America: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి | Ntv

  Рет қаралды 16,821

NTV Live

NTV Live

Күн бұрын

America: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి | Ntv
Watch Live Here : • Video
#ntvtelugu #ntvlive #ntvpolitics
For more latest updates on news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At : / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 13
@bjyothi5822
@bjyothi5822 8 сағат бұрын
దయచేసి ఆత్మ హత్య చేసుకోకండి, మనిషికి ఎంత డబ్బు సంపాదించినా తక్కువే అనిపిస్తుంది, సువిశాలమైన మన భారతదేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మరిచిపోయి అంత దూరంలో వెళ్లి తల్లి తంఁడులకు కడుపు కోత పెట్టకండి 🙏🙏
@kvrmurty6910
@kvrmurty6910 9 сағат бұрын
తెలుగు విద్యార్థుల కి నా విన్నపం దయచేసి దయచేసి ఈ ల చేసుకోవద్దు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చాల బాధ మీ సమస్య చెప్పండి మాకు చేతనైన సహాయం చేయండి
@hyderabadighumaghumalu
@hyderabadighumaghumalu 5 сағат бұрын
పిచ్చి పనులు ఎందుకు చేస్తారు చావటం దేనికి కన్న వాల్ల కి కడుపు కోత మిగలస కండి 🙏🏾🙏🏾
@arunavullendula6449
@arunavullendula6449 13 сағат бұрын
దయచేసి మోదీ గారు అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులకు పార్ట్ టైం చేసుకునేలాగా వెసులుబాటు కలిగించాలి అక్కడ చదువుకునే పిల్లలు పార్ట్ టైం లేకపోతే బ్రతకలేరు ఇండియా నుంచి డబ్బులు పంపలేదు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉన్నాము చాలావరకు మా తల్లిదండ్రుల బాధను ఆలకించి పిల్లల చదువులు అయ్యేంతవరకు పాఠం చేసుకుని వెసులుబాటు కలిగించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాము
@kvrmurty6910
@kvrmurty6910 9 сағат бұрын
CBN government please help telugu students 😢
@gorumanasa2849
@gorumanasa2849 10 сағат бұрын
ఇప్పుడే అతనితో మాట్లాడాము, ఇదంతా ఫేక్ న్యూస్
@kvrmurty6910
@kvrmurty6910 9 сағат бұрын
Good chepparu you ❤
@manafamilycookings4657
@manafamilycookings4657 7 сағат бұрын
నిజమగానా బతికున్నాడా pls replay
@gorumanasa2849
@gorumanasa2849 10 сағат бұрын
ఎందుకండీ ఇలాగ ఫేక్ న్యూస్ పెట్టి అందరిని భయపడతారు సాయి కుమార్ రెడ్డి మా నైబర్ మేము ఇప్పుడే మాట్లాడాము..
@kvrmurty6910
@kvrmurty6910 9 сағат бұрын
Ok take care my friend ❤
@nikhilnaidu730
@nikhilnaidu730 8 сағат бұрын
Thank god ee news ఛానల్ వాళ్ళు చాలా భయపెడుతున్నారు రోజు న్యూస్ చూడాలి అంటే బయంగా ఉంది అక్కడ అందరూ దర్యంగ ఉండండి ఇక్కడ మీ తల్లితండ్రులు ఉన్నారు
@Swapnakarthika
@Swapnakarthika 7 сағат бұрын
Mari news vallani adagandi enduku cheptunaru .. ledhante valla family tension padutaaru
@dasaratareddykandi9020
@dasaratareddykandi9020 8 сағат бұрын
Our Indian total students in America please our children don't be susaide please Life is long process live con you r doing lot of oprchunity come to in your life don't be think other way please please
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Celebrities Shutting Down Disrespectful Interviewers
16:29
Heavi
Рет қаралды 25 МЛН
9 PM | ETV Telugu News | 7th February "2025
21:26
ETV Andhra Pradesh
Рет қаралды 129 М.
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.