No video

Simhasanam Telugu Full Length Movie || Krishna, Jayaprada, Radha

  Рет қаралды 2,159,870

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

10 жыл бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 738
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
ఇప్పుడు గొప్పగా చెప్పుకునే'బాహుబలి' కి అమ్మ మొగుడు వంటి కృష్ణ గారి మహా గ్రేట్ టాలీవుడ్ మొదటి 70MMచిత్రం సింహాసనం ఇప్పుడు చూసి ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు ⭐⭐👍
@VarhagiSatyanarayana
@VarhagiSatyanarayana 10 ай бұрын
Very good movie Johar super star Krishna
@hussainkhattat2810
@hussainkhattat2810 10 ай бұрын
బొక్క లొ సెట్టింగ్స్ వీధి నాటకాలలో వేసే సెట్టింగ్స్ లాగున్నాయి
@prasadkota9990
@prasadkota9990 Ай бұрын
ఈ మూవీ కాపీడ్ బాహుబలి మూవీ
@shivalucky9922
@shivalucky9922 28 күн бұрын
వీధి కుక్కలకి అలాగే కనపడుతుంది ra ఆ సినిమా వచ్చినపుడు నీ అయ్యా కూడా పుట్టాడో లేదో కనుక్కో వెళ్లి​@@hussainkhattat2810
@ramachandra5973
@ramachandra5973 4 жыл бұрын
ఆ రోజుల్లోనే ఇటువంటి సినిమా తీసిన కృష్ణ గారికి నా నమస్కారం.
@tadapanenikoteswararao456
@tadapanenikoteswararao456 3 жыл бұрын
Vbvcxxxcghh
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 2 жыл бұрын
Nice
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 2 жыл бұрын
ఇప్పటి గ్రాఫిక్స్ అప్పట్లో ఉంటే ఇంకెంత గొప్పగా తీసేవారో కృష్ణ గారు ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా ఊహించని విధంగా చాలా గొప్ప సినిమాలు తీసి ఉండేవారు ఆయన.
@santhoshkumar0504
@santhoshkumar0504 2 жыл бұрын
1986 లొనే ఇలాంటి సినిమా తీయడం అంటే సామాన్య విషయం కాదు.. ఈ ఒక్క సినిమా 10 బాహుబలి సినిమాలతో సమానం..👍 అద్భుతమైన సినిమా..!♥️♥️😍
@damodarbk
@damodarbk 2 жыл бұрын
Only in 40 days ante chala great
@dronadulasreenu7497
@dronadulasreenu7497 2 жыл бұрын
@@damodarbk 60 days bro
@dronadulasreenu7497
@dronadulasreenu7497 2 жыл бұрын
@@damodarbk DVSK MOVIE 40 DAYS
@abrahamkolli8923
@abrahamkolli8923 2 жыл бұрын
@@dronadulasreenu7497 iijjji
@jucasoofficial.....6193
@jucasoofficial.....6193 Жыл бұрын
Simhasanam=to magadheera baahubali1,2,....
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 2 жыл бұрын
డబుల్ రోల్ హీరోగా నటిస్తూ..60 రోజుల్లో హిందీ తెలుగు వెర్షన్లు కు డైరెక్ట్ చేస్తూ సినిమాని కృష్ణ గారు తీశారు. నెల్లూరు లో 70 mm హాలు ఓపినింగ్ సినిమా సింహాసనం.వైజాగ్ చిత్రాలయ 70MM 100 రోజులు 4ఆటలు ఫుల్స్.. ఈ సినిమా కోసం చాలా హల్లకు 70 mm తెరలు మార్చారు . ఈ చరిత్ర ఎవరూ తిరిగ రాయ లేదు..బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది...ఇది బాహుబలి కా బాప్ సినిమా
@pammisrinivas8530
@pammisrinivas8530 2 жыл бұрын
కథ 30% గ్రాఫిక్స్ 70% తో సినిమా పూర్తి చెయ్యడానికి రాజమౌళికి 6 సంవత్సరాల పట్టింది.. 10% గ్రాఫిక్స్ తో6 నెలల్లో సినిమా పూర్తి చెయ్యగలిగిన కృష్ణ గారికి హ్యట్సాప్..
@enapanrathumithanakatinana865
@enapanrathumithanakatinana865 Жыл бұрын
South Indian first 70mmFilm the great movie
@keshamonishankar8091
@keshamonishankar8091 Жыл бұрын
@@enapanrathumithanakatinana865 G 3D6.m
@brahmamvadithe7362
@brahmamvadithe7362 Жыл бұрын
నిన్ను కనందుకు నీ అమ్మ కి నాన్న కి ఎంత టైం పటింది కొడకా....
@sivareddysukoduri8943
@sivareddysukoduri8943 Жыл бұрын
@@enapanrathumithanakatinana865 \
@yarramravi9407
@yarramravi9407 Жыл бұрын
Yes
@sristisomeswararao2846
@sristisomeswararao2846 Жыл бұрын
ఎప్పుడో నా చిన్నతనంలో 1987 --89 లో సినిమా చూసాను -----మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమా చూస్తున్నాను!!!!!!చాలా బాగుంది 17/11/22
@psureshbabu6084
@psureshbabu6084 2 жыл бұрын
మూవీ లో వున్న సాంగ్స్ కి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆ రోజులలో తెలుగు ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ హిట్ అల్ టైమ్ రికార్డు మూవీ అందించిన సూపర్ ✨ స్టార్ కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు
@chaithu9
@chaithu9 4 жыл бұрын
సూపర్... కృష్ణ గారి సాహసానికి వందనం శతకోటి వందనాలు...
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
ఎన్నటికీ మరిచిపోలేని మూవీని అందించిన కృష్ణా గారికి పాదాభివందనo కృష్ణ గారి అభిమాని
@marikantikirangoud296
@marikantikirangoud296 3 жыл бұрын
ఆ రోజులలోనే ఆ రేంజ్ సెట్లు ఆ రేంజ్ సినిమా తీశారు అంటే చాలా గ్రేట్ ఇప్పటి 10 బాహుబలి ల తో సమానం ఈ సినిమా
@rajannarajanna7066
@rajannarajanna7066 4 жыл бұрын
ఏ దు రులెని హీరో సూపర్ స్టార్. కృష్ణ గారు ఆనాటికి ఈనాటికి ఏ నాటికీ ఎవరు సాటి రారు that is a super star
@nagk9160
@nagk9160 4 жыл бұрын
N.T.R ,A.N.R , SUPER STAR KRISHNA వీరు ముగ్గురూ తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన ఆణి ముత్యాలు, ముఖ్యంగా మన" క్రిష్ణ "గారు నిర్మాతలు బాగుంటేనే తెలుగు సినిమా పరిశ్రమ బాగుంటుందని నమ్మి రొజుకు 18,గంటలు 3, షిఫ్టుల్లో పని చేసిన గోప్ప కళా మూర్తి, పది మంది బాగుండాలని నమ్మిన మంచి మనిషి ,1950-1990 వరకు నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమ బాగుండేది కానీ కాలక్రమేణా నీఛ, స్వార్థం కోసం కొందరు వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమని నాశనం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి సినిమాలే కరువయ్యాయి 😭
@achyuthanandan3614
@achyuthanandan3614 4 жыл бұрын
@@nagk9160 Manchi tanaki maru peru. athi machitanam tho he lost money, chala mandi eggotaru anta. Daring dashing superstar. The very first day, he challenged to stood besides NTR range. He tried and proved.
@mohanmks15368
@mohanmks15368 4 жыл бұрын
@@nagk9160 tollywood 1985 nundi spoil start ayindi. Total masala, ugly dances, ugly dialogues full commercial ayindi. Aa tarvatha vachina films records cheppukodaniki panikostayi.
@nagk9160
@nagk9160 4 жыл бұрын
@@mohanmks15368 మీరు చెప్పింది అక్షరాలా సత్యం మోహన్ గారు, ఒకప్పటి సినిమా లు ఎలా బ్రతకాలో చుపించేవి.... ఇప్పటి సినిమాల్లో ఆ పరిస్థితి లేదు..పాత సినిమాలు చూడటం వలన B.P కంట్రోల్ లో ఉండేది... కానీ ఇప్పటి సినిమాలు చూడటం వలన లేని B.P వస్తుంది, యువతరం పెడదోవ పడుతున్నారు
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
@@nagk9160 "ఘంటశాల వెంకటేశ్వరరావు" గారిని మర్చిపోయారు ఆయన లేకపోతే వీళ్ళెవరూ లేరు
@srinivasbodha9671
@srinivasbodha9671 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం తర్వాత ఈ సినిమా చూడటానికి వచ్చిన వారు ఎంతమంది.
@madhusmadhu7804
@madhusmadhu7804 Жыл бұрын
Hai.. Bro nenu chusttunnaa
@jonnadulaveeraraghavaiah7458
@jonnadulaveeraraghavaiah7458 Жыл бұрын
7
@isrinivas1908
@isrinivas1908 Жыл бұрын
Me
@umamaheswararaokaligotla4797
@umamaheswararaokaligotla4797 Жыл бұрын
ఇప్పుడే శుభం కార్డు పడింది
@venugopalboyinine2543
@venugopalboyinine2543 Жыл бұрын
Nenu
@bharathkumar-xq7ip
@bharathkumar-xq7ip 4 жыл бұрын
one and only rich look movie in 20th century.... ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఇలాంటి సినిమా తీసారు అంటే మీరు చాలా గ్రేట్ సర్ ....
@gjrNageshG
@gjrNageshG 3 жыл бұрын
అద్భుతమైన చిత్రం,,, 2021 లో చూసేవాళ్ళు లైక్ కరో
@Mahesh_JD
@Mahesh_JD 3 жыл бұрын
2021 లో చూసేవాళ్ళు ఓ లైక్ ఎస్కోండీ మావా..
@yejarlaachhibabu5434
@yejarlaachhibabu5434 4 жыл бұрын
కథ,స్క్రీన్ ప్లే,ఎడిటింగ్,ప్రొడ్యూసర్,డైరెక్టర్ ఘట్టమనేని కృష్ణ
@ramanapudi5820
@ramanapudi5820 4 жыл бұрын
🌹💐🇮🇳🙏
@chinnaemmadi9787
@chinnaemmadi9787 4 жыл бұрын
Super movie
@nagk9160
@nagk9160 4 жыл бұрын
భారతదేశ సినీ పరిశ్రమ మొత్తానికి గానూ .......🔥🔥🔥 డేరింగ్ &డాషింగ్ హీరో 🔥🔥🔥 అని ప్రజలచేత పిలిపించుకున్న ఏకైక నటుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు
@rojamerupu2359
@rojamerupu2359 4 жыл бұрын
Hero kuda sir super sir nijanga
@nakubagachiraku2156
@nakubagachiraku2156 3 жыл бұрын
Hero also 🥳
@vinodbabu4602
@vinodbabu4602 4 жыл бұрын
కృష్ణ గారి సినిమా అంటే ఒక్కొకటి పది మారులు చూసే వాళ్ళము, ఆయన అంటే addiction
@shyambabushyambabu9845
@shyambabushyambabu9845 4 жыл бұрын
Yes
@nagarajukurra6597
@nagarajukurra6597 3 жыл бұрын
అప్పట్లో సినిమాలు కూడా తక్కువ
@anwarshaik144
@anwarshaik144 4 жыл бұрын
Never Before Ever after.... One n only Super Star KRISHNA
@GoodBoy-zj1wb
@GoodBoy-zj1wb Жыл бұрын
2023 lo movie re release avuthundhi ani cheppaka chala happy ga feel ayyaru ma father ❤️❤️ superstar Krishna gari fan
@chandana_83
@chandana_83 Жыл бұрын
First time ee movie chusanu..ippudu release chesina kuda Bahubali records break chestundi..hats off to Krishna garu..May your soul rest in peace 😢
@geethamadhuri4.033
@geethamadhuri4.033 9 ай бұрын
😢
@bottagopal185
@bottagopal185 4 жыл бұрын
ఈ సినిమా ప్రభంజనమే వేరు. రోజుకి 5, 6 షోలు వేశారు. విజయవాడ రాజ్ థియేటర్ వద్ద ఫాన్స్ కి టికెట్స్ దొరకలేదు అని ఫాన్స్ అక్కడ రోడ్లు బ్లాక్ చేసేసారు. ఫాన్స్ ప్రభావానికి అక్కడ 144 సెక్షన్ పెట్టారు. కృష్ణ గారికి ఫాలోయింగ్ పీక్స్ లో ఉండేది.
@lakshminarsaiah7234
@lakshminarsaiah7234 3 жыл бұрын
Super
@meerameera1909
@meerameera1909 4 жыл бұрын
Ee cinema choosina tharvaatha inka ye cinema koodaa choodaalanipinchatledu. Antha adbhuthamga vundi ee cinema. All actors action is super. Everyone must watch this superhit movie. Thank you.
@raghavak1991
@raghavak1991 4 жыл бұрын
దీనమ్మ జీవితం రాజమౌళి కంటే కృష్ణ గారు అప్పట్లోనే ఈ రేంజ్ లో సినిమా తీయడం మామూలు విషయం కాదు 2020.01.13
@sanjeevyadav3358
@sanjeevyadav3358 4 жыл бұрын
S
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 4 жыл бұрын
Yes
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
కృష్ణ గారితో ఆ వెధవని పోలుస్తావేంటి బుద్ధుందా నీకు
@prasadaraobotsa8247
@prasadaraobotsa8247 3 жыл бұрын
Yes 100%
@satyanarayanayarra7890
@satyanarayanayarra7890 3 жыл бұрын
Yes,sir. You are absolutely correct.
@arunamarella2106
@arunamarella2106 4 жыл бұрын
మహా అద్భుతం సినిమా
@durgampavankumar8468
@durgampavankumar8468 Жыл бұрын
సూపర్ హిట్ మూవీ చాలా బాగుంది కృష్ణ గారు భౌతికంగా లేకపోవడం మన బాధాకరం
@Sri_9991
@Sri_9991 Жыл бұрын
RIP to the ever green Super star, legend Ghattamaneni Krishna garu
@johnkennedy9205
@johnkennedy9205 3 жыл бұрын
I love this movie, songs are everlasting, I'm Chennai based, but my native place is Guntur district, Narasaraopet, In my young age around 11 years ,at all the marriage function they use to play this movie 🎥 songs often, remembering my golden memories ❤️ to listen the lovely songs, now I'm 52 year's old.💝 HAT'S OFF 🎩😷 STAY SAFE 👍
@balkarakesh2087
@balkarakesh2087 4 жыл бұрын
రాజమౌళి ఎంత దుర్మార్గుడు చూడండి కృష్ణ గారి సింహాసనం సినిమా నుండి కాపీ కొట్టిన సినిమా బాహుబలి ఇందులో ఉన్న ప్రతి పాత్రలు బాహుబలి సినిమాలో ఉన్నాయి కాకపోతే కొంచెం వేరే మిగతాదంతా సింహాసనం సినిమా ఉన్నట్టుగానే ఉంది బాహుబలిలో
@ravikumar.b7451
@ravikumar.b7451 4 жыл бұрын
Burra unda daniki deeniki sambandam anti
@krishnagurrampally3043
@krishnagurrampally3043 4 жыл бұрын
G k
@BA.Prasad
@BA.Prasad 4 жыл бұрын
Telugu adult.pratiokkadu.chudavalasinacinema.andaruchufandi
@birivasu3532
@birivasu3532 2 жыл бұрын
ఇది మొడ్డలో సినిమా. బహుబలి సినిమా మహాభారతం ఆధారంగా చేసుకొని తీసారు.
@nareshkumar9159
@nareshkumar9159 Жыл бұрын
Asalu durmargam endho telusa Idhi tamil navala ponniyan selvan copy. Navala chadivina vallake telustundhi
@palleturimonagallu318
@palleturimonagallu318 4 жыл бұрын
2020 లో ఈ movie చూశాను మహా అద్భుతం. 6 నెలలో ఇలాంటి Movie తీయడం మామూలు విషయం కాదు. SS రాజమౌళి అయితే 6 సంవత్సరాలు పట్టేది.
@shaiknasarvali4880
@shaiknasarvali4880 3 жыл бұрын
Hell guru not six month only 56day that is superstsa
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 3 жыл бұрын
Not a 6 moths only 53 days telugu and hindhi Lo okesary tisharu that's one and only superstar Krishna sir
@marupakasampath9526
@marupakasampath9526 3 жыл бұрын
Nijame bro
@RameshRamesh-yd6lz
@RameshRamesh-yd6lz 3 жыл бұрын
Aa only 56 days a that is super star krishna garu🙏
@bikshapathich7379
@bikshapathich7379 3 жыл бұрын
6months Kadu only 53days
@anwarshaik144
@anwarshaik144 4 жыл бұрын
I hv thrist of watching this movie.. How many times watched I don't know.... Evergreen movie n Hero SUPER STAR KRISHNA
@subbaiahrepudi164
@subbaiahrepudi164 5 жыл бұрын
This is old bahubali movie.appatlo highest budget movie in Indian film industry. 5crores cost ayyindanta.he is real super star in telugu industry.
@prajy895
@prajy895 Жыл бұрын
ಕೃಷ್ಣ ಅಂದ್ರೇ,23 ಮೂವಿ ವರ್ಷಕ್ಕೆ ರಿಲೀಸ್ ಮಾಡ್ತಿದ್ದ ಹೀರೋ,ಪಂಡಂಟೀ ಕಾಪುರಂ,ತೇನೇಮನಸುಲು,ಗೂಡಚಾರಿ116, ಮೋಸಗಾಳ್ಳಕಿ ಮೋಸಗಳ್ಳು,ಸಿಂಹಾಸನಂ, ಕಲವಾರಿ ಸಂಸಾರಂ.ಶ್ರೀದೇವಿ,ಜಯಪ್ರದ,ವಾಣಿಶ್ರೀ,ಕೃಷಂರಾಜು,ಶೋಭನ್ ಬಾಬು,ಜಾಸ್ತಿ ತೆಲುಗು ರೆಕಾರ್ಡ್ ಇವರ ಮೇಲೆ, 22ವರ್ಷಕ್ಕೇ producer,studio owner Missed always Telugu film fans 💐💐rip krisna gaaru
@ammirajukommisetti549
@ammirajukommisetti549 3 жыл бұрын
1986 Year lo Krishna Number 1 Place lo Hero Ga Unnadu.
@nagarajchillka8701
@nagarajchillka8701 4 жыл бұрын
Any body this movie watching in 2019 December plz like
@srinivastrully3789
@srinivastrully3789 4 жыл бұрын
Me
@raghuvikramre5332
@raghuvikramre5332 4 жыл бұрын
S I am
@madhu.rachagiri
@madhu.rachagiri 9 ай бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నా వయసు 12 సంవత్సరాలు చాలా ఇష్టం గా ఆరోజుల్లో చూసాను. మళ్ళీ ఈరోజు చూస్తున్నాను 9/11/2023 న చాలా బావుంది సినిమా,పాటలు అద్భుతం ఆరోజుల్లోనే ఈ సినిమా పాటలు మొత్తం పాడే వాడిని , ఈరోజు కి కూడా ఈ సినిమా లో పాటలు... ఇంకా హం చేస్తూ వుంటాను.... హీరోయిన్స్ అయితే నిజం గా దేవకన్యలె 👌❤👌
@mobhimadolu
@mobhimadolu 4 жыл бұрын
1st Six Track, 1st 70MM, cinima Scope, In Telugu Industry, Super Star Krishna LEZEND
@ranapdpt3069
@ranapdpt3069 4 жыл бұрын
he is one & only
@raghuvikramre5332
@raghuvikramre5332 4 жыл бұрын
First six pack..... Vachunte adi kuda krisha ayuunde vadu yemo.. He is really hard worker.
@bhanumurthy9062
@bhanumurthy9062 2 жыл бұрын
రాజమౌళి గొప్ప ఏమి ఉంది ఆరోజు లలోనే సెంచరీలు సాధించి సింహాసనం
@prasadg7654
@prasadg7654 4 жыл бұрын
మహేష్ బాబు డాడీ కృష్ణ గారు ఆరు నెలల్లో డైరెక్ట్ చేసి డబుల్ రోల్ లో హీరొ గా నటించి తనే దర్శకత్వం వహించిన ఈ అపురూప ద్విభాషా చిత్రాన్ని రాజమౌళి అయితే 2 పార్టులు గా కేవలం ఆరు సoవత్సరాలు ల్లో 10 రెట్లు బడ్జెట్ తో తీసి ఉండేవాడు
@Normalhuman1985
@Normalhuman1985 4 жыл бұрын
Aa rojullo ala teesi trend set chesedu Superstar Krishna.
@dantamkrishnadantamkrishna963
@dantamkrishnadantamkrishna963 4 жыл бұрын
Baaga cheppaaru
@au1947
@au1947 4 жыл бұрын
rajamouli is great copy cat, not krishna
@dantamkrishnadantamkrishna963
@dantamkrishnadantamkrishna963 4 жыл бұрын
ఇది మాములు విషయం కాదు , మొత్తంగా చూస్తే 7 రకాలుగా టేక్ చేసాడు that is superstar
@jyothi2365
@jyothi2365 4 жыл бұрын
Rajamouli cinemalo Karnataka tamilnadu stars avasaramu lekunna vallani petti theesthadu kevalam collection kosame.
@7stars864
@7stars864 4 жыл бұрын
Superstar always daring and dashing hero krishna garu
@venkateshindia2650
@venkateshindia2650 4 жыл бұрын
Legendary super star krishna garu ..Story .Direction .Editing multytallented...hero
@nagarajumysenu3951
@nagarajumysenu3951 5 жыл бұрын
First cinima scope first 70mm all in one only super star Krishna the lejend movie industry
@anamtharamkunja5167
@anamtharamkunja5167 4 жыл бұрын
Wonderful movie! It is the best movie....present movies are settings, graphics and copy of hollywood scenes and settings. Krishna is at his best and the movie is till today the best.....i loved it.....great movie.
@chaituchaitu8501
@chaituchaitu8501 3 жыл бұрын
2 Block Baster Super hits (industry Super hits) 1. Simhasanam 41 Centers 2. Khaidhi Rudrayya 29 Centers 100 days running in 1986 Year.
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 3 жыл бұрын
No one bit u r record s sir jai super star Krishna sir salute
@milkybaisa9902
@milkybaisa9902 3 жыл бұрын
ఇలాంటి సీనిమా తీయలంటే దమ్ముదైర్యం వండాలి
@garimellaspsubrahmanyam4807
@garimellaspsubrahmanyam4807 3 жыл бұрын
Incomparable movie. Greatest movie in telugu film industry. One and only movie daily six shows in first week at Daspalla Chitraalu, visakhapatnam. 100 days house full with 4 shows a day. Indian film industry should support our Superstar KRISHNA for DADASAHEB PHALKE AWARD.
@sivagolibabu4574
@sivagolibabu4574 2 жыл бұрын
Superstar.natanaku.danceku.dilauges.dress.mainting.fightings.maha.adbhutam.wonder.one.and.only.superstar🙏👌🐅🇨🇮
@Saikrishnarajuarram
@Saikrishnarajuarram 2 жыл бұрын
Yeah
@sujathasankuri8639
@sujathasankuri8639 Жыл бұрын
Avare goppa varedi don't under astimate any one any how they r greater than us
@venkytyson3961
@venkytyson3961 Жыл бұрын
బాబోయ్ ఎం సినిమా రా బాబు.. బుర్రపాడు... super star ...krishna గారి...talent...ki hatsuppl...అప్పట్లో...ఇది ఒక బాహు బలి 💥🔥
@prasadyeeli2252
@prasadyeeli2252 2 жыл бұрын
1986 lonay graphics lekundaa kevalm 51days lo telugulo action chesthu rendu bhaashalalo story, screenplay,editing, producer, director gaachesina ekyka world wide star KRISHNA GARU🙏🙏🙏🙏🙏🙏🙏
@sreeram1138
@sreeram1138 4 жыл бұрын
Wonderful movie... Super 🌟at his best
@yelpatisaikrishna3582
@yelpatisaikrishna3582 4 жыл бұрын
Super
@viswamreddy6870
@viswamreddy6870 3 жыл бұрын
ఈ ఎదవ రాజమౌళి గాడు ఐతే ఇదే సినిమా తీయడానికి కనీసం 4 సంవత్సరాలు తీసుకుంటాడు. సూపర్ మూవీ
@ravit9595
@ravit9595 3 жыл бұрын
Daring dashing hero గట్టమనెని కృష్ణ hatsaf you sir మరియు మీ ఖలేజా కు
@potharlaraghu8102
@potharlaraghu8102 4 жыл бұрын
Happy Birthday to Evergreen Superstar Krishna 31.05.2020
@srinivasravuri4438
@srinivasravuri4438 Жыл бұрын
Enkeppatiki evvaruu kuda teeyaleru etuvantee cinema only maa superstar Krishna gariki maatrame sadhyam
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Avarythonupolchi, vallaperlu Prasthavinchakandi, Devudulantimanishi, prathibhavanthdu, mahamanishi Superstar krishna
@chiranjeevijeevi9408
@chiranjeevijeevi9408 3 ай бұрын
I have recenty watched this movie Super star Krishna garu acting is excellent and songs as well.Hatsoff who are all part of making this movie its really appreciable think in 1986 with limited resources they created wonders
@nhagenndraa
@nhagenndraa 2 жыл бұрын
Appatlo elanti Bahubali Cinema lu enno... Hat's off to you Great legendary Super star 🌟 KRISHNA 🌟 garu....
@rrao7867
@rrao7867 4 жыл бұрын
Never before...Ever after..🙏🙏🙏🙏
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI SUPER STAR krishna SIR LOVE YOU INDIAN CINEMA JAI
@prakhand
@prakhand 7 жыл бұрын
Superstar Krishna Industry hit movie of 1980s. Never seen sensation. First 70 MM film in telugu
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 жыл бұрын
1986 MOVIE. VIZAG DASPALLA LO 100 HOUSE FULL GAA AADINA MOVIE.
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 жыл бұрын
1986 MOVIE. VIZAG DASPALLA LO 100 HOUSE FULL GAA AADINA MOVIE.
@sehwagnischel6210
@sehwagnischel6210 3 жыл бұрын
కాదు కాదు industry hit కాదు All time record. తృటిలో తప్పింది industry hit "మంగమ్మ గారి మనవడు" చిత్రంకంటే ౫౬(56)లక్షలు వెనుకబడింది లేకపోతేనా అంతే కొట్టేసేది industry hit
@gvenkymahi6409
@gvenkymahi6409 3 жыл бұрын
Wonderful excellent movie 🎥 super star 🌟 Krishna garu king
@puttamrajubalasubrahmanyam351
@puttamrajubalasubrahmanyam351 2 жыл бұрын
First visual wonder of the tollywood. Credit goes to one & only super star krishna garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Legendary Hero Super star Krishna garu one of the best Direction movie .
@vsnraosaanam5451
@vsnraosaanam5451 2 жыл бұрын
Industry lo ni pratee okkariki feeding ichche real HERO mana SUPER STAR KRISHNA garu🙏🙏
@sreenivaaskumar3359
@sreenivaaskumar3359 4 жыл бұрын
When this movie released I was in 5th class10 years old. It was talk if the industry.
