Cheppakunda vacchi social media lo trend avvali anukunnadu allu arjun anavasaranga pranalu poyayi. Entha crowd untundhi 1st day movie adhi pushpa range movies ki basic commonsense to inform police. Ippudu asalu poyina pranalakanna public inka media allu arjun paramarsa meedha ekkuva concentrate chestunnaru. MEDIA AND PUBLIC SHOULD CHANGE
@OUTFORFUN253412 сағат бұрын
Public should be change there mindset.!!!
@sreekanthsri408416 сағат бұрын
బాలలత మేడం 🙏🙏
@landerirajaram5076Сағат бұрын
బాలా లత మేడం గారు మీరు ఎప్పుడూ సామాజిక స్పృహతో మాట్లాడతారు. కాని 'లా' జిక్ ను మాత్రమే చెబుతున్నారు. అల్లు అర్జు న్ ది తప్పా.. కాదా.. అనేది కాదు. మీరు అన్నట్లు ఫ్యాన్ చనిపోవాలని ఏ హీరో కోరుకోడు. అట్లానే ఒకడు కారు నడుపుతూ యాక్సిడెంట్ చేస్తాడు. ఒక వ్యక్తి చని పోతాడు. వ్యక్తిని చంపాలని ఆ కారు నడిపిన వాడు అనుకోడు. కాని అజాగ్రత్త వల్ల ఓ వ్యక్తి చనిపోయినప్పుడు కారు నడిపిన వానిది తప్పేకదా. అలా అల్లు అర్జున్ ముందు సరైన జాగ్రత్తలు తీసుకున్నారా..లేదా..ఆరా తీసుకొని ప్రిమియర్ షోకి పోవాలి కదా. అల్లు అర్జున్ ది ముమ్మాటికి తప్పే. బాలా లత మేడం గారు .
@kvktv187619 минут бұрын
@@landerirajaram5076 సూపర్
@kvktv187631 минут бұрын
మీ ఇరువురి విశ్లేషణలో సామాజిక భాధ్యత కొట్టొచ్చినట్టు కనబడింది, ఇంకా యాంకర్ గారైతే ఓ అడుగు ముందుకేసి తన సొంత వారని కూడా వెనకేసుకోకుండా, మొహాన్ బాబు గారి కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీడ్చుటలో టివి9 రిపోర్టర్ గారు చేసిన అతిని కూడా ఖండించడం విశేషం అభినందనీయం. ఇక బాల లత గారి విశ్లేషణ ఇంకొంచం నిక్కచ్చిగా ఉండి ఉంటే సమాజానికి ఇంకాస్త మెరుగైన మేలు చేసిండెది. ఉదా! అల్లు అర్జున్ గారు గత 20 యేళ్ళుగా అదే సంధ్య థియేటర్లో సినిమా చూస్తున్నప్పటికి పుష్ప ముందు పుష్ప తర్వాత అతనికి పెరిగిన విపరీతమైన గ్రాఫ్ మనందరికి తెలిసిందే కానీ తనకే తెలియని వెర్రి పుష్పం అంటే నమ్మలేం కధా. తనకి సినిమా చూసే హక్కు ఉందని సామాజిక హితాన్ని విస్మరించి తన ధర్పాన్ని చాటి చెప్పేందుకు పోలీసులు అనుమతించక పోయిన కూడా కాన్యాయ్గా వచ్చి, కారు లోనుంచి ఓపెన్ టాప్లో నిల్చొని అభివాదం చేయడమే కాక 50 మంది బౌన్సర్లతో అడ్డు వచ్చిన వారందరినీ తోసివేస్తూ నానా హడావుడి స్రుష్టించి. తన అభిమానులతో పాటు సినీ అభిమానులను రెచ్చగొట్టడంతో పాటు ఎప్పుడు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో తనం భాధ్యత రాహీత్యంగా వ్యవహారించ బట్టే పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగి ఓ తల్లి నిండు ప్రాణం పోయింది మరియు తన పసి బిడ్డ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు, నిజానికి అర్జున్ చర్యలను బట్టి ఎ1 నిందితుడిగా చేర్చాల్సింది పోయి ఎ11 గా చేర్చారు. అతను అక్కడికి సమాజోద్దరణ కొరకు వచ్చాడని తనను ఉపేక్షించాలా?
@Ojnk553417 сағат бұрын
Good point s mam
@umakatikala983116 сағат бұрын
I condemn the comment of the anchor about the avoidable mob for such an event on the first day of release of movie. Hero actually visited the theatre only to encourage such type of mob. They actually increase their market through such maniac mob. She should take back her words. Hero is totally responsible for the human loss.
@techcommunitylover3 сағат бұрын
*He is not a hero, He is just an actor(money making actor)... If he hadn't gone to that theater, her death wouldn't have happened..🙂
@ashokkumarbunga60798 сағат бұрын
Anyway.... Bala garu.. spoke good point that Allu Arjun should have assed the consequences..
