శివయ్య నిన్ను ఎవ్వరూ ఐతే వేడుకున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా ప్రసాదించు స్వామి
@gn603729 күн бұрын
🙏🙏🙏🙏🚩🚩🚩
@MahaLakshmi-ee4bk7 күн бұрын
Avunu swamy na bidda health bagundali swamy
@SaiprasannaVanga Жыл бұрын
ఈ సమస్య ల నుండి నన్ను బయట పెట్టు శివయ్య🙏🙏
@y.v.ramananm56938 ай бұрын
.
@SudhakarPujarikotipi9 ай бұрын
తండ్రీ నా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి
@r.v.maruthireddyreddy25992 ай бұрын
Sakhala jeevarashulu nemmadi ga undela chudu swamy
@tulugusantosh7404Ай бұрын
ఇక్కడ కూడా స్వార్ధమేనా
@ssrssr9171Ай бұрын
సర్వం శివుడే
@SiriGnrАй бұрын
నాకు సస్ సంతానం ప్రసాదించు స్వామి యి నెలలోనే నేను గర్భవతి ని అవ్వాలి స్వామి 👏👏👏👏👏
@HariKrishna-zx2vg26 күн бұрын
🤚
@warofquestions54578 ай бұрын
శివాయ నాకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుండి నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూనే వున్నావ్ om Namah Shivaya 🙏❤️
@arjunmunna1109 Жыл бұрын
తండ్రి ఒక కామెంట్ తో నీ పై ఉన్న ప్రేమ , భక్తిని ఎలాగయ్యా చూపించడం❤om namah Shivaya 🔱🕉️🙏
@RanguVineshgoudАй бұрын
కారుచికట్లో మగ్గి పోతున్న నాజీవితాన్ని వెలుగులోకి తీస్కువచ్చిన మిమ్మల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మరువను స్వామి మీకు అనంతకోటి వందనాలు
@NewBhaktichannelTV11 ай бұрын
చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏
@chanduadjovi38985 ай бұрын
Aayushman bhavaa✋
@nukashravan26333 ай бұрын
mruthujayahoman cheypyandiiii
@suprajayeddula20353 ай бұрын
Deerghayushman bhava
@kedikakavitha75566 күн бұрын
frind kosam ni prarthana ఛాలా nachindi.mi bada thappaka వింటాడు shivayya. Mi friend ku ఏమి kadhu🎉🎉
@PrabhakarDhavaleswarapu6 күн бұрын
How is now sir
@srinivasBandaru-ww8jw3 ай бұрын
💐💐🙏🙏🙏 శివయ్య నా చెల్లని కాపాడు తండ్రి తను ఆరోగ్యం అసలు బాగోలేదు క్యాన్సర్ తో పోరాడుతుంది శివయ్య దాన్ని కాపాడు ప్లీజ్ శివయ్య 🙏🙏🙏💐💐💐
@Hi-sj4xp3 ай бұрын
Kapadu thadi
@nagendrabattina35052 ай бұрын
God blessing ఓం నమశివాయ
@priyankar87472 ай бұрын
Kalabhairavudu kapadathadu
@revathijaanuindala-jq9vj2 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో తగ్గించు తండ్రి
@gurramvishnu65582 ай бұрын
Om namasivya..
@kiranchaple49812 ай бұрын
దేవా నేను చాలా బాధల్లో ఉన్నాను నన్ను రక్షించు.. నేను తెలియక ఏమైనా పాపాలు చేస్తే నన్ను మీ పెద్ద మనసుతో రక్షింపుము దేవా...
@Chinnarichinnari-w6c2 ай бұрын
Ok
@rofabdul17 күн бұрын
😂😂😂😂❤
@sridhar97055 ай бұрын
శివయ్య నా దేశాన్ని శత్రుదుర్బైద్యంగా చెయ్యి స్వామి
@annapurnapaideti86583 күн бұрын
Super
@karaganiarunkumar7777 Жыл бұрын
కాలభైరవ స్వామి నాకు మనోధైర్యం ఇవ్వండి స్వామి మీకు పాధాభివందనలు🙏🙏🙏🙏🙏🙏🙏 మా కుటుంబానికి అండగా ఉండాలని మా కష్టాలను పూర్తీగా తొలిగించి సుఖంగా ఉండాలని దీవించండి స్వామి 🙏🙏🙏🙏🙏
@bbupdates9313 Жыл бұрын
నాకు జ్వరం వచ్చినప్పుడు నీ అష్టకం విని మరల మాములుగా అయ్యాను నీ అష్టకం విని కలలోకి భైరావుడు వచ్చాడు....
@saikumarsai3146 Жыл бұрын
Yes same it's real ji Sri kalabairava 😮
@chinthakuntlabalu902611 ай бұрын
Thanks to universe ❤❤❤
@shailajaramesh14269 ай бұрын
Enta adrustavantulu meeru
@kandhukurichandra8 ай бұрын
Super
@startyourbeats65716 ай бұрын
Nijam ga chala lucky meru
@vasajayasri7947 ай бұрын
🌹🌹🌹🌺🌺🌺💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తండ్రి మమ్ము చల్లగా చూడాలి అందరూ బాగుండాలి తండ్రి
@SureshGoud-36 ай бұрын
Chala baga chepparu great
@LokeshlakshmiNakkalokesh5 ай бұрын
చాలా కష్టాల్లో చాలా బాధల్లో ఉన్నాను తండ్రిచాలా కష్టాల్లో చాలా బాధల్లో ఉన్నాను తండ్రి. నా కష్టాలు తీయొచ్చుకాలభైరవ స్వామి
@chandinifogot108411 ай бұрын
నా మనసులో ఆవేదన తీసివేస్తే నా శత్రువులకి నీవే పరిష్కరించు నాకు సహాయం చేయి స్వామి చల్లగా కాపాడయ్యా 🙏🙏🙏🤲🤲🤲🤲😢😭😭
🙏🙏🙏🙏తండ్రి రక్షా నా కుటుంబాన్ని రక్షీంచూ స్వామి 🙇♀🙇♀🙇♀🙇♀🙏🙏🙏🙏
@varakumarpallapu8881 Жыл бұрын
P😊
@pushpasurya817615 күн бұрын
స్వామి సర్వకాల సర్వావస్తల్లోనూ నీ అనుగ్రహం నాకు ,నా కుటుంబానికి,నా సనాతన బంధువులకు,నా దేశానికి నీ అనుగ్రహం కావాలి పరమేశ్వరా మా mundhu undi మమ్మల్ని నడిపించు తండ్రి 😢
@hareeshkumar14235 ай бұрын
నాకు వున్న అప్పులు అని తీరిపోయి,ప్రశాంతం గా నా జీవితం మారాలి. ఓం నమః శివాయ నమః
@SwapnaKotagiri-wo1hj4 ай бұрын
ఓం నమః శివాయ కష్టం వచ్చినప్పుడు నాకు తోడుగా ఉండు శివయ్య
@KumariSodasani-k4kАй бұрын
ఓం నమశ్శివాయ నా తండ్రి శివయ్య బతికి ఉన్నంతవరకు నా చెయ్య వదలకు స్వామి చనిపోయిన తర్వాత నీలో ఐక్యం చేసుకో నా తండ్రి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమో నమః
@JayaVeerni5 ай бұрын
శివయ్య నా అంతః శత్రువులు నుంచి నన్ను కాపాడు స్వామీ🙏🙏🙏
శివయ్య అప్పులోల్ల బాధ నుండీ కాపాడండి స్వామి. ఓం నమః శివాయ నమః
@madhav98423 ай бұрын
అప్పులు చేసింది మీరు,, గా. మీరు శివయ్య ని అడిగి అప్పులు చేశారా?? మీరు chesina😂అప్పులకి ఆయన ఎందుకూ కాపాడాలి?? అసలు ముందు ఆయనకి అప్పు తీర్చండి., ఎందుకో తెలుసా?? మీకు ఆలోచించడానికి మెదడు ఇచ్చాడు., పని చెయ్యడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు., తింటే అరుగుతుంది, మీ ప్రమేయం లేకుండా మీ గుండె కొట్టుకుంటుంది., రక్తం సరఫరా, ఇంకా అనేకనెక అవయువాలు పనితీరు., మీరు తాగే niru😂bhumilo😂ఎవరు పెట్టారు....... ఇలా కొన్ని లక్షలు ఉంటాయి.,, కాబట్టి మనం ఆయనకి అప్పు వున్నాము
@SridharN-wq9zkАй бұрын
Bro try to clear debits. Take some time but clear all debits.
@ganigani214310 ай бұрын
jai sreeకాలభైరవ స్వామి నాకు మనోధైర్యం ఇవ్వండి స్వామి మీకు పాధాభివందనలు 🙏మా కుటుంబానికి అండగా ఉండాలని మా కష్టాలను పూర్తీగా తొలిగించి సుఖంగా ఉండాలని దీవించండి స్వామి🙏🙏🙏
@nimmalasampathgoud9106 Жыл бұрын
శివయ్య నా శత్రువుల నుంచి నన్ను రక్షించు కాపాడు స్వామి
@ratnaprabha807 Жыл бұрын
8j
@ratnaprabha807 Жыл бұрын
Dr😢 oo p Eku ki vachha🎉ra r
@bhavyasaip6510 Жыл бұрын
@@ratnaprabha807a
@nirmalasulluru5240 Жыл бұрын
@@ratnaprabha807wu9×qwq
@desarajuhanumantharao9623 Жыл бұрын
Great
@bathulanagesh2977 ай бұрын
ఓ శివ పరమాత్మ నా పరమేశ్వర నా జగదీశ్వర అయ్యా నా అప్పులు తీర్చి నా శత్రువుల నుండి కాపాడు తండ్రి నా పరమేశ్వర నీకు నా శతకోటి వందనాలు 0:59 ఓ పరమేశ్వర ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం
@Upendra12626 күн бұрын
కాలభైరవా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి మా హిందూజాతి తిరుగులేని శక్తిగా నువ్వే చూడాలి స్వామి
@RPRSHRIRAM2 жыл бұрын
కాశికా పురాధినాధ కాలభైరవం భజే🙏🙏
@naveenpnaveenp74102 жыл бұрын
Kashi ka puraninatha kalabairavam bajea🌹🌹🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏
@ramgopalboga6430 Жыл бұрын
Xxxxxxxxxxxxx
@valvasumitra7445 Жыл бұрын
Kashi ka pura din nadha kalabiravam bajee
@prasadathirasi43393 ай бұрын
స్వామీ కాలభైరవ నన్ను ఈ కష్టం నుంచి కాపాడు తండ్రీ
@SreelakshmiSusarla6 ай бұрын
నా మనవడి ఆరోగ్యం బాగు చెయ్ శివయ్య నీకు శతకోటి వందనాలు
@Bhanusridatti7 ай бұрын
స్వామి నాకు మనోధైర్యం దయచేసి నా కుటుంబంని ఫైనాన్సియల్ గా చూసుకోడానికి నా వ్యాపారం పెరిగేలా చూడు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻
@myloveshlok27022 ай бұрын
Ee karthika masam lo ramareddy village lo kalabhairavaswamy vedukalu chala grand ga jaruguthayi.... veelaithe velli chudandi.. nenu nijanga chala happy ga feel avthunnanu adhi ma ooru kabatti aa temple ki velthe chala piecefull ga untadhi... manasu lo unna badha antha thelika aypothadhi... its my real experience...and na second delivery appudu chanipothanu anikunna dhanni shivayya ne vochi kaapadadu...... ee praanam ayana biksha... yeppudu runapadi untanu thandri.... om nama shivaya..
@rakhiram3556Ай бұрын
శివయ్య అప్పులోల్ల బాధ నుండీ కాపాడండి స్వామి
@sudarsansingarajuАй бұрын
శివయ్య నా బిడ్డని చల్లగా చూడు స్వామి.🙏🙏🙏🙏🙏🙏
@CHALAPATHID-b5v2 күн бұрын
Naa family mothaniki health ni prasadinchu Swami 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉om namah shivaya 🎉🎉🎉🎉🎉🎉🎉
@vanisri94575 ай бұрын
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేలా దీవించు శివయ్య 🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
@edlasoujanya64535 ай бұрын
శివయ్య రాక్షసత్వంతో జీవితాలతో ఆడుకునే వారిని శిక్షించు తండ్రి 🙏🙏
@UmaVasa-e5j5 ай бұрын
నన్ను నా భర్తను పిల్లలు చల్లగా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BalaswamyP-bz2pj6 ай бұрын
స్వామి నన్ను క్షమించు స్వామి మాకుఏ ఆపద వచ్చిన కాపాడు స్వామి 🙏🙏🙏🙏👏🥥🥥🌹👏👏👏👆🙏👌👌👌🎂🎂👆👆👆🙏🙏👌
@usharani7695Ай бұрын
సర్వేయజనా sukeno bavanthu శివయ్య అందరు బాగోవాలి అందులో na kutumbam undali tandri 🙏
@dvsnmraju7822 күн бұрын
తండ్రి నా అనారోగ్య మరియు ఆర్థిక సమస్యలు తొందరగా తీరేలా అనుగ్రహించండి స్వామి 🙏🙏🙏🙏
@rrevathi55502 жыл бұрын
కాలభైరవునికి నా ధన్యవాదాలు నా వందనాలు తెలుపుతున్నాను తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా రాజమౌళి మండలం నుండి బోరవెల్లి పాపన్న నా ధన్యవాదములు కోరుతున్న గురు విష్ణు గురుదేవో మహేశ్వర అమ్మో నమః విగ్నేశ్వర వినాయక లంబోదర నమో నమః 18 శక్తి పీఠాలు 12 జ్యోతిర్లింగాలు గంగా యమునా గోదావరి కృష్ణ పెన్నా నది సరస్వతి గంగోత్రి ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర
@vijayaoliveti6207 Жыл бұрын
Llĺ❤0ĺPPPP ❤pq
@surekha1906 Жыл бұрын
Shiva shankara parameshwara
@Parvathimadam13 күн бұрын
తండ్రీ నా భర్త నీ దగ్గరకి వచ్చాడు.నాకు నా పిల్లలకు దిక్కు ఎవరూ లేరు.నీవే దిక్కు తండ్రీ.🙏🙏🙏🙏
@tvasharman89142 күн бұрын
పరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధి రస్తు 🚩
@srilakshmicreations74157 ай бұрын
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ జై శ్రీ మాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై శ్రీ గురుదేవా జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
@katasandeepraj98082 күн бұрын
Shivayya epudu ma andaritho vunde mamalani nadipichavayya 🙏
@srirajumadevi612316 күн бұрын
దేవుడా నా తమ్ముడి అయినా జ్ఞానానికి జ్ఞానం నీ ప్రసాదించు స్వామి 🙏🙏🙏
@janardhhanravvisinigiri Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇🙏 ఓం శ్రీమాత్రే నమః 🙇🙇🏻♀️ ఓం నమః శివాయః 🕉️🕉️ ఓం నమో మహా కాలభైరవాయ నమః 🕉️🕉️🔯
@ramadevichodipalli6763 Жыл бұрын
ఓం కాలభైరవం భజే 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అందరినీ చల్లాగ చూడు తండ్రి 🙏🙏🙏
తండ్రి శివయ్య నువ్ మాకు దిక్కు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SeethadeviMogllapalliАй бұрын
శివయ్య మీ నా హృదయంలో నీ నామమే ఉండేటట్లు చూడండి మన నాలుగు మీద నీ నామమే ఉండేటట్టు చేయండి నీ నామం పలుకుతూ ఉండేటట్లు చూడండి ప్రతి పనిలోనే ప్రతి సమస్య లోని అన్ని మీరు నా హృదయంలో ఉండి మాట్లాడేటట్టు చూడండి మా అత్తమ్మ గారు ఆరోగ్యం బాగుండాలి మంచిగా ఇంటికి రావాలి❤❤❤❤❤
@mallelasrinivasarao8338Ай бұрын
శివయ్య నాకు ఏమి తెలియదు నువ్వు కాపాడు స్వామి
@balumyd Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ్ శంభో శంకరా..అందరిని వారి బాధల నుండి కాపాడు తండ్రీ.
@ANJALI...2 ай бұрын
ఓం నమఃశివాయ 😭నాకు తోడుగా ఉండు తండ్రీ 🙏
@vijayasanthiuppala1226Ай бұрын
కాలభైరవ స్వామి మాకు సంతన భాగ్యం కలిగించు స్వామి 🙏🏻🙏🏻
@ramanadandu79076 ай бұрын
నన్ను రక్షించి కాపాడు స్వామి
@ShivaShiva-ep1rr7 ай бұрын
ఓం కాలభైరవ నమః
@charu2687 ай бұрын
Shivayaa naku na bartha ki madyalo elanti apardgalu godalu lekunda memu kalakalam kalisundali Ane divinchu thandri Om namah shivayaaa
@vomaravillijyothi67533 ай бұрын
అ బంగారుతండ్రి దయవల్ల నేను మొత్తం నేర్చుకున్నాను 🙏🙏🙏
@gayathrimelodysongs5003 ай бұрын
నీతి, న్యాయం, ధర్మం నీ కాపాడుతాను అన్యాయాన్ని, అధర్మము ను శిక్షిస్తాను అన్నావు కదా స్వామి మరి మా కు అండగా నిలబడవ స్వామి మాకు చెడు చేయాలని చూస్తున్న ఆ దుర్మార్గులను శిక్ష వేయి స్వామి మంచి వాళ్లకు అన్యాయం జరిగితే వాళ్లకు తోడు నేను ఉన్నాను అని రుజువు చేయి స్వామి ఎదుటి వారిని హింసించాలనీ అనుకునే వాళ్ళ గుండెల్లో పిడుగులు పడాలి నీ పేరు పలకంగానే కాలభైరవ కపాడు స్వామి నా కుటుంబాన్ని
హరహరమహాదేవ్ మాకు అంతమంచి జరిగిె ల కపడుతుననమ్దకున్మ్ద్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్న జై బోల శంకర్ హరహర మహాదేవ్
@revuriprasanthi4333 Жыл бұрын
This video is currently giving the fresh feel of doing Pooja and archana by myself at the true sannidhi of our beloved God kalabhiravam bhaje. Thanks 👍 a lot.
ఓం శ్రీ కాల బైరవ స్వామీ నమో నమః🙏 ఓం నమశ్శివాయ🙏 హార హార మహాదేవ్ ఓం శ్రీ మాత్రే నమో నమః🙏 ఓం శ్రీ అరుణా చల శివ నమో నమః🙏 ఓం శ్రీ మల్లి కార్జున స్వామియే నమో నమః🙏 ఓం శ్రీ కాశీ విశ్వనాధ్ స్వామియే నమో నమః🙏
@devalakshmi25722 жыл бұрын
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri gurubhyonamaha 🌹🌹🌹🙏🙏🙏
@GnReddy6633 Жыл бұрын
Extraordinary ashtakam,superb voice,wonderful visuals,as if we are in Kala Bhimavaram sannidi,I bow my head infront of you,thanks to all,God bless you all,
@solletihymavathi44493 ай бұрын
చల్లగా చూడు స్వామి 🙏🙏🙏
@drvenu64607 күн бұрын
హార హార శంభో శంకర, మాకు సంతానం భాగ్యం ఇవ్వు శంకరా.
@glsandeep2 ай бұрын
చాలా బాగా చేసారు.... హృదయపూర్వక భక్తీ వందనాలు మీకు 🙏🙏🙏
@mandapallivenkeymandapallivenk Жыл бұрын
E song kosamu nenu full gaa try chasenu lest kii dhorikidhi thank you sir thank you
@VINODKUMAR-pe4pt Жыл бұрын
కాల భైరవ నమోస్తుతే💪👏
@ramsingerofficial2724 Жыл бұрын
🙏🙏🙏 నా సమస్యలను తీర్చుము నాయన
@rajutammana384Ай бұрын
హరహర మహాదేవ
@chanduhema78482 күн бұрын
swami na manasuloo vumna na korika thirchu sivaya nivay dhikku swami om namah shivaya