Latest Telugu Christian Marriage Song || Korukunna Chelimi Cover|| SidduSinger || Prudhvi Music Team

  Рет қаралды 1,499,308

Siddu Singer

Siddu Singer

Күн бұрын

Пікірлер: 1 400
@arepogucharan9103
@arepogucharan9103 6 ай бұрын
సిద్దు అన్న దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చినాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని దీవెనలు నీకు మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గద్వాల జిల్లా యెహోషువ
@bro.ravikumar6884
@bro.ravikumar6884 3 жыл бұрын
నేను ప్రతిసారి ఈ సాంగ్ వింటాను నాకు చాలా ఇష్టమైన సాంగ్ సింగింగ్ సూపర్
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Please Share & Subscribe
@Sowjanyakishor
@Sowjanyakishor 2 жыл бұрын
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిమి పొందెను కలనైనా ఎన్నడూ విడువడు ఈ సమయం నీదే చేరుమా "2" వేచియున్నది నీ బంధము.. 1.కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా "2" " ఈ సమయం" 2.మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశనే తీర్చును "2" "ఈ సమయం"
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much
@amen9192
@amen9192 2 жыл бұрын
Supar annya Exlent song chala bagudhi 💐💐💐💐💐
@amen9192
@amen9192 2 жыл бұрын
Myname sindhu singer star maker lite lo
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much
@EUDAYKUMAR1991
@EUDAYKUMAR1991 2 жыл бұрын
కొంచెం సినిమా పాట ట్యూన్ ఉంది అనిపిస్తుంది బ్రో వాట్ ఎవర్ ఇట్ ఐస్ గుడ్ సాంగ్
@Vinutan04
@Vinutan04 Жыл бұрын
నేను ఎడిటింగ్ చేస్తాను నేను చేసే క్రిష్టియన్ పెళ్ళిలో ఈ సాంగ్ కచ్చితంగా ఆడియో పెడతాను. ఇంత మంచి సాంగ్ అందించిన మీ టీమ్ కు అభినందనలు
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Brother please Share & SUBSCRIBE for more songs Praise the LORD🙏🏻
@gurramanvesh124
@gurramanvesh124 8 ай бұрын
ఈ పాట నేను రోజుకి చాలా సార్లు వింటాను...అందుకేనేమో విన్న ప్రతిసారీ నాకు పెళ్ళి చేసుకోవాలి అని ఉంది..అంత మధురంగా ఉంది
@SidduSinger
@SidduSinger 7 ай бұрын
Thank you so much brother
@ManojRunjala
@ManojRunjala 5 күн бұрын
Ohh nice brother
@kedambhanuprakash5228
@kedambhanuprakash5228 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ పాట పదే పదే వినాలనిపిస్తుంది అన్న 🎉🎉🎉🎉❤❤❤
@Keerthi-sf1px
@Keerthi-sf1px Жыл бұрын
Yes
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much brother, Praise the lord 🙏🏻
@RBjji-h2q
@RBjji-h2q 8 ай бұрын
My favourite song naaku chaala ante chaala estamayina song malli malli vinaalanipisthundhi eduposthundhi chaala estam❤❤❤ devudu jathaparichina bhandham edhi super lirics I love this song for evar ❤❤❤
@SidduSinger
@SidduSinger 8 ай бұрын
Thank you so much sister, praise the Lord 🙏🏻
@gouthampintu1671
@gouthampintu1671 3 жыл бұрын
కలలు కంటివే ని ప్రియుని కోసం ని కొరకే నిలిచి యున్నాడు ఒకసారి ఇటు చూడుమ సూపర్ లిరిక్స్ ఐ లవ్ థిస్ సాంగ్ చాలా బాగా రాసారు.❤️
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you so much brother
@ajaikumar9379
@ajaikumar9379 Жыл бұрын
Rebjies
@rajapandukudumula5200
@rajapandukudumula5200 Жыл бұрын
​@@ajaikumar9379 ❤3e❤3e3eee33eee❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊
@swapnagolla4518
@swapnagolla4518 Жыл бұрын
Challa bagaa padatharu brother meru
@RajeshKusume
@RajeshKusume Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు బ్రదర్
@SamuelYemmiganur
@SamuelYemmiganur Жыл бұрын
లాల లాల లాల లలలా.. లల లాల లాల లాల లలలా.... కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ.. బంధము ||కోరుకున్న|| కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా(2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము. ||కోరుకున్న॥ మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను.. నీ ఆశనే తీర్చెను (2) ఈ సమయం నీదే చేరుమా (2) వేచి యున్నది నీ బంధము. ||కోరుకున్న|| లాల లాల లాల లలలా.. లల లాల లాల లాల లలలా.... నాన నాన నాన తరెననా... తరె నాన నాన నాన తరెననా...
