SIGNS GOD TALKING TO YOU - దేవుడు మీతో మాట్లాడుతున్నారు అనే సూచనలు - HOW GOD TALKING TO HIS PEOPLE?

  Рет қаралды 485,215

LOVE GOSPEL

LOVE GOSPEL

Күн бұрын

Пікірлер
@ranimasa5987
@ranimasa5987 2 жыл бұрын
praise the Lord brother నేను ప్రార్థన చేయలేక పోతున్నా ఏమీ చేసిన కొన్ని రోజులు చేస్తున్న ఆ తరువాత దేవునికి ఆత్మీయంగా దూరం అవుతున్న please నా కొరకు prayer చేయండి 🙏 😭
@mycreations13
@mycreations13 Жыл бұрын
ప్రార్ధన వాక్యాలు వినండి 🙏
@kkala6843
@kkala6843 Жыл бұрын
Same problem am also facing between 5 to 6 early morning pls pray for me
@raniravula2352
@raniravula2352 Жыл бұрын
Dear brother or sister, manaanthata manam emi cheyalem only through Holy Spirit God. Ask Holy Spirit God for help in your prayers when you pray for help God will definitely help you to grow in him.
@jccreations3822
@jccreations3822 Жыл бұрын
Pray cheyalani anipinchakapothey okkasaari gattiga mokaala midha kurchoni devaa naaku prardhinche atmani ivvamani adagandi pls devudiki dooram avakandi pradhana key lantidhi adhi prathi samasyaki key adhe nichethilo pettukoni miru vurike vunte samasya samasyalage vuntaayi kadhaa
@udhayaudhaya-ez9pc
@udhayaudhaya-ez9pc Жыл бұрын
Nenu kuda
@sharathpower3673
@sharathpower3673 Жыл бұрын
Praisthelord 🙏 నేను దేవుని స్వరం 3సార్లు విన్నాను నాతో దేవుడు,నా ప్రియమైన కుమారా, అన్నాడు ఆ స్వరం గంబిరమైనది, తియ్యనైనది చాలా మెల్లగా ఎంతో సమాధానం తో ఆ స్వరం లో ఎనలేని శక్తి నీ నేను గ్రహించాను ఎంత స్మోత్ గా అంటే నా ప్రాణ ప్రియుడు సజివుడు నిజంగా ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు ఆ స్వరం లో చాలా లెక్కలేనంత ప్రేమ❤ ను చూసాను,నేను ఆ స్వరం నీ ఎప్పుడు మర్చిపోలేను, ఆ అనుబతి అనుభవిస్తే నే తెలుస్తాది చాలా ఆనందంగా వుంటాం,నా ప్రియమైన సోదరులారా, దేవుడు నితో మాట్లాడాలని ఆశిస్తే దేవునికి చెప్పండి ,ఎలా చెప్పాలంటే ,నీ హృదయం శుద్ధిగా వుండి ,చెడు ఆలోచనలు లేకుండా ,దేవుణ్ణి అడగండి ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు అప్పుడు మాట్లాడుతాడు,హృదయ శుద్ది గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు,మత్తయి:5:8
@DOCTORSTOCK-c6q
@DOCTORSTOCK-c6q 9 ай бұрын
epudu kuda meru devuni swaram vinntunnara ? nijam chepande
@sharathpower3673
@sharathpower3673 9 ай бұрын
ప్రభువు పేరిట నిజమే చెప్తున్న,ఒకప్పుడు నాకు జ్ఞానం లేదు,నేను లోకంలో తప్పిపోకూడదు అని నాతో దేవుడు మాట్లాడాడు అంటే నేను దేవుని స్వరం వినాలని చాలా ఆశ వుండే,వాక్యాలు ద్వారా ఎలా మాట్లాడుతారు అని అనుకునేవాడిని,కానీ ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు ex;చిన్నప్పుడు మీ మమ్మీ-డాడీ,వాళ్ళు నిన్ను నడక నేర్పిస్తారు పెద్దయ్యాక నికు ఊహ తెలిసినప్పుడు నీ కాళ్ళ మిద నువ్ నిలబడుతవ్ ,అర్థం చేసుకో, praisthe lord🙏🏻
@digumatthirupawathi5086
@digumatthirupawathi5086 Жыл бұрын
నేను దేవుని స్వరం విన్నాను రోజు ఉదయం ప్ర్రార్ధన చేసుకొని వాడను ఒకరోజునేను పడుకున్నను అపుడు దేవుని స్వరం నాయన అన్ని మెల్లని స్వరం విన్నాను చుట్టు చుస్తే ఏవరు లేరు దేవునికి మహిమ 🙏🙏
@DOCTORSTOCK-c6q
@DOCTORSTOCK-c6q 9 ай бұрын
devudu epudu kuda metho matladuthunara
@syamalapatsa5725
@syamalapatsa5725 8 ай бұрын
నిజమా sir naaku health bavundadam ledu preyer cheyyandi pls
@bhavanibhavani5483
@bhavanibhavani5483 Жыл бұрын
దేవుడు నాతో డైరెక్టుగా మాటలాడ లేదు కనిపించలేదు..... కానీ నన్ను అవమానించిన ప్రతిసారి దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే దానికి ఆన్సర్ మాత్రం దేవుడు కనిపించి చెప్పకపోయినా వాళ్ళ అన్న ప్రతి దానికి జవాబు మాత్రం చూపించారు ప్రతి విషయంలో అంటే దేవుడు నాతో మాట్లాడటం కాకుండా నేను దేవుడికి తండ్రికి చెప్పుకున్నట్టు నేను ప్రార్థన చేసుకొని యేసయ్య అని అడిగితే ప్రతి అన్న ప్రతి మాటకి జవాబు చూపించారు నా యేసయ్య.......
