Shocking Reasons for Ntr, Krishna disputes

  Рет қаралды 605,973

CINEMA SITRAALU

CINEMA SITRAALU

3 жыл бұрын

#NTR #Superstarkrishna
Shocking Reasons for Ntr, Krishna disputes
Subscribe our channel for more videos and film updates

Пікірлер: 225
@srenewaason5352
@srenewaason5352 3 жыл бұрын
ఉన్నది వున్నట్లుగా చక్కగా మడతలు లేకుండా టైటిల్ కి న్యాయం చేసేలా చక్కగా చెప్పారు బ్రో.....
@kothapalliashok8914
@kothapalliashok8914 2 жыл бұрын
మీరు చాలా సంగతులను మాకు తెలియనవి చెప్పారు. ధన్యవాదాలు సర్
@dongalakudonga3626
@dongalakudonga3626 3 жыл бұрын
Legend Superstar Krishna . King of powerful dialogues & action, High budget movies and Trend setter
@am-ob6xz
@am-ob6xz 3 жыл бұрын
Super brother
@sivakumarchanti1088
@sivakumarchanti1088 2 жыл бұрын
Legend kaadhu vankara bend nataraani actor krishna
@ramreddy7182
@ramreddy7182 Жыл бұрын
Useless Krishna gadini legend anadaniki siggu veyataleda ?
@panduyadhav3435
@panduyadhav3435 3 жыл бұрын
ALWAYS GREAT KRISHNA GARU. .. DIFFERENT TYPE OF MOVIES
@srinivasbhukya1039
@srinivasbhukya1039 3 жыл бұрын
Super star Krishna is legend.......🙏🙏🙏🙏
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 2 жыл бұрын
NTR లాంటి పరిపూర్ణమైన నటుడు నభూతో నభవిష్యతి.
@jagadeeshwaryadav5003
@jagadeeshwaryadav5003 3 жыл бұрын
Jai super star Krishna
@adithyad3874
@adithyad3874 3 жыл бұрын
iddaru iddare..great mass heros
@MadanMohan-kj5fe
@MadanMohan-kj5fe 3 жыл бұрын
Krishna is legendary actor
@hitlerhitler3603
@hitlerhitler3603 3 жыл бұрын
Anduke na ntr ni target chesi pichakuntla movies tisadu kitty gaadu
@srinivasaraoy7029
@srinivasaraoy7029 3 жыл бұрын
Daring and dashing maatrame. Action lo zero
@SURESHBABUCHV
@SURESHBABUCHV 3 жыл бұрын
Jai super star krishana
@redmirchicommonman5256
@redmirchicommonman5256 3 жыл бұрын
అంత పెద్ద స్టార్స్ మధ్య విభేధాలు ఉంటే ఎంతోమంది సినీ పెద్దలు ఉన్నా వాళ్ళిద్దరినీ కలిపే ఆలోచన చేయలేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది
@jogikishorelal1238
@jogikishorelal1238 3 жыл бұрын
NTR Zend daba SUPER STAR ZEND dADA
@vijaykumar-pc4oo
@vijaykumar-pc4oo 3 жыл бұрын
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna opening craze - First 3-4 weeks Kurukshetram ki ekkuva collections vachaayi
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna opening craze - First 3-4 weeks Kurukshetram ki ekkuva collections vachaayi
@aparnamandava
@aparnamandava 3 жыл бұрын
NTR and Krishna both r grt. NTR is grt Director also.
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 жыл бұрын
krishna ku NTR thandri lantivaadu
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 3 жыл бұрын
Nobody beat Mr. NTR. He was alltime Legend
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
HERO KRISHNA Fair HERO BUT NTR Asuyaparu AKASANNI ATNTEKRISHNA MASS IMAGE-1975 TO 86 KRISHNA SWARNAYUGAM)CHUSI NTR,ANR KULLUKUNEVARU
@telugukings1227
@telugukings1227 2 жыл бұрын
Pookulo legend Rajiv Gandhi played football againist him.
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 3 жыл бұрын
SUPER STAR 🌟 ALWAYS SUPER STAR PLAIN HEARTED PERSON SUPER STAR 🌟
@sidhardhsaiprahasentertain4063
@sidhardhsaiprahasentertain4063 3 жыл бұрын
Krishna is class act bro , no kullu no kuthantram
@am-ob6xz
@am-ob6xz 3 жыл бұрын
Krishna is a good person
@venkat999eswarlu
@venkat999eswarlu 3 жыл бұрын
Superstar krishna great
@polayapolaya4365
@polayapolaya4365 3 жыл бұрын
Ntr is one of the legendry man
@Yuva_raj33
@Yuva_raj33 2 жыл бұрын
U r right
@user-zx1gp8qr9l
@user-zx1gp8qr9l 3 жыл бұрын
చాలా బాగున్నాయి మీ విషయాలు డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి
@XPlayboy-fq6hz
@XPlayboy-fq6hz 3 жыл бұрын
Super star 🌟 Krishna garu is always and forever A legend of TFI and an ever green super star
@murthytavva5590
@murthytavva5590 3 жыл бұрын
జై సూపర్ స్టార్
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 3 жыл бұрын
SUPER☆ KRISHNA IS ALWAYS SUPER ☆& NO. 1 HERO IN TFI. ADVENTUROUS HERO & REAL HERO OF TFI. ROLE MODEL FOR INDIAN FILM INDUSTRY. HE IS A VERY GOOD HELPING PERSON. HE GIVEN EMPLOYMENT TO MANY ARTISTS IN TFI. HE DEDICATED HIS LIFE FOR TFI. PROUD FATHER OF SUPER☆ MAHESH BABU.
@prabudasdhanala723
@prabudasdhanala723 3 жыл бұрын
Q as q
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 3 жыл бұрын
NTR ALWAYS GREAT
@srinivasreddysalla3003
@srinivasreddysalla3003 2 жыл бұрын
। । wqqq qq qq qq ww2
@thatilaxman9211
@thatilaxman9211 3 жыл бұрын
superb.....
@inovoluakhilakhil2845
@inovoluakhilakhil2845 3 жыл бұрын
SUPERSTAR REALHERO
@anatharao8447
@anatharao8447 3 жыл бұрын
గుడ్
@chigurlachandrasekhar2588
@chigurlachandrasekhar2588 3 жыл бұрын
Very good
@srinu.gowdeaita.7856
@srinu.gowdeaita.7856 3 жыл бұрын
Super,,,bradar...
@sajjalasrinivasreddy2284
@sajjalasrinivasreddy2284 3 жыл бұрын
Ntr krishna super
@satyanamala596
@satyanamala596 Ай бұрын
Rip superstar Krishna
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 2 жыл бұрын
Daring and dashing hero
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 3 жыл бұрын
Jai.superstar
@santhoshchowdary7750
@santhoshchowdary7750 3 жыл бұрын
Super Voice
@rathodsadhar7147
@rathodsadhar7147 3 жыл бұрын
కృష్ణ machi manisi
@santhoshchowdary7750
@santhoshchowdary7750 3 жыл бұрын
Nice video
@ramanjimba1310
@ramanjimba1310 3 жыл бұрын
Jai Ntr
@kirayikotigadu4661
@kirayikotigadu4661 2 жыл бұрын
Legend superstar Krishna
@francissukumar1283
@francissukumar1283 3 жыл бұрын
Good explain
@yedidasrinivasu4264
@yedidasrinivasu4264 3 жыл бұрын
manchivadu Krishna garu
@ajithcherukuri2072
@ajithcherukuri2072 3 жыл бұрын
Jai NTR
@surisettijahnavisuryachara3134
@surisettijahnavisuryachara3134 3 жыл бұрын
tq so much for vedio sir plese make more vedios sir make vedio on siripuram mongadu krishna sir accedent incident
@naveenvaddeswarapu5391
@naveenvaddeswarapu5391 3 жыл бұрын
They r good but competetion thappukadu..dont negative comments
@duganakishore7016
@duganakishore7016 3 жыл бұрын
NTR legend
@tathamajaka1662
@tathamajaka1662 3 жыл бұрын
Devuduchesina manushulu maruvam
@vijayasaradhimaganti6642
@vijayasaradhimaganti6642 3 жыл бұрын
Sr. Ntr gari gurunchi, kruuuuushna gari gurunchi baga chepparu😔😔😔.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
HERO KRISHNA Fair HERO BUT NTR Asuyaparu AKASANNI ATNTEKRISHNA MASS IMAGE-1975 TO 86 KRISHNA SWARNAYUGAM)CHUSI NTR,ANR KULLUKUNEVARU
@srinivasaraoy7029
@srinivasaraoy7029 2 жыл бұрын
Bokkale
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
@@srinivasaraoy7029 nuvvoka pedda bokkagadivile,,
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 3 ай бұрын
Correct ga cheparu krishna is king of 1970 to 1990 tfi. Every month one cinema relesed.
@ashoknani2778
@ashoknani2778 3 жыл бұрын
Ntr legend superstar is daer
@premkumar6303
@premkumar6303 3 жыл бұрын
Nakena inkeyarikaina Krishna kakunda Krushna antunnatundi🤔
@duggiralasubbaroa9075
@duggiralasubbaroa9075 3 жыл бұрын
Both are super heros. But any industry competition and few of jelosy is very common in anywhere
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 3 жыл бұрын
కురుక్షేత్రం మొదలైన తర్వాతే దాన వీర శూర కర్ణ బిగిన్ చేసారు. NTR గారు ఎవరితో విభేదించిన అది కొంతకా లం మాత్రమే. ఎవరితోనూ శాశ్వత విభేదాలు లేవు. కృష్ణ గారు NTR కు వ్యతిరేకంగా ఎన్ని సినిమాలు తీసిన వాటి ప్రభావం NTR పై పడలేదు
@durga4023
@durga4023 3 жыл бұрын
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 2 жыл бұрын
🙏🙏🙏
@rajendraprasad9038
@rajendraprasad9038 3 жыл бұрын
కురుక్షేత్రం సినిమా కి పోటీగా దానవీరశూరకృష్ణ తీసారు అంతే కాని దానవీరశూరకృష్ణ కు పోటీగా కురుక్షేత్రం తీయలేదు
@ratnampshm9559
@ratnampshm9559 3 жыл бұрын
💯 % correct information Sir,
@duggiralasubbaroa9075
@duggiralasubbaroa9075 3 жыл бұрын
Yes brother
@PKJBL
@PKJBL 3 жыл бұрын
DVS కర్ణ... ఒక చారిత్రాత్మక విజయం సాధించింది
@therebel9309
@therebel9309 3 жыл бұрын
నిజమే అయిండొచ్చు... కానీ ఈరోజు కురుక్షేత్రం అంటే పట్టుమని 10 మందికి కూడా గుర్తులేదు...ఎందుకంటే అంతమంది తారాగనం ఉండి కూడా ఫ్లాప్ నుండి కాపాడలేకపోయారు.... కానీ "దాన వీర శూర కర్ణ" అంటే తెలియని వారు లేరు.... కేవలం 10 లక్షల తో తీస్తే 1.5 నుండి 2 కోట్లు వసూలు చేసి,, భారత దేశం అంతటా ప్రభంజనం సృష్టించింది.... అంతా ONE MAN SHOW.... దట్ ఈజ్ NTR.... పులి ని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్న సామెతకు నిదర్శనం ఇదే....
@rajendraprasad9038
@rajendraprasad9038 3 жыл бұрын
@@therebel9309 అంటే ఎన్టీఆర్. నటిస్తే ఎవరూ నటించకూడదని ఏదైనా రాజ్యాంగం ఉందా, జనానికి సినిమా నచ్చితే చూస్తారు లేక పోతే లేదు , అయిదు కారెక్టర్ ల తో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేసిన మద్విరాట్ పర్వం వారం రోజులు ఆడింది మరి
@nagireddybushireddy4442
@nagireddybushireddy4442 3 жыл бұрын
NTR has produced DVSR Movie against Krishna Kurukshetram. Not Krishna made against NTR. If you want to know please enquire in the film industry
@vinodbabu4602
@vinodbabu4602 3 жыл бұрын
వాళ్ళు ఇద్దరు సొంత అన్నదమ్ములు లా ఉన్నారు, విభేదాలు ఉన్నా తరువాత కలసి మెలసి ఉండే వారు
@yogik2080
@yogik2080 3 жыл бұрын
Aithe 1990 Time Lo KRISHNA NTR ki oppose ga Movies endhuku tisadu
@vinodbabu4602
@vinodbabu4602 3 жыл бұрын
@@yogik2080 తీసిన తరువాత కూడా కలిసి సంతోషంగా గడిపారు
@tejaswiks7970
@tejaswiks7970 3 жыл бұрын
No friendship
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
@@yogik2080 Krishna teesindi, NTR politian gaa teesukunna decisions correct kaadu ani cheppadaniki maatrame; KRISHNA always respected NTR and NTR is the all time favourite hero of Krishna
@rathodsadhar7147
@rathodsadhar7147 3 жыл бұрын
ఫస్ట్ మీడియాకు సిగ్గు లేదు
@dongalakudonga3626
@dongalakudonga3626 3 жыл бұрын
Sahasame naa oopiri (1989), Naa pilupee prabhanjanam (1987) were Superhits. 1989 NTR elections vodipoyaadu Superstar Krishna congress ki campaign chesinappudu Mandalaadheesudu film also was popular.
@nagarajmreddy878
@nagarajmreddy878 3 жыл бұрын
NTR is a legendary actor.
@itsmemanya5581
@itsmemanya5581 3 жыл бұрын
NTR ANR Krishna shobanbabu Krishnam Raju SVR RajaBabu Rajanala savitri jamuna Anjali Devi bhanumathi suryakantham relangi chalam vanisri and many more are there as of now I am unable to recollect the names of extraordinary performers in late years
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
MEE LA IPPATIVARAKU HERO KRISHNA GARI NEWS,MOVIES,SHOOTING VISHESHALU EVVARU CHEPPALEDU KEEP IT UP Mee details cheppandi memu thelusukovaali
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 жыл бұрын
ఇద్దరు మంచిమనుషులే!
@HCSC2022
@HCSC2022 2 жыл бұрын
♥️SUPER🌟KRISHNA♥️SUPER🌟
@tyadhagiriyadhagiri4930
@tyadhagiriyadhagiri4930 3 жыл бұрын
Jai ntr
@kudaravallisateeshbabu2780
@kudaravallisateeshbabu2780 3 жыл бұрын
నాకు తెలిసిన విషయాలు. నందమూరి తారక రామారావు గారు వారి సుపుత్రులు హరికృష్ణ గారి వివాహ ఏర్పాట్లు స్వయంగా చూడటానికి సోదరులు త్రివిక్రమరావుగారితోకలసి నిమ్మకూరులో వారి స్వగృహంలోనే బస చేయటంజరిగింది. పెళ్ళికుమార్తె నిమ్మకూరులోనే ఒక మోతుబరి కుటుంబం నుంచి వచ్చింది. కుదరవల్లి సుబ్రహ్మణ్య సోమశేఖరరావు గారి చిన్నమ్మాయి లక్ష్మి ని హరికృష్ణగారితో వివాహం నిమ్మకూరులోనే జరిపించాలని ఇరుకుటుంబాలు నిశ్చయించుకున్నాయి. ఈ వివాహం అవగానే కృష్ణగారి దేవుడుచేసినమనుషులు షూటింగు బందరులో ఏర్పాటు చేశారు. షూటింగు ఏర్పాట్లు చూడటానికి హరికృష్ణగారి వివాహానికి హాజరవ్వటానికి కృష్ణగారు కొన్నిరోజులముందే మద్రాసునుంచి వచ్చి రిమ్మనపూడిలో (నిమ్మకూరుకు దగ్గరే) వారి బావగారు U సూర్యనారాయణబాబు గారింట్లో మకాం వుండి రోజూ ఉదయమే నిమ్మకూరువచ్చి అన్నగారిని కలసి ఆ తర్వాత తమ స్వంతపనులు నిమిత్తం వెళ్ళేవారు. సరిగ్గా అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు అందాలరాముడు చిత్రం షూటింగు నిమిత్తం రాజమండ్రిలో వున్నారు. ఆ చిత్రం బాపు, ముళ్ళపూడి గారి చిత్రం. జైఆంధ్రా వుద్యమంరోజులు. అప్పటికే కృష్ణగారు ఉద్యమాన్ని సమర్దిస్తూ ఒక స్టేట్ మెంట్ యివ్వటం జరిగింది. దాంతో వుద్యమకారులు రాజమండ్రి లో నాగేశ్వరరావుగారిని కలసి వారిని కూడా ఉద్యమాన్ని సమర్దిస్తూ ప్రకటనచెయ్యమన్నారు. అలాచేయకపోతే NT రామారావుగారు, SV రంగారావుగారు మరి నాగేశ్వరరావుగారి సినిమాలు థియేటర్లలో ఆడనివ్వం అని తెగేసి చెప్పారు. దాంతో నాగేశ్వరరావుగారు ముగ్గురి తరపున ఉద్యమానికి సమ్మతి తెలుపుతూ ప్రకటన చేశారు. ఇదంతా కృష్ణగారి వల్ల వచ్చింది అని భావించి నాగేశ్వరరావుగారు రాజమండ్రినుంచి ఒక మనిషిని నిమ్మకూరు పంపి విషయం తెలియజేశారు. ఇది జరిగిన మరుసటిరోజు ఉదయమే కృష్ణగారు అన్నగారి దగ్గరకు రావటం, అన్నగారు సున్నితంగా కృష్ణగారిని మందలించటం జరిగింది. హరికృష్ణగారి వివాహానంతరం దేవుడుచేసినమనుషులు బందరులో చిత్రీకరించటం జరిగింది. అప్పటికి రామారావుగారు ఒక సినిమాకు ఎక్కువరోజులు అవుట్ డోర్ షూటింగుకు ఒప్పుకోవటం జరిగింది. అన్నివిధాల రామారావుగారు కృషణగారికి సహకారం అందించి సకాలంలో చిత్రం పూర్తి చేయటంజరగింది. అప్పటికి వారిద్దరిమద్యన సుహృద్భావ వాతావరణమే వుంది.
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Sollu story. Legend Superstar Krishna - First 3-4 weeks Kurukshetram ki ekkuva collections vachaayi
@maruthikumar4398
@maruthikumar4398 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@govardhanraokotipatruni4169
@govardhanraokotipatruni4169 3 жыл бұрын
Not Krushna ... Krishna
@kranthipingula4050
@kranthipingula4050 3 жыл бұрын
😆😆😆😆
@Anonymous47
@Anonymous47 2 жыл бұрын
There are actors and stars - in Telugu industry there are very actors, most of them are or character actors and some female lead actors.
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, World's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaarito yevadiki polika pettakandi, Telugu prajalaku peru techhina vaaru, Gurtimpu techhina vaaru, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@janavijayam
@janavijayam 3 жыл бұрын
ntr intlo photo naa adi 1st photo
@murali2787
@murali2787 2 жыл бұрын
1111 no 1... 1111 ..no 1
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Krishnahaaru chala manchi vaaru andariki telisina vishayame, kaani congress party vaalla maatalu vini konni pichhi cinemaalu Annagaari meda teeseru, Jai NTR, Jai Jai NTR, Johar NTR, aayana mundu andaru digadudupe,
@dayalravipalli9565
@dayalravipalli9565 2 жыл бұрын
Super star Nataratna&natasamrat. Trimurtulu.
@vijayraghuveer8573
@vijayraghuveer8573 3 жыл бұрын
Budhi gyanam undali Ntr Antha goppa Cinema 30 yrs postpone Chesadu.Jai Viplava Simham Alluri Seeta Ramu.🕺🕺🕺.
@manikantasurlla6848
@manikantasurlla6848 3 жыл бұрын
brooor
@murali1891
@murali1891 3 жыл бұрын
1985-2000 movies gurinchi cheppandi
@shydashaik8904
@shydashaik8904 3 жыл бұрын
Go to skydrems channel
@yogik2080
@yogik2080 3 жыл бұрын
NTR cm ga gelichinappudu chala movie chesadu krishna oppos ga
@dongalakudonga3626
@dongalakudonga3626 3 жыл бұрын
Vaatillo Sahasame naa oopiri (1989), Naa pilupee prabhanjanam (1987) were Superhits. 1989 NTR elections vodipoyaadu Superstar Krishna congress ki campaign chesinappudu Mandalaadheesudu film also was popular.
@srinivasaraoy7029
@srinivasaraoy7029 3 жыл бұрын
Siggulekubdaa second time NTR CM ayyaka pellam tho kalisi velli garlanding chesi wishes cheppadu. Appudu malli opinion maaripoindaa NTR meeda.
@oops9437
@oops9437 2 жыл бұрын
@@srinivasaraoy7029 Evaru CM ayina congratulate chesthaanu annadu krishna, video sarriga vinu, that's basic courtesy,it doesn't mean his opinion was changed
@jagadeeshwaryadav5003
@jagadeeshwaryadav5003 3 жыл бұрын
Jaibjp Jai Hind
@yelakantisrikanth8687
@yelakantisrikanth8687 3 жыл бұрын
Krishna is a good person but ntr is legend
@subhashsubbu2350
@subhashsubbu2350 3 жыл бұрын
Super star fans ayethe oka like evadi
@alladaprasad8237
@alladaprasad8237 3 жыл бұрын
ఈ క్రింద కామెంట్స్ చేసిన రామచంద్ర మూర్తి గారుచనిపోయిన వ్యక్తి మన గౌరవం ఇవ్వాలి ఎన్టీఆర్ గారు చనిపోయారు ఆయన్ని వాడు వీడు అని అనడం ఏమీ సమంజసం కాదు ఇలా ఎప్పుడూ మాట్లాడకూడదు అని నా మనవి
@rangaraopunati1343
@rangaraopunati1343 3 жыл бұрын
Samaskaram Leni vedava.
@telugusmschanel4828
@telugusmschanel4828 3 жыл бұрын
మీరు చెప్పింది అబద్దం Sir వాళ్ళకి మనస్పర్దలు వచ్చింది అందుకు కాదు
@oops9437
@oops9437 2 жыл бұрын
Mari endhuku?
@Singa-zb8ck
@Singa-zb8ck 3 жыл бұрын
Cini Jivitham ichina manishi medhey thiraga padatam krisha garu cheysina modhati thappu .oka pani chesey mudhu kastha venuk mundhu choosukoni cheyali kadha yevarina ..jai ntr...
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
krisna ki cineejeevitha ntr ichada KRISHNA MASS IMAGE CHUSI NTR ASUYAPADEVADU Thelusuko reality
@oops9437
@oops9437 2 жыл бұрын
BOKKA ichhadu, Krishna rose on his own
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna - First 3-4 weeks Kurukshetram ki ekkuva collections vachaayi
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Nee moham .. Superstar Krishna ki NTR jeevitham ivvata,m emiti. 1962 lo start ayyadu own ga and Krishna gaaru 1965 kalla Hero ayyadu. 1966 ki Gudhachari 116 released and stardom start ayyindi. 1971 Mosagallaki Mosagadu tho Superstardom vaipu doosuku poyaadu
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
Krishna political cinemalu teesindi, kevalam NTR politian gaa teesukunna decisions correct kaadu ani cheppadaniki maatrame; KRISHNA always respected NTR and NTR is the all time favourite hero of Krishna
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
"కృష్ణ గారి సినిమా ఆడుతున్న ధియోటర్స్ దగ్గర అలజడి అల్లరి చేయడం, ఆయన సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు భయబడటం అనేది అభూత కల్పన, నేటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊళ్ళో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అంటే హడల్, ఆయనకు ఉన్నంత మంది అభిమాన గణం ఆరోజుల్లోనే కాదు, ఈరోజుకి భారత దేశంలో మరే ఇతర నటులకు లేరు. 'నాపిలుపే ప్రభంజనం', సాహసమే నా ఊపిరి' వంటి చిత్రాలు ప్రదర్శించే ధియోటర్స్ దగ్గరికే వచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఇలాంటి వీడియోలు ఇంకెప్పుడు చేయకండి"
@gvsatish424
@gvsatish424 2 жыл бұрын
నిజమా నువ్వు లెక్కలు పెట్టావా లేదా థియతెర్స్ దగ్గర కూర్చుని వెర్రికేక లు వెసెవాలని లెక్కపెత్తవ సరే అంత మంది వుంది ఎం పీకెదు అటు రాజకీయాల్లొ ఇటు సినిమల్లొ పీకింది ఏమి లేదు బెండు అప్పారావు కాకపోతే NTR తో పోటీ పడి ఉనికిని కాపాడు కోవడానికి శ్రమ పడ్డాడు ఇది అందరికీ తెలుసు including వాడి ఫాన్స్ కి కూడా
@SURESHBABUCHV
@SURESHBABUCHV 3 жыл бұрын
Krishana antra jffaa hero krishana garu
@arpenaboyinavenkanna6239
@arpenaboyinavenkanna6239 3 жыл бұрын
Krishna garu kadu nuvvu jaffa
@SURESHBABUCHV
@SURESHBABUCHV 3 жыл бұрын
@@arpenaboyinavenkanna6239 brother nenu krishna sir ni jaffa analedu cheppe vadeni jaffa annanu enduku ante ma krishna garini single word tho krishana ani auntunnadu. Ma super krishna legend hero.
@arpenaboyinavenkanna6239
@arpenaboyinavenkanna6239 3 жыл бұрын
Sorry brother iam big fan of superstar krishna
@SURESHBABUCHV
@SURESHBABUCHV 3 жыл бұрын
@@arpenaboyinavenkanna6239 tq brother
@NatureloverAj006
@NatureloverAj006 3 жыл бұрын
Benddappa rao anali 😂😂🤣😂😂😂😂😂😂😂vadu... vadi acting
@kranthipingula4050
@kranthipingula4050 3 жыл бұрын
ఎన్టీఆరునే టార్గెట్ చేసి సినిమాలు తీసింది విజయనిర్మల.
@sunandasravanthi4563
@sunandasravanthi4563 3 жыл бұрын
Ok sare aithe ippudu deeni valla use ?
@lovarajusaripalli7964
@lovarajusaripalli7964 3 жыл бұрын
ntr Garu taravate avaraina
@govardhanraokotipatruni4169
@govardhanraokotipatruni4169 3 жыл бұрын
Valla godavalu manakenduku...... Krushna
@mohanrao2303
@mohanrao2303 2 жыл бұрын
Krishna tho shobhan babu chetulu kalipadanatam kante krishnam raju chetulu kalipadante samanjasamga untundi.vilekarlu adigina prashnalalu shobhan babu samadhanalu dhatavesaru Krishnam raju garu matrame dhairyanga jawabichadu.
@spartanwarrior7923
@spartanwarrior7923 3 жыл бұрын
Krishna ra krushna kadhu eri pushpam
@ramanapyla8314
@ramanapyla8314 2 жыл бұрын
Krishna garu politics ki velladam valana cine career stardom ni tondaraga kolpoyaru, krishna ni pakkana petti chiranjeevi, balakrishna tho movies teeyadam modalu pettaru, ela chusina krishna gari career top star ga chinna age lo ne 1986 tho end ayindi, appatiki ayana age 43 leda 42 years
@kondetiproductions8039
@kondetiproductions8039 3 жыл бұрын
RESPECTED film lovers,I wrote one human emotions story with out single fight for jr ntr sir and nayanathara gaaru,To know this story in KZbin please type "KONDETI PRODUCTIONS "(for correct spelling, please type only)
@kumarvsb4175
@kumarvsb4175 2 жыл бұрын
Those who were supported NTR that gang replaced him from party chief by their gang leader we know.
@ajayajju2656
@ajayajju2656 3 жыл бұрын
One and only NTR యుగపురుషుడు ఆయనకి ఎవడు సాటిలేరు
@kumark-yk4uh
@kumark-yk4uh 3 жыл бұрын
Pk mundu sr ntr jr ntr bacha...jai pawan kalyan..
@RadhaKrishna-hf4mq
@RadhaKrishna-hf4mq 3 жыл бұрын
Jaipvala
@pommalanaveen2434
@pommalanaveen2434 3 жыл бұрын
@@kumark-yk4uh em matladathunnav ra puka gudda paguluddi niku
@oops9437
@oops9437 2 жыл бұрын
@@kumark-yk4uh Orey nee pichhi puku maatalu🤣🤣🤣
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Own family and party tanni bayataki Pampinchaaru NTYR ni. Oka saari kaadu 2 times tanninchukunnadu NTR
@Yuva_raj33
@Yuva_raj33 3 жыл бұрын
Poor fellow devunni artham chesukoledu kittappa
@oops9437
@oops9437 2 жыл бұрын
Poor fellow Dunna pothu NTR kukka chaavu chachhadu 🤣🤣🤣
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna - First 3-4 weeks Kurukshetram ki ekkuva collections vachaayi
@raovangipurapu6674
@raovangipurapu6674 2 жыл бұрын
Why to compare with NTR. He is beyond compare. Krishna just an actor but should not be compare with ANR n NTR.
@rangaraopunati1343
@rangaraopunati1343 3 жыл бұрын
Field lo ilantivi sahajan,chala unnayi,valla cinemalu chuddam anandiddam,venak godavalu manakenduku?cheppevadu correct Ani manakela thelisi,idoka publicity ebrasilaku.
@ganeshmodukuru6562
@ganeshmodukuru6562 3 жыл бұрын
Ssmb
@ashyamala2149
@ashyamala2149 3 жыл бұрын
Meere kaaranam
@sundeepsandy953
@sundeepsandy953 3 жыл бұрын
Krushna anakandi sir
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Super Star Krishna Fans Dharna against Nagarjuna Varasudu Movie
6:07
CINEMA SITRAALU
Рет қаралды 164 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 546 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 17 МЛН
Reasons for disputes between jayaprada and Sridevi
6:34
VENDI VENNELA
Рет қаралды 150 М.
NTR, K.Viswanadh combination.. unknown facts
6:35
VENDI VENNELA
Рет қаралды 128 М.
Veteran Producer Murari was Angry at sr NTR | Gossip Adda
4:56
Gossip Adda
Рет қаралды 283 М.
NTR first son Ramakrishna.. untold story.. intersting
8:16
VENDI VENNELA
Рет қаралды 544 М.
育児6年目の韓国人父が娘と遊ぶ方法4 #shorts
0:11
ミョリムMyorimu
Рет қаралды 26 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
0:20
진영민yeongmin
Рет қаралды 25 МЛН
DO YOU HAVE PARENTS LIKE THIS?
0:19
dednahype
Рет қаралды 2,2 МЛН