సిలువలో నాలుగవ మాట ధ్యానం | Fourth Word | GOOD FRIDAY MESSAGE | Prof. Prakash Gantela

  Рет қаралды 57,309

Prakash Gantela

Prakash Gantela

Күн бұрын

#jesuschrist #goodfriday #siluva #crossofchrist #prakashgantela
Good Friday Message delivered @Kreesthu Lutheran Devalayam, Narsapur
Is death considered a good thing in any culture or society? Why then is the death of Christ called "good"? Why is the death day of Christ called "Good Friday"? Why do Christians strangely celebrate the death of their Lord throughout the world? What did He do to death on the Cross? Did the Cross of Christ change the perspective of death forever? What is the meaning and significance of the famous Seven Words of Christ on the Cross? Watch now!
ఏ సంస్కృతిలోనైనా, సమాజంలోనైనా, మతంలోనైనా ఎప్పుడైనా మరణాన్ని మంచిగా ఎంచిన సందర్భం ఉందా? మరి, క్రీస్తు మరణాన్ని ఎందుకు మంచిదిగా చూస్తున్నారు? క్రీస్తు మరణ దినాన్ని ఎందుకు శుభ దినంగా చూస్తునారు? ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని ఎందుకు పండగ చేసుకుంటునారు? ఇది విడ్డూరం కాదా?! అయన శిలువపైన మరణించిన రోజు మరణానికి ఏమయ్యింది? మరణం గురించిన మనిషి దృక్పధాన్ని క్రీస్తు సిలువ శాశ్వతంగా మార్చేసిందా? శిలువపైన యేసు మాట్లాడిన ఏడు మాటలకు ప్రాముఖ్యత పరమార్థాలేంటి? వీడియో చూడండి!
If you are blessed by this video please LIKE | SHARE | SUBSCRIBE | COMMENT
మీ సందేహాలు, సలహాలు, ప్రశ్నలు ఏవైనా ఉంటే ఈ మెయిల్ చేయగలరు
prakashgantela@gmail.com
For similar topics click
సిలువ -లెంట్ • సిలువ శ్రమల దినాలకే పర...
సిలువ సప్త పదం • సిలువ సప్త పదం | శుభ శ...
1వ మాట • సిలువలో మొదటి మాట ధ్యా...
2వ మాట • సిలువలో రెండవ మాట ధ్యా...
3వ మాట • సిలువలో మూడవ మాట ధ్యాన...
4వ మాట • సిలువలో నాలుగవ మాట ధ్య...
5వ మాట • సిలువలో ఐదవ మాట ధ్యానం...
6వ మాట • సిలువలో ఆరవ మాట ధ్యానం...
7వ మాట • సిలువలో ఏడవ మాట ధ్యానం...

