Singer Jayaraj Most Emotional Songs | Folk Singer Jayaraj Special Interview | Signature Studios

  Рет қаралды 86,323

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 238
@NaaIstamainaPaata.-dm3pb
@NaaIstamainaPaata.-dm3pb 3 ай бұрын
జయ్ రాజన్న నీ ప్రతీ మాటా ప్రతీ వ్యక్తి ఆలోచించే స్థాయి లో ఉన్నాయన్న నీ లాంటి గొప్ప వ్యక్తి ఆయురారోగ్యాలతో కల కాలం బ్రతకాలన్న సమాజానికి మీ లాంటి వ్యక్తులు అవసరమాన్న మెమెంతో నేర్చుకుంటాము 💐💐💐
@suresherlapally2265
@suresherlapally2265 Жыл бұрын
సూపర్ జయరాజ్ అన్న సిగ్నేచర్ స్టూడియోలో జ్ఞాన దీపాన్ని వేగించవు
@bhanupbn9089
@bhanupbn9089 Жыл бұрын
జయరాజు అన్న నికు పాదాభివందనం అన్న నీ గురించి వివరించటానికి మాటలు లేవు అన్న చేతులు జోడించి నమస్కారం చెయ్యటం తప్ప🙏
@SHIVASHANKAR_AMMOJU
@SHIVASHANKAR_AMMOJU Жыл бұрын
జయరాజు గారు కమ్యూనిజాన్ని ముందు వెనక అడ్డంపెట్టుకుని పేరుప్రఖ్యాతలు సంపాదించిన వాడు ఈ రోజు కనీసం పనికిరాదు అంటున్నాడు బుద్ధిజం మార్గం అంటుండు మార్గం అంటుండు
@sunilgumpula2702
@sunilgumpula2702 Жыл бұрын
​@@SHIVASHANKAR_AMMOJU😊😊😊😊0
@Shivaiah1993
@Shivaiah1993 Жыл бұрын
ఎవరికైనా నీటిలోకి దిగితెనే లోతు తెలిసేది, అతను కూడా కావచ్చు
@swamyaggi6527
@swamyaggi6527 10 ай бұрын
ఆత్మ స్థిలో ఉన్నారు
@commonman-bharath4512
@commonman-bharath4512 Жыл бұрын
Next level of interesting interview... మనిషిని తక్కువ అంచనా వేసే వాళ్లకు తిక్క కుదిరేలా....అసలు సిసలు జయరాజ్ ఎలా ఉంటాడో ఈరోజు కళ్లారా చూసినం... ఎంత పెద్ద రాజకీయ నాయకున్ని ఇంటర్వ్యూ చేసినా దీని ముందు దిగదుడుపే...🙏🙏🙏🙏
@prasadkonchada4459
@prasadkonchada4459 10 ай бұрын
మీ ఆలోచన ఆవేదన ఆక్రందన స్పష్టత నాకు చాలా నచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ మీ అవగాహన ఎంత బాగా చెప్పారు,సమానత్వం కోసం ఇప్పటకీ పోరాటం చెయ్యటం మన దౌర్భాగ్యం కదా
@mohdghouseghouse3145
@mohdghouseghouse3145 Жыл бұрын
ప్రకృతి గురించి మాట్లాడే మనుషులు చాలా తక్కువగా ఉంటారు ఆ జయరాజ్ అన్న గారికి ధన్యవాదాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఆయనకు చాలా చాలా రుణపడి ఉంటది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పాటలు పాడిన వ్యక్తి ఆయన ఒకడు
@anilganapuram2211
@anilganapuram2211 Жыл бұрын
అన్యాయం మిద తిరుగుబాటే నక్సలీజం,తిరుగుబాటు చే సే ప్రతి వ్యక్తి నక్సలైట్ నే
@yerrannapaata1415
@yerrannapaata1415 10 ай бұрын
జయరాజన్న ఇంటర్వ్యూ ఈ సమాజానికి జ్ఞానోపదేశం చక్కటి ఇంటర్వ్యూ ప్రకృతి ప్రేమికుడు మా జయ రాజన్న గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు❤❤👍🙏🌹👌✊
@ajmeerabalakoti1969
@ajmeerabalakoti1969 Жыл бұрын
సూపర్ జేయరాజ్ అన్న 🙏🙏
@koppojushiva701