@king_man9455
@king_man9455 Жыл бұрын
Really very great
@cherukubalaeswaraiah5431
@cherukubalaeswaraiah5431 2 жыл бұрын
దేవుడు ఈ విధముగా మాట్లాడతారో ఆరు విధాలుగా వివరించి తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు థాంక్యు బ్రదర్
@manidhanukonda5489
@manidhanukonda5489 2 жыл бұрын
As brother యోబు 33:14 దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు 15. మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో 16. నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు 17. గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు 18. ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
@maheshmmb3858
@maheshmmb3858 2 жыл бұрын
Yes correct sir
@HariBabu-ei1ud
@HariBabu-ei1ud Жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు sir, మిమ్ములను దేవుడు దీవించును గాక 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@jesus-jesus14
@jesus-jesus14 Жыл бұрын
True words anna.. నా తండ్రి నాతో ప్రతిరోజు మాట్లాడతారు అన్న వాక్యం ద్వారా నా మనసులో ఆయన నామం స్మరిస్తూ ఉంటుంది. మూడవది నేను కొన్ని ఉపవాసం ఉండి చివరి రోజున 3 గంటలకు వేకోవజమున ఆకాశంలో ఆయన రూపం కనపడింది అన్న. God is with me 🤍🕊️ఆయనే నా పరలోకపు తండ్రి
@Pavaniraavi1560
@Pavaniraavi1560 Жыл бұрын
Wonderful testimony sister
@rajugalanki
@rajugalanki Жыл бұрын
Best story 😅
@pichadiyyalapicha7680
@pichadiyyalapicha7680 Жыл бұрын
Nee pichi raa..your imagination.. thats all
@Sharonprinces
@Sharonprinces 8 ай бұрын
@@pichadiyyalapicha7680 Niku mental pattindhi
@Sathya-qr9rb
@Sathya-qr9rb 2 жыл бұрын
ప్రభువా నీ నామానికి మహిమ కలుగును గాక నీవు నాతో ఎన్నిసార్లు మాట్లాడవు నేను గ్రహించలేదు నన్ను క్షమించు తండ్రి నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తొలగించి తండ్రి
@chalapallikavitha4879
@chalapallikavitha4879 Жыл бұрын
Priase the Lord brother Garu... Thank you... దేవుడి గురించి మాకు అర్థం అయినట్టుగా చెప్పి మమ్మల్ని దేవుడిలో బలపరిచినందుకు... మీకు నా కృతజ్ఞతలు.... ఆమేన్ 🙇‍♀🙏🙇‍♀
@seenusreenivas1399
@seenusreenivas1399 2 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏 దేవుడు మాట్లాడే సూచనలు వివరించినందుకు వందనాలు అన్నయ్యా🙏🙏🙏🙏 దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్....
@mettichanti3066
@mettichanti3066 2 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@seenusreenivas1399
@seenusreenivas1399 2 жыл бұрын
@@mettichanti3066 thank you Anna yya
@chanducherukuri9290
@chanducherukuri9290 2 жыл бұрын
Adds is too much 🙏
@raniyeddu
@raniyeddu Жыл бұрын
వందనాలు అయ్యగారు🙏🙏 నాకు చాలా దర్శనాలు వచ్చాయి. ఒకసారి దైవ సేవకులు కలలో వచ్చి ఎఫెస్సే 2 అధ్యాయం తో మాట్లాడారు ఒక సారి నేనుకలలో నీదుడ్డు కర్ర యు నీదండము నన్ను ఆదరించును అని ప్రార్థిస్తున్నాను ఒకసారి అదృశ్య వ్యక్తి వచ్చి ఒక పెద్ద గ్రంధం ఇచ్చారు. తరువాత కన్పించలేదు. మరియొక సారి మందిరంలో ఎవరో తెలియదు నా చేతిలో బల్లలోని పాత్ర నాచేతిలో పెట్టారు. కన్పించ లేదు ఎంత చూసినా నేను అగిన్ని లోనిది తాగేశా ఇలా చాలా దర్శనాలు వచ్చాయి. అయ్య నాఆరోగ్యం బాగోదు దేవుడు నాతో మాట్లాడారు. అనే విశ్వాసంతో బ్రతికి ఉన్న ప్లీజ్ ప్రే చెయ్యండి నాగురించి🙏🙏🙏
@thirumalarao3076
@thirumalarao3076 2 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించారు బ్రదర్,అద్భుతమైన వీడియో,ఆమెన్ ఆమెన్,,,🙏🏻🙏🏻🙏🏻
@vijaypalleti9453
@vijaypalleti9453 2 жыл бұрын
100%... సంపూర్ణమైన వీడియో.... దేవునికి మహిమ ప్రభావములు నిరంతరము కలుగును గాక. ఆమెన్. అన్నయ్య వందనాలు.
@Varshith633
@Varshith633 Жыл бұрын
1.vakyam dhwara 2.gods voice 3.vioce counciling 4.visions and dreams 5.inner knowing 6.block paths these are signs of talking to God with us❤😊
@Cristgospelministries
@Cristgospelministries 11 ай бұрын
నేను ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తున్నాను, నా ప్రియమైన యేసయ్యా
@jesus-jesus14
@jesus-jesus14 Жыл бұрын
దేవుడు యందు ప్రాధేయపడి మన పాపము ఒప్పుకున్నాడు వాక్యానసారంగా దేవుడు మనతో మాట్లాడతాడు అన్నిటికి ప్రార్ధన జవాబు ఆమెన్.. దేవుడి దగ్గర నా పాపము నా కన్నీటితో ఒప్పుకున్నాడు యేసయ్య వాక్యం ద్వారా నేను దేని గురించి అడిగా దానికి ఆన్సర్ చెప్పారు నా తండ్రి నామం పరిశుద్ధాపరిచబడునుగాక.. దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు.. లోక ప్రేమ ని నమ్మి మోసపోకుడి దేవుడు యందు మీ జీవితం పెట్టి ఆయన చిత్తనుసారం నడుచుకోండి ఆమెన్ 🙏🙏✝️
@gracy8042
@gracy8042 2 жыл бұрын
ధెవునికె మహిమ చాలా చక్కగ చేప్పినలరు దేవుడు బహుగా నిన్ను దివింఛును గాక
@mathangiravi9654
@mathangiravi9654 Жыл бұрын
బ్రదర్ దేవుడు నాతో వాక్యము ద్వారా మాట్లాడాడు ఆయన త్వరలో ఈ భూమి మీదకి వస్తున్నాడు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానము ఇ చాడు
@Sathya-qr9rb
@Sathya-qr9rb 2 жыл бұрын
మంచిగా వాటి వివరణ ఇచ్చినందుకు దేవుని నామములో వందనాలు అన్నయ్య గారు 🙏🙏
@vkin2586
@vkin2586 2 жыл бұрын
SIGNS GOD IS TALKING TO U 1.God word 2.God audible voice 3.wise council 4.visions and dreams 5.inner knowing 6.blocked paths
@seshamanand1990
@seshamanand1990 2 жыл бұрын
Bro.. god should be written as God...
