Lyricist Anantha Sriram : Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios

  Рет қаралды 348,924

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 222
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 5 ай бұрын
ప్రతీ విషయాన్ని స్వచ్చంగా , స్పష్టంగా , అచ్చమైన తెలుగింటి పదాలు తో చాలా చక్కగా వివరించారు మా అనంత శ్రీరాముడు గారు.
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 5 ай бұрын
This person really did wonders. I bless you for your good character and for your Discipline. ఉగ్గుపాలతో దేశ భక్తి అలవడింది. నాకు 79 ఏళ్ళు నీవు వ్రాయటానికి వచ్చి ఆపైన పేరు తెచ్చుకునే వరకు నేను సినిమాలు చూడటం ఆపివేశాను. My blessings to you
@gayathrisonti3108
@gayathrisonti3108 2 ай бұрын
👏👏👏 అంజలి చేసిన ఇంటర్వ్యూ లలో ఇదే బెస్ట్ అనిపిస్తోంది👌💐
@padmavathikatari1730
@padmavathikatari1730 5 ай бұрын
👏👏👏👏👏👍👌👌 గ్రేట్ ఇంటర్యూ … శ్రీరామ్ గారు🙏 ఇది తెలుగు భాషా ఒక ప్రతినిధి గా వెలుగు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారం…
@skthirunagari
@skthirunagari 4 ай бұрын
i am a fan of Anjali garu , the way she runs the show in respectale manner ,,really really hats off to her
@karthikff1194
@karthikff1194 4 ай бұрын
.m.m
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 4 ай бұрын
స్వచ్ఛమైన తెలుగులో స్వచ్చంగా సంభాషించినందులకు , దేశ భక్తి గురించి మీ వివరణ, వివేకానంద గురించి మీరు తెలిపిన విషయాలు అన్యధా ప్రశంసించనీయం. సంగీత దర్శకుల విశ్లేషణ బహు ప్రశంసనీయం. ఇంత చిన్న వయసులో మీరు చూపించే పరినీయతి అత్యంత శ్లాఘనీయం.
@kuthalivenugopal977
@kuthalivenugopal977 Ай бұрын
తెలుగు భాష కళామ్మ తల్లిని బతికిస్తున్న అనంత శ్రీ రామ్ గారికి పాదాభి వందనం 🙏
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 5 ай бұрын
Excellent interview Madam Garu and I am very much impressed and known so many things and I am also a fan of Anantha Sriram Garu and God may bless you both and thanks to the entire team and management and all the best once again Madam Garu
@sivakumark520
@sivakumark520 5 ай бұрын
Telugu film industry Kohinoor diamond...Telugu film feternities must take care of this diamond with care and affection....He is a genius ❤
@RakeshSharma-pj4sk
@RakeshSharma-pj4sk 4 ай бұрын
స్వామి వివేకానంద వారి కన్యాకుమారి ధ్యాన విషయాన్ని చెప్తుంటే రొమాంచితం అయ్యింది .దేశ భక్తి గురించి చెప్పిన విషయం చాలా బాగుంది అండి ❤👌🙏🙏🥹
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 5 ай бұрын
అంజలి గారు చాలా విలువైన ప్రశ్న అడిగారు..ఒక పుస్తకం చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం? ఇది రాసిన వాడు మనిషే కదా! అన్న భావన నాకు వస్తూ ఉంటుంది.. కానీ ఒక విలేఖరి ఇటువంటి ప్రశ్న అడగడం అనేది దాదాపుగా నేను వినలేదు.. ఇది ఒక అద్బుతం.
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 4 ай бұрын
అవును
@పురుషోత్తంభువనగిరి
@పురుషోత్తంభువనగిరి 4 ай бұрын
🎉
@satyavinjamuri8339
@satyavinjamuri8339 15 күн бұрын
Excellent Anantha Sriram garu👌మంచి వివరణ యిచ్చారు
@anjilingampally9403
@anjilingampally9403 4 ай бұрын
ఇంటర్వ్యూ మొత్తం తెలుగులో మాట్లాడినందుకు తెలుగు ఇంత గౌరవిస్తున్న మీకు నా కృతజ్ఞతలు
@sureshbm7136
@sureshbm7136 3 ай бұрын
SWAPNA, TNR, ANJALI,,what a beautiful interviews. From KANNADIGA, I learnt Telugu,from these people's interviews,,,
@snehasowmyakapalavoi6826
@snehasowmyakapalavoi6826 3 ай бұрын
@sureshbm7136
@sureshbm7136 3 ай бұрын
@@snehasowmyakapalavoi6826 స్నేహం కావాలా,,సౌమ్యo కావాలా,,, నువ్వు పంపిన సింబల్ కావాలా?
