Latest Telugu Christian Marriage Songs | Iddarokkatiga Mareti | Singer Srinisha | Anand Arvindakshan

  Рет қаралды 1,816,109

Gospel Songs Ministry

Gospel Songs Ministry

Күн бұрын

Song Track: • Iddarokkatiga Mareti M...
Latest Telugu Christian Marriage Song 2019 Iddarokkatiga Mareti Sayaram Gattu | Sri Nisha | Anand Arvindakshan #LatestTeluguChristianSongs #TeluguMarriageSong #LokaRakshakudu
Credits:
Album: Loka Rakshakudu
Lyrics, Tune and Producer: Sayaram Gattu
Sung By: Singer Srinisha and Anand Aravindakshan
Music: Immanuel Rajesh
Creative Head: Symon Peter
Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
Mix & Master: Vincent Raj (Vincey Studios)
Telugu Christian wedding song beautifully written by Sayaram Gattu and performed by singer Sri Nisha and Anand Arvindakshan. They both do not know the Telugu language as they speak only the Tamil language but they learned Telugu Christian lyrics and performed. Singer Sri Nisha participated in super singer and Anand Arvindakshan also participated in super singer Airtel.
Sayaram Gattu is married to godly wife Vishali Jangam in this video we can see the visuals and also appears his son Mayukh Raj Gattu, who is also credited as producer and youngest lyricist.
Lyrics: ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము || 2 ||
వివాహమన్నది అన్నింటా ఘనమయినది
ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి || 2 ||
ఒంటరయిన ఆదామును చూసి, జంట కావాలని మది తలచి || 2 ||
హవ్వను చేసి జతపరచి, ఫలించమని దీవించెను
సృష్టి పైన అధికారముతో, పాలించుమని నియమించెను || 2 || || వివాహమన్నది ||
ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి || 2 ||
సొంత తెలివిని మానుకొని, దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతి క్షణం || 2 || || వివాహమన్నది ||
భార్య భర్తలు సమానమంటూ, ఒకరి కోసము ఒకరనుకుంటూ || 2 ||
క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చెర్చాలి || 2 || || వివాహమన్నది ||
Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu
Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2)
Vivaahamannadi Anninta Ghanamainadi
Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2)
Ontaraina Aadaamunu Choosi
Janta Kaavaalani Madi Thalachi (2)
Havvanu Chesi Jathaparachi - Phalinchamani Deevinchenu
Srushtipaina Adhikaaramutho - Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi||
Eka Manasutho Munduku Saagi
Jeeva Vrukshamuku Maargamu Erigi (2)
Sontha Thelivini Maanukoni - Daiva Vaakkupai Aanukoni
Saagipovaali Aa Payanam - Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi||
Bhaarya Bharthalu Samaanamantu
Okari Kosamu Okaranukuntu (2)
Kreesthu Premanu Panchaali - Saakshyamulanu Chaatinchaali
Santhaanamunu Pondukoni - Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||
DISCLAIMER: We are using video clips from various biblical movies only to represent the bible situations effectively that are suitable to the lyrics of our songs but not with the intention of breaking any copyrights. Please reach us for any clarifications and concerns on the same at sayaram@gospelsongsministry.com.
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian marriage songs / telugu christian songs
© Copyright 2019, All Rights Reserved to Gospel Songs Ministry

Пікірлер: 695
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Song Track: kzbin.info/www/bejne/lamldapoo8l9g9U Lyrics: ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము || 2 || వివాహమన్నది అన్నింటా ఘనమయినది ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి || 2 || ఒంటరయిన ఆదామును చూసి, జంట కావాలని మది తలచి || 2 || హవ్వను చేసి జతపరచి, ఫలించమని దీవించెను సృష్టి పైన అధికారముతో, పాలించుమని నియమించెను || 2 || || వివాహమన్నది || ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి || 2 || సొంత తెలివిని మానుకొని, దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతి క్షణం || 2 || || వివాహమన్నది || భార్య భర్తలు సమానమంటూ, ఒకరి కోసము ఒకరనుకుంటూ || 2 || క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చెర్చాలి || 2 || || వివాహమన్నది || Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2) Vivaahamannadi Anninta Ghanamainadi Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2) Ontaraina Aadaamunu Choosi Janta Kaavaalani Madi Thalachi (2) Havvanu Chesi Jathaparachi - Phalinchamani Deevinchenu Srushtipaina Adhikaaramutho - Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi|| Eka Manasutho Munduku Saagi Jeeva Vrukshamuku Maargamu Erigi (2) Sontha Thelivini Maanukoni - Daiva Vaakkupai Aanukoni Saagipovaali Aa Payanam - Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi|| Bhaarya Bharthalu Samaanamantu Okari Kosamu Okaranukuntu (2) Kreesthu Premanu Panchaali - Saakshyamulanu Chaatinchaali Santhaanamunu Pondukoni - Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Please enjoy and be blessed. All glory to Him alone
@vagdhankumark3489
@vagdhankumark3489 4 жыл бұрын
పాట కూడా అందుబాటులో ఉంచారు thanks
@rajinikanthm1370
@rajinikanthm1370 4 жыл бұрын
Nice song 🎤🎶 sir, price the lord
@chenaachenaa7056
@chenaachenaa7056 4 жыл бұрын
Supar song ur voice is sweet
@ashokrampoguashokkumar7172
@ashokrampoguashokkumar7172 4 жыл бұрын
Tquee bro Lirycs mottham vunchinandhuku
@psimon8994
@psimon8994 19 сағат бұрын
Song chala baga padaru devunike mahima
@sreej3829
@sreej3829 3 жыл бұрын
Iddarokkati ga maareti...madhuramaina kshanamu... Devuni chitthamulo penavesina nithya anubandhamu... Vivahamannadi anninta ghanamainadi... Aadamu havvalatho modalaindi aa sandadi.... 1..Ontaraina aadamunu chusi..janta kaavalani madi thalachi... Havvanu chesi jathaparachi Phalinyinchamani deevinchenu Srusti paina adhikaaramutho paalinchamani niyaminchenu.....(vivahamannadi) 2.Yeka manassutho munduku saagi jeeva vrukshamuku maargamu yerigi Sontha telivnii maanukoni..devuni pai aanukoni..... saagipovaali aa payanam... Devuni korakai prathi kshanam.... (Vivahamannadi) 3..bharyabharthalu samaanamantu Okarikosamu okaranukontu Kreesthu premanu panchali ...saakshyamulanu chatàli Santhaanamunu pondukoni...thandri raajyamunaku cherchali (Vivahamannadi) God bless you🙏
@biddikagawrishwararao6487
@biddikagawrishwararao6487 2 жыл бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసముతో సదాకాల మీ పరిచర్యలో నిత్యయం దేవుడుతోడే ఉండును గాక మరింతగా మంచి జ్ఞానమును దేవుడు మీపై ఉంచును గాక ఆమెన్
@VishnuChinna-nq1fx
@VishnuChinna-nq1fx 2 ай бұрын
Prise🙏the lord sis ఈ గొంతుతో ఎన్నో సాంగ్స్ పాడాలని దేవుని ప్రార్థిస్తున్నా 😭😭😭🙏🙏🙏
@pangigana8128
@pangigana8128 3 жыл бұрын
ఎంత మంచి పాట ఎంత విన్న ఇంక ఇంక వినాలంనుపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏
@sriramwoodwork
@sriramwoodwork Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మరెన్నో పాటలు పాడి దేవుని నామాన్ని ఘన పరచ బడునుక గాక ఆమెన్
@chilakanagayya4022
@chilakanagayya4022 7 ай бұрын
E song enni sarlu vinna malli malli vinali anipistundi super song glory to God
@bpurushotham2871
@bpurushotham2871 2 жыл бұрын
ప్రభువైన క్రీస్తు నామమున వందనాలు brother and sister మీ నుండి ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు రాయడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక
@devanneasapaadalgal8599
@devanneasapaadalgal8599 4 жыл бұрын
అన్నయ్య పెళ్లి అర్థం వివరించారు. థాంక్యూ సో మచ్ అన్న మా కోసం మీరు ఈ పాట అందించినందుకు.ముఖ్యముగా చాలా అర్థం ఉన్న పాట.మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది అన్న. మీరు మంచి పాటలు రాయాలి.ఇలాంటి ఎన్నో రావాలి.మనస్ఫూర్తిగా థాంక్యూ సో మచ్ అన్న.గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏 tq for a Beautiful song. Excellent song .happy wedding anniversary.You are a great inspiration to all of us Anna.May God use you more and more for his Glory.