@lovethyneighbourministries4923
@lovethyneighbourministries4923 2 жыл бұрын
Praise the lord brother. దేవుడు నిత్యం నాతో మాట్లాడుతారు. అందుకు ఆయనకే ఘనత మహిమ, ప్రభావం కలుగును గాక Amen. ఇకపోతే మీరు చెప్పే మాటలు అక్షరాలా నిజం. God bless u brother. దేవుడు మిమ్మల్ని ఇంక వాడుకోవాలి. మీ వల్లే ఇంకా క్రైస్తవుల్లో అనుమానాలు పోయి ఏది దైవత్వమో, ఏది దుష్టత్వమో తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది
@Pavaniraavi1560
@Pavaniraavi1560 Жыл бұрын
Devudu promises dwara natho matladaru aa promises neravercharu. 1 weak lope. Next darshanamu dwara chupistadu amen halelua. I can't live without jesus❤
@JAYAGJAYA-jy9cb
@JAYAGJAYA-jy9cb Жыл бұрын
నాకు ప్రార్థన చేయాలని లేదు దేవుడు నాకు దూరం అయ్యాడు అని బాధగా ఉంది నాకోసం ప్రార్థన చేయండి బ్రదర్
@shireeshapalagiri5151
@shireeshapalagiri5151 10 ай бұрын
Brother devudu eppudu duram avvadu maname deviniki duram avuthamu don't blam we are having lovable great god. Jesus loves you brother
@ravikumarvizag8417
@ravikumarvizag8417 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న నా కొరకు ప్రార్థన చేయండి మేము మీకు ప్రార్థన చేస్తాను ఇంకా మరిన్ని వీడియోలు ఆత్మీయంగా చేయాలని కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక
@issacbandela9035
@issacbandela9035 Жыл бұрын
మనం ముందుగానే ఫిక్స్ చేసుకొని ప్రార్థన చేస్తుంటాము జవాబులు రావు, నిజమే దేవుని చిత్తం కొరకు మాత్రమే కని పెట్టాలి ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@bpravalika8149
@bpravalika8149 11 ай бұрын
అన్నయ్య ప్రేస్తలాడ్ నాకు ఎన్ కష్టాలు వచ్చాయి కానీ దేవుడు ఏ శ్రెమలో కూడా విడిచి పెట్టలేదు నాకు పెళ్లి జరిగి 11 నెలలు అవుతోంది పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లె ముందు ప్రార్థన చేసుకోని వెళ్లాము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది జాగ్రత్త అని చెప్పారు కానీ వాంతి రావడం కల్లు తిరగడం జరిగింది కానీ నేను డేట్ ఐపోయాను 😢😢😢😢 దేవుడు తల్చుకుంటే ఇది పెద్ద సమస్యే కాదు అన్నయ్య దయచేసి ప్రార్థన చెయ్యండి రేపు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలని అనుకుంటున్నాము😢😢😢 ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వాలని ప్రార్థన చెయ్యండి 🙏🙏🙏🙏
@malavathanveshnayak8816
@malavathanveshnayak8816 2 жыл бұрын
Thanku brother thanku so much ... nenu chalarojulnunchi vechi chusthunna... mi dwara devudu nathone matladadu sprb brother... love u some much❣❣ love u JESUS 🤍🤍🤍🤍
@sk.8747
@sk.8747 2 жыл бұрын
Praise the lord 🙏 brother చాలా చక్కగా వర్ణించారు దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙌🛐 ఇంకా మా కొరకు ఇలాంటి దైవ సందేశాలు చెప్పండి brother 🙌
@bhoompaguanand9121
@bhoompaguanand9121 Жыл бұрын
కృతజ్ఞతలు తండ్రి మీకు ఉన్న దేవా మీకు వందనాలు నీ పాదములకు వందనాలు మిక్కీ మహిమ కలుగును గాక మా ప్రార్థనలను ఆలకించి మాకు సమాధానం ఇవ్వండి తండ్రి లవ్ గాస్పల్ ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి
@Sudha-f9m
@Sudha-f9m 4 ай бұрын
బ్రదర్ యేసయ్య నాతో కలల ద్వారా మాట్లాడతారు దేవునిలో బలంగా వాడ పడాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏
@baskark5858
@baskark5858 2 жыл бұрын
🙏🏿 అన్నా మీ వాగ్దానం విన్నాను చాలా బాగుంది నా కోరికను కుడి కన్ను రెండుగా కనపడుతుంది ఏసు నామంలో ఒకటిగా కనపడదు కోరుకుంటున్నాను అన్నయ్య ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🌹
@saikumarvlogs8866
@saikumarvlogs8866 Жыл бұрын
Amen.....anna
@navenkumarkonke6885
@navenkumarkonke6885 Жыл бұрын
Lord please give me ear, to hear your voice. I open my heart to you jesus chirst. In name of jesus ,heavenly father, holyfather Amen amen amen Bless every body who most need of your mercy Amen
@gopisanthoshid6606
@gopisanthoshid6606 Жыл бұрын