@muralipasunuri6896
@muralipasunuri6896 5 ай бұрын
మీరు నా కంటే చాలా చిన్న వాళ్ళు, ఐనా మీ పాదాలకు నమస్కరించా లని ఉంది 🙏
@jneelima2318
@jneelima2318 5 ай бұрын
కల్మషం లేని వ్వక్తి అనంత శ్రీరామ్ గారు... 🙏🌹
@tailorsatyam1956
@tailorsatyam1956 5 ай бұрын
ఎంతోమందికి ...మనతెలుగు... సరియైన తెలుగు పదాలు అనంత శ్రీరామ్ గారు... కొత్త పదాలను సృష్టిస్తున్నారు వారు సంభాషణలో ఇతర భాషా పదాలు వాడకుండా సంభాషించి... నప్పుడు...,ఆదర్శంగా .... భావితరాలకు.... పాఠాలుగా ఇలాంటి కార్యక్రమాలు చూసి నేర్చుకునె.... నిజంగా ఉంటుందని మాలాంటి వారి కోరిక
@kalmeradeepika5860
@kalmeradeepika5860 4 ай бұрын
Really I love that song, thanu nennu , I feel it really expresss how love between pair should be. listening that song is also🤩 special to ananthasri ram sir.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 4 ай бұрын
1.07.41 to 1.08.03..good.....lots of variation and commitment
@mastanraochigurupati3666
@mastanraochigurupati3666 12 күн бұрын
Jai bhavaani jai shivaji novel. Good
@leelarani8754
@leelarani8754 4 ай бұрын
Wonderful interview One of my favourite lyricist He is such a multi talented Lyricist Knowledge Singer Dancer Human ....
@neenav2010
@neenav2010 5 ай бұрын
చాలా చాలా చక్కటీ ఇంటర్వ్యూ 🙏🏽Dilse అంజలి గారు..
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 4 ай бұрын
Anjali garu thank you .manchi interview mee dwara.🙏🙏🙏🙏 chaala hayiga undhi
@muralipasunuri6896
@muralipasunuri6896 5 ай бұрын
అనంత శ్రీ రామ్ గారు చాలా చక్కగా చెప్పారు ధన్యోస్మి
@pallalakshminarayana4176
@pallalakshminarayana4176 4 ай бұрын
హాయిగా చూడాలనిపించింది మంచి మంచి పదాలు.
@prathadarshanamprasad8322
@prathadarshanamprasad8322 4 ай бұрын
మీరు మాట్లాడు తుంటే చిన్న జియర్ స్వామి వాయిస్ లా ఎంత సేపైనా హాయిగా వినాలంపిస్తుంది మీ తో ఇంటర్వూ మాకు ఆనందం
@user-yb1fo6io6q
@user-yb1fo6io6q 3 ай бұрын
Anjali you are very good in getting the interview and your selection is very good keep it up
@saradavenkat
@saradavenkat 5 ай бұрын
This is a lengthy comment :)----------------- ✨Swami Vivekananda envisaged that Indians should share their knowledge and skills with the West and bring back our lost wealth.✨ All NRIs may not be patriotic but they are indirectly or directly contributing to the Indian economy. My misconception of NRIs being less patriotic than resident Indians has been busted after listening to this interview. IMO both Ananth Sriram garu and Anjali garu evolved. ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. దీనికి వారధిగా నిలిచిన అంజలి గారికి శుభాకాంక్షలు. మంచి తెలుగు మాట్లాడాలన్న నా అభిలాషకు ఈ ఇంటర్వ్యూ ఒక స్ఫూర్తి.
@balakrishna-mw2re
@balakrishna-mw2re 4 ай бұрын
Sister, Anjali ji, namaste thanks for your affectionate and nice interview with Shriram garu, during interview he mentioned about Swamiji's Chicago world spritual congregation of all religious leaders, 1893, same manner it place in at Kanha Shantivanam , heartfulness meditation centre, March 24, inaugurated by President of India, concluded by Vice president please convey this information to Ananat garu on my behalf, heartful pranaam to both of you
@mvramana3145
@mvramana3145 4 ай бұрын
Namaskaram sir and mam,very nice interview.I love Anantha SriRam garu.Gentleman❤❤
@pavaniprasad7280
@pavaniprasad7280 4 ай бұрын
E interview lo parti padham valuable anipinchindhi 🎉😊tnqs
@varadarajankl3431
@varadarajankl3431 Ай бұрын
GREAT INTERVYUE ❤ 😊 😊
@tailorsatyam1956
@tailorsatyam1956 5 ай бұрын
తెలుగు పదాలు ఎక్కువగా వచ్చేలాగా ఉంటే రాబోయే తరాల వారు ఇలాంటి కార్యక్రమాలు చూసైనా మన తెలుగు ఇలా ఉంటుందని ...తెలుసుకుంటారు
@svpraveen5653
@svpraveen5653 4 ай бұрын
Anjali speaks so well.
@Maha23672
@Maha23672 4 ай бұрын
First time nenu full interview chusa..ananthasriram garu❤🙏
@bhavyamadhuri8582
@bhavyamadhuri8582 2 ай бұрын
Most awaited interview
@nimmalaajaykumar2887
@nimmalaajaykumar2887 2 ай бұрын
సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు
@kunaltannir505
@kunaltannir505 5 ай бұрын
great interview TQ
@panyamsrikanth7623
@panyamsrikanth7623 4 ай бұрын
మరో సిరివెన్నెల గారు మన అనంత శ్రీరామ్ గారు❤❤❤
@sathyamevajayatechannel9724
@sathyamevajayatechannel9724 4 ай бұрын
నేను యాంకర్ చేయడానికి స్ఫూర్తి.. అంజలి kuda ఒకరు... మీతో కలిసి పని చేయాలని ఉంది... అంజలి గారు
@suryanarayanamurthymamilla8037
@suryanarayanamurthymamilla8037 28 күн бұрын
Marvelous Sir
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 2 ай бұрын
ఆయన అనంత విజ్ఞానం, అనంత దేశ భక్తి కలబోసిన వివేకానంద, శ్రీరామ్.. వివేకానంద స్వామి ధ్యానం లోని అనంత విశ్లేషణ అద్భుతం. అయన నిర్మొహమాటం, చక్కని విశ్లేషణ అద్భుతం. 🙏 ఆయనను ఇంటర్వ్యూ చేసిన signature studio అంజలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏❤️🌹
@chandraraothota182
@chandraraothota182 4 ай бұрын
సింప్లీ సూపర్.కొన్ని వేల ఇంటర్వ్యూస్ చూసాను చేసాను కూడ.అంజలి అంజలియే.ఎదుటి వ్యక్తి స్థాయిని, దృక్కోణానీ,ఆంతర్యాన్ని తెలిసికొని పరకాయ ప్రవేశము చేసి మీరడిగిన ప్రశ్నలు రాబట్టిన విషయాలు చాలా బాగున్నాయి. వైవిధ్యం లేని చొప్పదంటూ ప్రశ్నలు అడక్కుండా స్మార్తగా సమాధానాలు రాబట్టారు.ఇన్ని రంగాల్లో అడిగే ప్రశ్నలు మీ సొంతమా ఇన్ఫుట్స్ కూడా తీసుకుంటారా?మీ ఇంటర్వ్యూ లంటే నాకు చాలా ఇష్టం.విషయ నిపుడ్డ్ని గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు.
@anandmachinevlogs
@anandmachinevlogs 5 ай бұрын
హాయ్ నమస్తే అనంత శ్రీరామ్ అన్న ఇప్పటివరకు నాకు ఏ ఫిలిం ఛాన్స్ రాలేదు నా ఫ్యూచర్ లో ఎటువంటి ఫిలిం అవకాశం వచ్చినా మీరు నేను బ్రతికున్నంత కాలం ఎటువంటి సిచువేషన్ సాంగ్ అయినా సరే నా ఫిలిం కి మీరే రాయాలి సార్ మీరు రాసే ప్రతి లిరిక్స్ ని ఎంజాయ్ చేసే మనుషుల్లో నేనొక్కడినే లవ్ యు అనంత్ శ్రీరామ్ సార్❤❤❤❤❤
@rasilakshminarsimhareddy901
@rasilakshminarsimhareddy901 4 ай бұрын
India gurinchi Baga chepparu great interview
@shaliviran9071
@shaliviran9071 4 ай бұрын
తెలుగు వారి అదృష్టం. అనంతం.మీ. ప్రతిభ. సురేష్
@yeswanthreddy511
@yeswanthreddy511 5 ай бұрын
I love Anjali madam interviews 😊 interesting questions....
@ranjithbcm
@ranjithbcm 5 ай бұрын
Good interview, love you Sir.
@kalyankumar7620
@kalyankumar7620 5 ай бұрын
Ananta Sriram garu are great singer. But Anjali garu you are so beautiful and very genuine anchor.... I'm fan of your smile....
@kalyankumar7620
@kalyankumar7620 5 ай бұрын
Sorry great lyricist....
@sureshbm7136
@sureshbm7136 3 ай бұрын
SPB గారునీ,, మీ తెలుగు వాళ్లుకింగా,,, మన కన్నడ ప్రజులు దేవుడులాగా చూస్తారు,, కానీ పెమెంట్ విషయంగా,,,ఈ దేశం లోని సినీ మంది,ఎవరూ తిరుగు చెప్పలేని,,, రూపంగా సూటేబల్ పెమెంట్ తీసుకొని,,, దానవల్లె ఇంకా అందరూ మనసల్లో ఉన్నారు
@mudigondaraju6459
@mudigondaraju6459 5 ай бұрын
Ethanu telugu film industry lo undadam great, next generations lo kuda elanti vallu ravali
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 4 ай бұрын
Good anchoring Anjali gaaru
@magicmimicjugglerchandu9099
@magicmimicjugglerchandu9099 5 ай бұрын
Great human being ananth garu🎉
@geethamadhuritiruveedhula4827
@geethamadhuritiruveedhula4827 5 ай бұрын
Anantha Sri Ram gaaru Extraordinary person..... No words to tell about him .
@TulasinathJONNALAGADDA
@TulasinathJONNALAGADDA 4 ай бұрын
waiting for this
@Boddu.Bixapathi
@Boddu.Bixapathi 4 ай бұрын
Super sir 🙏🙏🙏
@143bashu
@143bashu 4 ай бұрын
చాలా చక్కటి పరిచయం, అంజలి గారు చాలా అందంగా ఉన్నారు
@eeswariimmidi407
@eeswariimmidi407 4 ай бұрын
Anjali u r so sweet.....Ananth sriram garu meeru chala chala super
@nagarajasarma7985
@nagarajasarma7985 4 ай бұрын
మీ ఆలోచన సరళి అభినందనీయం అనంత శ్రీరామ్ గారు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకొంటున్నాను.
@pavankumar21079
@pavankumar21079 4 ай бұрын
Good Interview.
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
వందేమాతరం 🙏🏼 చిరంజీవి అనంత శ్రీరామ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆశీస్సులు 🎉 సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్
@amruthadhara7982
@amruthadhara7982 5 ай бұрын
చక్కటి తెలుగు తోటలో వీహరించినట్లుంది అంజలి గారి నవ్వు శబ్దం మరి మరీ వినాలనిపించేలా స్వచ్ఛంగా ఉంది
@shivakatikam6935
@shivakatikam6935 4 ай бұрын
చక్కటి పేరు ........ అమృతధార
@2012venugopal
@2012venugopal 5 ай бұрын
Telugu vadiga puttinandhuku garvapadela chese ilantivi vyakthuliki na abhinandhanalu ❤
@bjrao4784
@bjrao4784 8 күн бұрын
మీరు అంజలి గారితో పరిచయ సంభాషణ మీనోటి వెంట వచ్చిన మంచి పదాలు వ్రాసుకున్నాను.భరత మాత ముద్దుబిడ్డ అనంత శ్రీరామ్ చిన్నావయసు లో ఎంత పట్టు ఎలా సాధ్యమయింది.❤🙏
@NARAYANAREDDYKADALA
@NARAYANAREDDYKADALA 5 ай бұрын
THANK YOU SRI RAM JI ,THANK YOU ANJALI GAARU
@musicmagics54
@musicmagics54 4 ай бұрын
New things known from this interview : Telugu language is the top and only language which is supporting Avadaanam with sanskrit and Telugu vruttas.... Avadaanulu and importance of padyalu.... Tarka saastram which explains universe logically Vivekananda's wish
@balucarpediem970
@balucarpediem970 5 ай бұрын
Thank you anjali garu for great interview
@prabhakarruttala5340
@prabhakarruttala5340 4 ай бұрын
Anant sri ram a gifted writer to our culture.
@mastanraochundi3662
@mastanraochundi3662 4 ай бұрын
Anjali the Best Anchor
@mrksnsai8506
@mrksnsai8506 5 ай бұрын
@6:36 Book is "Day To Day Economics" by "IIM-Ahmedabad" Professor Satish Y. Deodhar!
@ByrisettyAnkaiah
@ByrisettyAnkaiah 3 ай бұрын
Yes he is more than maturity of reality in state for knowledge
@nagraj1729
@nagraj1729 4 ай бұрын
Nice maam
@muralidharholla7699
@muralidharholla7699 4 ай бұрын
Good interview
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 5 ай бұрын
Sir memory power extraordinary
@mahendharsuddala8284
@mahendharsuddala8284 4 ай бұрын
18:19 for reference
@girivenkataratnam336
@girivenkataratnam336 5 ай бұрын
సినిమాలలో పద్యం అనేది అంతరించి పోవడానికి కారణం పద్యం పాడేవాళ్ళు లేకపోవడం. ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం వంటి వారు కొరవడటం. ఒకవేళ రామకృష్ణ, SP బాలు, మనో, ఆనంద్ వంటి వాళ్లువున్నా పౌరాణిక భాషను పలికే దమ్ము, పలికించే సత్తా వున్న నటులు, దర్శకులు పౌరాణిక సినిమాలు తీసే నిర్మాతలు, విదేశీ మత, భాషా మోజులో పడి మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించాలేని తెలుగు దరిద్రులు. పాఠశాలల్లో తెలుగు భాషా అవగాహన, అర్హత లేని పదాలను సక్రమంగా పలకడం రాని ఎంతోమంది బోధకులు. మాతృ భాషను విధ్వంశం చేస్తూ ఆంగ్లాన్ని తల్లి ఒడి నుంచి నేర్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న జగన్ వంటి క్రైస్తవ రాజకీయ నాయకులు. పాస్టర్లుగా మారిన విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు. తెలిసికూడా పట్టించుకోని పనికిమాలిన వ్యవస్థ. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పద్యమే కాదు తెలుగు మాటనే మాయం చేస్తున్న మాయదారి తెలుగు మల్లిగాళ్ళు.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 4 ай бұрын
7.10 నుండి 7.29....అద్భుతః.... నేను కూడా అలాగే చదువుతా..శుభం భూయాత్
@rajireddysingireddy76
@rajireddysingireddy76 3 ай бұрын
u r something special in Telugu lirics righter
@AshokChinni-cj4tk
@AshokChinni-cj4tk 3 ай бұрын
Super lyricist
@NagaSanthosh
@NagaSanthosh 4 ай бұрын
Great person❤
@VasundharaM-qt9om
@VasundharaM-qt9om 5 ай бұрын
It’s true that there are very few female lyricist but one of the notable one is Ms. Thamarai in Tamil cinema
@chavvasathyanarayana4889
@chavvasathyanarayana4889 3 ай бұрын
🙏👌👌👌
@nagarajugudapati7722
@nagarajugudapati7722 4 ай бұрын
అనంత శ్రీరామ్ విజ్ఞాన ఘని🎉
@esarisrikanth1992
@esarisrikanth1992 3 ай бұрын
తెలుగుదనం అంటేనే అనంత్ శ్రీరామ్ గారు అనే లా పాటలు రాస్తు రాబోయే తరాలకి మన సంప్రదాయం ఇది అనేలా తెలుపుతున్నారు 🚩
@ramkumarbathina6903
@ramkumarbathina6903 5 ай бұрын
Anantha sriram gari comedy is good in rangabali
@sr3144
@sr3144 5 ай бұрын
Naku matram ee anchor ante chala istam😊
@SmB-b6q
@SmB-b6q 4 ай бұрын
పరభాషస్తులు మనతెలుగు ని వేనోళ్ళపొగిడి నేర్చుకోవడాని ప్రయత్నిస్తుంటే మనతెలుగువాళ్ళు తెలగు ప్రోగ్రాంలకు పరభాషస్తులను జడ్జీలుగా తీసుకొస్తున్నారు అనకాపల్లీలో పుట్టి పెరిగిన ఆమెకూడా సేలబ్రీటీకాగానే తెలుగు భాష ఉచ్చారణమారిపోతుంది గొప్పలకోసం ఈపథ్థతులు మానుకుంటే బాగుంటుంది తమిళులు మళయాళీలు వారి భాషను ఎట్టిపరిస్తుతుల్లోను మరువరు వారిభాషపట్ల వారీకు న్నగౌరవం
@పురుషోత్తంభువనగిరి
@పురుషోత్తంభువనగిరి 4 ай бұрын
అనంత శ్రీరామ్ గారికి వారి నాన్నగారి నుంచి వచ్చిన అపారమైన భాషాసంపద తెలుగు ఉచ్ఛారణ.. వ్యక్తీకరణ స్పష్టం గా కనబడుతోంది.... వీరి తండ్రిగారు సత్యనారాయణ మూర్తి గారు ఉపాధ్యాయులు.తెలుగు పండితులు. పౌరాణిక రంగస్థల నటులు... మంచి స్వరంతో సంగీతం తో పద్యాలు ఆలపించి మెప్పించుచున్నారు. 🎉🎉🎉🎉 శ్రీ రాం గారు మంచి తెలుగు భాషా ప్రియులు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు భాషకు వన్నెలు చేకూర్చగలడు.
@chandanapradeep8896
@chandanapradeep8896 4 ай бұрын
Anjali garu meeru me gonthu me navvu balega unnaie andi,sriram garu meeku na ,🙏🙏🙏
@bhanubolloju1
@bhanubolloju1 4 ай бұрын
Ayya sriram gaaru please telugu lo chhatrapati shivaji maharaj gari mida oka song raayandi. Hindi lo marathi lo chala unnayi avi vinte Goosebumps vasthuntaayi.. alage mana telugu lo oka song thvaralo raase avakasam meeku raavalani alage a song vine adrustam mana bharatheeyulandariki raavalani korukuntunna.
@tinku-sitaputhra13
@tinku-sitaputhra13 4 ай бұрын
పరుగు movie lo choopulu thene దారాలై అల్లుకు పోతుంటే wow
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 3 ай бұрын
యాంకర్ గారు యెజ్ పెరిగే కొద్దీ కూడా అందం పెరుగుతుంది వామ్మో ఏంటి అంజలి గారు ❤❤❤❤ వెయిట్ చేసి చేసి... వెయిట్ కూడా తగ్గారు అంజలి గారు మీ ఇద్దరి సంభాషణ చాలా జాలీగా సరదాగా సాగిందండోయ్😂😂 My Reting 5/4.5
@sravanianaparthi9261
@sravanianaparthi9261 5 ай бұрын
Ananta sriram garu meeru great
@manikumarib9382
@manikumarib9382 5 ай бұрын
Nice interview super
@Mysoul_123
@Mysoul_123 4 ай бұрын
True True True True True.......
@Ram-ul2bm
@Ram-ul2bm 5 ай бұрын
అమెరికాలో ఉండటం వల్ల అవకాశం కోసం ప్రయత్నించలేకున్నా ఒక సంవత్సర కాలంలో దాదాపు 90 పాటలు స్వంత శైలిలో రాసిపెట్టుకున్న. సినీ అవకాశం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తా. ప్రస్తుత తరాలకు తెగ్లీష్ బాగా తెలుసు అందువల్ల అచ్చ తెలుగులో రాసిన పాట అందరికీ చేరడం లేదు. దీనివల్ల రచయిత కూడా తెగ్లీష్లో రాయవలసి వస్తుంది. లేకుంటే సినిమా హిట్ కాదు, నిర్మాతలు పిలవరు, రచయితకీ భవిష్యత్తు ఉండదు కదా. రచయిత బతుకూ ముఖ్యమే కదా.
@mahendharsuddala8284
@mahendharsuddala8284 4 ай бұрын
All the very best
@MaheshYadav-mz7fw
@MaheshYadav-mz7fw 4 ай бұрын
Best of luck 🎉
@anjalir1294
@anjalir1294 4 ай бұрын
Sir mee notinuchi chala gopa mata anaru - mee wife chala pedda job cheysatharu and she is home maker ani ...hats off e madya kalam lo home maker viluvu poindi
@murugandeva9018
@murugandeva9018 4 ай бұрын
Anjali gari interview very cute n spontaneous. God bless Anjali garu.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 4 ай бұрын
1.00.42 to 1.01.59 ..super
@sairamesh2621
@sairamesh2621 4 ай бұрын
❤🎉❤❤❤❤❤
Ananta Sriram Open Heart With RK  | Season:02 - Episode: 70 | 23.10.16 | OHRK
1:09:07
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 43 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
Jhansi Sensational FULL INTERVIEW | Journalist Anjali | @Signature Studios
1:10:58
Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu
46:58
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 43 МЛН