Рет қаралды 27,766
Sesame Cultivation | తెల్ల నువ్వులు పండిస్తున్న | Nuvvula Cultivation | Shiva Agri Clinic
#sesame #sesamefarming #sesamecultivation #sesameseed #sesamecrop #oilseeds #oilseedcrops #nuvvulasagu #nuvvulacultivation #shivaagriclinic
నూనె గింజల పంటలను సాగు చేస్తూ కూడా మంచి ఆదాయం పొందోచ్చు అని గోవిందపేట గ్రా, ఆర్మూర్ మం, నిజామాబాద్ జిల్లా రైతు మహేష్ తెలిపారు. 3-4 ఎకరాల్లో ప్రతి సంవత్సరం తెల్ల నువ్వులు సాగు చేస్తాను అని ఎకరాకు 5క్వి దిగుబడి మార్కెట్లో 15-18 వేల రేట్ తో తక్కువ శ్రమ మంచి పంటగా తెల్ల నువ్వుల సాగు అనుభవలు తెలిపారు.
Title : Sesame Cultivation | తెల్ల నువ్వులు పండిస్తున్న | Nuvvula Cultivation | Shiva Agri Clinic