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
థాంక్యూ సో మచ్.
@chbhaskar6802
@chbhaskar6802 7 ай бұрын
E song enni sarlu vinna Malli Malli vinali anipistundi super
@KoramMaryKumari
@KoramMaryKumari 5 ай бұрын
its real bro
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 Жыл бұрын
అస్సలు ఈపాట వింటుంటే.. ఒళ్ళు పులకరిస్తుంది. పరిమళించే స్వర్ణ పుష్పం.. ఇంతకంటే.. ఏమీ చెప్పలేను.
@sdeevena9210
@sdeevena9210 2 жыл бұрын
Praise the Lord anna ee song vinttunte na marriage gurkosthundi
@soboibhagathram5224
@soboibhagathram5224 Жыл бұрын
చాలా బాగా పాడారు మీకు మీ కుటుంబంకు దేవుడు దేవినుచునుగాక
@newcreationchurch9186
@newcreationchurch9186 4 жыл бұрын
Gospel Lyricist Sayaram Gaaru ! మీ సాహిత్యానికి నా ఆత్మీయ వందనాలు అందుకో... సాహిత్యాల కూర్పునకు వేవేల -జేజేల నినాదాలు... ఇక తమ్ముడు Immanual Rajesh సంగీత సామార్ధ్యాలు అద్భుతం - ఇక Sri Nisha and Anand Aravindhakshan గాన మధురిమ వర్ణించలేము.... చివరిగా క్రైస్తవ సంగీతాన్ని పెంచి పోషిస్తున్నందుకు...Symonpeter Brother మీకు సదా పాదాభివందనం. దేవునికై ఏదో చీమలా ఓ ధాన్యపు విత్తునైనా మోసుకెళ్ళి ఖజానాలో నింపుతుండు - రేపు అకాల వాక్య కరువొచ్చినా - రేపటి తరాలివి ఏరుకొని , కడుపు నింపుకొంటారు...God bless your team work Sayaram Garu. Great work... ఇలాంటి అధ్బుతమైనవి ఇంకా ఎన్నెన్నోఅందిచాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మును దివించును గాక...
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thank you so much for kind words and wonderful review. One request "Symonpeter Brother మీకు సదా పాదాభివందనం." this type of statements are not according to bible. We bow down only in-front of our God but not for any human, whoever it is. Forgive me for not agreeing with you but that is the truth Sir.
@newcreationchurch9186
@newcreationchurch9186 4 жыл бұрын
@@SayaramGattu Ok Brother Sayaram Gattu Garu
@sudhakarchandu.samerusine1847
@sudhakarchandu.samerusine1847 4 жыл бұрын
సూపర్. Sir. చాలా మంచి సాంగ్ పాడారు 👌👌👌👌మీతో. మాట్లాడాలీ. Plz. Na. సెల్. No. 9553113445.వాట్సాప్. Ok. మరనాథ
@laximerasoolrasool3619
@laximerasoolrasool3619 2 ай бұрын
ఇ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మంచి సాంగ్ అన్న మా మరదలి పెళ్లి కి వాట్స్ఆప్ వీడియో కి e సాంగ్ పెట్టించము ., super 👌👌👌 Chala bagundi anna. God bless you anna. 🎉
@syam638
@syam638 4 жыл бұрын
ఇలాంటి అధ్బుతమైన ఇంకా ఎన్నెన్నోఅందిచాలని కోరుతున్నాము దేవుడు మిమ్మును దివించును గాక...
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
థాంక్యూ సో మచ్. దేవుడు మిమ్మును దివించును గాక
@gloriousgospelministriesgd6329
@gloriousgospelministriesgd6329 9 ай бұрын
​@@SayaramGattuok
@veerabhadramtuniki5633
@veerabhadramtuniki5633 4 ай бұрын
@enocheno470
@enocheno470 4 жыл бұрын
అన్న ఈ పాట విన్న తరువాత నేను అనుకోంట్టున్నాను మీ తరువాత ఎవరైన ...... i love Sayaram Anna , Music No Words , Visuals Really Good , i love your Lyrics Anna... మీ తరువాత ఎవరై న భూమి మీద Christian songs వ్రాయాలంటే....
@immanuelrajesh7756
@immanuelrajesh7756 4 жыл бұрын
God bless you
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot for the kind words. All the glory to Him alone as I am getting from Him and for His glory.
@nagendrapenumaka7384
@nagendrapenumaka7384 Жыл бұрын
@user-jl7db9pk6n
@user-jl7db9pk6n 16 күн бұрын
God bless you
@premkumarbadugu4263
@premkumarbadugu4263 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@byesubabu3839
@byesubabu3839 3 жыл бұрын
ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుతున్న మీ నాని
@somesh2086
@somesh2086 6 ай бұрын
మహా అధ్భుతంగా ఉంది ఉంది ఈ song,, super
@user-zm1wf3eg5d
@user-zm1wf3eg5d 2 ай бұрын
అన్న చాలా మంచి అర్ధం తొ వివాహము గూర్చి ఈ పాట రాశారు.. God bless you
@user-hy5md3yx5t
@user-hy5md3yx5t 2 ай бұрын
Super song chala bagundaie ma marriage set aiendaie na marriage devuni chethan saraga jaragali preyer cheayandaie brother prise the lord 🙏🙏🙏
@subhashanduri5762
@subhashanduri5762 Жыл бұрын
వెరీ నైస్ ప్రెజెంటేషన్ ఇద్దరూ చాలా హుషారుగా ఎంతో మధురంగా పాడారు
@shinyblessyofficial2531
@shinyblessyofficial2531 2 жыл бұрын
Naku chaala bhagaa nachindhi e song devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙌...
@holyarmyfellowshipsjohnppm3916
@holyarmyfellowshipsjohnppm3916 2 жыл бұрын
God bless you sir e song daily vinalanipistundi all of you thank you so much golden songs one by.one please bye bye Praise the lord
@davidson386
@davidson386 3 жыл бұрын
ఆర్థవంతమైన పాట చాలా చక్కగా పాడారు దేవాది దేవునికే మహిమ కలుగును గాక
@saikiran-ow9lr
@saikiran-ow9lr 4 жыл бұрын
excellent bro sayaram gattu...
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thank you Saikiran brother
@RajamaniChilakapati
@RajamaniChilakapati 3 ай бұрын
సూపర్ 👏🏻👏🏻🙏🏻🎉సాంగ్
@biworld7108
@biworld7108 3 жыл бұрын
పరిశుద్ధ దేవుని ప్రణాళికలేగా ఈ గీతా కుసుమాలు...👌👌👌👌 perfect
@divineloveministries1179
@divineloveministries1179 4 жыл бұрын
Praise the Lord Bro..Lyrics Really Very Nice. Excellent thought , We want some more songs..by the name of Jesus.u have Great Dedication.Music Awesome. వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్నీ చాలా గొప్పగా చెప్పారు. చాలా అర్థవంతమైన పాట. God Bless You always.
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot for good words! It is all from Him and for His glory.
@srinuN794
@srinuN794 4 жыл бұрын
Super song
@sunithkumar3212
@sunithkumar3212 Жыл бұрын
@@SayaramGattu Praise God
@naniyendluri729
@naniyendluri729 Жыл бұрын
Deudumimmalni deevinchi balaparasugaka amen God bless u peter kangrali
@dasubooka6210
@dasubooka6210 2 жыл бұрын
Annaa.... Chaalaa baaga raasaaru....చాలా బాగా పాడారు.... God bless both of you
@seethapaila4097
@seethapaila4097 2 ай бұрын
Iddaru chala chakkaga paadaru...God bless u both of u.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Ravinalagatla
@Ravinalagatla 4 жыл бұрын
Paata chaala bagundi brother tyun and lyrics and music xlent
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot. God be with you...
@Ravinalagatla
@Ravinalagatla 4 жыл бұрын
@@SayaramGattu thank you brother
@gemmeliprasanna493
@gemmeliprasanna493 2 жыл бұрын
పాట సూపర్ గా ఉంది బ్రదర్ నేను బోయలగూడెం పాస్టర్ గారిని. జీ ప్రసన్న మీరుఇంకా మంచి పాటలు పాడాలని ప్రార్థన చేస్తున్నాను
@DaraKavitha-po1bu
@DaraKavitha-po1bu 3 ай бұрын
😮
@DaraKavitha-po1bu
@DaraKavitha-po1bu 3 ай бұрын
😅
@kumartheson
@kumartheson 4 жыл бұрын
Meaningfull Song👌 Glory to living God💞💞
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thank you thammudu....
@lakshmi06946
@lakshmi06946 Жыл бұрын
So sweet voice akka Enka miru elage abhivruddi chendali Praise the Lord 🙏🙏🙏
@madduriadam2873
@madduriadam2873 4 жыл бұрын
Hi bro excellent Marraige song. Lyrics good. Really you are very telanted With our god And god with us god bless you
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
All the glory and honor to Him alone. God bless you...
@RAJUNAIUDU143
@RAJUNAIUDU143 Ай бұрын
Yentha hai ga vundi song ❤❤❤❤❤ amen ❤
@user-jk7em4ks1p
@user-jk7em4ks1p 5 ай бұрын
Super song sister and brother nice voice devudu mi malanu bahuga deevichunu gaka amenu ❤❤❤❤❤
@praveenkumarkommu
@praveenkumarkommu 5 ай бұрын
Excellent lyrics Excellent music Excellent singing God bless you all sir
@KGEORGEPAUL
@KGEORGEPAUL 3 жыл бұрын
మీ పాట ఒక అద్బుతం అన్న దేవుడు మీకు మంచి వరాన్ని ప్రసాదించాడు.
@mosesprasad4144
@mosesprasad4144 Жыл бұрын
dian Christians ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము Iddarokkatiga Maareti TELUGU CHRISTIAN SONGS Telugu Writer/Singer Telugu Christian Songs Songs Hallelooyaa Ani Paadi Ee Dinam Sadaa Jeevamaa Yesayyaa Gaadaandhakaaramulo Ne Nadachina Chirugaali Veechinaa Aascharyakarudaa Sthothram Chukka Puttindi Aathma Deepamunu Christmas Aanandam Hallelooyani Paadarandi Ee Dinamentho Halle Halle Halle Hallelooyaa Athyunnatha Simhaasanamupai (Yesanna) Aedaa Nuntiviraa Entho Bhaagyambu Aashrayamaa Aadhaaramaa Evari Kosame Ee Praana Thyaagamu Aaraadhana Anduko Chindindi Raktham Aa Ningilo Veligindi Oka Thaara Aaripoye Deepamlaa Aananda Thailaabhishekamu Nimmu - Aathma Swaroopudaa Amma Kanna Minna Anni Naamamula Kanna Gaali Samudrapu Alalaku Entho Madhuram Jagathiki Velugunu Thechchenule Cheekatilo Kaanthivi Aascharyakarudaa Aalochanakartha Bhaaratha Desha Suvaartha Geetham Geetham Jaya Jaya Yesu Davalavarnudaa Evaro Thelusaa Yesayyaa Chaalaa Goppodu Andaala Thaara Adigo Naa Naava Christmas Shubha Dinam Aathma Varshamunu Annitikannaa Praarthane Minna Iyyaala Intla Repu Mantla Entha Pedda Poraatamo Immaanuyelu Rakthamu Devaa Mahonnathudaa Jeevana Tholi Sandhya Hrudayamanedu Thalupu Nodda Anjali Ghatiyinthu Ee Jeevitham Viluvainadi Emani Ne Paadedan Ghanamainavi Nee Kaaryamulu Edusthunnaademo Yesayya Dinadinamu Vijayamu Advitheeya Sathya Devaa Anudinam Aa Prabhuni Varame Aahaa Hallelujah Balamainavaadaa Devuni Sthuthiyinchi Aaraadhinthumu Evarunnaarayyaa Devaa Nee Saakshigaa Aanandinthumu Aakaasha Mahaakaashambulu Ibaadath Karo Daari Thappi Pothunnaavaa Aaraadhana Sthuthi Aaraadhana Devudu Dehamunu Ayyaa Naa Kosam Kalvarilo Devuni Yandu Bhakthi Beulah Deshamu Naadi Evaru Sameepinchaleni Etu Choochinaa Idhi Devuni Nirnayamu Aakaasha Pakshulanu Choodandi Entha Dooramainaa Entha Manchi Devudavesayyaa Idhi Shubhodayam Jaaligala Daivamaa Yesayyaa Iddarokkatiga Maareti Bangaram Adugaledu Aadedhan Paadedhan Jeevithamanthaa Nee Prema Devaa Nee Thalampulu Aaraadhana Aaraadhana Bhedam Emi Ledu Devunike Mahima Chaachina Chethulu Neeve Adhigadhigo Alladhigo Dhanyamu Entho Dhanyamu Ae Reethi Nee Runam Abrahamu dhevudavu Ae Reethi Sthuthiyinthuno Aascharyakarudu Egedanu Ne Cheredanu Chinni Chinni Chethulatho Devara Nee Deevenalu Aashapadaku Ee Lokam Kosam Bheekarundau Maa Yehovaa Dinamella Ne Paadinaa Bhayamu Ledu Manaku Gorrepilla Vivaahothsava Bhajiyinthumu Ninu Jagadeeshaa Other Titles Christian Song Lyrics Iddarokkatiga Maareti lyrics ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము lyrics Telugu Christian Song Lyrics ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి (2) హవ్వను చేసి జతపరచి - ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో - పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2) సొంత తెలివిని మానుకొని - దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం - దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది|| భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ (2) క్రీస్తు ప్రేమను పంచాలి - సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని - తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||
@RamuRamu-ls7wk
@RamuRamu-ls7wk 2 жыл бұрын
Nice song singing super akka annayya chala baga padaru
@hagajendra9322
@hagajendra9322 4 жыл бұрын
Praise The Lord S GATTU Bro
@sreenu4655
@sreenu4655 4 жыл бұрын
చాలా మంచి పాట మ్యూజిక్ మెలోడియస్ చాలా బాగుంది .....
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot Brother....God bless you and be with you
@bvenkateswararao3468
@bvenkateswararao3468 4 жыл бұрын
jesussong
@saikumarchandu4345
@saikumarchandu4345 2 жыл бұрын
@@SayaramGattu anna nenu kuda manchi singer ni anna netho duet padataniki chance istara
@SayaramGattu
@SayaramGattu 2 жыл бұрын
Sure Brother!
@saikumarchandu4345
@saikumarchandu4345 2 жыл бұрын
@@SayaramGattu can I get ur number
@seethapaila4097
@seethapaila4097 3 ай бұрын
Na marriage lo ee pata pettukovali anukuntunnanu ...enta adbutam gaaa vundoo e songgg🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SayaramGattu
@SayaramGattu 3 ай бұрын
Sure, all glory to God
@ASRaju-cu1ok
@ASRaju-cu1ok 4 жыл бұрын
Super syman wonderful song thanks your team
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot. God bless you
@kothalankajohnbabu2316
@kothalankajohnbabu2316 3 жыл бұрын
prise the lord bro god use me
@ramaiahramaiah9843
@ramaiahramaiah9843 2 жыл бұрын
Praise the lord song very nice and my favourite song ❤️❤️❤️
@ManojManoj-pv3bx
@ManojManoj-pv3bx 3 жыл бұрын
full happy e song vintunnappudallla gd lyric glory to god
@alicepaul7460
@alicepaul7460 4 жыл бұрын
Wat a beautiful marriage song. Nice to hear from both of vocals..Good singing God bless both of them....
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot. All glory and honor to Him alone.
@bvanand8806
@bvanand8806 3 жыл бұрын
Beautiful melody both of very good singing enka marenno Patalu padalani prabhuvuni vedukuntunnanu god bless you
@harikrishnay3953
@harikrishnay3953 3 жыл бұрын
Song lyrics complete ga send cheyara
@stephenste4086
@stephenste4086 4 жыл бұрын
Mesmerising lyrics amazing tune Anna , Marvellous voices Both Singers , Music Heart touching , Visuals Wonderfull Wesley vfx team . God Bless team work. Great Job
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot. It is all from Him and team work by His wisdom and knowledge.
@apostlesk.masthanpaulofficial
@apostlesk.masthanpaulofficial 4 жыл бұрын
What A lovely Marriage Song? I am very Thankful to GOD.Good Singing Team. Good Music Team. The Best Lyric Writer.And The Best Visual team.Glory to GOD ALMIGHTY. AMEN.
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Praise God! For His love and knowledge
@chinna9971
@chinna9971 2 жыл бұрын
Music 💓👏👌👌👌👌 song 🌷🌷🌷🌷🌷bagundi.👍👍👍
@bodhanaputrimurtulu2111
@bodhanaputrimurtulu2111 3 жыл бұрын
It's a really wonder ful meaning ful song no more words super..........
@user-cq3nt1fo8p
@user-cq3nt1fo8p 11 ай бұрын
Annaya. Sister. Chala bhagaumdi. Priase. The. Lord
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 2 жыл бұрын
Song Super singing super God Blessings All of u family 🙌🏻
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 3 жыл бұрын
Praise the Lord Amen 🙏🙏🙏 Glory to God Hallelujah Wonderful and Beautiful Song God bless you both
@rajutanuku3237
@rajutanuku3237 4 жыл бұрын
God bless you sister and brother all teams
@pastoryobu6478
@pastoryobu6478 4 жыл бұрын
Wonderful lyrics , song awesome , music heart touching , Visuals Extradinary....
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot pastor gaaru...God be with you in your work....
@DanstankennethdhinakaranBabu
@DanstankennethdhinakaranBabu 2 жыл бұрын
We are watching dis song from Bangalore i understand lille Telugu bt it made me so happy great singing song superga undedhi.....all glory to heavenly trinity God ....
@BiddikaSudarshan-wr9zz
@BiddikaSudarshan-wr9zz Жыл бұрын
అన్న ఈ పాటలో విన్న ప్రతి ఒక్కరూ మనసు ను కదలించే పాటగా అందరినీ సంతోషన్ని చేస్తోంది నిజంగా దేవుడు నిన్ను గొప్ప గాయకునిగ నడిపిస్తూ ఉన్నాడు రియల్లీ ఈ సాంగ్ సూపర్ సూపర్ సూపర్ tq బ్రో
@RayapakulaJagadeesh
@RayapakulaJagadeesh 27 күн бұрын
Super anna
@user-lz1oo3th4f
@user-lz1oo3th4f 3 ай бұрын
I love this song
@nithinvenkat4781
@nithinvenkat4781 Жыл бұрын
Superb song and lyrics are wonder full music super 🥰🥰
@godswordtimothypaul3645
@godswordtimothypaul3645 Жыл бұрын
Very nice song god bless u all
@AR-pi1hf
@AR-pi1hf 2 жыл бұрын
Wonderful lyrics and music good song thanks Jesus
@deepikasesham8633
@deepikasesham8633 Жыл бұрын
Vivahamannadhi anninta ghanamainadhi... Praise to God...🙌🙌🙌 Prais the Lord brothers and sisters 🙏
@parvathis1510
@parvathis1510 3 ай бұрын
Super song brother and sister god bless you ,,💐💐💐
@RebeccaSang009
@RebeccaSang009 3 жыл бұрын
Excellent Song sir.. 👌👌👌👌Thank you soo much for giving this Beautiful Song.... No words about Singers Sri nisha mam and Anand sir... Superb Presentation 😍😍😍👌👌👍👍
@ankithprem1011
@ankithprem1011 Жыл бұрын
Nice both of u may God bless u 🙏🙋
@weforgod2056
@weforgod2056 3 жыл бұрын
చక్కని సాహిత్యం Sayaram gattu brother God bless you
@kankipatiewarao3287
@kankipatiewarao3287 3 жыл бұрын
Baga padaru bro and sister god bless you womder ful song 👍👍 👍👍 👌👌
@aashalucky2839
@aashalucky2839 Жыл бұрын
చాలా చాలా మంచి పాట 🙌🙌🙌💒💐
@chinnachinna5603
@chinnachinna5603 2 жыл бұрын
Praise the lord , chala manchi song
@samuyalsabar5509
@samuyalsabar5509 2 жыл бұрын
Very nice this song fantastic singers🎤
@rajpaulcheveti6400
@rajpaulcheveti6400 2 жыл бұрын
Praise the Lord ayyagaru
@jesuslovesjesus143
@jesuslovesjesus143 4 жыл бұрын
సూపర్ సాంగ్...నాకు చాలా ఇష్టమైన పాట
@rajee-fu5kz
@rajee-fu5kz 5 ай бұрын
chalabagapaduthunnaru.vadhanalu gays.
@VijayaKumar-bo4il
@VijayaKumar-bo4il 4 жыл бұрын
Male voice super 👌 Male person 100 percent good clear words and perfect Singer 👌🙏🙏
@jeevanajyothi8691
@jeevanajyothi8691 4 жыл бұрын
God wi'll bless you all the team members Glory to god amen
@sureshk1854
@sureshk1854 3 жыл бұрын
Chala bagundi paata brother. Praise Lord brother
@kanandi247
@kanandi247 3 жыл бұрын
Such a nice song it's amazing marriage meaningful song good lyrical song
@sarojabhasker240
@sarojabhasker240 2 жыл бұрын
సిస్టర్ సూపర్ పాడారు
@chandrasekharraob7963
@chandrasekharraob7963 2 жыл бұрын
Adbhutham aina liric song superb tnq so much
@banothagowthami6806
@banothagowthami6806 3 жыл бұрын
Beautiful marriage song chala bagundi very nice super brother sister god bless you 👰🤵💐💐💐
@mydammounika7297
@mydammounika7297 2 жыл бұрын
Super song 🎵glory to God 🙌🙌🙌
@gujjasravanthi494
@gujjasravanthi494 2 жыл бұрын
Chala bagundhi song tqq so much padinandhuku
@JesusArmy952
@JesusArmy952 3 жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్ బ్రదర్.. God bless you, 🙏🙏🙏
@rameshv6143
@rameshv6143 4 жыл бұрын
Wonderful Song Sayaram Garu
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks a lot Ramesh Brother....
@kiranphotographygnt1219
@kiranphotographygnt1219 3 жыл бұрын
Super syman sir wonderful song your team and good wedding song thanq so much
@nenumipraveen9103
@nenumipraveen9103 2 жыл бұрын
Super lyrics annayya
@Nikhil62172
@Nikhil62172 2 жыл бұрын
పాట చాలా బాగుంది 👌👌
@satyavathikollaparthi7707
@satyavathikollaparthi7707 4 жыл бұрын
Praise the Lord brother. I am very happy to listen such a beautiful song. No words to explain. Wonderful lyrics and nice music and both the vocals are so good. May God bless your family abundantly brother. I hope God may use you in spreading the gospel and reach out the world. All glory to our JESUS alone Amen🙏🙏🙏
@leefiprabhakar3380
@leefiprabhakar3380 3 жыл бұрын
Super super . Thanks to the Lyricist, singers and the musiciaons.
@balub1911
@balub1911 2 жыл бұрын
Because the voice was beautiful and singers were super
@panugantibhaskar3499
@panugantibhaskar3499 3 жыл бұрын
Song chala bagundhi brother sister
@sathrakdayamani5840
@sathrakdayamani5840 4 жыл бұрын
Wonderful lyrics and Heart touching music
@SayaramGattu
@SayaramGattu 4 жыл бұрын
Thanks so much Brother.
@dhanaraju7046
@dhanaraju7046 2 жыл бұрын
Super song i love itt tomorrow i will sing🥰🥰🥰
#davidrajpaul #jkchristopher           kalyana Ragala(with Telugu SUBTITLES)
9:09
Sandeep's World
Рет қаралды 1,4 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 18 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 105 МЛН
Noothanamainadi (feat. Lillyan christopher)
10:23
Sharon Sisters
Рет қаралды 748 М.
Ekkadekkado putti  Audio Song    Telugu Christian Wedding Songs   Trakes
5:44
Grace And Truth Ministries, Hyderabad
Рет қаралды 861 М.