Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview |

  Рет қаралды 75,265

Signature Studios

Signature Studios

Күн бұрын

Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview | #TVRKMURTHY | Signature Studios
#devotional #venkateswaraswamytemple #tvrkmurthy #lordvenkateshwara #signaturestudios
Please Subscribe:
/ @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 126
@nandurij
@nandurij 7 ай бұрын
గురువుగారు చెప్పినట్టు ఆ ఏడుకొండలవాడి మీద ఆచంచల విశ్వాసము ఉంచి శరణాగతి కోరుకుంటే తప్పక మన సమస్యలకు సమాధానం లేదా పరిష్కారం దొరుకుతుంది. గురువుగారితో నా అనుభవాలు పంచుకొనేటప్పుడు మాకు ఒక మార్గదర్శకుడిగా వెన్నంటి ఉంటారు. 🙏🙏🙏
@goutham244
@goutham244 7 ай бұрын
Anjali garu Thank You Soo Much….!!!! Finally I got the chance to speak with guruvu garu 🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
Thanks sir real experienced person like that person very few kindly do like that videos gives life real life
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
🙏🙏🙏🌹👏👏
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
Anjali garu sir practical person after seeing your interview with viswapathi garu we try to learn so many good things 🙏🙏🙏🌹🌹👏👏 thanks best luck future videos
@_Manu.Maha_
@_Manu.Maha_ 7 ай бұрын
Wow such a great person I am very happy what a good words guruvu garu 🙏🙏🙏 thank you so much through mail contact Only I have received venkateshwar Swami vratham books. Such a great person sir
@shantidwibhashi1278
@shantidwibhashi1278 7 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@AshokKumar-rf7uk
@prasadakkala5899
@prasadakkala5899 6 ай бұрын
Thanks Guryvu Garu fir sharing the divine experiences. ధర్మో రక్షతి రక్షితః 🙏
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish 6 ай бұрын
మంచి వ్యక్తి తో ఇంటర్వూ చేశారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. Good అంజలి గారు.
@VedSP-vm3um
@VedSP-vm3um 7 ай бұрын
One of the best interviews I have seen in the recent years. Ee rojulo dharmamu mida interview chese Anchor ni mimaline choosaanu. We have heard a lot about Lord Rama and Ramayana but listening to these kind of live exemplary stories will really leave a strong impact on listeners mind which I think is the need of the hour. My sincere request to you is to kindly do more such videos from this great personality 🙏🙏. Milanati vaaru eelanti vaarini entha ekkuvaga prajalaku parichayamu chesthaaro antha ku antha society ki mi TV channel ki particular ga meeku chaala manchidi. Thank you 🙏🙏
@Simha745
@Simha745 6 ай бұрын
Viswapathi sir tqq soo kuch it is a blessing i recieved vratakalpam book totally 7 books ❤😊
@prahladaudbhavaabhiramsonn4967
@prahladaudbhavaabhiramsonn4967 6 ай бұрын
నేను 1 year ga daily ఈ వ్రతము చేస్తున్నాను. మరి నేను స్వామి మహిమలు ఎంత Experience chesundali? అసలు మాటల్లో చెప్పలేను . గురువు గారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి. మీ కాళ్ళ మీద పడిపోవాలి .వస్తాను ఆ స్వామి దారి చూపించినప్పుడు తప్పకుండా వస్తాను. మీకు చాలా విషయాలు చెప్పాలి. మిమ్మల్ని చాలా అడగాలి .
@Navneetharts
@Navneetharts 6 ай бұрын
చాలా బాగుంది...చాలా నేర్చుకున్నాను మీ మాటల ద్వారా
@SBK5813
@SBK5813 5 ай бұрын
ధర్మం నిజంగా మనల్ని కాపాడుతుంది. గురువుగారు చెప్పింది సాక్షాత్తు నిజం. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@shashibhushanv6301
@shashibhushanv6301 7 ай бұрын
Vishwapathi gari, Venkateshwara vratha kalpam, chadivinadu, entha busy life lo unna, manasu chala thelika paduthundhi, I have experienced it whenever I read it. Chala dhanvadhalu guruvu garu...