@koppojushiva701 Жыл бұрын
జయరాజు అన్న నీ స్పీచ్ చాలా బాగున్న నువ్వు చాలా కాలం జీవించాలి
@samalaravinder9866
@samalaravinder9866 Жыл бұрын
జయ రాజు గారు మీ ఉన్నత ఆశయాలు మీ ప్రకృతి ఆరాధన చాలా నచ్చాయి మీకు మనస్పూర్తిగా అభినందనలు 🎉🎉
@Equality.Society
@Equality.Society Жыл бұрын
అంబేడ్కర్, పూలే, బుద్దుడు లాంటి మహనీయుల పై రాసిన మీ పాటలు..ప్రత్యామ్నాయ సంస్కృతి కి పునాది రాళ్లు. జై భీమ్
@burrisathishmadigamsf5304
@burrisathishmadigamsf5304 Жыл бұрын
విప్లవ జ్ఞానజ్యోతి జయరాజున్న
@gantaganesh3704
@gantaganesh3704 3 ай бұрын
Jayaraj u r real hero in poetry I like your songs and your's nature explanation sir
@chanji125
@chanji125 Жыл бұрын
క్రాంతి అన్నా నువ్వు ఎప్పుడూ నచ్చేవాడివి కాదు నాకు ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి ఇచ్చే సమాధానం తో మీరు సంతృప్తి చెందక మీకు కావలసిన సమాధానం వచ్చేవరకు ప్రయత్నించేవారు కానీ ఈరోజు మాకు జయరాజు అన్నను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు🙏
@mudithanapallyprabhakar8039
@mudithanapallyprabhakar8039 Жыл бұрын
దేశభక్తి, ప్రకృతి, అనిచివేత, ఆకలి, పోరాటిలపై మీరు చెప్పిన కవిత్వం అద్భుతం అన్న మీకు పాదాబివందనం అన్న... ఇలాంటి మహ కవిని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎందరో మెధడ్లలో జ్ఞాన జ్యోతి ని వెలిగించిన సిగ్నేఛర్ చానెల్ క్రాంతి అన్న కు థాంక్యూ 🙏
@nagabhushanam9369
@nagabhushanam9369 8 ай бұрын
Jayaraju is a real Ambedkarist and an international figure of humanity. Thank Jayaraju and kranti.
@bandariramu8967
@bandariramu8967 Жыл бұрын
సూపర్ జయరాజు అన్న మాటలు విని ఎంతో మంది నెరుచుకొవాలి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మిలాటి వాలు వుండాలి ❤🎉🎉జై భింమ్
@basavasankarraoanmrutham1187
@basavasankarraoanmrutham1187 Жыл бұрын
Excellent no words to comment negatively
@ambatidamodar6716
@ambatidamodar6716 Жыл бұрын
క్రాంతి అన్న అన్ని ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూ చేసినట్లు కాకుండా చాలా కూల్ గా ఇంటర్వ్యూ చేశాడు నాకు చాలా బాగా నచ్చింది. క్రాంతి అన్న పక్కన ఒక బుద్ధుడు విగ్రహం ఉంది బుద్ధుని యొక్క బోధనలు తెలుసుకొని ఇలా కూల్ గా ఇంటర్వ్యూ చేస్తూ చాలా మందిని మంచి హేతుబద్ధమైన ఆలోచన ల వైపు నడిపిస్తాడు అని కోరుకుంటూ.. జై భీములు అన్న✊🙏🙏🙏
@user-hm9jj4gq5v
@user-hm9jj4gq5v Жыл бұрын
నీ మార్గంలో నేటి యువత నడవాలని జయన్న
@kesaripalliraju3133
@kesaripalliraju3133 Жыл бұрын
Tq...anna... jayaraju...tho... INTERVIEW chesinanduku❤❤❤❤
@sathyamus6050
@sathyamus6050 Жыл бұрын
నీ ఎదురుగా ఉన్న వ్యక్తి జయరాజ్ ..క్రాంతి కి ఇంటర్యూ చేయడం రావడం లేదు.
@Arrachinthala
@Arrachinthala Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ క్రాంతి అన్న జైరాజ్ అన్న మాటలు జ్ఞానం వివరణ మూర్ఖుల పాలన గూర్చి అది ఏదో కాదు మూర్ఖత్వమైన బిజెపి గురించి అనుకోవచ్చు💞 జై అంబేద్కర్ 🙏🙏🙏
@nallasathish8671
@nallasathish8671 Жыл бұрын
జయరాజ్ అన్న గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం క్రాంతి గారు మీరు ఇటువంటి మహోన్నత వ్యక్తుల ఇంటర్వ్యూ లు చేయడం వల్ల కొందరిలో మార్పు వచ్చిన సమాజం బాగుపడుతుంది జై భారత్
@ainalapreethamreddy1
@ainalapreethamreddy1 Жыл бұрын
Wonderful man, May u long live sir.
@musrifabanny9088
@musrifabanny9088 Жыл бұрын
జయరాజు అన్న 🙏🙏🙏
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 Жыл бұрын
జయరాజ్ అన్న నీ ఆలోచన తో కూడిన రాజ్యం రావాలి
@ravibollavarapu8807
@ravibollavarapu8807 Жыл бұрын
Truth is authority. Thanks to kranti, presenting the reality with out any bias like other KZbin channels. Keep growing as big authority with truth.
@VangureSridhar
@VangureSridhar 2 ай бұрын
సూపర్ సూపర్ జయ రాజన్న
@ramalajayaraju2595
@ramalajayaraju2595 Жыл бұрын
Super జయరాజ్ సంగీతం అందిస్తున్నారు
@baburaogodisela4482
@baburaogodisela4482 2 ай бұрын
Yes you r Right Sir Anna garu All the best 👍
@katlasatishkumar4109
@katlasatishkumar4109 Жыл бұрын
జయహో జయరాజు అన్నగారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది నాయనా పాట వింటే అ పాట లో బురద నుండి బువ్వ పుట్టింది పాట వినాలంటే 12:00 నిమిషాల దగ్గర వుంది మీరు వినండి
@sudharshansudha7451
@sudharshansudha7451 10 ай бұрын
Super jayaraju anna
@malasrishailam9183
@malasrishailam9183 Жыл бұрын
అన్నా అందే శ్రీ గారిని interview చేయండి....❤❤
@kommularamesh2002
@kommularamesh2002 9 ай бұрын
సూపర్ జయరాజ్ అన్న ప్రకృతి గురించి అంబేద్కర్ పూలే బుద్ధుడు మహనీయుల గురించి మంచి మాటలు చెప్పావన్న
@bikshamgokenapally6069
@bikshamgokenapally6069 Жыл бұрын
అన్న నీకు వేల వేల వందనాలు నిజంగా మీలాంటి వాళ్లను చూడడము మీ మాటలు vinadame మహా భాగ్యం అన్న ❤❤
@anilyadav-rv7zi
@anilyadav-rv7zi Жыл бұрын
best interview so far
@munendraAchari
@munendraAchari Жыл бұрын
Super message Anna
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 Ай бұрын
I am jayaraju anna fan.
@mangaiahregalla1465
@mangaiahregalla1465 Жыл бұрын
Excellent. Comred jayaraj Anna..
@brheros7911
@brheros7911 Жыл бұрын
Anna ninnu chusi Telangana motham garvapaduthundhi
@venkateswararaodhanikonda7405
@venkateswararaodhanikonda7405 Жыл бұрын
Very good answer జయరాజు గారు
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 10 ай бұрын
జయరాజు అన్న మాటలు సరిపోవు మీ త్యాగాలు చెప్పడానికి, మీ అడుగు జాడల్లో నడవడం తప్ప ✊🙏🙏✊✊ 💙💙🙏🙏
@arrabellythirupathireddy5309
@arrabellythirupathireddy5309 3 ай бұрын
సూపర్ అన్న
@prashanthboddu4297
@prashanthboddu4297 10 ай бұрын
జై భీమ్ జయరాజు అన్న 🙏🙏
@PA1princy
@PA1princy Жыл бұрын
Best interview ❤
@yedukondalammagarika5396
@yedukondalammagarika5396 4 ай бұрын
Nice interview
@bhahujanavaadhamjbr8655
@bhahujanavaadhamjbr8655 Жыл бұрын
అన్న మీ మాటలకు నా కన్నీళ్లు ఆగడం లేదు😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@thappetladevender6377
@thappetladevender6377 9 ай бұрын
అన్న ప్రకృతి మనిషికి పోలికలను చెట్టుతో పోల్చి మనిషిగా వివరించి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా వివరించడమే మేలుకొలుపు అందుకే నీకు జై బీం అన్న నా చిన్న ఆశ ప్రతి సందర్భం వచ్చినప్పుడు మాలాంటి అమాయకులకు మార్కులకు అర్థమయ్యే విధంగా వివరిష్టవని ఆశిస్తూ జై బీమ్
@venkatraochennamaneni5966
@venkatraochennamaneni5966 10 ай бұрын
ఇంటర్వ్యూ చేయడం అంటే... ప్రతిదీ వ్యతిరేకముగా ప్రశ్నించడం కాదు...... జై జయరాజ్ అన్నా.
@dusarimallesh9756
@dusarimallesh9756 Жыл бұрын
Super Jayaraj Anna
@madhuk7239
@madhuk7239 Жыл бұрын
Super anna Jai bheem jai jai bheem
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 Жыл бұрын
అన్నా నీకు పాధాభి వందనం
@ramalajayaraju2595
@ramalajayaraju2595 Жыл бұрын
Jayaraju Jai
@srinuvasuluvutukuru549
@srinuvasuluvutukuru549 Жыл бұрын
సూపర్ అన్న జై భీమ్
@dorababupydi7823
@dorababupydi7823 Жыл бұрын
అన్నా.. ఉన్నది ఉరిబైటా పాట. ఎన్ని సార్లు విన్న. తనివి తీరని పాట.. హేట్సాఫ్ అన్నా.... దళిత జాతికి మంచి పాట రాసినందుకు... జైభీమ్
@pottipoguvijayarao9640
@pottipoguvijayarao9640 Жыл бұрын
Anna super anna
@kanakarjuchinanagaiahchina5679
@kanakarjuchinanagaiahchina5679 Жыл бұрын
Jai jayaraj anna ❤❤
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 Жыл бұрын
Thanks Jayarajanna, mee prathiaksharam ee bhavitharalaku tonic laga panikosthundi....Salute anna
@chanduveamulla2500
@chanduveamulla2500 Жыл бұрын
జయరాజు అన్న నువు చాల చక్కగా చెప్పారు 🎉
@ramalajayaraju2595
@ramalajayaraju2595 Жыл бұрын
Jayaraju ❤ Good Man
@rajubochu1048
@rajubochu1048 Жыл бұрын
క్రాంతిని కామ్ గా కూర్చో పెట్టిన జయరాజ్ అన్న
@kishandandu386
@kishandandu386 Жыл бұрын
ఎస్ మీ కామెంట్ సూపర్
@gangadharganga5327
@gangadharganga5327 Жыл бұрын
అప్పటి జయరాజ్ అన్న కి ఇప్పటీ జయరాజ్ అన్న కి చాలా మార్పు ఉంది ఎందుకో
@dtdlsounds1493
@dtdlsounds1493 5 ай бұрын
Anna Jayaraj meeru Samajaniki chala Avasaram Arogyam Jagratta ninnu okasari kalavali chudali anukuntunna
@prbabu1255
@prbabu1255 Жыл бұрын
I love you Jayraj sir❤.
@shravankallepalli
@shravankallepalli Жыл бұрын
Jayaraj garu ❤
@janakiatigadda7482
@janakiatigadda7482 Жыл бұрын
Super Jayaraj garu namaskaram
@pramodmallagari7594
@pramodmallagari7594 Жыл бұрын
Supper jayaraju anna garu
@ambatidamodar6716
@ambatidamodar6716 Жыл бұрын
Super message anna..
@moneymanohar212
@moneymanohar212 Жыл бұрын
జయహో..... జయరాజు అన్న
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
బ్రదర్ రాజకీయ నాయకులను ప్రశ్నించినట్టు అందరినీ prashnimchaku...చరిత్ర కారులు,సంఘ సంస్కర్తలు,కవులు వాళ్లు ప్రజల మనుషులు ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు ప్రజల మధ్య బతికే వాళ్లు... ప్రశ్నించేటప్పుడు give repscet..
@srinumandhula
@srinumandhula Жыл бұрын
అన్న నువు లెజండ్
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
@@srinumandhula Ledhu brother...yeduti varu cheppina daanini ardham chesukoni manchini swwekarimchi prasamsimcha galgutumnnaru antey...👆 meerey real lagend
@sathyamperuka3458
@sathyamperuka3458 Жыл бұрын
Yes. Shabas. Jayarajannagaru
@sambarirukmeshwar5330
@sambarirukmeshwar5330 Жыл бұрын
Jayaho Jaya raj garu I am apprishiting for you sir God bless you sir
@NaveenKumar-dq5ge
@NaveenKumar-dq5ge Жыл бұрын
super interview
@kishanbanswada9440
@kishanbanswada9440 Жыл бұрын
Jai jairaj anna👌👏👍🙏🌹
@vinodgm7885
@vinodgm7885 Жыл бұрын
Super Sir
@venkateswaraothalla4903
@venkateswaraothalla4903 Жыл бұрын
🌹🌹🙏🙏🙏🌹🌹 . జై. బీ మ్. సర్.
@nandupuppala2144
@nandupuppala2144 Жыл бұрын
,Super. Anna
@anandabhaskarvepuri7719
@anandabhaskarvepuri7719 Жыл бұрын
Super Anna
@sureshdattam1601
@sureshdattam1601 Жыл бұрын
Jai beem Jayaraj anna
@nageshrajaka6990
@nageshrajaka6990 Жыл бұрын
Super anna ❤❤❤❤❤
@potharlarajanna6869
@potharlarajanna6869 Жыл бұрын
Good 👍 message 👍 👏 👌 sir
@swamyaggi6527
@swamyaggi6527 10 ай бұрын
ఆత్మ స్థితి లో ఉన్నారు
@kishtaiahthorrem7494
@kishtaiahthorrem7494 Жыл бұрын
జయరాజ్ అన్నా సూపర్.
@gilakathualamahesh7972
@gilakathualamahesh7972 Жыл бұрын
Jayaraj anna chaala medhavi 🚩🚩🚩✊✊
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Buruda పొలం నుండి buvva wowwww అన్న
@naveeng8365
@naveeng8365 Жыл бұрын
✊Jai Bheem Anna
@lingaswamya2113
@lingaswamya2113 Жыл бұрын
Jai jai jairaj anna
@nunemahipal1442
@nunemahipal1442 Жыл бұрын
Super sir🙏🙏
@raviralanarender2629
@raviralanarender2629 6 ай бұрын
Jai bheem Jayaram Ann highly talented great humanist and patriat
@vattikutikoteswararao3853
@vattikutikoteswararao3853 Жыл бұрын
Jayaho. Jarajuanna
@mpkanivelmp3379
@mpkanivelmp3379 Жыл бұрын
வாழ்த்துக்கள் ஜெயராஜ் அவர்களே.
@anjaiahtheddu6048
@anjaiahtheddu6048 Жыл бұрын
Ma 2k kids ki mi interview chala valuable❤...
@gajulakranthikumar260
@gajulakranthikumar260 Жыл бұрын
Jai jayaraju anna
@pirangiashok5238
@pirangiashok5238 Жыл бұрын
క్రాంతి గారు జాగ్రత్త... మీ. ముందుంది... ఒక్క దళిత పులి 🐅🐅🐅🐅
@fernandisjude2870
@fernandisjude2870 Жыл бұрын
Not only dhalit bro, he is asset of telugu states and all Indians.
@manchalasathyanarayana7980
@manchalasathyanarayana7980 Жыл бұрын
జయరాజు అన్న 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
@shyamsunderposhala4784
@shyamsunderposhala4784 Жыл бұрын
Verygoodanna
@sridharnainala8798
@sridharnainala8798 Жыл бұрын
Annagaru meku vandhanam🙏🙏🙏
@pastorr.samuel3092
@pastorr.samuel3092 Жыл бұрын
🙏సూపర్
@jsaikrishnarao7069
@jsaikrishnarao7069 Жыл бұрын
Jayaraju garu ❤🫂🤝🫶
Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj MohanBallepalli BommakuMurali Vijayiasudasu
23:17
Mohan Ballepalli Music Director& Singer
Рет қаралды 1 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,7 МЛН
Telangana Praja Gayakudu Jayaraj & Mangamma in Life Mates | V6 News
24:01