Shocking Incident In Secunderbad | తల్లి మృతదేహంతో 9 రోజులు ఇంట్లో ఉన్న కుమార్తెలు

  Рет қаралды 289,768

ETV Telangana

ETV Telangana

Күн бұрын

సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో.. హృదయ విదారకరమైన ఘటన జరిగింది. తల్లి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఇద్దరూ కుమార్తెలు ...ఆమె మృతదేహంతో ఇంట్లో తొమ్మిదిరోజులు గడిపారు. వింటుంటేనే భయం కలిగించే ఈ ఘటన... ఒక్కసారిగా స్థానికుల్ని ఉలిక్కిపడేలా చేసింది
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/3Orz2jn
► For Latest News : www.ts.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: www.threads.ne...
► ETV Telangana News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Пікірлер: 128
@naidugorle4053
@naidugorle4053 6 күн бұрын
ఏంటో మరి దేవుడు కష్టాలు ఉన్నోడికే మళ్ళీ మళ్ళీ మళ్ళీ కష్టాలు ఇస్తూ పాతాళంలోకి వెళ్లెవరకూ తొక్కేస్తూనే ఉంటాడు 🥺😭😭😭
@NooraKavitha
@NooraKavitha 5 күн бұрын
Dhevudu em cheyadu manam thisukunna nirnyanni batta mana jivitham untundhi na bhartha kuda 3 year's vadhilesadu nenu dhevudiki prardhana chesukunna dhevudu na bharthanu marchi na jivitham lo santhoshanni icharu
@SuneethaRahul
@SuneethaRahul 4 күн бұрын
@@NooraKavitha Devudey ga manchi chesadu meku
@VijayaKumar-oq3uk
@VijayaKumar-oq3uk 3 күн бұрын
@@naidugorle4053 it’s not by god by whom they serve
@germynyrajesh6810
@germynyrajesh6810 6 күн бұрын
చాలా బాధ గా ఉంది ఈ ఘటన, తల్లిని పంపలేక ఆ పిల్లలు నరకం చూసుంటారు 🥹🥹🥹🥹
@srilekha6370
@srilekha6370 6 күн бұрын
మనతోనే మనకు అండగా ఉంటారు అనుకునే వాళ్ళు ఒక్క సారిగా ఈ లోకం వదిలి వెళ్లిపోతే ఆ బాధ వర్ణాతీతం. అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. డబ్బు ని చూసి చుట్టరికాలు కలుపుకునే వాళ్ళకి శతకోటి నమస్కారాలు 🙏
@balakrishna2815
@balakrishna2815 6 күн бұрын
ఆడపిల్లలకు ప్రభుత్వం సాయం చేయాలి అలాగే స్థానికులు కూడా సాయం చేయాలి
@naresheerigila2387
@naresheerigila2387 6 күн бұрын
కూతురు ఇద్దరు ఎంత నరకం మానిసిక అనుభవించు ఉంటారో..
@dadianjaneyulu152
@dadianjaneyulu152 6 күн бұрын
బాధ్యతలు వదిలేసిన తండ్రి అకాల మరణంతో తల్లి వీరు ఇద్దరిని ప్రభుత్వమే ఆదుకోవాలి డబ్బులు ఉన్న మహారాజులు కూడా వారికి సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాను
@prakashbabu-yd8kn
@prakashbabu-yd8kn 6 күн бұрын
చాలు రా బాబు మానవ జీవితం మే ఒక నరక ప్రాయం అయిపోయింది 😮
@RajuRaju-ns8kd
@RajuRaju-ns8kd 6 күн бұрын
ఈ కలియుగం లో పుట్టాడేమే వేస్ట్
@srk3236
@srk3236 6 күн бұрын
పాపం... చిన్న చేయూత కోసం ఎంత ఆరాట పడి ఉంటారు ఆ పిల్లలు 🙁 ఈరోజుల్లో ఎవరి బ్రతుకు వారిది అయిపోయింది... మహా నగరాల్లో మరీ దారుణం... 🙏
@nanikothapelli1944
@nanikothapelli1944 6 күн бұрын
75 th స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది ఇంకా ఇలాంటివి చూసినపుడు మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది
@Javaanimation-o1w
@Javaanimation-o1w 6 күн бұрын
Natural ki deaths independent ki samndam enti raa huka
@Indukuri23
@Indukuri23 6 күн бұрын
75వ స్వాతంత్ర్యం వచ్చింది ,ఇప్పుడు ప్రతి మనిషి 200 సంవత్సరాల బతకాలి.జై కరోనా పాస్ బ్యాచ్😅
@annamdasnaresh8677
@annamdasnaresh8677 6 күн бұрын
Dahana samskariniki kuda money leka evvari adalo teliyadu ante etuvanti system lo bathutunnam alochinchu ​@@Javaanimation-o1w
@kjR-b9o
@kjR-b9o 6 күн бұрын
జీవితం అనేది.. రెసుగుర్రం లాంటిది... ఎన్ని అడ్డంకులు వచ్చిన ముందుకు వెళ్లడమే మనిషి పని.. డబ్బు ఉంటే చాలా సమస్యలు కి పరిస్కారం దొరుకుది.. సమస్యలు తో పాటు డబ్బు లేని వారి బాధ వర్ణనతీతం.. ఆది అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ.. ఇలాంటి వారికి గవర్నమెంట్, సినీ ఫీల్డ్, పొలిటిషన్ స్ ఏదో రకంగా ఫైనాన్సియల్ గ సపోర్ట్ చెయ్యాలి
@mallikamadineni7840
@mallikamadineni7840 6 күн бұрын
Vallanta enduku, mana toti banduvulu chuttu pakkala vallu mari karkasanga tayaru ayyaru. Dabbu avasaram untene eduti vallani palakaristaru
@srinivasgeddam5778
@srinivasgeddam5778 6 күн бұрын
న్యూస్ చూసాక చాలా బాధకలిగింది. 😢
@T.vaishuarts
@T.vaishuarts 6 күн бұрын
మనం భూమిమీద లేము నరకలోకంలో ఉన్నమేమో అనిపిస్తుంది 😢
@KavithaKavitha-kj6ob
@KavithaKavitha-kj6ob 6 күн бұрын
సమాజం ఏటు పోతుందో తెలిదాం లేదు,ఇంటి పక్కనే ఉన్నా ఇంట్లో ఏమి జరుగుతుందో కూడా తెలియని జీవన విదానం
@bhaveshreddy3206
@bhaveshreddy3206 6 күн бұрын
ఏం కాలంరా దేముడా కష్టం చెప్తే వినేవాళ్ళూ లేరు,చెప్తే ఓదార్చి ధైర్యం చెప్పే పక్కింటి వారూ లేరు,దయా దాక్షిణ్యం,ఓదార్పు మనుషుల్లో కరువైనాయి,మనిషి ముఖంలో ప్రేమ ఆప్యాయత అన్నవి కనిపించడం లేదు,ఎంతసేపూ ఫోన్ చూస్తూ నడవడం తినడం ప్రతీ పనీ ఫోన్ చూస్తూనే, పోతుంది ఈ కాలం ఈ మనుషులు ఎక్కువ రోజులుండరు ప్రభాకర్ యోగీజీ అన్నట్టు చెడిపోతుంది చెడుపోతుంది,కాలం గమనంలో మార్పులు వచ్చి మరలా పూర్వపు రోజులు వస్తాయి
@chandanamaturi615
@chandanamaturi615 6 күн бұрын
There is a lot of difference between the way of presenting news between EETV and other news channels
@Manoj.manu5350
@Manoj.manu5350 5 күн бұрын
@@chandanamaturi615 ethics and values andhariki undavu andi
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 4 күн бұрын
ఇక్కడ మనం తప్పు ఉంది హస్బెండ్ వదిలేశాడు అంటే ఆ ఇంటి వైపు ఒక్కరూ కూడా చూసి ఉండరు ఆ పిల్లల తో మాట్లాడి ఉండరు అస్సలు ఆ ఇంటి వైపు అయిన చూసి ఉండరు ఆల్రెడీ చచ్చిన శవాళ్ళ జీవితం గడిపేస్తూ ఉండి ఉంటారు ఇరుగు పొరుగు వాళ్లు ఒక్కరూ అయిన మాట్లాడి ఉండి ఉంటె ఆ తల్లి శవం కుళ్ళకుండ ఉండేది rip rip society husband వదిలేశాడు అంటే ఆవిడ ఎందుకు బ్రతికి ఉండాలి అని అనుకునే వాళ్ళం మనమే
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 6 күн бұрын
*🙏🇮🇳 చూడండి ఘోరం. ఏ కులం ఏ మతం అయినా పరిస్థితి హృదయవిదారకం. ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నవి గుర్తించి న్యాయం చెయ్యండి. ఇదే మన దేశంలో పరిస్థితి నాగరికత తీరు.. కరోనా తర్వాత బ్రతుకులు చిద్రమైనయి.. పిల్లలను ఆదుకోవాలి.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ ☝️🇮🇳*
@mallikamadineni7840
@mallikamadineni7840 6 күн бұрын
Avunu chala civilize ayipoyam
@RajHansadivine
@RajHansadivine 6 күн бұрын
ETV వారు ఇది వరకు అనేక సార్లు, స్వచ్ఛందంగా సహాయం అందేలా చూసారు. అలానే, ఈ ఇద్దరికి కూడా సహాయం ఎలా చేయాలో ఏదైనా మార్గం ETV వారు చెపితే తలా కొంచెం సహకరిద్దాం. మా వంతు కొంచెం ధన సహాయం చేస్తాం. ఎవరైనా పెద్ద వారు పూను కుంటే వీరికి పెద్ద సహాయం కూడా లభించగలదు. చనిపోయిన తల్లి ఆత్మ కూడా శాంతిగా ఉండగలదు
@saraswathisaru2546
@saraswathisaru2546 6 күн бұрын
పాపం😢😢😢😢
@NAGARAJU-ee8bs
@NAGARAJU-ee8bs 6 күн бұрын
నిజం చాలా బాధాకరం..😢😢😢
@praneeth967
@praneeth967 6 күн бұрын
Papam namalakpoyaru emo amma chanipoindinani😢😢😢
@vadlaajay954
@vadlaajay954 6 күн бұрын
Atleast pakka vallaki okasari pilichi unte baguntunde
@bharat_Ke_Utsav
@bharat_Ke_Utsav 6 күн бұрын
😭😭😭😭😭Literally my heart filled with tears
@vimalanandsterracegarden4198
@vimalanandsterracegarden4198 6 күн бұрын
So sad sisters ,😢😢😢
@AmithaGowtham
@AmithaGowtham 5 күн бұрын
ఈ మొత్తం కథలో అమాయకమైన వారినలా మానసికమైన ఒత్తిళ్ళకి గురిచేసి వారినలా అథోగతి పాలు చేసిన వాళ్ళ తండ్రి ప్రధమ ముద్దాయీ ఆ రమేష్ అన్నవాడు కూడా..ప్లీజ్ పిల్లలు బంగారం లా ఉన్నారు...తండ్రి ప్రేమ లేక తల్లి దూరమై మానసిక చాంచల్యానికి గురైన ఆ అమాయకురాళ్ళకు న్యాయం చేయండి...వారిని సున్నితంగా చూడండి...మనం మనుష్యులం...తోడేళ్ళం కాదు
@Jantaunity
@Jantaunity 6 күн бұрын
Bayam endhuku vesthundi valla thilli mida Prema tho ala chesaru😢😢
@tccharankumar5522
@tccharankumar5522 6 күн бұрын
Sad to see this happen rest in peace Amma garu
@dhomanarayana3087
@dhomanarayana3087 5 күн бұрын
చాలా భాదగా ఉంది
@venkateshvemulavada1316
@venkateshvemulavada1316 6 күн бұрын
City life😢😢
@MayIHelpU48
@MayIHelpU48 7 күн бұрын
Poor girls
@GJDest
@GJDest 3 күн бұрын
ఎంతో మంది comments. మీరు రోజూ ఏం స్పందిస్తున్నారు real life లో? ఎందుకు జనం మీ నాటకాలు.
@krishnaveni6771
@krishnaveni6771 6 күн бұрын
పక్కన ఉన్న వాళ్ళు waste గాళ్ళు కావొచ్చు లేకపోతే 9 రోజులు ఎలా ఉన్నారు పిల్లలు స్మశానం నయం జనాల కంటే
@anita2053-r1f
@anita2053-r1f 5 күн бұрын
Chuttalemayyaru
@saikumar2048
@saikumar2048 6 күн бұрын
Very sad
@smynoufasunkesula9101
@smynoufasunkesula9101 3 күн бұрын
😢😢so sad 😢
@santhoshi-pj2en
@santhoshi-pj2en 3 күн бұрын
Bagavvantuda evariki ilanti kashtalu ravoddu tandri😢😢
@thirukimar1449
@thirukimar1449 5 күн бұрын
ఏంటో ఏవిరికయన చెప్పితే బాగుండు... చెప్తేనే పట్టించుకుంటలేరు చెప్పకపోతే ఇక అంతే.,... కర్మ
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu 5 күн бұрын
So sad 😢😢😢
@chatlasatish6051
@chatlasatish6051 7 күн бұрын
ఓం శాంతి
@davidkumar-f3s
@davidkumar-f3s 6 күн бұрын
సిటీ లైఫ్ అంతే మరి. బాధ ఎవరకీ చెప్పుకోలేక, ఓదార్చేవారు లేక, మనిషి మనిషి ని ప్రేమించలేడు. అందులో కూడా స్వార్దం ఉంది అంతా కమర్షీయల్.
@Janiqetuiknbhvbkkkbvvhhj
@Janiqetuiknbhvbkkkbvvhhj 3 күн бұрын
😢 chala badha undhi
@VandebharatpropertyMadhusudhan
@VandebharatpropertyMadhusudhan 7 күн бұрын
Sad😢
@user-xs1yt2du5d
@user-xs1yt2du5d 6 күн бұрын
Background music pedutheyi Abhadham nijam ayyipodha Edho background story undhi
@Fielder-q3s
@Fielder-q3s 4 күн бұрын
EMI matladuthunnavu Ra Picchi Nayala
@Lovefailure2033
@Lovefailure2033 6 күн бұрын
Relations avaru lera?
@RajeshwariVelpula-ke7qx
@RajeshwariVelpula-ke7qx 6 күн бұрын
Unna avvaru m cheyyaru dabbu unnavallu vallathone untunaru
@Amaresh.Kotakonda
@Amaresh.Kotakonda 6 күн бұрын
😢 ఇంక ఆ ఇద్దరమ్మాయిలు వాళ్ళమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారు పాపం. 😢 ఒంటరిగా మిగిలిపోయారు. 😢
@ShantipriyaVempalli
@ShantipriyaVempalli 6 күн бұрын
Aa background score entra Edo reality show laaga.. konchem hundhagaa news report cheyyandi
@AhmedAhmed-jw2yk
@AhmedAhmed-jw2yk 6 күн бұрын
Music aapu thalli👃
@MosinMohdMosin-y6d
@MosinMohdMosin-y6d 5 күн бұрын
ఇది దేవుడు చేసిన పని కాదు మనుషులు చేసిన పని
@ssfilmmakers007
@ssfilmmakers007 5 күн бұрын
O God 😰🙏🏻🙏🏻
@bandarisathwik1547
@bandarisathwik1547 6 күн бұрын
So , sad . 😢😥.
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 4 күн бұрын
తొమ్మిది రోజులు ఏమి తిన్నారు
@ganeshpk1944
@ganeshpk1944 7 күн бұрын
So sad
@Sridvyth
@Sridvyth 6 күн бұрын
Deva please valla pi Daya chupinchu thandri
@adarigiri8036
@adarigiri8036 5 күн бұрын
🙏🙏🙏
@thyagugouri
@thyagugouri 5 күн бұрын
🙏🙏😔
@ARAP0206
@ARAP0206 5 күн бұрын
This is our great india
@Kncreations
@Kncreations 5 күн бұрын
Sister miru badhapadakandi devudu dhari chupisthadu
@elninolanino8915
@elninolanino8915 6 күн бұрын
O God.. Why is such trouma in our lives. 😢
@MBSYED07
@MBSYED07 6 күн бұрын
Yaa Allah 😢
@Saibaba0987
@Saibaba0987 6 күн бұрын
Papam 😢😢
@sandhya308
@sandhya308 6 күн бұрын
Badhaga vundhi 😢. Entha badha anubavinchi vuntaru
@strikingshravan6550
@strikingshravan6550 5 күн бұрын
Papam mari entha goranga onara bhandhavulu kuda 😢
@cooknology4808
@cooknology4808 6 күн бұрын
Em manushulo emo..oka intlo nunchi manushulu baytaki raaledu, durvasana vasthundi kanisam irugu porugu vaallu pattinchukune theerika ledaa..
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 6 күн бұрын
100 కు కాల్ చేసిన ఏదైనా హెల్ప్ చేసే వారేమో😢
@jyothikumari933
@jyothikumari933 6 күн бұрын
Konni jeevitalu ante kavalsinavallu pote emi cheyyaleni paristiti vastundi..sayam chesevallu vundaka ardam chesukunevallu leka nenu kuda chala rojulu edchanu..kani edchukoni kurchunte pani jaragadani teginchi poradanu ippatiki poradutune vunna nato nenu..
@a.muralikrishna1201
@a.muralikrishna1201 6 күн бұрын
😢
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 6 күн бұрын
ఈటీవీ news the best news. 🙏🙏🙏🙏🙏
@MahanshyadavMahansh
@MahanshyadavMahansh 6 күн бұрын
Papam😢 rip society rip cm
@Nayabrasool-c9q
@Nayabrasool-c9q 6 күн бұрын
Eppatidaka vallaki e vidamina treatment govnment provide cheyadu anta phisical problems ke arogya sri mental problems ki ledu
@ramkumar4743
@ramkumar4743 6 күн бұрын
A pillala age ento ,
@MaheshSandrugu
@MaheshSandrugu 5 күн бұрын
Bagavathunda
@nirmalavadloori7988
@nirmalavadloori7988 6 күн бұрын
😭😭😭
@bujjim6699
@bujjim6699 6 күн бұрын
Tindiki chali chalani bathukulu papam😢,amma poyesariki inka tattukolekapoyi untaru
@venkaiahdamala9036
@venkaiahdamala9036 5 күн бұрын
ఏంటో జీవితం
@anithaenugathala3960
@anithaenugathala3960 6 күн бұрын
అమ్మ ❤️❤️
@bhagyarajujanapareddi4509
@bhagyarajujanapareddi4509 6 күн бұрын
Edi chala badakaram😢😢😢😢
@pavanpothu9637
@pavanpothu9637 4 күн бұрын
Thalli ante Picchi prema... Aa kuthullu Ela odrachlao teliyatledu 🙏
@jakeerhussain7838
@jakeerhussain7838 6 күн бұрын
😢😢😢😢
@harnisha91
@harnisha91 6 күн бұрын
Ee ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పని చేసే వాళ్ళు ఊరికే కొట్లాడుతూ ఉంటారా?
@salauddinkhan637
@salauddinkhan637 6 күн бұрын
Cha manam Enduku bratukunnamo
@RBC1983
@RBC1983 6 күн бұрын
Igo laki ekkuvaga vellakunda kutumbaniki important isthe barha vellipoyevadu kademo ... Konnichotla taggali , pillalakosamina 😔
@vishalmaddula3540
@vishalmaddula3540 6 күн бұрын
@@RBC1983 adjustment , understanding is almost dead in today’s world. Everybody wants rights but nobody wants responsibilities.
@Jahnu3
@Jahnu3 6 күн бұрын
Yes, పూర్వకాలంలో సర్దుకుపోయి జీవించేవారు అంత హ్యాపీగా ఉండేవారు. చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు విడిపోయి ఇలాగే జీవితాలు తయారైతే పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు
@Lalithas_Kitchen
@Lalithas_Kitchen 6 күн бұрын
ChAla badhakarAm
@marepallysaidulu4776
@marepallysaidulu4776 6 күн бұрын
అయ్యో 😢😢😢😢😢😢😢
@MasuraHarikaa
@MasuraHarikaa 5 күн бұрын
India desamlo nambar 1 avutundi antey edenemo
@krishnavenidola2939
@krishnavenidola2939 6 күн бұрын
Ventunte badaga vundi papam
@Nayabrasool-c9q
@Nayabrasool-c9q 6 күн бұрын
Kani govnment dinni pattinchu kodu
@monsterbeats4126
@monsterbeats4126 6 күн бұрын
Entha badha lo vunnaro papam thalachukunte ne bayam vesthundhi god
@maheshpalepu3621
@maheshpalepu3621 6 күн бұрын
😶😶
@Nayabrasool-c9q
@Nayabrasool-c9q 6 күн бұрын
Psychaitric deseases valla enta mandi sucied chesukuntunnaro telusa??
@maddinavenkateswararao5953
@maddinavenkateswararao5953 6 күн бұрын
adenti vaalemi chinnaa pillalu kaadu gaa inni rojulu ala enduku chesaru
@Venkatolsi
@Venkatolsi 6 күн бұрын
Next Karyakramalaku Money leka😢 alane vundipoyaru papam
@Hymareddy8
@Hymareddy8 6 күн бұрын
Sensitive people go through such incidents, manaku ardham kaadhule
@cheemakurthyseshanjaneyulu9499
@cheemakurthyseshanjaneyulu9499 6 күн бұрын
Devudu kanipisthe cheppu theesukoni kodathaanu
@imransk1623
@imransk1623 6 күн бұрын
Help cheyandi
@Tailorammayi
@Tailorammayi 6 күн бұрын
kzbin.infogAuzBBelMEo?si=e0npKbBP2PBx1dkF
@Ackknpgkwevvs
@Ackknpgkwevvs 3 күн бұрын
So sad 😢
@Anil.1990
@Anil.1990 6 күн бұрын
Very sad
@habeebahabeeba6702
@habeebahabeeba6702 6 күн бұрын
😢😢😢😢😢😢
@SkshanawazSkshanawaz
@SkshanawazSkshanawaz 6 күн бұрын
Papam 😢😢😢
@doulapalli
@doulapalli 6 күн бұрын
😞
@KarthikHandlooms
@KarthikHandlooms 6 күн бұрын
😭
@Ssdp-88
@Ssdp-88 4 күн бұрын
😢😢😢😢😢😢😢😢
@avinash7003
@avinash7003 6 күн бұрын
😢
@Khaaj-l9m
@Khaaj-l9m 6 күн бұрын
😢😢
@SrirangaAutomobiles-e1s
@SrirangaAutomobiles-e1s 6 күн бұрын
😢😢😢😢😢
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 6 күн бұрын
😭😭😭
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Sending off Amma to India 🥹🥹 || Alone Trip After Marriage
17:56
Hima Journal from USA
Рет қаралды 290 М.
Blackjack | $25,000 Buy In | Amazing Win With $20,000 Bets!!
14:47
Perfect Pair
Рет қаралды 2,3 МЛН
9 PM | ETV Telugu News | 7th February "2025
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 156 М.