Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj MohanBallepalli BommakuMurali Vijayiasudasu

  Рет қаралды 919,871

Mohan Ballepalli Music Director& Singer

Mohan Ballepalli Music Director& Singer

Күн бұрын

Album Name SHILA NEEVE SHILIPI NEEVE SHILPAM NEEVE FULL SONG
MUSIC DIRECTOR & EDITOR MOHAN BALLEPALLI 8919150447 9849636809
SINGER VIJAI JESUDHASU
PRODUCER BOMMAK MURALI
lyrics JAYARAJ
- • Shila Neeve Shilpi Nee... JAYARAJU SONS #BALLEPALLI MOHAN SONGS #VIJAYJESUDASU SONGS
#jayaraju_messages SONGS# TELUGU Songs
#TELANGANA FOLK SONGS
#CHETHANYAGEETHALU#shortsfeed song
#shortsfeed
#vijai Jesudasu
#ballepalli Mohan
పల్లవి ; శిలానీవేశిల్పి నీవేశిల్పంనీవేసృష్ఠిలో
నిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపోచేరితలో
పుడమిలోఅణువణువునీదె పరవశించుటనేర్చు కో : శిలనీవే
జీవితం ఇక మల్లిరాదు సార్ధకం చేసుకో
శిలానీవే
చరణం1; పాడిపంటలు పసిడిరాసులు ఆలమందలు పాలధారలు
గరకపువ్వులు గడ్డిపాన్పులు తుమ్మెదలు తూనీగనవ్వు లు
ఎన్నో ఉండిఏమిలేదని బాదపడతావెందుకో
జీవించటంలో ఉన్నమధురిమ తెలుసుకోలేవెందుకో
; శిలానీవేశిల్పి నివే
చ2 పండువెన్నెల నిండుపున్నమి సందెవెలుగులు ఇందధ్రనసులు
సూర్య చంద్రులుక్రాంతిధారాలు విశ్వమున విరబూసెతారల
పుడమిఎంతగొప్పదో మన పుటుకెంతభాగ్యమో
పుడమిఎంతగొప్పదో మనపుట్టుకెంతభాగ్యమో
: శిలానీవే
చ3; కొండకోనలు వాగువంకలు జంటగువ్వలు జుంటుతేనెలు
రామచిలుకలు గోరువంకలు కోయిలలు కోనంగులాటలు
తనివితీరదు తనువుచాలదు జీవితంపై ఆశసడలదు
తనివితీరదు తనువుచాలదు జీవితంపై ఆశసడలదు
: శిలానీవే
చ4; వెలుగులను వేటాడు చీకటి చీకటిని చండాడు వెలుగులు
పగలురాత్రి రాత్రిపగలు జననమరణం మరణంజననం
క్షణముక్షణమోక మధురగానంజీవితం చిగురాకుతరుణ
క్షణముక్షణమోక మధురగానం జీవితం చిగురాకుతరుణ
: శిలానీవే
చ5; నీటిలోమనజన్మఉన్నది నిప్పు లోచైతన్యమున్నది
గాలిలోమకరందమున్నది భూమిపైనేజీవమున్నది
అమ్మతనమేఅంతరాత్మగా సాగిపోతుందీ ధరణి
సృష్టికి పతి్ర సృష్టినిస్తూ కదిలిపోతుందీ జనని
; శిలానీవే
చ 6; పక్రృతేమన పంచప్రాణం పక్రృతేమన హరితహారం
పక్రృతేమన కల్పవల్లి పక్రృతేమన కన్నతల్లీ
పక్రృతిని కాపడినపుడే పగ్రతిసాగెనో
పక్రృతి విద్వసమైతె పణ్రామాగెనో
; శిలానీవే
చ7; కలలుకనకుండా సంద్రం అలలుమీటేనా
కదలిరాకుండా మేఘం నదిగామారేనా
చినుకుచినుకు ఓడిసిపడితెనే.సిరులుపండేదీ..
శమ్ర కుజీవంపోసినవుడే.కడుపునిండేదీ
: శిలానీవే
చ8; కాలమన్నదితిరిగిరానిది కాలచక్రముఆగిపోనిది
కాలముకువెలకట్టగలమా కాలమునుభయపెట్టగలమా
కాలమన్నదిదాచిపెడితే దాగివుంటుందా
కాలగమనంతెలియకుండా ఫలితముంటుందా
: శిలానీవే
చ 9; కొట్టిననీమేలుమరవని గట్టిగుణమీ చెట్టులో
ఆకుతెంచితేపాలుకారేఅమ్మతనమికొమ్మలో
సృష్టిలోపతి్ర జీవజాతికిసృజనఉన్నదినేర్చు కో
పక్రృతినికాపాడినేలకు పరియావరణంఇచ్చి పో…
శిలానీవే
చ10; కడుపులోపదినెలలుమోసి కంటికిరెప్పోలేకాసి
బరువుబాధ్యతలెన్నొచూసిబతుకునంతాధారపోసి
తల్లిదండ్రికి మించినా దైవముంటుందా
అమ్మా నాన్నలకంటేమించిన ఆస్తులుంటాయా ..
