మహేందర్ గారు ఇప్పుడు ఇతరులు చెప్పేది చక్కగా వింటున్నారు.మెున్న సిరాజ్ భాయ్ వచ్చినపుడే ...
@Sharukhsmart4094 күн бұрын
Crystal clear ga sami gaaru chepparu. Anchor mahendra accepted
@chanduchandu403713 сағат бұрын
కులాలకు అతీతంగా సరియైన అవగాహన సమాధానం ఇచ్చాడు , ప్రభుత్వానికి కూడా బాధ్యతను గుర్తుచేశారు మీరు ధన్యవాదాలు సోదరా🤝
@dagguharikrishna68903 күн бұрын
Shami గారు వయసులో మీరు చాలా పెద్దవారు, మీ మతంలో ఇప్పుడున్న యువతకు మీరు తెలియపరచండి, మనం అవతలి మతాన్ని కించపరచకూడదు అలా చేస్తే మన అల్లా కూడా మనం క్షమించడు అని వారికి మీరు తెలియపరిస్తే మేము చాలా సంతోష పడతాం, వారిలో కూడా ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది, అప్పుడు అందరూ సోదర భావంతో ఉండే రోజులు బహుశా రావచ్చు ఏమో, కానీ మీ ప్రయత్నం గా మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి
మహేందర్ గారు, మన హిందూ సోదరులలో చాలా మంది తింటున్నారు
@user-vy9ly9jk4t3 күн бұрын
Valli peruke hindus vallu hindus kadhu
@rajasekhargantyada75532 күн бұрын
జ్ఞానం లేని హిందూస్ చేస్తారు
@aliafsar1002 күн бұрын
Bakreed ki perike gani year mottam avu mamsam tonnula koddi hinduvule export chestunnaru .kani muslim lo chala ekkuva mandi gorrele Bakreed lo kostunnaru.kani Muslims ki badnaam chestunnaru .avuni amma Ani rajakiyalu chestunnaru
@Sayyadsubhan-km6jyКүн бұрын
Nijam...edhi.nijam....
@SrinuChepala-xo8prКүн бұрын
పక్కాగా హిందువులు కూడా తింటున్నారు బ్రహ్మీనులే తింటున్నారు నీవు సపరేటుగా ఆకాశం నుంచి ఊడిపడలేదుగా నీకెందుకు ఎవరికీ నచ్చింది వారు తింటారు బయటకే పతివ్రత పనులు లోపలేమో సిల్క్ స్మిత పనులు
@smanojkumar92583 күн бұрын
Real INDIAN🇮🇳👍👍👍
@ramuoosaaramu27343 күн бұрын
ఏ మతమైనా సరే. ఏ గ్రంథమైనా సరే. మనిషిని మంచిగా బ్రతకమని చెపుతుంది. ఎవరిష్టం వారిది. మతం మారినంత మాత్రాన మనిషి ఏం చెడిపోడు. ప్రతి ఒక మతంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ
@Priyankapriyanka-bu4ql3 күн бұрын
Meeru bible and quraan lo yemi undho teliskini matladu
@abidabegum64133 күн бұрын
@@Priyankapriyanka-bu4qlబైబిల్ ,ఖురాన్ చదివావ లేక ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడుతున్నావా?
