Very well explained. Guruvulaki koti koti paadabhinamaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SANDEEPKUMAR-wk4fr4 жыл бұрын
ఇద్దరు పుణ్యపురుషుల కలయిక. అద్భుత దర్శనం. నాయనానందకరం. 🙏🙏🙏🙏🙏.
@Costatimesdaily Жыл бұрын
ఓం శ్రీ సద్గురువే నమః 🙏🙏🙏
@krishnamohanchavali69374 жыл бұрын
స్వామి మీ ఇరువురికి ధన్యవాదములు🙏💐🙏💐 నా అదృష్టం, వెలకట్టలేని సమాచారం, సాధన విషయాలు మీ వల్ల వినగలుగుతున్నాను మీ వీడియో ఎప్పుడు వస్తాయా, ఏ యోగి దర్శనం అవుతుంది, ఏ చెబుతారు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తూ ఉంటాను 💐💐💐💐💐 ఈ ఛానల్ వారికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు 🙏💐
@ranganathrao52072 жыл бұрын
GURU DHEVULAKU SIRASAA NAMAMI
@k.sreedevisairam45867 ай бұрын
ఓమ్ శ్రీగురుభ్యోనమః
@rajkumarvideos18653 жыл бұрын
చాల అద్భుతంగా గా ఉంది ఇద్దరి ఆత్మజ్ఞానుల సత్ససoగం
@radha23836 ай бұрын
Adhbhutam guruji
@lokeshverma555553 жыл бұрын
4 రోజుల్లో 19 వేల మంది చూశారు. Spiritual videos కి ఇంత రేటింగ్ ఉండటం నేను ఇప్పటి వరకూ చూడలేదు.
@amruthangamayah52262 жыл бұрын
ఏం ప్రయోజనం అండీ లోకేష్ గారు, అంత డెప్త్ ఏం లేదండీ ఈ చర్చలో
@SaiKumar-ig7xp Жыл бұрын
Ll by
@lokeshverma55555 Жыл бұрын
@@amruthangamayah5226 మీరు కోరుకునే depth ఉండకపోవచ్చు మేడమ్.
@parvathidevisristi19585 ай бұрын
యోగం లేనిది ధ్యానం కుదరదు. ధ్యానం లేనిది జ్ఞానం రాదు. తపన లేనిది దైవ జ్ఞానం రాదు. 👌👌👌
@malliharsha51353 жыл бұрын
స్వామి జ్ఞానానంద గిరి స్వామివారిని చూస్తుంటే ఒక యోగి ఆత్మ కథలో పరమహంస యోగానంద స్వామీజీ వారు లా అనిపిస్తున్నారు వారు కూడా అలాగే చాలా మంది ఋషులను కలిసి వారి అనుభవాలు బుక్ రూపం లో అందించారు ఈ స్వామి వారు వీడియో రూపం లో అందిస్తున్నారు క్రియాయోగ గురు పరంపరకు సాష్టాంగ ప్రణామం లు
@sreenivasareddyk58722 жыл бұрын
good video
@mokshithreddy86282 жыл бұрын
🙏 guruji. 👍
@lokeshverma555553 жыл бұрын
PMC KMC Superb channels
@malliharsha51353 жыл бұрын
అనుభవజ్ఞానం పొందిన ఇద్దరు గురువులు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు
@alemadhusudan24973 жыл бұрын
చక్కటి జ్ఞానాన్ని మంచి విలువైన విషయాన్ని తెలిపారు ధన్యవాదాలు మధు challur
@shankarmuddasani94793 жыл бұрын
అద్భుత జ్ఞానుల అపూర్వ కలయిక
@samalaanandam57772 жыл бұрын
Jai gurudev
@narayanarajubandarnanaji80982 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@ashokjeelakarra15023 жыл бұрын
Ubhaya gurudevulu ki atma namaskaram 🙏🙏🙏🙇
@laxmanakumartalla95233 жыл бұрын
ఆత్మ నమస్కారం గురువుగారు...🙏🙏🙏
@laxminararayana10672 жыл бұрын
శ్రీశ్రీశ్రీ క్రియాయోగి జ్ఞానానంద గిరి మహారాజ్ కీ జై 🙏
@aditya.t16144 жыл бұрын
ఆత్మ నమస్కారం గురువుగారు
@pandurangaraoganta48814 жыл бұрын
Guru dvayamunaku atmanamaskaramulu swamiji.🙏🙏
@thirupathichary68023 жыл бұрын
Om Sri gurubhyoo namaha 🙏🙏🌹
@n.narendrababu86263 жыл бұрын
Swami he is Real master thank 🙏 you so much Iam very very happy thank 🙏 you jay Sri Rama
@achalakarunanandha3 жыл бұрын
oఓo శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీ ఛానల్ ఇంకా అచల గురువులు దగ్గర కుడా వెళ్లి మాలాంటి వాళ్ళకి తెలియజేయండి