిగితే బాగుంటుంది అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు!!
@srinuyalla7729 Жыл бұрын
Nice movie
@Nagamanibheesetti5 ай бұрын
Movie name
@lokeshmekhadona14825 ай бұрын
ఇవి కదండీ సినిమాలు అంటే .ఏమిటో అన్ని మర్చిపోయాం
@tanishtanishbabu2735 ай бұрын
Very support film to so many families.👏
@RkRk-hk5ku2 жыл бұрын
Super anna
@rameshblindlifestyle2 жыл бұрын
మంచి కుటుంబ విలువలు నేర్పిన మీకు అభినందనలు🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
@galeiahpuppala490610 ай бұрын
Superb mam
@Boduri-mani6 ай бұрын
Love this movie ...even in 2024
@manidhargoppas1235 Жыл бұрын
నాకు ఎవరో anchor గుర్తుకు వస్తుంది
@shyam2820 Жыл бұрын
🤪😜😝
@lrchannel52182 жыл бұрын
Super
@sreenubejugama6852 ай бұрын
Yesss.
@sivasankar95772 жыл бұрын
Superb
@paddarajuv9648 Жыл бұрын
Super movie brother
@gvsbangalore272 жыл бұрын
nice
@KrishnaKrishna-f3p11 ай бұрын
i wish these kind of movies should play on cinema halls1
@kvgeochannel1355 Жыл бұрын
Super family centiment movie
@HaseenaBegum-q5w9 ай бұрын
Ilanti attalu cinema llo matramey untaru❤❤❤❤
@anilchattu64752 ай бұрын
Amma devatha meru 🙏🙏
@maryalakumar27622 жыл бұрын
Shavukari gari dialogues super
@saibabu-il4hj2 жыл бұрын
old is gold
@thallapallirajalingaiah1296 Жыл бұрын
Super movie
@prasadnadigatla55599 ай бұрын
Super super movie super
@pyaarikhabootar35252 жыл бұрын
ఇది ఎలా ఉంది అంటే ఉద్యోగం చేసే ఆడవాళ్లు అంటా గయ్యాలీలు అని మెసేజ్ ఇచ్చినట్టు ఉంది..ఇంతకీ ఇంటి పనులను ఆడదే తన బాధ్యత అని ఎందుకు అనుకోవాలి? అది అందరి భాద్యత కూడా..మగాడు పని చేసి ఇంటికొస్తె ఆడది కాఫీ చేసివ్వాలి అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఆడవాళ్లు కూడా పని చేస్తారు..అదేదో నువ్వు అన్నం చెయ్యి, నేను కూర వొండుతా అని ఎందుకు షేర్ చేసుకోకూడదు? మగాళ్లు ఇల్లు ఎందుకు ఊడవకూడదు? అంట్లు ఎందుకు తోమకూడదు? పెళ్లి తర్వాత ఆడదాన్ని స్వాతంత్రం అనే కాళ్ళు విరిగిపోతుందా? చి..చాలా చీప్ గా ఉంది డైలాగ్స్..అంటే ఆడవాళ్ళ బదుకు మగవాళ్ళ కోసమేనా?తనకంటూ జీవితం ఉండదా? మారండయ్య. . మారండి..ఇంటి విషయంలో ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని వేరు చేయకండి. ఇద్దరు వేరు వేరు కుటుంబంలో నుండి వచ్చిన ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఉండాలే కాని , సెల్ఫిష్ నెస్ ఉండకూడదు..ఒకరికొకరు తోడుగా ఉండాలి..పనిమనుషుల లాగా కాదు.
@PraveenKumar-ps7vn2 жыл бұрын
Marriage equal age, equal salary, unna abbayi tho unta anni equal ga untay.
@sv82112 жыл бұрын
డైరెక్టర్ కూడా మగాడే కదా.. 😂
@vamsimohan15672 жыл бұрын
Gummadikayala donga ni ante...nuvvenduku bhujaalu thadumukuntav 😂 😂 😂
@mallulavaralakshmi91892 жыл бұрын
🥰good
@madhuk38002 жыл бұрын
Akada athagarunu ela chusthundhi Ani adhe vishyamu. . ,. See this movie All characters r there ....
@faridarealestate57402 жыл бұрын
Lost seen superb
@yacobuyendluri45602 жыл бұрын
👌
@munimaliga57572 жыл бұрын
Exlant vedio
@SilentSrinu143 Жыл бұрын
BGM awesome
@bhanupriya17412 жыл бұрын
Super super super super 👏👏
@regotinarasimha14885 ай бұрын
కుటుంబ విలువలు నిలబడాలంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న డైరెక్టర్స్ తీయాలి అప్పుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకు అర్థం అవుతుంది. పిల్లలు చూడాలి.
@roshnibiduru44792 жыл бұрын
Okkosari ammayiki kuda , evaraina coffee iste bagunnu Ani anipistundi. Abbayi office nundi vachi rest teskuntaru...Kani ammayilu office nundi vachi panulu cheyali..okavela cheyalekapote adi pogaru. Chalaaaa baagundi.
@neerajapuvvula66462 жыл бұрын
Don’t have to think about what others have to say, follow your heart always. You too have right to take rest whenever you need. Give importance to yourself without any hesitation. You are not born to work ‘ALWAYS’
@vinayuddagiri2 жыл бұрын
@Work 4 ur happiness women hate women that's why daughter in law hate mother in law
@vinayuddagiri2 жыл бұрын
Husband brings 90% income and wife brings 10% and she behaves like she is the one feeding household. When a man earns money, he wants to provide for his family but when women start earning, they think they don't need men and create havoc in the relationship and wants to boss around.
@roshnibiduru44792 жыл бұрын
@@vinayuddagiri konta mandi pogaru ga untaru. Andaru kadu. But andaru ladies work chestu kuda household chores chestunnaru. Enta mandi abbayilu work chestu, intlo wife ki help chestunnaru??? Chala chala takkuva. Okavela chinna pani chesina intlo, edo pedda favor chesinattu feel aipotaru. Pani iddaridi Ani poortiga marchipoyaru abbayilu.
@roshnibiduru44792 жыл бұрын
@@vinayuddagiripogaru anedi iddariki undakudadu. I agree. But iam talking about the work and stress of job. Not about money. Work load is same for both the genders at office, pls share the work at house also. Inka amount ekkuva takkuva anedi depends. Andariki meru cheppina 9:1 ratio lone undadu.
@madvids86262 жыл бұрын
Women who have individual thoughts don't marry.. don't put unnecessary burden on your head. Be happy be single...there is no security in either way being single or married. So choose your life as your wish...
@SIMPLE57252 жыл бұрын
You said correct but some correction..if both are good and understanding, at least they can support each other...otherwise waste of marriage..Both wife and husband suffer equally..Single wives become easy target for useless men and they use and throw them like in dustbin...I have seen many cases...Once upon a time, there were good people...but now for every 100 people you have 90 bad people only...such is the condition now...That is why marry for the country and rise children for the country...that way Children will definietely learn good values and think country is first for them and definitely such children will take care parents for life time..Bcz when they think about country, Children also think parents are part of it, they wont neglect..just try Desham kosam, manchi manusunna ammayini or abbayini pelli chesukondi...First County, then next Family...then automatcally all things will be taken care of...
@madvids86262 жыл бұрын
@@SIMPLE5725 if women are unmarried,they are called singles,not single wives. How can they targeted unless not knowing anything about men. Women should have some intelligence about men psychology, sexual relations and today's society. They should be strong. Anyone should know consequences before step into any decision.
@visu4b311 ай бұрын
Individuality is different means in these case.... Mother charater has individual soul... She is doing what right for family
@Mayukha_Mihira10 ай бұрын
So true I decided never to get married in my life 😊
@suribangaru106 Жыл бұрын
Old movies gold ani voorike anala
@shivaprasad528310 ай бұрын
adhi chinnapudu nunchi nerpinchali madyalo ravalante chala kastam e rojulo kani super sceen
@venugopal-Ramancharla2 жыл бұрын
Excellent words 7.41 - 8.00
@scube67482 жыл бұрын
Adavalu ila undali ala undali, lekapothe ada lakshanalu levu ani koni centuries ga manasikanga amachivesaru. Pedhavalaki maryadhalu cheyali kani anitiki order vesi, mana control lo undi chepinave cheyali antye e rojulo independent valu evaru undaleru. Andhuke relationship issues ekuva avthunai ani vintunam oka reason
@chennachandranadham8796 ай бұрын
మిత్రులరా, నాకు తెలిసన గ్నానం తో చెపుతున్నాను. ధర్మం. ధర్మం తప్పినప్పుడే కోర్టులు, లా అండ్ ఆర్డర్లు ఇవ్వన్నీ వస్తాయి. ఆయూక్షీణం. మనఃశాంతి కోల్పోవడం. దయచేసఈ న్యాయం వరకు పోవద్దండి. శ్రీరామచంద్రుడు అందుకే ఆదర్శపురుషుడు అయ్యాడు.
@govindpj87626 ай бұрын
నిజమే నాలంగా ఊడటం తప్పు కాదు ఎదురింటి వాడు నవ్వడం తప్పు అంటే ఎలా...భాగ చెప్పారు
@gowthamkrishna646910 ай бұрын
What a heart melting scenes
@jaganmohan38198 ай бұрын
మొదట ప్రతి ఒక్కరూ మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు, మతం యొక్క వాస్తవ ఫలితాన్ని అర్థం చేసుకోండి, ఆపై మంచి వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు
@gogireddynarayanareddy4088 Жыл бұрын
Super cinema
@rachapadmavathi18007 ай бұрын
I
@rachapadmavathi18007 ай бұрын
Ami,canoma
@mangauppada14382 жыл бұрын
Movie name please
@udaykirangoud60202 жыл бұрын
Adadhe adharam
@chinnachinna3721 Жыл бұрын
Super picture
@kootikuppalavenkatarao-ho3ty2 ай бұрын
Aadade Andharam.
@geethamadhuri4.03310 ай бұрын
DHANAM MULAM IDAM JAGAGATH 🔥🔥🔥🔥 MONEY IS GOD 🙏🙏🙏🙏🙏.!!!!
@krishnaprasad-zr6qx2 жыл бұрын
Maa childhood movies... Mana Amma&Naana entha Prema Ga chustamo, Alage Attaaya& Mavaya ni Chusukovali.... e Generations lo hardly 10%
@steverogers__ Жыл бұрын
Avunu, mana amma nannalni ela chusukuntamo, Bharya amma nannalni kuda alane chusukunnaka ee rule pedithe baguntadi. Ee generation ee kadu, ye generation vallaki adi cheyalanipinchadu.
@santoshg1955 Жыл бұрын
My own sister is like this 😢.... society influence
@happyvlogs23962 жыл бұрын
Movie name
@hvvasavi66772 жыл бұрын
Adadey adharam
@manirudraanimation72502 жыл бұрын
👌🙏🙏👌👌👌
@harshithakeerti2 жыл бұрын
Job cheyadam tappu kadu vanta rakapovadam tappu kadu behaviour bagunte ivanni chinna vishayalu oka pani okalle cheyali ane rule em ledu iddaru kalisi cheskovachu cheyali ane alochana unte chalu
@jainme73262 жыл бұрын
Nenu okay intlo paristiti chusa Kodaliki chaduvu ledu, proparty ledu, Poor families, abbai di manchi kutubham, illu polam undi valla brother telusu paddati kala faimili ani katnalu ami leka poyina kodaliga Techukunnaru pellayina tarvata a amai adapadutulani, attagarini Kani pattinchu kovatledu istam vachinatlu matladutundi, amchususukoni garam some persons are behave like that valla pempakanni bhati untudi
@sandy_creations61062 жыл бұрын
Na modda gudu vachhi
@ginugueswar44432 жыл бұрын
@@jainme7326 సూపర్ బ్రదర్ యేదైనా పెంపకం లో ఉంటది
@truecitizen1Ай бұрын
Yekili matalu neti generation ladies vi
@AnushaChenta5 ай бұрын
💗💗💗💗💗
@kumarkumar76492 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rama99ish Жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండే ఎటువంటి గోడవలు రావు
@gunisettieswarkumar51752 жыл бұрын
కొంతమంది ఆడవాళ్లకు - డబ్బు మీదే మమకారం - మొగుడు, సంసారం, అనుబంధాలన్నీ ప్రక్కనపెట్టి ఒట్టి mental గా ప్రవర్తిస్తున్నారు.. చచ్చేక కూడా ఈ డబ్బు & ఆస్తులు వస్తాయనే పిచ్చిలో వున్నారు. ఎవరు ముందో, ఎవరు వెనుకో ఎవరి ఆయుష్షు ఎంతో ఎవరికి తెలుసు
@madhusuri73402 жыл бұрын
ఏమి సినిమా ఈ మూవీ కావాలి లింక్ పంపడానికి
@madhanchinthakunta550011 ай бұрын
Mama natho thedaga pravrthinchadu ani chebutunnaru cinema lo chupenchedi chalaa thakkuva
@najanalucky49472 жыл бұрын
Movie name ento okasari cheppandi
@maheshrockzz31212 жыл бұрын
Adadhe adaram
@sharathkumar60184 ай бұрын
Movie name bro
@SaiKrishna-ch1fd3 ай бұрын
ఆడదే ఆధారం
@k.4512 жыл бұрын
పెళ్లి అనే మాటకు ఆమెకు విలువ తెలియదు. నేను ఎప్పుడు మనది అంటే ఇది నాది అది నీది అని విడదీసి మాట్లాడిన పుట్టింటి వారు తప్పు అని చెప్పరు.
@ratanprakash62822 жыл бұрын
Movie name?
@Lds2952 жыл бұрын
Adade adharam movie
@ratanprakash62822 жыл бұрын
@@Lds295 Thank you very much
@Lds2952 жыл бұрын
@@ratanprakash6282 welcome
@mokshithagosala Жыл бұрын
ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండి
@faridarealestate57402 жыл бұрын
Vastunna athya..antu em vellindi..arey arey..bhale comedy 😂😂
@chandukota67762 жыл бұрын
KONDARI ILLALLO ILAGE UNTARRA EADAVA NA
@faridarealestate57402 жыл бұрын
@@chandukota6776 E kalam lo evvaru annata leru lendi sir..okavela unna.husband e seen lo laga undaru..
@bhaskaradgual88502 жыл бұрын
Real life lo enni dialogues anadaniki wife gap ivalli kada 😂
@manamedaram13072 жыл бұрын
Guvva paligithe istadi anna.....
@prakashprakash4810 Жыл бұрын
@@manamedaram1307yes
@shaikmscobg614211 ай бұрын
Cinema name please
@AnushaTippireddy-zo8ov9 ай бұрын
Va what a sun😊🫰🫡🫣🫢❤️🔥va what a beautiful relationships 🫰🫦🪺🫵
@sarahrotti68452 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@sravyaomkar25342 жыл бұрын
e kalam lo elanti attagaru ledu. koduku kastapadakudadu , kodalu matram job chesi, intlo pani chesi pillalni chuskovali. emaina ante memu adi chesamu, ela unnamu ani antaru.abbaylu pani chykudadu ani ane attagarulu unnaru. anduke ma 4 year old babu ki anni panulu cheputanu .
@astrasweety73982 жыл бұрын
Correct dear 👍 equality is must.
@usha83042 жыл бұрын
Ilanti atthagaru unte e kodalu matram godava padtundi happy ga undochu..
@swapnamurthy77572 жыл бұрын
Same andi na situation kudana pillaku kuda pani cheputhunanu
@madhuk38002 жыл бұрын
Athagaru chetha pani cheyinche kodallu unnallu e roju lo... andhukhe e rojulo old age home lu ekhuva ayinayeee evari valana kodallu valana kodukha valana chepandi.....
@steverogers__ Жыл бұрын
@@madhuk3800 amma nannala nunchi kuthurni vidadeesi mee intiki techukoni ma amma nannalki seva cheyali, vallatho pani cheyinchakudadu ani neethulu matladatharu. Kodukuni koothurni chusukunnatlu kodalini chusukunte ee kompalo ye badhalu undavu. Pillanichina vallani panivalla laga chusi, atta GARU pani cheste kompalu munigipoinatlu edupu. Koduku kuthullaku anni cheyochu kani Kodalu enter avvagane, attagaru ani title tagilinchukoni Khaliga kurchovali.
@bhaskaralakam9368 Жыл бұрын
🎉🎉🎉🎉
@vamjayanth2 жыл бұрын
Mother of that women is correct
@k.4512 жыл бұрын
పెళ్లి చేసుకున్న పుట్టింటికి దూరంగా ఉంచాలి. ఇది నా అనుభవం.
@steverogers__ Жыл бұрын
Pellayyaka iddaru valla amma nannalki entha dooranga unte antha Hayiga untaru. Aada pillani kannavallu panikimalinollu, kodukunu kanna vallu pudingulu, ammayilu Amma nannalni marchipoi atta mamalaki sevalu cheyali Antaru kabatte ee pentantha.
@k.451 Жыл бұрын
@@steverogers__ నేను నా తల్లితండ్రులను వదిలేసి నా భార్య పుట్టింటి వారి కోసం బతకాలి అని గొడవ.