@abidabegum6413 rondu dhantlo champadam narakadam dochukovadam nerpindhi e 2 books America lo bible ni band chesaru
@abidabegum64133 күн бұрын
@@Priyankapriyanka-bu4ql మీ మాటలే చెబుతున్నాయి ఎంత చదివింది
@jesusgospelteam63093 күн бұрын
నా హైందవ సహోదరుల కోసం నేను ఎప్పటికీ గోమాంసం తినను ఇది నాకు సహోదరుల పై ఉన్న గౌరవం
@veeramallavasudeva99202 күн бұрын
హైందవ సోదరుల కోసం అనకండి మీరు నిజాయితీగా దయగల హృదయంతో ఆలోచించండి తినడం తప్పని మీకే తెలుస్తుంది
@joelbharat1149Күн бұрын
Memu tintam meeru tinakandi
@HasnainSyed-e7p4 күн бұрын
Excellent, Excellent Excellent speech Sami sahab❤
@RM-nv1chКүн бұрын
Itani prasnalaku correct ga answers chepparu. Great
@Erenjeager-j8yКүн бұрын
Chaala baaga cheparu ,meeru great sir
@MOHAMMADASIF-un1tq4 күн бұрын
😂 సమీ భాయ్ ను ఇర్కిద్దమనుకుంటే బీజేపీ బోనులో పడింది. వహ్ ఏం జవాబులు. గో మాంసం అమ్మే కంపెనీ బ్రహ్మణులది. ఆ కంపెనీ నుండి ఎలక్షన్లలో డబ్బు తీసున్నది బీజేపీ మరి ధర్మం ఎక్కడ గో మాత ఎక్క్కడ. ఇదంతా పాలిటిక్స్ బయట పడ్డది.😂😂😂😂
@syedjaveed65874 күн бұрын
Super..
@draftshare4 күн бұрын
Vaarneee..... Artham kaaledanukunta neeku
@prasadidepalapati36923 күн бұрын
మీరు చెప్పది దున్నపోతు ల ఫ్యాక్టరీ ఆవుల ఫ్యాక్టరీ కాదు
@MYmreddy-mu7ne3 күн бұрын
దున్నపోతుకు గోవు ఓకటికాదు ఎప్పటికీ.
@samuelkadamandla3 күн бұрын
@@MYmreddy-mu7neante dunnapothu ni champuthe em kadhu aavu champithe ne papam anthe na
@yosufali16932 күн бұрын
Great sami sir bahut accha samjahye
@SwathyMaheswarlaa4 күн бұрын
Syed sami meeru correct ga matladaru,meeru oka manchi Muslim😊Jai Go mata😊
@sambs360911 сағат бұрын
నా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న ముగ్గురు బ్రాహ్మణాలు చికెన్, మటన్, గో మాంసం ఇప్పుడు కూడా తింటున్నారు.....
@VijayKumar-ch7pyКүн бұрын
Syed Sami Hussainy Sir 🙏 ❤️ ♥️ 🙏❤️♥️♥️ Sir Good Speech😢😢😢
@mohammadabdulghouse13934 күн бұрын
సమీ గారు చాలా మంచిగా చెప్పినారు దీన్ని పాటించాలి మహేందర్ గారు ఇలాంటి దానిమీద ఏమన్నా ఉద్యమం చేయండి మీరు ఈ పండితులను కూర్చోబెట్టి ఏదో ఒకటి మతం గురించి ఏదో సంభాషణ చేసే బదులు గోమాంసం మీద అది దాని మీద అంటే ఏదో ఎవరైనా కొట్టి తన్ని కాదు దీని మీద ఒక నే ఎట్లా మన జాతీయ జెండా లేదా అది కూడా జాతీయ జంతువు అని చెప్పి ఒక రోజు తీసుకురండి ఇలాంటి దాని మీద పని చేయండి ఇంకా బాగుంటది
@Nagulagouds2 күн бұрын
Super......dhani gaaru chaala baaga chepparu
@sambs360911 сағат бұрын
సమీ భాయ్, ఈ మహేంద్ర గాడిని చెప్పుతో కొట్టారు...
@Thegreat-k5o2 күн бұрын
Assalamualaikum Syed Hussaini sahab zabardast bayan diye hai ap telugu language mee allah apko jazakhair karree
@khn15303 күн бұрын
Very nice discussion.....
@1954-4 күн бұрын
All indian Brahmins should oppose this interview
@successvsrevenge32544 күн бұрын
All muslims will Apposse RSS ,nijam chepthe guddha manta pudthundhaa raa mari pakka mathala midha buradah challadam andhuku .. bocchu gallu
@hussainbasha48503 күн бұрын
Sami garu.. 100% correct
@saikrupa86513 күн бұрын
Syed sami garki danyavadalu 🎉
@ramaseshu93112 күн бұрын
tq so much bhai
@BEAST-kn2lsКүн бұрын
Yes it's clear and correct
@SherAli-dc1gd54 минут бұрын
Sami Bhai super nice
@ramaseshu93112 күн бұрын
love you bhai , mee lanti muslim bhai antey maku pranam.
@VenktroHi3 күн бұрын
Super speech samee garu❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brnapsc3 күн бұрын
ఇప్పుడు కరెక్ట్ చెప్పారు సర్..... ప్రభుతం తప్పుడమే.....thank u sir
@SkBasha-xy9ilКүн бұрын
Super Spiche Bhai
@justinshaik45813 күн бұрын
Fact...❤❤❤
@OdeluAddagatlaКүн бұрын
సరైన సమాధానం చెప్పారు భయ్యా
@edukondalu30834 күн бұрын
రాజేంద్ర గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్ జైశ్రీరామ్
@S.Srinivas3 күн бұрын
రాజేంద్రనా ? 😂
@mohammadanwarhussain83773 күн бұрын
Intake... aa companies loo enduku seize chaeyatledu? Inka export enduku avuthundi ippaatiki?
@mohammadabdulghouse13934 күн бұрын
బిజెపి గవర్నమెంట్ చేయదు దీనిమీద ఇలాంటి దాని మీద ఎందుకంటే వాళ్లకు ఓట్లు కావాలి కాబట్టి ఆ బిజెపి గవర్నమెంట్ చేయదు ఓట్ల కోసం అన్నా గోమాత మీద ఎలాంటివి కూడా తీసుకురాదు
@netirajesh98893 күн бұрын
సమీ గారు మీరు చెప్పింది లాస్ట్ రెండు నిమిషాలు అయితే చాలా బాగుంది
@syednoor11983 күн бұрын
అన్న బీఫ్ ఎక్సపోర్ట్ కంపెనీ లు అందరు బీజేపీ వాళ్ళది
@Adityaa.veluruVeluru2 күн бұрын
Don't spread lies,
@venkatrao23832 күн бұрын
Ni lanti walu rhintunaru kabatay aa business high profits vasthunai andukay hindus kuda aa business petukuntunaru konthamandi
@venkatrao23832 күн бұрын
Nilanti walu tinadam maneyandi inka aa kontha mandhi Hindus aa business cheyaru
@rajasekhargantyada75532 күн бұрын
Any proofs?
@jatlarambabu6793Күн бұрын
ఎవరు చెప్పారు మీకూ హిందూ పేర్లతో దళితులు ముసుగులో క్రిస్టియన్ లు చేస్తూ న్నారు బీజేపీ అని ముస్లిం లు ప్రచారం చేస్తున్నారు
@notescoins69923 күн бұрын
Signature Studio lo al-kabir beaf exporters Pai split.story chesthe baguntundi
అన్ని దేశాలు వాళ్ళు తింటారు గో మాంసం మన దేశం🇮🇳 లోనే తినరు ☝️
@gousuddin6372 күн бұрын
మా కుటుంబంలొ ఇద్దరు తినరు మా అన్నయ్య తినడు నేను తినలేదు నువ్వు తినక పోతే మాకు ఎట్ల బెడ్తవు అంటె అవును కదా అని. వండుకొని తీసుకొని పోయేది. ఈత కళ్ళు అంతె ఇప్పుడు చెప్పుతున్న. గోవు మాంసం దగ్గెర 90 శాతం ఎవరుంటారో చూడండి 🙏🙏
@nalammaheah32313 күн бұрын
Real indian 👌👌👌
@Chinna.V793 күн бұрын
పాలిచ్చే ఆవులనే కాదు పాలు ఇవ్వని ఆవులను కూడా వధించ కూడదు
@mohammadanwarhussain83773 күн бұрын
Enduku export avutundi ?
@rathnaMala-iv2fb3 күн бұрын
Sami garu miru matladindhi 100 % correct . Meet export company laki brahmins owners. Ippudu unna govt. Enthasepu pattadu GO pass cheyadaniki kani leda cow ni national animal ga announce cheyadaniki kani ala cheyadu, endukante malli cow matter tisi hindu myslim godavalu pettadam kudarakunte vallu ela malli ruling loki vastaru ye godavalu lekunte... Rajakiyam kosam religions vadukuovali kada ade asalu agenda political leaders di. Idi edi artham chesukokunda prajalu erri gorrelu, pichhollu avutunnaru., main ga youth.
@dmuralikrishna29723 күн бұрын
ఏ జీవిని కూడా చంపకూడదు అని హిందూ ధర్మం చెబుతుంది అది తెలుసుకొండి
@shaikkhadeer64723 күн бұрын
జాతరాల్లో ఎగిరి ఏగిరి నరుకుతారు కదా అది ఎ ధర్మం అన్న
@dmuralikrishna29723 күн бұрын
@shaikkhadeer6472 యెహవుకి బాలులు ఇస్తారు కదా అట్లనే ఈ మూర్కులు కొంతమంది హిందువులు మూడ నమ్మకంతో ఆలచేస్తారు ఏం చేస్తాం .
ఆవు ను ముందు జాతీయ జంబువు గా ప్రకటించాలని కోరుతూ న్నారు
@pyarirehani74563 күн бұрын
Supe ga chepparu
@gafoord97353 күн бұрын
Super ga cheaparu sir.
@nangisubannangi88253 күн бұрын
😊🙏🙏🙏🕉️🕉️🎪🎪
@ShaikMastan-xm8lj3 күн бұрын
హజరత్ హిందూ ఫ్యాక్టరీ సి జాతా హై గాయక గోష్ ఫ్యాక్టరీ కు బంద్ కరో
@reethikasri38233 күн бұрын
Oreyyy babu 🤦🏻ra sami, beef tinte chala balam trust me chala ante chala balam.. Elanti tokkalo sampradayalu vaddu. Mik em tinali annipiste adi tinandi
@Kuwait-visa-jobs3 күн бұрын
Good
@Munna-jc2rq4 күн бұрын
Allah hu akbar❤
@vinodchander993 күн бұрын
Jai shree ram Har Har mahadev
@UDAL4203 күн бұрын
చెట్లు మొక్కలు ఆక్సిజన్ ఇస్తునాయి అంట గా మారి అలా ఐతే ఆకుకూరగాయలు తినకూడదు గా పాపం మొస్తుంది గా.... ఆవు తల్లి అని ఎందుకు అ0టారు ...
@BharathiA-mw1tt3 күн бұрын
Adi 420 ki ardham kaadu
@Rishi777-w3q3 күн бұрын
Super samegaru
@sheikrahamathulla21923 күн бұрын
Good sami ji
@AkhilSlag3 күн бұрын
ఒక్కసారి మిమ్మల్ని హత్తుకొని దన్యవాదాలు చెప్పాలని వుంది ,ఈ విషయం లో
@dudekulaanwar97822 күн бұрын
సూపర్ సూపర్ భాయ్
@muddamnagaraju83093 күн бұрын
మంచి ఇంటర్వూ చేశారు
@asrkkumar43462 күн бұрын
సమీ' తినేది మీరే కదా వేరే కులం వాళ్ళు ముట్టరు గ్యాప్ లేయకుండా తినేది మీరే.....
@rajasekhargantyada75532 күн бұрын
Andaru మీ లాగ ఆలోచిస్తే బాగుంటది
@jaihind82453 күн бұрын
Enni cheppina we don’t believe abdullas
@UnPoPulaRTrOllZ3 күн бұрын
Evadiki kaavali nee dash lo believe
@Babu-tq7mn3 күн бұрын
👍👍👌👌👌👌💯💯💯✅✅♥️👌
@kaleshashaik58623 күн бұрын
గో అయిన ఏది అయినా జంతువు మాత్రమే. ఏది అయినా తినే స్వేచ్ఛ మనిషికి ఉంది. రాజ్యాంగం లో ఒక వాణిజ్య పశువు మాంసం తినవద్దు అని చెప్పటం తప్పు
@shivashivamc15774 сағат бұрын
వీళ్ళ సంఖ్య పెరిగింది అంటే అప్పుడు నిజ రూపం బైటికి వస్తుంది.
@tippuahamad12404 күн бұрын
Ancient history lo vedhas period lo hindhuvula intloki the most important guest ki beef mamsam tho food vandi pettevaru ani undhi mare dheennemantaru mastaaruuu
@BharathiA-mw1tt3 күн бұрын
Quran lo pandi mamsam thinnattu vundi ,ayithe meeru thinandi
@user-vy9ly9jk4t3 күн бұрын
May be mee purvikulu tinnremo kaani vallu hindus kadhu
@cmrkhammam-d5s3 күн бұрын
100% currect gaa chepyaru bhai
@sadaqvaliyellanur0073 күн бұрын
Dear mahinder you called the wrong person for the interview 😅, now you understand
@Chinna.V793 күн бұрын
భగవంతుని శరణాగతి విషయంలో " జీ హాజిర్ " అనాలి తప్ప " జీహాద్ " అనకూడదు అలా ప్రవర్తించకూడదు
@MasthaniMasthani-xs2fnКүн бұрын
కలకత్తా లో గో మాసం కంపెనీలు అన్ని బ్రాహ్మణులవే
@HuaasinMohamad4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@khajadabeeruddin31824 күн бұрын
సార్ ఆవు మాంసం చాలా హార్డ్ గట్టిగ ఉంటది తొందరగా ఉడకదు, టెస్ట్ బాగుంటది అదే ఎద్దు మాంసం తొందరగా ఉడుకుతాది టేస్ట్ కూడా బాగానే ఉంటాతది, గవర్నమెంట్ కూడా గోమాంసం ban చేసింది కాబట్టి ముస్లిమ్స్ అందరు ఎద్దు మాంసం తింటుంన్నారు, కానీ కళ్యాణి బిర్యాని హోటల్ లలో 90% హిందువులే కనిపిస్తారు, అది కాకుండా ప్రతి డాక్టర్ వద్ద ఒక్క ముస్లిం అబ్బాయి అయినా పని చేస్తాడు మీరు ఒబ్సెర్వె చేయండి ఎందుకంటే every sundy డాక్టర్స్ కు ఎద్దు మాంసం తీసుకెళ్లుటుంటారు, డాక్టర్ కి తెలుసు మాంసం తిన డం వల్ల ఎన్ని రోగాలతో మనం సేఫ్ ఉందావచ్చు అనేది
@user-vy9ly9jk4t3 күн бұрын
Terrorists andaru muslims ye sir kaani muslims andaru terrorists haa kadhu kadha
@munsifahmed95674 күн бұрын
India lo freedom of religion undi. Ye mathanaina patnchavachu. Eduti matanni criticise cheyyadam thappu.
@Rajasekhar-rf4lm2 күн бұрын
ఆవును జాతీయ జంతువు గా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఎవరు తినరు కదా
@nanis73373 күн бұрын
Allahu akbar Sami bhai your great bhai nuvvu suoer
@abdulshafishaik61833 күн бұрын
ఎందుకు మీరు బీజేపీ రాజకీయని బట్టలు విప్పి బయటపెడతారు అంటే ఈ విషయాలు ఇండియా లో ఎవరికి తెలియదు అనుకుంటున్నారా?
@syedlatheef97912 күн бұрын
Beef biryani hotel lo 40% Muslim lu 60% others untaru
@Haneefabi-dq6pe3 күн бұрын
Assalamu alikum sami garu. Meeru chakka ga vivaranga chepparu. Ee roju mahender gari voice chala low lo undi.aa meet business bada nethalu bjp valle kada anduke volume thaggindi. Barre lanu yevaramma thinedi? Harijans kada varu hindu sodarulu kada? Mati matiki muslims ni nindistharu.yevado okati chesthe adi total mathanike aapadis tharu.