సింపులుగా పాడటానికి 4 పాటలు (లిరిక్స్ తెలుగు) video live pathinti ramakrishna bajana patalu

  Рет қаралды 2,819

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZbin channel no.7660096648
__________________________________________________
మాల్ కోస్ రాగము : జంపె తాళము
సాకి :- అంతరంగమున వెలసిన శ్రీ సుంకులమ్మ
గణమైన నీ కరుణా కరువాయే మాపైనా
కనులారా కనిపించగా కదలిరావమ్మ. ౹౹కని౹౹
పల్లవి :- కనిపించుదా నీవు కరువైతివా అమ్మ
కలనైన ఇలనైన మాకనులకైన
పిలచి పిలచిమేము అలసిపోతిమి అమ్మ
దయచూడు మా ఆమ్మ శ్రీ సుంకులమ్మ. ౹౹కని౹
చరణం:- ఆదియు నీవమ్మ అంతము నీవమ్మ
దర్మము నీవమ్మ దైవమే నీవమ్మ
అకిలాండమే నీవు అపురూపమే నీవు
నిను పొగడ మాతరమా నిర్మలానంద. ౹౹కని౹౹
చరణం:- కనులలో నీవమ్మ కలలో నీవమ్మ
మనుసులో నీవమ్మ మాలోన్న నీవమ్మ
మాగుండె గుడిలోన దైవమే నీవమ్మ
నీ పాద సన్నిదికి దరిచేర్చుకో అమ్మ. ౹౹కని౹౹
__________________________________________________
ఉదయరవిచంద్రిక రాగము : ఖండ చాపు తాళము
సాకి :- సాగమ గమపప గమపనిని పనిస సనిపమగ
మగసనిస.
పల్లవి :- జైజై మహావజ్రదేహా జైజై మహా వీర హనుమా
హనుమంత బలవంత శ్రీ రామదూత
జైజై భజరంగి రామాంజనేయ. ౹౹జైజై౹౹
చరణం:- అంజనాదేవి గారాలతనయా
అతులిత బలధామా కేసరినందన - 2
రాక్షసాంతక శూర ఓ రామ భక్త - 2
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2
ముజ్జగంబులకు నీవే రక్ష - 2 ౹౹జైజై౹౹
చరణం:- సీతారాములకు ఆత్మీయ బంటువు
నిను నమ్మువారిని రక్షించు దేవుడవు - 2
రామసుగ్రీవులకు మైత్రిని కల్పించి
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ఆచంద్రతారార్కం వసుధలో నిలిచితివి - 2౹౹జైజై౹౹
చరణం:- రావణుని గర్వంబు అణచిన స్వామి
లంకను ధ్వంసంబు చేసిన దేవా - 2
జైజై హనుమా జాలమేలా రావా
కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2
మము బ్రోవుమయ్యా వీరాంజనేయ - 2. ౹౹జైజై౹౹
__________________________________________________
మోహన రాగం : ఎక తాళం
పల్లవి : అందమైన నాకొండ వెంకటాద్రి కొండ
సిరిసంపద నొసగు కొండ శ్రీహరి కొండ
గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా
చరణట: శ్రీదేవి భూదేవి ఇరువురి తల్లుల కొండా
శతకోటి కాంతులతొ వెలుగు చున్న కొండా
అలంకార రూపమైన వేంకటేశుని కొండ
అన్నమాచార్యుల ఆత్మతొ నిండిన కొండ . ౹౹అ౹౹
చరణం: నారాయణ నారాయణ నారదుని కొండా
దేవాది దేవతలు తిరుగుచున్న కొండా
సప్తరుషులు ఏకమై నిలిచి యున్న కొండా
వేలాది భక్తులకు అభయమిచ్చు కొండా. ౹౹అ౹౹
__________________________________________________
వలజ రాగం : ఆది తాళం
సాకి :- కృష్ణా....మురళీరధరా....ఆ...ఆ...ఆ...
పల్లవి :- మురళీలోల మోహన రూపా
మునిజన వందిత గోపాలా.... ఆ.... ఆ...
గోపాల జయగోపాల.. గోపాల జయగోపాల
చరణం:- రాధాలోల రాచవిహారా రారా రారా నందకిశోర
నీలాంబరధర పిలచిన పలుకవు "2"
కరివరదా మము కానగరావా
చరణం:- కాళింగ మడుగున పణి గర్వమనచిన
తాండవ మాడిన గోపాల"2"
భక్తుల బ్రోచే భారము నీదే"2"
పావన చరిత పరమ దయాకర
__________________________________________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 7
@pathintiramakrishna
@pathintiramakrishna 2 ай бұрын
మాల్ కోస్ రాగము : జంపె తాళము సాకి :- అంతరంగమున వెలసిన శ్రీ సుంకులమ్మ గణమైన నీ కరుణా కరువాయే మాపైనా కనులారా కనిపించగా కదలిరావమ్మ. ౹౹కని౹౹ పల్లవి :- కనిపించుదా నీవు కరువైతివా అమ్మ కలనైన ఇలనైన మాకనులకైన పిలచి పిలచిమేము అలసిపోతిమి అమ్మ దయచూడు మా ఆమ్మ శ్రీ సుంకులమ్మ. ౹౹కని౹ చరణం:- ఆదియు నీవమ్మ అంతము నీవమ్మ దర్మము నీవమ్మ దైవమే నీవమ్మ అకిలాండమే నీవు అపురూపమే నీవు నిను పొగడ మాతరమా నిర్మలానంద. ౹౹కని౹౹ చరణం:- కనులలో నీవమ్మ కలలో నీవమ్మ మనుసులో నీవమ్మ మాలోన్న నీవమ్మ మాగుండె గుడిలోన దైవమే నీవమ్మ నీ పాద సన్నిదికి దరిచేర్చుకో అమ్మ. ౹౹కని౹౹ __________________________________________________ ఉదయరవిచంద్రిక రాగము : ఖండ చాపు తాళము సాకి :- సాగమ గమపప గమపనిని పనిస సనిపమగ మగసనిస. పల్లవి :- జైజై మహావజ్రదేహా జైజై మహా వీర హనుమా హనుమంత బలవంత శ్రీ రామదూత జైజై భజరంగి రామాంజనేయ. ౹౹జైజై౹౹ చరణం:- అంజనాదేవి గారాలతనయా అతులిత బలధామా కేసరినందన - 2 రాక్షసాంతక శూర ఓ రామ భక్త - 2 కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2 ముజ్జగంబులకు నీవే రక్ష - 2 ౹౹జైజై౹౹ చరణం:- సీతారాములకు ఆత్మీయ బంటువు నిను నమ్మువారిని రక్షించు దేవుడవు - 2 రామసుగ్రీవులకు మైత్రిని కల్పించి కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆచంద్రతారార్కం వసుధలో నిలిచితివి - 2౹౹జైజై౹౹ చరణం:- రావణుని గర్వంబు అణచిన స్వామి లంకను ధ్వంసంబు చేసిన దేవా - 2 జైజై హనుమా జాలమేలా రావా కోరస్ :- శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - 2 మము బ్రోవుమయ్యా వీరాంజనేయ - 2. ౹౹జైజై౹౹ __________________________________________________ మోహన రాగం : ఎక తాళం పల్లవి : అందమైన నాకొండ వెంకటాద్రి కొండ సిరిసంపద నొసగు కొండ శ్రీహరి కొండ గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా చరణట: శ్రీదేవి భూదేవి ఇరువురి తల్లుల కొండా శతకోటి కాంతులతొ వెలుగు చున్న కొండా అలంకార రూపమైన వేంకటేశుని కొండ అన్నమాచార్యుల ఆత్మతొ నిండిన కొండ . ౹౹అ౹౹ చరణం: నారాయణ నారాయణ నారదుని కొండా దేవాది దేవతలు తిరుగుచున్న కొండా సప్తరుషులు ఏకమై నిలిచి యున్న కొండా వేలాది భక్తులకు అభయమిచ్చు కొండా. ౹౹అ౹౹ __________________________________________________ వలజ రాగం : ఆది తాళం సాకి :- కృష్ణా....మురళీరధరా....ఆ...ఆ...ఆ... పల్లవి :- మురళీలోల మోహన రూపా మునిజన వందిత గోపాలా.... ఆ.... ఆ... గోపాల జయగోపాల.. గోపాల జయగోపాల చరణం:- రాధాలోల రాచవిహారా రారా రారా నందకిశోర నీలాంబరధర పిలచిన పలుకవు "2" కరివరదా మము కానగరావా చరణం:- కాళింగ మడుగున పణి గర్వమనచిన తాండవ మాడిన గోపాల"2" భక్తుల బ్రోచే భారము నీదే"2" పావన చరిత పరమ దయాకర
@eswarmalladi4996
@eswarmalladi4996 2 ай бұрын
మంచి. లైలో పాడిన మీ. అందరికి ధన్యవాదములు 👏👏👌👏👏👌👌👌👌👌👌
@murthyadabala5124
@murthyadabala5124 2 ай бұрын
మంచి పాటలు మాకు పాడి. వినిపించి నందుకు మీ అందరికీ ధన్య వాదములు జై శ్రీరామ్
@HaribabuKandimalla-xe8yq
@HaribabuKandimalla-xe8yq 2 ай бұрын
bagundi vasudeva
@someswarrao9741
@someswarrao9741 2 ай бұрын
ధన్యవాదములు అమ్మా మీ అందరికీ🙏🙏🙏
@MohanManarthi
@MohanManarthi 2 ай бұрын
మీ అందరికీ నమస్కారాలు. మంచి పాటలు వినిపించారు..
@evenkatasubharao4850
@evenkatasubharao4850 2 ай бұрын
సోదరికి దన్యవాదములు. టీమ్ చాల చక్కగా అలపించారు .
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
Ghantasala Bhakthi Geethalu
48:29
sunderkalluri creations
Рет қаралды 4,4 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15