DIRECTOR TEJA FULL INTERVIEW | ABOUT AHIMSA MOVIE | ABHIRAM | JOURNALIST ANJALI | Signature Studios

  Рет қаралды 365,263

Signature Studios

Signature Studios

Күн бұрын

DIRECTOR TEJA FULL INTERVIEW | REQUIRED 100 NEW ARTISTS | JOURNALIST ANJALI | Signature Studios
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 501
@bathulalingaiah1621
@bathulalingaiah1621 Жыл бұрын
రాళ్ళని కదిలించే అర్హత మనకు లేదు.. అవి భూమి పుట్టినప్పుడు ఉన్నవి.. భూమి శాశ్వతం మనం కాదు.. ప్రకృతి ని ఆస్వాదించాలి కాని.. నాశనం చేసే హక్కు మనకు లేదు అని..నిజాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పే మీరు..బాగుండాలి సార్..
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
మరి ఇల్లు ఎందుకు కట్టడం .అది కూడా ప్రకృతి నీ పాడు చెయ్యడమే కదా
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
Bike ఎందుకు నీకు అది కూడా పోల్యూషన్ పాడు చెయ్యడమే కదా
@shaikshavallid4032
@shaikshavallid4032 Жыл бұрын
@venkataraosatyavolu816
@venkataraosatyavolu816 Жыл бұрын
తేజ గారిది ఇంత మంచి మనస్తత్వం అని నాకు తెలియదు.కలవాలని ఉంది. ఎడ్రెస్, ఫోన్ నెంబర్ తెలియవు. నా వయసు 75. సత్యవోలు వెంకట్రావు.
@rajukarri3461
@rajukarri3461 Жыл бұрын
Rgvgarini chusintlundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@writermvs6542
@writermvs6542 Жыл бұрын
తేజగారి మైండ్ సెట్ అద్భుతం. ఏదో తెలియని ఆధ్యాత్మికత., నిజాయతి ఉంది. నిర్భయంగా స్నేహం చేయదగిన వ్యక్తి తేజ. గాడ్ బ్లెస్ హిమ్.
@saikirankasimalla7258
@saikirankasimalla7258 Жыл бұрын
ఏమి నీకు మైండ్ లేదా.
@నిజంచెప్పాలంటే
@నిజంచెప్పాలంటే Жыл бұрын
దేశం గర్వించు గొప్ప దర్శకుడు.....గొప్ప వ్యక్తి....తేజ ❤❤❤❤❤
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂😂నువ్వు కూడా😂😂😂
@lokeshbandi4239
@lokeshbandi4239 Жыл бұрын
​@@tippanachandu9928 9
@bhavishyakumar5891
@bhavishyakumar5891 Жыл бұрын
Em cinema tisadu Desam ni udarinchela e cinemalo chudu vulgarity lekunda tiyaledu opening movie ne blue film
@bhavishyakumar5891
@bhavishyakumar5891 Жыл бұрын
Krishna Vamsi creative director telugulo oka kadgam sinduram movie chalu chepadaniki even rajamouli also
@nareshmanchala-ck2mf
@nareshmanchala-ck2mf Жыл бұрын
Muyi ra jaffa desham garvincha tagga cinematographer ante ayina oppukunta because he did very gud movies in Bollywood as cinematographer but don't say as director rotta movie director
@నిజంచెప్పాలంటే
@నిజంచెప్పాలంటే Жыл бұрын
జీవితం లో ఒక్క సారి ఐనా కలవాలి....ఈ జన్మలో వస్తుంద.......నా జీవితం లో మోస్ట్ inspiration person ❤❤❤❤❤
@narasimharao-me8io
@narasimharao-me8io Жыл бұрын
Veedini kaadu Chiranjeevi ni kaluvu most inspiration all of .
@strikerpepsi2941
@strikerpepsi2941 Жыл бұрын
​@@narasimharao-me8io thu !! Entho Mandini thokkadu . Suman Uday Kiran etc ..,
@christfollowers6082
@christfollowers6082 Жыл бұрын
తేజ గారిని కలవడం వలన... మీకు ఇప్పుడు వున్నా అభిప్రాయం. ఇష్టం. కొంచం తగ్గుతుంది... ఎందుకు అంటే సార్ చూసాను మాట్లాడాను కలిసాను అనేది మనికి వున్నా అలవాటు అందుకు.. మనకి ఇష్టం వున్నా వాళ్ళు ఎంత దూరంగా వుంటే అంతాగా 💚💚💚🤝🌹🌹🌹🌹థాంక్స్ ఇది చదివినందుకు 🤝నేను కూడా తేజ గారి జీవితం, వారి అభిప్రాయం తెలిసిన వాడిని.. 👍🏻🌹🤝
@shivakumar-ho3qe
@shivakumar-ho3qe Жыл бұрын
@@narasimharao-me8ioem peekadu vaadu
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 Жыл бұрын
తేజ గారి తెలివి అంజలి గారి అందం రెండు కలిపి ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చూసాను హైలెట్ ఏంటి అంటే నాకు అంజలి గారు పాత సినిమాల్లో హీరోయిన్ లా బాగున్నారు చాలా అంటే చాలా బాగా నచ్చ్చారు కూడా ❤❤❤ తేజ గారు మీ జ్ఞానానికి మీ తెలివి కి హ్యాట్సాఫ్ సార్
@purnachandrarao6823
@purnachandrarao6823 Жыл бұрын
Teja garu is very good director, He knows life and how to live honestly
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂😂నీలాగే😂😂😂
@KiranKumar-qc8qn
@KiranKumar-qc8qn Жыл бұрын
తేజా గారిది చాలా స్వచ్చమైనా మనసు True Indian Super Sir. I love you'r Attitude.....👏👏👏💓💓💓
@sunilguptamaddula4393
@sunilguptamaddula4393 Жыл бұрын
Excellent interview. Everyone should watch. మన బతుకు ఇతరులకు మార్గంగా ఉండాలి...
@bnim4u
@bnim4u Жыл бұрын
అద్భుతః.... చెప్పిన వారు... అడిగిన మీరు.... ఒక గొప్ప చిట్ చాట్. చూపించారు
@tippanachandu9928
@tippanachandu9928 Жыл бұрын
😂😂😂😂
@nagamanip2532
@nagamanip2532 Жыл бұрын
Bnim గారి కామెంట్ అంజలి గారూ ❤❤
@narasimhabarpati5363
@narasimhabarpati5363 5 ай бұрын
@Superr93
@Superr93 Жыл бұрын
జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి నిలదొక్కుకున్న వారు తేజ (మేధావి, ఫిలాసఫర్ ) లాగానే ఉంటారు. ,,👌👏🙏
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 Жыл бұрын
కొత్తవారికి అవకాశం ఇచ్చేంత గొప్ప మనసు ఒకటి చాలండీ .. ..మీ మానవత్వం చాటడానికీ ...తేజా గారు 🙏💐💐🙏🎉🎉🤩
@ravikumarnimmala62
@ravikumarnimmala62 Жыл бұрын
వాస్తవానికి ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్ మెంటాలిటీతో తేజ గారు గెటిన్ అవగలుగుతున్నారు అంటే ఈ క్రెడిట్ మనకి కనిపించని తెర వెనుక వ్యక్తి కి చెందుతుంది అని నా గట్ ఫీలింగ్...ఆ వ్యక్తి ఆయన శ్రీమతి.. ఆమె సహకారం లేకుండా అసంభవం.ఏ ఇంట్లో కూడా శ్రీమతి సహకారం లేకుండా మీలా బ్రతకడం కుదిరే పని కాదు.మీకు కుదిరింది.. అది మీ అద్రుష్టం...❤👍💐
@PavanKumar-zn9fh
@PavanKumar-zn9fh Жыл бұрын
Naa life lo intha healthy conversation ippude chusa andi.. Chaala thanks andi Anjali and Teja gaaru.. Mee conversation motham naaku ee roju oka manchi BOOK chadivaanu ane feel ichindi andi chaala chaala thanks andi... Love you Teja sir...
@n.suresh7501
@n.suresh7501 2 ай бұрын
Have met and had a more than one hour of discussion about various subjects.He might come across as arrogant,but a humble and a very deep thinker.No celebrity airs at all.Was very impressed personally.
