No video

Singer Kalpana Breathless Song in ETV @ 20 Years Celebrations - 2nd August 2015

  Рет қаралды 12,719,730

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#ETV@20YearsCelebrations #TeluguShow #ETVWin
Kalpana wonders with her surprising performance with a breathless song.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
? Like us on Facebook : / etvwin
? Follow us on Instagram : / etvwin
? Follow us on Twitter : / etv__win
? Visit Website : www.etvwin.com/
? Pin us on Pinterest: / etv_win

Пікірлер: 3 100
@maheshFFgamer1
@maheshFFgamer1 Жыл бұрын
నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్తతరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్తతరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్తతరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా మదినొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు రాల్చని మేఘం అడిగా జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకే అడిగా తనువోదార్చే ఓ కునుకడిగా తలనే నిమిరే వేళ్ళను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చంటు లేని జాబిలినడిగా నక్షత్రకాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురునడిగా పూలకు నూరెళ్ళామని అడిగా మానవజాతికి ఒక నీతడిగా వ్యథలరాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎద రగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌనభాష వ్యాకరణం అడిగా నమ్మిచెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మాలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మొహన క్రిష్ణుడి మురళే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా వున్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కించే పందెం అడిగా మల్లెలు పూసే వలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే ఒడుపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా చస్తే మిగిలే చరిత్రనడిగా విధిని జయించే ఓరిమినడిగా ఓరిమిలో ఒక కూరిమినడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్నా చితకా జగడాలడిగా తియ్యగ ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాలని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏట బడినే అడిగా ఆరో వేలుగ పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివీ ఎంతని అడగను జరగనివీ ఎవ్వరినడగను నా గతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవధ్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా
@radheessriaarshanidhi
@radheessriaarshanidhi 9 ай бұрын
Whats dis movie
@vamsiKrishna-tk1vz
@vamsiKrishna-tk1vz 7 ай бұрын
​@@radheessriaarshanidhiఅద్భుతం movie name
@radheessriaarshanidhi
@radheessriaarshanidhi 7 ай бұрын
Thnqqq sooo mch
@muhammadabdurrahman5876
@muhammadabdurrahman5876 25 күн бұрын
పిడుగులు రాల్చని మేఘం అడిగా కాదు.... పిడుగులు కాల్చని మేఘము నడిగా.... తనువొదార్చే ఓ కునుకడిగా కాదు..... తను ఓదార్చే ఓర్పులు అడిగా.....
@srinumiriyala8291
@srinumiriyala8291 24 күн бұрын
Adbutham
@R.Brahmachary207
@R.Brahmachary207 4 жыл бұрын
ఐదు సంవత్సరాల నుండి రోజుకు ఒకసారైనా వింటాను ఈ పాట.ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంది.🙏🙏🙏 కల్పన అక్క
@bangrupatrana2173
@bangrupatrana2173 3 жыл бұрын
Which movie
@sandhyakoruprolu1386
@sandhyakoruprolu1386 Жыл бұрын
Adbutham
@gnagabhusana1972
@gnagabhusana1972 5 жыл бұрын
ఇదేనయ్య తెలుగు భాష గొప్పతనం తెలుగు వారి గొప్పతనం. తెలుగు వారిగా పుట్టినందుకు గర్వపడుతున్న
@MogalKB
@MogalKB 4 жыл бұрын
Tamil lo kuda undi e song
@nareshreddy9042
@nareshreddy9042 4 жыл бұрын
Mee to bro
@shobhareddy8308
@shobhareddy8308 4 жыл бұрын
Supper
@rajeshwariu3887
@rajeshwariu3887 4 жыл бұрын
Are idi telugu song kadu kannada asura movie song k kalyan lyrics
@hridhanv2098
@hridhanv2098 4 жыл бұрын
Konchem goppathanam gurinchi cheptgara
@abbudarling7985
@abbudarling7985 4 жыл бұрын
నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్తతరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా మదినొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు రాల్చని మేఘం అడిగా జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకే అడిగా తనువోదార్చే ఓ కునుకడిగా తలనే నిమిరే వేళ్ళను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చంటు లేని జాబిలినడిగా నక్షత్రకాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురునడిగా పూలకు నూరెళ్ళామని అడిగా మానవజాతికి ఒక నీతడిగా వెతలరాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎద రగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌనభాష వ్యాకరణం అడిగా నమ్మిచెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మాలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మొహన క్రిష్ణుడి మురళే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా వున్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కించే పందెం అడిగా మల్లెలు పూసే వలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే ఒడుపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా చస్తే మిగిలే చరిత్రనడిగా విధిని జయించే ఓరిమినడిగా ఓరిమిలో ఒక కూరిమినడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్నా చితకా జగడాలడిగా తియ్యగ ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాలని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏట బడినే అడిగా ఆరో వేలుగ పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివీ ఎంతని అడగను జరగనివీ ఎవ్వరినడగను నా గతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవధ్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా
@srivallib6776
@srivallib6776 3 жыл бұрын
💋👌
@lamanoob9575
@lamanoob9575 3 жыл бұрын
Super brother
@vijayalakshmibuddha7580
@vijayalakshmibuddha7580 3 жыл бұрын
Really super bro
@kuruvaharshith561
@kuruvaharshith561 3 жыл бұрын
It's amaging
@trivenimodalavalasa9121
@trivenimodalavalasa9121 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mariopeter7384
@mariopeter7384 5 жыл бұрын
Kalpana ji is the most versatile playback singer of our times. Reminds me of the great S Janaki Garu... well done!
@arunaveeravalli6766
@arunaveeravalli6766 5 жыл бұрын
Kalpanasupersinger
@anuradhavennam9109
@anuradhavennam9109 7 жыл бұрын
భూభాగం మీదున్న నీటినంతా అమృతంగా చేసి ఆ గొంతుకలో పోసి తయారుచేశారు ఆ భగవంతుడు.. సప్తస్వరాలు మురిసిపోతాయి నీ పాట రూపంలో బయటకు వస్తూ .. పాట నీకోసం నువ్వు స్వరాల కోసం పుట్టారు.. ఆణిముత్యం లో మేలిమి నువ్వు, నీ మనసు ..... వారెవ్వా. 👌👌 ఇంకెప్పుడు షో లకెళ్లి అందరి కష్టం నీడనుకొని మంచికి పోమాకు.. నువ్వు నీ సంగీతం మా కోసం మీ అమ్మ అదృష్టవంతురాలు ..
@chanduvishnumolakala1496
@chanduvishnumolakala1496 6 жыл бұрын
Bayya super chepparu
@dagumatinaveen2764
@dagumatinaveen2764 6 жыл бұрын
super bro tuch chesav
@yendakavya5013
@yendakavya5013 6 жыл бұрын
Chala Baga chepurandi
@tanujaareddy4708
@tanujaareddy4708 Жыл бұрын
Nijame kalpana gaaru manchi గాయకురాలు మాత్రమే కాదు. మల్టి టాలెంటెడ్ అండ్ మంచి మనిషి కూడా
@ramarajudevulapelly1229
@ramarajudevulapelly1229 Жыл бұрын
l}0lpl
@sanvysanvysai1487
@sanvysanvysai1487 4 жыл бұрын
ఎస్ పి బాలు గారు నిలబడి చప్పట్లు కొట్టారు ఇంకొంత మంది గాయకులు అసలు నిలబడలేదు దయచేసి కళాకారులని గుర్తించండి
@puligangaraju4348
@puligangaraju4348 4 жыл бұрын
Supar anna
@straightfacts
@straightfacts 3 жыл бұрын
Adi aayana samskaram.
@believeonyou9709
@believeonyou9709 3 жыл бұрын
Editing lo ala vesi vuntaru le bayya
@europe-visa-frauds
@europe-visa-frauds 3 жыл бұрын
@@believeonyou9709 ide nijam Already hero inka hero chupinchadam janalaki alavatu bayya
@sricharansharma7853
@sricharansharma7853 3 жыл бұрын
@@europe-visa-frauds tamaru velli edit chesinattunnare.
@maniselvamarogyaraj9238
@maniselvamarogyaraj9238 3 жыл бұрын
Kalpana mam is a volcano If she starts the ragas, it flows like a running stream... She has got a deep deep passion & respect for soulful singing...
@rammanohar3522
@rammanohar3522 6 жыл бұрын
సినిమాలో ఈ పాట చూసిన దానికంటే ఇక్కడ మీరు పాడింది చాల అద్భుతంగా ఉంది కల్పన గారు.
@aestheticcreations4787
@aestheticcreations4787 4 жыл бұрын
కల్పన గారూ! బాలు గారు సైతం standing ovation ఇచ్చారు. ఇది మీ career లోనే ఒక మధురమైన క్షణం. Hearty congratulations !
@kannappandarmalingam3640
@kannappandarmalingam3640 3 жыл бұрын
Breathless Brrathless singing outstanding performancr
@jayaprakash9645
@jayaprakash9645 3 жыл бұрын
అమ్మ మీరు చాలా గొప్పవారు
@bangrupatrana2173
@bangrupatrana2173 3 жыл бұрын
Which movie
@radhikakompally4019
@radhikakompally4019 7 жыл бұрын
Kalpana is my favorite singer, excellent.