శిలానీవే
చ11; ప్రేమకుకొలమానముందా పెళ్ళికి ఒక రూపముందా
భార్యాభర్తలబంధమన్నదిబతుకునావిడదీయ్యలేనిది
ఒకరిభాద్యత ఒకరు మోసెబలముఉన్నదిప్రేమలో
ఒకరికోసం ఒకరు బతికేత్యా గమున్నది చెలిమిలో
శిలానీవే
చ 12; తల్లిదండ్రులు భార్యపిల్లలు అన్నదమ్ము లు అక్కచెల్లెలు
కొడుకులు కోడళ్లవాళ్ల మనవలు మునిమనమరాళ్ళు
పాతతరమేకొత్తతరముగా పతి్ ఫలిస్తుందో
జన్మకుపతి్ జన్మగా సాగిపోతుందో
శిలానీవే
చ 13;మట్టిలోమమకారమున్నదిచెట్టులోమనప్రాణమున్నది
పుట్టుకకు ఓ లెక్కనున్నది పట్టుదలకొలక్షమున్నది
సాధనెనీ ఊపిరై సాగిపోవాలీ
ధైర్యమెనిబలముగా గెలిచితీరాలీ
శిలానీవే
చ 14;గాయపడకుండా హృదయం గేయమవుతుందా
కలతపడకుండా మెదడు కావ్యమౌతుందా
ఉలికిభయపడితే శిలలు శిల్పా మౌతాయా
అలకు భయపడితె నావ దరికిచేరినా
ఆటుపోటులు ఎదురుదెబ్బలు లేనిజీవితమున్నదా
ఓర్పు నుచవిచూడకుండా మార్పు కుతాఉన్నా దా ….
శిలానీవే
చ 15;వెన్ను నిమిరితేఎగిరిపడకు ఎన్ను పోటుకు బెదిరిపోకు
నమ్మి నువ్వు మోసపోకు నమ్మి నోళ్లను వదులుకోకు
ఏదిధర్మమో ఏదిఅధర్మమో ఏదిసత్యమో ఏదిఅసత్యమో
ఏదిస్వా ర్థమో ఏదివ్యర్ధమో తెలిసినడవల్లో
శిలానీవే
చ 16; కత్తితోసాదించలేనిదికరుణతోసాదించవచ్చు
పోరులో నువ్వు గెలవలేనిదిప్రేమతో నువ్వు గెలవవచ్చు
మంచిపనులే మనిషికిగీటురాయీ
మనిషిపోయినంక మిగిలె గురుతులోయీ
శిలానీవే
చ 17;దేవుడినిచేసిందినీవు దైవముగకోలిచిందినీవు
మతములను సృస్టించిజనుల మతులనుమార్చిందినీవు
మానవత్వమేమనిషికకీమతముకావాలో
మనుషులంతా ఒక్కటేనని హితముపలకలో
శిలానీవే
చ18;మత్తులోపడిమాసిపోకు మరణమును కొని తెచ్చు కోకు
వస్తువుకునువ్వు బానిసవకు స్వా ర్ధముతో దిగజారిపోకు
బానిసత్వంవదలకుండా బాగుపడలేమో
బతుకుఅర్థంతెలియకుండా మసలుకోరాదో
శిలానీవే
చ19;కులములన్ని యు కూలీపోవును మతములన్ని యు మాసిపోవును
జ్ఞానమొకటేమిగిలిపోవును త్యా గమొకటేనీలిచిపోవును
విజ్ఞానమేవిస్వంతారాలను దాటివస్తుందో
త్యా గమేనీచరితను తిరిగిరాస్తుందో
శిలానీవే
చ 20 విజ్ఞానమొక్కటేచాలాదు వివేకమును అలవరచుకో
ధనముఒక్కటేచాలదు నీ గుణమునుసరిచేసుకో
కలిమిలేములు కష్టసుఖములు కాలగమనం తెలుసుకో
మనిషిరుషిగామారేటందుకు మార్గమన్నదిఎంచుకో
శిలానీవే
చ 21; కన్ను మిన్ను ఎరుగకుండా కండకావూరమొచ్చి నా
అదుపుతప్పి మదుపుతప్పి ఆస్తుపాస్తులుపెరిగినా
అంగబలమూ అర్ధబలము అధికారబలముతో ఊగినా
మానవత్వం విడిచినంకా మనిషివిలువేముండునా
శిలానీవే
చ 22;ఇల్లు శుభత్ర ఒళ్ళు శుభత్ర మనసుశుభత్ర మాటసుబత్ర
నడిచిన నీ నడతసుబత్ర బతికిన నీ బతుకు శుభత్ర
శుభత్ర
ేశువిషాలహృదయం కలిగిఉంటుందో
శుభత్ర
ేఈమాలినమంతా శుదిచేస్తుందో
శిలానీవే
చ 23;ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లనుపెరగనివ్వు
ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లనుఎదగనివ్వు
ఆడపిల్లలే పుడమికిఆనవాళ్లు
ఆడజన్మేలేకపోతేఅమ్మలేదు
శిలానీవే
చ 24;స్నేహమేమనజిందగీస్నేహమేమన బందగీ
స్నేహమేమనసన్ని ధిస్నేహమేమనపెన్ని ది
స్నేహమేలే జీవితానికివెలుగునిచ్చే వెన్నెల
స్నేహమేమన దారిపొడుగున నీడనిచ్చే తోడులా
శిలానీవే
చ 25;పాడిపంటలుకల్లదేశము పస్తులతో అల్లాడుతరుణం
పేదలే నిరుపేదలై ధనవంతులు ధనవంతులై
ఆకలితో జనమొక్కటైతేఆగమేనోయీ
అంతరాలులేని లోకమేశాంతివనమోయీ
శిలానీవే
PRODUCER BOMMAK; MURALI
MUSIC DIRECTOR; BALLEPALLI MOHAN
LYRICS ;JAYARAJ
SINGER; VIJAYYESUDASU

Пікірлер: 1 200
@nareshemb3482
@nareshemb3482 6 ай бұрын
ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్🙏🙏🙏🙏
@jurrunagesh3073
@jurrunagesh3073 Ай бұрын
జయరాజ్ అన్నా... కవిత్వం.. గాత్రం ఏసుదాసు కుమారుడు
@TheVasu570
@TheVasu570 5 ай бұрын
కళ్లల్లో ధారలు వస్తూనే ఉన్నాయి. ఏమి వర్ణించగలం ఈ పాట గురించి. రచనకు, గాత్రానికి, సాహిత్యానికి, సంగీతానికి, సహకరించిన నిర్మాతలకు, ఈ పాటను ఆస్వాదిస్తున్న మనందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarakanamKrishna
@sarakanamKrishna 2 ай бұрын
నిండు నూరేళ్ళు సుఖంగా చల్లగా జీవించు తండ్రీ జేసుదాసు గారి కుమారుడా! సుఖీభవ బిడ్డా! జై శ్రీరాం.జైభారత్.జై జవాన్.సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.
@telugu-gu4ur
@telugu-gu4ur 2 ай бұрын
Wt a song. శత కోటి వందనాలు జయరాజన్న
@mahendergajavelly4151
@mahendergajavelly4151 8 күн бұрын
ఈ పాట వింటూ ఉంటే ఎంత బాధ ఉన్నా తొలగిపోతుంది గుండెలో నుండి. ఇది రాసిన జయరాజ్ అన్నకు నమస్తే, ఇది పాడిన బ్రదర్ విజయ్ ఏసుదాస్ కు నమస్తే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@muralikrushna1513
@muralikrushna1513 Ай бұрын
జీవిత సత్యాలు తెలియజేసిన మహానుభావులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao Ай бұрын
రోజు నేను వినే భగవద్ భగవద్గీత లా వినసొంపుగా ఉన్నది ప్రతిరోజు వినాలని మనసు కోరు కొను తున్నది ఈ పాట విన్నంత సేపు మనశ్శాంతిగా ఉన్నది ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు జైహింద్
@gopalamvijaimohanraju2525
@gopalamvijaimohanraju2525 8 ай бұрын
అయ్యా జేసుదాస్ గారి కుమారుడా! నీవు పాడుతువుంటే మా ఇష్టమైన జేసుదాస్ గారు పాడుతున్నాట్లే ఉంది. నీ గాత్రం అద్భుతం 👌👌👌👌👌
@padmareddy8744
@padmareddy8744 7 ай бұрын
చాలా చక్కటి పాట ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారికి అభినందనలు మనసుకు ఎంతో అధ్భుతం గా ఉంది మరి మరి వినాలని ఉంది చాలా చాలా కృతజ్ఞతలు ........
@raavilakshmisujatha9242
@raavilakshmisujatha9242 6 ай бұрын
మనుజులు శిల నుండి శిల్పంలా తమను తాము మలచుకోవాలంటే ఏ విధంగా మసలుకోవాలో తెలియ చేసిన ప్రకృతి కావ్యం. రచయితకు, గాయకునికి, వాద్యబృందానికీ వేల కృతజ్ఞతలు
@kanakadurganadimpalli5464
@kanakadurganadimpalli5464 11 ай бұрын
Divine power blessed full team.Because divine narration .
@srinivasulujogi9700
@srinivasulujogi9700 9 ай бұрын
Exlent song my heart congratulations for writer and singer hats off tkq very much
@agaiahkandukuri6477
@agaiahkandukuri6477 5 ай бұрын
Hats off to all the legends who contributed their thoughts. ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు కన్నుల నుండి నీరు వస్తుంది. మేము ధన్యులు. ఇంతమంచిపాట సినిమాలో కూడా ఇప్పటివరకు వినలేదు. Back ground lo scenes chaalaa baagunnaye. Entani rayagalam🎉❤
@chandrareddy9502
@chandrareddy9502 Жыл бұрын
కవి, జయరాజు, తను చెప్పాలనుకున్నదాన్ని చాలా సరళమైన తెలుగులో వ్యక్తముజేయగా, దానికి తన గంధర్వ స్వరముతో ప్రాణముపోసినవాడు విజయ్ జేసుదాస్. ఈపాటని ఎవరైనా ఆస్వాదించవచ్చు, ఇది భాషకి అతీతము. భాష అర్థమైతే మరీ మంచిది. ఆస్వరములోని గాఢత, అంకితభావము మనల్ని వెంబడిస్తుంది. దీనికి సంగీతము సమకూర్చినవారికీ అభినందనలు.....🙏🙏🙏
@Ballepallimohansinger.
@Ballepallimohansinger. Жыл бұрын
thank you sir
@sudheer80008
@sudheer80008 8 ай бұрын
ఈ పాటను మనసుతో విన్న, పాడిన కన్నీళ్లు వస్తున్నాయి...అన్ని నిజాలున్నాయి ఈ పాట లో.....ఒక అద్భుతం లా ఉంది...మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతం...thankyou one and all....❤
@venkataramana4576
@venkataramana4576 4 ай бұрын
ఎక్సలెంట్ ఆసమ్ సూపర్బ్ వాయిస్ స్వామి జేసుదాస్ కుమారుడివి అని మీ గాత్రం తో తెలియచేశారు ❤❤
@prasadguduri9846
@prasadguduri9846 Ай бұрын
జయరాజు సాహిత్యం అమోఘం, అపూర్వం, అద్భుతం, అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని పొందవచ్చని తెలుస్తోంది . విజయ్ జేసుదాసు గారి గానం మధురం,స్వరాలాపన అనంతము
@mahanandigarivenkataiah2672
@mahanandigarivenkataiah2672 11 күн бұрын
నిజంగా ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినల్న్పించే సాంగ్.
@rayuduramakrishnarao8570
@rayuduramakrishnarao8570 9 ай бұрын
అద్బుతం.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
@Ballepallimohansinger.
@Ballepallimohansinger. 9 ай бұрын
Thank u sir
@chnadrababunijampatnam8196
@chnadrababunijampatnam8196 Жыл бұрын
ఈ ఇరువై మూడు నిముషాల్లో ఎన్ని సార్లు కళ్ళు చమర్చాయో తెలియదు ❤❤❤❤.... సూపర్ సాంగ్ మనసుని హత్తుకునేలా ఉంది
@jayachandrareddy3248
@jayachandrareddy3248 7 ай бұрын
జీవితాన్ని కాచి వడ పోసి జీవనాన్ని గేయంగా వ్రాసి కలాన్ని హలము గా చేసి కవితగా ఫలింప చేసిన ఓ కవి! నీకు హ్యాట్సాఫ్, హ్యాట్సాఫ్! హృదయాన్ని గొంతుక చేసి గళములో అమృతాన్ని చిలికి ప్రతి ఆత్మ తలుపులు తెరచిన ఓ గాయకుడా! నీకు వేన వేలు జేజేలు! జేజేలు!
@seenaseenu6827
@seenaseenu6827 21 күн бұрын
Super comment
@sarakanamKrishna
@sarakanamKrishna 2 ай бұрын
సమాజాన్నీ సాటి మనుషులను ప్రేమి ంచే మనసుతో స్పదించే మానవతా వాదుల హృదయ స్పందన ను స్పష్టంగా తెలియ చేస్తున్నది మీ పాట. ఇదే నిజమైన జీవిత వేదాంతం. గాడ్ bless you తమ్ముడూ! సర్వే జనా సుఖనోభవంతు .సత్యమేవ జయతే. జై భారత్.జై జవాన్.
@janakiatigadda7482
@janakiatigadda7482 5 ай бұрын
Hatsoff!Jairaj garu wvinekoddy vinalanpisthundy ee kalamlo unnanduku etuvanti patalu vinnanduku chalu eejanmaku
@sundaraiahkatta3243
@sundaraiahkatta3243 4 ай бұрын
విశ్వ దర్శనం చేస్తుంది, మీ గానామృతం. తండ్రి పోలిన గాత్రం భగవంతుడి కృప.🙏
@purnakantiraja3242
@purnakantiraja3242 3 ай бұрын
👌👌👌👌👌Ee Paata Raasina Vaallaki✍️✍️Paadina Vaallaki 🎻🎤🎧Naa.. Hrudayapoorvaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 👏👏👌👌👌👌👌👌Superbbbbb........ SiR
@dgssrinivas667
@dgssrinivas667 2 ай бұрын
అద్భుత రచన అద్భుత గానం అద్భుత సందేశం అర్థం చేసుకుని అనుసరిస్తే, ఆచరిస్తే ఆనందం. ధన్యవాదాలు.
@varshithanaidupandiri8594
@varshithanaidupandiri8594 Жыл бұрын
సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 4 ай бұрын
ఈ పాట అమోఘం నచ్చిన మరింత గొప్పతనం ఇందులో సంబంధించిన వారందరూ ధన్య జీవులు ఇటువంటివి మరిన్ని రావాలని ఆశిస్తూ వీరందరికీ నేను ఆశీర్వదిస్తున్నాను జైహింద్
@ponnathotavenugopal4488
@ponnathotavenugopal4488 9 ай бұрын
ఈపాట విని నా వళ్ళు పులకరించింది పాట రాసుకొని నేర్చుకున్నాను కూడా ఇది అద్బుతం అందరికీ శత కోటి వందనాలు
@bandarupallimalleswararao9872
@bandarupallimalleswararao9872 8 ай бұрын
No,words to say,sooooo beautiful.
@nashaboinasrinu
@nashaboinasrinu 3 ай бұрын
అద్భుతమైన పాట, గొప్ప సాహిత్యం, ఉన్నత విలువలు నేర్పే పాట, మనసు పులకరించే పాట.
@KjCreations-t8q
@KjCreations-t8q 7 ай бұрын
అద్భుతమైన మీ గానం అద్భుతం...రోజుల తరబడి వింటూ పడుకోవడం...నిద్ర లేస్తూనే విన్నాను...అందరిని అలరిస్తున్న మీ పాటకు వందనం...జయరాజు పాటల పూదోటలో ఇదో కలికితురాయి 🎉🎉🎉🎉మీ ఇరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు
@pnvrlakshmi9713
@pnvrlakshmi9713 Жыл бұрын
Super , Amazing ... So beautiful song
@HemalathaShrivaru
@HemalathaShrivaru Жыл бұрын
ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalalakshminarayana9572
@kalalakshminarayana9572 2 ай бұрын
17:52 🎉
@sankararaogudla8991
@sankararaogudla8991 7 ай бұрын
అధ్బుతమైన పాట ఆనందం కలుగుతుంది పాట రచన భావం గానం అధ్బుతం
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 Жыл бұрын
🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు. అభినందనలు..మంచిసందేశాత్మక గీతం అందరికీ అభినందనలు.. ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷 సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏
@sitaramarajumantena9849
@sitaramarajumantena9849 10 ай бұрын
🙏వందనాలు మహాను భావా..జన్మ ధన్యమైంది
@chandrasekharareddy9841
@chandrasekharareddy9841 2 ай бұрын
Very meaningful song every body listen such type of songs, thanks to jayaraj garu and Vijay yesudas
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 7 ай бұрын
యీ పాట పాడినవారికి, రాసిన వారికి, కంపోజ్ చేసిన వారికి , సంగీత వైద్య కారులకి యింక ఎవరెవరున్నారో అందరికి హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు.యిలాంటి మరెన్నో తేవాలని కోరు కోరుతున్నాను
@raviprasadannam3583
@raviprasadannam3583 4 ай бұрын
S
@Ballepallimohansinger.
@Ballepallimohansinger. 3 ай бұрын
Thank you so much brother
@shankarkakkerla2722
@shankarkakkerla2722 2 ай бұрын
Good song
@subbalaxmiakella
@subbalaxmiakella Ай бұрын
❤❤
@subbalaxmiakella
@subbalaxmiakella Ай бұрын
5:45
@venkatalakshmitumma308
@venkatalakshmitumma308 10 ай бұрын
మనసు ఆనందం తో ఉప్పొంగి పోయింది. కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. జీవితం గురించి ఇంతగావివరించిన ఎంతో రచయిత అభినందనీయులు. గానం అత్యంత అద్భుతం . ఎందరో మహానుభావులు గాయకులు ఉన్నారు. కాని ఈ పాట ఈయన గొంతు లోనే ఎంతో శోభించింది. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు ❤❤
@peddirajunelapudi5646
@peddirajunelapudi5646 Жыл бұрын
అన్న... జయరాజు గారికే ఈ అద్భుతమైన ఆలోచనల భావనలు వస్తాయి.... నిజంగా అద్భుతంగా ఉంది... గాయకులు విజయ్ మక్కీ మక్కీ మహాగాయకులు జేసుదాసు గారే పాడినట్లుంది... అద్భుతమైన సంగీతం... అంతకు మించి చిత్రీకరణ... వర్ణనాతీతం.... ఒక సామాజిక బాద్యతగల... మనసుల కలయికతో ఈ అద్భుతమైన దృశ్యకావ్యం.... అభినందనలు... కృతజ్ఞతతో
@marutijoshi7084
@marutijoshi7084 Жыл бұрын
ప్రకృతిని మానవతను శ్రీ జయరాజ్ గారు ఆద్యంత్యం అద్భుతంగా రచించారు. గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏
@bandilarangaiah6093
@bandilarangaiah6093 Жыл бұрын
superb song sir
@kumarettaboina2250
@kumarettaboina2250 Жыл бұрын
What. A song. Wonderful
@maheshkavide4102
@maheshkavide4102 Жыл бұрын
I don't have any words to express about this song ❤
@RadharaniYarlagadda
@RadharaniYarlagadda 3 ай бұрын
ఈపాటచాలాచాలాబాగుంది.ఎన్నిసార్లువిన్నావనాలనిపించేపాట.ప్రక్రృతిఅంతాఈపాటలోనేఉన్నది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.సహకరించినవారందరికీ.దన్యవాదములు.,🎉
@ChittetiKrishnaiah
@ChittetiKrishnaiah 8 ай бұрын
వ్యక్తి ఆధ్యంతం ఆలకించి పాటించాల్చిన మానవత్వపు విలువలనే అక్షరపు జిలుగులతో రచన చేసిన.... గానమనే ప్రాణం పోసి ఒకసారి వింటే జన్మంతా సృష్టిని మరచిపోలేని మధురానుభూతి కలిగించిన ప్రతి కళాకారునికి శతకోటివందనాలు 🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@patuvardhanam9
@patuvardhanam9 Жыл бұрын
జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి. మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది. నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి. మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉 శుభ రాత్రి.
@railikoteshwarlu649
@railikoteshwarlu649 7 ай бұрын
It's wonderful
@LeoEducation.1978
@LeoEducation.1978 7 ай бұрын
It's wonderful song Nature poet Jaya Raju garu
@vysyarajuvasudevarao949
@vysyarajuvasudevarao949 6 ай бұрын
00⁰000⁰00000⁰⁰0
@radhav8600
@radhav8600 5 ай бұрын
Wonderful song, chalachala bagundhi yentha cheppina thakkuve super
@bagyambandaru4252
@bagyambandaru4252 6 ай бұрын
పాట అద్భుతం సార్ఈ విశ్వసృష్టిలో జరుగుతున్నప్రతి కదలికఈ పాటలోఇమిడి ఉన్నదిఅద్భుతం సార్
@ramanaraonattuva8351
@ramanaraonattuva8351 Жыл бұрын
శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏
@padmajyothi6830
@padmajyothi6830 Жыл бұрын
8:06
@ramadeviravi1060
@ramadeviravi1060 Жыл бұрын
Yenthomandi yenni vidhala eepatani padina.abbyini gurinchi raseru naku rayadaniki yemeepadalu. Migslaledu.prathisari aaabbyi mukhame kanipisthinnafi.padukunna.nidralo kooda yentha bagapadrdu. Kolamamu.kedu భావన vyktheekarana aahonthukalp. Kantikikooda.kanipisthunnadi.athamiki nakante yekkuva vayassu yichhi. Aademudu..mundukuki.nadipinchali. naku.81 yellu
@ramadeviravi1060
@ramadeviravi1060 Жыл бұрын
Nenu oka 100 mandiki eepata send chesenu
@psksivaji924
@psksivaji924 7 ай бұрын
నమనిషి పరిపూర్ణమైన జీవితం గడపాలంటే వారానికి ఒక్కసారి అయినా ఈపాట మనసు పెట్టి మనసుతో వింటే???? పరిపూర్ణమైన పరిపక్వత మనిషి కి వస్తుంది సందేహమేలేదు..
@ramanaiahvadlamudi1495
@ramanaiahvadlamudi1495 Жыл бұрын
ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤
@KanthaRaoVipparthi
@KanthaRaoVipparthi 2 ай бұрын
ఈ పాట రో జులొ ఒక్క సారి అయి నా వినాలి అనిపిస్తుంది
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
వెయ్యేళ్ళ కొక్కసారి ఇలాంటి పాటలు వినగలం... అద్భుతం మొత్తం team కి
@sadhikSksadhik-hb4xd
@sadhikSksadhik-hb4xd 6 ай бұрын
వావ్ చాలా చాలా బాగుంది వింటున్న ఇంకా వినాలనిపిస్తుంది మొత్తం ప్రపంచాన్ని చూపించినట్టుగా ఉంది సూపర్ సార్ సూపర్ గా పాడారు లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి 👌👌👌👌👌👌👌👌👌👌
@mukkamallasurendrareddy-lo7du
@mukkamallasurendrareddy-lo7du Жыл бұрын
మన జయరాజు అన్న గారు ఇలాంటి పాటలు ఎన్నో మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటు న్నాను
@nagarajub2068
@nagarajub2068 Жыл бұрын
ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......
@pochampallythirupathi7815
@pochampallythirupathi7815 11 ай бұрын
సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. 4 Mohan Ballepall Music Director& Singer Reply
@bavandlaveeresh102
@bavandlaveeresh102 Жыл бұрын
జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు
@HODBCT
@HODBCT Жыл бұрын
ఇంత గొప్ప పాటని ఈ తరానికి అందజేయాలనే ఆలోచన అభినందనీయం. మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు, పధ్యాలు, దేశభక్తి గేయాలు మనకు తెలియ కుండానే మన మీద ప్రభావం చూపించాయి. అలాగే ఈ పాటకి అంత శక్తీ వుంది. తప్పకుండా దీన్ని బడి పుస్తకాల్లో చేర్చవలసిన అవసరం వుంది.
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 9 ай бұрын
100 % Correct Sir.TQ 🎉
@sudhakarreddyp3231
@sudhakarreddyp3231 4 ай бұрын
Woner full jayaraj annagaru handsaff..❤
@tadipatrivenkatareddy8288
@tadipatrivenkatareddy8288 Жыл бұрын
పాట అద్భుతం రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు
@vijayabhaskarraochava5211
@vijayabhaskarraochava5211 7 ай бұрын
Wonderful, stupendous,marvellous, I never listen such type of lyrics aswell script, god bless you.
@korampallijaganmohanarao6423
@korampallijaganmohanarao6423 Жыл бұрын
తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤
@KJyothil-m1n
@KJyothil-m1n 5 күн бұрын
This song writer mohan ballempalli wonderful super fentastic marvelous very smooth god gift song🌻🙏🏻🌻👌👋🏻⭐👑🌹❤🌹
@ramadevi-wc7zj
@ramadevi-wc7zj Жыл бұрын
మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇‍♀️🌷🙏👌👍🇮🇳👍
@ramarajud93
@ramarajud93 Жыл бұрын
D rama raju
@vasanthasheelam8015
@vasanthasheelam8015 Жыл бұрын
🎉❤😂
@sambacherukuri
@sambacherukuri Жыл бұрын
@sambacherukuri
@sambacherukuri Жыл бұрын
@obbireddylakshmareddy8648
@obbireddylakshmareddy8648 Жыл бұрын
A.nice song.marvelous thanks to author singer and other team members...
@boorlakedari3949
@boorlakedari3949 Жыл бұрын
జీవిత పరమార్థం ఏమిటో ఈ పాట ద్వారా తెలియజేశారు ఇంత పెద్ద పాట ఇప్పటికీ ఎవరూ వ్రాయలేదు, జయరాజ్ & జేసుదాస్, విజయ్ జేసుదాస్ అన్న గారికి ధన్యవాదాలు ✍️🙏🙏
@venkatareddy2132
@venkatareddy2132 7 ай бұрын
21:44
@SarlaReddyKuntala
@SarlaReddyKuntala 4 ай бұрын
Aaaass ​@@venkatareddy2132
@venkateshy6326
@venkateshy6326 3 ай бұрын
😊😊kip,,😅
@venkateshy6326
@venkateshy6326 3 ай бұрын
⁹ pg pppo
@venkateshy6326
@venkateshy6326 3 ай бұрын
L 99 9⁹⁹⁹>>999
@ramadevidasu1698
@ramadevidasu1698 Жыл бұрын
ఇందులో సాహిత్యమా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽
@satyanarayanaraoyaparthy4534
@satyanarayanaraoyaparthy4534 11 ай бұрын
I have become so emotional while listening to the song Soo many times I listen daily Almost i cry emotionally everytime I listen to this song Lyrics are excellent Hats off to the singer
@daravathsravankumar2190
@daravathsravankumar2190 2 ай бұрын
పాటను పొగడడం కోసం పదాలు వెతుకుతున్న దొరకడం లేదు... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻❤️❤️❤️❤️❤️❤️🤍🤍🤍🤍💐💐💐🥀🏵️🌻🌼
@KJyothil-m1n
@KJyothil-m1n 5 күн бұрын
Yesudas son vijay thandri varasatwam nilupukuni adbhuthamuga padaru super song wonderful fantastic marvelous smooth voice god gift thandri gatramulo aadhratha son ki kuda vachinadhi very nice song mind relief song mind relaxation song 🌻🙏🏻🌻👌👋🏻⭐👑🌹❤🌹
@narsimluran264
@narsimluran264 Жыл бұрын
జయ రాజన్న గారికి హృదయపూర్వక జై బీములు అన్నా మీ పాటలు ఎంతో మందిని మేల్కొల్పినారు ఇలాంటి పాటలు మీరు మరి ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ పాదాభివందనం 🙏🙏✊✊✊
@ranikocherla5015
@ranikocherla5015 Жыл бұрын
మనవాడు తోపురా అంటుంటాం కదా సర్....అల అనాలి అనిపించింది....అద్భుతం సర్.....music director ga ఎన్నో ఏళ్ల నుండి ఉన్నారు...మిమ్మల్ని కొత్తగూడెం లో ఒక పాట పాడినప్పుడు చూసాను....ఎవరా అని చూడాలి అనిపించింది...అంత అద్భుతంగా పాడారు.....జయ రాజన్న పాటకు ఊపిరి పోశారు కచ్చితంగా .....సీన్స్ నో వర్డ్స్....బాగా నచ్చింది సర్.....congratulations 🎉👏🎉 sir.....
@VenkataKutumbaraoGandikota
@VenkataKutumbaraoGandikota Жыл бұрын
చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన పాట వినే, చూసే అవకాశం కలిగింది...కలం, గాత్రం ,ఛాయాగ్రహణం,స్వరసంకలనం అన్నీ అద్భుతాలే.. ఎంత మెచ్చుకున్నా తక్కువే..❤
@mjvmjv5231
@mjvmjv5231 Жыл бұрын
Awesome song...❤
@omikaraj4468
@omikaraj4468 Жыл бұрын
Nanuamichpalanu,isulutforthissong
@mohannannapaneni2039
@mohannannapaneni2039 Жыл бұрын
Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
@nallapusudhakarrao5091
@nallapusudhakarrao5091 9 ай бұрын
Heart touching song thanks for jayaraju Anna for your creativity Authorization for this song iam wept to hear this song many
@RamRam-jw1jm
@RamRam-jw1jm Жыл бұрын
Wowwww ఒక్క పాటతో విశ్వ రహస్యం తెలుసుకున్నట్లుంది. మనసు పులకరించింది. మనవాత వాది ప్రకృతి ప్రేమికుడు జయరాజ్ అన్న గారు ఇలాంటి ఎన్నో పాటలు ముందుకు తేవాలనీ ఆశిస్తున్నాం.
@dasaradharamireddychevuru2949
@dasaradharamireddychevuru2949 11 ай бұрын
Jayaraj gariki & Vijay jesudoss Guarini naa hearty greetings ❤
@anandmedithe1738
@anandmedithe1738 Жыл бұрын
చాల గొప్ప పాట , మనసును చాల ఆలోచింపచేసిన పాట , వ్రాసిన పదాలు హత్తుకునేలా వున్నాయి , సంగీతం మరియు పడిన వారు నీనమై మనసుకు చాల దగ్గరగా పాడారు.
@satyamchirasavada7235
@satyamchirasavada7235 Жыл бұрын
చాలా అద్భుతం. సృష్టి రహస్యాలను పాట రూపంలో మాకు అందించిన జయరాజు అన్న గారికి చక్కని గాత్రం, మ్యూజిక్ అందించిన విజయ్ ఏసుదాసు, బల్లేపల్లి మోహన్ గారికి ధన్యవాదాలు
@pedadaramakrishna
@pedadaramakrishna Жыл бұрын
సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
@ramaswamysastthree6672
@ramaswamysastthree6672 11 ай бұрын
మీ రు చాలా చాలా కరెక్ట్
@swarnalatha9340
@swarnalatha9340 11 ай бұрын
Really hats off this song Sir..Very motivational & exlent song.Tq for all team members..🎉🎉🎉🎉🎉
@arunthokala1226
@arunthokala1226 Жыл бұрын
Lyrics of shilanivey shilpam amusing song 🎵 impressive to touch of heart it is true
@BHASKAR98491
@BHASKAR98491 11 ай бұрын
జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@narasimhuluk4688
@narasimhuluk4688 7 ай бұрын
jeevitha sathyanni and naturni ela kapadukovalo song roopamlo very chakkaga vivarinchadam very great singer ki naa heartely congrats ilaanti andamaina songs 100 years okasaari vastayi thanqs
@msivanand25
@msivanand25 9 ай бұрын
మనసులను కదిలించి వికసింప చేసే రచన. గానం సంగీతం అమోఘం. చిత్రీకరణ కూర్పు అద్భుతం. సృష్టి విలువలకి అర్థం చెప్పిన సన్నివేశాలతో గూర్చిన గానామృతం. గాన రచియితకు, గాయకునికి, సంగీతం గూర్చిన వారికి మరియు ఇతర సాంకేతిక నిపుణులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@Ballepallimohansinger.
@Ballepallimohansinger. 9 ай бұрын
Thank you so much sir
@PavanRamu-v5l
@PavanRamu-v5l Жыл бұрын
Ee pata vintunte manasu tharinchipotundi enni times vintage kuda malli malli vinalanipistundi e pata rasina valaki padina valaki chethulethi mokkali 👏👏💐💐🙏🙏🙏
@raghapuramanjanna8547
@raghapuramanjanna8547 Жыл бұрын
మీ అందరికీ ఇంత అద్భతంగా మంచి మేసేజ్ ఈ పాట ద్వార సమాజానికి అందించిన మీకు శతకోటి వందనాలు. Exlent ❤ maind bluing ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినలనిపించే పాట.
@dharmarajuappana4300
@dharmarajuappana4300 11 ай бұрын
1:39 mum😊😊😅
@mallavarapuchinnaiah5360
@mallavarapuchinnaiah5360 Жыл бұрын
Very rare and extraordinary excellent song. Congratulations.
@vasanthswamy4200
@vasanthswamy4200 10 ай бұрын
ఇంత అద్భుతమైన గేయానీ తెలుగు ప్రజలకు అందించిన జయరాజన్న పాదాలకు నా ముద్దులు దండాలు
@Girl_hurricanes
@Girl_hurricanes 4 ай бұрын
Aa voice aardrata devudichina varam jesudasu gari son.lyrics excellent.
@raghavendracharyedukoju3939
@raghavendracharyedukoju3939 Жыл бұрын
మీ కంఠం లో జేసు దాసు స్వరం ధ్వనించింది. సూపర్ సార్. అధ్భుతం సంగీతం సాహిత్యం.
@Ushakoganti
@Ushakoganti Жыл бұрын
Sir He is Jesu Das son Vijay das
@svamiomkaranandagiri589
@svamiomkaranandagiri589 8 ай бұрын
This is the essence of Mahabharata. The lyric and rendering are sophesticated. Thanks for the attempt.
@raonimmagadda8313
@raonimmagadda8313 Жыл бұрын
I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 Жыл бұрын
Yess simply adorable , mesmerizing & greatly inspiring🙏
@Ballepallimohansinger.
@Ballepallimohansinger. Жыл бұрын
Thank you sir
@vainalaravinder
@vainalaravinder 3 ай бұрын
జయరాజుగారిరచనకు నాఅబినందనలు
@nagabhushanam4774
@nagabhushanam4774 Жыл бұрын
రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 9 ай бұрын
Kahammam muddu biddalu, Ballepalli Mohan, Jayaraju Sangeetam, sahityam andinchi Vijay Yesdas to padinchi na Murali gaariki, vandanalu Adbhutmaina KZbin lo Chakkarlu kottins adbhutamainasong. Great great great.....
@HemalathaShrivaru
@HemalathaShrivaru Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏 అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@markaraghupathigoud6385
@markaraghupathigoud6385 4 ай бұрын
చాలా అద్భుతమైన పాట...
@srikanthchouta
@srikanthchouta 5 ай бұрын
It is equivalent to all vemana sethakalu, sumathi sethakaalu, 4 vedaas...nothing less than that.. I listen to this song everyday.. There was no single day without this song ....
@Forumoms2203
@Forumoms2203 3 ай бұрын
S
@vankeshwarameshwar7304
@vankeshwarameshwar7304 8 ай бұрын
చాలా చాలా మధురమైన అర్థవంతమైన పాట అద్భుతం రాసినవారికి,పాడినవారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 Жыл бұрын
ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏
@chinni.k-v6j
@chinni.k-v6j Жыл бұрын
Jayaraj sir what a liric sir hatsof sir kallallo neellu vastunnai
@likky-samcreations3332
@likky-samcreations3332 Жыл бұрын
మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏
@rajeshvideos9991
@rajeshvideos9991 Жыл бұрын
100%
jesus loves you 😍💝
12:17
jesus loves ministry
Рет қаралды 70
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 6 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,5 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 81 МЛН
ТАЙНА ТРАВЫ #shorts
0:22
Паша Осадчий
Рет қаралды 1,8 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
0:59
Аминка Витаминка
Рет қаралды 1,5 МЛН
Дед спрятал ружье 😂 #фильм #сериал
0:49
Топ по Ивановым
Рет қаралды 1,4 МЛН
ToRung comedy: 😂mischievous cat🐈
0:17
ToRung
Рет қаралды 9 МЛН