Praise the Lord annayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ద్వారా దేవుడు మాకు మరెన్నో మాటలు దేవుడు గురించి మాకు తెలిపారు నాకు అర్థంకాని పరిస్థితిలో ఉన్న మాతో మీరు మాట్లాడే స్పష్టంగా వివరించినందుకు వందనాలు అన్నయ్య గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నయ్యగారు నా భర్త గోపి దేవుని మార్గంలో నడవాలి నాతోపాటు చర్చకు రావాలని ప్రార్ధన చేయండి అన్నయ్య గారు నాకు యెహోవా ఇచ్చు గర్భఫలము బహుమానం నాకు కావాలని ప్రార్థన చేయండి అన్నయ్య నా పేరు సంతోషి ✝️🛐🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏😭😭😭😭😭😭😭🙏
@TedduNandu
@TedduNandu Жыл бұрын
Thanks Anya makar Sankranti chala Vishal hindolo David Mai Mela dikha dunga
@sudharani.potlakayalasudha5444
@sudharani.potlakayalasudha5444 2 жыл бұрын
దేవుడు మాట్లాడతారు అని చెప్పినపుడు వింటుంటే మనసంతా ఒక్కసారిగా... ఎలా చెప్పాలో తెలియట్లేదన్నా.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VachanChristo
@VachanChristo 9 ай бұрын
Praise the lord. Manchi vivarnanicharu Thank you for your help with this matter ❤
@dayamani3655
@dayamani3655 2 жыл бұрын
Praise the Lord anna devudu mi dwara matho baga mataladutunadu Vakyamu dwara balaparustunaru glory to God
@sowjanyasowjanya1228
@sowjanyasowjanya1228 Жыл бұрын
వందనాలు అన్న నా కుటుంబం నీ దేవుడు దీవించే లాగ ప్రార్థన చేయండి
@Queen-wg3mr
@Queen-wg3mr 2 жыл бұрын
Thank you brother naku yekkuva kalalu vastayi , danni batti nenu inka kangaru padutunnanu, mee mata tho dhairyam vacchindi. Praise the Lord brother
@Crrsl
@Crrsl 10 ай бұрын
దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు మీ ప్రతి వీడియో చాలా అర్ధవంతంగా ఉంటుంది
@babjibabji4645
@babjibabji4645 10 ай бұрын
🎉Praise the Lord brother 🙏🙏🙏babji jyothi and sirisha anitha Vijayawada 🙏
@madhramsandhyarani886
@madhramsandhyarani886 2 жыл бұрын
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen 🙏🙏 praise the lord anna 🙏 thanks you lord ☺️☺️
@bashashaik719
@bashashaik719 Жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for speaking to me Lord Jesus Christ with your word thank you Lord Jesus Christ for every thing Amen
@ranib4601
@ranib4601 5 ай бұрын
Good Gospel, truly said.All these happening in my life. Praise God...
@lakavathramesh8305
@lakavathramesh8305 2 жыл бұрын
Manchi sandesam eecharu annagaaru.mee sandesam dwara.aatmiyanga entho balapaduchunamu.anngaaru🙏🙏🙏🌷🌷✝️✝️👍
@syamsundar262
@syamsundar262 2 жыл бұрын
Praise the lord.....ee video dvara kuda natho matho matladadu ......దేవునికి మహిమ కలుగును గాక.......kresthu namamulo amen
@decentcreations4564
@decentcreations4564 2 жыл бұрын
S natho kuda chala sarlu matladuthadu devudu nen youtube on chesinappudu naku sambandinchina videos vakyale vastai nen em cheddam anukunna ade paristhiti gurinchi videos devudu matlallo pampistadu amen 🙏
@ratnakumarp4999
@ratnakumarp4999 6 ай бұрын
Praise the lord really you are also faithfully delivered message which us given by you brothers thanks God bless you all hallelujah hallelujah hallelujah
@marysulochana4817
@marysulochana4817 2 жыл бұрын
Glory to God good explanation thank you sir God bless you and your job Useful video
@vasudevaraokotla927
@vasudevaraokotla927 2 жыл бұрын
Yes my god is listen my prayers every time my God is great thank you for nice information about this annA
@saraswathisaraswathi17
@saraswathisaraswathi17 2 жыл бұрын
Manchi visayalu teliparchinanduku devuni perata vandanalu brother 🙏🙏🙏 me paricharyanu bahuga devinchunu gaakaa amen Amen
@yadavallydevikadevika401
@yadavallydevikadevika401 Жыл бұрын
Prise the lord ayyagaru naku devuni lo yadhagali ayana kosame jeevinchalani undhi viswasam lo balapadalani preyar cheyandi okesari ayyagaru