@anusha7878
@anusha7878 7 ай бұрын
Avunu andi entha baadha unna manasu chala thelika avuthundi santhoshamga untundi ah roju antha I also experienced
@amuktaa6416
@amuktaa6416 6 ай бұрын
Chala santosham andi. Antha Swamy vaari daya 🙏🏼 -Amukta, Viswapathi’s daughter
@sarojinimunjuluri6851
@sarojinimunjuluri6851 6 ай бұрын
Om namo venkatesaaya 🙏
@kalavathibonthala208
@kalavathibonthala208 7 ай бұрын
Thank u Guruji for your talk. We once again get strength to catch the feet of God.
@nareshjampala7140
@nareshjampala7140 7 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@pavanharini143
@pavanharini143 3 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏 చాలా మంచి ఇంటర్వ్యూ
@UshaMadhavi-g9t
@UshaMadhavi-g9t 6 ай бұрын
Namaste guruji thank you so much andi for venkateswara vratakalpam books ur very great person
@janakib6110
@janakib6110 18 күн бұрын
Dharmo rakshathi rakshithah ani Baga chepparandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hatakeswararao9976
@hatakeswararao9976 6 ай бұрын
Viswapathi garu nundi naku books vachai chala happy ga undi.
@amuktaa6416
@amuktaa6416 6 ай бұрын
Chala santosham andi. -Amukta, Viswpathi’s daughter
@Vaaraahi5
@Vaaraahi5 6 ай бұрын
​@@amuktaa6416How should I contact him andi??
@mounikapadiri9828
@mounikapadiri9828 6 ай бұрын
May I know how can we get books from viswapathi gaaru pls.
@Simha745
@Simha745 6 ай бұрын
​@@amuktaa6416Viswapati sir nunchi books recieve chesukunna 7books anybody wants tell me kindly ❤😊
@aanzaneyul9729
@aanzaneyul9729 Ай бұрын
​@@Simha745సార్ ఇవాన్ట్ బుక్స్ sir
@sirishakonkepudi9184
@sirishakonkepudi9184 6 ай бұрын
I met guruvu garu 2 times directly .nenu prati ekadasiki sri Venkateswara swamy vratam chesukuntunnanu.chaala powerful vratam
@deeptiyadavilli6416
@deeptiyadavilli6416 5 ай бұрын
Guruvugaru add ekadandi..
@Sri-yb4jo
@Sri-yb4jo 3 ай бұрын
Sir , present day , నాకు పేరెంట్స్ లేరు , siblings లేరు, బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నేను జాబ్ చేసి కష్టపడి నా emergency requirements కోసం దాచుకున్న డబ్బులు అండి , నా గురువుగారు మాట నమ్మి , ఆయన ఫ్రెండ్ కి అవసరమైంది అని ఇవ్వాల్సి వచ్చింది , అయిష్టంగా నే ఇచ్చాను sir ....maa గురువుగారు 3 months back చనిపోయారు , ఆయన ఫ్రెండ్ నాకు అసలు ఇవ్వరు వడ్డి నివ్వరు , నా ఫోన్ ఎత్తడం లేదు ,money struck అయింది అతనిదగ్గర ..... నాకు ఊహతెలిసినప్పటినుంచి నేను ఎవ్వరినీ ఒక్క మాట అన్నది లేదు ఎవరిని మోసం చేసింది లేదు sir , naa స్వర్జితం sir ....దిక్కు తోచని స్థితిలో ఉన్నాను sir
@Aditya19829
@Aditya19829 3 ай бұрын
kzbin.info/www/bejne/j5m6lYeijNCpiKMsi=96xwKjgCX60a-7PA
@UshaMadhavi-g9t
@UshaMadhavi-g9t 7 ай бұрын
Namaste guruji chala motivated ga dheyryamga anipinchindi andi venkateswara vrata kalpam books pampincharu chala thanks andi satakoti padabhivandamulu
@reemagoud.harshi9348
@reemagoud.harshi9348 7 ай бұрын
Nijam sir....bhaghavantuduni...nammi...manam cheyyavalasindi just 1% ....migata mottam 99%ayana chestaru.....ma abbay vishayam lo kuda ede jarigindi sir....nenu kuda experience chesanu
@geethadoctor3674
@geethadoctor3674 Ай бұрын
Inthati mahanubavulanu daggaraga choose bhagyam meedi , guruvugariki na padabhivandanalu
@arunaivemuri821
@arunaivemuri821 7 ай бұрын
A true n great enlightend master🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sucharithabandhakavi4542
@sucharithabandhakavi4542 7 ай бұрын
Namaste Guruvayoor garu nenu Chalayan years kritham meetho matladanu ipude chusanu me interview chalabaga chepparandi vintunte kallamanta neellu Pachadi intra kanna idrsanam em kavali
@sarojanayak5184
@sarojanayak5184 6 ай бұрын
Thank you anjali garu... Very good interview🎉❤
@rajjupudi
@rajjupudi 7 ай бұрын
Please do interview with Doordarshan anchors Santhiswaroop and Vijayadurga garitho...veelaithe combo
@AP-ps7vq
@AP-ps7vq 7 ай бұрын
విశ్వపతి గారు ధర్మం పాటించాలని అన్నారు మరి ఇచ్చిన మాట మీద నిలబడడం కూడా ధర్మంలో భాగమే కాదా? నేను విశ్వపతి గారిని దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వారితో మాట్లాడాలని వేడుకొంటున్నాను. వీరు నా పుట్టిన వివరాలు, ఫోటో పంపించమంటే వాట్సాప్ లో పంపించాను. రెండు రోజుల్లో కాల్ చెయ్యమని చెప్పారు. కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. ఎన్నో సార్లు మెసేజ్లు పెట్టాను కానీ జవాబు ఇవ్వలేదు. నేను మెసేజ్ లు పెడుతూనే ఉన్నాను. చాల రోజుల తరువాత సమాధానం ఇచ్చారు - "నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను మీతో లీజుర్ గా మాట్లాడుతాను, నేనే మీకు కాల్ చేస్తాను" అని. రోజులు, వారలు గడిచిపోతున్నాయి కానీ కాల్ రావడంలేదు. నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను, ఆ కష్టాలు ఇప్పటి కి కొనసాగుతూనే ఉన్నాయి. నేను వీరికి మల్లి మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాను. చాల రోజుల తరువాత ఇదిగో మాట్లాడుదాము, అదిగో మాట్లాడుదాము అని కాలయాపన చెయ్యడం మొదలుపెట్టారు. నేను ఇంకా మెసేజ్ లు పెట్టడంతో ఈ ఆదివారం కాల్ చెయ్యండి అన్నారు, కానీ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. నేను ఎన్నో మెసేజ్నా లు పెట్టాను, చదువుతున్నారు కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఒక మెసేజ్ లో నాకు లోగోస్ డిజైన్ చేస్తారా అని అడిగాను, దానికి అయన వెంటనే మెసేజ్ పెట్టారు - వారం నుంచి పది రోజుల్లో పంపిస్తానని, కానీ పంపించలేదు. నేను మెసేజ్ లు పెడితే దానికి జవాబు ఇచ్చారు - "నాకు వైరల్ ఫీవర్ సోకింది, నేను మాములు మనిషిని అయ్యాక పంపిస్తానని. నాకు ఆయన పరిస్థితి విని భాధ అనిపించింది. కొన్ని వారలు ఆగాను కానీ ఏ జవాబు లేకపోయేసరికి మల్లి మెసేజ్ లు పెట్టాను కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఇప్పటి దాక ఇవ్వలేదు. ఇలా దగ్గర దగ్గర 8-౧౦ నెలలు గడిచిపోయాయి. ఇంకా నాకు వీరు నాతో మాట్లాడారని, లోగోస్ కూడా చెయ్యరని నిర్దారణ అయ్యింది. చాల భాధ అనిపించింది. నేను పైన ఉన్న మెసేజ్ నే క్లుప్తంగా ఆయనికి మెసేజ్ పెట్టాను - "జనాలు ఎన్నో కష్టాలలో ఉండి మీ దగ్గరకి వస్తారు, అటువంటి వారితో ఇలా మాటలు చెబుతూ, ఇచ్చిన మాట మీద నిలబడకుండా వచ్చినవారిని ఇలా ఆశ పెట్టి నిరాశపరచడం ఎంత వరకు భావ్యం. మీలాంటి పెద్దవారు కూడా మాట మీద నిలబడకపోతేయ్ మామూలువారు మాట మీద నిలబడకపోతే పెద్ద తప్పు కాదు. ఇలా మీరు కష్టాలలో ఉన్నవారిని ఇంకా హింసించకండి." నేను మీకు చెప్పేంతవడిని కాకపోవచ్చు కానీ నేను నిజం మాట్లేడే మనిషిని, ఇచ్చిన మాట మీద నిలబడే మనిషిని, మీరు మొదట ధర్మం పాటించండి, ఇచ్చిన మాట మీద నిలబడండి, తరువాత వేరే వారిని ధర్మం పాటించమని చెప్పండి. నేను ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడే స్వభావం కలవాడిని, తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించగలరు. ఎంత బిజీగా ఉన్న 10 నెలలు పట్టకూడదు మాట్లాడడానికి. మాటలు చెప్పేవారికన్నా ఇచ్చిన మాట మీద నిలబడేవారంటే నాకు నమ్మకం మరియు గౌరవం. అంజలి గారు, మీరు ఈయనని ఈ విషయం గురించి అడగండి వచ్చే ఎపిసోడ్ లో.
@mudumbasrivenkateswaramath8460
@mudumbasrivenkateswaramath8460 7 ай бұрын
Yetuvariki chepetanduku Neetulu Vunnaee
@NageshU-vp9ii
@NageshU-vp9ii 7 ай бұрын
​@@mudumbasrivenkateswaramath8460ipudu meeru chepthundhi kuda adhe khada
@amuktaa6416
@amuktaa6416 6 ай бұрын
Namaskaram andi. Naa Peru Amukta, Viswpathi gari daughter ni. Mee poorthi Peru ento telupagalaru, nenu nannagariki oka maata gurtu chestaanu. Entho busy ga untunaaru andi, and maadi kooda andarilaane saamanyamaina kutumbam, enno vodidudukulu, kashtaalu padutu Swamy vaarine nammukuntu veelunnantha naluguriki saayapadatam ae chestunaaru nannagaru kooda. Vayasu lo kooda peddavaaru, veelunnantha manditho matladalane, andarikee pustakaalu pampaalane taapatraya padutu untaaru. Meeru matladalekapoinanduku meeku kalugutunna aavedana ardham chesukogaltaanu, kaani deni valana veelu ayyi undadhu ani cheppatanike meeku reply chestunnaanu. edutivaariki cheppetanduke neetulu unnayi anna maata chadivi baadha anipinchindi.
@AP-ps7vq
@AP-ps7vq 6 ай бұрын
​@@amuktaa6416 Namaskaram andi Amukta garu. Nenu Viswapathi garini kinchaparachalani rayaledanadi. Na anubhavam matrame rasanu. "yedutivariki cheppadanikey neetulu vunnayi" ani rasindi nenu kadu. Viswapathi garu busy ga undochu, kadananu kani oka savatsaram rojulu ayina inka matladakapovatam, maata echi tappadam, ento aashato eduruchustanna naku chala badha kaliginchindi. rendu rojullo call cheyyandi, ee adivaram call cheyyandi ani cheppinappudu, ento aashato nenu call chesanu kani call lift cheyyaledu. Na paristithilo evarunna adi himsinchinatte bhavistaru. Nenu na peru ekkada reveal cheyalenu kani mee FB ID kani LinkedIN ID kani leka email ID kani este nenu meeku directga message cheyagalanu.
@umamaheshchinta9998
@umamaheshchinta9998 5 ай бұрын
Amukta gaaru.....nenu koodaa call chesaanu kaani will call back ani message pettaaru.....naaku aayanatho kalisey baagyam ledemo ani vadilesaa......anyhow pai message pettina aayanni paapam meeru chorava teesukuni mee naanna gaaritho kalipinchandi.....
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
Bhagavantuda danyavadalu vishvapathi garu
@rajyalakshmichejeti81
@rajyalakshmichejeti81 7 ай бұрын
Meeku maa padhabhi vandanalu sir
@vijayalakshmichikyala8774
@vijayalakshmichikyala8774 7 ай бұрын
Thank you Guruvu garu 🙏🙏
@sitaravamma6
@sitaravamma6 7 ай бұрын
Viswapathi Vari Pada Padmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻
@RajuGorle-w2o
@RajuGorle-w2o 7 ай бұрын
You are absolutely right sir. God bless you sir
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
Very good sir
@pullaraochalla3389
@pullaraochalla3389 5 ай бұрын
🙏🙏🙏🙏🙏 Guruvu gari padalaku sathakoti Vandanalu
@annadavasudha
@annadavasudha 7 ай бұрын
Correct gaa chepparu sir..true..🎉
@laxmidk969
@laxmidk969 4 ай бұрын
Om Namo Venkateshaya Namah 🙏🏻
@koppolu6094
@koppolu6094 7 ай бұрын
Chala baga chepparu guruvugaru me ku Pranamamamulu
@janakib6110
@janakib6110 18 күн бұрын
Naa ku kuda oka experience ayyindi sir.oka kastam lo nenu Ayana photo chusthu nuvvu Thapa nannu rakshinche Vallur inkevaru ani kanneeru pettukunnanu. Ventane ayana a problem ki parishkaram Chopinchinaaru. Om Namo Venkateswara🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harshaachanta74
@harshaachanta74 2 ай бұрын
Govinda 🙏
@reddivandanak6040
@reddivandanak6040 7 ай бұрын
Om gurubhyo namaha...
@Geetha043-rv2xh
@Geetha043-rv2xh 7 ай бұрын
Gurujii 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@geetaganesh2435
@geetaganesh2435 7 ай бұрын
Super interview with Viswapathi garu
@SRIMARUTIRAMA
@SRIMARUTIRAMA 7 ай бұрын
Me book andhae sir thanks....
@amuktaa6416
@amuktaa6416 6 ай бұрын
Chala santosham andi. Meeku mee kutumbaniki ellapudu Swamy vaari aaseesulu undaalani praardhistu..🙏🏼 Regards, Amukta. Viswapathi’s daughter
@Tripurasundari45
@Tripurasundari45 7 ай бұрын
Entha mahima ante swamidhi ma Babu chinapudu allari baga chesevadu vadiki chadhuvu radhu ani nenu badha padedhani but thirupathi velinapudu Swami dhagara badha padedhani swami yala marcharo teliyadhu ma Babu epudu chakaga chadhu vukintunadu antha ayana dhaya
@lahariiboyidi1009
@lahariiboyidi1009 4 ай бұрын
🙏
@vijayalaksshme3043
@vijayalaksshme3043 7 ай бұрын
Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muralinaththotapalle895
@muralinaththotapalle895 3 ай бұрын
దైవం మానుష రూపేణ...,
@harithab22
@harithab22 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@jyotipaningipalli4178
@jyotipaningipalli4178 17 күн бұрын
🌹🙏🌹🙏🌹🙏
@analaneerajareddy3617
@analaneerajareddy3617 7 ай бұрын
Om namo venkatesaya
@muralimarampally7028
@muralimarampally7028 7 ай бұрын
Guruvugaru namaskar
@flowergarland8676
@flowergarland8676 6 ай бұрын
Memu meedaggariki ravadaniki address teliyadu phone cheste lift cheyyatledu maku appointment ivvandi sir
@karipallisuresh7055
@karipallisuresh7055 4 ай бұрын
Exelent sir
@kiran4498
@kiran4498 6 ай бұрын
Good interview
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 7 ай бұрын
Guruvugariki anantakoti sastangalu 🙏 🙏🙏🙏🙏🙏
@rajinib3721
@rajinib3721 7 ай бұрын
Om namo Narayanaya namaha ❤❤❤❤
@kyathamvijaya8478
@kyathamvijaya8478 7 ай бұрын
Guruv gariki🙏🙏🙏
@pradeepv760
@pradeepv760 7 ай бұрын
The mics are obstructing the view and causing discomfort .. please check for alternative
@ChathurVedha
@ChathurVedha 7 ай бұрын
Thank you god 🎉
@ushasreekuchibhotla9469
@ushasreekuchibhotla9469 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
@GayatriDevi-kh5xi
@GayatriDevi-kh5xi 4 ай бұрын
🙏venkateshwara vrathakalpam book kavalandi
@padmavathy159
@padmavathy159 7 ай бұрын
Madam one more interview with respected sir. Please
@saradamoolau1628
@saradamoolau1628 7 ай бұрын
greatsir
@syamsundarraokotha6124
@syamsundarraokotha6124 29 күн бұрын
Guruvu gariki shatvhakoti vandanaalu. Mee address naa vadda ledu. Naaku konni books kavali. Maa aprtmentulo( 30 ) ivvalni sankalpam. Konni Sri Balaji templeslo ivvalni korika.
@manikumari3370
@manikumari3370 7 ай бұрын
🙏🙏
@GalaxiaMarinheira-qm3rr
@GalaxiaMarinheira-qm3rr 7 ай бұрын
ఓం నమః శివాయ నమః 🙏.
@AshokKumar-rf7uk
@AshokKumar-rf7uk 7 ай бұрын
🙏🙏🙏🌹👏
@dheerajvallabhaneni
@dheerajvallabhaneni 6 ай бұрын
విశ్వపతి గారు అంటే మామూలు మనిషి కాదు....ఆయన దైవ స్వరూపం యుగాలను దర్శించగలరు అంటే అది సామాన్య విషయం కాదు...అలా దర్శించ గలరు అంటే ఆయనే ఈశ్వరుడు 🙏🙏
@maniachyuta7203
@maniachyuta7203 7 ай бұрын
Hello signature studios, There are 70 churches constructed in tirupathi with out permission.tirupathi is dharmika kshetra .christianity is spreading even in tirumala also.the case is going on from two years.but no result.can you make it spread all over the india.if we leave like this again it become a ayodhya or ganavapi ,its our basic right to protect our temples.Ttd needs not only devotees .it needs hindus. Big question is that. Why government did not take a proper action regarding that. Can you do the interview on this issues. Temple should be protected.jai sri ram..
@ushapreethi7538
@ushapreethi7538 7 ай бұрын
🙏🌼🙏🌼🙏🌼🙏
@ushakiran8544
@ushakiran8544 5 ай бұрын
Guruvu garu nenu roju Venkateswara vrath kathalu chaduvuthunnanu andi. Chinna Bellam mukka Petti namaskaram chesukuntunnanu. Ala cheyandi vachha. Only Saturday ne chadavala. Teliya cheyandi 🙏
@venkateshm4593
@venkateshm4593 5 ай бұрын
A roju ayina chadhuvukovachu Andi 🙏🙏🙏
@NagamaniKonduri
@NagamaniKonduri 7 ай бұрын
Dharmo rakshathi rakshithaha...sairam
@srilatha1129
@srilatha1129 7 ай бұрын
@Vaaraahi5
@Vaaraahi5 6 ай бұрын
Namaskaram andi...how should I contact vishwapathi garu??
@dattuukattula586
@dattuukattula586 7 ай бұрын
🌹🌹🙏🌹🙏🙏🙏🙏🙏
@اوليفيا-ض7ن
@اوليفيا-ض7ن 7 ай бұрын
❤❤❤❤🎉🎉
@cjnagajyothi9412
@cjnagajyothi9412 7 ай бұрын
Hi Andi vishvapati gari books ekkada ante a website lo dorukutayandi please share the link
@sujathachikyala9295
@sujathachikyala9295 7 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐
@Vijaya-kj8er
@Vijaya-kj8er 6 ай бұрын
Sir manchuki yekkada kalam
@distilledwater8496
@distilledwater8496 7 ай бұрын
ఈ రోజు ల్లో ఎవరు ఎవరికి సహాయం చెయ్యరు
@aparajithapani
@aparajithapani 7 ай бұрын
Mam naku swami vratakatha book kavalani mail chesa Kani nameda swami daya ledu
@americaloandhraammadu9524
@americaloandhraammadu9524 7 ай бұрын
Google lo viswapathi books ani search cheyandi vastundi
@manimiracles9803
@manimiracles9803 7 ай бұрын
Sir ni kalavali ante Ela andi
@sugunasuguna8059
@sugunasuguna8059 7 ай бұрын
T.
@RUPADEVI-ib2ws
@RUPADEVI-ib2ws 5 ай бұрын
Anjali garu peddha ga navvakandi chiragga undhi vinadaniki
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 ай бұрын
నమస్కారం.భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు కనిపిస్తారా?మన కష్టాలు తీరుస్తానని చెప్పారా?ఏ గ్రంథంలో చెప్పారు? తెల్పమని మనవి
@kvrao3543
@kvrao3543 7 ай бұрын
భగవద్గీతలో క్రిష్ణ పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్పారు...😊
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 7 ай бұрын
@@kvrao3543 నమస్కారం సర్.ఏ శ్లోకంలో చెప్పారు?
@NageshU-vp9ii
@NageshU-vp9ii 7 ай бұрын
Esari interview lo babu gogineni ni kuda pilavandi entha varaku nijnalu chepthunaro telusthundhi
@THE_TULUA
@THE_TULUA 7 ай бұрын
Mothaniki 20,000 mi jeevitham lo chalane chesai
@foodreligion78
@foodreligion78 7 ай бұрын
your experience is not evidence to the facts.
@ranjithkrishnathota1004
@ranjithkrishnathota1004 7 ай бұрын
No one needs ur shitty opinion
@subrahmanyamsarma1811
@subrahmanyamsarma1811 6 ай бұрын
Comments cheyyatam chala thappu. Milarepi book chadivithe meeku telusthundi Meeru papam penchukovaddandi
@kameshvenkat2801
@kameshvenkat2801 7 ай бұрын
ఏమీ రాదు
@gudipudikameswararao3667
@gudipudikameswararao3667 7 ай бұрын
Ddd@
@werock6808
@werock6808 7 ай бұрын
అంజలి గారు మీరు చేసే ఒక్క ఇంటర్వ్యూ కూడా జనాలకి ఎందుకు పనికి రావు. కేవలం వ్యూస్ కోసం డబ్బులు కోసం మీరు ప్రజల బలహీనతలు అయిన డబ్బు, మతం , అంద విశ్వాసాలు మీదే వీడియోస్ చేస్తారు..I really pity you
@dmanjula1379
@dmanjula1379 7 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@srimayeemeka1736
@srimayeemeka1736 7 ай бұрын
💐💐💐🙏🙏🙏
@sujathav7108
@sujathav7108 7 ай бұрын
🙏
@Nirupa545
@Nirupa545 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@aliveluduvvuri5894
@aliveluduvvuri5894 7 ай бұрын
🙏
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 17 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 61 МЛН
How Do You Know If Guru's Grace is Upon You  #viswapathi #sreesannidhitv
53:33
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 17 МЛН