Pastor John Paul Exclusive Interview ||@Signature Studios

  Рет қаралды 15,144

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 119
@vijayl9371
@vijayl9371 Ай бұрын
Pastor John Paul is very clear about Christianity
@rameshrasoori4669
@rameshrasoori4669 Ай бұрын
You are a fool.. He is just adamant and cinfusing
@rameshrasoori4669
@rameshrasoori4669 Ай бұрын
@@vijayl9371 Phurr...🤣
@nali77866
@nali77866 Ай бұрын
John Paul garu Devuni vishayamlo roshan galigina varu, God bless him abundantly.
@praise1357
@praise1357 Ай бұрын
ఈ ఇంటర్వ్యూ మహేందర్ గారి జీవితాంతం కూడా గుర్తిండిపోతుంది అని నేను భావిస్తున్నాను,💐😊 దేవునికి మహిమ కలుగును గాక
@musunuruavinash1739
@musunuruavinash1739 Ай бұрын
Devudiki mahima kaliginchaleka sachipotunnaru E Christians😂😂😂
@prasadgangtoksikkim.1645
@prasadgangtoksikkim.1645 Ай бұрын
Good spiritual teachings and explanation.
@KeerthiGrace-q8y
@KeerthiGrace-q8y 16 күн бұрын
John paul anna gud presantatio
@mohanaraot69-jt8je
@mohanaraot69-jt8je Ай бұрын
దేవుని యొక్క శక్తితో ఇంకా నింపబడి జానపాలు గారు ప్రభల ఇల్లును గాక దుష్ట శక్తులు హత మార్చబడును గాక
@anilkoyye4371
@anilkoyye4371 Ай бұрын
That's jhon paul 🙏🙏🙏🙏💪💪
@gollaprabhakar2856
@gollaprabhakar2856 Ай бұрын
Very honest person John Paul Paster jee, thank you Sir
@JHarishB8
@JHarishB8 Ай бұрын
యాంకర్ అడిగే ప్రశ్నలు సూపర్ సూపర్
@issacrajnr226
@issacrajnr226 Ай бұрын
Wonderful debate jp garu lord Jesus inyou
@mariyanathanielrajolimpp2577
@mariyanathanielrajolimpp2577 Ай бұрын
Thank you brother mahender Garu మీరు అడిగిన కోశ్చన్స్ చాలా చాలా బాగున్నాయి ఇలాంటి దెబెట్ జరిగితే సమాజానికి అర్థమౌతుంది మంచి ఆరోగ్యకరంగా జరిగింది మీ ఇద్దరి మధ్యలో, కుదిరితే రాధా కు పౌల్ కు డెబెట్ ఏర్పాటు చేయండి ఎందుకంటే మీకు మంచి అవగాహన ఉంది కోశ్చన్స్ అడిగే విషయంలో..
@Susannak-un4vr
@Susannak-un4vr Ай бұрын
God bless you Mahender garu Chala manchi vishayalu aduguthunnaru...
@SonikaSuresh-hq4bg
@SonikaSuresh-hq4bg Ай бұрын
Honest person John Paul Garu God bless you ❤
@rameshrasoori4669
@rameshrasoori4669 Ай бұрын
@@SonikaSuresh-hq4bg 🤣
@nanni1233
@nanni1233 Ай бұрын
Good job both of you
@SwapnaKotamarthi
@SwapnaKotamarthi Ай бұрын
Meru yenkara ga udaru sevakulu avutharu amen amen amen
@Onlyvishwateja
@Onlyvishwateja Ай бұрын
Excellent john Paul anna ❤
@PANDUPandu-x2p
@PANDUPandu-x2p Ай бұрын
Supper john
@yashayaisaganti9121
@yashayaisaganti9121 Ай бұрын
ఇప్పుడు జాన్ పాల్ గారు అడిగిన క్యూస్షన్స్ ని పాస్టర్ కిరణ్ పాల్ గారితో అడగాలని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం ప్లీజ్ మే రిక్వెస్ట్
@Taraka1972
@Taraka1972 Ай бұрын
కిరణ్ పౌల్ కి బిడు పిలవాడు ఎందుకంటే అయన అన్ని గ్రాండ్లు చావించారు
@Taraka1972
@Taraka1972 Ай бұрын
చర్చకు కూర్చోవాలంటే చరిత్ర, పై పట్టు, సమస్త మత పై అవగాహన ఉండాలి
@brotherelijah00
@brotherelijah00 Ай бұрын
చాలా బాగా వివరించారు అన్న
@kothapallirajasekhar6649
@kothapallirajasekhar6649 Ай бұрын
God bless you 🙏
@SureshKumar-mv8ie
@SureshKumar-mv8ie Ай бұрын
భాషల వరము లేదు అని అన్నప్పుడు పౌలు గారు ఎలా మరి మనుషుల భాషతో దేవదూతల భాషతోనే మాట్లాడుతున్నానని చెబుతున్నాడు Corinthians(మొదటి కొరింథీయులకు) 14:2 2.ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. ఇక్కడ భాష తో మాట్లాడాలి అనగా ఏ భాషలో మాట్లాడు తనకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు హిందీలో నా తెలుగులోనా ఉర్దూలో నా అరబ్ లో నా ఒరియా లోన ఏ లాంగ్వేజ్ లో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు. మీరు క్లారిటీగా మెన్షన్ చేయాలి బ్రదర్ ఓపెన్ ప్లాట్ ఫామ్ కి వెళ్లి ఇలా మాట్లాడడం సరికాదు. భాషలో స్వస్థతలు ఆగిపోయాయని చెబుతున్నారు అలా చేసేవారు పాస్టర్లు కాదు దొంగలు అని చెబుతున్నారు ఎక్కడ ఆగిపోయాయి ఆ వచనం కూడా కోడ్ చేసి ఉంటే బాగుండేది బ్రదర్.
@merlynearl4562
@merlynearl4562 Ай бұрын
9:09 🙏🙏🙏
@johanvallii2389
@johanvallii2389 Ай бұрын
సర్ నేను నా కుటుంబం దేవుని నమ్ము. కొనం నేను సత్యం తో జీవించాలి అని కటినము గా. బైబిలు prakatam జీవిస్తునను కానీ. నాకు కష్టాలు బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రాబ్లమ్స్ తగడం లేదు నేను ఇంకా ఎలా జీవించాలి
@jaganr13
@jaganr13 Ай бұрын
Sashanala గ్రంథం గుర్తొస్తోంది ❤
@koraminavishwak905
@koraminavishwak905 Ай бұрын
Mahendar bro super questions
@devamanapati619
@devamanapati619 Ай бұрын
Glory to God brother
@prashanthjannu790
@prashanthjannu790 Ай бұрын
ఆర్యులు సంచార జాతివారు కాబట్టీ వాళ్లు తిరిగి వస్తారో రామో అని కాల్చడం చేసేవారు అంతే కానీ దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అనుకోవద్దు ముల వసూలు అయిన వాళ్ళు కూడా పాటించడం జరిగింది
@begarivanitha7764
@begarivanitha7764 Ай бұрын
Onle one god is jesus in the god savine the havine 🙏🙏🙏💪💪💪👍👍👍🐅🐅🐅⛪⛪⛪🎄❤️🇮🇳💯
@khalkibhagavansena695
@khalkibhagavansena695 Ай бұрын
ఒక మనిషి ని మంచి వైపు నడపాలంటే కేవలం బైబిల్ బోదిస్తే మాత్రమే సరిపోదు. వాళ్ళ వ్యక్తిగత జీవితం లో living nature కూడా మారాలి. అలా మారినప్పుడు మనిషి గొప్ప గా ఉన్నత స్థానం చేరుకుంటారు. మనిషి ని దేవుడు తన పోలిక. స్వభావం తో పుట్టించింది నిజమని నమ్మితే మనిషి కూడా తన స్వభావన్ని మార్చుకొని మనిషి కూడా దేవుడు గా మారిపోతాడు ఇది నిజం.... ఎవరు నమ్మినా నమ్మకపోయినా...
@TelanganaRambabu-d6u
@TelanganaRambabu-d6u Ай бұрын
సిగ్నేచర్ స్టూడియో వారికి ఒక రిక్వెస్ట్ 🙏 మీరు ఒక్కసారి గుడివాడలోని WCM కిరణ్ పాల్ పాస్టర్ గారితో డెప్త్ ఇంటర్వ్యూ చేయగలరు. ఆయన హైందవగ్రంధ్రాల ఆధారంగా మాట్లాడుతారు. 🙏
@musunuruavinash1739
@musunuruavinash1739 Ай бұрын
Vadiki hindu grandalu telusa😂😂😂... Gutley gadu
@rameshrasoori4669
@rameshrasoori4669 Ай бұрын
వాని గు కడుక్కోమను ముందు
@vijaybhaskar4920
@vijaybhaskar4920 Ай бұрын
Devudu update ayyarannamaata .... Appude miracles chesi ippudu rest teesukuntunnaru annamaata😢
@merlynearl4562
@merlynearl4562 Ай бұрын
Meeridharu friends la charchinchukuntunnaru anthe chalu🙏🙏
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 21 күн бұрын
నాదేశం అఖండబారతదేశం వేల సంవత్సరాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంధాలు భగవధ్గీత ఇలా ఎన్నో దక్షిణాన త్రేతాయుగం నాటి రామాయణ కాలం నాటి రామసేతు పశ్చిమాన ద్వాపరయుగం నాటి సముద్రగర్బాన నాగరిక మహ నగరం చరిత్రెంతో తెలియని కాశీనగరం అఖండ బారతం లో ప్రతీ ప్రాంతం ఇతిహాసాల సాక్షం సనాతనం పకృతి సఖల జీవరాశి ని పూజిస్తుంది ఎందరో పూర్వికులందించిన సనాతన ఆచార వ్వవహరాలు తెలుసుకుంటే ప్రతీది ఆచరణీయమైనదే ఎన్నో సాక్షాల భారతదేశం కి ప్రపంచ నలుమూలల నుండి ఆధ్యాత్మిక యోగం కోసం వస్తున్నారు కాని మనం ఎటువంటి ఆదారాలు లేని అన్యమతం వైపు విపరీత కోరికలతో కర్మాచరణ వదలి ఆకర్షించబడుచున్నారు తప్పటడుగులు మానవ సహజం ఎటువంటి తప్పులు చేసినా ప్రార్ధన తో శుద్ది అని తప్పుడు ప్రచారాలతో మతమార్పిడి లు అవడమే కాకుండా ప్రోత్సహిస్తున్నారు కత్తి మతమార్పిడి ఒక వర్గం ప్రలోబాలతో మతమార్పిడి మరో వర్గం సర్వేజనా సుఖినోభవంతు అనేది కేవలం సనాతన హిందూదర్మం మాత్రమే🚩
@LosuhemasundharaoHemasundharao
@LosuhemasundharaoHemasundharao Ай бұрын
యాంకర్ గారు హిందూ గ్రంధాల కోసం తెలిసినవారు పాస్టర్స్ ఉన్నారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు విజయ్ కుమార్ గారు కిరణ్ పాల్ గారు వాళ్లని ఇంటర్వ్యూ చేయండి మీతో పాటు మాకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి
@AnjikumarKumar-vk8lh
@AnjikumarKumar-vk8lh Ай бұрын
Sir full videos pettandi please
@ETWorks-ct1lq
@ETWorks-ct1lq Ай бұрын
రాధా మనోహర్ దాస్ ఎవరితో డిబేట్ చెయ్యలేడు కాబట్టే అన్నీ కండిసన్లు పెట్టుకున్నాడు 💯 సాతం
@medidaravikanth5625
@medidaravikanth5625 Ай бұрын
Good God bless you both
@ashishvanguri8111
@ashishvanguri8111 Ай бұрын
Good interview 👍
@ravikirankiran6266
@ravikirankiran6266 Ай бұрын
👌👌
@gokuforever123
@gokuforever123 Ай бұрын
నేను కూడా అలాంటి ప్రమాదకరమైన వాడినే యేసు క్రీస్తు ప్రభువు వలన బాగున్నాను
@musunuruavinash1739
@musunuruavinash1739 Ай бұрын
Abbboo... Mari ippudu maripoyara sir😂
@ArunaAruna-r6c
@ArunaAruna-r6c Ай бұрын
Exlent jhon anna
@user...224
@user...224 Ай бұрын
ఇక్కడ అందరు గమనించాలిసిన విషయం ఏమిటి అంటే హిందూ లు మహేందర్ ని సపోర్ట్ చేయడం క్రిస్టియన్ జాన్ గారిని సపోర్ట్ చేయడం చాలా తప్పు వాళ్ళు మాట్లాడే మాటలో నిజాం ఎంత ఉంది అనేది గమనించాలి అంతే కాని మతం మతం అని కొట్టుకొని చదవడం చాలా తప్పు
@satyavani3080
@satyavani3080 Ай бұрын
పాషాండా మతాల సైకో దేముళ్లకు విరోచనాలు అగుగాక ఆమ్లెట్
@KAKI9977
@KAKI9977 Ай бұрын
కూతుర్లను రిషి భార్యలని రేపులు చేసే దేవుళ్ళు వాళ్ల వంకాయ పనిచేయకపోతే మంచిది జై రేపిస్ట్ మహా
@nali77866
@nali77866 Ай бұрын
Maa churchlo kuda siluvanu kaani ,photo kani pettoddane nerpincharu Bible prkaram
@elishapraveen2179
@elishapraveen2179 Ай бұрын
Brother Anil there is no evidence..Agni apudu , ipidu untadi it's my correction to you
@SwapnaKotamarthi
@SwapnaKotamarthi Ай бұрын
Yenkar garu lo antha alochana dhevudu gurunchi undhi kabatti meru kachithamuga pastar autharu
@chinna103
@chinna103 Ай бұрын
Full interview pettandi
@tsn9395
@tsn9395 Ай бұрын
3 రోజుల తర్వాత లేచిన యేసు ఇక్కడే వుండకుండా... చనిపోయిన తరువాత క్రైస్తవులు వెళ్ళే పరలోకం ఎందుకు వెళ్ళిపోయాడు 😂
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
ఎప్పటివరకు పని ఉంటే అప్పటివరకు ఉంటాడు.పని ఐపోయింది వెళ్ళిపోయాడు.
@tsn9395
@tsn9395 Ай бұрын
@@Kirankumar-e1l అప్పుడే పని అయిపొయిందా... దొంగతనంగా యేసు శవాన్ని తీసుకొనిపోయారు. పరలోకం పోయాడు అని చెప్పి నమ్మబలికి క్రైస్తవమతం ప్రచారం చేసారు
@tsn9395
@tsn9395 Ай бұрын
@@Kirankumar-e1l పని ఎక్కడ అయిపోయింది. మీలాంటి పాపులు వున్నారు కదా
@vishuvishu1467
@vishuvishu1467 Ай бұрын
నీతో ఎమ్ కాదు ట్రి చేసి చూపు నువ్వు ఎంత పొడిoగి ఓ మేము చూస్తాను
@patturibalaobulesu1767
@patturibalaobulesu1767 Ай бұрын
అయ్యో మీకు బైబిల్ మీద ప్రశ్నలు వుంటే అడగండి అంటే రామాయణం చదవలేదు అంటే ఎలా రామాయణం గురించి మేము ఏమి మాట్లాడలేదు కదా
@nagurnagur9128
@nagurnagur9128 Ай бұрын
మరి చదవకుండా దేవుడు ఒక్కడే యేసు మాత్రమే దేవుడు అని వాగకూడదు ఇతర మతస్తుల దగ్గర..గు మీద తంటారు
@సుభాష్
@సుభాష్ Ай бұрын
​@@nagurnagur9128😂
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
ముందు సక్కగ మాట్లాడడం నేర్చుకో.తర్వాత సబ్జెక్ట్ గురించి మాట్లాడుదువుగాని​@@nagurnagur9128
@patturibalaobulesu1767
@patturibalaobulesu1767 Ай бұрын
@@nagurnagur9128 ఒక హిందువుగా భరతుని భార్య పేరు చెప్పగలవా
@raob121
@raob121 Ай бұрын
The discussion between eadhamanohardas and Johnpaul is cricism on bible by radhamanohardas .Not who is God?​@nagurnagur9128
@nenuneekosam5106
@nenuneekosam5106 Ай бұрын
Ikkada Johan Paul garu tappuga cheptunnadu.. ikkada Johan Paul garu tana abhipryam cheptunnadu .. John Paul gariki ikkada anubhavam ledu...
@balakrishna3287
@balakrishna3287 Ай бұрын
Jai gorre
@veerababubhimavarapu2167
@veerababubhimavarapu2167 Ай бұрын
Valla income anta vundoo cheppa manandi
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
అక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే income గురించి ఎందుకు బ్రదర్..?
@vinodhpeddinti9883
@vinodhpeddinti9883 Ай бұрын
​@@Kirankumar-e1l చెప్తే తప్ప ఏమైనా ఉందా అన్న
@tsn9395
@tsn9395 Ай бұрын
బైబుల్ ఒక్కటే తెలుసున్న జాన్ పాల్ బావిలో కప్ప 😂🐸
@Anupama-z5k
@Anupama-z5k Ай бұрын
Nu quran jain budha hindu books anni chadevava?
@tsn9395
@tsn9395 Ай бұрын
@@Anupama-z5k చదివాను. నీవు చదవలేదా
@shivabhavni07
@shivabhavni07 Ай бұрын
😂😂😂🤣
@Anupama-z5k
@Anupama-z5k Ай бұрын
@@shivabhavni07 miru mi books asslu chadavaru
@tsn9395
@tsn9395 Ай бұрын
@@Anupama-z5k మీరు చదివారు కదా దాన్ని పాటిస్తున్నారా
@kurrarajesh6119
@kurrarajesh6119 Ай бұрын
తల్లి పాలు తాగి తల్లి రొమ్ములను గుద్దటం అంట్టే ఇండియా లో హిందువుగా పుట్టి ఎన్నో వేల సంవత్సరాలుగా వున్నా హిందూ దేవుళ్లను దుషిస్తూ ఎక్కడి నుంచో వచ్చిన వేరే మతాల వాళ్ళు మనిషి జీవితాలు అతలా కూతలం అయినా సందర్భాలు చూసుకొని వారు చెప్పే పిచ్చి మాటలు నమ్మి డబ్బులకు లోబడి బతుకులు బాగుపడ్డాయ్ అని భ్రమలో బతుకుతున్న మతం మారిన క్రిస్టియన్స్ ని చూపించ వచ్చు. మన తల్లిని వేరే దేశం వాళ్ళు అవమానిస్తున్న ఏమి మాట్లాడక పొగా కన్నా తల్లినే ఏలు ఎత్తి చూపించే క్రిస్టియన్స్ . మతం మారిన వాళ్ళు తల్లి కె పుట్టి ఉంటే తాగినది తల్లి పాలే అయితే ఒక్క సారి జీవితం గురించి ఆలోచించు కొండి. జీవితం అన్నాక బతుకులు చావులు రోగాలు బాధలు డబ్బుల సమస్యలు అన్ని వస్తాయి అది తెలుసు కోలేక పోతే ఎట్ల పుట్టినది మనిషికే కదా జంతువులకు కాదు కదా. మీరు మతాలు మారారు కదరా మరి మారిన తరువాత చావటాలు రోగాలు రావటలు డబ్బులు లేకుండా బాధ పడటాలు ఎందుకు వస్తున్నాయి రా మతం మారిన వాళ్ళు ఒక్క సారి ఆలోచించు కొండి. మీరు మరినందుకు కోపం లేదు. మీ ఇంట్లో ఎవరిని అన్న ఏదన్నా మాట అంటే కోపం రాదా. అలాగే మారిన వాళ్ళు మారినది కదా పక్కన హిందూ దేవుళ్ళు ని ఏలు ఎత్తి చూపిస్తున్నారు ఇఇప్పటికి అయినా తెలుసుకొని మారండి సోదరులారా. ఎన్నో సంవత్సరాలు గా క్రిస్టియన్స్ గా ఉన్న వేరే దేశాల వాళ్లే తెలుసుకొని హిందువులుగా మారుతున్నారు. మరి మీకు ఏమైనది.
@ShobhaGaddam-r2f
@ShobhaGaddam-r2f Ай бұрын
భ్రమ, lo నుండి బయటికీ రండి mathonmaadham tho recchipokandi 😮
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుని దాని గురించి మాట్లాడే నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదర్. సరే ఒక ప్రశ్న ..... బయట దేశాల్లో క్రైస్తవులుగా ఉన్నవాళ్లు వాళ్ళకి క్రైస్తవ్యం తల్లి కదా వారు మారుతుంటే మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు.? నువ్వు ఒక మతానికి పుట్టావా ? లేకపోతే తల్లిదండ్రులకు పుట్టావా ? నువ్వు అడిగే ప్రశ్న నీకైనా అర్థమవుతుందా ?
@kurrarajesh6119
@kurrarajesh6119 Ай бұрын
ఇంతక ముందు 200 ఇయర్స్ బిఫోర్ ఇండియాలో క్రిస్టియనిటీ లేనే లేదు.అప్పుడు ఏ సమస్య లేదు. ముందు నీ లాంటి వాళ్ళు మారండి నా దేశం లో నీల చెప్పుడు మాటలు విని తల్లిని చంపిన వాళ్ళ వలన ఇన్ని సమస్యలు.
@vinodhpeddinti9883
@vinodhpeddinti9883 Ай бұрын
​@@ShobhaGaddam-r2f ఫస్ట్ మీరే ఆ బ్రహ్మ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరే బాగా మతోన్మాది పిచ్చిలో ఉన్నారు ఒక్కడే దేవుడు ఇంకెవరు దేవుడు కాదు ఆ దేవుడు యేసు అని అంటారు నీకు అసలు తెలుసా యేసు దేవుడు కాదు ఏసు బోధకుడు మాత్రమే నేను యేసులో కృష్ణ పరమాత్మునిచూడగలను నువ్వు కృష్ణ పరమాత్మలో యేసును చూడగలవా మేము నమ్ముతాము అందరి దేవుళ్ళు ఒకటే ఆ పరమాత్ముడు ఒక్కడే అని మీరు అలా నమ్మరు
@kurrarajesh6119
@kurrarajesh6119 Ай бұрын
నేను చర్చి కి వచ్చి పూజ చేయించు కుంట వాళ్ళు పెట్టినది తింటా. అలాగే నువ్వు చెప్పటం కాదు గుడికి వెళ్లి పూజ చేసిన ప్రసాదం తింటే నువ్వు నువ్వు అన్నట్టు దేవుడు ఒక్కడే అని నేనే అంట ప్రభువు దేవుడు అని
@akhilyalla3809
@akhilyalla3809 Ай бұрын
రాధా మనోహర్ ఇప్పటికి ఒక్క డిబేట్ చేసిన దాకనలు లెవ్వు .
@rameshrasoori4669
@rameshrasoori4669 Ай бұрын
పాపులారిటీ ప్రయత్నం తప్ప వెరెం లేదు పాస్టర్లో
@princeraju175
@princeraju175 Ай бұрын
Siluva vigraham kaadha... Jesus ki vesina as it is ga umdali ga meeku nachhinattuga meeru siluva thayyaru chesthe vigrahame avuddhi ga oohimchukoni siluva thayyaru chesthe thappe ga
@sujith1234100
@sujith1234100 Ай бұрын
Pelli chesukoni eddari paapulani kannadu...😂
@kodapakapunnaiah7327
@kodapakapunnaiah7327 Ай бұрын
Anchor garu meeru kuda tappinchukune doranilo unnaru idi correct kadu
@RajiniAluri
@RajiniAluri Ай бұрын
Bible lo manchi undo ledo pakkana pedite.. adhikandam kanna munde jevam undi, manushulu unnaru.. anduke naku anipistundi manishi rasindi tappa, devudu ichindi kadu..
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
ఇది మీ అభిప్రాయమే తప్ప నిజం కాదు. ఆదికాండం కంటే ముందే మనుషులు ఉండడం ఏంటి ? మొదటి మనుషులు ఆదాము, హవ్వ..వీరి కంటే ముందు ఎవరు లేరు.వారిని చేసింది యెహోవా దేవుడు.ఇది బైబిల్ క్లారిటీ. మీరు ఏదేదో అనుకుంటే ఎలా కుదురుతుంది..?
@RajiniAluri
@RajiniAluri Ай бұрын
@@Kirankumar-e1l meku emo kani Naa bhrata desaniki kadu.. maku adhikandam adham rayala.. kani ikkada manuvu rasadu.. vedhalo righvedam adhikandam lo adham kanna paatadi.. indisvally civilization Anni civilization kanna paatadi more than 7000 years back, and chala viseshalu unnai.. meru Indian Hindu history chudalani korukuntunnanueku clarity ravachu..🙏
@Kirankumar-e1l
@Kirankumar-e1l Ай бұрын
@@RajiniAluri లక్షల సంవత్సరాల చరిత్ర మాది అని చెప్తారు..ఐతే అదంతా నిజం అవుతుందా ? సంఖ్య చెప్పడం ఏముంది..? ఆధారాలు ఉండాలి. ఈ దేశానికి మొట్టమొదటి నాగరికత సింధు నది నాగరికత.దాని వయస్సు క్రీస్తు పూర్వం 3500 నుండి 4000వరకు ఉండొచ్చు.ఇక్కడికి మనుషులు పైన ఇరాన్,ఇరాక్ ప్రాంతాల నుండి వచ్చారు.అంతకుముందు ఈ భారత గడ్డపై మానవులు లేరు.ఇదంతా చరిత్ర. నువ్వు చెప్పే మనువు స్టోరీ ని దృఢపరిచే ఆధారాలు ఏమీ లేవు.మీరు చెప్పే స్టోరీ ప్రకారం ఐతే ఇక్కడినుండే ప్రపంచం అంతా మనుషులు వచ్చి ఉండాలి మరి..? ఇదంతా మీరు నిరూపిస్తారా మరి ? ఇక్కడినుండే మనుషులు అంతా విస్తరించారు అని ఎక్కడైనా ఉందా చరిత్ర..? బయట నుండి ఇక్కడకి మనుషులు వచ్చినట్లు చరిత్ర ఉంది కానీ మీరు చెప్పినట్లు చరిత్ర ఆధారాలు ఏం లేవు.కానీ బైబిల్ చెప్పిన ప్రతీ దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పే మీ హిందూ గ్రంథాలు, అవన్నీ చరిత్ర కాదు.అవి పురాణాలు.ఆధారాలు ఏం లేవు.
Pastor John Paul Exclusive Full Interview | Part 2 |@Signature Studios
1:56:33
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
42:56
Signature Studios
Рет қаралды 15 М.
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 178 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 21 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 11 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,8 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 67 М.
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
15:29
Signature Studios
Рет қаралды 34 М.
Pastor John Paul Exclusive Full Interview ||@Signature Studios
3:55:15
Signature Studios
Рет қаралды 128 М.
Pastor John Paul Exclusive Full Interview | Part 1 |@Signature Studios
1:57:42
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 139 М.
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 178 МЛН