Пікірлер: 69
@user-zg8nb3tj6t
@user-zg8nb3tj6t 5 ай бұрын
, నా భర్త చేయు ప్రతి పని దేవుడు దీవించు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు
@apparaothota2318
@apparaothota2318 3 жыл бұрын
బ్రదర్, చాలా లోతుగా తీసుకెళ్లారు, ఇంకా సమయం ఉంటే ఇంకెంత లోతుల్లోనికి తీసుకు వెళ్లే వారో ఈ వాక్యం అంతరార్ధం చాలా గొప్పది. క్రీస్తు ఎంత త్యాగం చేసాడో మనమంటే ఆయనకు ఎంత పిచ్చి ప్రేమో, ఈ మెసేజ్ విన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నేనెంత అయన త్యాగన్ని తేలికగా చూశానో అర్ధమై నేను సిగ్గు పడ్డాను నా మనసు చాలా నొచ్చుకుంది. నేను కూడా అప్పుడప్పుడు బోధ చేస్తుంటాను. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు దేవునికి కృతజ్ఞతస్తుతులు మీకు నా వందనాలు 🙏🙏🙏
@shanmukashanmuka8325
@shanmukashanmuka8325 5 ай бұрын
Praise the lord amen
@giridhark9889
@giridhark9889 3 жыл бұрын
చాలా అద్భుత సందేశం..!! "నాకు దేవునితో సంబంధం ఏర్పరచడానికి ఆయనకు దేవునితో సంబంధం తెగిపోయింది"..మన కోసం ఆయన "అబ్బా తండ్రీ" నుంచి "దేవా నా దేవా ఏల నా చెయ్యివిడిచితివి" అనే స్థితికి వచ్చాడు..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!! 😢🙏💐
@gantababurao1007
@gantababurao1007 2 жыл бұрын
Ppp0
@Sudarsab
@Sudarsab 5 ай бұрын
ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు ఎన్నో సార్లు 4వ మాట విన్నాం కానీ మీరు చెప్పిన ఈ వర్తమానం ద్వారా 4వ మాటలో ఉన్న కొత్త కోణాన్ని తెలుసుకో గలిగాను. నిజంగా ఎంతో మర్మయుక్తమైన మాట ఇది.శిలువ మరణం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాన్ని ఇంత చక్కగా అర్ధం అయ్యేటట్లు బోధించినందుకు దేవునికే మహిమ కలుగును గాక
@user-zg8nb3tj6t
@user-zg8nb3tj6t 5 ай бұрын
, నా పిల్లలు ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు
@user-rt8rw1wf7t
@user-rt8rw1wf7t 6 ай бұрын
Praise the Lord🙏🙏🙏 annaya
@samuelpanki5762
@samuelpanki5762 5 ай бұрын
Praisslord ayyagaru
@shinuOffical
@shinuOffical 6 ай бұрын
Sir Praise the Lord. ప్రకటన గ్రంథం వివరించండి Sir. దేవుడు మీ ద్వారా పలికించే మాటలు వినాలని వుంది Sir.
@karunaprasad6892
@karunaprasad6892 3 жыл бұрын
Praise the lord brother
@AnandKumar-zb9fm
@AnandKumar-zb9fm 3 жыл бұрын
PRAISE THE LORD 🙏
@Sharon_renewed
@Sharon_renewed 3 жыл бұрын
Very powerful and brief word pastor garu... it made us realize how much God loves us and how holy he is. Praise the Lord
@vmk1942
@vmk1942 3 жыл бұрын
Excellent message by prof. Prakah gantela sir... All glory to Jesus Christ.... 🙏🙏🙏
@sagianjamma1352
@sagianjamma1352 Жыл бұрын
tnq Annayya good msg nenu nerchukunnanu
@sasipavan8297
@sasipavan8297 3 жыл бұрын
Praise god for this explanation Anna this type of explanations made you superior than many other speakers I really once again praise god for that
@suseelaamudala7637
@suseelaamudala7637 3 жыл бұрын
Praise the Lord. Thank you brother for uploading the video.
@ratnajyothi19bsachivalayam17
@ratnajyothi19bsachivalayam17 3 жыл бұрын
Praise the LORD Ayyagaru 🙏🙏🙏
@JD_GAMING779
@JD_GAMING779 5 ай бұрын
Praise the lord Annayya 🙏🙏🙏 yes. , exactly sir Amen
@devadanampoludasu2869
@devadanampoludasu2869 Жыл бұрын
So deep word 4th of 7nth praise the lord
@pyab8115
@pyab8115 3 жыл бұрын
Entha chakkaga chepparu brother
@prasadaraorowlo1350
@prasadaraorowlo1350 Жыл бұрын
ప్రకాష్ పాస్టరుగారు అద్భుతమైన సందేశం 🙏🙏🙏🙏👌🎉🎉
@prakashavula7093
@prakashavula7093 6 ай бұрын
God bless you sir 🙏
@JeevithaAnnubavaluJss
@JeevithaAnnubavaluJss 5 ай бұрын
Praise the lord 🙏 Anna
@suzyangel12
@suzyangel12 2 жыл бұрын
I like the way u speak realty truth u don’t speak loudly soft spoken 🙏🙏🙏🙏
@yohanmuppidi3146
@yohanmuppidi3146 Жыл бұрын
Praise the Lord, Brother.
@BhojannaDhamma
@BhojannaDhamma 5 ай бұрын
Super sir good explanation wonderful words Thank you sir
@Ganeshkumar-ju9wr
@Ganeshkumar-ju9wr 3 жыл бұрын
Wonderful message brother 🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏 మీ ద్వారా దేవుని వాక్యము అనేక మంది విని Rakshana పొందాలని కోరుకుంటున్నాను ఆమేన్🙏🙏
@indhupriya3370
@indhupriya3370 Жыл бұрын
Great explanation sir.Thank you so much.🙏
@charantejay3585
@charantejay3585 5 ай бұрын
చాల బాగా చెప్పారు br...
@suzyangel12
@suzyangel12 2 жыл бұрын
Praise the lord Prakash Garu
@daivakrupa961
@daivakrupa961 Жыл бұрын
Excellent message brother 🙏
@leelaranimungamuri9890
@leelaranimungamuri9890 Жыл бұрын
Extraordinary explanation
@gopireddychandram9743
@gopireddychandram9743 2 жыл бұрын
glory to Jesus Christ,,
@delphinamary0254
@delphinamary0254 Жыл бұрын
Amen 🙏
@maheshkrupastudio8484
@maheshkrupastudio8484 2 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు👌🏻👌🏻👌🏻
@thomasreddy574
@thomasreddy574 2 жыл бұрын
Thanks you brother 🙏🙏🙏
@sgamos2171
@sgamos2171 Жыл бұрын
Awesome ga chepparu anna
@SruthiManchu-mf7wk
@SruthiManchu-mf7wk Жыл бұрын
Just having a amazing message....
@jesuslovesyou7643
@jesuslovesyou7643 Жыл бұрын
Good message
@RaviKumar-ob6ze
@RaviKumar-ob6ze 3 жыл бұрын
Super sir thanks
@srikalasrikala3281
@srikalasrikala3281 3 жыл бұрын
Praise the lord sir
@rajkumar1229
@rajkumar1229 2 жыл бұрын
Praise GOD ..What a great words anna..thank you
@anssunvij
@anssunvij 3 жыл бұрын
Good explanation brother ... Thank you
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Wonderful msg.....
@swarooparani5652
@swarooparani5652 5 ай бұрын
🙌🙏🙏🙏
@jesusmaheshanusha7414
@jesusmaheshanusha7414 2 жыл бұрын
Nice
@ORIGINALGOSPELOFCHRIST
@ORIGINALGOSPELOFCHRIST 3 жыл бұрын
Waiting for 5th word
@aparnarr4304
@aparnarr4304 5 ай бұрын
💯
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 3 жыл бұрын
🙏
@suzyangel12
@suzyangel12 2 жыл бұрын
🥓🙏🙏🙏🌹
@lidiakumari8322
@lidiakumari8322 3 жыл бұрын
I never know how much it cost, to see my sin upon that CROSS....
@bhaskarmalla5645
@bhaskarmalla5645 3 жыл бұрын
Praise the Lord Anna... adds leni only channel. God bless your ministry.
@ashokpappula3122
@ashokpappula3122 3 жыл бұрын
prise the lord sir im vijaya from hyderabad nenu bible study cheyali anukuntunna sir please details cheppandi
@SriyaanAviya
@SriyaanAviya 5 ай бұрын
Yes anna
@Myselfkk
@Myselfkk 3 жыл бұрын
👍👍👏👏👏🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏
@nagarjunayangala403
@nagarjunayangala403 3 жыл бұрын
Sir , what are constitution of india provions and acts against the Holybible
@pg_7080
@pg_7080 3 жыл бұрын
There are no acts or provisions in the Constitution against the Holy Bible
@nagarjunayangala403
@nagarjunayangala403 3 жыл бұрын
@@pg_7080 thank you sir for share your opinion. Jesus administration come in India as it is in heaven. Amen
@samuelgprince7093
@samuelgprince7093 2 жыл бұрын
వందనాలు బ్రదర్,"దేవుడు" అనే మాట "ఏకవచనమా? బహువచనమా?" త్రిత్వం అంటే ? అర్థం తెలుపు గలరు.
@vimalakommara
@vimalakommara 5 ай бұрын
Brother...between the precious words...why this senseless adds..kindly not to repeat this advertisements
@joshibaddipudy1041
@joshibaddipudy1041 2 жыл бұрын
ఏలీ,ఏలీ లా.మా సబక్తానీ...అనేది అరమేయ భాష కాదు. హీబ్రు భాష. ఏల్ అంటే దేవుడు,ఎలీ అంటే నా దేవా. లామాహ్ అంటే ఎందుకు సబక్త్ అంటే విడవడం...అనీ అంటే నన్ను అని అర్ధం. అందుకే తమరిని సెమినెరి చడవమనేది. అరమేయభాష"..ఎలోయి,ఏలో యి లామా......"
@rajkumarnidamarthi57575
@rajkumarnidamarthi57575 3 жыл бұрын
Okka thappu cheyakunda manishi undagalada sir? Leka paralokaniki velle varaku paduthu..lesthoo untaada? Glorification ikkada saadhyamena? Ravi Zacharias garu womanizer antu aropanalu vasthunnai adhi nijamena? Calvinism loki povalanukuntunnanu ,, emantaaru anna? ??
@SA-gl2gy
@SA-gl2gy 3 жыл бұрын
Oka tappu kuda cheyakunda manishi unda galigite kreesthu raanavasaram ledu kada brother. Kaani ee paapamlo padi bayataku raaleka pothunnanu sahayam cheyyamani aayananu adigithe adi elanti paapam ayina sare daanilonundi aayana vidipistharu. Enno kaavali Ani adigi pondukone manamu Prishuddata adigite pondama. Prayer chesi mundu paapam oppukondi daaninundi vidipinchamani vedukondi adbhuthamaina sahayam chustharu.
@karunyas3801
@karunyas3801 3 жыл бұрын
Praise the lord brother
@subbukotikala8094
@subbukotikala8094 3 жыл бұрын
Praise the Lord brother
@rameshsiri8545
@rameshsiri8545 3 жыл бұрын
Praise the Lord sir
@rameshkotlapudi7507
@rameshkotlapudi7507 3 жыл бұрын
Praise the lord brother
@allilasankarrao6342
@allilasankarrao6342 2 жыл бұрын
Department test pass avvalani prayer cheyyandi
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,3 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
Predestination Prakash Gantela
46:00
Barjona Ministry
Рет қаралды 440
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН