Рет қаралды 36
Shiv Aradhana on ardra Nakshatra sri chaganti rudrabishekam #Srichakrabhakthitv
మార్గశిర మాసం - ఆరుద్ర నక్షత్రం అదివారం రోజున
పుట్ట మన్ను తో తయారు చేసిన శివలింగం కు అభిషేకం
రుసుము ₹ 555/-
శ్రీచక్ర సన్నిధి
ఛానల్ ఆద్వర్యం లో - ఛానల్ ని నమ్మి ముందు కు రండి.
రుద్రాభిషేకం ఆయుః దీర్ఘాయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందడానికి రుద్రాభిషేకం చాలా ఉత్తమమైన పూజ
ఈ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని జరిపించడం వలన ఆరోగ్య సమస్యలు కఠినమైనటువంటి సమస్యలు మరియు సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి వ్యాపార, ఉద్యోగ ఆర్థిక పరంగా, వివాహపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది.
ఈ కార్యక్రమాన్ని అందరూ దర్శించుకునే విధంగా youtube మరియు face book లో ప్రత్యక్షప్రసారం చేయడం కూడా జరుగుతోంది అని తెలియజేస్తున్నాము.
Phone numbers :8019312323,
Venue: SRICHAKRA SANNIDHI
#SrichakraSannidhi