@SakhiAyur
@SakhiAyur 2 жыл бұрын
Today early morning i had a dream iam in a vehicle along with me one girl also travelling. Vehicle engine is stoped working and we stuck in the middle of the jungle. We prayed to God and again engine started working and vehicle running with double speed 🙂. And the other girl asked me "Our God is good , he listens our prayers,yes or no?" And I sayed "yes" . The girl asked same question three times and I answered same, IAM seeing the confidence on God in her eyes.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 2 жыл бұрын
Wonderful... sister. That's the confidence God created in you
@yuvrajjade1611
@yuvrajjade1611 2 жыл бұрын
Praise the FATHER
@mothernature4817
@mothernature4817 2 жыл бұрын
@@LOVEGOSPEL-official brother even i had a dream of rainbow can you please tell the meaning
@BenuguAmosu
@BenuguAmosu 2 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్ 👮👮👮అద్భుతమైన చరిత్ర సందేశం👩‍💻👩‍💻👩‍💻 ప్రతి ఒక్కరు ఏకమై👨‍👨‍👦👨‍👨‍👦👨‍👨‍👦 వినవలసిన 🎤🎤🎤ఆత్మీయ 🕊🕊🕊వాక్యం📚📚📚CHRIST CHURCH⛪⛪⛪ KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
100% correct brother I will praise his words Amen In God I have put my trust Thank you for your advice God bless you May the lord bless his words in our hearts Amen
@rekaladeepthi8032
@rekaladeepthi8032 2 жыл бұрын
Practically i have gone through all these...now i can experience the spiritual things that brings me peace joy knowledge love understanding and many positive things....so precious & practical message.. thankyou Love Gospel for sharing & showing & spreading & drawing people near to God'Love ✝️🙏❤️
@graceraopedakolimi3343
@graceraopedakolimi3343 2 жыл бұрын
PRAISE the Lord. Hallelujah. 🙏
@ramadevichatla2888
@ramadevichatla2888 8 күн бұрын
God bless you brother.devuni kosam Chala excellent information echaru.
@Mangakamala2372
@Mangakamala2372 Жыл бұрын
Praise the Lord 🙌 devuniki Mahima kalugunu gakaa Ameen 🙏
@kkala6843
@kkala6843 Жыл бұрын
Praise the lord need spiritual growth pls pray for me to get Holy spirit Life ✝️🛐🙏🤲😭🤲
@VijayKumar-rl9zb
@VijayKumar-rl9zb 11 ай бұрын
Tandri naatho matladu…..bidda tharunya ni ,kazia akka ni ,wife Swarna ni nee biddalughaa marchu tandri ❤❤❤amen ✝️✝️✝️
@bhanuprasadkalerao5185
@bhanuprasadkalerao5185 2 жыл бұрын
Praise the lord anna . Chaalaa ante chaala chakkaga chepparu anna . Meethoti devudu maatho maatladuru anna ❤🙏
@panduyashdancer4908
@panduyashdancer4908 2 жыл бұрын
వందనాలు బ్రదర్.. దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు...
@nallurimercyrani1923
@nallurimercyrani1923 Жыл бұрын
Praise the Lord anna 🙏🙏 mee dwara devudu chala vishayalu matladutunnaru naku unna prathi doubt mee dwara devudu teluputunnaru heart fully thanks anna
@Tabitha.karri.
@Tabitha.karri. 2 жыл бұрын
Praise the Lord Brother... అవును దేవుడు కలల ద్వారా కూడా మాట్లాడుతారు నేను ఇప్పటికీ దీనిని అనుభవిస్తున్నాను.దేవుడు జరగబోయే ప్రతి విషయం, మా కుటుంబం గురించి లేదా ఇతరుల గురించి నాకు కలల ద్వారా చూపిస్తారు వెంటనే ఆ విషయం కొరకుప్రార్థన చేస్తాను. కానీ న వివాహ కోసం 2Years నుండి ప్రార్దన చేస్తున్నాము ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు. దేవుడు నన్ను wait చేయిస్తున్నారు అంటే శ్రేష్ఠమైన దానిని కకు ఇస్తారని నా నమ్మకం.దయచేసి నాకొరకు ప్రార్థన చేయండి. నా జీవితం లో కార్యం జరగాలని. Praise the Lord............
@dasarlasridher2039
@dasarlasridher2039 2 жыл бұрын
నేను పాపిని నాతో కూడ మాట్లడుతాడ
@jrani6319
@jrani6319 2 жыл бұрын
@@dasarlasridher2039 matladatharu...
@jayapradeeptirupathi7640
@jayapradeeptirupathi7640 2 жыл бұрын
Exact.Same situation.
@vanguripadhmavathi1697
@vanguripadhmavathi1697 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 brother Jesus ekaa gopaga vadukovala ni Jesus pradhisuna Amen ❤❤❤❤❤❤
@mthejeshwari6444
@mthejeshwari6444 Жыл бұрын
When I see the Baptism of god signs sending love of god every word and listening him God is speaking the word of voice it's so audible and it's possible amen
@mthejeshwari6444
@mthejeshwari6444 Жыл бұрын
Love gospel ki vandanalu memu epudu roju love gospel dyanistunamu devuni krupaki vandanaalu brother memu exam rasamu maaku devuni krupato prarthana cheyyandi etlu devuni krupa amen!
@jkrupa2925
@jkrupa2925 Жыл бұрын
Thanks you so much brother God bless you thank you so much
@cikarisoudha6773
@cikarisoudha6773 2 жыл бұрын
🙏🙏🙏🙏 breather chala thanks manchi sandesam echaru devudu meemmalani ashirvdinchunu gaka🙏🙏🙏
@marapoguanilkumar570
@marapoguanilkumar570 Жыл бұрын
Praise the lord,, good message brother.. 🙏🙏, సాంకేతాలు కాదు brother సంకేతాలు..
@rameshravda
@rameshravda 2 жыл бұрын
Praise the lord brother...🙌🙏 చాలా చక్కగా వివరించారు..🤝
@mosurumani2990
@mosurumani2990 Жыл бұрын
Yesuprabhuvu naamamulo vandhanaalu subhamulu babu mee dwaara Pur God vinipinchina valuable suggestions ku all glory to our God ur mother vzm
@gundepangusanjeev5163
@gundepangusanjeev5163 2 жыл бұрын
Thank you brother.. Very good message Amen... Eppudu nee dwara naa Devudu naahoo maatladinaadu thank you yessaiah
@lotsprince8487
@lotsprince8487 2 жыл бұрын
Amen thandri praise the lord naatho matladinandhuku amen halleluya
@dasaridivya5152
@dasaridivya5152 Жыл бұрын
Thank u brother 😊😊😊😊chala chakkaga prathi vishayani visleshinchi telipinandhuku 🙏🙏🙏🙏praise the lord
@nathaniel1094
@nathaniel1094 Жыл бұрын
చాలా మంది సేవకులు నేను సేవ చేస్తానని చెప్పారు.నేను అయితే తేలికగా తీసుకున్న. అలా చెప్పిన 2 years తర్వాత నా మీద చేతబడి చేశారు. అనారోగ్యం గా చాలా ఇబ్బంది పడ్డాను.దేవుని దగ్గర స్వస్థత కోసం 4. Years ప్రార్థించాను. February 13 న రాత్రి. 2.30 నిమిషాలకు కలలో వచ్చి లేచి మీకా గ్రంధం చదివి పందుకోమని చెప్పింది.దానిలో నా ప్రతి పరిస్థితి ఉంది.అప్పటి నుండి కలలో దేవుడు నా 2వ రాకడ గురించి చెప్పమని కలలు వస్తున్నాయి.ప్రస్తుతం ఆయన స్వరం వినాలని సేవ విషయంలో స్పష్టంగా తెలుసుకోవాలని ప్రార్దన చేసుకుంటున్నాను
@mthejeshwari6444
@mthejeshwari6444 Жыл бұрын
Praise the lord thanks for love of Jesus Christ and speaking for love of gospel truth and every word of god love of Jesus Christ Amen
@SimonWesley-f1s
@SimonWesley-f1s 8 ай бұрын
Praise the lord, pls pray for my family peace and protection pls pray for my son feature and protection in his country,he went abroad for higher studies, please pray for my financial problems and my énemies they are troubling us please pray God Amen 🙏
@ramunaga3107
@ramunaga3107 2 жыл бұрын
అన్నయ్య నాకు వివాహం అవడం లేదు అన్నయ్య నాకోసం ప్రార్థన చేయండి 😭🙏✝️👫👨‍👩‍👦‍👦
@NoName-ne3sy
@NoName-ne3sy Жыл бұрын
Mi job yenti
@nallabothularamadevi8103
@nallabothularamadevi8103 11 ай бұрын
Devudu manatho matldalante main ga didubatu prayer cheskovalli adi chala power full prayer naku marriage ayyi 12 years nenu alage prayer chesa na papalu ,vigraharadhanu, lokanusaram vunna vatini opukovatam ivvani cheyani avvani nenu ma husband oka time pettukoni night prayer chesa oka 1 week lo ne matho matladaru ippadu nenu conceive ayyanu nammakam ga prayer cheyandi result conform ga vastundi
@venkijoshep4240
@venkijoshep4240 2 жыл бұрын
Dhevudu mekichina gnanamu ku Dhevunikey stothram Praise the Lord brother
@sujanasujana7463
@sujanasujana7463 Жыл бұрын