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much, Please Share and SUBSCRIBE for more Songs Praise The Lord🙏🏻
@kaladarivijayakumari8603
@kaladarivijayakumari8603 Жыл бұрын
😭
@GudaKumari
@GudaKumari 5 ай бұрын
@rajeshchuttugulla8594
@rajeshchuttugulla8594 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది exlant song
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much brother... Praise the lord 🙏
@timothikattam6968
@timothikattam6968 9 ай бұрын
కలలు కంటేవే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుడెను ఒక్క సారి ఇటు చుడుమ.. సూపర్ రిలిక్స్ ❤❤
@kiranragula9502
@kiranragula9502 7 ай бұрын
తరతరాల వరకు నిలిచి పోయే పాట అన్నయ్య ❤
@SidduSinger
@SidduSinger 7 ай бұрын
Thank you so much brother
@jyotisuvarna6284
@jyotisuvarna6284 2 жыл бұрын
వివాహం లో ఉన్న గొప్ప తనం, దేవుని సంకల్పం చాలా బాగా వ్రాసారు... చాలా బాగా పాడారు బ్రదర్.. గ్లోరి టు గాడ్
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Amen 🙏🏻 thank you so much sister
@JancyN-s3w
@JancyN-s3w 2 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏 గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 👑
@jennimathe6332
@jennimathe6332 Жыл бұрын
ఏమి బ్రదర్ మీ వాయిస్ అంత బాగుంది.wowwwwwwwwwwww wow wow. ఈ became బిగ్ big ఫ్యాన్ of ur voice❤❤❤❤❤❤. గాడ్ bless u
@khammampatikiran8932
@khammampatikiran8932 11 күн бұрын
Annaya chala manchi patanu maku andhinchinanduku thankyou God bless you brother❤❤❤
@SidduSinger
@SidduSinger 9 күн бұрын
Amen 🙏🏻 Thank you so much brother
@praveenbondada9196
@praveenbondada9196 3 жыл бұрын
I am a Associate proffesor in Engineering autonomous college. College bus lo daily vintanu bro e song me voice kosam neat ga excellent ga padaru bro. Thank you❤
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Glory to God, thank you Soo much Brother
@SandeepBlaze7
@SandeepBlaze7 2 жыл бұрын
👍
@godgrace704
@godgrace704 Жыл бұрын
@@SidduSinger Brother really appreciated voice God has given to u
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much, Please share and Subscribe for more Songs, thank you 🙏🏻
@lakshmijonnakuti8606
@lakshmijonnakuti8606 Жыл бұрын
​@@SidduSinger 🎉
@RAMESHBATTINA
@RAMESHBATTINA 3 жыл бұрын
ఈ పాట వింటే నాకు ఇళయరాజా గారీ అభినందన "'ప్రేమలేదని'" అనే పాట ట్యూన్ గుర్తోస్తుందీ...చాలా చక్కగా కంపోజ్ చేశారు... ఈ పాట సిద్దుగారి గళంలో వంద శాతం గాత్ర ధర్మం జరిగిందనడంలో సందేహం లేదు...మీ గళంనుండీ మరెన్నో పాటలు రావాలనీ మనసారా కోరుతున్నాను. సంగీతం ఆపాత మధురం.