@user-tj6cd1vu7n7 сағат бұрын
Any one of know if there is an acceptance letter?
@user-tj6cd1vu7n7 сағат бұрын
Do they have acceptance letter? Do you know?
@landerirajaram5076Сағат бұрын
అరే మేడం గారు మీ ఇద్దరూ తెలిసీ తెలియనట్లుగా మాట్లాడుతున్నారు.
@sarathchandrakilambi98146 сағат бұрын
At the time of godavari puskarams chandra babu visit to rjy leads to 25 peoles death.why Cm is exempted for arrest
@AA-el3kl17 сағат бұрын
Meelanti vallu ilanti heroes ni support hey Stan chala badha ga undi
ఒక విషయం ఏంటంటే , అసలు విషయం లేని కాడ కూడా, ఏదో ఉంది ఏంటో జరగబోతుంది, ఎక్కువగా హైప్ ఇచ్చి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రంట్ గ్రౌండ్ మ్యూజిక్ కలర్ కలర్ అట్రాక్షన్ నుంచి జనం గుమ్మి కూడేట ట్లు చేస్తారు, మళ్లీ మీదగా జనం అలా చూడొద్దు అండి, అలా రావద్దు అండి వంటి సొల్లు చెప్తారు.
@tripuraganni196914 сағат бұрын
Mam manishi kee EGO lo vunappudu social behaviour lo challa marpu vasthundhi idhe psychological proven fact. AA lo meeru observe chesthe from past 3 years a huge difference in public speaking especially. And moreover ayyenki nandyala incident experience vundhi so literally Naa presence valla fans crowd gathering vuntundhe . Ayyena bouncers marre AAstar and family ke endhuku mare common and paristhithi emiti kalki Pre release event lo prabhas fans ki esafety measurements enno thesukunaru . bala mam and anchor chala casual ka matladaru, I really feel bad and sorry for the interview u both make the issue in a lighter way. I don't agree . I really feel bad for the family who became a victim in this whole episode
@nijamcheppali17 сағат бұрын
Pillalu daggara dabbu lu lakshalu lakshlu theeskoni akkada cheppadaanki time ledu.. ikkada ee uppar meeting
@sarathchandrakilambi98146 сағат бұрын
Anchor's is biased.why don't the hero should not have gone to Imax type of big theatres.This Anchor always favourable to celebrities.She always blames general public and common man.
@baburao398717 сағат бұрын
SCAN BOLLYHOOD
@parusharameera67421 сағат бұрын
అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం వల్ల జరిగిన నష్టం ఏం లేదు, దీనివల్ల ఏ ఒక్క పాపులర్, డబ్బు ఉన్న వారైనా చట్టం ముందు ఒకటే అనేది జనంలోకి వెళుతుంది, గవర్నమెంట్ పైన ప్రజలకు నమ్మకం వస్తుంది. ముందు ముందు అతిగా ప్రవర్తించే పేరు గల వ్యక్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు.
@madhavasekhar240915 сағат бұрын
100 present correct.
@gautamvishwanatham75128 сағат бұрын
wow how can you defend an actor coming to theatre not informing and knowing the chaos that will happen. Fyi Mahesh babu goes to mumbai or dubai just to watch a movie so he does not disturb crowds . Did not expect this from Bala garu
@Rajagais9 сағат бұрын
ఈమె వాదన కరెక్ట్ కాదు. సినిమా కి వస్తా అన్నాడు కానీ రోడ్డుషో చేస్తా అనలేదు. రోడ్ షో చేయడం వలెనే లేడీ చనిపోయింది. వీరి వాదన పక్షపాతం గా ఉంది
@kishorrajarapu749221 сағат бұрын
Ee video ki matram comment pette time undhee nakuu😂😂
Bala garu. - pre medicated talk. She doesn't have full facts. Police booked cases against cinema owners and supervisors. Hero Allu Arjun is 14 th accused. Why Bala garu & this anchor not talking about the victims . Talking nonsense
@ashokkumarbunga60798 сағат бұрын
Waste talk
@tripuraganni196914 сағат бұрын
Mam manishi kee EGO lo vunappudu social behaviour lo challa marpu vasthundhi idhe psychological proven fact. AA lo meeru observe chesthe from past 3 years a huge difference in public speaking especially. And moreover ayyenki nandyala incident experience vundhi so literally Naa presence valla fans crowd gathering vuntundhe . Ayyena bouncers marre AAstar and family ke endhuku mare common and paristhithi emiti kalki Pre release event lo prabhas fans ki esafety measurements enno thesukunaru . bala mam and anchor chala casual ka matladaru, I really feel bad and sorry for the interview u both make the issue in a lighter way. I don't agree . I really feel bad for the family who became a victim in this whole episode