Jeevam gala Devudu MIMMU deevinchalani korukuntunnanu 🙏🙏🙏🙏🙏chala CHAKKATI VIVARANA 👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👐👐👐👐👐👐👐👐👐
@pjojibabu6654
@pjojibabu6654 2 жыл бұрын
Devudu ni dwara maku chepina e mattalu devudu deevinchan gaka amen
@SaiC-o7k
@SaiC-o7k Жыл бұрын
Tandri ne chittamaithey chinnani nannu kalupu
@JESUS_IS_AN_EVERLASING_KING
@JESUS_IS_AN_EVERLASING_KING 10 ай бұрын
GOD BLESS All your efforts to bring GOD'S VOICE To all by these videos✝️❤️
@kkala6843
@kkala6843 2 жыл бұрын
Praise the Lord pls give nd fill me Holy Spirit... I love you... ✝️🛐🛐🛐😭😭😭🙏🙏🙏🙏
@kommupraveen1506
@kommupraveen1506 Жыл бұрын
Devudu miku thodai undi mimmalni deevinchunu gaka amen all glory to god
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 9 ай бұрын
GOD will talk us by the HOLY BIBLE VERSES, We have to Keep our interest In BIBLE STUDY. Helleluiah. Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@JuneAp04
@JuneAp04 Жыл бұрын
Praise the lord this is really good and factual guidance especially for people like me who are in early stages of seeking God Almighty counsel. Please do pray for me and my journey to seek and follow God. I am from a family who performs idolatry please pray for me and family to be delivered from the evil world. Praise the lord .
@devenderjeripothula
@devenderjeripothula Жыл бұрын
దేవుని నామము మహిమ పరచ బడును గాక ఆమెన్
@harishmothe9468
@harishmothe9468 9 ай бұрын
Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Prabhu 🙏🙏🙏🙏🙏🙏🙏
@marvelshiny6206
@marvelshiny6206 10 ай бұрын
Amen. Hallelujah. Nice and wonderful Gods message useful for all daily.
@chaseyourgoal2702
@chaseyourgoal2702 11 ай бұрын
Praise the lord sir, నాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఒక వ్యక్తి ఎవరో నా దగ్గర నుంచొని nv నేర్చుకున్నది ఇతరులకి చెప్పాలి అని చెప్పారు. మా దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది...ఒక్కసారి నేను అక్కడ ఒక pregnant lady ki food ఇచ్చాను..ఆమె దగ్గర కు వెళ్లి చెప్పు అని అన్నారు నేను ఆమె దగ్గరకు వెళ్ళి నేను prayer చేశాను కలలో.... ఈ కల అర్థం నాకు అర్థం అవ్వలేదు కానీ నాకు ఎందుకో హ్యాపీ గా అనిపించింది లేచాక....ఒక హ్యాపీ ఎంటి అంటే నాకు a కల వచ్చిన ఆ ప్రతి కల నాకు 💯 గుర్తుంటుంది...meaning cheppagalara brother...🙏praise the lord...✝️
@SridharBonthaa
@SridharBonthaa 11 ай бұрын
Devuni vakyni Cheppali prthana cheyyali etharulaku
@prabhukumari9209
@prabhukumari9209 2 жыл бұрын
Praise the lord.yes davudu matladadavudu Jesus.
@jesus9479
@jesus9479 2 жыл бұрын
Glory to jesus prai se the lord 🙏🙏🙏
@bunnyhoney4524
@bunnyhoney4524 2 жыл бұрын
Praise the Lord....Amen.... Wonderful sir... TQ...So much... All glory to our LORD....Amen...Amen...Amen..
@madhubabuanjali4527
@madhubabuanjali4527 2 жыл бұрын
Tq brother good message tq.sooomachu god bless you naku pamulu.kallaloki vastai chala bhayapadanu soo e roju vinna message tho anni bhayalu poyayi tq brother
@linagalajaya1186
@linagalajaya1186 2 жыл бұрын
Correct time lo naku good message chepara brother thank you very much praise the lord brother
@swarupav3154
@swarupav3154 10 ай бұрын
God spoke to me through dreams thanks for the grace all glory to you
@ammuqueenagapeloveofgodmin9481
@ammuqueenagapeloveofgodmin9481 2 жыл бұрын
నాతో ఎక్కువగా దేవుడు మాట్లాడేది మాత్రం కలల ద్వారానే
@sagarmanchala206
@sagarmanchala206 Жыл бұрын
Love u same to u
@karanamsrinivasarao8329
@karanamsrinivasarao8329 Жыл бұрын
Read Bible, depend upon god,but not dreams.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН