No video

Singer S Janaki About Ilaiyaraaja And Singer P Susheela | Sakshi TV FlashBack

  Рет қаралды 321,762

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

Singer S Janaki About Ilaiyaraaja And Singer P Susheela | Sakshi TV FlashBack
#SingerSJanaki #SJanaki #sjanaki #sjanakisongs #SakshiTVFlashBack #sakshitv

Пікірлер: 587
@parupallisrinivas7982
@parupallisrinivas7982 2 жыл бұрын
జానకమ్మ గారు, బాలు గారు పాడడం,వేటూరి గారి కలం,ఇళయరాజా గారి సంగీత సంగమంలో వచ్చిన పాటలను ఆస్వాదించని జననం వ్యర్థం..ever hit songs అమ్మ..god blessed u every minute అమ్మా..
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm 2 жыл бұрын
1960,70,80 వరకూ పాడిన పాటల అనుభవం లేని ఈ తరం మీది. వాటి ముందు మీరు చెప్పిన పాటలు దిగదుడుపే.
@shantharambandaru8809
@shantharambandaru8809 2 жыл бұрын
U U U oHi00oh hui0 oh oh hui philo oh hui oh hui hui jaa jaa jaa raha raha praha praha raha raha oraha soja na na bhai bol bhai bhaii Hi U Hi U U Hi Hi
@ramsg9988
@ramsg9988 2 жыл бұрын
athi ekkuva. Vagalu pothundi. I am a fan of Susheela. Susheela, Balu, Athreya are great combination.
@manapuramsaimanohar3162
@manapuramsaimanohar3162 2 жыл бұрын
Yes to I all so agree...... Butiful combination.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
@@ramsg9988 yes..eevidaku aham,garvam ekkuva..P.SUSEELAMMATHOPOLISTHE JANAKAMMA nothing..p.suseelamm60,70s,80s,90s..4 decades maharaani..gunness world record holder suseelamma.
@PK-nv4on
@PK-nv4on 2 жыл бұрын
జానకమ్మ గారూ....మీ గొంతు లాగే మీ మనసు కూడా ఎంత తియ్యని ది !!! ఎంత ఎదిగినా, అంతే ఒదిగి ఉన్న మీ వ్యక్తిత్వానికి నమస్సులు..🙏 భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా శ్రావ్యమైన పాటలు పాడించాలని ప్రార్థన.
@pandurvk1
@pandurvk1 2 жыл бұрын
పాల్ గారూ Correct point వ్రాశారు మీరు। జానకమ్మ నిష్కపటి - సినీ మాయా ప్రపంచంలో మాయామర్మమెరుగని అనర్ఘ రత్నం। ధన్యవాదాలు।
@nageswararaoaddepalli9967
@nageswararaoaddepalli9967 Жыл бұрын
మీరు చెప్పిందే అక్షరాల నిజం
@yvinay1426
@yvinay1426 Жыл бұрын
Ilayarajah is very punctual , i heard
@ZZ_Z450
@ZZ_Z450 2 жыл бұрын
జానకి గారి అతి గొప్ప పాటలు తమిళంలో ఎన్నో .మనకి తెలిసినవి కొన్నే
@gdmkel473
@gdmkel473 2 жыл бұрын
Yaa. She has rendered thousands of songs in Tamil and majority of them are heart touching. Not only her Tamil songs, majirity of her songs in other languages are also great. We are very fortunate to hear her songs
@ashokkumarkilari3805
@ashokkumarkilari3805 2 жыл бұрын
పది కాలాల పాటు ఇంకా ఆయుః ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటాను ... 🙏🙏🙏🙏
@chandra1160
@chandra1160 2 жыл бұрын
ఒక కోకిల మనిషిగా పుట్టింది ఆమెనే జానకి అమ్మ, మీ గొంతుకు.. 🙏🙏🙏🙏🙏🙏
@pavan143kumar
@pavan143kumar 2 жыл бұрын
After 12:00 she became emotional about her fans .........no one behaves like that....no one will love audience when they reach a mile.....IT IS ONE AND ONLY S JANAKI AMMA
@piouskerur
@piouskerur 2 жыл бұрын
True pavan
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
తల్లి నీకు పాదాభివందనం అమృతం తాగి. పాడినట్లుంది. మీ. గానం. పాటలు. పూతోట. జానకమ్మ తల్లి 🙏🙏🙏
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 2 жыл бұрын
జానకమ్మగారు, SPB గారు, ఇళయరాజా గారు కాంబినేషన్ లోపాటలు అన్నీ సూపర్ ఒక లెవెల్ కి తీసుకెళ్లారు.. ❤
@vvlakshmigorty6022
@vvlakshmigorty6022 2 жыл бұрын
Janakamma.me.songs.estam.
@sridharkarthik64
@sridharkarthik64 10 ай бұрын
I am Tamil. I can understand Telugu. Janakiyamma is a great singer and great human. 🙏😊
@chand_6921
@chand_6921 2 жыл бұрын
జానకి అమ్మ మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాల తో ఉండాలి🙏🙏🙏
@jldehllortq
@jldehllortq 2 жыл бұрын
నేను 1986 లో పుట్టాను,నా బల్యాము చాలా తియనైనది ముగ్గురి వల్ల 1) బాల సుబ్రహ్మణ్యం 2)జానకి 3) ఇళయరజా
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
mari sushila name enti chepaledhu
@premkumarekp
@premkumarekp Жыл бұрын
Same feeling nadi kuda
@premkumarekp
@premkumarekp Жыл бұрын
@@raghureddy7217 ఘంటసాల గారు, సుశీల గారు జానకి, బాలు గారికంటే ముందు తరం వాళ్ళు. వారితో వీరిని పోల్చలేము. కానీ బాలు,జానకి గారు పాటల్లో ఇచ్చిన expression ఆ పాత పాటల్లో కనబడదు.
@mareeskumar5318
@mareeskumar5318 Жыл бұрын
Your favourites are the favourites of mine and many, they should get Bharat Ratna in the same year.
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
@@mareeskumar5318 s s s
@chandra1160
@chandra1160 2 жыл бұрын
వెన్నెల్లో గోదారి అందం ఏమీ పాట అమ్మ, మీకి తోడు స్వర రాజ ఇళయరాజా సంగీతం వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది..😢😢
@pandurvk1
@pandurvk1 2 жыл бұрын
జానకమ్మ is a living LEGEND! She is SWEET SWEET SWEET! ఆమె క్లబ్బు పాటలు నేను చిన్ననాటి నుండీ imitate చేస్తున్నా। ఇంకా చేస్తూనే వున్నా - I am 68 now - ఐనా ఇంకా చేస్తూనే వుంటా। ఆమె మన సుశీలమ్మ మన ఘంటసాల మన భానుమతి మన ఎస్ వరలక్ష్మి మన జిక్కి మన మాధవపెద్ది ఆ దేవుడు మనకు ఇచ్చిన అపురూప వరాలు. ఘంటసాల సుశీల జానకి వంటి మన తెలుగు సుమధుర గాయనీ గాయకులకు భారత రత్న ఒకరు ఇచ్చేదేమిటి? అదంతా క్షుద్ర రాజకీయ మయం। తెలుగు జాతి పై వారికి చిన్నచూపు। మన బంగారాలు భారత అనర్ఘ రత్నాలు। వెలకందని రత్న కిరీటాలు మన భారత గానభారతికి। జయజయజయ శారదా। జయ కళా విశారదా॥ స్వప్నమ్మ కు ధన్యవాదాలు, కళాశీస్సులు, Pandu Ranga Vittal Kuchibhotla Anaheim CA USA 🇺🇸
@drvasuslectures
@drvasuslectures Жыл бұрын
True sir. What a great singer she is.
@valmiki4179
@valmiki4179 2 жыл бұрын
జానకమ్మకు పాదాభివందనంలు..... 🙏🙏🙏
@mspreddi1
@mspreddi1 2 жыл бұрын
Lovely relationship between Ilaiyaraaja and Janaki. It is very satisfying to hear unedited from her.
@RS-mr1li
@RS-mr1li Жыл бұрын
I don't understand the language.. But love to watch her speaking ❤
@sreenu4763
@sreenu4763 Жыл бұрын
మీ స్వరం వింటే మీరు అందరికీ అమ్మే.. అమృతం లాంటి వాయిస్
@gognene1513
@gognene1513 2 жыл бұрын
ఎంత మంచి దానివి తల్లి. నీ ఫాన్స్ తలచుకొని కన్నీరు వచ్చింది.
@manjunathtj9667
@manjunathtj9667 Жыл бұрын
ಭಾರತದ ಅತ್ಯುನ್ನತ ಗಾಯಕಿ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಜಾನಕಮ್ಮ.ಇವರು ಜೀವಂತ ದಂತ ಕಥೆ.
@dravirao2002
@dravirao2002 2 жыл бұрын
Hats off.....janaki madam garu.....ippudu kuda Mee voice chala bagundi.....
@bojagopi1456
@bojagopi1456 Жыл бұрын
S Janaki amma Indian number one female play back singer in this universe also
@mykvarmavideos4715
@mykvarmavideos4715 2 жыл бұрын
భారతరత్న జానీకమ్మా అనే మన కోరిక ఎప్పుడు తీరుతుందో..
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Жыл бұрын
ఆ అవార్డు కన్న గొప్ప స్వరం మన జానకమ్మా ది. అందరి హృదయాలలోనూ ఆ పాటల స్వరం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నింగి నేల ఉన్నంతకాలం తన మంచి కమ్మని కమ్మనీయ స్వరం మధురాతి మధురం.
@hs1296
@hs1296 2 жыл бұрын
Every day begins and ends with Janaki amma's voice....SPB's too. ❤Words just cannot express enough! 🙏🏻 Such divine greatness!!
@srinivasa7122
@srinivasa7122 2 жыл бұрын
SPB,Janaki & Ilairaja combination is Heaven
@pallavibandaram4467
@pallavibandaram4467 2 жыл бұрын
Ur absolutely right
@raj824kumar
@raj824kumar 2 жыл бұрын
Yes Bro
@ramsg9988
@ramsg9988 2 жыл бұрын
SPB, Susheela and KV Mahadevan. I love Ilayaraja in Tamil more. But I dont know why he doesnt like Susheela's voice.
@keerthivasansaravanan6401
@keerthivasansaravanan6401 2 жыл бұрын
S true
@sabbatarun7928
@sabbatarun7928 2 жыл бұрын
@@ramsg9988 not voice , if susheela amma sings it becomes her song she owns it no matter how good the music is susheela amma signature will be there on that sing which ilayaraja don't want that , as susheelamma is epitome at that time when Raja sir entered
@ramakrishnavanganuru9454
@ramakrishnavanganuru9454 2 жыл бұрын
చాలా గొప్ప గాయనీమనులు💃🏻💃🏻🎤💃🏻💃🏻🥰 ఉండనీగాక ఎంతమందైనా ..సరే My all time Favourite 🌹🙏🌹 జానకమ్మ 🌹🙏🌹 నా వరకు మాత్రం మా పెద్దమ్మ 🌹🎤🌿జానకమ్మ🎤🌹🙏 గారి తర్వాతే ..ఇంకెవరైనా అంటాను. మా పెద్దమ్మ అంటే అంత ప్రాణం ఆవిడ పాట వినని రోజంటూ ఉండదు. నా జీవితంలో ..చాలా చాలా గొప్ప గాయనిమని🙏🌹🎤🌹🙏🥰 మా జానకమ్మ🌹🙏🌹
@MyRamu12
@MyRamu12 2 жыл бұрын
All Indians singers put together can’t beat Susheelamma’s voice melody clarity and Sweetness
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm 2 жыл бұрын
మీ పాటలతోనే స్త్రీ లోని ఆకర్షణ ఎరిగాను, ఎదిగాను(1965 -1985) జానకి మేడం. హిందీలో అయితే ఆశా భోస్లే మేడం మీలా నాకు స్త్రీ (యువతి) స్వరం యొక్క సమ్మోహన శక్తి ఎంత బలీయమైనదో తెలియజేసి యవ్వనపు కోరికలు రేపాయనేది సత్యం మేడం. మీ పాదాలకు శతకోటి వందనాలమ్మా....
@santhoshrajan3884
@santhoshrajan3884 2 жыл бұрын
Wooowwww.. this is my Janakiyamma..such a legend... Such a person with cute heart....🥰🥰😍😍😘😘😘😘
@pradeepthedirector
@pradeepthedirector 2 жыл бұрын
I like her and grew up listening to her marvelous voice. God bless Legend Janaki garu with long life and health.
@nageswarasastry6150
@nageswarasastry6150 2 жыл бұрын
జానకి గారు పాడిన పాటలలో నాకు ఇష్టమైనవి. నీలిమేఘాలలో- బావమరదళ్ళు జయమీవే జగదీశ్వరీ- స్వర్ణగౌరి నీ కనుదోయిని నిద్దురనై- గుడిగంటలు ఇంకా ఎన్నో
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma universal singer no one can beat her voice singing style
@Truthlover4ever
@Truthlover4ever 2 жыл бұрын
Madam, how transparent and bold you are yet very simplistic, down to earth! I loved watching....and listening to your words
@sankeravikumar1461
@sankeravikumar1461 2 жыл бұрын
Abba! Janaki amma, suseelamma gaarlu paatalu vintunte aa hayi maatallo cheppalemu. Nijamgaa vaaru kaaranajamulu. 💯Years healthy bathakaalani manaspoorthi kokuntunnanu. Veeridariki veerabhimaanini nenu. Wow! Amazing interview. TQ swapna ji.
@csmahi2046
@csmahi2046 2 жыл бұрын
Really! janaki garu very transparent and down-to-earth person . Unforgettable enchanting voice 🙏🙏
@piouskerur
@piouskerur 2 жыл бұрын
Yes mahi ...I met her & took her ashirvada 8 times
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 2 жыл бұрын
జానకమ్మ, బాలు ఆ దేవుడు తెలుగువారికి ఇచ్చిన వరాలు. ఆ స్వరాలలో అమృతం కురుస్తుంది. జానకమ్మ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి.
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
ఎస్.జానకి గారు పాటలు నాటికి నేటికి ఏనాటికి.మారువలేనివి.గ్రేట్.👍
@krisgray1957
@krisgray1957 2 жыл бұрын
Ilaiyaraaja has told in many interviews why Janaki Amma is his first choice. No one understands better than her what is in his mind. That makes his life easy and that's why his first choice is janaki amma
@lavudisridharasrinivaspras654
@lavudisridharasrinivaspras654 2 жыл бұрын
True
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 2 жыл бұрын
The melodious songs of smt.Janaki garu will stand forever in the musical history of filims
@krishnavenichenna9304
@krishnavenichenna9304 2 жыл бұрын
యస్.జానకి గారి అభిమానులకు ఆమె అభిమానం ఒక వరం🙏
@nareshkumarthirukovela8239
@nareshkumarthirukovela8239 2 жыл бұрын
గ్రేట్ సింగర్ ....జానకి గారు
@Wwr12
@Wwr12 2 жыл бұрын
Jaanakamma...Edi padina excellent 👌👌👌
@mulampakasivasravani8400
@mulampakasivasravani8400 Жыл бұрын
That's S. JANAKAMMA garu 🙏 great singer, miracle voice, I LOVE YOU JANU AMMA ❤️😘❤️
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
Amrutha గాయని ఎస్.జానకి గారి గొంతులో అమృతం నింపి పంపించిన భగవంతునికి నమస్కారాలు
@MyRamu12
@MyRamu12 2 жыл бұрын
All Indian singers put together can’t beat Susheelamma’s voice melody sweetness and clarity
@calvinbanet920
@calvinbanet920 Жыл бұрын
God of music global music director ilaiyaraja sir 🎶🎵🎷🎸🎧
@Balakrishna-jj1fp
@Balakrishna-jj1fp 2 жыл бұрын
she is a gods gift to indian people..
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 2 жыл бұрын
పగలే వెన్నెల జగమే ఊయల... we like this song amma🙏🏻🙏🏻
@jyothisrikoppole9727
@jyothisrikoppole9727 Ай бұрын
Suseela padaru
@kbavani9677
@kbavani9677 2 жыл бұрын
అమ్మ నీ మూలికలతో ఎంతో ఆనందం ఎప్పుడూ నవ్వు రాలేడు కూడా నవ్వక మానడు మా అమ్మే జానకమ్మ
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma melody queen
@maheshbabuchiliveru8567
@maheshbabuchiliveru8567 2 жыл бұрын
Swapnamma chaala అందంగా వున్నావు రా ....💝💝💝💝
@suryapratapmavuduri
@suryapratapmavuduri Жыл бұрын
అసలు ఇటువంటి వ్యక్తి గొంతు ఈ భూమిపై ఉంది అంటే భవిష్యత్తులో ఉండే వారు కచ్చితంగా ఆశ్చర్య పోతారు
@Dorababudvocate
@Dorababudvocate 2 жыл бұрын
I'm very big fan of Janaki amma garu
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
Meeru Inka chala paatalu మాకోసం పాడాలి మహా గాయని జానకి అమ్మ
@nishanthakash
@nishanthakash 2 жыл бұрын
What great songs in Kannada.. She has. Highest songs in her career was in Kannada
@nvslakshmi6716
@nvslakshmi6716 2 жыл бұрын
Mee songs అన్ని paadukuntu వుంటాను
@nookrajlucky9400
@nookrajlucky9400 2 жыл бұрын
అమ్మ మీరు ఎప్పుడూ మా గుండెల్లో కొలువయ్యే ఉంటారు మా దైవం మీరు ❤️❤️🙏🙏
@piouskerur
@piouskerur 2 жыл бұрын
Amma.. No words for this interview..really.. Its my prebirth luv & luck. I met u 8 times & touched ur feet I understand ur feel towards urfan as u rightly said we are all yr children
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma meri jaanu
@velurisailaja4856
@velurisailaja4856 2 жыл бұрын
అద్భుతమైన గాయని
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 2 жыл бұрын
సింగర్ గా తెలిసిన జానకి గారు, ఇంటర్వ్యూలో తెలిసిన జానకి గారు చాలా సంతోషం
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma humming Rock start
@bvsbhanusree1878
@bvsbhanusree1878 2 жыл бұрын
JANAKI IS A GREAT SINGER
@saikumarn5291
@saikumarn5291 2 жыл бұрын
Janakamma garu resent ga padina Raghuvaran B.Tech loni Amma Amma ne pasivanamma... Vidaleka ninnu vidipoi unna.... Song ante Naku chala ishtam...
@RamaKrishna-rf7nv
@RamaKrishna-rf7nv 2 жыл бұрын
Wow wonderful interview tq Shaksi TV
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 10 күн бұрын
వ్యక్తిత్వం అంటే మీలా ఉండాలి అదీ ఇళయరాజా అయినా ఎవరు అయినా మన నిజాయితీ వ్యక్తిత్వం మనల్ని కాపాడుతుంది గ్రేట్ జానకి అమ్మ
@bestchampsgangbyjoel2769
@bestchampsgangbyjoel2769 2 жыл бұрын
Amma meeru oka miracle gift to Telugu Industry
@piouskerur
@piouskerur 2 жыл бұрын
Not only 4 telugu..But whole india
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma husky voice super singer
@somashekharreddy8682
@somashekharreddy8682 2 жыл бұрын
ಜಾನಕಮ್ಮನವರು ಅದ್ಭುತ ಗಾಯಕರು.
@murtymantripragada
@murtymantripragada 2 жыл бұрын
Adbhutam!!! Extraordinary!!! Surprising voice Janakammagaridi!!!
@nareshsamala5399
@nareshsamala5399 Жыл бұрын
Janaki amma,SPB and chitra are the main reason behind the success of ilayaraja's music.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my darling
@vmsrinivas6230
@vmsrinivas6230 2 жыл бұрын
In 2014 Janaki Madam was given Rajyotsava Award by Karnataka Government. Was this interview shot before that because Janaki Madam says in this interview that she did not get any award from Karnataka Government because she is not a Kannadiga ? She is worshipped by Kannada music lovers in Karnataka . A great singer 🙏
@satishkamala6836
@satishkamala6836 2 жыл бұрын
But i think she deserved minimum 15 awards from Karnataka State
@pavan143kumar
@pavan143kumar Жыл бұрын
Yes this interview was taken in 2008
@Sundar...
@Sundar... Жыл бұрын
​@@pavan143kumar 😳
@77shantiraj
@77shantiraj Жыл бұрын
Amma garu , meeru ultimate. You are evergreen.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my humble person
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 жыл бұрын
ఫుల్ పాజిటివ్
@malleshwariitharaju3550
@malleshwariitharaju3550 2 жыл бұрын
నాకు జానకమ్మ గారిని నేరుగా చూడాలని కోరిక నా జీవితానికి ఆ అదృష్టం దక్కుతుందో లేదో ????? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@okamanchivideo4258
@okamanchivideo4258 2 жыл бұрын
Nenu chusaanu..oka marriage function lo kalisaanu... Maatlaadaanu... Ammaku paadabhivandanam chesaanu... Chaala prema ga maatlaadaaru 😍😍
@okamanchivideo4258
@okamanchivideo4258 2 жыл бұрын
Thappakundaa aa adrushtam meeku dakkutundi Sister 😍
@malleshwariitharaju3550
@malleshwariitharaju3550 2 жыл бұрын
@@okamanchivideo4258 🙏🙏🙏🙏 thankyou so much sister
@okamanchivideo4258
@okamanchivideo4258 2 жыл бұрын
@@malleshwariitharaju3550😍 Thank you 🙏
@lakshminarasimham5266
@lakshminarasimham5266 2 жыл бұрын
Naku aa bangaru talli ni chuse bhagyam chinnappudu kaligindi, na janma dhanyam
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma Indian number one female play back singer no one can beat her singing style
@karthickali
@karthickali Жыл бұрын
What a simple human being with somuch of success. .. 😊
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 2 жыл бұрын
... మంచి ఇంటర్వ్యూ. ❤
@venumandapelli504
@venumandapelli504 2 жыл бұрын
ఏంతో మాధుర్యమైన గొంతు 🙏🙏
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my love
@santhoshkumarpandrangi2576
@santhoshkumarpandrangi2576 2 жыл бұрын
Ammo janakamma garu...meru manchii funny andii
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma sung above more than 59999 songs in all languages
@selvarajkannan9923
@selvarajkannan9923 2 жыл бұрын
The immortal God gifted you perspicacious mind that is your plus point of your life 💅.Exceptional and eminent singer Shree Janki Garu.The best part of you are so humble family oriented and hats off to your parents.Your positive emotions designed to change anything about optimistic life and you are so much related to peddling towards a horizon.Precisely your perennial achievement always remarkable milestone in your life and I cried for almost 2 minutes whenever I was listening your mesmerising voice.Huge gift given by Almighty,May be blessed beyond measure and live twice with longevity 🙏.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my child
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Жыл бұрын
🙏🌹💐భారత దేశం లో మీలాంటి గాయని జన్మించడం భారతీయుల అదృష్టం అమ్మా!
@malleshwariitharaju3550
@malleshwariitharaju3550 2 жыл бұрын
అమ్మా మీ పాటకి పాదాబివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ గొంతు అంటే నాకు పిచ్చి ప్రేమ💐💐💐💐💐💐
@vijayanarra7907
@vijayanarra7907 2 жыл бұрын
నేనేలా పాడెద దేవా.....my favorite song..🙏🙏
@jvmedia2023
@jvmedia2023 2 жыл бұрын
Songs lo expressions .chala .baaguntaa e.great.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma world best singer
@mareeskumar5318
@mareeskumar5318 2 жыл бұрын
Anyway Ilayaraja, SPB and S Janaki Amma should get Bharat Ratna in the same year. The greatest trio
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my dreams
@manikumarib9382
@manikumarib9382 2 жыл бұрын
Very nice heart touching interview janakamma kanmani koilamma 🙏
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma All time Indian lover bhul lady
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma music God
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma Indian Kohinoor Diamond and queen of hearts
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
Janaki Fantastic!❤
@tapentadol549
@tapentadol549 2 жыл бұрын
Music is eternal. A good music / song does not lose its appeal with time . Never. Mozart still reigns .
@prabhakarkmv5282
@prabhakarkmv5282 2 жыл бұрын
Both Susheela garu&Janaki garu are really good hearted people&God gifted!❤I wish both of them good health .🎉🌹
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma my God
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 жыл бұрын
మీ తరం అంతా ఎప్పటికీ తిరిగి రాని స్వర్ణ యుగం🙏🙏🙏
@pvasu1723
@pvasu1723 2 жыл бұрын
World famous singer
@krishnaappini5139
@krishnaappini5139 2 жыл бұрын
Ma amma janakamma ki nindu nurellu ayush thalli
Singer S Janaki Full Interview | Sakshi Legends | Sakshi TV FlashBack
43:07
Sakshi TV FlashBack
Рет қаралды 690 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 194 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН
Maestro Ilayaraja Extraordinary Interview @SakshiTVFlashBack
6:51
Sakshi TV FlashBack
Рет қаралды 228 М.
Margadarshi - Ilaiyaraja (Iliyaraaja) - Music Maestro
50:16
ETV Andhra Pradesh
Рет қаралды 180 М.
Pinneyum Vasantham - Interview with B Vasantha | Manorama News
22:05
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 194 МЛН