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
ప్రపంచంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డుల తేజగారికే రావాలి అయన అవార్డులకే ప్రతిష్ట తెచ్చే ఈరుడు ధీరుడు శూరుడు పరాక్రమవంతుడు .. ఇంతకన్నా పొగడడం నా వల్ల కాదు గాని కామెంట్ లైక్ చేయండి
@dasyamnaveen9803
@dasyamnaveen9803 Жыл бұрын
తేజగారు మనందరికీ ఇష్టమైన సినిమాలు, మీరు తీస్తూ, మేము చూస్తు తరించాలని కోరుకుంటున్న సినిమా అభిమాని.
@esthermalathi3895
@esthermalathi3895 Жыл бұрын
I didn't know how 50 mins passed while watching this episode, it was that engaging. Good interview Anjali garu.
@ramanikondur5535
@ramanikondur5535 Ай бұрын
First time I admired someone from film fraternity who is so clear about his thought process. No inhibitions. His focus on various matters are excellent. I started having special respect for him. Three cheers to Mr. Teja.
@yugandhardevarakonda4272
@yugandhardevarakonda4272 Жыл бұрын
Interview chusina tharuvata Teja sir ni yuvataram inspiration ga teesukovali really great sir 👍
@PDRFilmactor
@PDRFilmactor Жыл бұрын
తేజ గారు ఎంతో మందిని పరిచయం చేసినా సినిమా పరిశ్రమ కు చాలామంది ఆయనను మర్చిపోయారు, ఇదెక్కడి న్యాయం చెప్పండి,, అయినా కానీ నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు అందరూ బాగుండాలని అంటున్నారు తేజ గారు, మీరు చాలా గ్రేట్ తేజ సర్,,మీ ప్రతిఘటన ప్రదీప్...🙏🚩..
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc Жыл бұрын
ఇంత నిక్కర్శిగా. ఇంత నిజాయితీగా.. ఇంత నిర్మొహమాటం గా.. (మాట్లాడే వాళ్ళు... ఉన్నట్టు ఉన్నారు )కానీ పాటించేవాళ్ళు తేజ గారు మాత్రమే నేమో.. నేను తేజ గారి మాటలు ఇదే ప్రధమం..వినడం.. చాలా చాలా.. కృతజ్ఞతలు చెప్పాలి ప్రకృతి ని సైతం.... 🙏🙏🙏🙏
@b-e-autiful5686
@b-e-autiful5686 Жыл бұрын
He is some thing else as human..❤️. Unique piece
@mahalakshmirao6432
@mahalakshmirao6432 Жыл бұрын
May God Bless You & your family always Teja Sir, we may not come across another wonderful soul like you. Such a simple & too straight forward person.we luv for all good qualities in you. Hat's off to you. You are a pure soul.
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
నిజం Movie ippudu 2023 lo రావలసిన Movie exlent Movie👌
@bandiravikumar9480
@bandiravikumar9480 Жыл бұрын
Ofcourse gud movie
@commercewithknr5094
@commercewithknr5094 Жыл бұрын
మనలో honesty ఉండాలి..socity కి family కి నచ్చిన నచ్చకపోయిన మనం మారకూడదు
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Great 👍💐💐
@venkatbora8664
@venkatbora8664 Жыл бұрын
Teja sir super sir, Best interview Mi next movie lo One chance,pls TQ sir 🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
Ur right sir.... మనదేశంలో పండేవే అందరూ తిినాలనుకుంటే మనదేశం బాగుపడుతుంది,.
@csetankalareshma
@csetankalareshma Жыл бұрын
Teja garu.... Na favourite hero aipoyaru... 3days nunchi KZbin lo mee kosam search chesi mari chusthunna🙏
@anandparuchuri4801
@anandparuchuri4801 Жыл бұрын
చాలా చాలా అధ్బుతమైన interview sir
@sitharamarajup3078
@sitharamarajup3078 Жыл бұрын
తేజ గారు నమస్తే... ఎమోషన్స్ కోల్పోతే మనం మరణించినట్లు..నిజం సర్.నేను ఇలాగే జీవిస్తున్నా ను..కవి.రచయిత..విమర్శకుడు.. పొత్తూరి సీతారామరాజు. 🙏
@sudhajalasuthram7154
@sudhajalasuthram7154 Жыл бұрын
@devilisbackk
@devilisbackk Жыл бұрын
Such an endless smile... Teja Garu 😊 We all wish you great success.....🎉
@ramaamirapu1065
@ramaamirapu1065 Жыл бұрын
Anjali garu. Interview with Director Teja is extremely wonderful. God bless you both
@srinivasrao3434
@srinivasrao3434 Жыл бұрын
Chaala nijayithiga neetiga interview chusanu Teja garu chaala kaalam tharwatha... positive yela vundali anedhi chupincharu....
@gopalatirupataiah7769
@gopalatirupataiah7769 Жыл бұрын
Shekar kammula garu and Teja garu chala viluvalu unna vaallu cine industry lo antha colorful and Maya lokam lo ilaa undagalgadam not an easy hats of to both
@praveenjillepalli7088
@praveenjillepalli7088 Жыл бұрын
ఇలా బ్రతకడం ఎవరి వల్ల కాదు❤
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
Nice director 👌good interview 🌲 perfect Anchor 💯
@minitaxi2057
@minitaxi2057 Жыл бұрын
Big fan of u Director Teja sir
@arifuddin3010
@arifuddin3010 Жыл бұрын
ONE OF THE BEST INTERVUE...THANKS ANJALI GAARU..
@vrbabuiteng
@vrbabuiteng Жыл бұрын
THANKS ANJALI garu excellent conversation and teja sir excellent words
@vijaykumar-xf5mw
@vijaykumar-xf5mw Жыл бұрын
Interview starts at 4:40
@sudheerkumar.p1336
@sudheerkumar.p1336 3 ай бұрын
Thanks Bro
@Satya-krishna-123
@Satya-krishna-123 Жыл бұрын
49:17 minutes ఇంటర్వ్యూ లో మనిషి ఏలా బ్రతకాలో చెప్పారు తేజ గారు👏
@rajuarya3458
@rajuarya3458 Жыл бұрын
Thanks
@meetelugintiaadapaduchu
@meetelugintiaadapaduchu Жыл бұрын
Correct andi
@satyanarayana007
@satyanarayana007 Жыл бұрын
Beautiful interview i am impressed with Anchor and Teja both
@binduhima8569
@binduhima8569 Жыл бұрын
Great thoughts, Great person బిక్ష గాళ్లని కాదు పనిమంతులని తయారు చేయడం ,👌🏻👌🏻👌🏻👌🏻👍👍🙏
@bachusagar6147
@bachusagar6147 Жыл бұрын
Hai..Anjali garu.. Mi interview chese paddathi and mi mata theeru chala bagundi.. Teja garu matalu konni naku nachevi vunnavi 26 minutes lo
@meerasrinivasan1331
@meerasrinivasan1331 Жыл бұрын
Great interview with a good human being. Love Tejagaru creativity. Chandrasekhar astakam has lot of sunas in it. And it is recited for healthy life. Not sure where these ideas are born.
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
SIGNATURE STUDIOS... I watch I dream videos selectively. Just happened to watch SIGNATURE STUDIOS videos. Quite impressed specially anchoring with good subjects With mind set of SOCIAL RESPONSIBILITY. Good luck 🌱
@madasuhussainrao844
@madasuhussainrao844 Жыл бұрын
Director Teja garu extraordinary person with straight forward conversation wherever he said reality about problems of society & life philosopher... hat's off to Teja garu...👌👌👍👍🙏🙏🙏💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
@krishram2
@krishram2 Жыл бұрын
Excellent words from 7:27 to 7:53❤❤❤25:38 to 26:00
@marineniganeshsai2932
@marineniganeshsai2932 Жыл бұрын
Tnx bro
@luckyshyam4186
@luckyshyam4186 Жыл бұрын
E Desam lo elanti vekuthulu chala arudhuga kanipistharu ..he is one great thinking man ..i love u sir ..mela nenu kuda life ni flow avalani undhi sir
@josephvijayfilms1023
@josephvijayfilms1023 Жыл бұрын
Naku istamaina darshkakulu #teja sir #Rgv sir #Upendra sir
@nenulocal7106
@nenulocal7106 Жыл бұрын
Ahimsa Blockbuster 💯%
@rajaravindra696
@rajaravindra696 Жыл бұрын
Very nice Interview, good move, good words, he is a realistic, Anjali medam nice talk....
@maddulasriramachandramurth7216
@maddulasriramachandramurth7216 Жыл бұрын
"దద్దమ్మ చేసిన తప్పులే చేస్తాడు. నెను కొత్త తప్పులు చెస్తాను" సూపర్ honesty
@upendrateluguchannel7670
@upendrateluguchannel7670 Жыл бұрын
Anjali madam mee all interviews excellent & again do interview minimum one half hour with Teja Sir
@benarcher8060
@benarcher8060 Жыл бұрын
It's high time Teja garu should act in movies, he's also good looking. 👍
@rajeshpv6283
@rajeshpv6283 Жыл бұрын
Super Anjaligaru, Awesome mindset director Tejagaru, love your mind set, loved the conversation
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
ABSOLUTE HUMAN. One can see honesty in his presence. We have people like him but few. Worthy video. 🎄🌱🎊
@raviachanta5815
@raviachanta5815 Жыл бұрын
ఇదే జీవిత పరమార్థం..❤️
@shailajaalur464
@shailajaalur464 Жыл бұрын
Teja, annayyagaru, heartfelt appreciation for ur HONEST OPENIONS about nature n life.🎉🎉wish success for AHIMSA
@ippbjangaongkavitha930
@ippbjangaongkavitha930 Ай бұрын
Great director 🎉🎉.. Keep rocking sir
@vinjavarapu
@vinjavarapu Жыл бұрын
Thanks
@Chintu___Chappidi999
@Chintu___Chappidi999 8 ай бұрын
Good massage for younger generation Teja Garu
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
చాలా బావున్నాయి తేజ గారి భావాలు...
@preethikareddy9103
@preethikareddy9103 Жыл бұрын
True inspiration sir.... Very good interview.
@vagicherlamaheshtravelexpe9858
@vagicherlamaheshtravelexpe9858 Жыл бұрын
Wonderful interview.. Very knowledgeable 🎉. Thank you both of you .
@anandmallavarapuo925
@anandmallavarapuo925 Жыл бұрын
Teja garu Mee interview chala nijayitigavundi ee show chusinanduku iam very happy ❤
@chinnarao7604
@chinnarao7604 Жыл бұрын
Good interview madam ❤❤❤❤ the true director sir ❤❤❤
@Arunmobiles-pg2st
@Arunmobiles-pg2st Жыл бұрын
Sir miru anttey picchi sir naku miru appudu happy ga vundali 🎉
@divyavamsi854
@divyavamsi854 Жыл бұрын
Anjali garu is such a humble person, she talks so politely to all the people in the film industry. Teja garu is the only clever and well educated person.
@HereIsSantosh
@HereIsSantosh Жыл бұрын
If possible everyone should work under him. Great human
@raghushanmuk6328
@raghushanmuk6328 Жыл бұрын
Relaxing conversation all the best to both
@vinodgangadharbhonsle3729
@vinodgangadharbhonsle3729 Жыл бұрын
Both are down to earth.
@rahulreddy4353
@rahulreddy4353 Жыл бұрын
An advice for anchor, Oka topic midha conversation complete avakundane, inkoka unrelated question adguthunaru..
@TestTubeBaba
@TestTubeBaba 2 ай бұрын
I had the same concern!
@sarithakothakonda-bp8mf
@sarithakothakonda-bp8mf Жыл бұрын
Nijaethe ga vundadam challa great challa rojulla taravatha manchi manishe ni chusanu
@lakshmilakshmi-wq4oi
@lakshmilakshmi-wq4oi Жыл бұрын
Very good interview.thanks both of you.(Tammi Raju.Eluru).
@ravinderravi7007
@ravinderravi7007 Жыл бұрын
Good and feeling very pleasant interview. Director and Anchor conversation is good.
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
Honestly is the BEST POLICY. Jai Hind Jai Bharat 🌱
@kkrstudio9923
@kkrstudio9923 Жыл бұрын
Super......Super
@upendrateluguchannel7670
@upendrateluguchannel7670 Жыл бұрын
Teja Sir life very inspirational and God for society you're very very great Sir
@raayikotinarendher7336
@raayikotinarendher7336 2 ай бұрын
Awesome 🎉🎉🎉🎉🎉
@sumanramineni1503
@sumanramineni1503 Жыл бұрын
From 7:15 to 7:50 very inspirational words sir hats off.
@ramuphysics2223
@ramuphysics2223 Жыл бұрын
Teja sir ur super .... Ur attitude not used now ... Bit in future ... Thease are Blessings for ur family
@TikosMusic
@TikosMusic Жыл бұрын
Came here after watching Anjali gari Interview with Swapna. It touched me 😢
@vsktalkshow6901
@vsktalkshow6901 Жыл бұрын
ఇప్పుడున్న డైరెక్టర్లు అద్భుతమైన డైరెక్టర్...
@arjunnaidu6341
@arjunnaidu6341 Жыл бұрын
వంద మంది కొత్త కళాకారుల తో సినిమా తీయాలనుకుంటున్న తేజ గారికి పాదాభివందనం. సినిమాల్లో నటించడం నాకెంతో ప్రీతి,కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటో నాకేం తెలీదు,వీలుంటే చానల్ వారు నా రిక్వెస్ట్ ని తేజా గారికి చేరవేయ విన్నపం..from: (కార్టూనిస్ట్-అర్జున్.న్యూ పాల్వంచ.భద్రాద్రి-జిల్లా)
@anandmallavarapuo925
@anandmallavarapuo925 Жыл бұрын
TQ Anjali garu teja gari interview super.
@mridhamahendra2376
@mridhamahendra2376 Жыл бұрын
Best interview ma'am and tq teja sir🙏
@avulasandeep
@avulasandeep Жыл бұрын
Teja garu.... Oka University... He make many students some will become gold medalists some may fail but university name willl be forever 🎉👏🙏
@hanmandluc9133
@hanmandluc9133 Жыл бұрын
Anjali Garu mi smile ku 🤠 hat's up
@rajashekharchalla2090
@rajashekharchalla2090 9 ай бұрын
Super teja garu meeeu naku adarsham i like ur attitude mee Rajasekhar
@nagarajukandula5913
@nagarajukandula5913 Жыл бұрын
Vastavaniki daggara chepparu. Teja garu miku avasaram untay miku oka manchi story vrasi estanu
@renukasridhar629
@renukasridhar629 Жыл бұрын
Good stories comes from bad experiences …. He speaks reality.
@neerajareddy
@neerajareddy Жыл бұрын
Super తేజ గారు ఇళ్ళ అని తెలీదు super
@ABCDEFGHIJK3579
@ABCDEFGHIJK3579 Жыл бұрын
No bore interview, ఇంకా అరగంట పాటు ఉన్నింటే బాగుండు
@subbareddycv2395
@subbareddycv2395 Жыл бұрын
Love u Teja sir...... wonderful 👍
@vanimoparthi1177
@vanimoparthi1177 Жыл бұрын
One of the best best interview
@avuluriramathirupathaiah5237
@avuluriramathirupathaiah5237 5 ай бұрын
Super
@elonmusk6070
@elonmusk6070 Жыл бұрын
Nene raju Nene mantri....... all time my favourite movie......👌
@K_12320
@K_12320 Жыл бұрын
Super interview
@bhasa1362
@bhasa1362 Жыл бұрын
Genuine person teja sir🙏
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 39 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
AKSHAY KUMAR - IPS | SPECIAL INTERVIEW | JOURNALIST ANJALI |  Signature Studios
51:37
Alitho Saradaga | 15th July 2019 | Teja (Director) | ETV Telugu
44:17
etvteluguindia
Рет қаралды 3 МЛН
Hanu Raghavapudi Interview With Ram Venkat Srikar | Galatta Telugu
50:19
Director Teja Exclusive Full Interview With SNR Talks | Friday Poster
37:50
Friday Poster Channel
Рет қаралды 89 М.
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 39 МЛН