@user-wo5xq6zz3t
@user-wo5xq6zz3t 5 жыл бұрын
I am also
@maryashna3817
@maryashna3817 3 жыл бұрын
Didnt know the words... Meaning... Nothing... But really addicted to this song.. Love from kerala❤️❤️
@balagrandhe
@balagrandhe 3 жыл бұрын
First of all thank you for liking this song. If you understand the meaning of the lyrics in this song you will surely fall in love with poetry too.
@vasanthmohan6439
@vasanthmohan6439 3 жыл бұрын
சத்தம் இல்லாத தனிமை கேட்டேன்... மூவி அமர்க்களம்
@barikayyar9251
@barikayyar9251 3 жыл бұрын
G6tt eaa
@ajaykumarsharma4564
@ajaykumarsharma4564 3 жыл бұрын
@devil rider It's in Telugu language song
@kausik1654
@kausik1654 3 жыл бұрын
This song really breath taking...try the original version satham ilatha from amarkalam
@sidp2093
@sidp2093 3 жыл бұрын
Just simply breathless and breathtaking performance. It is one thing to record in a studio and totally different doing it live in front of a huge crowd. Tremendous effort and lot of hard work behind it. The crowd doesn't seem to recognize her talent or the effort that went into it, other than SPB who could. May his soul travel to brighter worlds. Om Shanti!!
@pedagadihemanaresh6022
@pedagadihemanaresh6022 2 жыл бұрын
1000 times విన్నా... With in 3 months (92days లో ).. Really👌👌👌
@gayathrisiva9738
@gayathrisiva9738 6 жыл бұрын
mudhal murai thamizh allatha oru mozhi inikirathu...luv u kalpana...u deserve more than tis
@jeeva2435
@jeeva2435 5 жыл бұрын
Issaikku molzhi eethu thozhi.
@sriramvaishnav730
@sriramvaishnav730 5 жыл бұрын
Kalapana semma singer telugula neraya padirukkanga neenga kettu parunga semmaya irukkum
@raviteja9652
@raviteja9652 5 жыл бұрын
4:29 I was stuck at and got Goosebumps+Drop of Tears, I think music can jerk me.
@user-ec9cw5xn2h
@user-ec9cw5xn2h 4 ай бұрын
అమ్మవారి శక్తి ప్రవాహం మీ గొంతులో చూసాను...కల్పనా జీ...మీ పాదాలకు సహస్ర పాదాభివందనాలు.
@chandhisree5279
@chandhisree5279 5 жыл бұрын
Hands of to you kalpana madem God bless you 🙏❤🙏🌹🌻🌼🌷🥀☘⚘🍀💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@rrv7123
@rrv7123 6 жыл бұрын
Thanks for dislikers because ee performance ki దిష్టిచుక్కలు లేవు యెట్లా అనుకున్న...మీరు ఆ లోటు తీర్చారు.. Thanks to dislike చేసినవారికి...
@kosigink7539
@kosigink7539 4 жыл бұрын
Bhale chepparu sir
@maniselvamarogyaraj9238
@maniselvamarogyaraj9238 4 жыл бұрын
Nuuuu suuuuuuuper
@m.srinivasulu6120
@m.srinivasulu6120 4 жыл бұрын
100%
@srivanikothavadla4606
@srivanikothavadla4606 4 жыл бұрын
Chala baga chepparandi
@manikantaveera8011
@manikantaveera8011 4 жыл бұрын
😂😁😂😁 Bale chepavv bro superbb
@sunisuni7321
@sunisuni7321 5 жыл бұрын
Kalpana u r amazing singer.... all the best for more songs yarrr
@karthigaarajagopal5052
@karthigaarajagopal5052 5 жыл бұрын
Omg u r really amazing kalpanaa mam... At last I got goosebumps and u made me cry mam... Hats off to you mam... Loved it... U just won and got place in everyone's heart mam....
@sumiwaran8972
@sumiwaran8972 5 жыл бұрын
If SPB sir can give standing ovation......why isn't the other audience not doing the same ??? Shame on them..... I mean she gave a mind blowing difficult song and she nailed. It. bravo...Kalpana you should deserve an award for this performance....
@fathimarushda7772
@fathimarushda7772 3 жыл бұрын
Because he only knows the value of music 😍👍🏻
@mervynnaidoo2167
@mervynnaidoo2167 3 жыл бұрын
Sòoo true you might not know the lyrics/words but music can move you to happiness in this troubled world we live in ❤❤❤
@vibhutisiddalingaiah1902
@vibhutisiddalingaiah1902 3 жыл бұрын
Because he knew that how tough it is
@Samraat.Bhuwan
@Samraat.Bhuwan 3 жыл бұрын
Those who understands it appreciate it.
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 3 жыл бұрын
EXCELLENT PERFORMANCE KALPANA MADAM YOU ARE ONLY ONE PERSON IN LADIES TO SING THIS BREATHLESS SONG. 💐💐💐💐💐💐💐💐💐💐💐🌻🌼🌹🙏🙏🌹🌼🌻
@sindhuarappattu1718
@sindhuarappattu1718 5 жыл бұрын
That was a powerful performance A million salutations to the singer.
@LakshmiBhaavan
@LakshmiBhaavan 8 жыл бұрын
నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్దం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్దం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్దం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రువులకు ఆశీస్సడిగా మదినొప్పించని మాటలు అడిగా ఎద మెప్పించే యవ్వనం అడిగా పిడుగులు రాల్చని మేఘం అడిగా జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా వరించి తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకే అడిగా తనువోదార్చే ఓర్పుని అడిగా తలను నిమిరే వ్రేళ్ళను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా గదిలో గుక్కెడు నీళ్ళే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చంటూ లేని జాబిలిని అడిగా నక్షత్రకాంతి నట్టింటడిగా దుఃఖం వదించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురుని అడిగా పూలకు నూరేళ్ళ ఆమని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా వెతల రాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం గుడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణము ఉండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎద రగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండ మావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌనభాష వ్యాకరణమడిగా నమ్మి చెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతం అడిగా ఏడేడు జన్మలకు ఒక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధాకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగై పోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవి రాజును అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మోహన కృష్ణుడి మురళే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కించే గమ్యం అడిగా మల్లెలు పూసే వలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే వొడుపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా చస్తే మిగిలే చరిత్ర అడిగా విధిని జయించే ఓరిమిని అడిగా ఓరిమిలో ఒక కూరిమిని అడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్న చితక జగడాలడిగా తియ్యగా ఉండే గాయం అడిగా గాయానికి ఒక ధ్యేయం అడిగా పొద్దే వాలని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏట బడినే అడిగా ఆరో వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నెని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరినడగను నా గతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం తాడంటూ భగవధ్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా
@mounithamouni8151
@mounithamouni8151 8 жыл бұрын
Thanks for the lyrics. ..😀😀
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 6 жыл бұрын
Thanks
@mythreyirajan244
@mythreyirajan244 6 жыл бұрын
Lakshmi Bhaavan ங
@epuriashok7092
@epuriashok7092 6 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌🌹
@srinivassheelam8044
@srinivassheelam8044 6 жыл бұрын
Rakshasi
@pnetra6690
@pnetra6690 2 жыл бұрын
Enni janamalaina naa Telugu talli paada seva chese జీవితం ఇవ్వమని శివయ్యని వెడుకొంటున్న. కల్పనా గారు పాటకి ప్రాణం పోయటం అంటే ఏంటో అని నవ్వుకున్న , Mee gonthulo ee pata vinnakaa... No words mam. Meeru great singer
@venkatereddy3913
@venkatereddy3913 4 жыл бұрын
2020 lo chusthuna valu oka like vesukondi
@BOBBY-lf6wo
@BOBBY-lf6wo 3 жыл бұрын
Subscribe to my channel plz support me
@vrchowdary
@vrchowdary 3 жыл бұрын
2021
@nobelstephen9293
@nobelstephen9293 3 жыл бұрын
2021
@Sreekanth.143
@Sreekanth.143 2 жыл бұрын
2022
@gopi2313
@gopi2313 Ай бұрын
2024
@caval5738
@caval5738 6 жыл бұрын
I loved her when I first heard her, believe me one day I wanted to listen to original song. Absolutely mind blowing by balu sir, no one can be close to masterpiece. Kalpanagaru thanks for the try.
@vmakumar
@vmakumar 7 жыл бұрын
అత్భుతంగా పాడారు మేడమ్. బాల సుబ్రహ్మణ్యం గారికి కూడా దిమ్మ తిరిగేంతగా గుక్క తిప్పుకోకుండా పాడారు. excellent
@lakshmicherukuri9398
@lakshmicherukuri9398 5 жыл бұрын
Kalpana garu baga padaaru kani balu gari kanna kaadhu He is legend
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
బాలూగారికి దిమ్మతిరగడమేంటండీ తమరి....................😢
@t.sgamers560
@t.sgamers560 5 жыл бұрын
Thanks
@THIRUGUBOTHU80087
@THIRUGUBOTHU80087 5 жыл бұрын
Hello balu laa padaledhu.. paadataaniki kalpana gaaru try chesharu ok.. by the way balu padina song vinanatunnav andhuke hala comment cheshav funny goy
@sathishnagalla5257
@sathishnagalla5257 4 жыл бұрын
@@lakshmicherukuri9398 balu singing in any language perfectlly
@snigdhavarmaupendram1503
@snigdhavarmaupendram1503 3 жыл бұрын
Speechless, after long time also Kalpana voice is in my heart
@ravamalaya5773
@ravamalaya5773 2 жыл бұрын
⤴↩🚼Ⓜ🛄
@venkatasreeram
@venkatasreeram 5 жыл бұрын
No more words for your talent👏👏great kalpana garu.really awssome..
@smillyreddy2828
@smillyreddy2828 7 жыл бұрын
మీ పాటలు మాకు చాలా ఇష్టం
@chandrashaker3374
@chandrashaker3374 7 жыл бұрын
lavanya reddy
@Raju-vj6kz
@Raju-vj6kz 6 жыл бұрын
super9
@sirisuresh1506
@sirisuresh1506 5 жыл бұрын
lavanya reddy y g h I h u :-)
@vijayasri4355
@vijayasri4355 4 жыл бұрын
lavanya reddy
@subbukv5678
@subbukv5678 5 жыл бұрын
No word's of Ur talent in WORLD madam Hat's up madam
@Hemvikaura
@Hemvikaura 4 жыл бұрын
Wow She is amazing Always love you kalpana garu. I think dislike chesenavallaki CHEVUDU anukunta.
@prabhakaryadavkaja9816
@prabhakaryadavkaja9816 5 жыл бұрын
Hats off you mam👏👏awesome performance👌👌,getting goosebumps while listening the song🙏🙏
@SkIRaN82
@SkIRaN82 6 жыл бұрын
I can't define u r performance in words... bottom from my heart I salute mam..🙏🙏🙏🙏🙏🙏
@chandramohanchirala326
@chandramohanchirala326 6 жыл бұрын
Super
@nandhinichandrasekaran4601
@nandhinichandrasekaran4601 7 жыл бұрын
oh wt a performance....tears roll down from my eyes...kalpana great..
@medidisuman1282
@medidisuman1282 7 жыл бұрын
Nandhini Chandrasekaran ,I think it was the only
@sangeethaa2688
@sangeethaa2688 7 жыл бұрын
yes mam absolutely correct ,wow super performance Madam
@srkullayappa2800
@srkullayappa2800 6 жыл бұрын
Kept
@sravanimalle8199
@sravanimalle8199 5 жыл бұрын
Guntur
@sridhartalluri9660
@sridhartalluri9660 5 жыл бұрын
Kardadama
@chjyothsna7269
@chjyothsna7269 5 жыл бұрын
No words.. God bless you kalpana👏👏👏
@guruprakash9663
@guruprakash9663 4 жыл бұрын
Have u seen bhaavayami by kalpana
@pallapubhaskar4123
@pallapubhaskar4123 4 жыл бұрын
Yes
@deviprasad7027
@deviprasad7027 3 жыл бұрын
👌🏻👌🏻 kalpana mam
@chethansingh3931
@chethansingh3931 3 жыл бұрын
@@guruprakash9663 o0
@chethansingh3931
@chethansingh3931 3 жыл бұрын
9
@sambasivaraodomala
@sambasivaraodomala 3 жыл бұрын
"ఎస్ పి బాలు గారు నిలబడి చప్పట్లు కొట్టారు ఇంకొంత మంది గాయకులు అసలు నిలబడలేదు" అవును ఆయనకు మాత్రమే తెలుసు ఈ పాట ఎంత కష్టమో, కొంతమంది గాయకులు నిలబడలేదంటే వాళ్ళకెంతెలుసు నా బొంద ఆటాలెంటు అది వున్నవాళ్లకే తెలుస్తుంది ! కల్పనా SHE IS GREAT, SHE IS NOT AN ORDINARY
@mallikarjunavallabhaneni9104
@mallikarjunavallabhaneni9104 8 жыл бұрын
No words to praise for your excellent performance
@surikonnaganti4986
@surikonnaganti4986 7 жыл бұрын
Keka kalpana garu vandar full
@gsanjeevkumarganji1872
@gsanjeevkumarganji1872 7 жыл бұрын
suri konnaganti
@gadasuvenumadhav2765
@gadasuvenumadhav2765 7 жыл бұрын
How The are you Mallikarjuna Vallabhaneni
@haricharan1999
@haricharan1999 7 жыл бұрын
very nice song
@shalnishalu6398
@shalnishalu6398 7 жыл бұрын
Awesome
@sailajasreenivasan9996
@sailajasreenivasan9996 5 жыл бұрын
Oh my God really breath less performance wonderful singer kalpana garu
@night__high
@night__high 3 жыл бұрын
I didn't understand a single word But i like her singing and her voice and the song 😍
@pavanganga4789
@pavanganga4789 5 жыл бұрын
Hats off to the Kalpana garu...instead of calling her Rakshashi....it should replace with paatala talli💖💖😍😍💞💞
@hemapurushothaman7844
@hemapurushothaman7844 3 жыл бұрын
What's the meaning of paatali tali ??
@atchyut_IND
@atchyut_IND 3 жыл бұрын
@@hemapurushothaman7844 in telugu paatalu means songs, talli means mother
@prabakaranboopathi8391
@prabakaranboopathi8391 5 жыл бұрын
Unwanted unlikes its my 7 or 8th time hearing this wow what a talented soul kalpana mam
@1988babul
@1988babul 8 жыл бұрын
wow kalpana awesome ..................... asalu padutunte intha kastam ga undi.............. pata rayadaniki veturi sundara ramurthy garu entha istapadutu kastapaddarooooooo............ veturi gariki nammasumanjali........ Telugu font lyrics: ---------------------------- నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్తతరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా మదినొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చంటు లేని జాబిలినడిగా నక్షత్రకాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురునడిగా పూలకు నూరెళ్ళామని అడిగా మానవజాతికి ఒక నీతడిగా వెతలరాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎద రగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌనభాష వ్యాకరణం అడిగా నమ్మిచెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మాలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మోహన క్రిష్ణుడి మురళే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా వున్నది చెప్పే ధైర్యం అడిగా ఒడ్డెక్కించే పందెం అడిగా మల్లెలు పూసే వలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే ఒడుపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా చస్తే మిగిలే చరిత్రనడిగా విధిని జయించే ఓరిమినడిగా ఓరిమిలో ఒక కూరిమినడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్నా చితకా జగడాలడిగా తియ్యగ ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాలని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏట బడినే అడిగా ఆరో వేలుగ పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివీ ఎంతని అడగను జరగనివీ ఎవ్వరినడగను నా గతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవధ్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా
@pavanpavan-fb9hq
@pavanpavan-fb9hq 7 жыл бұрын
it's very nice song inline it very much
@ganjimamatha9752
@ganjimamatha9752 7 жыл бұрын
yravianarraedy
@moulisanthosh4403
@moulisanthosh4403 7 жыл бұрын
Venkatareddy Kovvuri Garu...... Kalpana akka anta great o meru kuda ante great..... Me interest super
@mohammedsalem8938
@mohammedsalem8938 6 жыл бұрын
Supper kalpana
@darshini1608
@darshini1608 6 жыл бұрын
thanks for the lirycs
@umalalam2575
@umalalam2575 4 жыл бұрын
Super kalpana garu SPB garu ninchunnarante great. Who r seeing in 2020 in quarantine and lockdown hit a like
@Yuvaraj.18
@Yuvaraj.18 3 жыл бұрын
We have this same song in Tamil. சத்தம் இல்லாத தனிமை கேட்டேன். SPB Sir gives a standing ovation. Kalpana overcame all her trials and now she is successful as one of the judges for Super Singer Tamil in Vijay TV. Humorous at the same time a gorgeous bold lady.
@vijayakumar-su4yr
@vijayakumar-su4yr 6 жыл бұрын
Meeru eemadya yekkuvaga performances ivvatledu Come back Kalpana Garu with ur full energy
@amruthakoritala
@amruthakoritala 8 жыл бұрын
No words to praise ur excellency.. I m watching this daily atleast once. It is tooooooooooooooooo good... love u so much kalpana gaaru..
@noormahammad9104
@noormahammad9104 3 жыл бұрын
Nenu dadapu 💯 time's vini untta awesome singing ma'am ❤️❤️
@subhashjona4650
@subhashjona4650 3 жыл бұрын
నాకు నచ్చిన వారిలో ఈ కాలంలో kalapana గారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@chandushekar6134
@chandushekar6134 7 жыл бұрын
Mind blowing performance....tears roll down from my eyes Hats off to you kalpana
@SivaKumar.y
@SivaKumar.y 3 жыл бұрын
Wooooowwwwwwwwwwww!👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Wonderful Performance Kalpana garu, Balu Sir standing ovation icharu mee Janma dhanyam ayindhi Madam😍😊☺
@radhikachowdary269
@radhikachowdary269 3 жыл бұрын
Amazing lyrics.. amazing singing..I understood myself after listening to this song
@naveennamani2
@naveennamani2 2 жыл бұрын
My oxygen levels dropped after watching this video 😂 I listened to spb song, it was flawless, Kalpaana ma'am struggled a bit in the beginning, but she picked up like it was just a normal song and finished off in style ❤️❤️
@ashokbondugula2891
@ashokbondugula2891 6 жыл бұрын
excellent kalpana garu really RAAKSHASI superb performance......
@surikonnaganti4986
@surikonnaganti4986 7 жыл бұрын
Kalpana super best singer
@challasrinu3382
@challasrinu3382 7 жыл бұрын
suri konnaganti
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 5 жыл бұрын
Super kalpana mam
@Traveler143
@Traveler143 4 жыл бұрын
My God!! what a Energy..Hats off to You Kalpana Mam..
@swatifalmari529
@swatifalmari529 5 жыл бұрын
What a wonderful song first time I listen to this song.......kalpana madam is great singer I like so much....may God bless you.....
@srisaraswathick2013
@srisaraswathick2013 8 жыл бұрын
wow kalpana garu.. superb.. what a performance mam.. Ur very great. mi performance i'm flat.
@anushasandharikari6926
@anushasandharikari6926 7 жыл бұрын
no words loved it so much ......Love ur voice
@madhavidasyam5832
@madhavidasyam5832 8 күн бұрын
ముగ్గురు అమ్మవారులు మీకు శక్తి నీ,దీవెనలు ఇచ్చారు kalapana.
@aswinaswindtr8697
@aswinaswindtr8697 4 жыл бұрын
Industry can't use her.. What a talent... God bless u ma... Gana saraswathi 😍😍
@VINODKUMAR-vb9km
@VINODKUMAR-vb9km 6 жыл бұрын
సూపర్ నాకు ఏమని మాట్లాడాలో మాటలు రావడం లేదు,పాట రాసిన వారిని,మ్యూజిక్ సమకూర్చినవారి,పడినవారు నిజంగా సూపర్
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
పాడినవారు
@RasheeTharvis
@RasheeTharvis 6 жыл бұрын
Woww, nice😍, i also like the tamil version "saththam illadha thanimai kaetten"😘👍👏👏....
@anjisam223
@anjisam223 2 жыл бұрын
Great madam... aksharam spastamga.. chakkaga ucharincharu. My Salutes
@fullblis4788
@fullblis4788 3 жыл бұрын
she nailed it..... absolutely amazing!
@varalakshmisalugu5000
@varalakshmisalugu5000 3 жыл бұрын
You are nice
@monisharajmohan8567
@monisharajmohan8567 5 жыл бұрын
I didn't believe at first... how could she be able to do that.... wowww.. superb kalpana ji
@tirupatiraogogula4485
@tirupatiraogogula4485 6 жыл бұрын
LAST SEVEN LINES OF SONG IS CONCLUSION TO EVERY HUMAN LIFE. KALPANA MADAM EXCELLENT.
@nageswarirupakula63
@nageswarirupakula63 2 жыл бұрын
కల్పన గారు ! మీ గురించి ఎంత చెప్పినా తక్కువే... అధ్బుతం ....
@Vijayafolks
@Vijayafolks 4 жыл бұрын
కల్పనక్కా నీకు నేను పెద్ద ఫ్యాన్ అక్క. మీ songs అన్ని hilight tq .
@vijayabharathi7239
@vijayabharathi7239 6 жыл бұрын
High voltage performance by Kalpana Mam hats offfff ......2 u ...ఎన్ని సార్లు విన్నానో ఈ song ని👌
@muralimohan1756
@muralimohan1756 3 жыл бұрын
Important energy system
@muralimohan1756
@muralimohan1756 3 жыл бұрын
Naa peru Mohan Murali reporter adbhutam cinema Lodhi na best friend per Ho Anand hi portal ho naa peru Mein print Pairo Vaste han dukaan hai pata na Kuchh kam petrol joke saree nesane na ‌‌AMMA,;s
@tejendranaidu2916
@tejendranaidu2916 7 жыл бұрын
Meru anni nijalu adigaru good song👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@tejendranaidu2916
@tejendranaidu2916 7 жыл бұрын
Nice
@shankarmisthari6765
@shankarmisthari6765 6 жыл бұрын
rithish
@krishnareddybogireddy6771
@krishnareddybogireddy6771 5 жыл бұрын
akksupar
@yelladasgoudkola4451
@yelladasgoudkola4451 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@nagarajansinnapayan530
@nagarajansinnapayan530 Жыл бұрын
wuffff,,,, kalpana ji... Bravo!
@niharikakundur8584
@niharikakundur8584 6 жыл бұрын
Wow kalpana garu 👌👌👌........ No words to praise your awesome performance...........
@aswathysooraj8622
@aswathysooraj8622 5 жыл бұрын
Any malayalees see her on idea star singer
@prabhakumars3989
@prabhakumars3989 5 жыл бұрын
Ya
@pramodcea5380
@pramodcea5380 4 жыл бұрын
പിന്നില്ലേ
@venkii...1672
@venkii...1672 4 жыл бұрын
illa tamilan
@lovedalestudios
@lovedalestudios 4 жыл бұрын
Ellam adikka..,😆😆😆
@dennizbethlahem
@dennizbethlahem 4 жыл бұрын
Her transformation 👌
@bhanuchandarvadla3017
@bhanuchandarvadla3017 5 жыл бұрын
Kalpana garu nenu meeku big fan madom. Extraordinary voice. I wish you all the best.
@arundhatiseelam7031
@arundhatiseelam7031 4 жыл бұрын
No words.....u r excellent madam...love u❤️❤️❤️❤️
@ravindar_reddy2109
@ravindar_reddy2109 6 жыл бұрын
Hat's of.......kalpana akka
@suhailkukku3063
@suhailkukku3063 6 жыл бұрын
God bless her.. EspclY.. Ur Great and you voice
@shivakumar-od5lk
@shivakumar-od5lk 5 жыл бұрын
Madammm🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. It's amazing.
@muthaiyanthangaraj5249
@muthaiyanthangaraj5249 3 жыл бұрын
I don't know how people disliked this 😐😐
@usharengarajan3288
@usharengarajan3288 5 жыл бұрын
Amazing got goosebumps
@leelakumari3177
@leelakumari3177 7 жыл бұрын
Exalent superb my god bagapadaru kalpana garu
@TheSridhara50
@TheSridhara50 5 жыл бұрын
I don't think there will be another Kalpana
@ramarama6997
@ramarama6997 2 жыл бұрын
My. God I watching20 times
@lathasai538
@lathasai538 2 жыл бұрын
నిజంగా కల్పన మీరు గాయని రాక్షసి. ఎంత మంచి సారీరం మీది కళ్ళు మూసుకుని వింటుంటే ఇంకేంముంది ఏదో ఒక మంచి అనుౠతి .మీరు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన చేసుకుంటాను చెల్లయి
@apshishir
@apshishir 2 жыл бұрын
The entire Indian ocean full of respect & love to the uncut diamond Kalpana Raghavendar from Bangladesh for her electrifying & magnificent performance...
@sirig8462
@sirig8462 3 жыл бұрын
Hatsoff lyrical writer,and singer too
@g.neelachandra9225
@g.neelachandra9225 3 жыл бұрын
Veturi kanna evaru rayagalaru, Balu gari Kante evaru padagalaru
@kumarsubramanian6281
@kumarsubramanian6281 3 жыл бұрын
Kalpana mam nailed it perfect. Stupendous ..... ! 👍👍🙏🙏 Iam hearing the Telugu version first time . The lyrics seems to blend seemlessly just like in tamizh. It's a very very tough one .the legend SPB🙏🙏 himself seems impressed !!
@gnanendra450
@gnanendra450 3 жыл бұрын
Fans of singer Kalpana
@MaheshKumar-mf9tv
@MaheshKumar-mf9tv 7 жыл бұрын
super song super energy Icant speak more about kalpana because she is wonderful singer
@basavaraj.kbasavaraj1814
@basavaraj.kbasavaraj1814 6 жыл бұрын
1:19 goosebumps start
@durgamolli6065
@durgamolli6065 4 жыл бұрын
Super madam
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 ай бұрын
Kalpana international territory bharat mata bidda MAA sakhti bless you Extordinary powerful pitch
@nadeemshahil8740
@nadeemshahil8740 7 жыл бұрын
its speechless performance god bless you mam
@_Kishore_Musical_
@_Kishore_Musical_ 3 жыл бұрын
SHANKAR MAHADEVAN KALPANA AMAZING
@laxmikv4049
@laxmikv4049 3 жыл бұрын
కల్పనా మేడం మీకు ఇవే నా జోహార్లు 🌹🙏🙏
@sajisamuel2801
@sajisamuel2801 5 жыл бұрын
Kalpana very good...I'm first see in idea star singer....I like u
@educationknowledge1607
@educationknowledge1607 5 жыл бұрын
No words madam .... Hats off.....
@ravulasrinu4883
@ravulasrinu4883 7 жыл бұрын
చాలా బాగా పడారు ur the best singer I'm my life
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 43 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,2 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 43 МЛН