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother 😊
@ubasrinivasarao1139
@ubasrinivasarao1139 7 ай бұрын
సిద్దు అన్న దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు ❤
@SidduSinger
@SidduSinger 7 ай бұрын
Amen 🙏🏻 thank you so much brother
@SivaniKote-te4gy
@SivaniKote-te4gy 11 ай бұрын
Super song very nice voice Annaya memu dj sounds lo merrege ki e song confirm ga pedathamu anna
@gantedachandrasekhar2278
@gantedachandrasekhar2278 3 жыл бұрын
I AM Hindu devotional.. But I like this Song........ 👍💖
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother... glory to God 🙏
@shekinapreyerhouse6337
@shekinapreyerhouse6337 3 жыл бұрын
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్ చాలా చాలా బాగా పాడారు ఇంకా అనేక సాంగ్స్ పాడి దేవునికి మహిమ కరం గ ఉండాలి అన్ని మా ప్రేయర్ వందనాలు
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen , thank you Soo much
@panduashok6080
@panduashok6080 2 ай бұрын
Meru padina live song esong naku kavali
@SidduSinger
@SidduSinger 2 ай бұрын
@panduashok6080 kzbin.info/www/bejne/iqa8nKJ8dtl0bM0si=BGsQo7MvrPTMRrC-
@nmanikyam9029
@nmanikyam9029 Жыл бұрын
Wedding songs lo my feveret song🎵👸 💐🌹💐🌹
@pandus4754
@pandus4754 Жыл бұрын
Marichipokuma idhi prabuvuni karyamu preminchina devenchenu nee ashanu nerevarchanu amen
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Please Share & SUBSCRIBE for more songs Praise The Lord 🙏🏻
@yesannakaveti7005
@yesannakaveti7005 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤🌹🌹🌹🌹మెనీ మోర్ మెనీ మెనీ సాంగ్స్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🌹🌹🌹
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother .. amen glory to God 🙏
@joykiran6773
@joykiran6773 18 күн бұрын
God's love It is everesting Love. unconditional love ...❤
@SidduSinger
@SidduSinger 18 күн бұрын
Amen 🙏🏻 Thank you so much brother
@joykiran6773
@joykiran6773 11 күн бұрын
@@SidduSinger love u Anna
@nareshmailaram8236
@nareshmailaram8236 4 жыл бұрын
సూపర్ సాంగ్. బ్రదర్.. దేవుడు. మిమ్మల్ని. ప్రేమిచ్చును. గాక.......💞💞💞💐💐💐💐💐
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Amen, thank you Soo much Brother 🙏
@miraclemehar6056
@miraclemehar6056 3 жыл бұрын
Anni sarlu Vinna Malli malli vinalanipisthundhi really love this song
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much 🥰
@rajalachitti4119
@rajalachitti4119 3 жыл бұрын
Bro my like song chala baga padaru❤️👍🙏
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much sister
@deenu6kommu320
@deenu6kommu320 Жыл бұрын
దేవునికి స్తోత్రం వివాహ సమయం లో దేవుడు నాతో మాట్లాడినట్లు ఉంది
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much, Please Share and SUBSCRIBE for more songs, Praise the Lord🙏🏻
@rajkumar027
@rajkumar027 Жыл бұрын
Nice composition and heart touching singing everybody feel the song
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much brother, Please Share & SUBSCRIBE for more songs Praise the lord 🙏🏻
@mounikanannepaga9361
@mounikanannepaga9361 8 ай бұрын
Every day nenu vintu untanu brother Naku Inka marrige kaledu kalalu kantive ne priyuni kosamu super ❤
@jyothidiferentgirl
@jyothidiferentgirl 4 жыл бұрын
Excellent song music nice Malli Malli e song vinalanipistundi tq soo much
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Thank you Soo much
@INJEDurga
@INJEDurga 4 ай бұрын
Brother mi voice chala bagundhi god bless you meru marenno songs padalani korukuntunna🎉🎉🎉
@SidduSinger
@SidduSinger 3 ай бұрын
Thank you so much Sister, Praise the Lord 🙏🏻
@badveldailynewsbtv9819
@badveldailynewsbtv9819 2 жыл бұрын
Exlent సింగింగ్....సూపర్
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much brother
@PerumalaLazar
@PerumalaLazar Ай бұрын
🙏🙏 ట్రాక్ రిలిక్స్ పెట్టాను సార్
@josephpersy.tony.9178
@josephpersy.tony.9178 3 жыл бұрын
E song vintu unte edo teliyani feel vasthadi... super song... voice 👌... music osm ga undi..
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much
@karunajayamallepogu8987
@karunajayamallepogu8987 7 ай бұрын
Very nice song anna
@dayakardaya6826
@dayakardaya6826 Жыл бұрын
పాట చాలా బాగుంది
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Please Share & SUBSCRIBE for more songs Praise The Lord 🙏🏻
@RBjji-h2q
@RBjji-h2q 6 ай бұрын
I love more this song naaku chaala estamaina song edhi ❤❤korukunna chelimi pondhenu❤❤malli malli vinalanipisthundhi
@SidduSinger
@SidduSinger 5 ай бұрын
thank you so much , Praise the LORD 🙏🏻
@mariyammakollabathula4738
@mariyammakollabathula4738 2 жыл бұрын
Super ga padaru annayya...... God bless you
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
amen thank you so much Sister praise the lord
@machkurichandraiah3265
@machkurichandraiah3265 Жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Brother please Share & SUBSCRIBE for more songs Praise the LORD🙏🏻
@vanitha6869
@vanitha6869 11 ай бұрын
Nak e song ante pichi istam brother... awesome song ... Glory to God 🙏
@sravyasravya7359
@sravyasravya7359 4 ай бұрын
Super ga పాడారు brother..... very very nice ❤❤❤❤.. thank God
@SidduSinger
@SidduSinger 3 ай бұрын
Thank you so much Sister, Praise the Lord 🙏🏻
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 Жыл бұрын
బాగుంది సాంగ్ 👍👏👏👏👏
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Brother please Share & SUBSCRIBE for more songs Praise the LORD🙏🏻
@jaipaulilluri7243
@jaipaulilluri7243 Жыл бұрын
Chala adubhutham ga paderu brother ilanti songs marreno padandi brother meru rasina songs memu Padi devuni nammani mahima parustamu God bless you brother 💖😍💐👌👏🙏
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Please Share & SUBSCRIBE for more songs Praise The Lord 🙏🏻
@joebrothers5251
@joebrothers5251 4 жыл бұрын
This is Anil chetty tune and lyrics given for this song. ..very sweet presentation. ..
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Thank you Soo much Brother... For this beautiful song
@srikanya2343
@srikanya2343 2 жыл бұрын
Me songs anni vintanu bro..chala baguntai..God meku manchi voice icharu..chala baga paadatharu songs
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much sister... glory to God 🙏
@kagithajohn5746
@kagithajohn5746 3 жыл бұрын
Wonder full gaa E song
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother
@rajuratna5516
@rajuratna5516 6 ай бұрын
అద్భుతమైన సంగీతం
@yobukanakapudi8203
@yobukanakapudi8203 4 жыл бұрын
Chala melodic ga padaru. Anna. ... that was. Nice ...and perfect with. Beautifully composed music ..🎤🎼🎶🎹🥁🥁🥁
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Thank you Soo much Brother... glory to God...thank you Soo much for your support
@kiranuradasu8858
@kiranuradasu8858 5 ай бұрын
PraisetheLord brother. What a beautiful song 🎵 😍 manchi meaning tho beautiful voice kalisi undi.heartouching song .yenni sarlu vinnano nakey thelidu..
@SidduSinger
@SidduSinger 5 ай бұрын
thank you so much brother , Praise the LORD 🙏🏻
@nagalakshmireddyk5250
@nagalakshmireddyk5250 Жыл бұрын
song super గా వుంది 🥰🥰🥰🥰 అన్న.....god blesss you 🙌🙌✝️🙏🙏🙏
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much brother, Please share and Subscribe for more Songs, thank you 🙏🏻
@sujathabolla9029
@sujathabolla9029 Жыл бұрын
బ్రో పాట చాలా బాగా పాడారు మీ పాటలు అన్ని చాలా బాగుంటాయి అన్న
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much, Please Share & SUBSCRIBE for more songs, Praise The Lord 🙏🏻
@premasagarpremasagar16
@premasagarpremasagar16 3 жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట అంటే
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother... Praise the lord 🙏
@premasagarpremasagar16
@premasagarpremasagar16 3 жыл бұрын
@@SidduSinger Praise the lord Brother
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
🙏
@DurgammaOgirala
@DurgammaOgirala 2 ай бұрын
God bless you brother me voice Chella bagundhi
@BroDSolomonRaju
@BroDSolomonRaju 5 жыл бұрын
What a composing song, very nice, Siddu brother is very sweet singer. God may bless prudvi music team.
@SidduSinger
@SidduSinger 5 жыл бұрын
Thank you Soo much brother 🙏
@mittapallisatish6876
@mittapallisatish6876 3 жыл бұрын
❤️❤️
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother
@Draju2253
@Draju2253 5 ай бұрын
సూపర్ lyrics సూపర్ voice bro
@SidduSinger
@SidduSinger 5 ай бұрын
Thank you so much
@HOSANNAMUMMASANI
@HOSANNAMUMMASANI 5 жыл бұрын
Annaya superb prudhvi music team super composing song and singing
@SidduSinger
@SidduSinger 5 жыл бұрын
Thank you brother
@priyadhubbasi3592
@priyadhubbasi3592 3 жыл бұрын
Sprrrrr mga madthuanru annya naku ela padalani vundi annYA
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Ok sister, God will help you
@priyadhubbasi3592
@priyadhubbasi3592 3 жыл бұрын
Tqqqqq annya
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
😊
@surya2789
@surya2789 Жыл бұрын
Excellent singing and composing .....music soooo good
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Brother Please Share & SUBSCRIBE for more songs Praise the Lord🙏🏻
@bujjibaburata6453
@bujjibaburata6453 4 ай бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది దేవుడు మిమ్ములను దీవించును గాక
@prakashkombattula5177
@prakashkombattula5177 Жыл бұрын
What a sweet voice 😇 waiting for this moment❤
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Brother please Share & SUBSCRIBE for more songs Praise the LORD🙏🏻
@lavanyapandiri1530
@lavanyapandiri1530 3 жыл бұрын
దేవునికే మహిమ . ❤️❤️❤️
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, Glory to God 🙏
@Jesussaveme-b3i
@Jesussaveme-b3i Ай бұрын
Praise the lord.....🙏🏽 All team members...😊
@anushasnigdha8213
@anushasnigdha8213 3 жыл бұрын
Excellent ga padaru brother God bless you and ur team
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, Thank you Soo much sister...praise the Lord... please share & Subscribe
@prakashbabu2989
@prakashbabu2989 3 жыл бұрын
Lyrics vintunte feel Loki velthunatlu undi... Singing superb....
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother... please share & Subscribe
@dorcachinnam5953
@dorcachinnam5953 3 жыл бұрын
Praise the lord god given Beautiful voice All glory to god
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, thank you Soo much
@induhannah3067
@induhannah3067 4 жыл бұрын
Very nice song. Music,voice, lyrics totally excellent. 👏👏👏 God bless you
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Amen, thank you Soo much
@lakshmidhanalakshmi6847
@lakshmidhanalakshmi6847 2 жыл бұрын
I love this song is my Hort Jesus loves thanke u for song nice voice Chala ba padaru meru inka elante yano song s padalane koru kunutunanu God bless you praise the lord
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Amen, thank you so much... Praise the lord 🙏
@sarasarada9402
@sarasarada9402 3 жыл бұрын
Praise the lord brother chala chala baga padduthinaru very nice song my god bless you 🙏🙏🙏🙏
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, Thank you Soo much Sister...Praise the lord
@TipsAndtricks-tm3fv
@TipsAndtricks-tm3fv 4 жыл бұрын
Really superb Anna devunike mahima kalugunu gaaka
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Amen... thank you brother
@subhashinimedidi5469
@subhashinimedidi5469 3 жыл бұрын
Such a mesmerizing voice God bless you 💐💐💐
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, Thank you Soo much 🙏
@meesalarajkumar1396
@meesalarajkumar1396 2 жыл бұрын
Wawwww chalaaa baga paadaaru ...brother garu.
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much brother... Praise the lord 🙏
@smilingqween8549
@smilingqween8549 2 жыл бұрын
Super song brother God bless you
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Amen, thank you so much Sister
@KumaripulliKumari
@KumaripulliKumari 2 ай бұрын
Prise the lord 🙏🙏🙏Nice voice chala baga padaru
@merlinmercy6724
@merlinmercy6724 3 жыл бұрын
Praise the lord ✝...voice and Tune chaala bagundhi... 👍
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much... glory to God Please Share With Your Family and Friends 🙏
@devisadhweenpalivela6543
@devisadhweenpalivela6543 5 ай бұрын
Super excellent bro chalaaaaa Baga padaru
@SidduSinger
@SidduSinger 5 ай бұрын
Thank you so much
@sureshBABUmuduku
@sureshBABUmuduku 4 жыл бұрын
Anna ee song chala sarlu vinnanu vere voice lo. But your voice is so good and superb signing. Good support musicians
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Thank you Soo much Brother... glory to God
@ffgames1005
@ffgames1005 Жыл бұрын
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా నో నాకే తెలియదు అంతా బాగుంది అలాగే మీరు పాడినా ఇంధనం కూడా అంతే బాగుంది 🙏🙏🙏🙏🙏
@ffgames1005
@ffgames1005 Жыл бұрын
అన్న నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ ధైర్యం చాలటం లేదు
@SidduSinger
@SidduSinger Жыл бұрын
May God Clear all your problems...Praise the lord🙏🏻
@nirmalakumari2289
@nirmalakumari2289 3 жыл бұрын
Wonderful song, singing brother All glory to Jesus 🙏🙏🙏
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Sister... glory to God 🙏
@tatikondaveerraju1433
@tatikondaveerraju1433 7 ай бұрын
Wonderful song I like it ❤️❤️❤️❤️ mareno songs padale
@SidduSinger
@SidduSinger 7 ай бұрын
Thank you so much brother
@anithabulla8445
@anithabulla8445 2 жыл бұрын
Excellent song for wedding 🥰
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much
@PrasannaB-y8f
@PrasannaB-y8f 3 ай бұрын
Viney kodhi inka inka vinalanipisthindhi e song❤
@SidduSinger
@SidduSinger 3 ай бұрын
Thank you so much Brother, Praise the Lord 🙏🏻
@joganta2153
@joganta2153 2 жыл бұрын
ఈ టైప్ పాటలు ఇంకా రై...
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much
@Lakshmikatam7914
@Lakshmikatam7914 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ బ్రదర్ చాలా బాగా పాడారు
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much Please Share & SUBSCRIBE for more songs Praise The Lord 🙏🏻
@SHARON__NEW__LIFE__MINISTRIES
@SHARON__NEW__LIFE__MINISTRIES 2 ай бұрын
Naku ee Pata ante chala estam Anna praise the Lord
@praveentelu_official
@praveentelu_official 3 жыл бұрын
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. -2 ఈ సమయం నీదే చేరుమా -2 వేచి యున్నది నీ బంధము. - (కోరుకున్న)”” కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకై నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా… -2 ఈ సమయం నీదే చేరుమా -2 వేచి యున్నది నీ బంధము. - (కోరుకున్న)”” మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను..2″ ఈ సమయం నీదే చేరుమా -2 వేచి యున్నది నీ బంధము. - (కోరుకున్న)””.
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother
@prodduturisekhar1699
@prodduturisekhar1699 2 ай бұрын
Super song anna exlent ga padavanna
@ramramu9349
@ramramu9349 3 жыл бұрын
Heart touching 💜❤️ jesus wonderful song
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother 😊 glory to God
@ramramu9349
@ramramu9349 3 жыл бұрын
Amen
@suryakiransuryakiran8708
@suryakiransuryakiran8708 3 жыл бұрын
Super song lyrics
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother
@SumaAkka-w1h
@SumaAkka-w1h 9 ай бұрын
Super super super mee voice excellent voice enni sarlu vinna malli malli vinalanipinchela vundi mee voice praise God.....
@jonnakutiprasanthi7203
@jonnakutiprasanthi7203 3 жыл бұрын
One of favourite song annaya you voice very nice God bless you annya 🙏🙏
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
thank you Soo much sister
@shekarsubashini9669
@shekarsubashini9669 3 жыл бұрын
super sidhu Anna, nuvu ilage inkaa chala songs paadaali
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Sister... praise the lord 🙏
@shekarsubashini9669
@shekarsubashini9669 3 жыл бұрын
@@SidduSinger tq Anna,
@rajeshsirra4345
@rajeshsirra4345 2 жыл бұрын
Super song i like this song
@SidduSinger
@SidduSinger 2 жыл бұрын
Thank you so much brother... Praise the lord 🙏
@sunithadevu5015
@sunithadevu5015 3 жыл бұрын
vandanalu brother ee song yennisarlu vinnano telidu chala adhbutamga padaru god is very great god bless u brother
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen, Thank you Soo much Sister... glory to God 🙏
@meesalaanilkumr4377
@meesalaanilkumr4377 4 жыл бұрын
Beautiful voice and superb singing and composition also
@SidduSinger
@SidduSinger 4 жыл бұрын
Thank you Soo much Brother
@honeyharshi999
@honeyharshi999 Жыл бұрын
Very very nice naku bhaga nachindhi
@SidduSinger
@SidduSinger Жыл бұрын
Thank you so much, Please share and Subscribe for more Songs, thank you 🙏🏻
@dr.sreenivasulukailasa112
@dr.sreenivasulukailasa112 3 жыл бұрын
Dear Brother Siddu your voice is so nice . You sang very well . All the Best may God Bless you
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Amen , Thank you Soo much Brother
@buddysyam9957
@buddysyam9957 3 жыл бұрын
Nice son.. Chala baga paadaru brother Haiga undi manasuki vintuntunte God bless you abundantly brother
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
AMEN, Thank you Soo much Brother, praise the lord 🙏
@prashanthrajuregulagadda5952
@prashanthrajuregulagadda5952 3 жыл бұрын
Exllent Singing
@SidduSinger
@SidduSinger 3 жыл бұрын
Thank you Soo much Brother, praise the lord 🙏
#davidrajpaul #jkchristopher           kalyana Ragala(with Telugu SUBTITLES)
9:09
Sandeep's World
Рет қаралды 1,5 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 2 МЛН
UFC 308 : Уиттакер VS Чимаев
01:54
Setanta Sports UFC
Рет қаралды 925 М.
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 2,8 МЛН
Latest Telugu Christian Song || Kalala Unnadi || Siddu Singer
5:07
Siddu Singer
Рет қаралды 601 М.
Latest Telugu Christian Song || Kanulu Ninne Chudalani || Siddu Singer
6:09