నన్ను కూడా రక్షించాడు మరణము నుండి దూత దేవునికి మహిమ
@crazykiran5070 Жыл бұрын
Nejamaaa
@Sivasonuqw5 ай бұрын
Nannu kuda angel dwara save chesadu
@manoranjanit714 Жыл бұрын
చక్కగా slow గా అర్థం అయ్యేలా చెప్పారు brother 🙏🏻.... ఆ దేవునికి ష్ట్రోత్రములు 🙏🏻🙏🏻🙏🏻
@manisiripurapu Жыл бұрын
🙏👍👍👍👍👍👍👍👍
@Rajkumar-hd4fe Жыл бұрын
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు
@hosannakrupaministries Жыл бұрын
కన్నీళ్లు గురుంచి చాలా విలువైన మాటలు చెప్పారు
@shakeenaevanjali9050 Жыл бұрын
I’m following lent I pray daily in the evening on 20th (Monday) night I saw an big angel it’s height is around 12ft tall I guess more than 12 the angel is standing near my door holding fire in his hands and talking something with me and blessing me by giving that fire to my hands all glory to god thank you for your video 🎉
@smilesuresh00 Жыл бұрын
Praise the lord to all brothers and sisters 🙏🙏🙏
@మైఖేల్9 ай бұрын
వందనాలు అన్నగారు🙏🙏🙏 చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు
@sureshk1854 Жыл бұрын
దేవదూతలు గురించి చక్కగా వివరించి చెప్పారు బ్రదర్, మీకు మా వందనాలు.
@leogadu_n18 Жыл бұрын
చాలా బాగుంది మీరు చెప్పిన ప్రతి మాటా అర్థం అయినట్లు ఉంది. Praise the lord 🙏🏻
@kusireddinagalaxmi-eg2le Жыл бұрын
Praise the Lord దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
@saraswathisaraswathi17 Жыл бұрын
Praise the Lord 🙏 devuniki mahima amen manchi atmiya sandesam ,
@gerasriranjani7054 Жыл бұрын
🙏🙏 Praise the lord Brother Thank you wonderful precious valuable messages giving for us 🙏🙏
@Senorit-r1r7 ай бұрын
ఏసుప్రభు నామములో సదా మహా కృప క్షేమమును ఉచితముగా మాకు నాకు అందరికీ లభించినందుకు కృతజ్ఞతలు ఆమెన్
@H.d.stephen7963 Жыл бұрын
❤ పవర్ ఫుల్ msg ga 😊 చెప్పారు దేవునికి మహిమ కలుగును Amen ❤
@akumarthinaveenkumar3746 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న. కన్నీటి ప్రార్థన గురించి ఎంతోమంది దైవ సేవకులు చెప్పారు కానీ.ఇప్పుడు నువ్వు చెప్పిన విధానం బట్టి కన్నీటి ప్రార్ధన వేకువజాము ప్రార్ధన చేయాలని నాకనిపిస్తుంది. ఈ శ్రమకాల దినములో నేను ఉదయకాలమే లేచి ప్రార్థించుదామని అనుకుంటున్నాను కానీ బద్ధకం వచ్చి మళ్లీ పడుకుంటున్నా. వేకు జామున ప్రార్థన శక్తి మేము కూడా పొందుకోవాలని ఈ రోజు నుంచి ప్రార్థించాలనుకుంటున్నాను..
@jayaforjesusemmanuelfellow9700 Жыл бұрын
కన్నిటి ప్రార్థన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను, తెలియజేసిన మీకు ప్రభు పేరట వందనాలు.... 🙏🙏🙏
@brahmaiahidamakanti8772 Жыл бұрын
Good MSG God bless you
@ratnarajugamidi1785 Жыл бұрын
Praise the lord Brother 🙏 God bless you 🙏
@chinaripoti2231 Жыл бұрын
Praise the lord brother 🙏 thanks Jesus hallelujah hallelujah
@PrasannaKumar-vn8jb Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@Priya-gm4jb Жыл бұрын
చాలా థాంక్స్ అన్న చాలా దేవుని విషయాలు తెలుసుకున్నాను కన్నీటి విలువ తెలిపినందుకు ధన్యవాదాలు అన్న🙏
@uyyuruanusha5367 Жыл бұрын
Dhevuni ki sthothram.. Miku na..hrudhayapurvakamaina vandhanalu 🙏
@ravielijah2022 Жыл бұрын
Greetings brother John. I was moved and touched by the relevant Scripture and your detailed explanation. Be Blessed Abundantly Always
@nakkaravanamma2010 Жыл бұрын
Praise the LORD ayyagaru 🙏🙏🙏 Devuniki sthothramulu 🙏🙏🙏🙏
@subha777 Жыл бұрын
Praise the lord 🙏 good message
@tarunrock2968 Жыл бұрын
God bless you all ayyagaaru 👌👍🙏vandanalu 🙏🕊🔥🌟⛪🇮🇱🇮🇳🤝🧖♂️
@thirumalarao3076 Жыл бұрын
ప్రియ సోదరా చాలా కాలం అయినట్టు ఉన్నది ప్రైస్ ది లార్డ్ చాలా చక్కగా వివరించారు
@mthejeshwari6444 Жыл бұрын
Parishudha maina devuni daiva nammam mansule eppudu krupayu neravelani vundalani praise the lord glory of God Grace amen
@rahuldeepakkalapala1188 Жыл бұрын
Very Blessed to watch this Brother... Thank you so much
@jsreenu8955 Жыл бұрын
PRAISE THE LORD🙏AYYA🙏 YOUR MASSAGE S CHANGE OUR LIFE🙏🙏
@bhagyach6469 Жыл бұрын
Praise the lord 🙌🙌🙌 ayyagaru chala Baga vivarincharu
@kkala6843 Жыл бұрын
Praise the lord Anna 🙏 Jesus pls touch my life nd fill me with spiritual growth nd bless with ✝️🛐🙏🤲🤰🤱🏼👸👨👩👧👧😭🤲😭🤲😭🤲😭🤲😭🤲
@sagarbangaru9965 Жыл бұрын
Glory to God alone always
@ajaysabar7799 Жыл бұрын
Praise the lord Jesus my lord 🙏🙏🙏🙏🙏🙏
@KalavathpacharlaKala-jn3ks Жыл бұрын
Price the lord 🙏🏻 hallelujah deuniki mahimakalugunugaka amen 🙏🏻
@popurisrinivas176 Жыл бұрын
Praise the lord 🎉🎉🎉🎉
@p.sipora.90 Жыл бұрын
Praise the Lord brother
@pramodgoudbro26508 ай бұрын
PraiseGod🎉
@bindupriya6167 Жыл бұрын
🙏 Praise the LORD brother. Appreciate your efforts and knowledge in bible.
Thankyou brother మరిన్ని వీడియోస్ మకోసం రెడి చేయండి
@praveennissi.m8210 Жыл бұрын
GLORY TO GOD AMEN...
@tabithatwinkle9265 Жыл бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ అన్నా మీ ప్రతి ఒక్క వీడియో గురించి నేనెలా వర్ణించా లో కూడా అర్థం అవటం లేదు ప్రతి వీడియోలో మీరు అందించే విలువైన అంశాలు చాలా గొప్పగా ఉంటాయి మీకు దేవుడే జ్ఞానమును ఇచ్చాడు అని తప్పక నమ్ముతున్నాను మీ వీడియోస్ ద్వారా చాలా చాలా ఆశీర్వదింపబడును ఉన్నాము అలానే అనేక మందికి మీ వీడియోస్ లో ఉన్న అంశాలను పరిచయం కూడా చేయడం జరుగుతుంది అన్నా పరిశుద్ధాత్మ గురించి ఒక వీడియో చేయండి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి,పరిశుద్ధాత్మ ఎలా పొందు కోవాలి, ఎందుకు పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో ఉంటే ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ యొక్క సూచనలు, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనకు ఏం జరుగుతుంది మన ఛానల్ లో పరిశుద్ధాత్మ గురించి లేదు కొంచెం పరిశుద్ధాత్మ గురించి వీడియో చేయరా అన్న నా కామెంట్ చదివారు అనటానికి ఒక్క లైక్ ఇవ్వరా
@VaddapalliManiking-dc3sf Жыл бұрын
Praise the Lord anna
@kruparani1278 Жыл бұрын
Prasie the lord annaya 🙏🏻
@sarathbabu2255 Жыл бұрын
Praise the lord , good explained,thanq anna glory to gid
@charanvanja7743 Жыл бұрын
Praise the lord ayya
@prakashammaummadi552 Жыл бұрын
Praise the Lord brother thanks for good valuable information about message pray for my family amen
@selvanani Жыл бұрын
Very nice to hear and encouraged
@ravipatibuddies6250 Жыл бұрын
Tq Jesus 🙏
@navyadivyadevi8133 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏amen
@endhurmurali5609 Жыл бұрын
I am have Deaf yes Ask prayer 🙏🏻 forgive sin power Hard You only believe jesus christ love you 🙏🏻💓🙏🏻
@Prashanthpanjugula Жыл бұрын
Glory to God
@tvannuruswamyvannuru8452 Жыл бұрын
❤❤❤❤❤. I LOVE U GOD. 🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏿
@divyaratti8703 Жыл бұрын
Chala thanks devunni nammalo meku vanddanalu 🙏🙏🙏
@naveennaveen-wd8wc Жыл бұрын
Praise the Lord anna... me message lu anni chala Baguntayi anna
@lakonnaseedarapu-fk1tc Жыл бұрын
I want more videos Anna prati videos chustunu super 👌👌👌👌👌👌
@kodavativictoriajesus8009 Жыл бұрын
Praise the lord nice voice
@VindhuManda4 ай бұрын
🙏annayya dhevudhu mimmalni mi paricharyanu dhivinchunu gaka Mi video s chusina prathi vakkaru devuni namamlo rakshana pondhunu gaka
@saisveli8883 Жыл бұрын
Praise the lord🙇♂️🙇♂️🙇♂️
@samuelkiranmortha1463 Жыл бұрын
Praise the Lord brother, keep it up long live chala baaga chepparu, Prabhuvu meeku thodu ga undunu gaaka A Men !!