కామాఖ్య ఆలయంలో సాక్ష్యాలతో నిజాలు బయటపెట్టిన భార్గవ దేవనా |Bhargava Devana | Kamakya Temple

  Рет қаралды 5,912

Shiva Studios

Shiva Studios

Күн бұрын

Пікірлер
@kartashabarinath7047
@kartashabarinath7047 6 сағат бұрын
శివ గారు మీరు చూసింది చూపెట్టింది 100% రైట్ అండి మేము 10yrs నుండి every year వెళ్తా అమ్మ దగ్గర అని ఉంటాయి జై మా కామాఖ్య మా 🙏🚩
@malothupender369
@malothupender369 6 сағат бұрын
శ్రీశ్రీశ్రీ అదిత్యపరశ్రీ స్వామి గురుదేవులకు సర్వము తెలుసు కానీ మద్యం,మాంసం వల్ల అందరి జీవితాలు దుర్భరంగా మారుతుంది అని మద్యం మాంసం లేకపోతే అందరి జీవితాలు సంతోషంగా ఉంటుంది అని అలా అన్నారు ,భార్గవ్ గారు మీరు ఎదవ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి గురూజీ కాలు దూలి అంతా కుడా మీరు సరిపోరు గుర్తుంచుకోండి 😡😡😡😡
@jarupulamonika7477
@jarupulamonika7477 8 сағат бұрын
శీవా ఆంబాత్రయా క్షేత్రం లో మీరు వచ్చీ స్వామీ ఇంటర్వూ తీసుకోన్నావు అప్పుడు మీగోతూలో ఆహకారం అనిపించింది కానీ నాకేదుకులే అనుకున్న ఇతగాడి లో ఎకోనంలో గురువు కనిపీంచాడు నాకు మాత్రం కట్టికోడే
@ashokashok-ho4pl
@ashokashok-ho4pl 6 сағат бұрын
ఓం శ్రీమాత్రే నమః ❤❤❤ శ్రీశైలం అశోక్❤❤❤❤ నేను రెండు సంవత్సరాలు ఉపాశం చేశా కామాఖ్య దేవి ❤❤❤
@kothakalabhagyalaxmi143
@kothakalabhagyalaxmi143 9 сағат бұрын
Super interviews 👏👏💯💯🙌
@pnarendharp
@pnarendharp 11 сағат бұрын
సదాచారని పాటించి సన్మార్గంలో ఉండాలి మనమందరం జై సనాతన ధర్మం 🚩🔱🙏🏻🕉️
@స్వామి_స్వామి
@స్వామి_స్వామి 9 сағат бұрын
వామాచార పద్దతిలో వామాచార అమ్మవార్లకు మాంసం మద్యం సమర్పించాలి 🙏🙏🙏
@Sanjay-17-g6p
@Sanjay-17-g6p 9 сағат бұрын
అన్న మేం కూడా వెళ్లి వచ్చి 20days అవుతుంది అక్కడ దున్నపోతు బలి కూడా జరిగింది మేం కూడా చూసాం బలిని
@pnarendharp
@pnarendharp 11 сағат бұрын
మానవ జీవన మనుగడలో ఏ సత్యం ఏది అసత్యం దర్శించి ప్రపంచానికి తెలియజేసిన వారే ఈ ఋషులు ఋషులు ఏనాటికి అసత్యం పలకరు వారు నిత్యం ప్రజలను సత్యం వైపు ధర్మం వైపు ఉండాలని కోరుకునే వారే ఈ ఋషులు ఎలాంటి ఆహారం తినాలి ఇలాంటి పూజలు చేసుకోవాలి అన్న విషయం వాళ్ల సృష్టి ఆరంభంలోనే మనకు తెలియజేయడం జరిగింది మాంసమే నివదించాలి మధ్యమే నివేదించాలి అనుకుంటే బ్రాహ్మణులు నివేదించేవారు కారా దేవతలకు వారికి తెలియని తంత్ర విద్యలు కూడా ఉన్నాయా మంత్ర యంత్ర తంత్ర అన్ని విద్యలు తెలిసినవారే ఋషులు వాటిని ఏ విధంగా ఆచరించాలని విషయాలు కూడా వారికే తెలుసు మధ్యలో డబ్బు కోసం ఇలాంటి వారు తయారయ్యారు వీరిని ఏనాటికి నమ్మకండి జీవో జీవస్య జీవనం పరబ్రహ్మ దృష్టిలో మనుషులు జంతువులు అందరూ సమానులే ఏ దేవత కూడా నాకు బలివ్వమని కోరదు ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలమే కనుక 🚩🔱🙏🏻
@KtvTelugu9
@KtvTelugu9 10 сағат бұрын
మీరు జీతం తీసుకోకుండా ఉద్యోగం చేస్తారా!!
@kothakalabhagyalaxmi143
@kothakalabhagyalaxmi143 9 сағат бұрын
🙏🙏
@devenddran7021
@devenddran7021 7 сағат бұрын
అర్హత లేని వారికి అందుకే ఇంటర్వూ ఇవ్వకూడదు
@BushaJayamma
@BushaJayamma 6 сағат бұрын
Anna,guruvugaru,muga,geevulanu,bali,cheyavaddu,anichapparu,meeru,guruvugarini,kinchaparachavaddu,shivagaru,meeru,gurugarito,videos,chesaru,guruvugari,niila,agouraparacha vaddu
@BushaJayamma
@BushaJayamma 9 сағат бұрын
Bali,evvaradu,gummadikaya,kottali,amma,cheppinda,andaram,ammapillalam
@Teacher3897
@Teacher3897 10 сағат бұрын
ఏది ఏమైనా బలి అయితే తప్పు, మనం సృష్టించు kunnnavera దున్న పోతు
@jarupulamonika7477
@jarupulamonika7477 9 сағат бұрын
మీకు నోట్టి దురాద ఎక్కువ ఆయింది మనిషివ నువ్వు
@jarupulamonika7477
@jarupulamonika7477 8 сағат бұрын
శివా అన్న మీరు తప్పుకోవడం చాలా తప్పు వాడు ఎదవ అంటున్నారు మీరు చేపారా అలా మాట్లాడటం తప్పు అని అమ్మవారు నాకు చేప్పీందిరా అరోతని నేను తీనను బేల్లం అన్నంమే నేను స్వికరీస్తాను తేలియక అప్పుడు చేశారు తేలిసి ఎందుకు చేయాలి బుద్ధి ఉండాల్లీ
@eye_lock_views3432
@eye_lock_views3432 5 сағат бұрын
Venu swamy 2, jentu Bali nijamo, nijamkaado pakka na pedithe eelanti content chuenchadam valla aagnanam spread iitundi elanati vari valla mana samajam chedipotundi ,eepadikaina saathikame aasalaina padati ee devanagani vaadi valla kshudrapujalu spread iitai bro controversy videos kaadu bro nek dammunte sri sri sri Aditya parasri guruji gariki, ,deevanavana gadiki debate pettu bro viewers tho aadukokandi.
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
إيه المشكلة في التوبة؟!
2:22:59
إيه المشكلة
Рет қаралды 1,6 МЛН
سورة البقرة كاملة رقية للبيت, علاج للسحر - القارئ علاء عقل Sourate Al-Baqara
3:52:03