me comment lo edo miss ayendi bro basically chitra gaaru malayali
@apparaosavarapu5707 ай бұрын
But Indians brother ❤
@lakkineninarayana34334 ай бұрын
చిత్ర గారిది కేరళ రాష్ట్రం. 10,11 భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడినారు.
@vasaviyerrakondi96713 ай бұрын
O9oĺ@@apparaosavarapu570
@lakshminarayannani63199 ай бұрын
చాలా డిఫరెంట్ ఉందండి, చిత్రమ్మ లెజెండ్ ఇక అంతే
@SingerSuryaDivakar10 ай бұрын
చిత్రమ్మ ఎన్నో భాషల్లో వేల పాటలు పాడిన ఒక లెజెండరీ సింగర్.... చిత్రమ్మ తర్వాత ఈ Generation లో వేల మంది సింగర్ లు వచ్చిన చిత్రమ్మ కు సాటిరారు. సాక్షత్తు సరస్వతి దేవి అవతారం చిత్రమ్మ గారు . 🙏🙏🙏
@Shravankumar-d7t9 ай бұрын
Chithra,long live..long long live.long live.long live.
Well said. Balu garu, Chitra garu, Yesudas garu, Vani Jayaram garu, Susheela gaaru, Janaki gaaru, these are legends. In future, there wont be any , its not because of singers fault but they wont get the fortune and opportunies that these legends got. Singing is not just singing. Its Sruthi, thalam, understanding and feel about words in song, gaatram lo spastatha, padhalu palike vidhanam...Legends wont become just like that, so much of struggle, practice and journey be there. Our fortune is just able to enjoy their singing and music.
@SunithaReddy-zl8lp8 ай бұрын
Both sang well chitramma even sunitha garu her sound very cute great for both of them
@Eerugulasreenivasarao8 ай бұрын
"Chitram the great voice gives grace of 'God", so, ysrsr by for all.%
@SANDANARAJARAOSANDANArajarao9 ай бұрын
చిత్రమ్మ గ్రేట్ సింగర్ సునీత కూడా చాలా చక్కగా పడుతూన్నరు
@Sreenu94169 ай бұрын
నీ పాధాలకు వందనాలు తల్లీ చిత్రమ్మా
@parameswaracharyerroju399011 ай бұрын
చిత్ర గారి గానం ఒక అద్బుతం, ఇప్పుడు పాడుతున్న గాయకురాల్లలో ఆమె తరువాతే ఎవరైన.
@anaparthisiva992310 ай бұрын
జానకి గారు
@yadaiahanila3849 ай бұрын
చిత్రమ్మ గారు పాడితే ఆవిడ గొంతు అమృతంలా ఇప్పట్లో ఆమెకు సాటి
@ramsg99889 ай бұрын
సుశీల జానకి తర్వాతే!
@parameswaracharyerroju39909 ай бұрын
@@ramsg9988 వీళ్ళు ఒకప్పటి గొప్ప సింగర్స్.
@RenukaDJ-te7yg8 ай бұрын
Polyster antha digajarinchakandi. She is also a very good singer. Comparison cheste konchem takkuva.
@ASHWIK102210 ай бұрын
I❤u చిత్ర అమ్మ గారు. మిమ్ముల మించిన వారు లేరు
@rayapareddy875812 күн бұрын
Chitra garu lezend singer
@vemulabsvsubbarao502211 ай бұрын
చిత్రగారు మనసుపెట్టి పాడారు. ధన్యవాదాలు
@purkaprakash15359 ай бұрын
చిత్రమ్మ గారి గానం సూపర్
@MshivakumarMshivakumarnaidu8 ай бұрын
ఇండియా నంబర్ 1 బెస్ట్ సింగర్ చిత్ర గారు
@anithakatta27289 ай бұрын
చిత్ర గారు. లీనమై.అద్భుతమైన పాటలను అందించారు.సునితగారు. బాగా పాడారు
@Dance_k_111 ай бұрын
ఎవరెస్ట్ శిఖరం లెజండ్ చిత్ర గారు సునీత గారు కేవలం గుడ్ సింగర్
@Saradhi_Studio3 ай бұрын
❤yes sir
@VaraprasadPrasad-u1d2 ай бұрын
Super❤
@thimothi7779 ай бұрын
నభూతో నభవిష్యతి చిత్ర మేడం.
@heprabhu34447 ай бұрын
ముమ్మాటికీ 🙏
@chvjayadurgacharychirravur572710 ай бұрын
ఇద్దరూ ఇద్దరే...చాలా బాగా పాడారు..గ్రేట్..సింగెర్స్..❤❤❤
@madhumandli9 ай бұрын
పోలికే లేదు
@PraveenPendoor6 ай бұрын
Ssssss. Great singers
@bhaskarreddyamancharla19784 ай бұрын
చిత్రమ్మ గొంతు ఒక మధురం... ప్రాణం పెట్టి పాడుతుంది.. సునీతమ్మ కూడా బాగా పాడుతుంది.. అయితే వారిని పోల్చడం మంచిది కాదు...చిత్రమ్మ గొంతులో ఏదో మేజిక్ ఉంది... She is greatest singer... Love u amma... Meru kalakalam challaga undalamma❤❤❤
@vootlasrinivasarao5889 ай бұрын
చిత్రమ్మ పాట అద్బుతం సునీత పాట అమృతం
@madhumandli9 ай бұрын
చిత్ర గారి వాయిస్ same voice even 22 years gap ayena superb అమ్మ
@RambabuBachuАй бұрын
అసలు మీరు ఈ భూమి మీదకు దిగి వచ్చిన పాటల తోటలు తల్లీ సునీతమ్మ...🌹🌹🌹
@rajubandarapu45978 ай бұрын
చిత్ర అమ్మ నువ్వు చల్లగా ఉండాలి మాకు ఇలాంటి పాటలు ఎన్నో ఇవ్వాలి మేము వింటు హాయిగా నిద్రపోవాలి .ఎం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి .💐
@chandrashakerkotha43385 ай бұрын
ఎవరి ప్రత్యేకత వారిదే.చిత్ర గారు చాలా మంచి గాయకురాలు.తర్వాత తరం గాయకురాలు ఈమె కూడా మంచి గాయకురాలనేది ఎవ్వరూ కాదలేనిది సత్యం.కించ పరిచేలా వ్యాఖ్యలు వుండకూడదనేదే నా భావం.
@gonthinaramarao26274 ай бұрын
No.1 చిత్రగారు సునీత గారూ కూడా చాలా మంచి singers
@praveenach.341511 ай бұрын
అహో చిత్రమ్మ 🙏🙏🙏🙏
@gurrapuarunkumar842211 ай бұрын
Only one chitra garu ❤
@gangisettiprasad787010 ай бұрын
చిత్రమ్మ చిత్రమ్మా చిత్రామ్మ చిత్ర
@GRafi-uw2gd11 ай бұрын
Chitra gari voice so sweet.
@RambabuBachuАй бұрын
చిత్రమ్మ పాట వినిపిస్తుంది _ సునీతమ్మ గానం కనిపిస్తుంది, ఇద్దరు పాటలతోటలు.
@Rishith3310 ай бұрын
చిత్రమ్మ సునీత గారు ఇద్దరు సూపర్
@mahendrameesala48568 ай бұрын
చిత్ర అమ్మ సాక్షాత్తు సరస్వతి దేవి లెజెండ్ సునీత గారూ గుడ్ సింగర్
@gantachandrasekhar868611 ай бұрын
చిత్రమ్మా గారి గళం కోకిల ... సునీత మేడం గారి గళం మధురం...
Chithramma goppe kani sunitha mam kuda superb. ।।loveyou both
@ravikumare35219 ай бұрын
Chitra Amma we love u
@Pandu_Gameing759 ай бұрын
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.... చిత్రమ్మకి ఎవరు సాటిలేరు రారు కూడా
@adinarayan37952 ай бұрын
ఒకరు తమిళ్ కోకిల ఒకరు తెలుగు కోకిల ఏ కోకిల నోట విన్న పాట మధురామృతం
@Anu-ed5lt9 ай бұрын
Chitramma pata super..oka seleyeru...Suneetha gari pata..feelings ekkuva, pasa thakkuva...chitra garu oka సంగీత ఝరి ❤
@rameshchakrapani70747 ай бұрын
కామెంట్ సెక్షన్ లో అన్ని చదివిన తరువాత తెలిసిందేమిటంటే విపరీతమైన అభిమానం వ్యక్తి పూజ గా మారి ఇతరుల గొప్పతనం గుర్తించనంత మూర్ఖత్వంగా మారుతుందని. ,
@NandyalahaseenaАй бұрын
Superb Chitra garu medam
@kishorevnvr77074 ай бұрын
చిత్ర గారు సూపర్.. సునీత గారూ సూపర్.
@yamudikimogunni1218Ай бұрын
చిత్ర మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VinodKumar-i5u3n2 ай бұрын
Both r u super singing sunitha madam
@prakashj42262 ай бұрын
చిత్త్రమ్మ నీకు కోటి దండాలు
@praneethnagalaxmi9 ай бұрын
Always chitramma...❤❤❤❤.she is down to earth person..No overaction.
@DhunnuBoggullaАй бұрын
చిత్రమా మీ గొంతులో ఎదో దాగుంది చిత్రమా తరవాతే ఎవరైనా సూపర్ 🙏🏼🙏🏼🙏🏼
@geethavemula25865 ай бұрын
చిత్ర గారి తో సునీత గారిని పోల్చటం మతి చెడిన లక్షణం
@naikvbalu19758 ай бұрын
చిత్ర అమ్మ గారు పాడిన రాగంలో ఉన్న శృతి సునీత గారిలో 100%తేడా ఉంది...
@vettabooenanarsimlu34034 ай бұрын
చిత్రమ్మ గ్రేట్ సింగర్
@rajireddypinninti23099 ай бұрын
Chithra amma garu super🙏🙏🙏
@Shreenenai2 ай бұрын
చిత్రమ్మగారు మహా గొప్పాదర్శ గాయనీ కానీ సునితమ్మ మహా ఆదర్శ న్యాయనిర్ణేత ఈ సునితమ్మ అందం అందానికే ఆదర్శమేనేమొ ఈ సునితమ్మ పాటేల పాడాలో పసిపిల్లలకైన వినసొంపైన సున్నిత స్వరంలో మేల్కొల్పే మహా మేలైన గురు సునితమ్మ ఏ వంటైన మహాద్భుతంగా చేస్తోంది అనేది ఎంతమందికి తెలుసు??? తలవంచనో తెలుగు బిడ్డీ సునిత! మహా నిస్వార్థంగా నడుస్తూ నడిపించే ఓ ఆదర్శ కిరణం! గట్టిగా పలికితే క్రిములెన్ని చనిపోతాయోననేమొ ఉన్న భావం వ్యక్త పరుచుటలో ఉత్తమమైన గుణమీ సునితమ్మది 👌👌👌👍👍👍జై హో శ్రీ సద్గురు కృపచే 🙌 యేఋణమేలేకుండా
@saikrishnamraju78011 ай бұрын
Chitramma simplicity and voice evaru ala paadaleru .polika pettakudadhu,🙏 andhukante varini avamanichinattu.🎉
@udayasrivenkat80539 ай бұрын
Chitramma great legend 🙏🏻😍🙏🏻 100% isrharu ye paataina ❤
@kondaiahyadhav59282 ай бұрын
Chitra top
@koteshmamidala296611 ай бұрын
beautyful voice chitra amma gari di
@GuduguntlaSowjanya11 ай бұрын
Chithramma❤❤❤❤❤❤ evergreen sweet voice ❤❤❤
@ambatikrishnamurty41103 ай бұрын
గొప్ప సింగర్స్ జడ్జిమెంట్ ఇవ్వాలంటే మళ్లీ spb రావాలి.
@GobburuJagadeesh9 ай бұрын
చిత్ర అమ్మ అమ్మ పులి పులే పిల్లి పిల్లి
@comicalfly39268 ай бұрын
Chitra గారు ఒక గాన కోకిల, పాటలకు ప్రాణం పోసే దేవత. సునీత ఇంకొక జన్మ ఎత్తాలి
@mounikag782511 ай бұрын
Both the legendary singers❤❤❤ sunitha garu hrudayam anthaku minchi❤❤❤❤
@MukkeraSrujansai3 ай бұрын
ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరి అనుభవం వారిది ❤
@udaykumar-jo4qj8 ай бұрын
చిత్రగారి గానంలో ఊపిరి తీసే శబ్దం వినిపించదు.
@ashokk769411 ай бұрын
Only chitra garu ganam super
@Hanumachowhan3 күн бұрын
చిత్రమ్మ గారు గాన దేవత❤
@syamasunderaa9 ай бұрын
అమ్మ ఆ నాటి పాట గాయకుల కి ఏ మాత్రం తీసిపోవు. నీ గానం అమృతమే
@nareshpalamakula24810 ай бұрын
చిత్రమ్మ గానం చిత్రం విచిత్రం వర్ణన రహితం చిత్రమ్మ గారి గానం మధురం అద్బుతం, చిత్రమ్మ లాగా పాడలేకపోయింది సునీత ,సునీత ఒంటరిగా పాడితే పర్వాలేదు కానీ చిత్రమ్మ గారితో సునీతను పోల్చి పాడిస్తే 100 లో 35 % బాడర్ పాస్ అవుతది
@kandelaaesaiah47819 ай бұрын
Hahaha 😂
@sowganiaruna84039 ай бұрын
😊😊
@mahabodhi65010 ай бұрын
అక్క డున్నది ఒకరే హేమ హేమి
@heprabhu34447 ай бұрын
సునీత గారు చాలా బాగా పాడుతారు. కానీ చీత్ర గారు అసాధారణ మరియు అద్భుత గాయని. గాంధర్వ గాయని. ఆవిడతో ఎవరినీ పోల్చలేం🙏
@PraveenPendoor6 ай бұрын
Sssss.sunitha mam ni thakkuva cheyakudadu
@manmadharao73615 ай бұрын
Ee song chitramma padina song aakasam aite Sinitha gari paata bhumi matrame.. ఇందులో ఏమాత్రం doubt ledu..
@nagamanikankipati66905 ай бұрын
Mi iddaru a varu thakkuva kadu iddaru చాలా చాలా chakkaga maduram ga padaru mi iddaraki ma అభినందనలు చాలా సంతోషం గాఉంది mi iddarini a devudu mareno patalu padalani దీవించును gaka ఈ పాట చాలా చాలా bhavuntundi naku matrm చాలా ఇష్టం ఈ పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤
@juiceshop65974 ай бұрын
చిత్రమ 💯💯💯👏👏👏👏👌👌👌
@santoshiraoduvvana66622 ай бұрын
Both are extremely talented singers.
@madhuakkinepally62909 ай бұрын
Both are exalent singers.Sunita jii voice is very much mixture of Suseela garu and Janaki gaaru.very lovely and seet voice.Chitra garu is legend singer.
@BantuRavikumar-vn4sw11 ай бұрын
Chitra gaaaru so sweet one and only
@nookrajlucky940011 ай бұрын
K s chitra అమ్మ ❤❤❤❤❤
@RenukaUggina10 ай бұрын
One and only chitra amm garu
@GsatyamSatyamАй бұрын
Chitramma Garu Sunita madam Garu chala adbhuthanga padaru me eddaru Telugu industrialo singarga padadam ma adrushtam 🙏❤💋
@mallispf67457 ай бұрын
చిత్రమ్మ కు ఎవరు సాటి లేరు ఓన్లీ వన్ లెజెండ్ సింగర్ చిత్రమ్మ 👏👏
@ramarajucharitabletrust15628 ай бұрын
ఇద్దరూ బాగా పాడారు ఇద్దరికీ అభినందనలు
@tamadasatyanarayana7078Ай бұрын
సూపర్.. ఫెంటాస్టిక్ 👌🏻🌹💐👏🏻
@selvarajkannan70232 ай бұрын
Immense Happiness and peace in the soul 💅.Legendary multi language singer of the universe Shree Chitra Chechhi.Apathetically special feeling of in my heart of your innovative drooping voice and simultaneously estimable Sunitha garu.i surmise two levels of her success 1,irreproachable childish attitude 2)no doubt born with wings .Thanks this era to live with God gifted mellifluous voice Angels 🤸♀️🙏🇮🇳.
@విశ్వమోహనకళారంగం8 ай бұрын
ఆహా ఎక్స్ళ్లేంట్, నిజంగా చిత్ర గారికి ధీటుగా పాడారు. నైస్ సింగింగ్
@sarasapaka-mz7bi10 ай бұрын
Chitra ji legendary singer Janaki amma, susheela garu , chitra ji and sujatha garu. Great singers.
@dargaihariprasad24046 ай бұрын
చిత్రగారికి స్టైల్ పాపకీ నక్కకి నాగ లోకం కున్న తేడా ఉంది
@SunithaSunitha-u5b5 ай бұрын
Super 👌 Sunitha garu mi voice super
@adinarayanareddysathi92093 ай бұрын
నిజం చెప్పాలంటే సునీత గారు చాలా చక్కగా పాడారు. ప్రతీ పదాన్ని భావయుక్తంగా ఎంతో మధురంగా పాడారు. ఒరిజినల్ సాంగ్ కంటే కూడా ఈమె పాడిన విధానం చాలా వినసొంపుగా ఉంది. చిత్ర గారితో ఎవ్వరినీ పోల్చలేము. ఆమె గొప్ప గాయనీమణి.
ఎస్. జానకి గారు లెజెండరీ సింగర్ most popular person 😘🎼👌🏻
@Gangadharamt172 ай бұрын
Yes entire female singers lo janikamma laaga paadagalige singer leeru enka raaru evergreen singer janikamma aa voice lo melody and voice lo expressions enka evari ki raavu India lo Bhaaratha rathana Award ki eligible vunna person janikamma garu