@akkireddichinnanaidu
@akkireddichinnanaidu 4 жыл бұрын
సూపర్ స్టార్ట్ కృష్ణ హీరో అంటే కృష్ణ
@shifanshaji3062
@shifanshaji3062 3 жыл бұрын
Thanks for providing English subtites. It is helpful for non Telugu audience.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
One of the best and classical movie of Super Star Krishna garu, Director Krishna garu special taking and presentation excellent. Hats off to Super Star Krishna garu hats off.
@chadarammurali9307
@chadarammurali9307 Жыл бұрын
What a movie great great no words to Discribe this excellence.. Story, music, screen play may 100 times of Rajamowli ❤❤❤❤jai super star we miss excellent director also
@chandramoulis4190
@chandramoulis4190 4 жыл бұрын
Great film and Krishna Gary real super star
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 4 жыл бұрын
Super undi...... Settings and castumes superb.....
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
West Godavari 8 Centers 100 days, Eluru, Bhimavaram, Tanuku, T. P. Gudem, Palakollu, Nidadavole, Jangareddigudem, Ganapavaram.
@Kalipurushudu
@Kalipurushudu Жыл бұрын
Krishna is a Gem...he is director,producer,editor,hero...no director and no producer and no hero can match Krishna...He is All time no.1 after ntr to any genaration
@sriman1999
@sriman1999 3 жыл бұрын
Now the makers are managing with graphics. Those days they were just lavish sets. It’s a first 70 mm 6 track stereophonic sound movie in Telugu. All credits goes to the one and only daring super star Krishna.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సింహాసనం .కృష్ణ జయ ప్రద.నటించిన అద్భుత చిత్రం.
@sitharamthituku4813
@sitharamthituku4813 3 жыл бұрын
Super
@baddipudimani4786
@baddipudimani4786 Жыл бұрын
ఈ మూవీ 10 బాహుబలితో సమానం ఇంత వరకు కృష్ణ గారి మూవీస్ ఒక్కటీ కూడా చూడలేదు ఆయన మరణం తరువాత ఆయన ఫ్యాన్ పాలోయింగ్ చూశి వీలు దొరికనప్పుడల్లా ఒక మూవీ చూస్తున్న ఇప్పటి వరకు అమ్మాదొంగ నెంబర్ వన్ సింహాసనం మూవీ చూసశాను ఈ మూవీ ఒక అద్భుత కల కావ్య కండం జోహార్ కృష్ణ గారు 🌹🌹🙏
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
It enhanced the prestige of super star.He was elevated to dizzy heights with this movie.Super star should be proud of this film.Jayaprada garu looked quite beautiful in this movie.The lead pair left their mark. All the songs are quite good.
@sribalajidentalcollegesbdc7735
@sribalajidentalcollegesbdc7735 4 жыл бұрын
story , screenplay Editing , producer , Direction , Dual roll, Two languages at a time shooting Artist lu separate ivannni choosukuntu only 6 months below shooting complete chesi krishna garu Theesina apuroopa chitra raajam Simhasanam. ye cinema nirmaanam sanchalanam. first 24 sheet poster publicity sanchalanam, highest theatres release sanchalanam, 70 mm. prints sanchalanam. Evergreen songs sanchalanam. super hit oppositions movie like swathi muthyam........vunna , appatlo movie timings matinee 2 evening show 6 night show 9, tho Full Run run aina yekaika chitram. idhe story tho ippudu theesthe all records smaash avuthaayi.
@kondyyaperiyala7686
@kondyyaperiyala7686 4 жыл бұрын
Story super ,screenplay ,anthakanthaku superr
@kak971
@kak971 2 жыл бұрын
కిరీటం ఎక్కడో ఇరుక్కుంది అక్కడ వెళ్లడం అసాధ్యం అన్న సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా గాల్లో ఫ్లైట్ ఎగిరి నట్లు ఎగిరి దాన్ని తీసుకున్నారు🤣🤣🤣🤣🤣
@shivashankererra3850
@shivashankererra3850 3 жыл бұрын
104 Days.. దేవి 70mm rtc క్రాస్ రోడ్
@venkatacharylenkalaplly6194
@venkatacharylenkalaplly6194 3 жыл бұрын
Rajamouli only director of Bahubali but superstar krishna garu director of two languages, dual hero , and producer( in shot time complete shooted) the great Telugu film 🎥 industry blackbuster hit simhasanam🦁🦁🦁🦁🦁💪💪💪💪💪🐯🐯🐯🐯🐯
@rameshrameshram7225
@rameshrameshram7225 4 жыл бұрын
Super Hit and black bluster movie legendary hero super star Krishna.
@pushpaksailaxmanchavala9928
@pushpaksailaxmanchavala9928 Жыл бұрын
RIP LEGEND just watched this movie after your death sir its more than bahubali and rrr which were shooten now a days no body can replace him
@gopimohan6816
@gopimohan6816 3 жыл бұрын
Legend Superstar Krishna Industry hit of 1980s - Simhasanam
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Another super hit movie of Super Star Krishna garu, andalatara Jayaprada garu and Beauty Queen Radha garu.
@ammirajukommisetti549
@ammirajukommisetti549 4 жыл бұрын
Gunter, Manga deluxe 70mm A. C. Direct 100 days, Nelluru, Achana 70mm a.c.direct 100 days, Rajahmundry, Swamy a. c. Direct 104 days, Kakinada, devi 70mm a. c. Direct 104 days.
@praveengorile8316
@praveengorile8316 7 жыл бұрын
Great superstar Krisna
@ammirajukommisetti549
@ammirajukommisetti549 3 жыл бұрын
Vizag. Dasapala Cithalaya 70mm A. C. Direct 125 days daily 3 Shows tho Continue House full tho All Time Vizag City Record.
@orugantivbsastry6010
@orugantivbsastry6010 4 жыл бұрын
Super star krishana This movie 1986 realise Super hit Super star clear voice 100days hit all collection krishana fans Amalapuram
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 3 жыл бұрын
67
@ammirajukommisetti549
@ammirajukommisetti549 3 жыл бұрын
Super hit movie, record collections, first time 41 Centers 100 days All Time industry record, those days.
@hellovenkat8005
@hellovenkat8005 4 жыл бұрын
Its a wonderfull movie
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Another blockbuster movie of tollywood of Super Star Krishna garu and Beauty Queen jayaprada garu.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 жыл бұрын
Industries hit movie of Super Star Krishna garu and andhalatara Jayaprada garu.
@Mudavathkumar251
@Mudavathkumar251 2 жыл бұрын
ఈ సినిమాని కేవలం 46 డేస్ లో తీశారు 🙏🙏🙏🙏 #JaiSuperStarKrishna garu
@devenderdasari6024
@devenderdasari6024 3 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం 29/05/2021, రోజు లాస్ట్ సారి చూస్తున్న
@balakrishnayelle703
@balakrishnayelle703 4 жыл бұрын
Telugu Chalana Chithra Charithrakarudu, Viplava Jyothi, Sahasa Veera, Simha Kishora, Daring, Dashing, Dynamic HERO Maa NATASHEKHARUDU, PADMA VIBHOOSHANUDU, SUPER STAR KRISHNA ADVENTURE MOVIE... S I M H A A S A N A M... 6 Track Stereo Phonic Sound System lo First Time INDIA lo Nirminchina Ee Movie 1986 March 21 Friday Roju Vidudala Jarigindi ! Naa Pelli March 28 Friday Ante One' Week After Same Day Release Aindi ! Ee Movie NELLORE lo Kothaga ARCHANA 70 M.M. Theatre Producer M.S.Reddy Nirmincharu ! Ee Theatre lo Kothaga 6 Track Stereo Phonic Sound System lo Choopinchinaru ! It Is A Wonder ! Thrilling ga Anipinchindi ! Nenu Telangana KARIMNAGAR District Nundi Nellore Velli Release Roju Theatre Launch Chesaka PREMIER SHOW Choosanu ! It Is Very Good Feeling ! KRISHNA Direction lo Vachina AANIMUTHYAM... Telugu Cinima Industry Unnantha Varaku Ee Cinima Chirasthaayiga Gurthu Untundi ! Charithra lo Sweet Memory ga Miguluthundi ! I am Big Fan Of S.S. KRISHNA... BALA KRISHNA YELLE GAMBHIRAOPET. SIRICILLA DIST; Telangana State ; 9494992399 / 9550801363
@megastarmovva9233
@megastarmovva9233 4 жыл бұрын
happy birthday to super, first south indian 70mm movie, who are watching this on super star birthday like here, my first movie of krishnagaru, which i accently watched on tv, super
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 6 ай бұрын
సినిమా పేరు వినడమే కానీ... ఎప్పుడు చూడలేదు... ఎందుకో తెలియదు... మొదటిసారి చూసాను... ఆ రోజుల్లో ఈ సినిమా తీశారు అంటే... చాలా గ్రేట్... అందుకే... కృష్ణ గారిని సూపర్ స్టార్ట్ అన్నది...
@mandavasrikar4383
@mandavasrikar4383 6 жыл бұрын
Jayaprada mam what a beauty you stole my heart.
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Gentleman | Full Length Telugu Movie | Arjun | Madhoo | TeluguOne
2:22:04
Aahuthi (1988) - Telugu HD Full Length Movie || Rajasekhar | Jeevitha
1:57:16
Krishna Telugu Full Movie | Ravi Teja, Trisha, Brahmanandam | Sri Balaji Video
2:27:51
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН