Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry |

  Рет қаралды 293,195

PMC Telugu

PMC Telugu

Күн бұрын

Brahmasri Lakshmananda Guruji About Siddhi Vidhya Rahasyam | Ravi Sastry | PMC Telugu
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
#meditation #pmc_channel #pmconlinetv #pmclive #patriji #pyramidmeditationchannel #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patriji_speeches_telugu #pmcchannelintelugu #siddheswarananda#swamiji#patriji_latest_speeches #patrijimeditation

Пікірлер: 125
@PMCTelugu
@PMCTelugu 5 жыл бұрын
sidha yoga ashrmam, punnapu reddypeta,gurla manadalam,vizianagaram-535002 ph numbers-8179682622,9346322395,9440399369
@prabhakarreddypolamreddy5212
@prabhakarreddypolamreddy5212 5 жыл бұрын
Thank you for providing contact details of guruji.
@harinathchaganti1509
@harinathchaganti1509 5 жыл бұрын
thank you so much
@sumanirmala
@sumanirmala 5 жыл бұрын
మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా అనిపించింది జీ, ఓం నమశివాయ 🙏
@123456zingaro
@123456zingaro 5 жыл бұрын
PMC Online TV jya
@PushpaKumari-ro9ut
@PushpaKumari-ro9ut 5 жыл бұрын
@@harinathchaganti1509 can
@madhavaraochoudarygummadi7409
@madhavaraochoudarygummadi7409 5 жыл бұрын
ఇలా తెలుగు వారి గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకు రావటం .....చాలా........ఆనందంగా ఉంది
@srinivaassattu100
@srinivaassattu100 5 жыл бұрын
మారెళ్ళ రవి శాస్త్రీ జీ మీరు సరైన విధంగా సమ సమాజం దృష్ట్యా గరువుల యొక్క సంపూర్ణ జ్ఞానం ప్రపంచానికీ... పంచడానికి PMC chanel ద్వారా మీరు అందించే ప్రయత్నం మహ యజ్ఞం అద్భుతమైన ప్రయోగం ప్రపంచానికి అనంత ప్రయోజనం కలుగుతుంది.విశ్వమంతటా దాగివున్న గురుదేవులందరికీ... మా మనస్పూర్తిగా ప్రేమాభి వందనాలు తెలియజేస్తున్నాము.👌👌👌💐💐💐
@venugopalm6997
@venugopalm6997 4 жыл бұрын
చాలా చాలా బాగుంది. లోతైన విశ్లేషణ. అసాధారణ ప్రజ్ఞ.నమస్కారం వేణుగోపాల్
@trimurthuluanupoju6548
@trimurthuluanupoju6548 5 жыл бұрын
మంచి సత్సంగం జరిగింది.గురువుగా రుచాలా విషయాలువివరించారు పరమావందమైంది Pmc వారికి ధన్యవాదాలు.
@sureshpendem140
@sureshpendem140 5 жыл бұрын
Brhmahrshi Lakshmaandha Guruji Athma Pranamalu , Chala bhaga viverinchar spiritual truths with samskrutha slokalothu ,. ఒక మంచి సజ్జన సాంగత్యం , అందరూ వినవలసిన సత్యాలు రవీ శాస్ర్తీ మంచి వివరణ , థాంక్స్ గురు గారికీ థాంక్స్ PMC ki Thanks ఎందరో మహానుభావులు అందరికి వందనములు
@drpoojamaddela3119
@drpoojamaddela3119 4 жыл бұрын
Blessed to hear great people🙏 Many thanks Ravi Shastri garu🌷
@surendharsurineni6103
@surendharsurineni6103 5 жыл бұрын
P m c chanal కి ధన్యవాదాలు గురువుగారికి పాదాలకు నమస్కారం, ఎంత వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swathirupa4913
@swathirupa4913 5 жыл бұрын
Thank you PMC channel such a great interviews
@srinivassykam786
@srinivassykam786 4 жыл бұрын
లక్ష్మణానంద గురువుగారు మీకు నా నమస్కారము.
@kolipakaharini5692
@kolipakaharini5692 5 жыл бұрын
First ever spiritual channel 👏🏼chala useful info 👍🏼thanks peddavaru amdariki 🙏🏼
@yegireddivenkataramana6699
@yegireddivenkataramana6699 5 жыл бұрын
చాలా మంచి సత్సంగం... గురువు గారికి కృతజ్ఞతలు
@jayamma4471
@jayamma4471 5 жыл бұрын
Sir🙏guruvu garu matladinidi chala bhagundi
@OM-NAHAM-SHIVAAYA
@OM-NAHAM-SHIVAAYA 4 жыл бұрын
Jai gurudeva..jai gurudatta..sri gurubhyoo namaha..hari he om
@venkataramanar1391
@venkataramanar1391 5 жыл бұрын
చాలా బాగా‌ చెప్పారు ధన్యవాదాలు
@lakshnemani7960
@lakshnemani7960 5 жыл бұрын
Dear sir, appreciate your efforts. You are interrupting Guruji a lot which I feel is creating blocks to his flow. Hope you take this in a positive manner
@rammohanraomutyala9349
@rammohanraomutyala9349 4 жыл бұрын
Chala baga cheparu swamy🙏
@karthikkkondreddi3222
@karthikkkondreddi3222 4 жыл бұрын
Thank you gurujee
@SANDEEPKUMAR-wk4fr
@SANDEEPKUMAR-wk4fr 5 жыл бұрын
విలువైన సమాచారం. 🙏🙏🙏
@saisusheel4085
@saisusheel4085 5 жыл бұрын
👌👏🙏🙏 Chala Bagundi master
@raveendraseepana7045
@raveendraseepana7045 5 жыл бұрын
Thank you pmc channel
@venugopalm6997
@venugopalm6997 4 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మీకు నమస్కారం వేణుగోపాల్
@roopasudha215
@roopasudha215 5 жыл бұрын
Giruvu gariki namasumanjalulu🙏🙏
@radhavlog789
@radhavlog789 4 жыл бұрын
Great information
@ksdksd8378
@ksdksd8378 5 жыл бұрын
Exellent discussion
@b.shankarachari3662
@b.shankarachari3662 5 жыл бұрын
Pmc Best video
@davathpranay8399
@davathpranay8399 4 жыл бұрын
Miku Paadabhivandanalu
@mitrareddy9804
@mitrareddy9804 5 жыл бұрын
Excellent explanation swamiji
@sureshjournlist
@sureshjournlist 4 жыл бұрын
Hurdaya purvaka danyavadalu🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelimanjula5825
@neelimanjula5825 5 жыл бұрын
Pranamalu guru guru garu
@radhakrishna8180
@radhakrishna8180 4 жыл бұрын
Chala Baga yoga very great
@NaveenKumar-fd7fr
@NaveenKumar-fd7fr 5 жыл бұрын
Guruvu gariki namasumanjali ...
@roopasudha215
@roopasudha215 5 жыл бұрын
Chalavisjayalu telipinanduku danyavadamulu Masters 🙏
@madanmohan5910
@madanmohan5910 5 жыл бұрын
VERY MUCH VALUABLE INFORMATION. NAMONAMAHA
@balajipeetani3308
@balajipeetani3308 4 жыл бұрын
Om Sri gurubhyo namaha 🌹🙏
@ramchandraprasadalapati6070
@ramchandraprasadalapati6070 5 жыл бұрын
Pranamam GURUVUGARU
@ramaraokandi9883
@ramaraokandi9883 5 жыл бұрын
Dehame Devalayam Jeevude Devudu Anna Goppa vishayanni intha easy ga explain chesinanduku Chala Dhanyavadamulu Guruji. Inka chala vishayalu mea dwara telusukovalani Korukuntunnam Guruji
@honeybee5804
@honeybee5804 5 жыл бұрын
Brahmarshi Lakshamananada Guruji 🙏🙏🙏🙏🙏
@pottaappalaraju6770
@pottaappalaraju6770 5 жыл бұрын
Namaskaram Guruvugaru
@gangadharpamarthi4257
@gangadharpamarthi4257 5 жыл бұрын
Super guruvugaru chalabaga vopikaga chaypparu dhanayavadhamulu
@balavardhanreddy553
@balavardhanreddy553 5 жыл бұрын
ఆత్మ నమస్కారం గురువు గారు
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 5 жыл бұрын
Adbhutamuga chepparu
@mohanchary2141
@mohanchary2141 5 жыл бұрын
Chala chakkaga vivarincharu guruji 🙏🙏
@FUTURECREEP2PI
@FUTURECREEP2PI 5 жыл бұрын
Great work by this channel , please take more interviews
@kalpanas452
@kalpanas452 5 жыл бұрын
Nice 👌
@DharmaShakti130
@DharmaShakti130 5 жыл бұрын
PMC/ PSSM is having good scientific, spiritual, Dharmic expert masters
@rvtelugucreations2848
@rvtelugucreations2848 5 жыл бұрын
Good sir
@raaghavraju1999
@raaghavraju1999 5 жыл бұрын
Wonderful informative enlightening 🙏
@dkalyaan
@dkalyaan 3 жыл бұрын
🙏❤️🌸
@krishnaiith698
@krishnaiith698 5 жыл бұрын
Very valuable lesson Sir
@kbckbc6767
@kbckbc6767 5 жыл бұрын
Excellent
@yadalasudhakar3673
@yadalasudhakar3673 5 жыл бұрын
Na hrudaya purvaka krutajnatalu always pmc all
@krishnabharathi8559
@krishnabharathi8559 5 жыл бұрын
Chaala manchi satsagam
@SyamGSudar
@SyamGSudar 5 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 4 жыл бұрын
Jai gùru
@Su11165
@Su11165 5 жыл бұрын
Great wisdom info thanks guruji
@srikanthgangala5341
@srikanthgangala5341 5 жыл бұрын
Guruvu garu naku sidhasram pranayam cheyalani undhi . Nanu anugrahinchagalaru
@Srivishnutejas
@Srivishnutejas 5 жыл бұрын
Thank you
@rameshbabujakka6314
@rameshbabujakka6314 5 жыл бұрын
Bagundi swamy
@nandumohan1142
@nandumohan1142 5 жыл бұрын
సిద్దయోగం లో సిద్దవైద్యం చేస్తారా ఏ వ్యాదులకు చేయగలరు సిద్దవైద్యాన్ని అగస్త్యమహాముని రూపొందించారు కాదా ?
@mandarisrinivas2977
@mandarisrinivas2977 5 жыл бұрын
Ayyaa meeku namaskaramulu
@ramakrishnayadav8972
@ramakrishnayadav8972 5 жыл бұрын
🙏🙏🙏👌👌👌💐
@hyndavisgreenary5158
@hyndavisgreenary5158 5 жыл бұрын
Awareness program
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 5 жыл бұрын
Guruvu gariki dhanyavaadaalu
@Geethaprasad-wv2yq
@Geethaprasad-wv2yq 5 жыл бұрын
గురువుగారిని మాట్లాడనివ్వండి
@All.is.well2618
@All.is.well2618 5 жыл бұрын
🙏🙏🙏🙏
@bindukbm
@bindukbm 5 жыл бұрын
Guruji ..meru cheppe vemana poems aa book lo dorukutai...pls let me know
@govardhansunkara1179
@govardhansunkara1179 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvr3607
@mvr3607 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 5 жыл бұрын
jai gurudev 🙏
@ranganatharaonukala7565
@ranganatharaonukala7565 5 жыл бұрын
BRAHMASRI LAKSHAMANA NANDH GURUJI VAARKI SIRASA NAMAMI.
@lifebeingchanged
@lifebeingchanged 5 жыл бұрын
Atma namaskaram guruvu garu
@madhavaraochoudarygummadi7409
@madhavaraochoudarygummadi7409 5 жыл бұрын
భార్య భర్తలు కలిసేటప్పుడు ఏ భావనలో ఉంటారో ఆ రకమైన ,,,,,,,,,జీన్సు,,,,,,,,,,మాత్రమే బిడ్డ లో పరిపూర్ణ మవుతాయు, ,,,,,,,నా అనుభవము. నాకు 70సం//లు
@pavanisrinivas6668
@pavanisrinivas6668 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@veerendrarao7355
@veerendrarao7355 5 жыл бұрын
Very clear..
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Om gurubio namaha
@knowledgeisourlife3040
@knowledgeisourlife3040 5 жыл бұрын
PMC one of the geetha
@chetanswaroop6356
@chetanswaroop6356 5 жыл бұрын
Good
@shivadas3516
@shivadas3516 5 жыл бұрын
Namskaram guru Garu memu me asramani ki ravalanukuntum alaravali contact no unda .......
@kvveerababu
@kvveerababu 5 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@manguthapadma2563
@manguthapadma2563 5 жыл бұрын
WOW
@vijay-mw2jm
@vijay-mw2jm 5 жыл бұрын
🕉
@0007gvi
@0007gvi 5 жыл бұрын
Low sound, increase sound
@TLNReddy
@TLNReddy 5 жыл бұрын
Sir, 🙏, neanu, Mee, chanal, chustututanu, ede, iinko, veraga unade,
@balakrishna-fj7ef
@balakrishna-fj7ef 5 жыл бұрын
Please give Jubilee Hills address
@mlumudidargah6275
@mlumudidargah6275 5 жыл бұрын
Guruwe garu address kavalayanu
@rajip3400
@rajip3400 5 жыл бұрын
Very insightful. Could you please share Hyderabad, Mahabubnagar Sidha ashram address. Thank you.
@mahalaxmikarri688
@mahalaxmikarri688 5 жыл бұрын
Namaskaram swamiji 🙏 ...... Sandeha nivrutti koraku mimmalni kalavadaniki samayam ivvagalara!!
@nandanvihari2803
@nandanvihari2803 5 жыл бұрын
Thank u swamiji
@venkataramanaiahr1657
@venkataramanaiahr1657 5 жыл бұрын
Namo namaha dava
@vinodboddu1991
@vinodboddu1991 5 жыл бұрын
Narayana narayana
@sivalingaprasadkondam1743
@sivalingaprasadkondam1743 5 жыл бұрын
guruji gari address chepandi
@bhupathiraju2955
@bhupathiraju2955 5 жыл бұрын
om
@veerabhadraiahmudigonda5852
@veerabhadraiahmudigonda5852 3 жыл бұрын
2
@ShivaKumar-kc5uq
@ShivaKumar-kc5uq 5 жыл бұрын
Please give jublee hills Hyderabad address
@ll-sh7vl
@ll-sh7vl 5 жыл бұрын
Virayamunu adhupulo petukovadu ante sadhyamu kadhu edhi kaliyughamu mumdhu Kali Raju ante Kali adupaxutbaxu
@rameshsunkara1
@rameshsunkara1 5 жыл бұрын
SiddaVedam
@chinthalapochaiah4712
@chinthalapochaiah4712 5 жыл бұрын
Gaissdgurruujjjjjj........
@pandurangaraomajeti9459
@pandurangaraomajeti9459 5 жыл бұрын
కి్
@krishnavenitadepalli8698
@krishnavenitadepalli8698 5 жыл бұрын
G००D
@sriranichowdary1923
@sriranichowdary1923 4 жыл бұрын
Thank you pmc chanel
@kothurimadhavi6747
@kothurimadhavi6747 4 жыл бұрын
Thank you so much guruji
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН