సిరాజ్ గారు ఎం చేపిండు... దేవుడు ఒక్కడే అని చేపిండు... తెలుగులో దేవుడు అంటాం, అరబీలో అల్లా అంటాం...
@vaseemkhan32432 күн бұрын
Super Sami Bhai your Speech is great ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@nishacommunicationsnajju132111 күн бұрын
చాలా మంచిగా చెప్పారు... 🙏
@shahabuddinshaik40344 күн бұрын
Super shami bhai...excellent...explanation
@mudapakarambabu400413 күн бұрын
మహేంద్ర గారు సిరాజ్ గారు అన్ని మాటలు చెప్పలేదు మీరు ఆయన మీద పగబట్టి అలా మాట్లాడుతున్నారు
@shaikyusufhussain578811 күн бұрын
సూపర్ సమి భాయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏
@SwathyMaheswarlaa13 күн бұрын
Sir e person chala correct ga matladaru sir.He is very good and correct 😊🎉
@MujahidShaik-r2p12 күн бұрын
సమీ భాయ్ ❤❤❤❤
@md.fayazfayaz77 күн бұрын
Super Clarity Sami Sir
@shaiknazeer704310 күн бұрын
Assalamualikum sami bhai bahuth acha bole aap
@Sankarchennairadha94597 сағат бұрын
Super excited 🙏
@rafishaik13797 күн бұрын
ఈ దేశం ఎవడి అబ్బా సొత్తు కాదు . ఈ దేశం లౌకిక దేశం ఏ మతమైనా స్వీకరించవచ్చు.
@Tasleema299 күн бұрын
సెమీ సార్ అస్సలామ్ మలేకుం అచ్చ బోలే
@md.fayazfayaz77 күн бұрын
Beshak
@KhajaMd-fe9ur3 күн бұрын
Walaikum assalam
@dadamittu322114 күн бұрын
(Mr.mahender.gian)నోటి మాట రావడంలేదు సనాతన ధర్మ గురించి చాలా బాగాచెపరూ క్యాలెస చాలా ఇ ట్రస్ట్ గ వీటునాడు
@Smallfamily3048 күн бұрын
మహేందర్ గారికి మాటలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అడుగు 🤣🤣🤣సిరాజ్ గారు నీతో చాల మర్యాదగా మాట్లాడితే నీకు నచ్చలేదు ఇప్పుడు బాగా చెబుతున్నాడు నీకు... 😂
@nanis73378 күн бұрын
ఇలా మాట్లాడితే నే వీళ్ళకి బుద్ధి వసద్ధి
@highalert8753Күн бұрын
దేవుడుని ఎవరు తిట్టరు, ఆయనను తిట్టారు అంటే కొంతమంది దొంగ బాబాలు,మౌలానాలు,సాధువులు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు జ్యోతిష్య లయాలు, ఆశ్రమలు పెట్టి ప్రజలను అసలైన దేవుడు మార్గం నుంచి మరల్చి దేవుడు ని కూడా నీ దేవుడు నా దేవుడు అని విడగొట్టే వారు ఉన్నారు. అప్పుడు నా లాంటి ఒక చదువుకున్న వ్యక్తి నాస్తికుడు అయ్యాడు.
@balarajumanda58439 күн бұрын
సూపర్ 100%
@apsarask-h1o2 күн бұрын
Sami. Bhai👌👌👌👌👌👌👍👍👍👍👍
@highalert8753Күн бұрын
సిరాజ్ చెప్పిన వాక్యాలు నిజమనాడానికి ఒక్క చిన్న మాట నేను చెబుతాను. దీని కోసం మొట్ట మొదట మనం అందరం గమనించాల్సినదీ ఒక్కటే, ప్రతి మతం యొక్క దైవ గురువుల మాట. మీరు రాముడు, కృష్ణుడు, శివుడు, అంటారుగా, వీళ్ళ గురువుల ప్రవచనాలు విందాం. పెళ్ళాం కోసం అడవికి వెళ్లిన రాముడు అందరికంటే ఉత్తమ దేవుడు, , ఒక కుటుంబంలో పాండవులకు ఒక్కటే భార్య, ఆ పాండవుల పక్షపాతి కృష్ణుడు కృష్ణుడు దేవుడే అయితే, ద్వంద ఆలోచన అలవారించి దేవుడు ఉత్తమ్ముడు అయ్యాడా. ఇద్దరు భార్యలు ఉన్న శివుడు గొప్ప దేవుడు, ఎవరి గొప్ప వారు చాటుకుంటు నప్పుడు, సిరాజ్ అయన కు ఇష్టమైన దేవుడు అల్లాహ్ సర్వోతోముడు అనడం తప్పేముంది.
@khamrunshaik73277 күн бұрын
😂 matalu ravadam ledu....speach less superrrbb
@msattar16479 күн бұрын
Super ❤
@sudhakarraokollimarla90113 күн бұрын
Syed is correct
@HussainRmd-kq1uh14 күн бұрын
సిరాజ్ గారు మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉంది ఇతని మాటల్లో క్లారిటీ లేదు.
@దుర్యోధన13 күн бұрын
మంచి వృక్తి మీకు నచ్చలేదు
@faisahammadd138313 күн бұрын
Yes siraj sir correct
@DeshPremi-zn2qm13 күн бұрын
ఇతను ఏం మాట్లాడాలో తెలియడం లేదు సిరా జ్ భాయ్ కరెక్ట్.
@pathanashiq253212 күн бұрын
Yes@@దుర్యోధన
@pathanashiq253212 күн бұрын
Yesaisahammadd1383
@mdzaheer78632 күн бұрын
❤yes❤
@ifeelmonarchКүн бұрын
Siraj garu is 💯 correct
@shaikahmed957711 күн бұрын
Super message sir
@NareshRimpinaresh-r2c12 күн бұрын
సూపర్బ్ సార్
@sk.jameersk.jameer396613 күн бұрын
Yes
@ShekarRaja-yv5ki3 сағат бұрын
సిరాజ్ సార్ ఒకటి చెప్తాను నీ మతం పుట్టకముందు భగవంతుడు పుట్టిండు మీరు పొద్దున లేస్తే ఉదయించే సూర్యుడు మా దేవుడు మల్ల నెక్స్ట్ అస్తమించే మా చంద్రుడు మా దేవుడు. అది ఉన్న రెండు రోజులు దేవుడు ఉండడని నమ్మడానికి అది ఒకటి కరెక్ట్
@shaikkhadeer647213 күн бұрын
వారేయ్ మీ ఇద్దరికీ పని పాట లేదా ఏంట్రా ఏందిరా మాకు ఈ దరిద్రం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రమే
@DeshPremi-zn2qm13 күн бұрын
కరెక్ట్ చెప్పారు.. యుట్యూబ్ వినోదం విజ్ఞానం కోసం.. ఈ గొడవ లెంది.
@saikumaryelagonda10 күн бұрын
S
@SheikHussain-z3t9 күн бұрын
Mahendra గారు నోట్లో em పెట్టుకున్నారు sir umm ఇంకా బుర్ర అటు ఇటు తప్పుతున్నరూ 😂😂😂😂😂
@sf-vd9fu11 күн бұрын
Super sami bhai
@Teekar13 күн бұрын
1.06 is super..... ❤️❤️❤️❤️❤️👌r👌👌👌👌👌👌
@shaikallabakash48013 күн бұрын
Super speach
@Mdmahaboobali-x2z8 күн бұрын
Super bhai
@ShekarRaja-yv5ki3 сағат бұрын
ఒక ఆలోచించండి శ్రీరాజు గారు మీ మతం 2000 సంవత్సరాల కింద పుట్టింది కావచ్చు మా మతం జీవిత కారం జీవితంలో పుట్టుకతోటి పుట్టిన మతం అప్పుడు కూడా మీరు మా మతం చెందిన వారే ఉంటారు హిందూ ధర్మానికి చెందిన వారే ఉంటారు ఇప్పుడు మీరు మతం మార్పిడి చేసుకున్నంత మాత్రాన హిందూ ధర్మానికి చెందిన వారనేది ఎవ్వరూ లేరు కూడా బేధాలు ఏర్పడడం అది సహజమైంది కాకపోతే అంత హిందూ మతానికి చెందినవాడు వేరే మతానికి చెందినవారు కాదు జైశ్రీరామ్ జైశ్రీరామ్
@ramanacloud110 күн бұрын
Syed Sami Hussainy sir is great
@dasarisreeram67998 күн бұрын
ఎందులో గ్రేట్
@mahesh84526 күн бұрын
Super syid garu
@DRAViDULU67313 күн бұрын
మా పురాణాలలో హిందూ ధర్మంలో దేవుళ్ళకి ముగ్గురు ఇద్దరు నలుగురు భార్యలు ఉన్నారు 18 మంది 26 మంది కానీ ఇప్పుడు ఆ పద్ధతి నడవదనేసి రాజ్యాంగారం ప్రకారం ఒక్కరే భార్య మీకు కూడా ఒక్కరే భారీ ఉండాలిగా ఇదే చట్టం వర్తించాలి
@DeshPremi-zn2qm13 күн бұрын
ఎంత మంది ఎవరికి ఉన్నారో వివరాలు చెప్పు చెప్పక పోతే sawata అని ఒప్పుకో
@ShekarRaja-yv5ki3 сағат бұрын
అండి మీకు పాస్టర్లు ఉంటారు మాస్టర్లు ఉంటారు అందరూ ఉంటారు కానీ మాకు పూజారులు ఉంటారు మరియు మీకేం అభ్యంతరం ఎవరి పూజ వాళ్ళు చేసుకుంటారు మీ కులం మీది మీ మతం మీది మా మతం మాది మేము సనాతన ధర్మం పాటిస్తున్నాను నేను సనాతన ధర్మమే సనాతన ధర్మం కోసం పోరాడుతాను మధ్యాహ్నం ఉండాలి నువ్వు నువ్వు మనిషివే నేను మనిషిని మరి మనకు మధ్యన కొట్లాడు ఎందుకు మనకు కోపాలు ఎందుకు? అలాంటప్పుడు మనం ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్లంతా అన్నదమ్ములతో సమానమని చెప్తున్నాను
@haydaytoday38008 күн бұрын
దేవుడు ఒక్కడే మా అందరికీ ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లో అల్లాహ్ అని అంటాము హిందూ సోదరులు దేవుడు అంటారు క్రిస్టియన్ సోదరులు జీసస్ అంటారు మేము నమ్మేది ఒకటే మన అందరిని పుట్టించిన సృష్టికర్త మాత్రం ఒక్కడే
@patanhaneef445311 күн бұрын
Super sir
@rockzzvolga2014 күн бұрын
I eating tripthi laddu, Annavar swamy prasadam....
@WilliamJebamalaiJ4 күн бұрын
Andariki okka grantham undi. Ade mana constitution. This is for every body.
@DeshPremi-zn2qm13 күн бұрын
కచ్చితంగా సగం సాయే బే..😅(సలీం md
@ShaikafriddAfridd11 күн бұрын
నువ్వు కచ్చితం గా. Angg hbhaktve😂
@haseebsk44916 күн бұрын
@@ShaikafriddAfridd Superb 😊
@shabbirbashabasha90912 күн бұрын
❤👌🙏🙏🙏
@IAMHARSHTUN-mm5ly3 күн бұрын
Sami brother, you spoke well, but I still have one request for you: don't get involved with such ignorant and stupid people, don't waste your time, just leave them alone, as the Prophet of Allah said.That our religion is with us, your religion is with you, leave them on their path, these people have nothing else to do, it's all a game of politics, the whole of India knows about it.
@AbdulGhani-sd7qj9 күн бұрын
Sir, hasrat khaja moinuddin Ajmer..,, one lady she is she offer cow milk ,, on that day khaja sahab fasting,, but while she offer he take and he drink in front her,, all devotee ask just now u told us u r fasting,,, khaja sahab told yes but breaking hearts❤ big crime in front of 'ALLAH...
@ShaliniJackJuturu13 күн бұрын
🙏🙏🙏
@dariyabanusyed9117 күн бұрын
Siraj garu miru cheppinatlu emi cheppaledu mahendar sir
@Arrachinthala14 күн бұрын
బాబు మహేందర్ తను చెప్పిన మాట నీకు కరెక్ట్ గా అర్థం కాలేదు యాంకర్ బాబు ఇస్లామిక్ దేశంలో హిందూస్ ను తిడితే అక్కడ అయినా ఇతర దేశాలకు ఇతర మతాలకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని పర్మినెంట్గా జైల్లో ఉంచుతారు అంటున్నాడు నువ్వంటున్నవు ఇక్కడ దేశంలో హిందువులను తిడితే కూడా ఏం చేస్తలేము అంటున్నారు అది నీ జ్ఞానం కొంచెం బయటికి వచ్చి జ్ఞానంతో ఆలోచించి తను ఏం చెప్పాడో ఆలోచించరు తను చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఏ దేవుళ్ళనైనా ఏ మతాలనైనా తిట్టొద్దు ఎవరిని తిట్టినా తప్పు అని మాట్లాడుతున్నారు అది ఎక్కువగా మనదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటే ప్రతి మతస్థుడు ఇతన్ని కించపరుస్తుండు తిడుతుండు అని అర్థం బాబు క్రాంతి అని పెట్టుకోండి చాలా బాగా ఇంటర్వ్యూ మంచిగా చేస్తాడు ... ❔KR TV
@prashanthputty301711 күн бұрын
Arrey babu akbaruddi Hindu vulani 15 minets champuthanu anapudu am pinavu chepara babu
@babavalishaik230012 күн бұрын
Siraj Garu ala cheppaledu
@shaikkhaderbasha220813 күн бұрын
మంచి వ్యక్తి అండి ఫేక్ పండితుల్ని తీసుకురావడం అంత అవసరం యాంకర్ గారు సత్య సత్యవంతుడైన సిరాజ్ గారికి అతను సిరాజ్ గారు అలా చెప్పకండి సార్ చాలా బాధ వేస్తుంది మహేందర్ గారు ఫస్ట్ మీరు సాంబశివరావు గారు అడిగిన ప్రశ్నకి . జవాబే రాలేదు సార్ నీ దగ్గర వస్తారు కదా ఫేక్ పండితుడు పండితుడు అసలు నీకు సవాల్ ఇస్రాడ్ సాంబశివరావు గారు ముందు అది చూడండి సార్ తర్వాత ముస్లింస్ గురించి అడుగుతారు సార్
@దుర్యోధన13 күн бұрын
అర గాండు సాంబ 😂తో నా
@vignesh-l3i13 күн бұрын
bro ... e desam lo hinduve ... hinduvu ki satruvu...
@shaikalthaf944111 күн бұрын
Super bro
@LSkhasimvalli14 күн бұрын
🎉🎉🎉🎉🎉
@FF_Creator0214 күн бұрын
Vesina video malli malli vesthunte unsubscribe cheyyalanipistumdi bro
వాషింగ్ సిరాజు గారు మేము కాదనట్లేదు కానీ నీ ధర్మం ఎక్కడికి ఎక్కడికి వచ్చింది నీ ధర్మం ఎప్పటి నుంచి పుట్టింది నీ తాతల ముత్తాతల నుంచి ఏ ధర్మంలో ఉన్నారు నువ్వు ఆ ధర్మమును పాటించాలి కదా సనాతన ధర్మం అంటే ఇప్పుడు కాదు గత జన్మ నుంచి మరో జన్మ దానికి కూడా సమాధానం ఉంది ఏ కులం అయితే నిన్ను విచ్చలవిడి చేసి ఆ కులంలో మార్చింది ఆ కులం ముందా ఈ కులం ముందా అని చూసుకోవాలి ఆది చూసుకున్న తర్వాత మాట్లాడాలి ఆదిపూర్ శంకరాచార్యులు చెప్పిన మాట ఇది
@noors_cooking12 күн бұрын
Mahendar garu siraj garini matladanivvaledu kani e Pedda ayana matladithe mathram vintunnaru edo teda ga ne undi mahendar gari mida
@hanumanthuboya60888 күн бұрын
6:19 pawala gaari gurinchi antunnaru its true
@kirankumarchidella327614 күн бұрын
😂😂😂, help cheyandi ani vacharu desert 🐪 batch, temples dwamsam chesaru, ippudu villani Malli temple loki invite cheyali anta worst fellows
@habeebshaik620711 күн бұрын
Meeku Islam meedha yehevo appohalu vunnai meeru Islam gurinchi poorthiga telusukovadaniki try chayyandi brother appudu telusthundhi manalni srustinchina devudu okkade manamantha okkatey ani telusthundhi, marnichey aslaina devudu ni kanukkoni aradinchandi brother
@shaikahmedShaikahmed-j1f13 күн бұрын
❤❤❤❤sami
@ramatulasammabehara6596 күн бұрын
మతం మారక పొతే మీరు ఊరుకుంటారా లవ్ జిహాద్ కాకపోతే మరి ఏమంటారు
@smdchandrasekhar569014 күн бұрын
Sar ex muslim dharashik nu ex muslim dhidhi ni interview cheyamdi sar please sar
@shabarishmn911214 күн бұрын
🔸🔶 exmuslim sahil 🔶🔸
@DeshPremi-zn2qm13 күн бұрын
Rss ఉంచుకున్న దానికి పుట్టే వారే EX ముస్లిం లు
@shamminiazi670411 күн бұрын
Loudaaa sahill yellii Vedas chaduvv baag padtav jeetivtam l
@shabarishmn911211 күн бұрын
@shamminiazi6704 😂😂😂 sahil dhaggara velli chudu ni book lo em undho reality thelusuko. Buthulu matladadam ne thappu kadhu neeku ala nerpincheru 😂😂.
@ShekarRaja-yv5ki3 сағат бұрын
క్రిస్టియన్ వారికి కూడా చెప్తాను క్రిస్టియన్ వారు కూడా మతం మార్పిడి చేసుకున్నారు వాళ్లు హిందువులే హిందువులే కదా మరి వాళ్ళ పేర్లు ఎందుకు మార్పిడి కావట్లేదు మా పేర్ల మీద మా దేవుని పేరు మీద పెట్టిన పేర్లను వాళ్ళు తీసేయకుండా మళ్ళీ అదే పేరు మీద కంటిన్యూ చేస్తారు ఎందుకోసం ఒక ధర్మమును ఒక తల్లికి అన్నది ఆ తల్లి పేరు చెప్పకుండా అతని పేరు చెప్పకుండా ఇంకో తండ్రి పేరు చెప్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ముద్దాడినట్టు ఉన్నది
@ramatulasammabehara6596 күн бұрын
నుపూర్ శర్మ ఆలా బతుకుతోందో ఎవరికి తెలీదు
@afrozsyed57018 күн бұрын
Anna confuse avthunnadu
@elugamkrishna42214 күн бұрын
మీరు అంత గొప్పగా చెప్పే ఆ దేశాలు ఇస్లాం రాక ముందు హిందూ దేశాలు..పాకిస్తాన్ ఆఫగానిస్థాన్ బాంగ్లాదేశ్ ఇరాన్ ఇవి హిందూ గుబులు ఎందుకు కూల్చి వేశారు.. హిందువులను కొన్ని లక్షల మందిని ఛాంపివేశారు....నీతులు చెప్పడానికి ఇస్లాం మతం...ఆచరించాడనికి కాదు..తప్పు ను కప్పి పుచ్చాడానికి మంచి అన్నట్టు నటిస్తారు...
@DeshPremi-zn2qm13 күн бұрын
మొదటి నుండి విగ్రహ రాధ నా లేదు కొందరు గ్రంధాల్లో మార్పులు చేసారు అందుకే కురాన్ గ్రంధాన్ని దేవుడు పంపాడు . రాళ్ళను విగ్రహాలను మొక్క డం దేవుడి కి ఇష్టం లేదు.
@habeebshaik620711 күн бұрын
Meeku Islam meedha yehova apholu vunnai Meeru Islam gurinchi poorthiga telusukovadaniki try chayyandi brother appudu telusthundhi manalni srustinchina devudu okkade manamantha okkatey ani telusthundhi
@HuaasinMohamad14 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ShekarRaja-yv5ki3 сағат бұрын
మీరు హిందువుల అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నప్పుడు మీరు చేసుకోవాలని కోరుతారు మల్లి నెక్స్ట్ మా కులంలో కలవాలని కోరుతాడు అది ఎలా సాధ్యం మగవాడిదే సాధ్యమవుతుంది మగవాడి కులంలో మనం కలుస్తాం ఆడవాళ్ళ కులంలో మనం అవసరం లేదు ఎవరికి ఎవరు కులం వాళ్ళు కించపడకుండా అవసరం లేదు సామరస్యంగా ఉంటే అయిపోతది కానీ దాని గురించి ఏం లేదు కానీ కాకపోతే మీరు కూడా ఆలోచించారు అది ఎందుకంటే మగవాడికి వర్తిస్తే రాను కూడా వర్తిస్తుంది కదా ఓకేనా
@yusrayusuf447113 күн бұрын
Bahu bhaaryatvam islam lo thappanisari em kaadu, even khuran lo kuda meeku oka bharyane utthamam meeru andariki sama nyaayam cheyyaleni pakham lo ani untundi...
@shafiahmedsyed344010 күн бұрын
Supar bai
@haseenyyk752113 күн бұрын
Complete target siraj meeda pettav gaa
@hanumanthuboya60888 күн бұрын
Gaddam gaari dhaggara dhaddam mantha sence umdhi
@Thismanulucky7 күн бұрын
బాంబు పేలుళ్లు ఎందుకు రా అయ్య మరి
@yusrayusuf447113 күн бұрын
Halal ante daiva sammatham ani, Haram ante daiva viruddam , aa oke okka devuniki saati kalipisthuu chese aaradhana lo ichhe prasaadalu daiva sammatham ( Halaal)elaa avuthaayoo mee vignathake vadilesthunnaam..
@VinodKonnu14 күн бұрын
Halal chesthe adi prasadam enduku avthadi. Ummi oosthe halal avthadi
@Johnny-s2n13 күн бұрын
Mi amma gari puku pai vesara vummu😂
@vinaykumar-y3v11 күн бұрын
Johnny movie song naaraju kaku ra naseer Annayya,maa devudu goppodu antadu ranno nayakudu
@Naturebenifits-650012 күн бұрын
మీరు చెప్పిన వాటిల్లో మొదటిది మేము మిమ్మల్ని పిలుస్తాం మీరు మమ్మల్ని పిలుస్తారా, మీరు పిలుస్తారా, మేము పిలుస్తామా అనేది ముఖ్యంకాదు సయ్యద్ గారు,మీరైనా మేమైనా ఎప్పుడు పిలుస్తాం, ఎలా పిలుస్తాం, ఎందుకు పిలుస్తాం, ఎవర్ని పిలుస్తాం అనేది ముఖ్యం, హిందువులలో కొన్ని వర్గాల వాళ్ళు, మాంసం తినరు, ఎందుకు ఆహార విహారాలవలన మనసు మార్పునకు లోనివుతుంది, ఇది నమ్మకం కాదు సైన్స్ పచ్చి నిజం, అయినా మీకు నిజాలతో పనిలేదు కాబట్టీ పిలుస్తారు పిలవకూడని వాళ్ళని, వాళ్ళు మేము రావడం కుదరదు అంటే మత చాందసులు అంటారు.నిజాలు ఒప్పుకోలేని మి చందసత్వాన్ని ఒప్పుకోరు, మేము మిమ్మల్ని పిలుస్తాం పండగలకు, పెళ్లిళ్లకు పూజలకు, ఊరేగింపులకు మీరు వస్తారు కానీ అక్కడ మా ఆచార వ్యవహారాలను గౌరవించారు, మీరు ఊరకుంటే మావాళ్లు అరె వీళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టినట్లున్నాం అని అన్నం పెట్టి పంపిస్తారు, మావాళ్లు కానీ మీరు అక్కడ ఊరుకోరు మా ఆచార వ్యవహారాలను అవహేళన చెయ్యడం మొదలు పెడతారు ఇలా చాలా సార్లు జరిగి విసిగి పిలవడం మానేశారు విషయం పూర్తిగా చెప్పాలి సగం నిజం సగం అబద్దం చెబితే అప్పటికప్పుడు వచ్చిన లాభం అయిపోయినాక నిజం కాపాడదు, అబద్దం కాపాడదు జాగ్రత్త, ఈశ్వరుడు నోరిచ్చాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే,మీకన్నా చాలా బాగా మాట్లాడగలం
@md.fayazfayaz77 күн бұрын
Bjp party unnatakalam aamayaka hindu Muslim laku matam peru tho recchagotti Aadikaram kosam jarege prayatnalu matrame vastavanga eavariki devudi pai godavalu avasaram ledu ...kontamandi Nayakulaku matrame devudi pai rajakiyam cheyadam valla pabbam gadupokovadam kosam ela chestunnaru .....
@vijaykondapalli288212 күн бұрын
Needagara chala veshalu unnai ra 😂😂
@akbarbhai706114 күн бұрын
Atla cheppalede athanu adi nuvvu atla ardham chesukovatamlo thappu undi athanu athani vyakthigathanga emi cheppadu matladadu nuvvu matladetivi anni ni vyakthigatham ni vyakthigatha vishayalanu atla ruddatam correct kadu gurthu pettuko
@mustafashaik484210 күн бұрын
Sami garu etara perlamida panche ahaara patharthalu tinakudadu aa aharam haraam mundu adi telsukondi. Meeru cheppematalu vinataanki nenu gorre kadu.మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షైతానులు తమ స్నేహితులను (అవులియాలను) ప్రేరేపింపజేస్తారు[1]. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించిన వారవుతారు.6:121 quran
@afrozsyed57018 күн бұрын
😅😅😅
@leviinstitute-5 күн бұрын
Bible వాక్యం లో ఒక్కరే పెళ్లి, ఖురాన్ లో కుక్కలను కన్నట్టు కనమనీ చెబితే కనీసం ఆలోచన చేయవా???
@rehanashahid19989 күн бұрын
Mahendar godava pedutunnadu
@bandibabu57126 күн бұрын
😂😂😂😂
@Mdsam-u5m2 күн бұрын
Povu chunnavva yama dharmaraaja.syed sami Hussaini the greatest.syed imam Mahdi vastunnaru maa bharta.syed sadist
Syed sami nee dramalu aapu, You are a B team ani telusu , showing ekkuva content takkuva
@abdurehmanpmr33311 күн бұрын
వీడు కూడా స్వార్థపరుడే ,
@yusrayusuf447113 күн бұрын
Okeokka devuduki bhagaswamyam kalipisthuu chese aaradhana ante aa devudu daggara khamapana leni thappu kadaa aa niyath tho ichhe prasadalu thinadam islam lo thappu kaadani meeru yekkada nerchukunnaaro....
@afrozsyed57018 күн бұрын
😂😂😂
@lakshminarasimhamurthymadd554013 күн бұрын
👍
@yadiahsagar4469 күн бұрын
Jay Shri Ram
@Mercyvara13 күн бұрын
Pawan Kalyan is a super hero..... You have no right to comment on him......
@killerkilli46113 күн бұрын
Avunu monnane pant meda drawer chusa.. super man laga super hero
@Mercyvara12 күн бұрын
@@killerkilli461 I thnk you are an old man...... That is today's trend....
@killerkilli46112 күн бұрын
@@Mercyvara lol I better be old, I can't wear underwear on pant , pk is a super hero so he can 😂
@krishnaboddepalli924414 күн бұрын
అలా అంటే ఏంటి తినే పదార్థాల్లో ఉమ్మ వేసి పంచడం జనాలకి అలారం తినే పదార్థాల్లో ఉమ్మేస్తే అది అలా అంటే మాకు అవసరం లేదు జైశ్రీరామ్
@Impact1classes13 күн бұрын
Nee lanti andha bhaktula Valle sagam sagam telisina knowledge ni nijam anukune verrollu
@Johnny-s2n13 күн бұрын
Yevadra nuv lanjakodaka ni yamma puku pai vummu vesara😂
@syedmustafa676213 күн бұрын
Tine padardhalalo yevaru vummi or vucha poyaru. For example jantuvulu tama gaddilo mutram padite tinavu. Mari manushulyna muslims yela tintaru. Edi kevalam muslims py burada challadame. Telusuko sodara.
@zaheeruddin406313 күн бұрын
@@Johnny-s2n Ala bootulato comments cheyakoodadu, edi emina pi vadu choosukuntadu
@DeshPremi-zn2qm13 күн бұрын
ముస్లిం దొడ్డి కి వెళ్లి ముడ్డి కడిగి చేతి నీ శుభ్రంగా కడుగు తాడు మట్టిపై రుద్ది ఐనా కడుగుతాడు. ప్రతివారం గోర్లు కత్తి రించుకుంటడు. ఆ చేతులతో పని చేస్తాడు. మరీ నీ మతం కులంలో చేతిని చేతి గొర్లను ఎంత మంది వంట చేసే వారు శుభ్రం చేస్తారు.60% హొటల్. బండి ల పై ఆధార పడి భుజిస్తారు కదా మీరు.
@sridevinalubala995913 күн бұрын
దీన్ని బట్టి ఈయన మాటలు వింటే ఏం అర్ధం అవుతుంది అంటే...వీళ్ల గ్రంధంలో ఏముందో అదే గుడ్డిగా నమ్ముతూ ఫాలో అవుతారు తప్ప లాజికల్ గా ఆలోచించరు. ఇప్పటికి సమాజానికి తగ్గట్టు వీళ్ళ గ్రంధాలను వీళ్ళు ప్రశ్నించరు . ఆ గ్రంధాలలో ఉన్న లోపాలను సవరించుకోరు, మొత్తానికి వీళ్ళు చచ్చినా మారరు అని కచ్చితంగా తేల్చి చెప్పేసాడు 😅🙏