Singer K. S. Chithra Super Hit Songs (Collection) Jukebox | Aditya Music Telugu

  Рет қаралды 6,163,092

Aditya Music Playback

Aditya Music Playback

Күн бұрын

Пікірлер: 707
@AdityaMusicPlaybackOfficial
@AdityaMusicPlaybackOfficial Жыл бұрын
Listen to the latest popular songs : bit.ly/3mn4t0L
@teppalasidhdhu4594
@teppalasidhdhu4594 Жыл бұрын
Super song
@ravikumarnaidu1735
@ravikumarnaidu1735 Жыл бұрын
Aa‼️aaa‼️aaàa‼️‼️aaq
@sunkayyasunkayya
@sunkayyasunkayya Жыл бұрын
@@ravikumarnaidu1735 ss
@lathavennela1820
@lathavennela1820 Жыл бұрын
​@@sunkayyasunkayya 😊
@RaviKumar-vp8ci
@RaviKumar-vp8ci Жыл бұрын
​@@teppalasidhdhu4594 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ShyamkumarTeppali
@ShyamkumarTeppali 11 ай бұрын
అమ్మ జోల పాట విన్నట్టుగా ఉంది మీ నుండి మరెన్నో ఆణిముత్యాలను వినాలనుందమ్మా
@aruna7054
@aruna7054 Жыл бұрын
ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… నేల వైపు చూసే నేరం చేసావనీ… నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని… తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం… ఇకనైనా చాలించమ్మా వేధించటం… చెలిమై కురిసే సిరి వెన్నెలవా… క్షణమై కరిగే కలవా… ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా… వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా… నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా… కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటే లేని నా మనసులో… నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో… వెతికే మజిలీ దొరికే వరకు… నడిపే వెలుగై రావా… ఆ ఆఆ నువ్వే నువ్వే కావాలంటుంది… పదే పదే నా ప్రాణం… నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది… ప్రతీక్షణం నా మౌనం… ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా… సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే… ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే…
@nbhavanisridhar6790
@nbhavanisridhar6790 Жыл бұрын
Nice nice song Andi Naku chala chalaaa Estam
@Chandrayudu-gw8yy
@Chandrayudu-gw8yy Жыл бұрын
@@nbhavanisridhar6790
@patanjareena6687
@patanjareena6687 7 ай бұрын
Super song
@aruna7054
@aruna7054 Жыл бұрын
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింత నిప్పైనా చల్లగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియాయమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో మెలుకున్నాయి లే వింత కైపని వేళా ఊహల్లో ఉరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో తెలపకపోతే ఎలా
@mahimasavara
@mahimasavara Жыл бұрын
Nice
@rameshchlnnam1380
@rameshchlnnam1380 Жыл бұрын
6:43
@KonduriBabu-by4gi
@KonduriBabu-by4gi 7 ай бұрын
😊😊😊😊😊😊q😊😊qqqq
@aswinireddy1446
@aswinireddy1446 7 ай бұрын
U
@KRamu-f9f
@KRamu-f9f 18 күн бұрын
Kvke.o 😊..o z
@venkateshkem2451
@venkateshkem2451 Жыл бұрын
చిత్ర గారి పాటలు వింటుంటే చెవుల్లో తేనె పోసినట్లుంటుంది..
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
చిత్ర అమ్మ గారి ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ❤️😍
@battinihyma3782
@battinihyma3782 2 жыл бұрын
Avunu
@gnagabhushanarao8933
@gnagabhushanarao8933 2 жыл бұрын
@@battinihyma3782 super songs be happy
@shekarmanmari3003
@shekarmanmari3003 2 жыл бұрын
@@battinihyma3782 po MVP
@srilakshmidunna2026
@srilakshmidunna2026 2 жыл бұрын
I'm also fan of chitra garu 🥰🥰🥰🥰🥳🥳👍👍
@chaithrathyagaraju3954
@chaithrathyagaraju3954 Жыл бұрын
👌
@harishivach9718
@harishivach9718 11 ай бұрын
మీ స్వరాన్ని మించిన స్వరం ఇంకొకటీలేదు
@pawanism7526
@pawanism7526 8 ай бұрын
Susheelamma janikamma vunaru vallu me bacha
@shashipriya5823
@shashipriya5823 7 ай бұрын
Yes ame swaram ni minchina swaram ledhu
@namovenkateshatalkings6101
@namovenkateshatalkings6101 Жыл бұрын
ఆమె గాత్రం అమృతం
@palthyaleelavathi3256
@palthyaleelavathi3256 Жыл бұрын
చిత్ర గారు గానం అంటే ఎంతమంది కి ఇష్టం నా కంటే చాలా చాలా ఇష్టం
@NagaRaju-p8k
@NagaRaju-p8k Жыл бұрын
Chitrakari patalu chala
@pittalanarsaiah2720
@pittalanarsaiah2720 Жыл бұрын
😊
@pittalanarsaiah2720
@pittalanarsaiah2720 Жыл бұрын
Q Q1q
@pittalanarsaiah2720
@pittalanarsaiah2720 Жыл бұрын
1
@pittalanarsaiah2720
@pittalanarsaiah2720 Жыл бұрын
​@@NagaRaju-p8k😊
@PavanKumar-km6tz
@PavanKumar-km6tz Жыл бұрын
Chitramma Mee voice chala baguntundhi ...na manasu Baga lenappudu mer songs vini nannu nenu motivate cheskuntanu...thanq chitramma....
@Umasuresh-jq3zd
@Umasuresh-jq3zd 10 ай бұрын
Superb voice Madam, God's gift meeku voice,andariki ila avakasam undadu
@gramesh6125
@gramesh6125 9 ай бұрын
కళా కారులు అంటే నాకు చాలా ఇష్టం ఎమ్ తో కష్టపడాలి మనకు వారు ఏం తో వినోదాన్ని పంచు తారు సో hetsaap 🌹🌹🇮🇳🇮🇳🇮🇳 మీ పరమేష్
@kashni
@kashni Ай бұрын
legendary voice and such beautiful singer, gods gift to humanity for listening to sweet songs , may god bless chitra amma and her voice lives for ever,
@pikkilinageswararao787
@pikkilinageswararao787 Жыл бұрын
Sweet Voice amma great singer.....👌👌👌👌👌💞👌👌👌
@sowmyasowmya7879
@sowmyasowmya7879 Жыл бұрын
Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa Na choopula dharulalo chiru dhivvelu veligela Na oopiri ooyalalo chirunavvulu chlikela Jnapakale maimarapu jnapakale melkolupu Jnapakale nittoorpu jnapakale vodharpu Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa Ammaa ani piliche tholi palukulu jnapakame Raa amma ani amme laalinchina jnapakame Amma kallalo apudapudu chemarinthalu jnapakame Amma cheerane chutte papa jnapakam Amma navvithe putte siggu jnapakam Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa Gullo katha vintoo nidhurinchina jnapakame Ballo chadhuventho bedhirinchina jnapakame Gavvalu enno smapadhinchina garvam jnapakame Nemali kallane dhache chotu jnapakam Jama pallane dhoche thota jnapakam Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa Na choopula dharulalo chiru dhivvelu veligela Na oopiri ooyalalo chirunavvulu chlikela Jnapakale maimarapu jnapakale melkolupu Jnapakale nittoorpu jnapakale vodharpu Edho oka ragam pilichindhee vela Nalo nidhurinche gathamantha kadhilelaa
@shaikroshni7347
@shaikroshni7347 2 жыл бұрын
ఏటువంటి పాటలు అయినా మీ గానం లో వినాలి అమ్మ 😍😍😍madhuramaina gaanam
@ManojkumarManoj-s3e
@ManojkumarManoj-s3e 18 күн бұрын
Who are seeing today ❤😂🎉
@mukhinarendra8469
@mukhinarendra8469 2 ай бұрын
Amma mee voice super amma mee gonthulo mee Naranaralo amondho gani meeku a devathalu varam ichhru anukovali really I am fan of you
@clay.creations2941
@clay.creations2941 7 ай бұрын
నాట్ only hit songs అమ్మ గారు పాడిన ప్రతిపాటsuper hit ,,,,,,,maaaaa❤❤❤
@krishnagopandas3093
@krishnagopandas3093 Жыл бұрын
చిత్ర మేడం సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
@udutalaramu2320
@udutalaramu2320 Жыл бұрын
Chitramma గారు గ్రేట్ వాయిస్
@arjunarjun4030
@arjunarjun4030 Жыл бұрын
ఇలాంటి వాళ్ళు మన తెలుగు గడ్డపైన పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది🎉🎉🎉🎉
@NeethuCS-2140
@NeethuCS-2140 Жыл бұрын
Chithra from Kerala.. Not thelungu
@girimastergiri1102
@girimastergiri1102 Жыл бұрын
​@@NeethuCS-2140ofp
@Shuseeshreectns6901
@Shuseeshreectns6901 Жыл бұрын
పొరపాటు మలయాళి గడ్డ
@harika33
@harika33 10 ай бұрын
😅​@@NeethuCS-2140
@sandhyaranitipparaju6715
@sandhyaranitipparaju6715 11 ай бұрын
తేనె వంటి తెలుగు తేనె వంటి గానం❤
@amruthatalanki6630
@amruthatalanki6630 4 ай бұрын
Amma your voice is soo.... sweet, I love you Amma🙏🏻🙏🏻 .
@GaneshGanesh-vk1uk
@GaneshGanesh-vk1uk Жыл бұрын
Chitramma gari song's ante avariki estam Naku aite chala estam 😍
@PoorniRams
@PoorniRams Ай бұрын
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
@raparthisrinivas9570
@raparthisrinivas9570 Жыл бұрын
గుండెను ఆతుకునె వాయస్ మీది ❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐
@Bobby_gamer_007
@Bobby_gamer_007 4 ай бұрын
Hi wow amazing
@bannurulakshmi643
@bannurulakshmi643 2 жыл бұрын
మీ గానం వింటే ప్రశాంతంగా ఉంటుంది అమ్మ 🥰
@vibhudithrinadthrinad7713
@vibhudithrinadthrinad7713 Жыл бұрын
మమణెమఏఅ ‌‌‌‌‌‌.‌ ‌‌‌ ..‌ ‌‌‌ .‌‌ ‌‌ ‌.‌‌‌ .‌‌‌ ‌ ‌.‌.‌‌‌ ‌‌ ‌‌.‌‌‌‌‌‌ ‌‌‌‌‌ మమ్ యఅణఘణఅఘఅ‌‌‌‌‌.‌‌‌అణఐణణణతయఅఅతణెణణతఅఅణణ మమ కూడా ఏ మత అధ్యక్షుడు అన్న వ గణగణ ఐ మై లైఫ్ అణా ఆమె మీ అతి ఢమఢమ గ వుంది మీ గ ఆతే అ గా ఉన్న కదా నా నా
@singamrajumallapuraju3946
@singamrajumallapuraju3946 Жыл бұрын
Chitra, you teluguised correctly by Balu, you have a good and reasonable and respected place in every Telugu individual.
@devicb5477
@devicb5477 Жыл бұрын
L
@prasadkotilingala8074
@prasadkotilingala8074 Жыл бұрын
Mee gonthuki naa johaar❤❤❤❤❤
@ahinutheti5906
@ahinutheti5906 Жыл бұрын
Mi music ventay chala prasanthanga untundhi amma
@kanthchary8185
@kanthchary8185 Жыл бұрын
అమ్మ మీ గానం గాంధర్వ గానం మీ ఖంఠం ఆంభృత ఖంఠం మీ పలుకు సుచిత్రం❤
@korsadurgadevi2954
@korsadurgadevi2954 Жыл бұрын
😊😊😊😊
@adianandi2129
@adianandi2129 2 жыл бұрын
ఆవిడ గొంతులో ఏదో magic ఉందబ్బా
@prudvikumar4707
@prudvikumar4707 Жыл бұрын
Avunabba ss❤
@DivyabharathiRongali
@DivyabharathiRongali Жыл бұрын
Naku ayithey pranam avidini kalisi avida pata okati padali
@ramasaniudaykiran1773
@ramasaniudaykiran1773 Жыл бұрын
Nice songs with nice voice madam 😊
@gramesh6125
@gramesh6125 9 ай бұрын
ఈ లోకం లో సమస్త ప్రణాలకు అవకాశం ఉన్నంత వరకు మంచి చెయ్యాలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటూ naanu మీ గుత్తుల పరమేష్ 🌹🌹🇮🇳🇮🇳🇮🇳
@gudipuribalakrishna
@gudipuribalakrishna 2 жыл бұрын
Chitra ante singer, singer ante chitra
@kalyankalyan1712
@kalyankalyan1712 2 жыл бұрын
Chitrammagaru mi voice ante naku chala estamandi
@NatureMajili
@NatureMajili Жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి వుండటం చిత్రమ్మ కే సాద్యం
@annacharlanishitha3908
@annacharlanishitha3908 Жыл бұрын
Super voice Chithramma garu maku dhevudu echina gopa voice varam mi songs vintu vunte antho haega vuntundhi
@venkateshmarri447
@venkateshmarri447 5 ай бұрын
Me lanti singars e rojullo leramma so sweet
@bondalalatha3711
@bondalalatha3711 Жыл бұрын
Nice chitra Amma ❤❤❤👌👌👌🌟🌟🌟🌹🌹🌹
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 11 ай бұрын
Chitra amma gari ki nenu pedda fan.
@rajamahendravarapuaruna9155
@rajamahendravarapuaruna9155 2 жыл бұрын
Amma me obedience me voice ki eavaryna me fans avvalsinde.love you Amma
@nagarajunagaraju8866
@nagarajunagaraju8866 4 ай бұрын
Voice super అమ్మ ❤
@frozengamingyt988
@frozengamingyt988 Жыл бұрын
Nenu antho Mandi voice Baga vinnanu Kani andhari gonthulu antha bagundavu me voice matram anni sarlu iena vinela undhi 👌
@aswiniravi3050
@aswiniravi3050 Жыл бұрын
Super mam 😊u r voice soo sweet❤
@chinnahussainpeera4951
@chinnahussainpeera4951 7 ай бұрын
Chithramma pata vinte entha badyna marchi potanu aa voice lone edo magic undi
@SahityaModugu
@SahityaModugu 8 ай бұрын
I am Bigest fan of u chithra garu🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🎉🎉🎉🎉🎉❤️❤️❤️
@PrasadDraga
@PrasadDraga 9 ай бұрын
Chitra gari songs ante naaku chala chala chala istam
@KumarKumar-vv3kx
@KumarKumar-vv3kx Жыл бұрын
Chitramma👌👌👌🌹⚘👌👌🌹⚘🌹⚘👌👌🌹⚘
@DurgadeviMatha
@DurgadeviMatha 3 ай бұрын
చిత్రమ. మీరూ. చాలా భాగా. పాడిరూ. సూపర్
@ramadevinurukurthy4073
@ramadevinurukurthy4073 4 ай бұрын
Yes chitra gari voice minchina varu leru
@sathwikgameplay..
@sathwikgameplay.. 4 ай бұрын
Golden voice amma meedi❤❤❤
@penvicollections354
@penvicollections354 7 ай бұрын
Mee ganamruthaniki vevela vandanalu chithramma
@muralikrishnavaddadi
@muralikrishnavaddadi Жыл бұрын
Melody Queen..🙏
@kosturisabar2937
@kosturisabar2937 10 ай бұрын
Sweet voice chitra aama. Mali Mali vinali Ani undi Mee song ni.
@ChintakindiSrinivas
@ChintakindiSrinivas 3 ай бұрын
Amma love you maaaaa
@krishnapushpa2642
@krishnapushpa2642 2 жыл бұрын
I used listen your songs before going to bed everyday Chitra Madam
@deepukondoz6403
@deepukondoz6403 2 жыл бұрын
Thalli shathakoti dhandalu meeku...
@srimadhusiri984
@srimadhusiri984 Жыл бұрын
Chitra garu mee ganam amrutham🙏🙏🙏 bt madhyalo ee vedava sodi chala chirakuga irritating ga vuntudi
@naravulamalathi787
@naravulamalathi787 Жыл бұрын
Tq so much chirtamma
@tatajimylapalli5813
@tatajimylapalli5813 Жыл бұрын
Super chitra gari
@MeghanaN-m1t
@MeghanaN-m1t 9 ай бұрын
Super chitra Amma 💞 🙏🤗🙏💞
@chinnahussainpeera4951
@chinnahussainpeera4951 7 ай бұрын
Chitramma ante naku chala istam maa ammane ame
@shivakrishnapolimeera4980
@shivakrishnapolimeera4980 5 ай бұрын
Chala chala estam
@rajikanna4354
@rajikanna4354 Жыл бұрын
Very very sweet voice I am a big fan of your swt voice
@manvithvavilala6648
@manvithvavilala6648 10 ай бұрын
0:35 0:35
@devinowpada1003
@devinowpada1003 2 жыл бұрын
చిత్ర అమ్మ గారు మీరు rock అంతే మీ పాటా అమృతం అమ్మ 🤗🤗🤗
@sureshmajhi6235
@sureshmajhi6235 2 жыл бұрын
❤💚❤💚
@kirankumar9769
@kirankumar9769 2 жыл бұрын
Amma
@srivaniravula2643
@srivaniravula2643 2 жыл бұрын
🥰
@srivaniravula2643
@srivaniravula2643 2 жыл бұрын
🥰🥰🥰💞💞🥰🥰💞
@lokesh.b.mlokesh.b.m6911
@lokesh.b.mlokesh.b.m6911 2 жыл бұрын
@@sureshmajhi6235the way home 0kjkoiooookooppl
@sudhirkumarnaraharisetty
@sudhirkumarnaraharisetty Жыл бұрын
మెగాస్టార్ సింగర్, గాన కోకిలమ్మ...
@kanchikuntamani7223
@kanchikuntamani7223 Ай бұрын
Chitra garu ante naku pancha pranam nenu medil class people ni amane chudalini Aasha malanti variki aavakasam darukutunda
@satishkumarbilki5806
@satishkumarbilki5806 Жыл бұрын
Amma garu antha istapade adi janma ledu e lokam lo . Please try break up songs me nundi vinalanukuntnna are Tuber ee MSG ni Amma gariki forward cheyy😢
@shanthi6736
@shanthi6736 Жыл бұрын
Amma nijanga mi voice supar Amma entha chakaga paduthunavu Amma
@rajyalakshmi6514
@rajyalakshmi6514 2 жыл бұрын
Super amma mee songs vintunte chala prashanthamga vuntundi 🙏🙏🙏
@srinivasaraojampani3426
@srinivasaraojampani3426 2 жыл бұрын
Such a legendary voice ,which added a feather to the music world. God bless you Amma with good health so that you can remain with us to entertain the world with your fabulous songs.
@rijie6269
@rijie6269 2 жыл бұрын
À
@krishna90.physics12
@krishna90.physics12 2 жыл бұрын
😭😭😭
@krishna90.physics12
@krishna90.physics12 2 жыл бұрын
@@rijie6269 0⁰
@visweswararaodasam2081
@visweswararaodasam2081 7 ай бұрын
Devathalu ekkado learu veelley kanipinchey devathalu saagila padi dannam pettalani undhi.
@mudunururamkumar969
@mudunururamkumar969 Жыл бұрын
Something feel in this songs Any way super songs ❤ And highlight voice 😘😍❤
@keerthikavitha1798
@keerthikavitha1798 Жыл бұрын
😊2-
@dvr1944
@dvr1944 Жыл бұрын
Chitramma finds it very difficult not to keep smiling when singing sad songs
@amalaamala493
@amalaamala493 2 жыл бұрын
Super amma
@sonikasoni8164
@sonikasoni8164 7 ай бұрын
Naku estmu chala
@vasanthiswamy2432
@vasanthiswamy2432 2 жыл бұрын
Mind relaxing song 👏👏👌👌👍👍
@reesusatyam5545
@reesusatyam5545 2 жыл бұрын
Super song
@ravaligattu3938
@ravaligattu3938 Жыл бұрын
​@@reesusatyam5545 0
@villagestoryboysyt1566
@villagestoryboysyt1566 7 ай бұрын
❤❤​@@ravaligattu3938
@sunnagirish5175
@sunnagirish5175 2 ай бұрын
Aame voice Honey kante sweet❤
@surabhikrishnaveni4044
@surabhikrishnaveni4044 11 ай бұрын
బెస్ట్ సింగర్ మేడం
@arjunbajarang1727
@arjunbajarang1727 2 жыл бұрын
Super songs madam 🙏💐 garu
@manjub.ajournalism2542
@manjub.ajournalism2542 2 жыл бұрын
Amma I love you me songs vinte manasu chala peaceful ga untundhi
@guggillaanilkumar1002
@guggillaanilkumar1002 2 жыл бұрын
manju gaaru....na qualification kuda same....job chestunnara
@guggillaanilkumar1002
@guggillaanilkumar1002 2 жыл бұрын
mass comunication
@ramesharnuri-we7nt
@ramesharnuri-we7nt 5 ай бұрын
A diamond in cinema field.
@CondeDark
@CondeDark 6 ай бұрын
no se si será el primer comentario en Español... así que les dejo un grato abrazo desde México
@mbdas8301
@mbdas8301 5 ай бұрын
Yes, sir! This is the first Spanish comment up here, translated by Google in English for me. I wonder if you had been to India before! How come you heard the songs of Chitra, the greatest female singer we have in India right now, endowed with the sweetest of voices. Huge respects for your appreciation and love for Indian music! A big hug to you and to your great country!
@sriniwaast1807
@sriniwaast1807 Ай бұрын
Super🎉🎉🎉🎉
@gnanijyothi9
@gnanijyothi9 Жыл бұрын
Ks chitra always best singing queen ❤🥰😎
@tlakshmidevi8194
@tlakshmidevi8194 Жыл бұрын
Chala happy ga undhi medam morning mood chala happy super singer miru
@indrajamanyavalla6544
@indrajamanyavalla6544 2 жыл бұрын
Naku mi songs chalaistam me voice kuda chala istam
@mandaladamayanthi698
@mandaladamayanthi698 11 ай бұрын
Super 👌 👍 😍
@mandaladamayanthi698
@mandaladamayanthi698 11 ай бұрын
Sure
@PavanKumar-rr9ox
@PavanKumar-rr9ox 2 жыл бұрын
Madam Your Voice v very Beautiful✨✨❤
@mallasankar6745
@mallasankar6745 Жыл бұрын
❣️🥰💯
@SrisriSri-m4c
@SrisriSri-m4c 9 ай бұрын
👌👌👌👌మేడం మీ పాట
@guntakalabrahmam6683
@guntakalabrahmam6683 2 жыл бұрын
peace of mind ................fanstaic song sung by chitra garu
@frozengamingyt988
@frozengamingyt988 Жыл бұрын
Madum voice antha peaceful ga undante ,adhurs ❤
@naiduswamy6578
@naiduswamy6578 2 жыл бұрын
Super cool stuff
@chinnamdurgarao6064
@chinnamdurgarao6064 8 күн бұрын
Super 🎉 song s🎉 super. Voice ❤
@saivanikirlampalli5573
@saivanikirlampalli5573 2 жыл бұрын
Love u maa😘😘just love u❤❤
@bhimappaguttali88
@bhimappaguttali88 Жыл бұрын
సూపర్ అమ్మ మి గానం
Chitra Top 50 Telugu Songs Jukebox  ♫ | Aditya Music Telugu
3:45:21
Aditya Music Playback
Рет қаралды 5 МЛН
Pleasant Telugu Hit Songs || Jukebox (VOL- 2)
59:33
Aditya Music
Рет қаралды 6 МЛН
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
K.S.Chithra Super Hit Songs || Kannada Movies Selected Songs || #anandaudiokannada
1:39:27
Anand Audio Kannada (ಕನ್ನಡ)
Рет қаралды 357 М.
Veturi Sundarama Murthy || Special Collection Songs || Jukebox || Aditya Music Telugu
1:33:24
TARUN Super Hit Love Songs Telugu Top 10 MP3 Golden Hits #music #entertainment
47:19
HariHaran Evergreen Hits | 2000 Telugu songs | Telugu Hit songs | Telugu Throwback songs
1:48:26
Chitra Top 50 Solo Melodies II 4 Hrs Jukebox
3:45:21
Aditya Music
Рет қаралды 10 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 832 М.